ప్రార్ధనే నీకు తోడు||ధైర్యపరచే సందేశం|Pastor B.Jeremiah|
chat.whatsapp.com/KX1vyJCKS3t...
Dear Brothers & Sisters for More Updates Kindly Click on above link to add in to Emmanuel Ministries Hyderabad WhatsApp Group
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
దేవునిమీద మాత్రమే ఆధారపడి నడిపించపబడుచున్నఈ నిస్వార్ధమైన పరిచర్యను మీరు ప్రోత్సహించదలచినయెడల....
Google Pay & PhonePe: 9440147146
Bank Account Details
B.Jeremiah,
Bank: State Bank of India,
Branch: Jeedimetla
Account Number: 31474316447,
IFSC Code: SBIN0005321.
#EmmanuelMinistriesHyderabad #Pastor B.Jeremiah #Sundayworshipservice #livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse
Пікірлер: 439
ఆమెన్, ఈ వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన ఆత్మతో నింపబడుదురు గాక. అయ్యగారు చాలా వందనాలు ఈ సందేశం కొరకు.🙏🙏🙏
@harrietushapriyan343
3 жыл бұрын
From Chennai V rare nd spirit filled messages l am getting so much of spiriual benefits by Jeremiah pastor's messages l thank nd praise God for these so wonderful messages
@harrietushapriyan343
3 жыл бұрын
How can we get in touch with u no phone nos pastor
వందనాలు అయ్యా గారు
Praise the lord pastor ayagar dsr Warangal
Praise the Lord Jesus praise the Lord ayyagaru me message devudu me dwara matho matladata unnatu undi
Praise the lord Ayyagaru 🙏🙏🙏
ప్రభువా మా కుటుంబాన్ని దీవించండి
Prise the lord ayyagaru Meeru cheppe vakyalu Naa aathmiya jeevithaniki antho aadharana kaligistondi
వందనాలు అయ్యగారు మాది జగ్గయ్యపేట నా పేరు శ్రీనివాసరావు నాకు పక్షవాతం వచ్చింది ఏప్రిల్ 10వ తేదీన 2022 సంవత్సరంలో వచ్చింది నన్ను ఎవరు పట్టించుకోనే వారే లేరు భార్య పిల్లలు పట్టించుకోవడం లేదు అక్కచెళ్లలో ఉన్నారు వారు కూడా పట్టించుకోవడం లేదు నా కొరకు ప్రార్థించండి నేను మారేలాగా నాకు కాల్ చేయి వస్తే దేవుని సాక్షిగా నిలబడతాను మీ నిత్య ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆర్థికంగా మరియు ఆదరించే వారు లేక తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్లు పెట్టే భోజనం తిని రెండు నెలల నుండి మందులు లేక ఎంతో బాధపడుతున్నాను నా బాధ ఆ దేవునికే మాత్రమే తెలుసు
Please pray for me I am Sunil Kumar from Anantapur I am suffering from left side paralysis since 27months please pray for my health
Devunike mahima ayyagaru
Ayyagaru nenu court exams ki prepare awthunnanu dayachesi job ravalani prayer cheyandi ayya🙏
Ayagaru very good message
faster.garu.prais.the.lord.made.guntur.oka.night.pray.meeru.sasaru.ma.babu.jabu gurench.next.day.iit.bombay.lo.phd.lo.seet.vachethe.thank.you.loyen.yane.Aaiyadu.online.class.lu.jarugusunavi.pray.saeyade.name.M.Rakash.Thanks.brother
దివ్యమైన వర్తమానం. దేవునికి వందనాలు
mee.vaakyam dwaara..deiva sandesaala.dwaara.aathmeeyamga..nenu.yentho.balaparucha.baduchunnanu..praardhana.dwaara.yelanti melu.aasheervaadam vundo..manchi.subject.tho.icchina.yee.speech koraku.meeku.naa hrudayapoorvaka vandanaalu.sir.thank you.preise the lord.all glory to God jesus christ.amen.halleluiah..
మా పెద్ద కుమారుడు ప్రవీణ్ dsc:కి ప్రిపేర్ అవుతున్నాడు జాబ్ వచ్చులాగున ప్రార్ధన చేయండి అన్న ::కుమార్తె MBA:చదువుచున్నారు ప్రార్ధన చేయండి చిన్న కుమారుడు ఇంటర్ సబ్జెక్టు ఒకటి ఆగింది ప్రార్ధన చేయండి అన్న 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏
Na bartha job koraku prayer cheyandi ayyagaru 🙏
Pure,word,ayyagaru,,peddapuram
Praise the Lord Anna🙏🙏
, వందనాలు అయ్యగారు మీ వర్తమానాల ద్వారా మేము చాలా బలపడుచున్నాము ,,,మాకోసం మాసంఘం కోసం ప్రార్ధన చేయండి అయ్యా..
Maranata,ayyagaru,peddapuram
వందనాలు అయ్యగారు
Amen
praise the lord Bradar naperu sarojini naku anarogam cencar vachindhi chala bada undi 36 years naku eddaru pillalu Abbaya ammayya prair cheyandi ya
Praise the Lord.Junte theney daralakanna maduramaina vakyamunu Parishuddathma dwara andinchina ayyagariki hrudayapurwaka vandanamulu.
@vishalartist6154
4 жыл бұрын
Sister praise the Lord devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka
Praise the Lord Pastor garu Amen
Praise the lord Anna 🙏🙏🙏
ప్రైస్ ది lord ఫాదర్
Fastergaru ma father koraku prayer cheyandi plz 2 years back mother chanipoyaru ippudu ma father ki serious ga undhi
Praise the lord 🙏 na exams kosam prayer cheyandi
ప్రార్థన ఎంత గొప్పదో చాలా బాగా వివరించారు ఆన్న ఈ రోజు నేను బ్రతికి ఉన్నాను అంటే నాకోసం దైవ సేవకులు ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థన వలన నా కుటుంబం నా ఆత్మీయులు చేసిన ప్రార్థన వలనే నేను జివిస్తున్నాను 🙏🙏🙏👌👌👌
Please pray for me pastor gaaru
Nijam cheparu miru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Ayyagaru
Ma fimly gurinchi na vyaparm gurinchi preyarcheyandi Anna🙏🙏🙏🙏
Very very very very good words and very nice message sirgaru
శ్రేష్ఠమైన వర్తమానం అందించిన దేవునికి మహిమ కలుగు గాక,
My marriage kosam prayer chayandhi pastor
Praise the lord Pastor garu
Praise the lord ayyagaru
Praise the Lord ayyagaru
Amen annagaru
Praise the Lord Amen
Praise the lord brother garu glory to god meeru chepina msglu nanuu eenkaa atimeeyyathaloniki nadipinchadhaniki entho aashathini pechutundi brother nijamga devunike vadhanalu
Pj what beautiful preaching God bless u pastor
వందనాలు అయ్యా గారు దేవుని కి మహిమ కలుగును గాక
Amen ameñ amen
ayya ma family aneka samasyalo unnamu ma kosam prayer cheyandi
Praise the lord 🙏🙏🙏🙏🙏
Vandanalu brother
Praise the Lord sir
Pràise thelord my dear pàstergàru
వందనాలు అయ్యగారు మా కుటుంబం గురించి ప్రార్ధన చెయ్యండి మా కుటుంబం లో సమాధానం కొరకు ప్రార్ధన చెయ్యండి మరు మనస్సు కలిగి జీవించాలని ప్రార్ధన చెయ్యండి 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ ఆమెన్ జై జీసస్ హలేలుయ్యా
Praise the Lord
Vandhanalu ayaagaru Manchi vakaym cheparuu 🙏🙏🙏🍇🍇🍇
Prais the Lord Sir God bless you sir
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord
Wonderful message brother God bless you
Vandanamulu Ayyagaru
Yes aayagaru
Yevariki vaate prardhana chesukovali neeku gwatamoste pastor garu medicine vesukoiradu
Thanks for the message
Prices the lard 🙏🙏🙏🙏🙏
Prise tha Lord అన్న glory to God
Praise the lord brother
Deva veladi vandanalu suthi sothrlu hallelujah hallelujah hallelujah
Mi vakyam nannu enta gano aadarinchindi,naaku iddaru kodukulu,vallu mata vinani varu,kani pradhane naku toodu,ane vaakyam vinina tarvata dairyam kaligi unnanu.
GreT messages 🙏 👍 👌 👍 Gblu
Praise the Lord paster garu prarthana veluva ento teliyaparichinadevuniki sthothram hallelujah
Praise the lord church Rev...D.vijaya Bhaskar babu gariki ahrogyam bagaledhani thelisinadhi prayer cheyandi sister,brother naku own brother Dhone please pray for my brother (Annayya)
Tq somuch for heart touching msg God bless ur ministry brother
Wonderful message ayya garu Praise the lord
Maa amma prardhana natho vundhi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Paster sir please do prayer about me in Jesus name my name B, Narasimha rao.please please
వందనాలుఅయ్యగారుప్రార్థ న గూర్చి నవాక్య ం చాలా బాగా వివరించారు దేవుని కేమహి మ కలుగును గాక ఆమేన్
Vandanalu annaya garu
@vishalartist6154
3 жыл бұрын
Sister praise the Lord devudu mimmulanu deevinchunu gaaka
Prise the lord pastor garu🙏 please pryear me my family members kosama please pryear me pastor garu
Praise the Lord ayyaaru
@salomirani4926
3 жыл бұрын
Prsise the lord anna
@mulintichinnappa4744
3 жыл бұрын
Praise the lord అన్నగారు
Pastor Garu chinaa pradana nanu papam lo padakunda kapadethi amen
Vandhanalu Ayyagaru wonderful message
Vandnnalu. Ayyagaru. Good. Messag
@vishalartist6154
4 жыл бұрын
Sister praise the Lord devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka
Hi annaya
Please pray me
🙏amen
దేవునికే మహిమ......🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother ayya garu
@banjaiah1787
4 жыл бұрын
Amen
Praise the Lord 🙏 Ayyagaru Amma garu
Prayer kosam manchiga god of word chepperu anna
Praise the lord ann
@powrojurajesh6126
2 жыл бұрын
Glory to god annayya
Praise the Lord excellent powerful spiritual strength messages prayer only strengthen sir🙏🙏🙏🙏🙏👏👍🙌🙌🙌🙌👌🙏🙏🙏🙏🙏
మా కుటుంబం లో సమాధానం గురించి ఇంటిలో లేమి దరిద్రం భయంకరమైన అప్పులు తీర్చలేక మన్షంతి లేదు అన్న మా కొరకు మానసికంగా కూడా ఎదగాలని పార్ధన చేయండి అన్న..🙏🙏
Chala bagundhi ayyagaru
Amen Amen
వందనాలు అన్న! ప్రార్ధనే తోడు వాక్యం మమ్మల్ని బలపరచినందుకు దేవునికి మహిమ కలుగును గాక! బ్రదర్ ఋషి, పలాస.
@lavanyajpmc8745
3 жыл бұрын
Amen
Praise the Lord pastor. thankyou so much for the message. God has spoken to me🙏🙏
Good message