ప్రముఖ

Conversation with the true legendary personality of Telugu Cinema 🎥 of yester years Smt Santa kumari..Just an unforgettable memory of my career...
శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. సుబ్బమ్మ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లో మే 17, 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి. సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. డి.కె.పట్టమ్మాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది.
సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు మాయాబజార్ (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించింది.
కానీ ఆవిడ వెండితెర మీద ఒక వెలుగు వెలిగింది ఎలా...
ఈ ఇంటర్వ్యూ లో ఆమే చెప్పారు.ఎంత హ్యూమరస్ గా మాట్లాడారో..

Пікірлер: 176

  • @munni388
    @munni3883 жыл бұрын

    మీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను చూడలేదు దూరదర్శన్లో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటే మీలాంటి మంచి యాంకర్ ఎక్కడ ప్రజెంట్ ఎవరూ లేరు

  • @madhavirajavolu5987

    @madhavirajavolu5987

    3 жыл бұрын

    Exactly. She is very professional and talented. 👌

  • @bollarevathi4604
    @bollarevathi46043 жыл бұрын

    విజయదుర్గ గారు నమస్కారం! 90's మా స్కూల్ డేస్ లో దూరదర్శన్ లో మిమ్మల్ని చూసేవాళ్ళం.మళ్ళీ ఆ రోజులు నీ మాకు చూపిస్తుంన్నందుకు మీకు Thanks . ఇప్పటికీ కూడా మేము దూరదర్శన్ నీ చూస్తూనే ఉంటాము.

  • @varalakshmi1352
    @varalakshmi13523 жыл бұрын

    విజయదుర్గ గారు యూట్యూబ్ లో మిమ్మల్ని చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది...😍😍

  • @9440272089

    @9440272089

    2 жыл бұрын

    Happy to watch this

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao39073 жыл бұрын

    శాంతకుమారి గారు, చక్కని గాయని, నటీమణి, ఎంతో ఆరోగ్యకరమైన వాత వరణం, అనుబంధాలు,ఆత్మీయతలు పంచిన గొప్ప నట సిఖరంను interview చేసిన విజయదుర్గా గారికి ధన్యవాదాలు.

  • @kaladar5377
    @kaladar53773 жыл бұрын

    నైస్ ఇంటర్వ్యూ మేడం గారు 90's వాతావరణాన్ని గుర్తు చేస్తున్నారు, చాల ఆనందం గా ఉంది.

  • @sudhasurampudi6263
    @sudhasurampudi62633 жыл бұрын

    శాంతకుమారి గారంటే 'ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా' అనే పాట గుర్తురాకుండా ఉండదు . మంచి ఇంటర్యూ ఇద్దరినీ చూస్తే చాల ఆనందంగా ఉంది

  • @srinivasarao4249

    @srinivasarao4249

    3 жыл бұрын

    కోనసీమ

  • @vkchary
    @vkchary3 жыл бұрын

    ప్రస్తుతం మీడియా మొత్తం భాషలను కూనీ చేసేశాయి. మళ్ళీ ఇలాంటి అచ్చ తెలుగు భాషతో మీడియా మొత్తం పురోభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. నిజంగా మేడం గారు చాలా చాలా బాగుంది మీ ఆహార్యము, కట్టు, బొట్టు మరియు భాష. నిజమైన స్పూర్తి మీ విధానం.

  • @vijayadurga-doordarshan5293

    @vijayadurga-doordarshan5293

    3 жыл бұрын

    🙏

  • @vkchary

    @vkchary

    3 жыл бұрын

    @@vijayadurga-doordarshan5293 నిజంగా మీరు నాకు జన్మనిచ్చిన అమ్మ వలే ఉన్నారు మేడం గారు. నోరారా మిమ్మల్ని అమ్మ అని పిలవాలి.

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala75713 жыл бұрын

    మేడం మీ కట్టు బొట్టు మీ నవ్వు అన్నీ కలబోసి దేవత లా ఉన్నారు.

  • @vijayadurga-doordarshan5293

    @vijayadurga-doordarshan5293

    3 жыл бұрын

    మీ అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

  • @bharadwajrk4

    @bharadwajrk4

    3 жыл бұрын

    Correct ga cheparu

  • @udaybhaskar4986

    @udaybhaskar4986

    3 жыл бұрын

    @@vijayadurga-doordarshan5293 yemandy vijaya durga garu maa thalli lanti thalli smt.Hamalatha gary biography, and aametho interview dayachesi relay cheyandy aalage maa 6 aadugula aandagadu TYAGARJU cinema natudu interview ivvandy.

  • @kolachala.venugopal
    @kolachala.venugopal3 жыл бұрын

    చాలా మంచి రికార్డు.శాంతకుమారి గారు శాంత స్వభావం తో అలనాటి సినిమాలకి ఒక పెద్ద దిక్కు. మంచి గాయినిమణి.వారి స్థానం పదిలం.

  • @banthi-bhojanaalu
    @banthi-bhojanaalu3 жыл бұрын

    ఆహా మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయ్.....

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual3 жыл бұрын

    90 వ దశకం లోకి తీసుకెళ్లారు అండి.......tq very much vijaya garu

  • @babudhulipala9241
    @babudhulipala92413 жыл бұрын

    విజయ గారు జ్ఞాపకాలను మాకు అందించినందుకు మనసారా మీకు ధన్యవాదాలు.

  • @vskarts4186
    @vskarts41863 жыл бұрын

    మీ తెలుగు చాలా బాగుంది.

  • @vpurama
    @vpurama3 жыл бұрын

    Soooooper.....So. chweetuuu interview ..... మాటలు లేవు....చాలా బాగుంది

  • @ashokkumarkilari3805
    @ashokkumarkilari38053 жыл бұрын

    సంభాషణ చాలా చక్కగా ప్రశాంతంగా జరిగింది.... ఆ రోజుల్లో నటీనటుల గురించి ఇలా ఇంటర్వూల్లో చూపించడం చాలా నచ్చింది.... ధన్యుడనయ్యాను...

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani5543 жыл бұрын

    విజయదుర్గ గారు మీ యాంకరింగ్ చాలా బాగుంది మా వాళ్లు అంటూంటారు అప్పట్లో మీరు యాంకరింగ్ చాలా బాగుందండి అని శాంతకుమారి గారిని అభిమాని చాలా సంతోషం గా ఉంది

  • @dr.kavithabyshetty9151
    @dr.kavithabyshetty91513 жыл бұрын

    నిజంగానే జ్ఞాపకాల పందిరి 🌹🌹🌹🌹🌹🙏

  • @adirajuramanihymavathi6174

    @adirajuramanihymavathi6174

    3 жыл бұрын

    అపూర్వమైన సినీ కళామతల్లి బిడ్డలను ఇంటర్వ్యూ చేసిన భాగ్యశాలి ధన్యజీవి మీరు!యూట్యూబ్ ద్వారా షేర్ చేసినందుకు ధన్యవాదాలు మేడమ్!

  • @srikrishna1106
    @srikrishna11063 жыл бұрын

    "బహుముఖ ప్రజ్ఞాశాలి " శాంతకుమారి గారు 🙏

  • @radhaseegarla1447
    @radhaseegarla14473 жыл бұрын

    Wow shantha kumari vakula matha🙏🙏

  • @sudharanib.4401
    @sudharanib.44013 жыл бұрын

    ఇంటర్వ్యు చేసిన విధానానికి...విజయ దుర్గ గారికి..🙏🙏🙏..అలాగే అధ్భుత గాయక నటీమణి ,మరియు ప్రముఖ దర్శకులు...p. పుల్లయ్య గారి సహధర్మ చారిణి..గంగా.. భాగీరదీ సమానురాలైన.శ్రీ..శాంతకుమారి గారికి...హృదయ పూర్వక నమః సుమాంజలి🙏

  • @varaprasad7735
    @varaprasad7735 Жыл бұрын

    విజయ దుర్గ గారు, మిమ్మల్ని DD లో చూసే వాళ్లం🙏🙏🙏, legendary accordingly తో మీ interview 🙏🙏🙏👏👏👏👌👌👌🎉🎉🎉

  • @kishorealldurti8970
    @kishorealldurti89703 жыл бұрын

    Enduko teliyadu bt meeru ee patha videos upload chestunte chinnanati gyapakalu anni kalla mundhu kanpistunnattu undhi thanks amma 🙏

  • @chandrika3490
    @chandrika34903 ай бұрын

    ❤❤Entha beautifull గా ఉన్నారు నా 10 years age lo chuusaa మిమ్మల్ని TV లో బాగా గుర్తు naaku మాటలలో స్పష్ట త ఇప్పుడు ఉన్న వారిలో ఎవరికి ఉంది మీకు మీరే సాటి 🎉🎉👑👌🙏🤗😘

  • @ravikumar-jl6nd
    @ravikumar-jl6nd3 жыл бұрын

    తెలుగు లో ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ చేయకుండా ఎంత బాగా మాట్లాడారు.

  • @cvsrkprasad4510
    @cvsrkprasad45103 жыл бұрын

    Nati gnapakalu malli innallaku prasaaram chesinanduku meku dhanyavadamulu

  • @sriravi7239
    @sriravi72393 жыл бұрын

    Madam garu me programs chusi chala santhoshanga undi chinanati gnapakalu vasthunayi

  • @sre-z1g
    @sre-z1g3 жыл бұрын

    శాంత కుమారి గారు సూపర్

  • @rv4186
    @rv41863 жыл бұрын

    Thanks a million for the interview. Shanta kumari gari padalaku na namaskaralu.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala95993 жыл бұрын

    చాలా గొప్ప ఇంటర్వ్యూ, గొప్ప నటీ మణి శాంత కుమారి గారితో! ఆమె తొలినాటి హీరోయిన్! ఆమె 1970 దశకం వరకు నటిస్తూనే ఉన్నారు! ఆమె ప్రముఖ దర్శకులు పి. పుల్లయ్య గారి సతీమణి! ఆయనకు కోపం ఎక్కువ, ఈమెకు శాంతం ఎక్కువ! పద్మశ్రీ పిక్చర్స్ పేరిట ఎన్నో మంచి సినిమా లు తీశారు వారు! అక్కినేని, శివాజీ గణేషన్ లను తన కొడుకులుగా, mgr, ఎన్టీఆర్ లను తన తమ్ములుగుగా చెప్పుకునే వారు శాంత కుమారి గారు!

  • @gvramaraju4546
    @gvramaraju45463 жыл бұрын

    Wonderful interview great artist santhakumari garu

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh55023 жыл бұрын

    Very sweet telugu anchoring Great doordarshan 👍

  • @vvapparaod5184
    @vvapparaod51843 жыл бұрын

    It is amaging because first heroine of silver screen is interviwed by first heroine of small screen. Hats of to vijayadurga.

  • @pratapy98
    @pratapy983 жыл бұрын

    Myam really really too good.thank you for sharing great great vintage memorable vedios other legendary actor santhakumarigaru💐🌹🎉💐🌹🎉💐🌹🎉💐🌹🎉💐🌹🎉👍👍👍

  • @seetharam5677
    @seetharam56773 жыл бұрын

    చాలా తీయనిజ్ఞాపకాలుధన్యవాదాలు

  • @ramanapsy
    @ramanapsy3 жыл бұрын

    One of the best interviews i have ever watched, thanks a million for bringing a legendary actresses alive, kudos Vijaya Durga garu.

  • @GelluSampath
    @GelluSampath3 ай бұрын

    ఆ రోజుల్లో నిశబ్ద వాతావరణం. లొ TV ప్రోగ్రామ్ My college days,, interview 's, అలనాటి జ్ఞాపకాలు, thank you KZread,,

  • @kjogendra82
    @kjogendra823 жыл бұрын

    Illanti vedios yekkada dorukutayi naa lanti old movie lovers...meeku hrudayapurvaka krutagyatalu madam...Suryakantham gari interview vunte post cheyyandi madam

  • @vellankilakshmi2950
    @vellankilakshmi29503 жыл бұрын

    Thanks andi merevaro kani sweet memories

  • @sreelakshmi7313
    @sreelakshmi73133 жыл бұрын

    vijaya durga mam is like bappu bomma

  • @ChandraSekhar-qv5li
    @ChandraSekhar-qv5li5 ай бұрын

    చాలా సంతోషం అండి,1991, అంటే, నేను 4th, closs, అండి.

  • @skgowada2107
    @skgowada21073 ай бұрын

    Naku same feeling nenu kuda appudu Tv lo chudaledu present you tube lo chustunnanu tq mam chala happy ga vundi

  • @rameshanumula4992
    @rameshanumula49923 жыл бұрын

    Mujjagaalu mrogimpaga, excellent lalithageetham super song

  • @mallipudidurgabhavani743
    @mallipudidurgabhavani7433 жыл бұрын

    Super. Interview. Vijaya. Durga. Garu

  • @ajaychinni256
    @ajaychinni2563 жыл бұрын

    Thanks for uploading ur videos 🙏🙏🙏🙏

  • @ravitejchilukuri4006
    @ravitejchilukuri40063 жыл бұрын

    Thank you for sharing this interview, I remember clearly that I saw this during its initial telecast, ty ji

  • @vijayachaparala7482
    @vijayachaparala74823 жыл бұрын

    Hi Mam Chalaa days Aeyindhi Mimmalini Choosi & me Voice Vini Meru News Read Cesitappudu Vunnanu mam. Very happy mam.🙏🙏

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar83923 жыл бұрын

    Manchi karyakramam.. Vijaya Durga garu meekhu abhinandanalu..

  • @sreeniwas4782
    @sreeniwas4782 Жыл бұрын

    Very good actress. Ramudu Bheemudu picture లో చాలా చక్కగా ఎన్టీఆర్ కి అక్క గా నటించారు...

  • @yellapragadasravanalakshmi1204
    @yellapragadasravanalakshmi12043 жыл бұрын

    Super Medam Super Interview Miru Super Ga Vunnaru

  • @syam57
    @syam573 жыл бұрын

    Thanks for uploading these old treasures. Pl. keep doing more.

  • @shalinikethura2403
    @shalinikethura24033 жыл бұрын

    Lovely 😍 interview 👌

  • @gangabhavani4707
    @gangabhavani47073 жыл бұрын

    Madam okasari kasi lo chusanu mimmalini,matladaru meeru thanks madam

  • @jyothik4659
    @jyothik46593 жыл бұрын

    Chala sonthosham Vijaya Durga garu

  • @sonykiran
    @sonykiran3 жыл бұрын

    So happy to see Shanthi gari interview 🙏😊🤗

  • @deviprasannaborusu5203
    @deviprasannaborusu52033 жыл бұрын

    Chala manchi interview..chalasarlu chusanu..inka old actors suryakantham garivi,savitri,ranga rao garu ,elaa vuna varavi post cheyandi

  • @satynarayanaberam279
    @satynarayanaberam2793 жыл бұрын

    Ma amma laga vunaru👌👌 chala happy ga vundi

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi74673 жыл бұрын

    Old is gold super 🙏🙏🙏🙏🙏

  • @srinivasnivas7411

    @srinivasnivas7411

    3 жыл бұрын

    Aunu

  • @Onesridevi
    @Onesridevi5 ай бұрын

    Vijay durga garu, mee navvu Vijayawada kanaka durgamma chiru navvu laga undi Andanga,prashanthanga

  • @gagarinkumar9870
    @gagarinkumar9870 Жыл бұрын

    Vijaya Durga akka meru yela vunaru nenu memmulanu chusina ventane chala santhosham ga vundhi na china Nati thanam gurthuku vachindi akka meru yekkada vunna santhoshamuga vunadali

  • @bharadwajrk4
    @bharadwajrk43 жыл бұрын

    Vijaya durga aunty Garu.. Chala manchi video uploaded..

  • @kveenkateswarlu8721
    @kveenkateswarlu87213 жыл бұрын

    madam garu modatiga meeku dhanyavadalu, endukante anti,gayani, santakumari varini interview chesi vari anubhavalanu telitajesaru.dhanyavadamulu.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47513 жыл бұрын

    Santha kumarey garibi chustey Happy avutundey Patha vallu Andarooo manchey vallu

  • @prasadgarapati7415
    @prasadgarapati74153 жыл бұрын

    Chala bagundi vijayadurga garu

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs50792 жыл бұрын

    Madam namaste....you are great....manchi programs release chestunnaru..... mee voice nearly 30 yrs ga parichayam.....dooradarshan lo valuable excellent person meeru God bless you

  • @satyavani6498
    @satyavani64983 жыл бұрын

    Legendary actress bhanumatigari equal capacity unna nateemani. Okkate tera eevida sakhattu santamme. Ma bhanumatiji most powerful blady. Iddaru pujaneeyulu🙏🙏

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu28993 жыл бұрын

    సూపర్👌👌👌👌👌

  • @ramakrishna-cy6cl
    @ramakrishna-cy6cl3 жыл бұрын

    Superrrrr interview

  • @ikon829
    @ikon8293 жыл бұрын

    I have seen you regularly in dhoordharshan in my childhood ❤️

  • @lakshmipodapati2625
    @lakshmipodapati26253 жыл бұрын

    Great interview. Had seen on doordarshan

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail80673 жыл бұрын

    Tnq mam

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47513 жыл бұрын

    Santha Kumari garibi chusttuntey Chalaa happy ga vundey Vallu nijamaina Kalakarulu C pullayya gari Barya Lavakusha film Vellu teeceynadey

  • @rv4186

    @rv4186

    3 жыл бұрын

    Her husband is P.Pullaiah not C.Pullaiah

  • @amruthabeautyparlour4751

    @amruthabeautyparlour4751

    3 жыл бұрын

    @@rv4186 ok sir Teliya checey nnanduku thanks

  • @amruthabeautyparlour4751

    @amruthabeautyparlour4751

    3 жыл бұрын

    Patha tarm antey Gatha janma lo Veellu naa Banduvulu Ankuntaaa Antaaa esttam Old films

  • @rv4186

    @rv4186

    3 жыл бұрын

    @@amruthabeautyparlour4751 avunandi meeru cheppindi nijam. pata taram natulani chuste mana intlo vala lagano leka mana oorilo vari laga anipistaru. manasu bagalenappudu varu natinchina cinemalu chuste hayiga anipistundi.

  • @amruthabeautyparlour4751

    @amruthabeautyparlour4751

    3 жыл бұрын

    @@rv4186 yes Vallu raaru Cinimalu koodaaa ravu

  • @vadlamani47
    @vadlamani473 жыл бұрын

    Chala manchi interview andi.ilanti interviews arudinavi unte pettandi🙏

  • @kornipolamamba4454
    @kornipolamamba44543 жыл бұрын

    Vijaya durga Garu good work

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47513 жыл бұрын

    Anni talent lu vunnaeeee meeru goppa vallu

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel09053 жыл бұрын

    DD హైదరాబాద్ లో ప్రసారం అయిన లలిత సంగీతంలో 'నిదురబో నా తండ్రి నిదురబోవోయి,నిదురించే జగమంతా నిఖిల ప్రాణులతో' అనే లలిత గీతము తరచూ వేసేవారు stopgap గా .(గాయని పేరు వసంత అనుకొంటాను). p.సుశీల గారు మొదట మద్రాస్ air లో పాడారని గాయకులు మల్లిక ఒక ఒక సందర్భంగా చెప్పారు. ఇపుడు ఈ పాట ఎక్కడా అందుబాటులో లేదు.DD లో వచ్చిన ఆ పాట మీ ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటే సంతోషం. ఒకప్పుడు నా vcr లో ఉన్న రికార్డింగ్ erase అయ్యింది పొరబాటున.

  • @vijayadurga-doordarshan5293

    @vijayadurga-doordarshan5293

    3 жыл бұрын

    నా దగ్గర వుంది కానీ ఎలా..

  • @thirukovelasunithadevi5450
    @thirukovelasunithadevi54503 жыл бұрын

    విజయ దుర్గ గారు మీరు అప్పుడు ఇప్పుడు ఒకే లాగా ఉన్నారు

  • @NavyaXpress-LakshmiPrasanna
    @NavyaXpress-LakshmiPrasanna3 жыл бұрын

    We remembering old days medam

  • @lalithag2694
    @lalithag2694 Жыл бұрын

    మా చిన్న నాటి తిపి జ్ఞాపకము మీరు చాల టేంక్స

  • @venkatesh4162
    @venkatesh41623 жыл бұрын

    Interview chustunte Ipudu telugu chala comedy ga vundi

  • @saraswathisrinu6845
    @saraswathisrinu68453 жыл бұрын

    Super👌🎵

  • @venkatanarayanabalina9879
    @venkatanarayanabalina98793 жыл бұрын

    Finally meeru dorikaru Vijaya Durga garu! Nenu KZread lo chala vethika. Chala santhoshamga vundi mimmalni KZread lo chusthe.

  • @krishnakumari4875
    @krishnakumari48753 жыл бұрын

    🕉💐👌Hi Vijayadurga garu Namaste ela unnaru meeru maaku family members laaga roju meeru chakkaga ready iyyevaaru sweet memories manchi programs appudu Smt Santhakumari gaari parichayam chaala bagundi Congratulations thank you so much andi

  • @vijayadurga-doordarshan5293

    @vijayadurga-doordarshan5293

    3 жыл бұрын

    🙏

  • @lrani4646
    @lrani4646 Жыл бұрын

    Great program🙏🙏

  • @bsekhar981
    @bsekhar9813 жыл бұрын

    ఈ interview ను దూరదర్శన్ లో ప్రసారమైనప్పుడు చూశాను.. విజయ దుర్గ గారికి అనేక నమస్కారాలు.. శాంత కుమారి గారి పాట "ముజ్జగాలు మోహింపగా" చాలా చక్కటి పాట. ఈ పాటలో..శాంత కుమారి గారి గళ మాధుర్యం తెలుస్తుంది. ప్రముఖ గాయినీమణులు జిక్కి గారు మరియు రావు బాలసరస్వతి దేవి గారి interviews కూడా upload చేయగలరని విజయదుర్గ గారికి మనవి 🙏🙏🙏🙏🙏🙏

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao7763 жыл бұрын

    Sister Chakkati mano gatham sampradayaka paddathi Lo interview olden days memories recall avuthunnai sister oka great Artist varu after a long time mimmulanu Chusanu thank you sister

  • @mallavarapuramarao776

    @mallavarapuramarao776

    3 жыл бұрын

    Dhanyavadamulu 3-5-2021

  • @madhumandli
    @madhumandli3 жыл бұрын

    అబ్బా అప్పుడే english మాట్లాడే varu santhakumari gaaru

  • @m.r.prasad
    @m.r.prasad3 жыл бұрын

    మైక్ ఇంటర్యూ చేసే వాళ్ళ దగ్గర కన్నా ఇంటర్యూ చేయబడే వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళ మాటలే వినబడటం లేదు .

  • @srinivasbuddha3812
    @srinivasbuddha38123 жыл бұрын

    పాత తరం నటీ నటులను పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు మేడమ్

  • @vijayadurga-doordarshan5293

    @vijayadurga-doordarshan5293

    3 жыл бұрын

    🙏

  • @gamer_zilla3656

    @gamer_zilla3656

    3 жыл бұрын

    Thank you vijayadurga garu telugu chakanachitraraganike kadu andariki matru samanuralu Santa kumari garu

  • @rajikoduri4662
    @rajikoduri46623 жыл бұрын

    A very dignified anchor extracting maximum from the veteran actress shantakumari garu. The new generation of over talking should take training from Vijaya Durga garu.

  • @ranjithsutakani2473
    @ranjithsutakani24733 жыл бұрын

    Dear Madam, Savithramma (1981 Dec 27th) gari antima yatra unte konchem upload cheyandi plzzz🙏🙏🙏🙏

  • @arunkumarmsr7627
    @arunkumarmsr76272 жыл бұрын

    NICE PROGRAMME 👌

  • @nageswararaoamirapu1294
    @nageswararaoamirapu12943 жыл бұрын

    దుర్గ గారు... మీ దగ్గర రిషేంద్రమణి గారి ఇంటర్వ్యూ కూడా ఉండాలి... చూసి అప్లోడ్ చేద్దురూ

  • @saraswathisrinu6845
    @saraswathisrinu68453 жыл бұрын

    Super👌

  • @srinivaschava920
    @srinivaschava9203 жыл бұрын

    Madam after30years malli choosthananukoledu🙏appudu shanthakumarigaru thanaku 84 years anichepparu🙏🙏🙏

  • @prasadduggina7688
    @prasadduggina7688 Жыл бұрын

    Great actress shantakumari

  • @srinivasvajjala3273
    @srinivasvajjala3273 Жыл бұрын

    Vijaya Durga garu mimmslni ila chustunte appati rojulu gurtu vastunnai

  • @kotisuryasrinivasmeduri50
    @kotisuryasrinivasmeduri503 жыл бұрын

    Nice

  • @rishithesigma
    @rishithesigma3 жыл бұрын

    🙏amma...

  • @gayathripuli5617
    @gayathripuli56173 жыл бұрын

    🙏🙏❤️

  • @radhaediginti7791
    @radhaediginti7791 Жыл бұрын

    నా చీన్నపప్పడు సూపర్ 😊💐

Келесі