Premake Prathi Rupamu... New song by

రచన - గానము : డా|| పి.సతీష్ కుమార్
స్వర కల్పన : బ్రదర్. సునీల్
సంగీతం : బ్రదర్. సందీప్ ( సన్నీ)
ప్రేమకే ప్రతిరూపము - నీవే నా ప్రాణము (2 )
నీ ప్రేమే శాశ్వతం - నీ మాటే అమృతం (2 )
నా జీవితం నీకంకితం - నా ప్రియ యేసయ్య
నే నడిచే దారిలో - నా తోడువై
నే పీల్చేగాలిలో - నా శ్వాసవై
నీ చేతి నీడలో నన్ను కాచావే
నీ గుండె లోతుల్లో నన్ను దాచావే
నన్ను వీడని - నా కన్న తండ్రివి
నన్ను మరువని - నా కన్న తల్లివి
నిన్ను మరచిన - నీ చేయి విడచినా
నన్ను విడువని - యేసయ్య
గురిలేని వేళలో - నా గమ్యమై
దరిలేని దారిలో - నా దీపమై
నా చింతలన్నియు - నీవే తీర్చావే
నే కోరిన రేవుకు - నన్ను చేర్చావే
నన్ను కోరుకున్న - నా పరమ తండ్రివి
నన్ను విడువనన్న - నా మంచి కాపరి
నీవే నా గురి - నాకున్న ఊపిరి
నీవే నా ప్రాణం యేసయ్య
Premake Prathi Rupama ... New song by #DrSatishKumar | #calvarytemplelive
Dear Man Of God Dr Satish Kumar surrendered his entire life to serve mankind. His powerful yet simple life changing teachings have attracted countless millions of people and transformed their lives from wickedness to Godliness. He is highly accepted and respected by all the regions and religious people because he never complains, condemns, criticizes or compares other Gods or religions. His teachings are most convicting people of their wicked ways rather than converting people.
Great man Of God Dr Satish Kumar being an Indian highly speaks of India on international platforms about Indian values, culture and family structure. He emphasizes “Service to mankind is service to God "and as Jesus said "Love your neighbor as you love yourself".He believes this - thus he practices.
Great Man Of God Dr SatishKumar's sermons are powerful and life changing that leads a blessed and prosperous spiritual life. He preaches on life-related topics that hold great interest for everyone, topics like acceptance, brokenness, calling, comfort, crisis, decisions, doubt, endurance, giving, healing, hurts, loss, love, miracles, mistakes, planning, purpose, risk, stress, temptation, tragedy, and wisdom etc
If you are blessed by these sermons or this sermon from Great Man Of God then you are welcome to sow your financial seed in this ministry as the spirit leads...
Our Bank Details:
HDFC Bank
Name : VOC Foundation
Account Details : 50200047532370
IFSC CODE : HDFC0003777
Address : Hydernagar, Hyderabad.
State Bank of India
Name : VOC Foundation
Account Details : 39511336307
IFSC CODE : SBIN0018875
Address : Srila Park Pride, Hydernagar, Hyderabad
Watch Everyday Live Messages (Morning & Evening) bit.ly/2TOeLrY
Watch Everyday with God Messages (2020) : bit.ly/36R2fiZ
For more Inspirational Messages :
Click here to Subscribe Dr Satish Kumar KZread channel 👉 : bit.ly/33NduHL
Click here for Calvary Media KZread channel : bit.ly/3ugpTkv
Watch Calvary Swaram TV Programs in your own language :bit.ly/34lNXV9
Click here to visit Calvary Temple Official Website : bit.ly/3nzJruX
Click here to Follow Calvary Temple Official Accounts on Social Media
FACEBOOK : bit.ly/2L5m2m6
INSTAGRAM : bit.ly/2GI94ZR
Pinterest : pin.it/7dpdDvi
TWITTER : bit.ly/3qvWzTc
TELEGRAM : t.me/DrPSatishKumar
Click here for WhatsApp : bit.ly/3iKbbck
Click Here to Download Calvary Book Center App From Google Play Store
bit.ly/2SIF2ef
For More Languages :
For Telugu And English Sermons : / @drpsatishkumar
For Gujarati Sermons: / @drsatishkumargujarati...
For Marathi Sermons : / @drsatishkumar-marathi
For Odia Sermons : / @drsatishkumar-odia
For Assamese Sermons : / channel
For Hindi Sermons : / @drsatishkumarhindi
For Kannada Sermons : / @drsatishkumarkannada
For Bangla Sermons : / @drsatishkumar-bengali
For Bhojpuri Sermons : / channel
For Tamil Sermons : / @drsatishkumartamil
For Punjabi sermons : / @drsatishkumar-punjabi
For Malayalam Sermons : / @drsatishkumar-malayalam
For Konkani Sermons : / @drsatishkumar-konkani
#CalvaryTempleLive#DrSatishKumar#EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple

Пікірлер: 3 800

  • @bhanuchandra7072
    @bhanuchandra7072 Жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక! మన ఆత్మీయ తండ్రిని ఇష్టపడేవారు లైక్ చేయండి, ఆమెన్

  • @krishnachinnabugganolla793
    @krishnachinnabugganolla793 Жыл бұрын

    Lyrics :- ప్రేమకే ప్రతిరూపము - నీవేనా ప్రాణము(2) నీ ప్రేమే శాశ్వతం - నీ మాటే అమృతం(2) నా జీవితం నీకంకితం -నా ప్రియ యేసయ్య 1. నేనడిచే దారిలో నా తోడువై నేపీల్చేగాలిలో - నా శ్వాసవై నీ చేతినీడలో - నన్ను కాచావే నీ గుండె లోతుల్లో - నన్ను దాచావే నన్ను వీడనీ - నాకన్న తండ్రివి నన్ను మరువని - నా కన్న తల్లివి నిన్ను మరచిన - నీ చేయి విడిచినా నన్ను విడువని - యేసయ్య 2. గురిలేని వేళలో - నా గమ్యమై దరిలేని దారిలో - నా దీపమై నా చింతలన్నియు - నీవే తీర్చావే నే కోరిన రేవుకు - నన్ను చేర్చావే నన్ను కోరుకున్న - నా పరమతండ్రివి నన్ను విడువనన్న నా మంచి కాపరి నీవే నా గురి - నాకున్న ఊపిరి నీవే నా ప్రాణం - యేసయ్య 🤝✨THE GOSPEL TEAM ✨🤝

  • @danduobaiah9734

    @danduobaiah9734

    Жыл бұрын

    Beautiful songs sir praise the lord

  • @Manoj-mc9vq

    @Manoj-mc9vq

    Жыл бұрын

    Thanks brother

  • @kdraju201

    @kdraju201

    Жыл бұрын

    Excellent song 🎵👌

  • @madri.sunandar.1791

    @madri.sunandar.1791

    Жыл бұрын

    Super songs glory to God 🙌🙌🙌 God bless you

  • @kilarukishor8459

    @kilarukishor8459

    Жыл бұрын

    Tq brother

  • @skcnworld53787
    @skcnworld53787 Жыл бұрын

    ఈ పాటలోని భావం గ్రహిస్తుంటే నా కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి...

  • @metharidanya9029
    @metharidanya90294 ай бұрын

    Love you 😘 Jesus love you so much ❤ Yesaappa Good morning ayyagaru shalom 🙏 video tim bedhras good morning 🌞🙏✝️🛐🙏👌👌👌💞 Jesus loves you ayyagaru 💞

  • @raosmedia8328
    @raosmedia8328 Жыл бұрын

    పాట అద్భుతంగా వచ్చింది..well done..మన ఆత్మీయ తండ్రిని ఇష్టపడేవారు లైక్ చేయండి..

  • @ananthalakshmi32

    @ananthalakshmi32

    Жыл бұрын

    Samastha mahima gantha prabavamulu mana yesaya ke chellugunu gaaka amen....God blessid Sathish ayyagaru and teem💯 🙌👏👏👏💐💐💐💐💐

  • @mallepoguchitti8237

    @mallepoguchitti8237

    Жыл бұрын

    Super song malli malli vinalanipistundhi sir

  • @medimanasamanasa

    @medimanasamanasa

    Жыл бұрын

    👌

  • @nagamaniknagamani7575

    @nagamaniknagamani7575

    Жыл бұрын

    Superu song anna

  • @AGENTxXxDADDY

    @AGENTxXxDADDY

    Жыл бұрын

    Next movie

  • @pagidipurnimapirnima5900
    @pagidipurnimapirnima5900 Жыл бұрын

    అన్న పాట ఎంతో అశిర్వాంగ ఉంది అన్న నిజంగా ఇలాంటి పాటలు వినాలి అంటే ఎంతో అద్రుష్టం ఉండాలి అన్న మాకు దేవుడు ఇచ్చిన వరం అన్న మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @b.jhansijaya7846

    @b.jhansijaya7846

    Жыл бұрын

    Shalom beautiful song nice ❤️❤️❤️❤️❤️ God bless you 💖💖💖❤️

  • @ranthamravi102

    @ranthamravi102

    Жыл бұрын

    అన్నా మీ కామెంట్ చాలా బాగుంది 😊

  • @AaAa-gw5yc
    @AaAa-gw5yc29 күн бұрын

    అయ్యగారు అండి మీ పాటలు వింటున్నా మీ వాచ్ వింటున్నాము ప్రార్థన వింటున్నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది థాంక్యూ సో మచ్ అయ్యగారు అండి చాలా చాలా థాంక్యూ ధన్యవాదములు అయ్యగారు అండి దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఎలకల మీద పాటలు పాడేలాగా ప్రశ్నించే దేవుడి దీవించును గాక

  • @maniman9751
    @maniman9751 Жыл бұрын

    ప్రేమకే ప్రతి రూపమూ నీవే నా ఊపిరి. యేసయ్య ❤️❤️❤️❤️❤️❤️👍🙏🙏🙏🙏💞💐💐💐💐💐💐💐💐💐💐

  • @Mallipudicharles
    @Mallipudicharles Жыл бұрын

    నిరంతరము ప్రేమించే యేసయ్య కే వందనాలు..

  • @RaviBabu-do4xu

    @RaviBabu-do4xu

    Жыл бұрын

    Q

  • @Prakash-nm6gs
    @Prakash-nm6gs Жыл бұрын

    ఇంత అద్భుతమైన పాటలు. నిండు వందనాలు సమస్త మహిమ గణత ప్రభావములు నా యేసుకే చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @metharidanya9029
    @metharidanya9029Ай бұрын

    Yesaappa um yesaappa um vatarlo kotukoni pothundhi anukuna kani mana prema gatidhi mana dhevunike samastha mavima kalugu gaka amen 🙏💖🙏 S S ❤ you yesaappa miru chalaga undali ayyaaaaaa yesayyaaaaa

  • @kattageetha4903
    @kattageetha4903 Жыл бұрын

    నేను చాలా బాధలో వున్నాను కాని ఈ పాత విన్నాక బాధ మొత్తం పోయింది, దేవునికి నిండు వందనాలు

  • @prashanthshanigarapu4573
    @prashanthshanigarapu4573 Жыл бұрын

    ప్రేమకే ప్రతిరూపం... నా యేసయ్యా 😍

  • @gowrigowri4926
    @gowrigowri4926 Жыл бұрын

    చాలా బాగుంది అన్నయ్య ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్

  • @naithamshankar3137
    @naithamshankar3137 Жыл бұрын

    నన్ను వీడని నా కన్నా తండ్రివి-నన్ను మరువని నా కన్నా తల్లివి. నిన్ను మరచిన నీ చేయి విడిచినా నన్ను విడువని యేసయ్య..🙏😍 praise the lord.

  • @jaggaraoarli4183

    @jaggaraoarli4183

    Жыл бұрын

    God bless you

  • @Abhishek14335

    @Abhishek14335

    5 ай бұрын

    🌿🌹🌿🕊🌹🌿🕊🌹

  • @Srinivase1
    @Srinivase1 Жыл бұрын

    అద్భుతమైన, మరో నూతన ఆత్మీయ గీతం అందించిన దైవజనులకు నిండు వందనములు.. దేవునికి మహిమ కలుగును గాక..❤️👏👏👏👏👏👏👏👏

  • @prasanthcreations4254
    @prasanthcreations4254 Жыл бұрын

    మంచి అద్భుతమైన పాటను రచించారు అయ్యగారు...🙌👏

  • @FAITH.MATTERS
    @FAITH.MATTERS Жыл бұрын

    చాలా రోజుల తరువాత ఒక మంచి పాట కల్వరి నుండి వింటున్నా... చాలా సంతోషం... దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక!!!

  • @prasaddecent3117
    @prasaddecent3117 Жыл бұрын

    బాధలో ఉన్నప్పుడు ఈ సాంగ్ చాలా హ్యాపీగా ఉంది annaya garu. ...❤️❤️

  • @Santhi2837

    @Santhi2837

    Жыл бұрын

    Exactly...

  • @john01236
    @john01236 Жыл бұрын

    దేవుని ప్రేమ గురించి అద్భుతంగా వివరించిన పాట

  • @neelu8192

    @neelu8192

    Жыл бұрын

    Praise the lord brother garu miru song padutunte ala chustu undipotunnamu ....miru eppudu Happy ga undali

  • @mungantiruth7615
    @mungantiruth7615 Жыл бұрын

    ప్రేమకే ప్రతిరూపము నీవే నా ప్రాణము Heart touching song annaya 🙌🙌🙏🙏

  • @kandulakavitha7845
    @kandulakavitha7845 Жыл бұрын

    నిరంతరం ప్రేమించి యేసేయ్య కే వందనాలు పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.l.sri37389
    @p.l.sri37389 Жыл бұрын

    షాలోమ్ సతీష్ కుమార్ అన్న 🙏🏻🙏🏻🙏🏻 యేసయ్య ప్రేమను మీ పాటలలో కనిపిస్తుంది. ఇలాంటి సందేశాత్మక పాటలు రాస్తూ పాడుతూ మాలాంటి బలహీనులను ప్రభు మార్గంలో నడవడానికి మీరు చేస్తున్న కృషికి వందనాలు అన్న.

  • @venkatvenkatesh1887

    @venkatvenkatesh1887

    Жыл бұрын

    Shalom🙏🙏🙏 Anya chala bagundi.

  • @kumarthandra3482
    @kumarthandra3482 Жыл бұрын

    పాట చాలా అద్భుతంగా వుంది.. దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏

  • @venkatalakshmi2661
    @venkatalakshmi2661 Жыл бұрын

    ప్రేమకే ప్రతిరూపం నా యేసయ్య... నిరంతరం ప్రేమించే మన యేసయ్య 🙏🙏🙏

  • @bramanji2605

    @bramanji2605

    Жыл бұрын

    Åm̊e̊n̊ Åm̊e̊n̊ 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐👏👏👏👏👏👏👏👏👏👏🙇‍♂️🙇🏻‍♀️♥️👨‍👨‍👦‍👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunilbhopale1455

    @sunilbhopale1455

    Жыл бұрын

    Verynicesong

  • @crazy_boy1033

    @crazy_boy1033

    Жыл бұрын

    Super sir

  • @suryacreations4you

    @suryacreations4you

    Жыл бұрын

    Mahima ganatha prabavamulu ugaugamulu asu prabunake chellunugaka amen

  • @suryacreations4you

    @suryacreations4you

    Жыл бұрын

    Bro. C.hariprasad reddy cooking gtl sno..04 calvary temple gunthakal

  • @sarikadeepthi2747
    @sarikadeepthi2747 Жыл бұрын

    ప్రేమకే ప్రతి రూపము మళ్ళీ మళ్ళీ విన్నాలనిపించే ఒక కమనీయ మైనా పాట నన్ను విడువనన్న మంచి కాపరి దేవునికే మహిమ కలుగును గాక.

  • @pillavandana3968
    @pillavandana3968 Жыл бұрын

    Love =jesus ❤️ jesus=love

  • @sagarchinnapareddy9795
    @sagarchinnapareddy9795 Жыл бұрын

    దేవుడు మిమ్మల్ని బహుగా దివించును గాక ఆమెన్

  • @pedapudilatha1830

    @pedapudilatha1830

    Жыл бұрын

    Very. Nice. Brother.

  • @krupakaroukur8138

    @krupakaroukur8138

    Жыл бұрын

    Marwadi photo,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  • @najmajanahi1886
    @najmajanahi1886 Жыл бұрын

    షలోమ్. అన్నయ్య గారు. ప్రేమకే ప్రతి రూపం. మన యేస య్యా. నిరంతరం. ప్రేమించే. మన. యేస య్యా 🙏🙏🙏🙏🙏🙏🇧🇭

  • @navyareddy8719
    @navyareddy8719 Жыл бұрын

    అద్భుతమైన పాట ప్రభువుకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @dorasanamm1238

    @dorasanamm1238

    Жыл бұрын

    Shalom, brother,, god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏, brother 🙏🙏

  • @Devarakondagopidevarakon-wi5nc
    @Devarakondagopidevarakon-wi5nc3 ай бұрын

    షలోమన్న ఇంత అద్భుతంగా పాడినందుకు దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి కృతజ్ఞతలు

  • @joshuacreations3218
    @joshuacreations3218 Жыл бұрын

    నన్ను వీడని నా కన్న తండ్రివి నన్ను మరువని నా కన్న తల్లివి హార్ట్ touching lyrics ♥️🥲

  • @rameshshalom6084
    @rameshshalom6084 Жыл бұрын

    షాలోమ్ అన్నయ్య సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఆత్మీయంగా ఉంది.🙏🙏🙏. దేవుడు మిమ్మల్ని ఇంకా బలముగా వాడుకోవాలని దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Rangadevi-yu2yv
    @Rangadevi-yu2yv Жыл бұрын

    అద్భుమైన అర్థవంతమైన సులువుగా పాడగలిగిన పాటను మాకు అందించిన మా దైవ జనులు అయిన సతీష్ అన్నగారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @jesusmylifeks
    @jesusmylifeks Жыл бұрын

    చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య గారు దేవుడు కలుగును గాక ఆమెన్ 🙏🏽👍👌👌💒👍👌

  • @sukanyababy939
    @sukanyababy939 Жыл бұрын

    అద్భుతమైన పాట,అద్భుతంగా పాడారు బ్రధర్ దేవునికి మహిమ కలుగును గాక!🙏

  • @telugu_christian_reels
    @telugu_christian_reels Жыл бұрын

    ❤️ప్రేమకే ప్రతిరూపమైన మన ప్రభువైన💖యేసుక్రీస్తు✝️నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావము యుగయుగములుకు చెల్లును గాక....🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌 Amen

  • @palakalageethanjali2805

    @palakalageethanjali2805

    Жыл бұрын

    Preemaku prathirupam na yessayya nerantaram preeminche yesayyaku 🙏🙏🙏🙏 vandhanalu

  • @palakalageethanjali2805

    @palakalageethanjali2805

    Жыл бұрын

    Ayyagaariki na nendu vandhanalu🙏🙏

  • @preman2909
    @preman2909 Жыл бұрын

    చాలా బాగుంది పాట నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ఆత్మీయంగా నడిపిస్తూ మమ్మల్ని పోషిస్తున్న ఆత్మీయ తండ్రి కి వందనాలు

  • @karupatianand8822

    @karupatianand8822

    Жыл бұрын

    మనా

  • @narendragollapalli1149
    @narendragollapalli1149 Жыл бұрын

    మళ్ళీ మళ్ళీ వినాలానే సాంగ్...

  • @skcnworld53787
    @skcnworld53787 Жыл бұрын

    Shalom annayya ఈ పాటని దేవున్నీ నమ్మని వారికీ నేన్ పంపాను వారూ ఈ పాట విని చాలా బాగుంది అని చెప్పారు. దేవునికే మహిమ కలుగునుగాక

  • @andesudheer7398
    @andesudheer7398 Жыл бұрын

    మా ఆత్మీయతను వాక్యంతో సరిచేస్తూ మరియొక వైపు పాటల ద్వారా దేవునికి దగ్గరగా మమ్ములను జీవింపచేయటనికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నమును సఫలపరచి దేవుడు మరింతగా మిమ్ములను ఆశీర్వదించి ఇటువంటి మరెన్నో అద్భుతమైన పాటలను అందించాలని ఆశిస్తున్నాను.shalom అన్న

  • @PrayernBible
    @PrayernBible Жыл бұрын

    ఆత్మీయులు ఆనందిస్తారు... అసూయపరులు అగోరిస్తారు... Love You Annaya... దేవునికి మహిమ... ఆనందించాను చాలా...

  • @ananthasuresh3708
    @ananthasuresh3708 Жыл бұрын

    TQ anna machhi song andichhina దేవునికి మహిమ

  • @maheshmahe5521
    @maheshmahe5521 Жыл бұрын

    షాలోమ్ అయ్యా గారు ఈ పాట చాలా అద్భుతంగా ఉంది మనసుకు నిండుగా ఉంది

  • @jayasree7169

    @jayasree7169

    Жыл бұрын

    పాట అద్భుతంగాఉంది అన్నామమ్మల్ని బలపరిచే విధంగాఉంది అన్న పాట

  • @samuelpaul135
    @samuelpaul135 Жыл бұрын

    పాట ఎంత అందంగా తీర్చిదిద్దారో వీడియో కూడా అంతే అందంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక. 🙏🏻 🙏🏻🙏🏻 షాలోమ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @madetisrinu7176
    @madetisrinu7176 Жыл бұрын

    Shalom 🙏 🙏 అన్నయ్య గారు పాట చాలా అద్భుతంగా ఆత్మీయంగా ఉంది మీకు నిండు వందనాలు 🙏🙏🙏🙏 మీకు ఎంత మందికి అయ్యగారు అంటే ఇష్టం కామెంట్ చేయండి

  • @yogitasabbana-xr1gx

    @yogitasabbana-xr1gx

    Жыл бұрын

    Naku chala istem Anaya garu

  • @BujjiyyaBare

    @BujjiyyaBare

    Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤💛💛💛💛💛

  • @mravindra6984
    @mravindra6984 Жыл бұрын

    Grace of God 💝🙏🏼

  • @gaddambangaram3643
    @gaddambangaram3643 Жыл бұрын

    షాలోమ్ అయ్యగారు పాట ఆత్మీయంగా అద్భుతంగా ఉంది మీకు నిండు వందనాలు 🙏🙏

  • @shiakhaseenahaseena3270

    @shiakhaseenahaseena3270

    Жыл бұрын

    😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✍️

  • @9949134058

    @9949134058

    Жыл бұрын

    Shalom anna I am so happy with this song that you God

  • @satishthadi3762

    @satishthadi3762

    Жыл бұрын

    Super brother.excellent song

  • @premalaanthayapally6274

    @premalaanthayapally6274

    Жыл бұрын

    ​@@satishthadi3762 super anna

  • @medimanasamanasa

    @medimanasamanasa

    Жыл бұрын

    👌

  • @smt.anushasaikumar1104
    @smt.anushasaikumar1104 Жыл бұрын

    అందమైన గీతం , ఆత్మీయమైన గీతం,ఆదరణ గీతం, అద్భుతమైన దేవున్ని మహిమపరిచే గీతం.... సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక.... మనిషి ప్రేమ వ్యర్థం... మన దేవుని ప్రేమ అమృతం...

  • @dayanandp7584

    @dayanandp7584

    Жыл бұрын

    Niharika shalom Aannayagaru e pata chala Bagundi maku chala nachidi Ayyagaru

  • @gantanageswari3250

    @gantanageswari3250

    Жыл бұрын

    Shalom song Exaclant brother

  • @kodisireeshakodisireesha3137
    @kodisireeshakodisireesha3137 Жыл бұрын

    Prise the lord Anna🙏super song Anna 👏

  • @Word_of_god99
    @Word_of_god99 Жыл бұрын

    ఆత్మఫలముల్లో మొదటిగా ప్రేమ అనే సందేశాన్ని ఇస్తూ మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు అనే అంశాన్ని వివరిస్తూ ఇటు దేవుడు మనల్ని ఎలాగో ప్రేమిస్తున్నాడో సాంగ్ రూపంలో తెలియజేసిన రీతిని బట్టి దైవజనులుకు నా నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక🙏🙏

  • @maibabudida8693

    @maibabudida8693

    Жыл бұрын

    Juju

  • @manikantamurthygodabba8538

    @manikantamurthygodabba8538

    10 ай бұрын

    ​@@maibabudida8693❤❤😢🎉 wp zl bhul moon

  • @sunithasunu5993
    @sunithasunu5993 Жыл бұрын

    షాలోమ్ అన్నయ్య గారు చాలా బాగా పాడారు అన్నయ్య గారు ప్రేమకు ప్రతి రూపం మన యేసయ్య ఎంత ఘోర పాపిని అయినా ప్రేమించే దేవుడు మన యేసయ్య ఈ పాట ద్వారా మన ఏసయ్యకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్🙏🏻

  • @maddiralaissaku3171

    @maddiralaissaku3171

    Жыл бұрын

    😮😊😅e😊😊😊😊😊😊😊

  • @konkashivakumar4341
    @konkashivakumar4341 Жыл бұрын

    అయ్యా యేసయ్యా శత్రువు ను కూడా ప్రేమించే గొప్ప మనస్సు నీది నీకే స్తోత్రములు తండ్రి అద్భుతమైన పాట మీ నోట మాకు వినిపించి మమ్మల్ని మైమరపింపాచేసినందుకు ధన్యవాదములు నాయన 🙏🙏🙏🙏🙏🙏

  • @adhamgunjari579

    @adhamgunjari579

    Жыл бұрын

    Shalom annayya garu super song🎶🎶🎶🎶 🙏🙏🙏🙏🙏

  • @kanthicharanteja2807

    @kanthicharanteja2807

    Жыл бұрын

    Shalomannayyathisonagsuper

  • @ammajid5281

    @ammajid5281

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ammajid5281

    @ammajid5281

    Жыл бұрын

    😊

  • @ammajid5281

    @ammajid5281

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @anuradhagorre5113
    @anuradhagorre5113 Жыл бұрын

    Entha manchi pata pade gnanani echina devidiki 🙏🙏🙏

  • @subbarao2576
    @subbarao2576 Жыл бұрын

    mamatha shalom annayya very very good song annayya lam very happy.

  • @Godsofficial711
    @Godsofficial711 Жыл бұрын

    నీ చేతి నీడలో నన్ను దాచావే....♥️♥️

  • @bhagyajaluguri9255
    @bhagyajaluguri9255 Жыл бұрын

    షలోమ్ అన్నయ్యగారు 🙏🏽 నా 💔 హృదయాన్ని 💔 తాకింది నాకు ఓదార్పు నిచ్చింది🛐 నా భర్త ఆరోగ్యం కోసం దయచేసి 🙏🏽 ప్రార్థన చేయండి అన్నయ్యగారు 🙏🏽🛐

  • @kethavathnaveenkumar7939
    @kethavathnaveenkumar7939 Жыл бұрын

    షలోమ్ అయ్యగారు ఆత్మీయ పాట నేర్పినందుకు మీకు నిండు🙏🙏🙏🙏🙏వాదనలు

  • @ravirameshwellnesstrainerv8958
    @ravirameshwellnesstrainerv8958 Жыл бұрын

    Shalom AyyaGaru,,

  • @sunithainukari8210
    @sunithainukari8210 Жыл бұрын

    పాట ఎంత బాగుంది అన్నయ్య నిన్నే నిన్నే నిన్నే నమ్ముకున్నన్నయ్య తర్వాత నాకు ఎంతో ఆదరణ కలిగించిన పాట థాంక్స్ సతీష్ అన్న🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dshantharaju2681
    @dshantharaju2681 Жыл бұрын

    అద్భుతమైన శ్రేష్టమైన సాంగ్ 🎵🎶🎼🎻

  • @maniman9751
    @maniman9751 Жыл бұрын

    షలొమ్. అన్నయ్య గారూ. ఈ పాటఎన్నిసార్లుఅయినావినాలి అనిపిస్తుంది చాలా బాగుంది అన్నయ్య గారు షలొమ్ 🙏🙏🙏💐💐💐💐

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Жыл бұрын

    praise the lord ayyagaru please pray for Emmanuel peaceful mind happiness nemmadi health job marriage dayacheyandi please help him

  • @Laddumilkboy
    @Laddumilkboy Жыл бұрын

    అనయ్య చాలా చక్కటి సాంగ్ రాసి మా కోసం అర్ధం అయ్యే విధంగా పాడినందుకు చాలా క్రుతజ్ఞాతలు 🙏🙏🙏

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 Жыл бұрын

    దేవా నీకే స్తోత్రములు అద్భుతమైన గీతం thankyou Jesus thankyou Sathish ayyagaru 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Жыл бұрын

    praise the lord ayyagaru please pray for my enemies nagarajaiah mallaiah Lathamma suri BABU srinivasa rao sudhakar Krishna das saravana prabakar Shankar ravi prasad kalam gv naidu

  • @komuriyellaiah1113
    @komuriyellaiah1113 Жыл бұрын

    Supper song 👌👌🙏🙏🙏

  • @SpyScorpion7
    @SpyScorpion7 Жыл бұрын

    🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏

  • @maniman9751
    @maniman9751 Жыл бұрын

    షలొమ్ అయ్యగారూ. 🙏🙏🙏. ఈ పాట చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఈజీగా పాడే పాట దేవునికే మహిమ కలుగును గాక. ఇలా మరెన్నో పాటలు పాడాలని దేవుని నామములో ప్రార్థిస్తున్నాను నేను. 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐❤️

  • @karlapudiravi1795
    @karlapudiravi1795 Жыл бұрын

    బ్రదర్ సతీష్ కుమార్ కి నిండు వందనములు.🙏 సమస్త మహిమ✝️🛐 ప్రభావములు, యేసయ్య కె చెల్లును గాక! ఆమెన్!!📢

  • @praveenkorva6799
    @praveenkorva6799 Жыл бұрын

    Price the lord amin the lord amin the lord amin the lord amin the lord amin the lord

  • @karnakarmadasi3104
    @karnakarmadasi3104 Жыл бұрын

    సముద్ర ఒడ్డున అలా పలకరించి వెళ్లే అలలు తొలి కిరణాలతో జాగృతి పంచే సూర్యుడు సతీష్ అయ్యాగారి నోటి నుండి జాలువారిన రాగ తాళం అదే ప్రేమకే ప్రతి రూపం నా యేసయ్య

  • @DRavikumar07

    @DRavikumar07

    Жыл бұрын

    Nice

  • @chnandivardhan2524
    @chnandivardhan2524 Жыл бұрын

    ప్రేమకే ప్రతీ రూపము, నన్ను వీడని నా యేసయ్య... 🙏🙏🙏

  • @shobarani4621

    @shobarani4621

    Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏 brother super song 👌👌👌👌👌

  • @sujathaahmed9095

    @sujathaahmed9095

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @rachakondanagu9239
    @rachakondanagu9239 Жыл бұрын

    Shalom ayyagaru

  • @mamthasolkampally7411
    @mamthasolkampally7411 Жыл бұрын

    Shalom brother 🙏 Glory to my Almighty God ❤️🙌🙌🙌

  • @Priya-uj4nn
    @Priya-uj4nn Жыл бұрын

    అన్నా చాలా బాగా పాడారు అన్న చాలా బాగా పాడారు అన్నయేసయ్య చూపించే ప్రేమంతా నీలోనే కనిపిస్తుంది అన్నఉన్న పాటల ద్వారావాక్యం ద్వారా వాక్యము ద్వారాచాలా బలపరుస్తున్నారూ.అన్న.

  • @hemanthjangala3769
    @hemanthjangala3769 Жыл бұрын

    షాలోమ్ అన్నయ్య అద్భుతం మహాద్భుతం అన్నయ్య ఈ సాంగ్ వింటుంటే దేవుని శక్తి టచ్ అయినట్లుగా ఉంది అన్నయ్య ఇంత మంచి సాంగ్ మా కొరకు పాడినందుకు మీకు నిండు వందనాలు అన్నయ్య ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను అన్నయ్య

  • @karkanivijay5359
    @karkanivijay5359 Жыл бұрын

    షాలోమ్ అయ్యగారు ఈ పాట ఎంతో మంచి గా ఉంది దేవుడు ఇలాంటి పాటలు మరిని వ్రాటకు సహాయం చేయుంగాక 👌ఆమెన్ 👌

  • @yesapogukasaiah5478
    @yesapogukasaiah5478 Жыл бұрын

    Chaala baagundhi sir song mana prabhuvaina Yesayyake mahima kalugunugaaka

  • @_Playtime
    @_Playtime Жыл бұрын

    మరి యొక్క నూతన అద్భుతమైన పాటను 🎶🎵🎶🎶 మాకు అందజేసిన దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారికి మా నిండు వందనాలు.🙏✝️🛐 అందరికీ షాలోమ్🙏

  • @abhilashchandamala

    @abhilashchandamala

    Жыл бұрын

    Hi

  • @_Playtime

    @_Playtime

    Жыл бұрын

    @@abhilashchandamala hello 👋

  • @krishnachari498
    @krishnachari498 Жыл бұрын

    🙏షాలోమ్ మాయ గారు చాలా అద్భుతంగా ఉంది పాట నూతనంగా ఉంది మనసుకు హత్తుకు పోయేలా ఉంది మీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నయ్య గారు🙏🙇‍♂ మీరు నూతనంగా యంగ్ గా కనబడుతున్నారు అయ్యగారు చాలా బాగున్నారా గారు దేవుడు మీకు నూతన బలము శక్తి ఆరోగ్యము నిండు నూరేళ్లు జీవిస్తూ మా కావలసిన ఆత్మీయ ఆహారమును పంచి పెట్టేలా దేవుడు మిమ్మల్ని వాడుకుని గాక🙏🙇‍♂🇮🇳🧘‍♂

  • @harshithmanne
    @harshithmanne Жыл бұрын

    Thànk you for this song supud song 👏👏👏👏

  • @tejateja4543
    @tejateja4543 Жыл бұрын

    Song chalabaguundisar

  • @devunikrupa9046
    @devunikrupa9046 Жыл бұрын

    అద్భుతమైన పాట దేవుని నామానికి మహిమ కలుగునుగాక 👏👏👏👏షలోమ్ అయ్యా గారు 🙏ఈ ఆత్మీయ పాటను అందరికి షేర్ చేసాను అయ్యా గారు 🙏పాటను వింటూ ఆత్మలో చాలా చాలా ఆనందించాను ఇంతచక్కటి పాటలు రాసి పాడే కృపను దేవుడు మికిచ్చి నందుకు ఆ దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతలు 👏👏👏👏👏Anitha from warangal

  • @meraganasrinivas9348
    @meraganasrinivas9348 Жыл бұрын

    ఈ పాట ఎంతో మాకు బాగానచ్చింది ఇలాంటి పాటలు ద్వారా ప్రభువును మహిమ పరచాలని మీ కొరకు మా కుటుంబము తరుపున ప్రభువును ప్రభువునుప్రార్దిస్తున్నాము మీకు మా వందనాలు ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక 🙏🙏🙏🙏🙏

  • @suvartarajuketavarapu4493
    @suvartarajuketavarapu4493 Жыл бұрын

    Praise the Lord pastor Garu Amp songchalabagunnadi. Ayyagaru. Godblsyoucalvarytemple. Amen

  • @saraindia933
    @saraindia933 Жыл бұрын

    Yesayaaah ke mahima kalugunu gaka god bless you dady .....kuwait nunchi god bless you all ..........

  • @guraveswararao5565
    @guraveswararao5565 Жыл бұрын

    చాలా ఆత్మీయంగా ఉంది అన్నయ్య నాకు చాలా బాగా నచ్చింది 🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @udayKumar-yf8xg
    @udayKumar-yf8xg Жыл бұрын

    Shalom anna Nice song✝️⛪⛪⛪

  • @sankilidivya3847
    @sankilidivya3847 Жыл бұрын

    Ayya meeru ravadam beach visakhapatnam kondalu Anni devuni stuthistu untay meru padina patakhu chala happy ga undhi ma ravadam tho🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar56238 ай бұрын

    Devuni Premanu Paata dwara entho adbhuthamga Telipi nanduku Kruthagyathalu Daiva januda..... Devunike Mahima Kalugunu Gaaka.....Amen...🙌

  • @RajRaj-oz2sp
    @RajRaj-oz2sp23 күн бұрын

    Shalom brother song super ga undhi brother ❤❤❤

  • @juthikaramuramu5699
    @juthikaramuramu5699 Жыл бұрын

    అద్భుతమైన నూతన మరో సాంగ్ ను అందించిన మా దైవజనులు సతీష్ అయ్యగారికి నిండు వందనాలు

  • @velugotiprasad8143
    @velugotiprasad8143 Жыл бұрын

    ప్రేమకు ప్రతిరూపం యేసు మాత్రమే ఈ లోకంలో ఏది లేదు అన్నా . పాట చాల బాగుంది

  • @ammajid5281

    @ammajid5281

    11 ай бұрын

    😊😊😊😊😊q😊😊1q😊q😊😊😊😊q😊😊111😊😊😊😊😊qq😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @metharidanya9029
    @metharidanya90293 ай бұрын

    ❤ Yesaappa nannu vaduko ndi sevalo Ayyaaaaa shikshinchadi kani dhuramu cheyakandi uoomu veyakandi yesaappa peellij peellij ok okka sari natho mataladava nadheva naku kuda sotham yesayya

  • @benjamintudme4969
    @benjamintudme4969 Жыл бұрын

    Praise the lord brother 🙏 song very nice 👌👌👌👌

  • @bhagyasrikanth1584
    @bhagyasrikanth1584 Жыл бұрын

    ఎన్నిసార్లు విన్న తనివి తీరని అంత అద్భుతంగా సాంగ్ రాశారు అన్నయ్య దేవుని మిమ్మల్ని బట్టి దేవునికి స్థితులు చెల్లిస్తున్న

  • @RaViii1987
    @RaViii1987 Жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక. 🥰🙏✝️

  • @anushar8477
    @anushar8477 Жыл бұрын

    Heart ❤💞touching song Love u jusus Christ ❤🙏

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 Жыл бұрын

    దేవునికే మహిమకారంగా పడిన సతీష్ కుమార్ పాస్టర్ అన్నకు వందనాలు💐💐💐💐💐💐💐💐💐💐

  • @sriramankaiah8629

    @sriramankaiah8629

    Жыл бұрын

    Shalom brother satish annagarki vandhanamulu

Келесі