ప్రజా వేదికకు ప్రతీకారం మరీ ఇంత ఘోరమా #ysrcp #ysjagan @ysrcpofficial @ysjagantimes

TDP revenge politics against Praja vedhika
TDP government smashing poor people houses in Mangalagiri
TDP government destroys poor people houses

Пікірлер: 160

  • @skarantej3261
    @skarantej3261Ай бұрын

    చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు బయటకు వచ్చి జగన్ కు మేమే ఓటు వేసాము మా ఓటు ఏమయ్యాయి అని అడుగుతారని ఇదంతా జరుగుతుంది

  • @elizabethranialladi558

    @elizabethranialladi558

    Ай бұрын

    Yes They are diverting the situTion

  • @uvramana8049
    @uvramana8049Ай бұрын

    చాలా భాధ గా భయం గా వుంది.. ఈ రాష్ట్ర ము ఏమైపోతుందో. జగన్ అన్న నువ్వే దిక్కు

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852Ай бұрын

    ఎన్నికల్లో ఓట్లు పెద్ద స్కామ్ ఇది ప్రజలు వైసిపి పార్టీ అడుగు తాది అని నాయకులను ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    Yes May be you are right

  • @Gundu11799
    @Gundu11799Ай бұрын

    నిజమే ఒక బ్రదర్ పెట్టిన కామెంట్..కలియుగ రావాణసురుడు అని.....🙏👍👍

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ఔను కదా....

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416Ай бұрын

    ఎన్నికల్లో తాము చేసిన అక్రమాలు ప్రజల దృష్టికి రాకుండా, చేసేందుకు,కూటమి ,కొత్త ఎత్తుగడ వేసింది.అందుకే,అరాచకాలకు దిగుతోంది

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ఔననుకుంటా

  • @venkatreddy3330
    @venkatreddy3330Ай бұрын

    వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం అంతమంది వున్నాం బ్రదర్, కానీ మనల్ని కలిపేవాడే సైలెంట్ గా వున్నాడు మనం ఏం చేస్తాం. నగేష్ గారు ఏదో ఒకరోజు మిమ్మల్ని మంచి పొజిషన్ లో కూర్చోబెడతాం, కార్యకర్తలు ప్రభుత్వం స్థాపిద్దాం.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    మౌనంగా ఉండకూడని వారు మౌనంగా ఉంటే సమాజం తీవ్రంగా నష్టపోతుంది... 🙏🙏🙏🙏

  • @Sweety-gv9ws
    @Sweety-gv9wsАй бұрын

    చావటం పరిష్కారం కాదు బ్రదర్స్ తిరగబడి పోరాడాలి. ఎదురు తిరిగి పోరాడి చనిపోయి నా పర్లేదు

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ఔను

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388Ай бұрын

    మంచి రోజులు వస్తాయి.

  • @littlegamers2971

    @littlegamers2971

    Ай бұрын

    ఆల్రెడీ వచ్చాయి

  • @vrr8176
    @vrr8176Ай бұрын

    దేవుడు అన్నీ చూస్తున్నాడు చంద్రబాబుకు పవను అనే వాడికి శిక్ష తప్పదు ప్రజల చేత

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420Ай бұрын

    ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తారని ప్రజలను ఇలా పక్కదారి పట్టిస్తున్నారు ఎన్నిరోజులుఇలా ?

  • @SS5PK
    @SS5PKАй бұрын

    నగేష్ అన్న గారు ప్రజలు ఇలాంటి పరిపాలన కావాలని ఓటు వేశారు కదా అనుభవించక తప్పదు

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    😒😒😒😒🙏

  • @nagaavula9084
    @nagaavula9084Ай бұрын

    Very sad situation in Andhra..new government is full of psychos..

  • @mukkuvenkateswarlu7225
    @mukkuvenkateswarlu7225Ай бұрын

    Chandrababu kaliyouga ravanasurudu.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    మరీ ఇంత ఘోరమా

  • @justhuman3782
    @justhuman3782Ай бұрын

    We are with jagan ysrcp

  • @nagaavula9084
    @nagaavula9084Ай бұрын

    Where are Venkiah Naidu, JP and NV Ramana... sleeping

  • @bhupalreddy5190

    @bhupalreddy5190

    Ай бұрын

    Chodyam chustuntaru

  • @aishwaryasamruddhi
    @aishwaryasamruddhiАй бұрын

    FBI, Human commission should interfere 😢suo motto

  • @Cent-130
    @Cent-130Ай бұрын

    #TDP డౌర్జన్యం

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    😒😒😒

  • @brajasekharreddy
    @brajasekharreddyАй бұрын

    Don’t go suicidal activities, face cheyyandi, wait cheyyandi, konni Rojulu, fight cheyyandi.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    😒😒😒

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592Ай бұрын

    వెంటనే రాష్ట్రపతి చొరువాచూపాలి లేకపోతే ప్రజాలాగ్రహానికి గురవుతారు??

  • @PRATHI686
    @PRATHI686Ай бұрын

    వారు ఎప్పుడూ ఇద్దరు మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు అంటే.. ఆ రాష్ట్రానికి పతనం అని అర్థం...

  • @sweetysweety9560
    @sweetysweety9560Ай бұрын

    ప్రజలు vesaruga అనుభవిస్తారు

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti4046Ай бұрын

    Amaravathi pranthamlo poor people vundakudadhu annadhe danikul ajenda

  • @sravanakumaripaidi2067
    @sravanakumaripaidi2067Ай бұрын

    వద్దు వద్దు తప్పు చేస్తున్నారు అన్నా మీ ఫ్యామిలీ గుంచి ఆలోచించండి

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    😒😒😒😒

  • @samrat802
    @samrat80226 күн бұрын

    చచ్చి పోయే మూడు పార్టీలను ఈవీఎం లు బతికించాయి

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    26 күн бұрын

    ఔను

  • @RudraKalla
    @RudraKallaАй бұрын

    Edhikadha tegimpu super

  • @vijaykumar-lr7vq
    @vijaykumar-lr7vqАй бұрын

    Not to be afraid. Let us stand for justice. love Democracy and Jagan Garu ❤

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    👍👍👍🙏🙏🙏

  • @Luxmivara
    @LuxmivaraАй бұрын

    Visionary

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    నిజమే

  • @BSREENIVASULUREDDY-kd8jf
    @BSREENIVASULUREDDY-kd8jfАй бұрын

    నాగేష్ గారు ఈ వీడియోలు నేషనల్ మీడియాకు చేరేలా చేయండి

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4tАй бұрын

    Manchi rojulu malli vasthayi 👍 cador dyryamga mundu ku vellali 😮😮

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4tАй бұрын

    Prajala meeda pratheekaram yentha varaku correct 💯

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4tАй бұрын

    CBN poyinnadu AP baagupaduddi 👍💯 AP prajala ra vopika pattandi😮

  • @barcravikumar1924
    @barcravikumar1924Ай бұрын

    Jagan antene bhayam bhayam bhayam bhayam bhayam bhayam bhayam bhayam for TDP and janasena.

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6tАй бұрын

    YES JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

  • @arunakumari9792
    @arunakumari9792Ай бұрын

    కరకట్టమీదైంటికి కుదపర్మిషన్లు levu

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ఔను

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4tАй бұрын

    Meeru suicide kaadu chesukovalsindi dyryamga munduku velli saadinchali😮😮

  • @Suresh560-vb5xs
    @Suresh560-vb5xsАй бұрын

    Evm trapping news ni pakka daari pattinchqdqniki etuvanti news create chestunnaru

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4tАй бұрын

    Prajalu anni chusthunnaru😮

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi9137Ай бұрын

    😢😢😢😢😭😭😭😭

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    😒😒😒😒🙏

  • @elizabethranialladi558
    @elizabethranialladi558Ай бұрын

    Yes

  • @Kishore0712
    @Kishore0712Ай бұрын

    Nenu aievunte aa petrol vallaki posi antinchesi vunta 😢

  • @Nani-fu6pf
    @Nani-fu6pfАй бұрын

    రాజు అనే వాడు రాజమందిరాన్ని నిర్మించాలే తప్ప కూల్చకూడదు...

  • @kpram5281

    @kpram5281

    Ай бұрын

    అంటే అక్రమముగా నిర్మించినా చూస్తూ ఉండాలా?

  • @Nani-fu6pf

    @Nani-fu6pf

    Ай бұрын

    ప్రజలు కోసం నిర్మించేది అక్రమం లాగే ఉంటాది ఋషి కొండ మాత్రం సక్రమం మీ దృష్టి లో

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    అది రాజ మందిరం ఏంటీ.... నూటికి నూరు శాతం అక్రమ కట్టడం ఐతే

  • @Nani-fu6pf

    @Nani-fu6pf

    Ай бұрын

    పాపం షాక్ నుండి తెరుకో లేకపోతున్నారు ఒకే మిరన్నదే కరెక్ట్ బ్రో.... (షరతులు వర్తిస్తాయి) 12 వ తేదీ వరకు మాత్రమే సుమా.

  • @babjit2564

    @babjit2564

    Ай бұрын

    ఒరేయ్, వీళ్లు కు ఓటు వేసిన voters ఇలాంటి వారికి ఓటు వేసి ఎంత తప్పిదం చేసారు, ra, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సొమ్మును యేలా ధ్వంసం చేస్తున్నారు, రా ఒరేయ్

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260Ай бұрын

    Jagan officially demolished. Actually he want to clear Krishna river to safe guard surrounding villages from floods.

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313Ай бұрын

    Ippudu peda vadi gudu ni kulustunnaru

  • @vinaykhatri5072
    @vinaykhatri5072Ай бұрын

    Na vote ekkada poyinde nenu veysina YSRCP vote ekkadike poyinde. Plase justice my vote

  • @barcravikumar1924
    @barcravikumar1924Ай бұрын

    Don't do it brother

  • @JBfarms123
    @JBfarms123Ай бұрын

    Whats happening to ap

  • @katesunitha4002
    @katesunitha4002Ай бұрын

    😢😢😢😢

  • @sweetysweety9560
    @sweetysweety9560Ай бұрын

    జగన్ అన్నయ్య ఎందుకు మౌనంగా వున్నాడో అర్థం అవ్వట్లేదు

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    శత్రువులు దొంగ దెబ్బ తీసినప్పుడు తొందరపడి బలైపోకూడదు...సరైన వ్యూహం తో ముందుకు వెళ్లాలి... కొంచెం సమయం తీసుకోనివ్వాలి

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600Ай бұрын

    ఇంతకి ఏమైంది చివరికి ? పోసుకున్నడా ? ఆ పక్కన వున్న నీ వాళ్ళు కూడా రాలేదా ఆపడానికి ?

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    తెలియదు...

  • @Thrimurtulu
    @ThrimurtuluАй бұрын

    సూపెర్గా చెప్పావు ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చెయ్యాలి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చూపించాలి

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ధన్యవాదాలు

  • @nagamanimatta4221
    @nagamanimatta4221Ай бұрын

    Chala ghoranga undi deenni apedevaru

  • @sociosarah4488
    @sociosarah4488Ай бұрын

    CBN palinchadaniki vachhada ,AP ni nashanam cheyadaniki vachhada

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    యేం చేస్తాం.... ఇది కలియుగం

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ueАй бұрын

    Karma waste tdp

  • @user-kx8th3jc9c
    @user-kx8th3jc9cАй бұрын

    Idikada,vision ante.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    29 күн бұрын

    😒😒😒🙏🙏🙏

  • @murkurthidurga9802
    @murkurthidurga9802Ай бұрын

    Ayyo thiragabadandi prajalantha

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416Ай бұрын

    నేను చెబుతుంటే,ఎవరు వినడం లేదు.ఆంధ్ర లో ఇక అరాచకం విలయ తాండవం చేస్తుంది..ఉల్లిపాయ అంత కాపో డు వుంటే వూరు అంతాకంపే,ఎర్ర గడ్డంత బలిజోడు వుంటే వూరు, వూరంతా చెరు పే.అంటే నామాట ఎవరు నమ్మక పోతిరి.కుల దురాహం కారికి,మరో వినాశకారి జత కలిస్తే, రాష్ట్రం నాశనం కాకా మరింకేమిటి? ఇక అంతా అరాచక మే....

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    29 күн бұрын

    😒😒😒😒🙏🙏🙏🙏

  • @shakeershakeer299
    @shakeershakeer299Ай бұрын

    వైసీపీ వాళ్ళు ఇలా చేశారు కాబ్బటే ఓట్లు వేయలేదు పవన్ కళ్యాణ్ గారికి చూసి టీడీపీ కి ఓట్లు వేశాము పవన్ కళ్యాణ్ గారి పరువు తీయకండి 🙏🙏🙏ప్లీజ్

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    కచ్చితంగా పవన్ కల్యాణ్ యే బాధ్యత వహించాలి

  • @samsungreddy629
    @samsungreddy629Ай бұрын

    ఈ తెలుగుదేశం నా కొడుకుకి టైం దగ్గరలో ఉంది ఈ కూటమి మొత్తం వెన్నుపోటు పొడిచి వచ్చారు కొద్ది రోజులే దేవుడు తొందరలో ఎవరికీ వాళ్ళు చేసిన దుర్మార్గానికి తొందరలో తీర్పు తీస్తారు ప్రజలు జాగ్రత్తగా ఉండండి కూటమి వాళ్ళు

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    29 күн бұрын

    😒😒😒🙏🙏🙏

  • @gnaneswarie9768
    @gnaneswarie9768Ай бұрын

    Chala badha unadhi cbn rip time

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    😒😒😒

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416Ай бұрын

    ఇంత కు జగన్ గారు వున్నారా?

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ఇప్పుడు మనమందరం ఆయన త్వరగా బయటకు వచ్చి బలైపోవాలని కోరకూడదు... ఆచితూచి అడుగులు వేస్తూ శత్రువులని జయించాలని కోరుకోవాలి

  • @Mr__chinrocks
    @Mr__chinrocksАй бұрын

    Em bayapadakandi devudu Daya jagan annaki undhe, YCP karayakathala chavulatho modalyna Kutami governance, kutami agranethala chavulatho end Avuthundhe, adhe kuda one year lopu chudandi.!!

  • @vinaykhatri5072
    @vinaykhatri5072Ай бұрын

    Please justice my vote nenu veysaru YCP vallaku Mari TDP Elaga anni veylla majority vachinde plz justice my vote

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz26 күн бұрын

    Yenduku kalalu

  • @Porygonxd
    @PorygonxdАй бұрын

    Messi

  • @mohanraokota3889
    @mohanraokota3889Ай бұрын

    Neamm ned

  • @mohanraokota3889

    @mohanraokota3889

    Ай бұрын

    Super br nevakaysr part mattamvanamu gavamat vena ravanakatst

  • @yarkrao
    @yarkraoАй бұрын

    ఉండవల్లి తమ్ముడు లాగా చాలా సుద్దపూస లాగా మాట్లాడతున్నావు..

  • @murthy7470
    @murthy7470Ай бұрын

    Prajalu adikaram icharuga eka rechipotunnaru appudu ycp ippudu TDP dendu dendey

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    YCP ప్థజల పట్ల గానీ తెలుగు దేశం కార్యకర్తలు పట్ల గానీ ఇంత దారుణంగా ప్రవర్తించలేదు

  • @kpram5281

    @kpram5281

    Ай бұрын

    జగన్ ఎప్పుడు ఇలా చేయలేదు

  • @trinadhkautilya5090
    @trinadhkautilya5090Ай бұрын

    1 liter petrol tho em cheskuntnadu

  • @prasadrao9018
    @prasadrao9018Ай бұрын

    Ycp vallu Chala arachakalu chesaru siksha thappudu

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    పోనీ వారు అరాచకాలు చేశారు అనుకుందాం అందుకే కదా ఓడించారని మీ అభిప్రాయం మరి మీరు అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదా

  • @NagendraKumar-cn9rl
    @NagendraKumar-cn9rlАй бұрын

    Govt hakku emaina chestunnaru, ela prajalu akramangaa kattukunte tappe, If he is correct he should fight back, but not suicide. Dinni nuv govt ki, cbn ki enduku link chestunnavu. Praja vedika kulchamani cheppindi jagan gade kada anduke ayana govt vidvamsam annaru. Ni place lo evadanna samanyudani illu kadite urike istava😂

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    అక్కడ ఉన్నవేటికీ పర్మిషన్ లేనప్పుడు కొందరివే పనిగట్టుకుని కూల్చుతుంటే... యేమనాలి

  • @sudheer-sm2bq
    @sudheer-sm2bqАй бұрын

    Apude modhalettava inka evadu nammadule unka

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ఎదురుగా కనిపిస్తున్న నిజాన్ని కూడా అంగీకరించలేని మిమ్మల్ని యేమనాలి...

  • @madhusudhanreddybojja1728
    @madhusudhanreddybojja172828 күн бұрын

    Habba henni nijaalu cheppav mari mundu 5 years yekkadikellav Maree digajaaraddu

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    28 күн бұрын

    దిగజారటం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు

  • @ramakrishna4937
    @ramakrishna4937Ай бұрын

    PECHHI-MUDERI

  • @Mandymadmax420
    @Mandymadmax420Ай бұрын

    Kotha paytmgadu😅😅😅

  • @norwazenkumar9011
    @norwazenkumar9011Ай бұрын

    Video lo zero mater

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    థాంక్యూ సోమచ్.... నీలాంటి వాళ్ళు ఇలాంటి పోరంబోకు కామెంట్ లు పెట్టినంత మాత్రాన నాకు ఊడేదేం ఉండదు... ఎన్ని కామెంట్ లు పెట్టుకుంటావో పెట్టుకో

  • @koppisettisubrhamanyam9185
    @koppisettisubrhamanyam9185Ай бұрын

    నీ చొళ్ళు చాలా దరిద్రం గా ఉంది

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ముందు తెలుగు రాయడం నేర్చుకో...

  • @trinadhkautilya5090
    @trinadhkautilya5090Ай бұрын

    entra nagulu creativity ekuvindi

  • @JanimiyaLathif
    @JanimiyaLathif29 күн бұрын

    ఇంకా ఈద్వాంశం మీ ఇష్టం మళ్లీ ప్రభుత్వం వస్తే మీరు కట్టారు రాజధాని కూడా కూలిపోద్ది కొట్టండి చంపండి తిరిగి మళ్ళీ తీర్చుకుంటారు నిజమైన మగాళ్లు అయితే ఆధార్ కార్డులు తీసుకొచ్చి మీ ఇంట్లో మీ ముసలోళ్ళు మీ అమ్మలు అవ్వలో ఎవరో జగన్ సొమ్ము తినలేదా తీసుకోలేదా 45 సంవత్సరాలు అయినా ఆడదాం మీ ఇంట్లో లేదా ఆవిడ తీసుకోలేదా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఎదురుగా పడేసి జగన్ ఇచ్చిన సంక్షేమాలు మేము తినలేదు అని నిరూపించుకొని అప్పుడు చేతులు వేయండి

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    29 күн бұрын

    🙏🙏🙏

  • @janakiramreddy8447
    @janakiramreddy8447Ай бұрын

    Anni houses koolcheyyali emi pani undi pedalaku illu avasarama gudiselu vesukondi

  • @janakiramreddy8447
    @janakiramreddy8447Ай бұрын

    Pedalaku illulu endukayya TDP correct motham koolcheyyali

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645Ай бұрын

    మోసం చేసారు చంద్రబాబు పవన్

  • @littlegamers2971

    @littlegamers2971

    Ай бұрын

    ఎవర్ని నిన్నా 😂😂😂

  • @msrilakshmimaringa645

    @msrilakshmimaringa645

    Ай бұрын

    @@littlegamers2971 నిన్ను

  • @littlegamers2971

    @littlegamers2971

    Ай бұрын

    @@msrilakshmimaringa645 నన్ను బతికించారు రా జఫ్ఫా.

  • @janakiramreddy8447
    @janakiramreddy8447Ай бұрын

    Jaganku poyyedi emi ledu

  • @nagabushanam6593
    @nagabushanam6593Ай бұрын

    Appadu..akkada..vuntivi...nayana

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    గుద్ద బలిసినోడి అక్రమ కట్టడం కూల్చివేస్తే అడగటానికి చంద్రబాబు పవన్ కల్యాణ్ ఉన్నారు... నా అవసరం లేదు... ఇప్పుడు పేదవాడి ఇల్లు కూల్చుతుంటే నేను మౌనంగా ఉండాలా నాయనా....

  • @nagabushanam6593
    @nagabushanam6593Ай бұрын

    ..meeru.pakka..y.c.p..batch

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    ఔను పేదవాడి తరపున నిలబడే బ్యాచ్

  • @T.sasibala

    @T.sasibala

    Ай бұрын

    Avunu జగన్ అన్న syinikulam

  • @T.sasibala

    @T.sasibala

    Ай бұрын

    @@Nagesh_Gangula జగన్ అన్న పడి లేచే కిరీటం పోరాట సింహం 🦁🦁💙🤍💚🇱🇸🇱🇸✊జై జగన్ అన్న

  • @littlegamers2971
    @littlegamers2971Ай бұрын

    అదేదో నీ ఇల్లా ఏంట్రా జఫ్ఫా

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    నిజమే కదా... మన ఇల్లు కాదు కాబట్టి ఇంకొకడి ఇల్లు కూలిపోయినా మనం సంబరం చేసుకుని శునకానందం పొందుదాం... రేపు నీ ఇంటికి అన్యాయం జరిగినా అందరూ నీలాగే అనుకుంటే అప్పుడు తెలుస్తుంది

  • @littlegamers2971

    @littlegamers2971

    Ай бұрын

    @@Nagesh_Gangula ఆది వాడి బాబు గాడి ఇల్లా ఏంటి తేరగా ఎక్కడ పడితే అక్కడ కట్టటానికి. నిజం గా వాడిది న్యాయం అయితే కోర్టు కి వెళ్లొచ్చు. మేము వాడిలాగా బేవార్స్ గా ఇల్లు దెంగలేదు. నువ్వు పొందుతున్నావ్ గా ఇలాంటి పనికిమాలిన వీడియోస్ చేసి శునకానందం.

  • @littlegamers2971
    @littlegamers2971Ай бұрын

    అక్రమంగా వున్న వైస్ విగ్రహాలు కూల్చివేత 100%కరెక్ట్

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    Ай бұрын

    అక్రమం అంటే అర్థం తెలుసా??

  • @veenusramakrishna2451

    @veenusramakrishna2451

    Ай бұрын

    ​@@Nagesh_GangulaTHELUSU UNIVERSITY LO PETTINAVI

  • @littlegamers2971

    @littlegamers2971

    Ай бұрын

    @@Nagesh_Gangula అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ దారికి అడ్డం గా సర్కిల్ కట్టేసి పెట్టినవి అసలు పెట్టకూడని చోట్ల అంటే యూనివర్సిటీల్లో పెట్టినవి. ఇది కూడా తెలవకుండా ఇన్నాళ్లు నువ్వు గుడ్డి గా అన్ని దారుణలని సమర్దిస్తూ వీడియోస్ చేసావ్ జనాల ఖర్మ.

  • @bsreenivasulu6424
    @bsreenivasulu6424Ай бұрын

    AMARAVATHEEY WASTE PLACE RAAJADAANEKEE PANEKEE RAADU

  • @spvenugopalrao6986
    @spvenugopalrao6986Ай бұрын

    Sasthe yevadiki nastamu ra