Priya Chowdary : Wife & Husband Relationship Advice | Moral Videos | Marital Tips | Mr Nag

#MrNag #AnchorNag #SumantvNagaraju
Watch ►Priya Chowdary : Wife & Husband Relationship Advice | Moral Videos | Marital Tips | Mr Nag
Mr. Nag is the Off Beat KZread channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 313

  • @vadapallylaxmipathi4410
    @vadapallylaxmipathi4410 Жыл бұрын

    తల్లి నీవు చిన్న వయసులో వుండి కూడా జీవి😅తం సత్యాన్ని ఇంత అద్భుతంగా వర్ణించినావు అంటే నీ యొక్క మేధా శక్తికి నా అబినందనలు తల్లి

  • @sulochanayadav1662
    @sulochanayadav1662 Жыл бұрын

    ఇద్దరు ఒకటే అయినపుడు అసలు ఇద్దరి మధ్య ఇగో ఏమిటో అర్థం కాదు. ఇగో ఉంటే భార్య భర్తల బంధానికి ఇక అర్థం ఏముంది

  • @DASHOK-oq6rw
    @DASHOK-oq6rw Жыл бұрын

    ప్రియ గారు మీరు చాల కరెక్ట్ గా చెప్పారు

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Жыл бұрын

    నా చిన్నప్పుడు చింతాడుపిలినట్లు అంటే ఏమిటో అర్థం కాలేదు అమ్మ.ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇదేనేమో అదికూడా ఆరోగ్యంగా దులపటం సూపర్ అమ్మ

  • @koppulapadma7497
    @koppulapadma7497 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏👌 Super madam . అన్నీ నిజాలే చెప్పారు.

  • @t.v.srinivas8803
    @t.v.srinivas8803 Жыл бұрын

    సినిమా కష్టాలు లాగా అన్ని కష్టాలు ఒకే కుుంబంలో నే ఉన్నట్టు విడ్డూరం గా చెబుతున్నారు, స్త్రీ అయినా పురుషుడైనా మనిషి అవకాశ వాది, పూర్వం మగవారు ఆచారాల సాకు తో ఆడవారిని హింసించే వారు, ఆడవారికి చట్టాలు అనుకూలం గా వచ్చిన తరువాత ఆడవారు మగవారిని హింసించే వారు, ఇప్పుడు ఇద్దరికీ ఆర్థిక స్వాతత్య్రం రావడం తో ఒకరిని ఒకరు హింసించుకొంటున్నరు. కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే భార్య భర్తలు ఒకరిని ఒకరు క్షమించు కోవాలి, ప్రేమించాలి.

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 Жыл бұрын

    ఆ పని వాళ్ళు అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పడం ఇక్కడ ముచ్చట్లు అక్కడ పాస్ చేసి ఇంకా పెంట చేయడం. డామినేషన్ అనే ఫాక్టర్ బాగా పాకింది.

  • @cinitaralu
    @cinitaralu Жыл бұрын

    మేడమ్ ఎదుటి వారిని గౌరవించి మాట్లాడండి

  • @aparnaMCh
    @aparnaMCh Жыл бұрын

    Also unreasonable expectations pedtharu in inlaws house like software jobs hectic,Also pillala chaduvulu ee kaalam lo chaala ekuva ..whatever you say.Ooeke housewives intlo undatledu...atleast not me...nenu pillau ki tution thiyadum pedda panni ipoyundi.Amdukane education unna baita povatledu..School fees ipudu lkg kuda lakshalo pettanu..etla raa ante online lo chaduve Marl thestamu..Aite kuda itlo ne unnavu kada pandagalu cheyaali antaru..Ani pandagalu nenu chaiyaleka potunnanu.. because of lack of time..Also "pandaga,Dabu Dhandaga" Ani oka samita undi..ee kaalam lo kuda paatha kaalam padatulu valid aa ..Ani follow cheyadam superstitious kaada..5 rojulu pandagalu cheste..Pillalu markulu thaguthaye...tharvatha ..waala life bagundathu.Nenu daily Hanuman chalisa chappi..mugichestanu as a married Brahmin lady..Deeni meeda .. superstition follow chestu..pedavalu..main pannalu chooskoru.. Oka opinion ivandi

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb

    చాలా మంది భర్తలు మంచి వాళ్ళు వున్నరు

  • @padmalathapadmalath5921
    @padmalathapadmalath5921 Жыл бұрын

    నిజం చెప్పారు మేడం మీకు చాలా ధన్యవాదాలు

  • @varalakshmimanukonda4705
    @varalakshmimanukonda4705 Жыл бұрын

    Meru super mam Naku me videos analysis bale untaye meru cheppedhi antha 100/💯 correct

  • @sakuntalagiri3614
    @sakuntalagiri3614 Жыл бұрын

    Asalu Nagaraju gari smile chudandi entha enjoy chesthunnaro

  • @Tarakvlogsannitopicsmanave
    @Tarakvlogsannitopicsmanave Жыл бұрын

    చర్చిస్తే వినే వాళ్ళు ఎవరు ఉన్నారు మేడం... దానికి కూడా క్రిటిసిసం చేస్తారు..

  • @bbsjyothi512
    @bbsjyothi512 Жыл бұрын

    Nalli ....Nalli....chala baga chepparu Priya garu.Dampatyam value gurinchi iddarilo okariki theliyaka poyina, thelusukovalani lekapoyina kastam.

  • @prashicom
    @prashicom Жыл бұрын

    💯 true words mummy.,...

  • @sv1732
    @sv1732 Жыл бұрын

    Evergreen topic word is awesome.

  • @vijaychand6360
    @vijaychand6360 Жыл бұрын

    Madam you are correct, many families divorce ki Karanam ee vasthavale.

  • @devarlasreedhar7159
    @devarlasreedhar7159 Жыл бұрын

    Good Evening Smt. Priya Chowdary Madam Garu, e episod lo chala chakkaga chepparu madam Barya Barthalu yela undali ane subject meda me suggestions Tucha tappakunda patistamu madam tq madam , From Anantapur

  • @lalithakumari9840
    @lalithakumari9840 Жыл бұрын

    Nice n useful suggestion and actuals happrning in everybodys life tqs to both of u for good suggestions

Келесі