No video

ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలె! ఉత్తగానేదొరికిపోతివి!| JournalistRaghu Counter To KTR | Party defection

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలె! ఉత్తగానే దొరికిపోతివి!గట్టిగ అడిగితే కోపమొచ్చె! | Journalist Raghu Counter To KTR Over Party defection | Mana Tolivelugu
Journalist raghu Counter To KTR Over Party defection || ManaTolivelugu
Party defection | Party mrger | KTR Press meet On party defection | Jounralist raghu | KTR latest | KTR vs journalist raghu | Mana Tolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 230

  • @krishnagoud2703
    @krishnagoud2703Ай бұрын

    తాము చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం ఇదీ కెసిఆర్ కుటుంబ నినాదం.

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592Ай бұрын

    పాపం ఎంతైనా యువరాజు కదా కొంచెం లో సిఎం పదవి మిస్సయిపోయే

  • @KotlaKishoreKumar

    @KotlaKishoreKumar

    Ай бұрын

    నెక్స్ట్ సిఎం కేటీఆర్ , నువ్వు ఏమి పీకర్ చెయ్యకు బ్రో

  • @kolluruvinod3365

    @kolluruvinod3365

    Ай бұрын

    @@KotlaKishoreKumar jagan kuda alage anukunnadu 11 vachai , ktr baupu mottam inka poortiga digala,

  • @rajeshmusriff1464

    @rajeshmusriff1464

    Ай бұрын

    కలలు కనండి​@@KotlaKishoreKumar

  • @venkanna1

    @venkanna1

    Ай бұрын

    బ్రహ్మనందను పట్టుకొని యువరాజ్ అంటావ్ బ్రో..తప్పు

  • @krishnaraokashavena8042

    @krishnaraokashavena8042

    Ай бұрын

    Mr ktr ninnu gelipinchidi ni family kosam kadu

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558Ай бұрын

    డ్రామా రావు కు దమక్ కరబు ఐనది

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614Ай бұрын

    పదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేశారా? ఒక్క గ్రూప్ 1 పొస్ట్ ఇచ్చారా ? ఇపుడు మీరు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు?

  • @gopigoud3000

    @gopigoud3000

    Ай бұрын

    అధికారం పోయినందుకు వీళ్లకు చాలా బాధగా ఉన్నట్టుంది అందుకే ఏం మాట్లాడతారో అర్థం కావటం లేదు

  • @mandasrinu2330
    @mandasrinu2330Ай бұрын

    కర్మ తిరిగి వస్తుంది అది భరించాలి మళ్ళీ ఆలా చేయమని ప్రజలకి క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే తప్పు చేయిస్తుంది వాళ్ళకి అదే గతి పడుతుంది వెయిట్ చేయండి

  • @satyanarayana5636
    @satyanarayana5636Ай бұрын

    ktr గారు ఇప్పుడు కూడ మి పార్టీ mla లను 2/3.మెజారిటీ తోనే కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటది. కొద్దిగా ఓపిక పట్టండి ktr గారుమీరు చేస్తే సంసారం వేరె వాళ్లు చేస్తే వ్యభిచారమా. ktr గారు. మీకు నోటిదూల ఎక్కవె

  • @chandugadu2210

    @chandugadu2210

    Ай бұрын

    Okesari cherchukovali..congress vallu okarini okarini ala cherchukuntunnaru

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614Ай бұрын

    కేటీఆర్ అనే వాడికి అసలు రాజకీయ అవగాహణ ఉందా

  • @sabhanitturi139

    @sabhanitturi139

    Ай бұрын

    కుడి చేతితో అన్నం తినడం నేర్చుకోండి కొంచం మీరు😂😂😂

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414Ай бұрын

    Mr KTR , నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష

  • @shreyanshthestar9843
    @shreyanshthestar9843Ай бұрын

    100% correct raghanna

  • @PJ-lm5yb
    @PJ-lm5ybАй бұрын

    డ్రామా రావ్ గాడి మూతి ఎప్పుడు సక్కగా అవుతుందో 😭😭

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149Ай бұрын

    BRS has won 39 MLA with the help of phone tapping. Not by people mandate

  • @malli1402
    @malli1402Ай бұрын

    ప్రతిపక్షం లో ఉంది ప్రజా సేవ చేయలేని నాయకులు మనకు అవసరమా !! ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలకు మారే నాయకులను తదుపరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ కోరుతూ

  • @user-ke1tu9ot3v
    @user-ke1tu9ot3vАй бұрын

    Ka. పాల్.. ప్రెస్ మీట్..కి. అన్నా..కామిడి.. అన్నా.. ఉంటది వీడికి.. రాసా లీల ల..కి. ఆ లుక్. కూడా లేదు

  • @moonknight9291
    @moonknight9291Ай бұрын

    Opposition meeda edche oke okka channel ede ra ayya😂 , inka eppudu ra meeru govt mee question chestharu

  • @chandugadu2210

    @chandugadu2210

    Ай бұрын

    Subject raadu ..antha manchiga subject tho ktr chepte ardam kaaka vaagutunnadu

  • @user-ro5lt3tb1y
    @user-ro5lt3tb1yАй бұрын

    KTR has to agree what they did wrong and fight as opposition party for the welfare of the people. They cannot bluff the people what they did. I agree with you Raghu.

  • @a2poster943
    @a2poster943Ай бұрын

    కొంచెం ఆగు కేటీఅర్ గతంలో మీరు అనుసరించిన పద్దతిలోనే ఎమ్మేల్యేలను తీసుకుంటరు . మీ బాటలోనే వాళ్లు నడుస్తరు .జరా రుకో కేటీఅర్.

  • @sksyedpasha2394
    @sksyedpasha2394Ай бұрын

    Raghu Anna, Thupaki Ramudu aani Ayya antha Sudhhapusalu yevvalu undarey...😭😭😭

  • @saipratheek255
    @saipratheek255Ай бұрын

    Arey KTR first ni batta tala ki emaina chesko ledente ni batta pagultadi😅

  • @saisreekanth8421
    @saisreekanth8421Ай бұрын

    Raghu bro brs eppudu opposition lo unde inka enne rojulu brs meda edustav khangreess ni question chey brs chala mistakes chesende danki people shiksha vesaru so

  • @burrisampath1100
    @burrisampath1100Ай бұрын

    KTR unfit for politics

  • @FunnyBirds-wn8xc
    @FunnyBirds-wn8xcАй бұрын

    Brs చేశింది 100% tappu అది అందరూ ఒప్పుకుంటున్నారు .వాళ్ళు తప్పు చేసినపుడు తెగ ఎగిరావు కదా రఘు eppudu ఏం పీకుతున్నవు

  • @MegaVikki1989

    @MegaVikki1989

    Ай бұрын

    Revanth gani aathulu😂😂

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919Ай бұрын

    best analysis for public sri honest and professional advice

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sdАй бұрын

    Donga ktr

  • @srinivascnu3933
    @srinivascnu3933Ай бұрын

    పాపం గా డీఎస్సీ వాళ్ళు day &night పోరాడుతున్నారు ఒక్క సారి వాళ్ళను నువ్వు అడిగినవ..... ఏమన్నాంటే వాడు అట్ల విడు ఇట్లా ఇదేనా ఈగ .... ఈగనైన మారు రఘు .. ka పల్ ఒక్కపుడు హీరో ఇప్పుడు చూసావు కదా మంచి చేశాననే పేరుండాలి

  • @Infinix_4608

    @Infinix_4608

    Ай бұрын

    Dsc రద్దు కాదు....అందరూ మంచిగా చదువుకోండి

  • @chakrapanisangapu8716
    @chakrapanisangapu8716Ай бұрын

    కరెక్ట్ అండి బాగా అడిగారు

  • @yedlasuresh8330
    @yedlasuresh8330Ай бұрын

    అరేయ్ నీవు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తేయ్ వ్యభిచారమా రా అవులగా సిగ్గు సెరం లేదు రాక్యూల్ రావ్ 😅

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sdАй бұрын

    Raghu plz ignore kcr family

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59Ай бұрын

    అందుకే రాశి ఫలాలు కాకుండ కర్మ ఫలాలను నమ్మమని మీ daddy కి చెప్పండి KTR!!మీ మాటల వల్ల కూడ ఉండాలనుకున్న MLAs కాస్త వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది..

  • @travelwithpassion6023
    @travelwithpassion6023Ай бұрын

    BRS chesinde Congress chesindi

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sdАй бұрын

    Are ktr nee temper thagu

  • @KotlaKishoreKumar
    @KotlaKishoreKumarАй бұрын

    ఇఈ రఘు గాడు అసలు జర్నలిస్టు కాదు, కాంగ్రెస్ కోవర్ట్ విడు కాంగ్రెస్ దగ్గర ప్యాకేజీ తీసుకొని ఛానల్ నడిపిస్తుండు, విడు కాంగ్రెస్ ప్యాకేజీ స్టార్

  • @srujankumar6624
    @srujankumar6624Ай бұрын

    Arey Congress Spoke person Rasika Raja Raghu.. Congress MLA's 12 members gampagutha ochinar okkokaru raaledhu.. KTR explained perfectly about constitution schedule 10.. neeku kuda difference thelikapothe Chaduko.. nuvu adgina adhe answer untadhi.. idhi chaduko schedule 10 lo [Articles 102(2) and 191(2)].. and nee point ki answer cheptha vinu.. Danam Nagender join ayinapudu 26 members join avvale and Law prakaram valani 3 months lo Speaker Disqualify cheyali ante 3 months lo kuda 26 members join avvale kada ra join ayi unte anna apudu nuvu annattu KTR thappu matladthundu anukundham.. chinna logic bamardi ardham chesko

  • @jaipalreddy8759

    @jaipalreddy8759

    Ай бұрын

    Your stupid explanation and excuses, all 12 didn’t join at once

  • @aletyyakubreddy6260

    @aletyyakubreddy6260

    Ай бұрын

    Minimum kwoldwge ledu Ela journalist aynav ?Inka ennallu KCR and KTR bomma pettukuni bathukuthav ? Students gurichi matladu

  • @karukondashekhar4791
    @karukondashekhar4791Ай бұрын

    Ktr sir change ur attitude

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204Ай бұрын

    ఇప్పుడు నీ ఉద్దేశం ఎంటి బ్రో వాళ్ళు పిరాయింపుల మీద కనీసం పోరాటం చేస్తున్నారు చేతనైతే నువ్వు చెయ్.. గతాన్ని తవ్వకు ప్రజలకు మేలు జరిగే ప్రయత్నం చేయు.. బ్రో.. think big present లొ బతుకు.

  • @nehrubhukya2436
    @nehrubhukya2436Ай бұрын

    రఘు అన్నగారు దయచేసి మీ మార్నింగ్ షో లో మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మేము గ్రామస్థాయిలో ఐకెపి వివో ఏలు గా పని చేస్తున్నాము మాకు కేవలం 5000 రూపాయలు ఇస్తున్నారు

  • @vishu2261
    @vishu2261Ай бұрын

    Orey Raghu ga 2days nudi dsc valla badlu chupinchav sarrigga kani Congress support chestunnav

  • @Worldof_criminals

    @Worldof_criminals

    Ай бұрын

    DSC gurinchi chepiste mana sir ki paisal ravu kada bro

  • @amarenderreddy9696
    @amarenderreddy9696Ай бұрын

    Are Raghu ga nuvu karadugattina congress vaadivi ra nuvu Amina matladutav

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877Ай бұрын

    బిఆరెస్ చూపిన బాటనే కాంగి అనుసరిస్తునాది.. వాస్తవంగ ఒక పార్టీ గుర్తుతో 😮గెలిచి.. ఇంకొకపార్టీ లో చేరటం అనైతికం.. ఈ విధానాన్ని తీవ్రంగా ఖందించాలి

  • @Sani644
    @Sani644Ай бұрын

    He is speaks so confident that he convience the opposite persons with false statements 😅😅😅

  • @jaisubashchandrabose304
    @jaisubashchandrabose304Ай бұрын

    Journalist gatiga adigithe nijam ipodu ra ayya...okasari subject thelusko..em thelavakunda matladithe subject lekunda credibility pothadi neede..

  • @ramansiddartha3428

    @ramansiddartha3428

    Күн бұрын

    Waaahhhhhh

  • @BettyMenezes-qb7eb
    @BettyMenezes-qb7ebАй бұрын

    Exactly Raghu garu..... We public are fooled by these uncertain politicians.... confused and no confidence leaders changing party.... They are so shameless

  • @vijaykumarr6015
    @vijaykumarr6015Ай бұрын

    Yes,Raghu. KTR has no right to criticize Congress. Shameless man. Thanu Samsari Verevallu Vyabhichari ayinattu matladtha unnadu. Inthakante dharunamaindhi untadha?

  • @kishanmallarapu4027
    @kishanmallarapu4027Ай бұрын

    రఘు ఎం తప్పు మాట్లాడుతా లేడు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది తప్పు అయితే అప్పడు బి.ఆర్ ఎస్ చేసినది తప్పుకాద యిది రఘును విమార్చించే వాళ్ళు చెప్పాలి

  • @nageshkathula833
    @nageshkathula833Ай бұрын

    అరె రఘు నిరుద్యోగుల గురించి మాట్లావేందిరా . కాంగ్రెసుకు భజనచేస్తావు

  • @MahilaTelugu

    @MahilaTelugu

    Ай бұрын

    Job calendar ista annaru kada ..dsc yenduku postpone cheyamantunnaru any reason

  • @madanmohan3291
    @madanmohan3291Ай бұрын

    Raghu bhai super Raghu bhai yah party

  • @vivekpatel8449
    @vivekpatel8449Ай бұрын

    Nu m anna manshivena raghu

  • @SakkerlaShivashiva
    @SakkerlaShivashivaАй бұрын

    Ragu Raghu నీవు అసలు జర్నలిస్ట్ ఎట్ల్ల అయినవ్ కాక😂😂😂😂

  • @hanumanthugopalarao3894

    @hanumanthugopalarao3894

    Ай бұрын

    Paytm lo credit ayyaa neeku

  • @mohansunke6103
    @mohansunke6103Ай бұрын

    అందకే 0 ktr

  • @sudhakarpaila4273
    @sudhakarpaila4273Ай бұрын

    Pity on ktr

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981Ай бұрын

    ❤❤ ONLY KTR KI 6 LACKS CRORE RUPEES UNNAI USA AUSTRALIA DUBAI HANKONG ABROAD LO BINAMILATHO 🌲🌲😭😭😭😭😭

  • @MegaVikki1989

    @MegaVikki1989

    Ай бұрын

    Ani evaru cheppinru ..e Raghu gada lekapothe teenamaar malli gada😂😂

  • @shekeryemulas7950
    @shekeryemulas7950Ай бұрын

    Nv matram congress ki anukulam..edi nijam ..nirudyogojulara eh channel congress paid channel

  • @siddareddy9534
    @siddareddy9534Ай бұрын

    2018 public give 88 sitting MLA winning numbers waye take MLA Congress party waye take 12 mabars Sir before answer please now Since ripped Sir public all thinking

  • @srinivasambati2290
    @srinivasambati2290Ай бұрын

    Iddaru dongale.......prajalu mosapoyaru....

  • @neelaharinath
    @neelaharinathАй бұрын

    Ktr ki vodina ahankaram thaggaledu veediki jail lo pettindi

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623Ай бұрын

    Ktr meru chesinde thappu ithe congress chesinde thappu

  • @pkishore3566
    @pkishore3566Ай бұрын

    Raghu Bhai meeru matladalsindhi against government ni

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sdАй бұрын

    CM revanth garu kcr family ne jail lo pettandi plz

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981Ай бұрын

    ❤❤ KCR FAMILY AND HIS GANG KI 70 LACKS CRORE RUPEES UNNAI USA AUSTRALIA DUBAI HANKONG ABROAD LO BINAMILATHO 🌲🌲🌲🌲😭😭😭😭😭😭😭

  • @lakshmanlibrary397
    @lakshmanlibrary397Ай бұрын

    kcr & ktr లేకుంటే నీ channel లేదు

  • @Chenducp
    @ChenducpАй бұрын

    Constitution కీ anti defection law కీ తేడా తెలీదా కేటీఆర్?

  • @ketyls4266
    @ketyls4266Ай бұрын

    RETURNING OFFICER ..PARTY..నుంచి..సర్టిఫికేట్ తీసుకుని గెలిచి వచ్చిన వారు..RO..(ECI/CEO)గారి కి..intimate చేయాలి...మరి RO గారు constituency..voters . కు.ఈ విషయం చెప్పి..plebiscite/sample voting..5%..voters..P.S. wise gaa.తీసుకుని majority..party..change . కు support చేస్తే..RO./ECI/CEO..garu..ఆ report..yes..defection కు ok చెబితే..OK.. No..చెబితే..disqualify..chesi..మళ్లీ By Election కు recommend cheyali...ఇలా ఓటు వేసిన వారి ఆమోదం పొందాలి కాని..స్పీకర్ ఆమోదం కాదు..speaker..ఒక్కొక్కరు..వస్తే..disqualify..వెంటనే cheyali..లేదా..independent అభ్యర్థి..సబాకాలమంతా ఉండేటట్టు..తప్పని రాజ్యాంగ సవరణ చేసైన..పార్టీ గుర్తు /voter differentiation.right..కాపాడాలని కోరనైనది..ప్రజాస్వామ్య మనుగడకు ఇది అత్యవసరము..గీతార్ధ్ .

  • @mbalu2921
    @mbalu2921Ай бұрын

    రఘు అన్న నువ్వు ఇప్పుడే భజనలు చేస్తావా రైతుల గురించి 420 హామీల గురించి మాట్లాడేది ఏమీ లేదా రైతు భరోసా ఎక్కడ రైతుల పక్షాన మాట్లాడేది ఏం లేదా

  • @esrsankar
    @esrsankarАй бұрын

    First rakul rao gadini thihar jail veyandi

  • @rakeshreddys9237
    @rakeshreddys9237Ай бұрын

    Constitutional ga merger correct, but joing is defferent

  • @ShivaKumar-dq9sz
    @ShivaKumar-dq9szАй бұрын

    రఘు ఒకటి చెప్పు ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్ అంటావా తప్పంటావా

  • @manepallys
    @manepallysАй бұрын

    Complete video chupinchandi Raghu garu Natianal media journalists ki meeku chaala farak undi Raghu garu..., even meeru kuda me paruvu teeskuntunaru Oka manishi correct kadu anapudu, why you are showing again and again him on your channel

  • @raviresham6534
    @raviresham6534Ай бұрын

    Brs unnapudu corrent perfect, water perfect, no godavalu manchi groth undedi

  • @ssr3459
    @ssr3459Ай бұрын

    చిన్న పులకేశి 😮

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981Ай бұрын

    ❤❤ ONLY KAVITHA KI 5 LACKS CRORE RUPEES UNNAI USA AUSTRALIA DUBAI HANKONG ABROAD LO BINAMILATHO 🌲🌲😭😭😭😭😭😭😭😭😭

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra36227 күн бұрын

    Ktr missed cm chair. That why he bothered.

  • @Onelifelovelife
    @OnelifelovelifeАй бұрын

    Memu chestheee family others chesthee …..😂😂😂😂

  • @guptap.p.s949
    @guptap.p.s949Ай бұрын

    Appatlo kcr gaddi tinnadu kabatti ipudu congress adhey follow avutundhaaa ?? Nuvvu kooda vellalisindhi ragu press meet ki..ikkada kurchuni

  • @balreddy6280
    @balreddy6280Ай бұрын

    Brs otami chendataniki kcr and ktr ahambavam main reason.kani ninna ktr matladutu adi reason ante oppukonu antadu.veellaki enka ahambavam taggaledu.

  • @SrinivasAtikam
    @SrinivasAtikamАй бұрын

    Are babu cm gurinchi vadhilipetti kcr ktr brs news endhi 😂😂😂

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981Ай бұрын

    ❤❤ ONLY HARISH KI 3 LACKS CRORE RUPEES UNNAI USA AUSTRALIA DUBAI HANKONG ABROAD LO BINAMILATHO 🌲🌲😭😭😭😭😭😭

  • @raviresham6534
    @raviresham6534Ай бұрын

    Students problem kanapadatale raghu

  • @tanvi4348
    @tanvi4348Ай бұрын

    Jai brs nelanti KZread chanl matalu nammi mosappyam edo okaroju raltho kodatharu melanti yadavalani asalu rastamlo samsalu lenattu chestunaru

  • @venkanna1
    @venkanna1Ай бұрын

    బ్రహ్మనందమ్ ను మించిపోయిండు డ్రామా రకుల్ రావ్

  • @metrohabitatproperty
    @metrohabitatpropertyАй бұрын

    Ralla tho Kottamane ga Babu Adi adgavu nuvvu

  • @VinakarreddyKethadi
    @VinakarreddyKethadiАй бұрын

    Eppudu adhikaram lo unna party gurichi matladu ra raghu

  • @a.satishyadav529
    @a.satishyadav529Ай бұрын

    జై కెసిఆర్ జై brs

  • @LOVEUNARU
    @LOVEUNARUАй бұрын

    ఆయన ఇంట్ ఇస్తుండు మొత్తం మందిని తీసుకోండి ఓకెసారి అని

  • @veggalamsrinivas726
    @veggalamsrinivas726Ай бұрын

    12 గ్రాముల బంగారం .....భారీ చోరి. 😂

  • @dabirkrishna
    @dabirkrishnaАй бұрын

    Hyderabad lone andarini pilavaledu journalistlanu. Frustration management teliyadu.

  • @alugolamurali3043
    @alugolamurali3043Ай бұрын

    లాంగ్వేజ్ తప్ప కంటెంట్ ఉండదు, ఊరికనే దొరికిపోతాడు అది కాంగ్రెస్ కి లాభం, 2/3 మంది చేరితే తప్పులేదు అని వారి ఎమ్మెల్యేస్ కు సలహా ఇస్తున్నాడు

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sdАй бұрын

    Are ktr first meru

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981Ай бұрын

    ❤❤ ONLY SANTOSH KI 2 LACKS CRORE RUPEES UNNAI USA AUSTRALIA DUBAI HANKONG ABROAD LO BINAMILATHO 🌲🌲😭😭😭😭😭😭😭

  • @PrabhakarTpally
    @PrabhakarTpallyАй бұрын

    Country lone vedhavalu antha money tho nadipindru ippudu heads pattukunnaru

  • @VinakarreddyKethadi
    @VinakarreddyKethadiАй бұрын

    Varu ala chesaru khabatti varini intiki pamparu prajalu

  • @lingaswamyanimalla552
    @lingaswamyanimalla552Ай бұрын

    మీరు రాజకీయం ఇంకా నేర్చుకోవాలి రోజు ఒక్కరు పార్టీ మారితే దాని to తార్డ్ కాదు కాంపల్సరీ బై ఎలక్షన్ రావడం పక్క రగ్గు

  • @gurramsrinivasreddy1817
    @gurramsrinivasreddy1817Ай бұрын

    అసలు వాడు మనీషా, పశువా అధికారము పోయింది అని మైండ్ పని చేయడం లేదు అనుకుంటా Mental Hospital లో అడ్మిట్ చేయాలి

  • @crkr1955
    @crkr1955Ай бұрын

    Disqualification petti Bye election perutho public meeda Expenditure veyyakunda Congress 26 mlas nu 2600 crores tho koneyyali Idi just maa employees n pensionerz ku aapina 4 da amount per month.

  • @keelukrishnarao4720
    @keelukrishnarao4720Ай бұрын

    Anna rendu party lu thappu chesavi akkada odipoyana mla sakkanakali

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159Ай бұрын

    KTR maradu kCR levvadu political ga

  • @Kumar82735
    @Kumar82735Ай бұрын

    G మీద తన్నాలి

  • @udaykashyap1202
    @udaykashyap1202Ай бұрын

    2015 lo tdp nunchi 15 mandhi mla lalo 14 mandhi mla lanu gunjukoni LP ni vileenam chesi. ippudu pathivratha maatalu maatldithe ela. 2019 lo congress ni kuda ilaane cheelchindu.

  • @user-sp3jw3ky2y
    @user-sp3jw3ky2yАй бұрын

    Jai kcr

  • @sudheervelmala7285
    @sudheervelmala7285Ай бұрын

    జర్నలిస్టు గారు.. 1. కేసీఆర్, ఇంకొక పార్టీ లేకుండా చేయాలి అనుకున్నాడు. రేవంత్ రెడ్డి, tdp ని తెచ్చుకొని పెట్టుకుంటున్నాడు. 2. కాంగ్రెసోళ్ల brs ని మూసేస్తే సీన్లోకి BJP వస్తది.. Bjp వస్తే కాంగ్రెస్ ఖేల్ ఖతం

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426Ай бұрын

    ఢిల్లీ లో ఎవరు brs నీ కెసీఆర్ ఫ్యామిలీ నీ దూరం మీరు దూరం మాకు వద్దు పో పో చీ చీ అంటున్నారు brs MLA ఏదొ పార్టీ లో జంప్ జిలానీ అవలె ❤

  • @RaviKumar-eb1gm
    @RaviKumar-eb1gmАй бұрын

    ARE Dogara raguga 420

Келесі