Political Analyst Chalasani Srinivas Sensational Comments On Pawankalyan | AP Elections 2024

Watch Here :- Political Analyst Chalasani Srinivas Sensational Comments On Pawankalyan | AP Elections 2024
#janasena #ycp#tdp#chandrababu
Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.
SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!
👉 👉 / ybranttv
Thanks for watching...

Пікірлер: 434

  • @prabagunakalanaidu8744
    @prabagunakalanaidu8744Ай бұрын

    మీ తెలుగు ప్రేమ చూపారు sir జగన్ గారిని ప్రజలు ఓడించలేదు sir .మీకు బాగా తెలుసు

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930Ай бұрын

    అంటే సర్పంచులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడానికి అవకాశం రాలేదు కాబట్టి వారంతా వ్యతిరేకమై జగన్ గారిని ఓడించారు. మరి నేరుగా ఫలితాలను అనుభవించిన ప్రజల బుద్ధి ఏమైంది. కార్య కార్యకర్తల పై ఆధారపడి అధికారం చేయడం పార్టీలకు లాభిస్తుందేమో కానీ, వాళ్ళని కూడా మేపాల్సిరావడం వల్లే కదా ఇంత అవినీతి పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టే కానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ అవినీతిని ప్రోత్సహించే ప్రజలకు ఆయన పనికిరాడు. దేశ క్షేమాన్ని కాంక్షించే వారికన్నా స్వప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని భావించే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారు ప్రయాస పడడం వ్యర్థం. ఇలాంటి ప్రజలను చంద్రబాబు లాంటి రక్తం పీల్చుకుని తినే జలగలకు వదిలేయడమే మంచిది. నీతిగా బ్రతకాలి అనుకునేవాళ్ళు వారి పనులు వారు చేసుకుంటూ బ్రతకాలి తప్ప స్వార్థపరులైన ప్రజల కోసం వారి జీవితాల్ని పణంగా పెట్టి ప్రయాస పడడం వ్యర్థమని తేలిపోయింది. జగన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తన వ్యాపారాలు తాను చేసుకుంటూ సుఖంగా బ్రతుకుతాడని ఆశిద్దాం.

  • @venkateswararaosandu2579

    @venkateswararaosandu2579

    Ай бұрын

    మీరుచెప్పినదాంటో నిజం ఉంది. పథకాలకు డబ్బులు నేరుగా వేయటం మంచిదే!టిడిపి హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను ఇబ్బంది పెట్టారు.కానీ....అభివృద్ధి ఏది?పరిశ్రమలు ఏవి?రాజధానిని కెలకటం,జాబ్ కేలండర్ ఏది?నీళ్ళు,మట్టి,ఇసుక.గనులు దోపిడి,భూ ఆక్రమణలు,బెదిరింపులు,వీటి సంగతి ఏమిటి?

  • @ravireddysiddareddy7496

    @ravireddysiddareddy7496

    Ай бұрын

    Pacha medhavi. Gaa veedi ki pacha rogam Mari gali lanja koduku

  • @vadapallisr
    @vadapallisrАй бұрын

    దీనికి వైసీపీ లీడర్లే కనపడుతున్నారు. బుద్ధ వెంకన్న... పట్టాభి.. వర్ల రామయ్య.. అయ్యన్నపాత్రుడు... బండారు సత్యనారాయణ ఇలాంటి వారు మాట్లాడే మాటలు చాలా రుచికరంగా ఉంటాయి ఈయనకి...🎉

  • @ravishankargorla3680

    @ravishankargorla3680

    Ай бұрын

    Vedu donga

  • @swastikom5301

    @swastikom5301

    Ай бұрын

    వీళ్ళంతా రెచ్చగొట్టిన తరువాత వస్తారు. ఇది సాక్షి తోక ఛానల్

  • @madhusaranarava945

    @madhusaranarava945

    Ай бұрын

    అన్నా ముందు అటు వైటు నుండి modalettake టీడీపీ వాళ్లు స్టార్ట్ చేస్తారు వాళ్ళు తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా బాబు

  • @ynarendra4737

    @ynarendra4737

    Ай бұрын

    ​@@madhusaranarava945meeru gamanimchandi, 1st TDP vallu chesake YCP vallu matladaru. Check from 2014-2024.

  • @gourinadhasarmadendukuri7442

    @gourinadhasarmadendukuri7442

    Ай бұрын

    Inka nayam puttinappadinunchi analedu…Ippudu kottukuchavandi chuddam vedhava Cheddy bathukulu

  • @zaheersameer5915
    @zaheersameer5915Ай бұрын

    ఇది నిజం ప్రెసిడెంట్లు వార్డు నెంబర్లు కి తినటానికి మేత లేక వ్యతిరేకంగా పనిచేశారు

  • @IDSDS

    @IDSDS

    Ай бұрын

    Nee lantodiki padhaKALU AAPINA KUDA NUVVU VYATIRENKANGA panichestav.......lppudu neeti matalu adatunnav

  • @dsudheer1312

    @dsudheer1312

    Ай бұрын

    అంతేగా మరి ఎంతసేపు జగన్ గాడు వాడి ఏమన్యులు తినడమేనా. ఒక ఊరికి ప్రెసిడెంట్ కావాలంటే 30-40lks ఖర్చుపెడుతున్నారు వీడు మాత్రం సెంట్రల్ నుండి వచ్చే ఫండ్స్ అవి దెంగేసి కనీసం కాంట్రాక్ట్స్ చేసుకుందాం అంటే ఒక్క డెవలప్మెంట్ వర్క్ లేదు.

  • @subhashsampathi9348

    @subhashsampathi9348

    Ай бұрын

    Metha kaadu kanisam salaries leka , contractors ki bill lu raaka entha ibbandi padro

  • @KS19144

    @KS19144

    Ай бұрын

    Correct

  • @vikaschandra8404

    @vikaschandra8404

    Ай бұрын

    Anthey kadha motham.mana anna tinesey badhulu kontha evaliga andariki

  • @pavanaprasad5612
    @pavanaprasad5612Ай бұрын

    Ela ఛాలా మంది నిద్ర లేస్తారు ఇప్పుడు.

  • @venkatraosaminani
    @venkatraosaminaniАй бұрын

    నువ్వు మాట్లాడే నీతి మాలిన మాటలు కు సిగ్గు పాడు కేతిరెడ్డి గారు ఇంటి ఇంటి కి తిరిగి పనులు చేసాడు మరి ఎందుకు ఒడిచారు నీతి మాలినోడా

  • @vijaymerugu1871
    @vijaymerugu1871Ай бұрын

    జై జై జగన్ అన్న 🙏💐

  • @dskpandu7040
    @dskpandu7040Ай бұрын

    వీడు cbn వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తాడు.. లేకపోతే సల్ల బడతాడు..

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992Ай бұрын

    తప్పుడు మాటలు ఎవరో చేసినవి వైసీపి మీద ఆరోపించడం సరియైనదికాదు.

  • @nnssrr7543
    @nnssrr7543Ай бұрын

    సార్ ఈసారైనా మనవాళ్లు ప్రత్యేక హోదా తెస్తారా సార్. మోడీ కూడా మన చేతుల్లోకి వచ్చారు కదా.

  • @kuwaitq7842

    @kuwaitq7842

    Ай бұрын

    Retirement time కదా తెస్తే తేవచ్చు

  • @himabindunarayana8592

    @himabindunarayana8592

    Ай бұрын

    Package tesukoni kukka laga vastaru ante

  • @anuvlogs16

    @anuvlogs16

    Ай бұрын

    Modi evvari chetulloki raadu

  • @rp.v6958

    @rp.v6958

    Ай бұрын

    అరేయ్ 22 మంది MP లు ఉన్నప్పుడు వెళ్లి కాళ్ళు మొక్కి వచ్చాడు గా తుగ్లక్.రాజ్యసభ లో బిల్ పాస్ అప్పుడు ఎందుకు సపోర్ట్ చేసాడు

  • @SYSTEM1526
    @SYSTEM1526Ай бұрын

    Mptc, Zptc సర్పంచి కి లంచాలు కావాలి .

  • @Findthetruth22
    @Findthetruth22Ай бұрын

    MLA లకు పవర్ లేవు అంటారు కానీ ఇసుక, మట్టి లాంటివి దోచుకున్నారు సామంతు రాజుల లాగ అంటారు...పవర్ లేని వాళ్ళు సామంతులు ఎలా అవుతారు

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333Ай бұрын

    ఆంధ్రా మేధావి ఇక టీవీ లో మొదలు

  • @parthasarathy587
    @parthasarathy587Ай бұрын

    Yes jagan did a big mistake...a political leader should not do socal services for people....he should only do politics and cheat the people with false promises and sweet talks and cinema emotional dialogues then only he will win...straight forward can't

  • @Krs3596

    @Krs3596

    Ай бұрын

    Inka, gorre batch miru epatiki mararu

  • @rajasekharreddyyerrareddy4177
    @rajasekharreddyyerrareddy4177Ай бұрын

    Gramasachivalayam is best scheme,certificate la kosam MRO చుట్టూ తిరగలేము.మరి CBN continue చేస్తాడో లేదో తెలియదు.

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941Ай бұрын

    బిజెపితో పొత్తు కలిసింది కాబట్టి ఓడిపోతుంది అని చెప్పినాడు

  • @sandeep-ph4od
    @sandeep-ph4odАй бұрын

    ఎంత బాగా చెబుతున్నారు సార్ ప్రజలకు వాలంటరీ ద్వారా సులభం అయింది అంటున్నారు మళ్లీ సర్పంచ్లకు తినడానికి ఏం లేదు ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకున్నారు అంటున్నారు

  • @user-hl3ey4fh5l
    @user-hl3ey4fh5lАй бұрын

    తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక ఇలాంటి వారు కుంభకర్ణ నిద్ర లేచి జగన్ పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ

  • @vijaymerugu1871
    @vijaymerugu1871Ай бұрын

    నాడు జెసి ప్రభాకర్ రెడ్డి గారు . వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు JC ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవిధంగా మాట్లాడరు . అది గుర్తు లేదా.

  • @Sunny-c9l
    @Sunny-c9lАй бұрын

    సార్ లంచాలు లేవని ఓడగోట్టారు

  • @kuwaitq7842

    @kuwaitq7842

    Ай бұрын

    లంచాలు లేవు.. ఇది నిజం

  • @sudharanichallapalli6029

    @sudharanichallapalli6029

    Ай бұрын

    Jagan 11 lakh cores appu chesadu. During bifurcation we got we got 1.10 lakh cores dept and Chandra babu made 1.50 lakh cores now our state got dept of 13.50 lakh cores. Jagan made high dept in 5 years in India after independence. No other c.m did this much. Jagan administration started by destroying prajavedika government property of 7 cores. Saying it’s on bank of rivers Krishna. But did touch then Gokaraju Ganga Raju (ex bjp mp) guest house and manthena asranam which built into river Krishna. Did you really think did Jagan did 10 times better than can…yes in only dept but not in development. His plan is to win this election at any cost so he given more money than any c.m in India after 1947. Luckily pavan saved the day that why alliance also given high welfare promises other wise people won’t elect them. Jagan only good at vote bank politics

  • @anuvlogs16

    @anuvlogs16

    Ай бұрын

    Ippudu CBN kuda ivvali kada Anni, appudu parvaleda ? Inka double double ista annadu😂😂😂😂😂

  • @honest7363
    @honest7363Ай бұрын

    వీడో స్వయం ప్రకటిత మేధావి. కూటమికి 110 సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ కు కూడా అవకాశం ఉంది అని చెప్పిన అర్భకుడు.

  • @rajenederparasker1027

    @rajenederparasker1027

    Ай бұрын

    appdu dabba kottaru ippudu sannaye nokkulu

  • @Maheswara3468
    @Maheswara3468Ай бұрын

    చంద్రబాబుని జైలు పంపించడంలో తప్పు ఏమాత్రం లేదు సార్ అవతల వారి విలువ కూడా బాబుకి తెలియాలి

  • @asudhakar3702
    @asudhakar3702Ай бұрын

    నువ్వు నీ మాటలు ప్రజలకు మేలు చేస్తే తప్పా

  • @gopikrishna7139
    @gopikrishna7139Ай бұрын

    TDP రాజ్యం లో mla లకి స్వతంత్రం ఉందా,,,, యిది మీకు తెలియదు

  • @SS5PK
    @SS5PKАй бұрын

    యూట్యూబ్ ఛానల్ సోలో మాట్లాడే ప్రతి ఒక్కడు మేధావి

  • @sreenivasareddy3242

    @sreenivasareddy3242

    Ай бұрын

    Nee bonda

  • @Kaali-Limitless
    @Kaali-LimitlessАй бұрын

    అబ్బో వీడ్ని ఇంటర్వ్యూ చేయడం పెద్ద కామెడీ

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229Ай бұрын

    మరి అన్న జగన్ ఇరికించిన అప్పుడు లేదా దాని గురించి మాట్లాడవా

  • @raghuinturi9741
    @raghuinturi9741Ай бұрын

    కొన్నివిషయాలు చాలా బాగా చెప్పారండి. మీకు 🙏

  • @SanthoshkumarDachetti
    @SanthoshkumarDachettiАй бұрын

    Medhavi ani cheppukone nuvvu oka manishivena alochinchuko??

  • @rameshaddula7803
    @rameshaddula7803Ай бұрын

    పక్క 100% ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి దీనిపైన రెండు మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది చూడండి కావాలంటే

  • @rajasakherrajasakher-we2df
    @rajasakherrajasakher-we2dfАй бұрын

    ఇప్పుడు ఈయన గారు చాలా హ్యాపీ

  • @muralikrishna5534
    @muralikrishna5534Ай бұрын

    ఇయనే సిద్ధాంతి ఈయనే వేదాంతి... వైసీపీ ఓడిపోయేంత వరకు ఒక్కరోజు కూడా ఇలా మాట్లాడలేదు.. ఇప్పుడు సమీకరణలు మారిపోతున్నాయి 😄😄

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196Ай бұрын

    ప్రజలు ఏపటికి అగ్ర వర్ణాల కల్లా కింద ఉండాలి అదే రాజకీయం ఈ విషయంలో ఎస్సీ , ST, బీసీ ఆలోచించాలి 😢😢😢😢😢😢😢

  • @Luckyhoneychannel

    @Luckyhoneychannel

    Ай бұрын

    నిజం వేల సంవత్సరాలుగా జరుగుతున్నదే.బీసీ లు ఒకడిని నిలబెడితే ఒకడికి పడదు

  • @RosaiahK-wv1uj
    @RosaiahK-wv1ujАй бұрын

    Pikavlera 5 years nidrapoyi epudu CBN vochakanlechava

  • @mbk28
    @mbk28Ай бұрын

    I Think he is suffering with Parkinson...

  • @P_k_5

    @P_k_5

    Ай бұрын

    😂

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kzАй бұрын

    జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పలేదు భయమా?జై సమైక్యాంద్ర

  • @SYSTEM1526
    @SYSTEM1526Ай бұрын

    Nimmagada Ramesh former Election commissioner .He who Knows how to scam and manipulate EVM Machines ..take action from Election EVM Machines mechanic..

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750Ай бұрын

    late Raja sekhar reddy gaaru used call all the party workers by name. But jagan does not know the names of his own MLAs

  • @bhajisaida
    @bhajisaidaАй бұрын

    Correct 💯

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500Ай бұрын

    Now jagan has good time to engage in central politics He has more seats in Rajyasabha he can support NDA and demand special status, and two central cabinet for for him and Vijay Sai Reddy garu

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743Ай бұрын

    Your analysis is correct Chalasani garu, you are real God.

  • @Luxmivara
    @LuxmivaraАй бұрын

    What about Ayyannapatrudu

  • @bommisettipaparao9558
    @bommisettipaparao9558Ай бұрын

    Very good sar

  • @Casanova73
    @Casanova73Ай бұрын

    Title endi sodi endi

  • @laxmijokalaxmi3771
    @laxmijokalaxmi3771Ай бұрын

    Super sir

  • @HOUSEKEEPING878
    @HOUSEKEEPING878Ай бұрын

    True

  • @ravindrareddyrs4166
    @ravindrareddyrs4166Ай бұрын

    EVM tampering jarigindhee sir...court ke velandhee sir...

  • @NKN1961
    @NKN1961Ай бұрын

    Volunteer ni caste/income certificate adigithe malli apply chesam meeru poe vro matladukondi ani cheppaaru, Agriculture motor connection apply malli meeru poe lineman and AE matladukondi ani cheppaaru evaru home ki techi evvaledu.

  • @user-kd2ld1nn7h
    @user-kd2ld1nn7hАй бұрын

    Correct 😁

  • @sanyasirao5810
    @sanyasirao5810Ай бұрын

    Yes Sar cheppindi 100/

  • @anandkumar-iu1qn
    @anandkumar-iu1qnАй бұрын

    Tittadaniki 💯 Correct sir

  • @SK-ro3ip
    @SK-ro3ipАй бұрын

    EVm gambling

  • @SrinivasaraoJujjavarapu-tz1mz

    @SrinivasaraoJujjavarapu-tz1mz

    Ай бұрын

    Anduke BJP ki majority raledu

  • @breakingtelugu5361
    @breakingtelugu5361Ай бұрын

    Mla laki powers ichadu babu..Vallu scam lu chesaru 2014

  • @nagenderarao5282
    @nagenderarao5282Ай бұрын

    Challsani you better stop talking about CBN and PK , you could not do anything for Andhra Pradesh state, better shut your mouth forever.

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610Ай бұрын

    In coming TDP Government has to appoint Judicial Commission, on the lines of Justice Shah Commission in 1977, to enlighten the people of Andhra Pradesh to know who is who and what is what!

  • @BabuJadav-up7zc
    @BabuJadav-up7zcАй бұрын

    Eelanti reasons cheptaru... odipoyaru jagan Anna....ayana power & dare ness leader.. bounce back jagan Anna 💯 gelstaru..2029.

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334Ай бұрын

    100% కరెక్ట్

  • @cryvell2109
    @cryvell2109Ай бұрын

    Exports ki govt ki link vunda chalasani garu ?

  • @yogi6584

    @yogi6584

    Ай бұрын

    Brainless people ki relationship between govt and exports gurunchi teliyadu😊😊

  • @SrinivasaraoJujjavarapu-tz1mz

    @SrinivasaraoJujjavarapu-tz1mz

    Ай бұрын

    Gorrelu​@@yogi6584

  • @DHARMASAINIK
    @DHARMASAINIKАй бұрын

    యాత్ర జీవితం లో . . . . . చూసినవన్ని నిజాలు కాదు . . . చూడనివన్ని అబద్ధాలు కాదు. ఒక ప్రయాణం లో. ఎన్నో పాఠాలు . . . పాటలు . . . పరిహాసాలు . . . పలకరింపులు అట్టహాసాలు . . . అలసటలు జయాలు . . . అపజయాలు పూలు. . . ముళ్లు బాంధవ్యాలు . . . భాద్యతలు అనుకూలం . . . ప్రతికూలం ఎత్తులు. . . జిత్తులు గెలుపు. . . ఓటమి ఆశీర్వచనాలు . . శాపనార్థాలు కొండలు. . . లోయలు ఇవి దేవుని లీలలు పడి లేచే కెరటాలు

  • @cyrilinduri8093
    @cyrilinduri8093Ай бұрын

    Rowdism

  • @pinjalamadhusudanarao5011
    @pinjalamadhusudanarao5011Ай бұрын

    I did not pay any single Paisa to get my mother's deathe certificate and my family certificate in dec 2023

  • @hidayathsd485
    @hidayathsd485Ай бұрын

    Village system ruined by sachivalayam and volunteer system, village culture and structure and harmony disturb by sachivalayam and volunteer system

  • @elleshamrao2653
    @elleshamrao2653Ай бұрын

    వాలెంటర్స్ వలన పనులు గుడ్, కానీ నాయకులతో రెలేషన్ పోయింది. సర్పంచ్ లకు పని,విలువ లేదు.

  • @pothaiahk7916
    @pothaiahk7916Ай бұрын

    వీడు భాడుకో

  • @veerachevula6019
    @veerachevula6019Ай бұрын

    Veedu rojuki oka rakanga matladutadu

  • @VamsiKrishna-ju3mu
    @VamsiKrishna-ju3muАй бұрын

    Mari jalaganna chesina liquor scam gurinchi matladatam ledhu endhuko medhavi garu online payments lekunda jalaganna sontha brands ni double price ki ammukuni konni vela kotlu dhochukunnadu dhani gurinchi endhuku matladaledhu 😂

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431Ай бұрын

    ఇవన్నీ నీ వ్యక్తిగత అభిప్రాయాలు

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582Ай бұрын

    Did Muslims also vote for BJP in AP?🤔

  • @christianvoice4all613
    @christianvoice4all613Ай бұрын

    Everyone loved jagan anna as their family member.....all are so upset .....

  • @wondergirl7385
    @wondergirl7385Ай бұрын

    Where is YNR

  • @syedmastan3213
    @syedmastan3213Ай бұрын

    💯 jarugindi.... If you check muslim and Cristian votes, you will get clarity.. Later you can chek other contitution, Jagan will not raise his voice because he dont want recheck with election commission due to they are working under central government. Please raise your voice at police station by resister your compldint. Each person has to go and register the complaints, so that one clarity will come. I think one person has to lead this matter from all constitutions. Even telangdna also..... Kindly dont ignore this issue because constitutions are going into trouble and public will not believe for election system.

  • @venkateswarababu4923
    @venkateswarababu4923Ай бұрын

    Ika chalu sir. Geluchunte ee matalu vundavu.

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mzАй бұрын

    Volunteers valla cadre weak ayyaru

  • @PraveenKumar-xj1ik
    @PraveenKumar-xj1ikАй бұрын

    Plz don't call all these ppl for any such interviews for next 10 years to save AP

  • @user-sg6og9fv2t
    @user-sg6og9fv2tАй бұрын

    Sir, where are you for last 5 years. Seems you got your fund sources.

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671Ай бұрын

    కార్యకర్త అనేవాడు ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య ఉన్నపుడే ఏ పార్టీ అయినా మనుగడ సాధిస్తుంది గాలిపటం ఎలా ఎగురుతుందో చూడాలంటే దారం ఉండాలి దారం తెగిపోతే అది మనకు కనిపించదు ఆ దారం లాంటివాడే కార్యకర్త పాపం జగన్ అది మిస్ అయ్యాడు ఇక మనమేధావి విషయానికి వస్తే కొడాలి,పెర్ని,అంబటి,రోజా బూతులు మాట్లాడితే బొండా ఉమ,బుద్దావెంకన్న,పట్టాభి,ఆనం,అయ్యన్న, మాట్ల్డేవి సుమతీ శతకాలు చలసా....నీ

  • @rongalasuresh8954
    @rongalasuresh8954Ай бұрын

    ఇపుడు వాలు గెలిచారు కథ..అందరూ అంతే..పవర్ ఎటు ఉంటే అటే

  • @sdimamhasan1272
    @sdimamhasan1272Ай бұрын

    మీరు మాట్లాడేది వాస్తవం సార్ కానీ ఈ విషయాలు సజ్జల గారు చూసుకోవాల్సిందే అతను గాడిదలు కాస్తున్నాడు జగన్ గారు సర్పంచ్ లతో ఎంపీటీసీ లతో జడ్పిటిసి లతో ఎమ్మెల్యేలతో ముఖాముఖి జిల్లాల వారిగా మాట్లాడి ఉంటే బాగుండేది నేను ఈ విషయాన్ని చాలా తను వైసీపీ ఛానల్ ద్వారా youtube ద్వారా నివేదించిన కూడా దానికి స్పందన లేదు వాళ్లకి తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే వారి విలువ ప్రజల ముందు పెరిగేది ప్రజల వారిపై నమ్మకం పెరిగి పార్టీని ఇంకా విశ్వాసం ఉండేది ఇదే సందర్భంలో చంద్రబాబు కూడా వారిని మాయ చేస్తూ ఉండవచ్చు కూడా

  • @Raghava786
    @Raghava786Ай бұрын

    వీడో పెద్ద ep

  • @lavakumar5181
    @lavakumar5181Ай бұрын

    Anchor ki subject artham kavatledu....prati line ki question mark face pedtunadu

  • @rambhupal3127
    @rambhupal3127Ай бұрын

    Its true negligence of cader to loose this much

  • @KS19144
    @KS19144Ай бұрын

    Sachivalayam and volunteers best but others ki work lekunda poindi

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561Ай бұрын

    M.L.A లు పార్టీ ఫిరాయింపులు చేస్తారని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు

  • @NagaRaju-dr8se
    @NagaRaju-dr8seАй бұрын

    Sir income certificate ki intha evali Inka?

  • @user-ck3rk2fl4e
    @user-ck3rk2fl4eАй бұрын

    Arey kamma Sani ga...uttara baratha janatha party antivi...ippudu adey kutami ki sanka nakutunnavu entra

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750Ай бұрын

    M.L.As and M.Ps are not given interviews . C.M. has to meet all polotical cadres. Invluding from top to bottom .

  • @anilkandikattu1868
    @anilkandikattu1868Ай бұрын

    ఒక్కో ఛానెల్ ఒక్కో లా మాట్లాడటం మీ వల్లే సాధ్యం. పక్కా టీడీపీ చలసాని గారు

  • @subbareddycv8208
    @subbareddycv8208Ай бұрын

    Sadist activities made sico flap, but it is not enough,put him jail immediately. He is eligible for 200 years jail. Ok. Thank you.

  • @Indian103
    @Indian103Ай бұрын

    😂😂😂😂

  • @raj125if
    @raj125ifАй бұрын

    Plate marechesava😂

  • @javisetty
    @javisettyАй бұрын

    Caste certificate kavalante sachivalayam lo local nayakulu ok cheyeli vallaki adayam e cirtificate lu matrame

  • @ajayabraham6004
    @ajayabraham6004Ай бұрын

    anna milanti vaari salahalu thisukomanandi anna jagan ni ento anna mosam cheysaaru jagan ni

  • @TechTeacherRaju
    @TechTeacherRajuАй бұрын

    వచ్చాడయ్య....

  • @raghubabumalyala1604
    @raghubabumalyala1604Ай бұрын

    Host elago alaga cross cheyalani Ani chusthunnaru . Adi aayana view point kavachchu. Kani democratic spirit nu marchipoyaru. Khsnikakam gane.

  • @dasariamenjoseph8856
    @dasariamenjoseph8856Ай бұрын

    మీ క్షుద్ర విద్య లే మతి బ్రమించి పనికి రాని సలహా లు కొంప ముంచుతుంది

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683Ай бұрын

    పార్టీ ఎక్కడికి వెల్లదు ఎవ్వరూ నిరుచాాహ పడనవసరo లేదు. మీరు అన్నట్టు 40% ఓటు bank Jagan gariki ఉన్నాయి. జగన్ may emerge again bounce back into power. జగన్ ను తిరిగి జైల్లో వేస్తే చివరికి అది Tamilnadu తరహా రాజకీయంగా మారబోతుoది. నా అంచనా ఆ తప్పు బాబు చేయక పోవచ్చు. ఎoదు కంటే ఇప్పుడు చెల్లుకు చెల్లు అయిపోయింది ఇద్దరికి Jagan 16 నెలలు మరియు బాబు 53 రోజులు. నా ఉద్దేశం ఇక నుoడి కక్ష్య సాధింపు దిశగా పాలన ఉండక పోవచ్చు. Now it's a great Golden opportunity to Babu before he retires to keep Andhra on right Track. But it's a tough challenge to him to impliment 6 new schemes. Where he mobilize fund's? Surely it will take some time to heal AP. Now Law and order is very very important. Govt employee's after getting huge benefits from Jagan Govt became very lazy. Best wishes to the new Govt of AP. Let's wait and see. ఆయన శిష్యుడు రేవంత్ ప్రక్క రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఇద్దరూ కలిసి నీటి పoపకాలు, AP కి రావలసిన భకాయిలు రాబట్టు కొoటార? అన్న ప్రశ్నలు ఎన్నో.

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085Ай бұрын

    ....చ్చులే ఏంకాదు....!💪✊

  • @mbaf7052
    @mbaf7052Ай бұрын

    Mari anta good givernance cheste prajalu enduku vote veyaledu. Ikkada sarpanchlu kadu kada.

  • @Crazycousins335
    @Crazycousins335Ай бұрын

    ఇప్పడుపడ్డ దెబ్బ కోలు కోవడానికి చాలా టైమ్పడుతుంది

  • @sivanagakumarvv8505
    @sivanagakumarvv8505Ай бұрын

    ఇంకా మరలేదా

Келесі