ప్రతి ఐఏఎస్ అభ్యర్థి తప్పక గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు! AKELLA RAGHAVENDRA | e-Gurukulam
ఐఏఎస్ అవ్వాలని అందరికి ఉంటుంది. కానీ అందరికి సాధ్యం కాదు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్దము కావాలి. రేపటి నీ సమున్నత హోదా కోసం, నేటి నీ సమయాన్ని కేటాయించాలి. ఐఏఎస్ సాదించాలనుకునే అభ్యర్థి ఎలా ఉండాలో, ఎం చేయాలో ప్రతి ఐఏఎస్ అభ్యర్థి పాటించి తీరాల్సిన నియమాలేంటో ఈ వీడియో ద్వారా చెబుతున్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు.
మీరు ఐఏఎస్ అవ్వాలంటే లక్షల రూపాయల ఫీజులు కట్టనవసరంలేదు , కోచింగ్ సెంటర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు, ఇంటికి దూరంగా ఇష్టం లేని హాస్టల్ జీవితం గడపాల్సిన అవసరంలేదు... ఐఏఎస్ అవ్వాలనే తపన మీకుంటే, ఐఏఎస్ అవ్వాలనే కసి మీలో ఉంటె ఇంటి దగ్గరే ఉండి, అతి తక్కువ ఫీజుతో ఐఏఎస్ అయ్యే ఆన్లైన్ గైడెన్స్ కార్యక్రమమే మన ఈ - గురుకులం
For More Videos: Please Click this link for More videos: / @iasforall
IAS for ALL is a Voluntary youtube channel to guide IAS aspirants under e- Gurukulam
Пікірлер: 31
Chala baga cheparu sir🙏🙏🙏🙏
Last but least super 🙏🙏😃😃
Thank you akkella Raghavandra sir
Super sir tq
super sir ..
Thank you so much sir
Thank you sir
Sir! Great experience and confildence for IAS esperents . thank you sir.I will meet you sir.
Super sir miru last lo chepina ani matalu naku vardistai naku avaru support che tari adagaru me suggestions chala bagunai sir me padalaku padibhi vandanam🙇♀️🙏
Super sir
TQ sir 👍
👏👏
Super sir baga chepparu Manam entha ekagrathto kasta padithe antha palitham sir anndi baga chepparu sir
👏👏👏🏻👏🏻
😊😊😊😊😊
Haiiii sir nadi recently completed my graduation naku civil meeda intrest is my Targete 2year reach to my goal.
Distance Degree chesina vallu civils rayavacha( sir nenu Railway employee ni)
@IASForAll
3 жыл бұрын
Yes, rayavachu..
Oka inter student ki ias preparation ki meeru eche suggestions cheppandi sir
@IASForAll
3 жыл бұрын
Please visit for more information: kzread.info/dash/bejne/rJ52s6ypcbPNn5M.html
Sir how to contact with you
Super and tq u sir
@lakshmanaraoburle2329
Жыл бұрын
🙏🙏🙏
Sir nenu coaching join avali anukuntunna Sir.....
Sir Can i prepare after Inter bipc
Where is gurukulam sir i wanna join next
@IASForAll
3 жыл бұрын
please call us if any information : 8897826108
Sir egurukulam lo join avvadaniki amount anta avutundi
@IASForAll
2 жыл бұрын
contact 8897826108
😂😂😂
Thank you sir