ప్రజలని ఓటు అడిగితె 2 వేలు ఇవ్వమని అడుగుతున్నారు - JC Diwakar Reddy | NTV

ప్రజలని ఓటు అడిగితె 2 వేలు ఇవ్వమని అడుగుతున్నారు - JC Diwakar Reddy | NTV
• Video
Watch latest news Updates On #NTVLive
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 848

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba5 жыл бұрын

    మొదటిసారి మీరు ఎన్నికలో నిలబడినప్పుడు మీ ఆస్తి ఎంత, ఇప్పుడు మీ ఆస్తి ఎంత అని చెప్పటం లేదు.

  • @shankarm7404

    @shankarm7404

    5 жыл бұрын

    Kada

  • @deepakchinthala2688

    @deepakchinthala2688

    5 жыл бұрын

    India lone first private travels pettindhi valla father .. eppatnuncho vasthunnay asthulu .. so notiki edhosthe adhi odhu .. aa question nu jagan ni adagali

  • @shaikmahammadali5271

    @shaikmahammadali5271

    5 жыл бұрын

    మంచి ప్రశ్న

  • @prahaladreddy3976

    @prahaladreddy3976

    5 жыл бұрын

    Kada

  • @ShahulHameed-uk5io

    @ShahulHameed-uk5io

    5 жыл бұрын

    Baba khader well said broo....

  • @rajasekharpulivarthi5844
    @rajasekharpulivarthi58445 жыл бұрын

    నేను పక్కా తెలుగుదేశం పార్టీ, రేయ్ జెసి ఏం వగుతునవు, మి విలువ మీరే తీసుకోండి ర నాయన. మి ఇంట్లో మనీ కాదు కదా. తమరు 50000000 కార్చు చేశారు అన్నారు. నెక్స్ట్ 5 years lo ఎంత సంపడిస్తవో .... కాబట్టి మూసుకుని ఇంట్లో కూర్చో

  • @prakashraogummadi2389
    @prakashraogummadi23895 жыл бұрын

    ఓట్లకు డబ్బులివ్వటం,తొలిసారిగా అలవాటు చేసినవారెవరు,ఎవరికాలంనుండి ప్రారంభిచారు అదికూడా చెప్పండి సార్.

  • @madanangoth3169

    @madanangoth3169

    5 жыл бұрын

    2019 lo goranga

  • @venumaddirala7817

    @venumaddirala7817

    5 жыл бұрын

    1999 nundi money power ekkvindi... 2004 lo tdp 500 isthe congress 200 echindi

  • @sudherg6106

    @sudherg6106

    5 жыл бұрын

    Jagan penchadu ee sari Anni votes konnadu

  • @srinivasv5015

    @srinivasv5015

    5 жыл бұрын

    Congress

  • @222narsing

    @222narsing

    5 жыл бұрын

    @@venumaddirala7817 u r mistake brother 1999 elections lo 2nd time gelavadaniki chandrababu vote ki ₹.100 to e sampradayanni modalupettadu...prasthu rajakiyalalo viluvalulekundela kavataniki mukya karakulu mana govravaniya chandrababugare....

  • @sarvadhikarifoundation9009
    @sarvadhikarifoundation90095 жыл бұрын

    నీలాంటోడే మనసేమ్ బాగోలేదని,మోషన్ టాబ్లెట్స్ వేసుకున్నడంట...అపవయ్యా బాబు..నువ్వు నీ కామెడి మాటలు..😎😎

  • @jayalakshmi2979
    @jayalakshmi29795 жыл бұрын

    ముందు రాజకీయ నాయకులు మారండి ఆ తర్వాత ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నం చేయండి.

  • @sathish241reddy6
    @sathish241reddy65 жыл бұрын

    మి అవినీతి ఆపితే వాళ్ళు డబ్బులు అడిగే వారు కాదేమో ,మీరు డబ్బు పెట్టడం మళ్ళీ దోచుకోవడం ఇదే మీ పని

  • @shaikzabiulla3519
    @shaikzabiulla35195 жыл бұрын

    ఎందుకు ఇస్తున్నారు.. అంత ఇబ్బందిగా... ఇవ్వకండి... ప్రజలు ఎలాగో vote వేస్తారు... నిజాయితీగా గెలవండి... నిజాయితీగా పని చెయ్యండి...

  • @parvathiahk3176
    @parvathiahk31765 жыл бұрын

    నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా పోయావేమో అనుకున్నా ఇంకా బ్రతికి ఏం చేయాలి నువ్వు ముందు మాట్లాడటం నేర్చుకో JC

  • @sujatham6560

    @sujatham6560

    5 жыл бұрын

    మే 23 పోతాడు పైకి

  • @brahma6444
    @brahma64445 жыл бұрын

    Paul comedy is over now ........ comedy start

  • @muralik5168
    @muralik51685 жыл бұрын

    1983 నుంచి రాజకీయాలలో ఉన్నావ్.. నువ్ మంచిగా పాలన చేసి ఉంటే .. నిన్ను డబ్బులు అడిగేవాళ్ళ??.

  • @bvvnagabhushanambarla698
    @bvvnagabhushanambarla6985 жыл бұрын

    పసుపు కుంకుమ కింద పది వేలు ఇంచినము కాదా, మళ్లీ డబ్బులు ఎందుకు అని అడగలేక పోయేరా

  • @Ashokkumar-bt8jv
    @Ashokkumar-bt8jv5 жыл бұрын

    నువ్వు ఎంత వెధవ అయినా మొదటిసారిగా నిజం చెప్పావు..

  • @eswarreddy207
    @eswarreddy2075 жыл бұрын

    డెభ్భై సంవత్సరాల భారతదేశ చరిత్రలో పేదలజనాభా పెరిగినందువల్ల వాళ్ళు నైతికంగా దిగజారిపోయి ఓటుకు డబ్బు డిమాండ్ చేస్తూన్నారు. పేదల ఇండ్ల లో వండినతిండి రాజకీయ నాయకులు భోజనంచేస్తే అప్పుడు పేదరికం ఎలా ఉంటుందో అర్థమౌతుంది. ఇలాంటి స్థితి రావడానికి రాజకీయనాయకుల ధనదాహ మే కారణం. పైగా పేదలను దూషించ డమెందుకు.

  • @balajichitikela7840
    @balajichitikela78405 жыл бұрын

    ఏమీ మీడియా రా బాబు వడు మాట్లాడేది ఓకటి పక్కన వచ్చేది ఓకటి

  • @prathapreddyvadishana802
    @prathapreddyvadishana8025 жыл бұрын

    చంద్రబాబు ఇంట్లో నుంచి ఇచ్ఛినాడ జెసి తాత

  • @sureshsureyasuresh4143

    @sureshsureyasuresh4143

    5 жыл бұрын

    Prathapreddy Vadishana జగన్ ఇల్లు లోనిది

  • @vemkatayt9372

    @vemkatayt9372

    5 жыл бұрын

    nijamenaa Bro

  • @s.prathapreddy1233
    @s.prathapreddy12335 жыл бұрын

    తినడానికి తిండి లేదు కాబట్టే ఓటు కి ఐదు వేలు అడిగివుంటారు సార్..

  • @alnreddy3873
    @alnreddy38735 жыл бұрын

    ఇప్పటి కైనా అదేగతి పడుతుంది

  • @Democracy12345
    @Democracy123455 жыл бұрын

    Comedy star లాగా మాట్లాడటం భలేగా ఉంది!అయ్యా!తమరు ప్రజలకి మంచి చేస్తే నువ్వు ఇంత గోంతు చించుకుని అరవాల్సిన పనిలేదు. నువ్వ ఎందుకు డబ్బులు పంచావు బాబు!తినటానికి తిండి లేని నా కోడుకులా ప్రజలు!ఏం కండ కావరం మీ నాయకులది!చూస్తారు..చూస్తారు..ప్రజలు సరైన సమయంలో మీ సంగతి తేలుస్తారు

  • @nallamurihanumant2816
    @nallamurihanumant28165 жыл бұрын

    కోట్లకు కోట్లు వెనుకేసుకొంటారు.... అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారు.... కాబట్టి ఎవరో ఒకరు అడిగితే ...

  • @varrevijaykumarvijaykumar3610
    @varrevijaykumarvijaykumar36105 жыл бұрын

    మీలాంటి వారి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్న తప్పులేదు

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi5 жыл бұрын

    Paapam jc ki tdp odipotundani telisi pettina dabbu venakki raadani thega feel avutunnadu.

  • @arigelavenky

    @arigelavenky

    5 жыл бұрын

    Super

  • @kancharlachennaiah8580

    @kancharlachennaiah8580

    5 жыл бұрын

    Neeku eppudu comment lu pettadame panaa.nuvvu ap lo vachi chudu tdp ela vundo.paapam nee laanti vaallu bramallo vunnaru cbn evm lu meeda maatladutunte tdp vodupothundi ani bramallo vunnaru.1000000% tdp win avutundi ap lo.raasi pettuko ee roju nenu pettina post

  • @kancharlachennaiah8580

    @kancharlachennaiah8580

    5 жыл бұрын

    Neeku dammu vunte Manam bet vesukundam Ra ap lo tdp win avutundi ani.neeku dammu vunte bet ki raa.nee phone number ivvu bet vesukundam

  • @b.nagabhushanreddy2707

    @b.nagabhushanreddy2707

    5 жыл бұрын

    @@kancharlachennaiah8580 gelichetappudu enduku evm gurunchi mataladutadu

  • @kancharlachennaiah8580

    @kancharlachennaiah8580

    5 жыл бұрын

    @@b.nagabhushanreddy2707 cbn evm lu meeda maatladutundi vvpat lu lekkinchamani cbn Malli ninna cheppadu Ra memu win ayyaka kuda evm lo lopaalu meeda poradutaam ani.daanni chusukoni meeru win avutunnam ani feel avutunnaru.ee saari Prakasam laanti district lone meeku seat lu ekkuva raavu ra mee kanchukotalu anukunna Prakasam lone meeku antha Sean ledhu alaantidhi state mottam chusko vakasaari

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram34975 жыл бұрын

    2 వేలు కాదు మీ తెలుగుదేశం 10 వేలు ఇచ్చారు ఇచ్చారు.

  • @myvideos-ls3fh
    @myvideos-ls3fh5 жыл бұрын

    మీరే చెప్తున్నారు బాబు కష్టాన్ని ఎవరైనా గుర్తించార అని. ఓటమి చెప్పకనే చెప్పారు

  • @vijaykumarkumar6766
    @vijaykumarkumar67665 жыл бұрын

    అసలు సిసలైన begger ?

  • @hemanthswami708
    @hemanthswami7085 жыл бұрын

    ఇవ్వు j. c. నీ దగ్గర అంత డబ్బులు వున్నాయి కదా!!!ఏమి ఛెసుకుంటావు అంత డబ్బులు???సాస్తే నిన్ను డబ్బులతో ఏమైన కలుస్తారా???ఎలక్షన్స్ టైం లో తప్ప బాబు కష్టపడ్డడు,రాష్ట్రంలో ఇతర కులాలు గుర్తుకు రావు,ఎలక్షన్స్ లో తప్ప నువ్వు ఎప్పుడు జోబులో నుండి డబ్బులు భయటకు తియ్యవు కదా!!!కర్చు పెట్టండి ఇంకొక100కోట్లు డబ్బులు తీసుకోని ఎవరికి వోట్లు వేయాలి అని ఉంటే వాళ్లకు వోట్లు వేస్తారు!!!వోటు వేసే ప్రజలు మీ చేతిలో 5సంవత్సరాలు నరకం చూసారు కదా!!!ఇవ్వు ఓటుకు ఒక10వేలు.....

  • @kiranvangapally2411
    @kiranvangapally24115 жыл бұрын

    ఓట్లు అడిగేటప్పుడు గా మేం గుర్తుండేది ఐదేళ్లు గెలిచాక మమ్ముల మర్చిపోతారు గా మీరందరూ ఐదేళ్లు జలగల్లా పీల్చుకు తింటారు గా మమ్మల్ని డబ్బులిచ్చి ఓటే యమనె సంస్కృతి నేర్పింది మీ రాజకీయ నాయకులు నీ లాంటి నాయకులు ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టి పరిస్థితి తయారైంది

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy54225 жыл бұрын

    Leaders are eating from govt, people eating from leaders

  • @brahmamaidu1232
    @brahmamaidu12325 жыл бұрын

    అందుకే జన సేన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది

  • @sandeepdagani1627
    @sandeepdagani16275 жыл бұрын

    Dabbulu dobbi andaru ycp ki vesaru. manam odipovatam khayam jc thatha

  • @aswathyaswathy7761

    @aswathyaswathy7761

    5 жыл бұрын

    Hi

  • @m.r.prasad
    @m.r.prasad5 жыл бұрын

    2014లొ కోడెల 11కోట్లు ఖర్చు పెట్టాను అన్నప్పుడే ఈసీ బొక్కలొ వెసిఉంటే జేసీ గాడు ఇలా వాగేవాడు కాదు.

  • @mudindlaanjianji3254
    @mudindlaanjianji32545 жыл бұрын

    తినడానికితిండి లేనివాళ్లు 5000అడుగు తున్నారు అంటున్నారు తప్పేముంది సార్ ఎలక్షన్ అప్పుడు తప్ప మీరు ప్రజల్లో తిరుగుతారా

  • @chandramouli4833
    @chandramouli48335 жыл бұрын

    Dayyalu veedalu cheptunnattu vundi

  • @aswathakumarnr6909
    @aswathakumarnr69095 жыл бұрын

    గెలిచిన తర్వాత మెక్కుతారు కదా డబ్బులు. అందుకే ఇవ్వండి. మీరు నిజాయితీగా ఉంటే ఈ గతి వచ్చేదా.

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri58295 жыл бұрын

    ఇది ఒక ప్రసూతి వైరాగ్యం కాబోలును. చంద్రబాబు గవర్నమెంట్ అనగా ప్రజల సొమ్ము తో అధికారము పొందాలని అది మీ జనమ హక్కు అని అది ఎంతో నిజాయితీ అని వాదించు చునానా రు. మీకు జగన్ దగ్గర అవకాశము దొరకలేదు. తర్వాత బాబు గారి దగ్గర దొరికినది. ఇది బహిరంగ రహస్య ము. దీనికి ఎంతో సీనియర్ లైన మీరు ఈ తమాషా లు చేయుట మిమ్మల్ని మీరే (హీరోగా ఉండ వలసిన మీరే )అత్యంత హీనముగ దిగజారుచు కుంటునానారు. మీకు ఙఞనోదయము కలిగి మీరొక యోగి వేమన, ఒక గౌతమ బుద్ధుడు కావచ్చును. మీరు ఆ దారిలో కి వెళ్ళు చుననటు లుగా అని పిస్తుననది.

  • @natureloverrrrrrr
    @natureloverrrrrrr5 жыл бұрын

    Pasupu kumkuma Ani votes ni konukunnam Ani siggu lajja lekunda chepthunnav thu nee bathuku... 9000crores meru karchu pettesaru malli andariki chepthunnadu karchulu thagginchandi ani

  • @SyamKumar-qd5bh

    @SyamKumar-qd5bh

    5 жыл бұрын

    Jc nakodaka matalu mary dagara ni rayalaseema prajalani thiduthunnadru Jc nakodAka pichinakodaka

  • @SyamKumar-qd5bh

    @SyamKumar-qd5bh

    5 жыл бұрын

    West. Nakodaka jc .Jc lanjakodaka

  • @rameshroyal5440
    @rameshroyal54405 жыл бұрын

    మీరు రాజకీయాలలోకి వచ్చేది సేవ చేయడానికి కాదు, బాగా డబ్బు దోచెయ్యడానికి కాదా, నిజాయితీ గా చెప్పండి బాబులు

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah890211 ай бұрын

    నామినేషన్లు వేయకుండా ఊరుకో ప్రజల డబ్బును nautanki కదా నామినేషన్ వేయటం ఏమి నీతులు చెబుతారు అబ్బా నాయకులు

  • @ravitejaajay
    @ravitejaajay5 жыл бұрын

    super comedy paul 2.0

  • @subbarayudukothavula
    @subbarayudukothavula5 жыл бұрын

    చలిమిల తీయటం ఎప్పుడో ఐపోంది.... ఇప్పుడు మిల్లీ నీవు అడిగినంత మాత్రాన చలిమ తిసినా ఆ చెలిమలో నీళ్ళు పడవు

  • @babunagendrayadav8281
    @babunagendrayadav82815 жыл бұрын

    మీ నాన్న నిలబడ్డాడు నువ్వు నిలబడ్డావు నీ కొడుకు నిలబడ్డాడు ఆ తరువాత వడికొడుకు నిలబడతాడు ఎప్పుడు ఇంకెవరిని యివర

  • @sateeshrouthu8
    @sateeshrouthu85 жыл бұрын

    ఖర్చు తగ్గించమంటున్నారు అందరూ...కానీ అవినీతి తగ్గిస్తాము... లాంచగొండితనము తగ్గిస్తాము..దోచుకోవడం తగ్గిస్తాము అని ఎవడు అనట్లేదు ...ఈ రాజకీయ నాయకులు దోచుకునేటపుడు వీళ్ళకి ఇవేమీ గుర్తుకురావు ..ఇపుడు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అని గగ్గోలు పెడుతున్నారు.. .మాములు రోజుల్లో సాధారణ పౌరులని అసలు మనుషుల్లా గుర్తిస్తారా ....ఎవరి పనులైనా లంచమ్ లేకుండా జరుగుతున్నాయా.... ఈ విధంగా అయినా. ...వీళ్ళు అనుకుంటున్న ఆ తిండిలేని పేదవాళ్ళకి ఆ 5000 అయినా.. ఇస్తున్నారు...మాములు రోజుల్లో దోచుకోవడమే గా...

  • @onenenokkadine8074
    @onenenokkadine80745 жыл бұрын

    మిరే రాజకీయ నాయకులె కదరా అలవాటు చేసింది

  • @raghukandur1100
    @raghukandur11005 жыл бұрын

    2000 కాదు సామి 200000 అడిగిన తప్పు లేదు ఓటు కు

  • @Aham.Shivaasmi.Shivaathma-Om09
    @Aham.Shivaasmi.Shivaathma-Om095 жыл бұрын

    ప్రజల్లోనే మీడియాసమావేశంలోనే ప్రత్యక్షంగా ఆదారాలతోసహా డబ్బులు పంచింది గురించి ప్రస్తావిస్తున్నారు జెసి గారు ప్రభుత్వాధికారులు ఏమిచేస్తున్నారు ? ఎందుకు ఇతనిపైచర్యలు తీసుకోడంలేదు ? చట్టానిఉపయోగించి అరెస్ట్ ఎందుకు చేయడంలేదు ?

  • @Chiranjivi1979
    @Chiranjivi19795 жыл бұрын

    దీనిని ముందుగా ప్రారంబించింది ఎవరో చెప్పోచుగాగ అంత దైర్యం వుంటే.

  • @mohammadkhaleel4816
    @mohammadkhaleel48165 жыл бұрын

    ప్రజలు అడిగితే తప్పేoటి మీరు గెలిచి అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించ టము లేదా. ప్రజలకు పంచినా డబ్బులు మీరు ఆరు నెలల వ్యవధిలో సంపాదించి కొని పిల్లలకు కోట్లు దాచి పడుతున్నారు. రాష్ట్రంలో కోట్ల రూపాయలు కాంట్రాక్టలు ఉద్యోగాలు అవినీతి గా ఏ రకంగా కూడా సంపాదించూ కుంటారు. మళ్ళీ తమ పిల్లలకు పదవులు ఇప్పించుకుంటారు.

  • @vamsikrishnathummala5232
    @vamsikrishnathummala52325 жыл бұрын

    Mimmalni 2000rs adigindi evarooo

  • @manojkumar-no4fm
    @manojkumar-no4fm5 жыл бұрын

    KA PAUL 3rd generation begins now

  • @rajeshvenkat3338
    @rajeshvenkat33385 жыл бұрын

    అన్ని పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ఎలక్షన్ time lo voters ki money పంచకుడదు అని నిర్ణయం తీసుకోండి. అదే కరెక్ట్ నిర్ణయం. ఏ పార్టీ కూడా vote ki డబ్బు ఇవ్వకపోతే అప్పుడు జనాలు మారుతారు. అందుకే రాజకీయ నాయకులు మారితే జనాలు మారుతారు. Vote ki money ఇవ్వడం ఎందుకు మళ్ళి అది సంపాదించడానికి అవినీతి చేయడం ఎందుకు?

  • @youngtiger7210
    @youngtiger72105 жыл бұрын

    కుక్కకి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి ..సరిగ్గా మాట్లాడం రాదు ...

  • @vinodkumarganteda6958
    @vinodkumarganteda69585 жыл бұрын

    సూపర్ సర్...జనాలు ఏం ఎక్ష్పెక్త్ చెయ్యడం లేదు...ఆ టైం కి డబ్బు ఇస్తే చాలు...ఓట్స్ వేస్తున్నారు...మాకు ఏం అవసరం లేదు..2000 ,3000 అంతే...మీరు ఎంత ఐన దోచుకోవచ్చు ..అది తప్పు కాదు ...నాకు డబ్బు వద్దు అని ఏ ఓటర్ అనడం లేదు....

  • @sivasankarreddy4533
    @sivasankarreddy45335 жыл бұрын

    All TDP leaders are telling SUKTHULU,after done highly corruption.

  • @MaruthiSubhash
    @MaruthiSubhash5 жыл бұрын

    ఈ సారి మీరు ఇవ్వకుండా మార్పు తెచ్చేకి ట్రై చేయాల్సింది. అంత అయిపోయిన తరవాత అరిస్తే ఎం లాభం. గెలిచేది గెలవాలి. దోచేది బాగా దోచాలి. గెలవడానికి మాత్రం డబ్బు కర్చుకాకూడదు.ఒక 50 కోట్లు ఖర్చు అయ్యే టప్పటికి నీతి,న్యాయం,ధర్మం గుర్తుకొచ్చాయ సర్.

  • @obimadhu6999
    @obimadhu69995 жыл бұрын

    ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టినా ఇది నిజం ...ప్రజలను బయపెటినా కానీ ఇవాళ తాడిపత్రి జాతియా స్థాయిలో మంచి అవార్డులు వచ్చాయి. ఇది నిజం

  • @scanviskyward8622
    @scanviskyward86225 жыл бұрын

    కూటికి గతి లేని వాళ్ళు అంటున్నాడు.... ఎలక్షన్ అయిపోయినవి కదా ఎలక్షన్ ముందు దేవుళ్ళు. ఈయన గారి బాధ ఆయన ఆస్తులు పంచవలసి వచ్చింది అనా....

  • @dgokaridgokari2884
    @dgokaridgokari28845 жыл бұрын

    5.సం. రాలు కోట్లు కాజేసి మీ జేబునుండి ఇచ్చినట్లు సోది చెబుతున్నారు. పసుపు కుంకుమ కింద ఇచ్చింది ప్రజల సొమ్ము. పొడుపు మహిళలకు వడ్డీలు పెంచి పైసా % మాత్రమే ఇచ్చారు. ఆ లెక్కన ఇంకా45.000రూ.లు బాకీ ఉన్నారు.

  • @mollasardar3889
    @mollasardar38895 жыл бұрын

    Sachipondi me tdp valuu

  • @akhilcybercafe2078
    @akhilcybercafe20785 жыл бұрын

    ఒకవేళ ప్రజల ఖర్మ కాలి బాబు garu మల్లి ముఖ్య మంత్రి అయ్యారంటే..ఇంకా ఆంధ్ర ప్రజలు...ఒక్క ఆ సామజిక వర్గం తప్ప అందరు తట్ట బుట్ట సర్దుకుని పక్క రాష్ట్రాలకి వలస వెళ్లాల్సిందే..ఎందుకంటే... ఇంట విచ్చిలవిడి దోపిడీ...నిరంకుశ పరిపాలన జరిగిన ప్రజలు తిరిగి బాబు గారినే కోరుకున్నారంటే...ఇంకా ఎవ్వరు ఎం చెయ్యలేరు. ఇంకా అది బాబు గారికి వెయ్యి ఏనుగుల బలం లాగా... అయన చేసిందే చట్టం...అయన చెప్పెందే వేదం...ఇంకా ఎల్లో మీడియా సంగతి చెప్పాల్సిన పనిలేదు...ఇప్పటికే ఆయనకు...మరో అపర బ్రహ్మ..దైవాంశ సంభూతుడు లెవెల్లో పొగుడుతున్నారు...ఇంకా దేశమంతా ఒకటే ఆలోచన...అందరు అధికార పార్టీలకు బాబు గరే రోల్ మోడల్...ఒకటే లెక్క...ఫస్ట్ నాలుగున్నర సంవత్సరాలు అందినంత దోచుకోవడం...దాచుకోవడం... చివరి నాలుగు నెలలో..పసుపు కుంకుమ...లేక కొంగు బంగారం...ఆడబిడ్డ ఆస్తి ...చెల్లెమ్మ సఔభాగ్యం లాంటి కొత్త కొత్త పధకాలు పెట్టి...అడ బిడ్డలా అకౌంట్లో పదివేలో ఇరవైవేళో వేస్తె చాలు...ఇంకా మల్లి మల్లి వాళ్లదే అధికారం...టోటల్ ఇండియాలో అన్ని పార్టీలు ఇంకా దీన్నే ఫాలో అయిపోతాయి...అవునంటారా...కాదంటారా... ఆ విధంగా బాబుగారు...అయన సహచర మిత్ర పార్టీలు దేశంలో ముందుకు వెళ్తారు...జై సెంద్రన్న...మీ బుర్రకు శతకోటి వందనాలు

  • @kotirao6420
    @kotirao64205 жыл бұрын

    Thuuy nee bathuku

  • @srinivasnalliboina9742
    @srinivasnalliboina97425 жыл бұрын

    0:39 అవి స్కిమ్లు కాదురా బాబు అవి స్కాములు ఎక్కడ చూసినా స్కిమ్లు అన్ని చెపి చేసిన స్కాములు ధన ధర్మాలు చేసింది ప్రజలకు కాదు లోకేష్ బాబుకి

  • @sanaboinaramakrishna9327
    @sanaboinaramakrishna93275 жыл бұрын

    డబ్బులు ఇవ్వకపోతే పార్టీ రాదేమే అని భయం

  • @venkatsanku9462
    @venkatsanku94625 жыл бұрын

    Ni koduki seat echadu gaa nuv kurthinchu

  • @ManjunathAgroFarm
    @ManjunathAgroFarm5 жыл бұрын

    వైస్సార్ వాళ్ళు 1000 ఇచ్చారు మనం 2000 ఇవ్వాలి లేదంటే గెలవడం కష్టంగా ఉంది అని ఇచ్చారు ప్రజలు డబ్బులు అడగటం లేదు రెడ్డిగారు

  • @ashokAshok-lg6du
    @ashokAshok-lg6du5 жыл бұрын

    Nuvvemyna neethi ga sampadhinchava. ..prajala dabhulega anni

  • @racharlaharihari1150
    @racharlaharihari11505 жыл бұрын

    ఇంటికి వెళ్లి ఓట్లు ఆడిగినట్టు గెలిచిన తరువాత వాల్ల సమస్యలు అడగండిరా ఎవడు డబ్బులు తీసుకొడు

  • @superandhrakid4268
    @superandhrakid42685 жыл бұрын

    తినడానికి తిండి వాళ్ళకి లేకపోవచ్చు నీకు లాగ ప్రజల సొమ్ము తిని వాళ్ళు బ్రతకడంలా

  • @chandramouligurramkonda689
    @chandramouligurramkonda6895 жыл бұрын

    చాలా మంది వారి కామేంట్లు.నువ్వు దోచుకో మాకింత ఇవ్వు అన్నట్లుగానే వుంది . మరి ఏప్పుడు మారతారో .

  • @sudhakarsudhukar6360
    @sudhakarsudhukar63605 жыл бұрын

    ఒట్టు ని నోటు తో కొన్నుకోవడం నేర్పిన మోసగాడు బాబు

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah890211 ай бұрын

    ఖర్చు పెట్టినంత అక్రమ సంపాదన

  • @ManjunathAgroFarm
    @ManjunathAgroFarm5 жыл бұрын

    ప్రజలు భాగానే ఉన్నారు నాయకులు మారాలి

  • @kumars9354
    @kumars93545 жыл бұрын

    *ఓటర్లు మారరు, మీరు రాజకీయాల నుంచి తప్పుకోండి*

  • @seenukumar3055
    @seenukumar30555 жыл бұрын

    best comedan lo vedu okkadu

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj5 жыл бұрын

    After 23rd may, yourself and your son and cbn, TINGARI MANGALAM lokesh will see how your future will be....

  • @pvea1014
    @pvea10145 жыл бұрын

    Very well said brother. late ayina meeru cheppinattu 0 budget lo jaragali. Seat anedi prestige issue kakunda avvali

  • @Siva_Agri_Farm
    @Siva_Agri_Farm5 жыл бұрын

    Suuuuuuuupar JC Garu....but we need implementation..keep thinking

  • @manirajannamreddymanirajan2907
    @manirajannamreddymanirajan29075 жыл бұрын

    120 హామీ లో ఒక్కటి కూడా.......

  • @tsridhar6059
    @tsridhar60595 жыл бұрын

    కామిడి భలేవుంది జెసి

  • @bhaskarakula2027
    @bhaskarakula20275 жыл бұрын

    నువ్వు నిజాయతీ గా వుంటే income tax కు ఎందుకు బయపడుథున్నావు...

  • @suryaprakash5325
    @suryaprakash53255 жыл бұрын

    Mari rajakiyanayakullu scams chyadam apamani Chyppandhi SIR

  • @oj1505

    @oj1505

    5 жыл бұрын

    Varei JC. Valluntene ,,,,neeuv uvnnaav You are lower than Jaffa.

  • @oj1505

    @oj1505

    5 жыл бұрын

    Neeku yemaina uvente east ki Tara Last time u did bad to Gollapalli Idiot.dont bark like a 🐕.ur life finished. you have no possitive 🌶.

  • @sunilwadlasunilwadla5009
    @sunilwadlasunilwadla50095 жыл бұрын

    Politicians nijayithiga unte Antha endukavudhi

  • @sidhuthota3100
    @sidhuthota31005 жыл бұрын

    Son stroke frustration & doubt election results

  • @viswanathjonnavithula2907
    @viswanathjonnavithula29075 жыл бұрын

    I wish you all the best in your efforts

  • @galipothulaobulesu4981
    @galipothulaobulesu498111 ай бұрын

    MLA Karchu 50cr Me dhopidi enni cr

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna76785 жыл бұрын

    సార్ మీడియా వాళ్ళు డబ్బులు అడగడం లేదా

  • @boyaravikumar1645
    @boyaravikumar16455 жыл бұрын

    ఇది రాజకీయ నాయకులు కు మంచి గుణపాఠం

  • @m.r.prasad
    @m.r.prasad5 жыл бұрын

    ఎదురు లేని శుంఠ.

  • @series134
    @series1345 жыл бұрын

    WHO MAKES POLITICS AS A MONEY MATTER , PEOPLE OR POLITICIANS ? WHO OFFERED MONEY ?? SIR PRAJALANU AVAMANINCHA KANDI PLEASE 🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy45855 жыл бұрын

    Yellow JC big joker waste fellow 👍

  • @teluguoldmemories8325

    @teluguoldmemories8325

    5 жыл бұрын

    Super

  • @venugopalreddy6215

    @venugopalreddy6215

    5 жыл бұрын

    Vadu waste gadu vadiki jagananna cm ayinataruvatha vuntadi jintaka jita jita

  • @atcurhutraoparuvada174

    @atcurhutraoparuvada174

    5 жыл бұрын

    @@venugopalreddy6215 Bongu am kadu

  • @atcurhutraoparuvada174

    @atcurhutraoparuvada174

    5 жыл бұрын

    Ayana cheppindi Correcte kada

  • @atcurhutraoparuvada174

    @atcurhutraoparuvada174

    5 жыл бұрын

    Me jail jagan ki anta following unte dabbulu Anduku pancharu

  • @saidaraomeda1181
    @saidaraomeda11815 жыл бұрын

    మా ఆంధర వాలకి కుల పిచి ఎకువ

  • @gaminiupendra2739
    @gaminiupendra2739 Жыл бұрын

    Verey good speech

  • @lakshmiprasadpolaki6003
    @lakshmiprasadpolaki60035 жыл бұрын

    Dear JC... Sir.. Ee pani metho arambham kavli........ Jai jsp.... Tnq... Sir...... Maku etuvanti chedu aalochana laydu...

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah890211 ай бұрын

    ఏమి నీతులు చెబుతున్నావు అబ్బా సత్య హరిశ్చంద్రుడు కంటే నువ్వు ఇంకా నీతి కలిగిన వారు మీరు

  • @prasadjagathi7019
    @prasadjagathi70195 жыл бұрын

    Food lekunda. Chesinakodukulu evvaru sir

  • @modekurtysatya007
    @modekurtysatya0075 жыл бұрын

    ysr garu poyi intha kalam ayna ma gundello unnaru, ma anna garu NTR garu, ma pranalu poyina ma manasulo alane untaru. p.v narasimha rao garu indian history lo nilichipotaru. vajpayee garu nilichi potaru. indira gandhi garu nilichi potaru, rajiv gandhi garu nilichipotaru. vallevaru hot cake lu kadu anna. please matladetappudu konchem gurthu pettukondi sir. just its my opinion. thank you all.

  • @sujatham6560
    @sujatham65605 жыл бұрын

    మీకు మే 23 ఉంటుంది లే తినడానికి తిండి లేనివాలు ఇచ్చే తీర్పు

  • @manthrianvesh1323
    @manthrianvesh13235 жыл бұрын

    This is true so many people are expecting money for vote

  • @nageshwhararaogonam8158
    @nageshwhararaogonam81585 жыл бұрын

    Pawan kalyan trend follow avvadu set chestadu.... Zero budget politics... 🙏🙏

  • @sudhakarnelaturi2284

    @sudhakarnelaturi2284

    5 жыл бұрын

    Very good

  • @kotlasriharinaidu2259
    @kotlasriharinaidu22595 жыл бұрын

    నీ లాంటి వెడవలను గెలిపించే నీ నియోజకవర్గ ప్రజలకు సిగ్గుందాలి

  • @KiranKumar-cf2gb
    @KiranKumar-cf2gb5 жыл бұрын

    ఆ ఊపుడు ఆపు! What I am telling........ ఆ ఊపుడు ఆపు!

  • @indu_vlogs1234
    @indu_vlogs12345 жыл бұрын

    Me scheme's elections before 2months istara..

Келесі