PKకు ఘోర అవమానం - PK ఫోటో లేపేసిన బాబు - Rs 500 లేపేసిన కార్యకర్తలు - రసాభస యవ్వారం

No Pawan Kalyan photo in government advertisements - is this an insult to Pawan Kalyan
#drpradeepchintavlogs a#chandrababu #pawankalyan #tdpparty #janasena

Пікірлер: 936

  • @venkateswararaop6152
    @venkateswararaop61522 күн бұрын

    జగన్ ఇస్తే ఏపీ శ్రీలంకగానూ, పాకిస్తాన్ గానో మారుతుంది అని చెప్పిన పచ్చ గ్రూపు, ఎల్లో మీడియా ట. బాబు ఇస్తే అమెరికా, సింగపూర్ గా మారుతాయా

  • @vikramJ-go5lp

    @vikramJ-go5lp

    Күн бұрын

    CBN is always right

  • @madhav4445

    @madhav4445

    Күн бұрын

    Jagan penction lo kotha pettevadu kadhu, CBN kotha petti valla leader ki isthundu

  • @subbaraogolla6157

    @subbaraogolla6157

    Күн бұрын

    ​@@vikramJ-go5lpabba cha

  • @kpr8697

    @kpr8697

    Күн бұрын

    Endhukura fraud gurinchi prajalu 11 ichi vicirecharu nelanti nikrustulu ketulanu pattukuni vreladatam ante nevu ketuve.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC2 күн бұрын

    జగన్ ట్రెండ్ సెట్టర్:- వృద్ధులకు పింఛన్ ఇంటికి అందించడం అనే మంచి పని జగన్ ప్రారంభించాడు, చంద్రబాబు కొనసాగిస్తున్నాడు.. అందరు జగన్ను ఫాలో కావాల్సిందే జగన్ మంచి చేయడంలో ట్రెండ్ సెట్టర్.

  • @Allin1channel3

    @Allin1channel3

    2 күн бұрын

    Super

  • @karnaisukapalli4492

    @karnaisukapalli4492

    2 күн бұрын

    Jail ki trend setter..veddu

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    2 күн бұрын

    @@karnaisukapalli4492 Chamba scam setter

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    2 күн бұрын

    @@karnaisukapalli4492 Kalyaanaalu marriage setter bro you can no argue with me

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    2 күн бұрын

    @@karnaisukapalli4492 Chamba scam setter

  • @RajasekharVJA
    @RajasekharVJA2 күн бұрын

    పచ్చ చొక్కాలు, లంచాలు రెండు కవలలు, ఇవాళ చాలా మంది పింఛను నుండి 500 నొక్కేసారు తమ్ముళ్లు, వచ్చే నెల నుండి ప్రతి వాళ్లు ఇవ్వాల్సిందే

  • @gaayathrireddy-pb6fy

    @gaayathrireddy-pb6fy

    2 күн бұрын

    They've collected 500 RS

  • @somas-vt7je

    @somas-vt7je

    Күн бұрын

    డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

  • @srikanthsingampalli7171

    @srikanthsingampalli7171

    Күн бұрын

    Blue 🐶 barking

  • @akkapellibhasker8073
    @akkapellibhasker80732 күн бұрын

    ఇంటి వద్దకే పెన్షన్ ప్రవేశ పెట్టిన ఘనత, సంక్షేమ రూపకర్త, జననేత మాజీ ముఖ్యమంత్రి గౌ, శ్రీ వైయస్. జగన్ మోహన్ రెడ్డి గారి ట్రెండ్🎉😂

  • @richyroy1

    @richyroy1

    2 күн бұрын

    All credit goes to jagen anna

  • @kavuruswamy2475

    @kavuruswamy2475

    2 күн бұрын

    Cheppav le sodi

  • @nirmalanimmy5543

    @nirmalanimmy5543

    2 күн бұрын

    Excellent 💯

  • @tuskerhere

    @tuskerhere

    2 күн бұрын

    @@kavuruswamy2475pora kamma puka

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    Күн бұрын

    @@akkapellibhasker8073 All credit goes to YSR and Jagan

  • @RamRam-hp2mw
    @RamRam-hp2mw2 күн бұрын

    ఎంతైనా మన అన్న జగనన్న ట్రెండ్ సెట్టర్ ఎలక్షన్లో ఫ్యామిలీ మొత్తాన్ని తెప్పించాడు ఇప్పుడు స్వయంగా వెళ్లి ఒక పేదవాడి ఇంటి వైపు వెళ్లేలాచేశాడు డాక్టర్ అన్న

  • @KingdomofGodDC
    @KingdomofGodDC2 күн бұрын

    పవన్ కళ్యాణాలు మాటలు అన్ని అబదాలు తప్పిపోయారు అని చెప్పిన 32 వేలమంది స్త్రీల విషయంలో అబద్ధాలు చెప్పాడు, ప్రజలను రెచ్చగొట్టి మోసం చేసి నెగ్గాడు. 32 వేలమంది తప్పిపోయిన మాట వాస్తవం అయితే వారిని తిరిగి తీసుకొని రావాలిగా, గెలిచిన తర్వాత మాట్లాడటం లేదంటే కళ్యాణాలు మోసగాడనే కదా...

  • @kamakshiammuluya2822

    @kamakshiammuluya2822

    2 күн бұрын

    Ippude telisimda party c.b.n lo ki velinapude mosam

  • @parimalapushpampuli4161

    @parimalapushpampuli4161

    2 күн бұрын

    PK gaadi photo Shouting ki Vellindi andukee Bolli gaadi photo pettukunnadu

  • @kannelurinagarajarao-kh1tx

    @kannelurinagarajarao-kh1tx

    2 күн бұрын

    Loafer bayatakuraa

  • @somas-vt7je

    @somas-vt7je

    Күн бұрын

    డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

  • @kvnr4755

    @kvnr4755

    Күн бұрын

    32000 మంది ఫిమేల్ జూనియర్ ఆర్టిస్టులు దొరకట్లేదేమో వీడియో షూట్ చేసి రిలీజ్ చేయడానికి?

  • @sganeshbgmi
    @sganeshbgmi2 күн бұрын

    వైసిపి కి ఓటు వేసిన వాళ్ళకి పెన్షన్ ఇస్తలేదు.....మా వూరిలో 10 మందికి ఇవ్వలేదు.....మా వూరిలో అందరికీ ఇచ్చారు ..వైసిపి కి వోట్ వేసిన వాళ్లకు ఇవ్వలేదు..😢😢 Jaganna andari ki ichharu.... మేము వైరల్ చెయ్యాలని అనుకుంటున్నాం బ్రో ....from punganur 😢😢😢

  • @jayalakshmiboreddy4991

    @jayalakshmiboreddy4991

    2 күн бұрын

    Collector ki complaint cheyandi

  • @Manoj369-e6u

    @Manoj369-e6u

    2 күн бұрын

    Manchi pani

  • @sganeshbgmi

    @sganeshbgmi

    2 күн бұрын

    @@jayalakshmiboreddy4991 రేపటి వరకు wait చేస్తాం ఇవ్వకపోతే... ఇక మీరు చెప్పిందే చెయ్యాలి...థాంక్స్ for replying..good answer

  • @sravyareddy8527

    @sravyareddy8527

    2 күн бұрын

    Ee vishayam vadaloddu andi. Vere places lo kooda jariguntaayi...andaru bayatiki raavaali.

  • @simplemurthy3777

    @simplemurthy3777

    2 күн бұрын

    Keep it up మాకు అలానే జరిగింది

  • @venkatmallareddy9852
    @venkatmallareddy98522 күн бұрын

    చాలా చోట్ల చాలా మంది కి ఇంకా అందలేదు అడుగుతే సమాధానం లేదు. జగన్ గారు గవర్నమెంట్ లో వాలాంటిర్ లు చాలా బాగా సర్విస్ చేసారు . ఇప్పుడు కమీషన్ లు దండుకుంటున్నారు కూటమి నాయకులు

  • @user-sc3rv1qk5g
    @user-sc3rv1qk5g2 күн бұрын

    ఉద్యోగస్తులు ని కూడా ఎగిరి తన్నాడు బాబు గారు ఆడు ఈడు అనే లెక్క ఉండకూడదు పేదవారికి మంచి జరగడంలో మంచి చూడాలి

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul2 күн бұрын

    జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ గల సీఎం

  • @RamRam-hp2mw
    @RamRam-hp2mw2 күн бұрын

    మంచి చేసిన మన అన్న మాత్రం ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు, ఇవాళ ఒక్కరోజు కాదు వీళ్ళు చెప్పినవన్నీ చేస్తారా అంటే డౌటే

  • @mattukoyyasasibabu3315

    @mattukoyyasasibabu3315

    2 күн бұрын

    మీకెందుకు వచ్చింది ఆ అనుమానం. ఆయన ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చిన చరిత్ర గతంలో ఎప్పుడైనా వుందా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.

  • @Mr.Chakirevu
    @Mr.Chakirevu2 күн бұрын

    🙏ఖలేజా సినిమాలో 534 మందిని కాపాడిన మహేష్ బాబు దేవుడైనప్పుడు🙏 😎33,000 మంది మహిళలను కాపాడబోతున్న దుప్పటి సీఎం గారు దేవుడు ఎందుకు కాకూడదు.🤔😎👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamitabbu30317

    @shyamitabbu30317

    2 күн бұрын

    Aa daridruduni devuni tho polchakandi

  • @somas-vt7je

    @somas-vt7je

    Күн бұрын

    డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

  • @satishchaganti3570

    @satishchaganti3570

    Күн бұрын

    ​@@somas-vt7jeee edava definite ga ycp party ni lekunda ,samulamga nasanam cheyataniki kankanam kattadu

  • @Mr.Paluri

    @Mr.Paluri

    Күн бұрын

    ​​@@somas-vt7jeఇన్ని చెప్పేవాడివి ఏం చేయాలో చెప్పు అంటే ఏం జరుగుతా ఉన్నా రేపులు జరుగుతా ఉన్నా మెదలకుండా ఉండాలా.😂

  • @Mr.Paluri

    @Mr.Paluri

    Күн бұрын

    ​@@somas-vt7jeరాజశేఖర్ రెడ్డి గారి బొమ్మలు పగలగొడతా ఉన్నా కాలబెడతా ఉన్నా మెదలకుండా ఉండి ఆ పార్టీలను పొగడమంటావ్ అంతేనా.👏👏👏👏👏👏👏👏🤔

  • @prasadspss
    @prasadspss2 күн бұрын

    కూరలో కరివేపకులా తీసేశారు

  • @Priya0223

    @Priya0223

    2 күн бұрын

    😂😂😂😂😂

  • @vijayabs2266

    @vijayabs2266

    2 күн бұрын

    Avanni PK and CBN ade dramalu . Buttalo padakandi.. PK gadu sanubhuthi pondi 2020 lo PK gadiki majority seats gelavataniki ipati nunche foundation vesukontunaru

  • @Mr.Chakirevu
    @Mr.Chakirevu2 күн бұрын

    👉ఇప్పటినుండి పవన్ కళ్యాణ్ ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే మామూలుగా ఉండదు, అతను 33,000 మంది మహిళలని కాపాడబోతున్న దేవుడు, దేవుడనే పిలవండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎👌😎

  • @AravindAravind-xg6fh

    @AravindAravind-xg6fh

    2 күн бұрын

    😂😂😂

  • @suvarnareddy4585

    @suvarnareddy4585

    2 күн бұрын

    దేవుడు 🤭😁

  • @bujji-oh8jg

    @bujji-oh8jg

    2 күн бұрын

    Nve matram e topic vadalatledu😂

  • @d.kiranreddy3280

    @d.kiranreddy3280

    2 күн бұрын

    వాడి మడ్డగుడు నువ్వు

  • @pichiprabhakar

    @pichiprabhakar

    2 күн бұрын

    Ippati nundi Jagan mohan reddy ni evarainaa peru tho pilisthe maamulugaa undadhu..Jaglak ane pilavaali..Tuglak lanti paalana chesi.. 11 seats tho 9 va thedhi pramaana sweekaaram chesi nanduna Jaglak ane pilavaali.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l2 күн бұрын

    పాపం పవన్ కళ్యాణ్, జనసైనికులు

  • @VenkataReddy-xp8ny
    @VenkataReddy-xp8ny2 күн бұрын

    PK కు ఏమి అవమానం ఏమి లేదు సార్, అమ్మ ను తిడితే కూడా పట్టించు కోలేదు గాని ఫోటో లేపేస్తే అవమానం ఆ? పీకే కు పిచ్చ లైట్, వేల కోట్లు సంపాదన కోసం రాజకీయాలు చేస్తున్న ప్రపంచంలోనే ఏకైక రాజకీయ నాయకుడు...

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna7422 күн бұрын

    ఉద్యోగస్తులు బాబు కాళ్ళు మొక్కి దగ్గరుండి ఓట్లు వేయించారు.. అవినీతి చేయడానికి దారి వెతుక్కున్నారు టీచర్స్ ఎగొట్టడానికి ready అయ్యారు

  • @goldenpistol6
    @goldenpistol62 күн бұрын

    ప్యాకేజీ కోసం బాబు బూట్లు నాకే వాడికి అవమానం ఎంది కొత్తగా😂😂😂😂

  • @sreenukapa
    @sreenukapa2 күн бұрын

    పవన్ కళ్యాణ్ కి సిగ్గులేదు. బాబుకి బుద్దిలేదు

  • @veerakiran3086
    @veerakiran30862 күн бұрын

    సచివాలయ వ్యవస్థ ద్వారానే ప్రజలకు పింఛను పంపిణీ చేయవచ్చు వాలంటీర్లు అవసరం లేదు అని ఇప్పుడు చెప్తున్నారు ఇదే మాట వాలంటీర్ సిస్టం తీసేస్తామని ఎలక్షన్ల ముందుకు ఎందుకు చెప్పలేదు చెప్పకపోగా వాలంటీర్లకు 5000 కాదు 10000 ఇస్తాము మా గవర్నమెంట్ వస్తాయని అబద్దాలతో మోసం చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ చెవులు మూసుకున్నాడ లేక ఏ tdp ఆఫీస్ లో అయినా పడుకొని నిద్ర పోయాడా

  • @NagabhushanamKappala

    @NagabhushanamKappala

    2 күн бұрын

    అయితే సీబీన్ వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు పెంచు తా నని ఎందుకు చెప్పాడు.?

  • @sravyareddy8527

    @sravyareddy8527

    2 күн бұрын

    Edo okati cheppadam, malli adi cheyyakapovatam babu gariki maamoole kada. Nammina vaallam picchollam ​@@NagabhushanamKappala

  • @KingdomofGodDC
    @KingdomofGodDC2 күн бұрын

    చంద్రబాబు బానిసగా పవన్ కళ్యాణాలు గారు ఏమి మాట్లాడడు, ప్రశ్నించడు పేకేజీకి, జీవితకాలం బానిసత్వమే అమ్ముడు పోయాడు కదా. చంద్రబాబు ప్రభుత్వ ద్వారా వచ్చే ఏ సమస్యపైనా కూడా గొంతు ఎత్తడు కనీసం పట్టించుకోనే ప్రసక్తే లేదు. చంద్రబాబు తన కుమారుడైన లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసే పనిలో ఉన్నాడు, పవన్ కళ్యాణాలు గారు సినిమాలు తీసుకుంటూ ఉంటారు. ప్రజలకు మంచి చేద్దాం, సమాజాన్ని ఉద్దరిద్దాం అనే ఆలోచన పవన్ కళ్యాణాలు గారెకి లేదు.

  • @shaikrafiq7295
    @shaikrafiq72952 күн бұрын

    ఇప్పుడు తాత ఎమీ చేసిన అద్భుతం తాత దొంగతనం చేసిన అద్భుతము బ్రదర్

  • @veerakiran3086
    @veerakiran30862 күн бұрын

    వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఆగదు అనే మాట తెలివిగా చంద్రబాబు చెప్పకుండా పవన్ కళ్యాణ్తో చెప్పిస్తున్నాడు మరి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ని ఎందుకు 10,000 పెంచుతామని ఆశ చూపించి మోసం చేశారు ఈ మాట చంద్రబాబు ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు చెప్పడంలేదు వాలంటీర్లు వద్దు అని పోనీ ఇప్పుడు ఆ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు మీరు ఏ విధమైన ఉద్యోగాలు ఇస్తారు ఎన్ని రోజులు ఆ వాలంటీర్లకు ఒక నిరుద్యోగ భృతి లో 5000 పనికొచ్చింది ఇప్పుడు వాలంటీర్ సిస్టం లేకపోతే వాళ్లకు 5000 కూడా రాదు మరి ఆ రెండు లక్షల 60 వేల మందిని మీరు ఏ విధంగా ఆదుకుంటారు వెంటనే ఒక నెలలోపు ఏ విధమైన పరిష్కారాన్ని చూపెడతారు వాళ్లకి

  • @nirmalanimmy5543

    @nirmalanimmy5543

    2 күн бұрын

    Dongamatalu cheppadam TDP ki alavate ga

  • @somas-vt7je

    @somas-vt7je

    Күн бұрын

    డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

  • @PDTTT
    @PDTTT2 күн бұрын

    ఇంతకు ముందు ఏదో ఒక వాలంటీర్ ప్రభుత్వ కార్యక్రమము లా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు . ఇప్పుడేమో పార్టీ కార్యక్రమము లాగ జనసేన్ టీడీపీ పార్టీ తరపున 10 20 మంది పోయి ఇవ్వడం బాగాలేదు .... ప్రభుత్వ సొమ్ముతో , పార్టీ కార్యక్రమం లాగ చేస్తున్నారు .... పెన్షనర్స్ ఈ రెండు పార్టీ లో మధ్యన బిక్కు బిక్కు మంటున్నారు ... ఇంతకు ముందు ఈ పబ్లిసిటీ పిచ్చి లేదు.

  • @ashishreddyayyagari40
    @ashishreddyayyagari402 күн бұрын

    32000 girls missing I am feeling sad for that 😢

  • @priya30654
    @priya306542 күн бұрын

    Correct sir.super chepparu👌👌👌

  • @vippartisomasekhar9431
    @vippartisomasekhar94312 күн бұрын

    వికలాంగులకు పెన్షన్ 3000 నుండి 6000 లు పెంచినప్పుడు ఏప్రిల్ నెల నుండి పెరిగిన 3000 కు చొప్పున 9000 +6000(జూలై నెల) కలిపి 15000 కు గాను 6000 లు మాత్రమే ఇచ్చారు

  • @subbarajuk9658

    @subbarajuk9658

    2 күн бұрын

    3000 పెన్షన్ ఇస్తాను అని సైకో తుగ్లక్ జగన్ చెప్పి 250 ఇచ్చాడు 1000 ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది చేతకాని తుగ్లక్ సన్నాసి జగన్ కి గ్రామ సింహాం పారిపోయాడు....

  • @subbarajuk9658

    @subbarajuk9658

    2 күн бұрын

    చేతకాని తుగ్లక్ సన్నాసుల్లారా గత ఐదేళ్లుగా వికలాంగులకు కనీసం ఒక్క రూపాయి కూడా పెంచి ఇవ్వడం చేత కాలేదా సైకో తుగ్లక్ జగన్ కి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతారేంటి రా వీధుల్లో తిరిగే ఆడ కుక్క నయం కదరా....

  • @Aizen_OX_
    @Aizen_OX_2 күн бұрын

    Pk గారూ సాలరీ తీసుకోరు ఓన్లీ ప్యాకేజీ

  • @Cherryshorts12344

    @Cherryshorts12344

    2 күн бұрын

    Musti Salary kosama diputy CM ayindi. Kaadu kada

  • @babujayanandamtheetla381
    @babujayanandamtheetla3812 күн бұрын

    ఈ ఫోటో విషయంలో మన వాళ్ళు కూడా dy cm ఫోటో గాని, మినిస్టర్స్ photos గాని paper advertisement news పేపర్లో వచ్చేవి కావు అది కూడా మన పార్టీకి నష్టమే జరిగింది.

  • @sureshdonthireddy340

    @sureshdonthireddy340

    2 күн бұрын

    Ippudu vundedhi kootami govt. PK, purandhareswari photoes vundali

  • @sravyareddy8527

    @sravyareddy8527

    2 күн бұрын

    Yeah, manaki potthulu levu kaabatti, manaki avasaram ledu. Mana leader unte chaalu. I don't think this is one of the reasons for the defeat.

  • @gopalrakindi1214
    @gopalrakindi12142 күн бұрын

    Hello Padeep Anna This is my first comment: వాలంటీర్ వ్యవస్తని హెలన చేసిన సిబిఎన్, లోకేష్ మరియు పవన్ కళ్యాణి తో.... వాలంటీర్ పని చేయించిన జగన్.

  • @purshothamchitty5081
    @purshothamchitty50812 күн бұрын

    ఆయన ఆటలో అరటిపండు... ఆయన కూరలో కరివేపాకు... అలా భావిస్తున్నారేమో!!!

  • @nazarshaik8120
    @nazarshaik81202 күн бұрын

    జగన్ ట్రెండ్ సెట్ చేసాడు. ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్ కచితంగా ప్రతి లబ్ది దారికి అందెలా ఒక మార్కు రూపొందించడం జరిగింది. అందుకు ఇనా బాబు కచితంగా అందరికీ పెన్షన్ ఇవాలి, లేక పోతే మొదటి 6 నెలలులోనే బాబు అసామ్ కి పోతాడు.

  • @thirumalakonda8184
    @thirumalakonda81842 күн бұрын

    Enka One Month kuda Kaledhu Appude Start Chesada Visionery Baboru 🤣😁😜😂

  • @mohanvajri5146
    @mohanvajri51462 күн бұрын

    ఏరు దాటాక తెప్ప తగలేయడం లో మన బాబుగారు ని మించిన బ్రాండ్ అంబాసిడర్ ఉండరు అయినా గట్టుకు చేరినాక ఇక తెప్ప తో పని ఏమిటీ .

  • @GAMASUNagaraju
    @GAMASUNagaraju2 күн бұрын

    ఇప్పుడేముంది ఇంకా ముందు ఉంటుంది ముస్సలా పండగ ఇట్టే కూడపాల ఇంకా కూడపాల

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi91772 күн бұрын

    తొలి పండగ రోజే పలుచోట్ల 500 కి బొక్కేట్టిన పార్టీ ఓకేనా 500 తోటి ఇంకో సెలబ్రేషన్స్ చేసుకుంటారు అప్పుడు ఈసారి వెయ్యి రూపాయలు కూడా బొక్కేస్తారు. జాగ్రత్త జనాలు మేల్కోండి

  • @manoharg9877
    @manoharg98772 күн бұрын

    Super sir

  • @bharathikwt9463
    @bharathikwt94632 күн бұрын

    Vallu ami chesena mana manchekey thamkudu Just 5yrs Malli jai jaganana

  • @baburaoarllagada9125
    @baburaoarllagada91252 күн бұрын

    నాకు ఫోటోలు వద్దు పావలా కావాలి.

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n2 күн бұрын

    జగన్ అన్న ట్రెండ్ సెట్ చేశారు i am in follow follow follow antu లాగెత్తుతున్నారు ఎంత అయినా జగన్ అన్న ❤❤❤❤❤

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla2 күн бұрын

    బాగుంది చాలా బాగుంది సిగ్గు రావాలి జనాలకు

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w2 күн бұрын

    శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పాలనా లో లంచం లేని లేదు

  • @abhinavreddy7510
    @abhinavreddy75102 күн бұрын

    పవన్ ఫోటో ఎందుకు అక్కడ. మీరూ మర్రిను

  • @neelimareddy4941

    @neelimareddy4941

    2 күн бұрын

    ప్రతి ఆఫీసు లో తన ఫోటో తోపాటు pk ఫోటో కూడా ఉండాలని cbn స్వయంగా చెప్పాడు కదా...

  • @SS5PK
    @SS5PK2 күн бұрын

    ప్రదీప్ అన్న పవన్ నాయుడు ఎప్పుడు ఆటలో అరటిపండే ఇందులో ఎటువంటి మార్పు లేదు

  • @Quotes_chronicles

    @Quotes_chronicles

    2 күн бұрын

    అరేయ్ పుంగనూరు పుడింగి గాడి ఎర్ర చందనం నేపాల్ police ల వద్ద ఉన్నాయంట, చెవిరెడ్డి గాడు ఒక letter head మీద 50 మందిని vip దర్శనాలు ఇచ్చాడు, మన చిడతల రజినీ అయితే మింగిన డబ్బు ఇంకా వెనక్కి ఇవ్వలేదు వాటి సంగతి చూడు ముందు jaffa నీ అయ్యా నీ సు… వంద బొక్కలలో పెట్టి అవతలి వాడి సు… గురించి మాట్లాడతావు

  • @srinivasareddy8685
    @srinivasareddy86852 күн бұрын

    Just wait for 6 months, TDP shows cinema to people ....😂

  • @rameshbabu7832

    @rameshbabu7832

    Күн бұрын

    ఇక్కడ కామెంట్స్ అంతా చాలా వరకు నీ లాంటి రెడీనే పెట్టారు

  • @suryanarayaayalamanchili
    @suryanarayaayalamanchili2 күн бұрын

    జనం గొర్రెల మంద ఆ జనం కోసం time waste చేయడం ఎందుకు

  • @safemakerreddy7255
    @safemakerreddy72552 күн бұрын

    చంద్ర బాబు వాలంటీర్ లకు 50 వేలు సంపాదించే దారి అన్నాడుగా, ఇలాగే!!!

  • @S30MOHANRAMDODDIPATLA-dq6kf
    @S30MOHANRAMDODDIPATLA-dq6kf2 күн бұрын

    ఒక్క రూపాయి కూడా వసూలు చేసింది లేదు సార్

  • @danielgurrala9352
    @danielgurrala93522 күн бұрын

    అదుర్స్ మే జా ఇప్పుడు ఇది చిన్న కన్నం పెన్షన్ కి అదిరింది కదా, జగన్ సేనవొలేంటీర్స్ కాదు భరించండి ఏరి కోరి బొరుగుతో గొరికించు కుందాం సరేనా

  • @tvenkat9062
    @tvenkat90622 күн бұрын

    ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు అంట జీతాలు మొదటి తారీకు ని పడ్డాయని ఆశ్చర్యపోతున్నారు అంట కానీ వాస్తవానికి విరుద్ధంగా వాళ్లు అప్లోడ్ చేసిన వీడియోలు కామెంట్లు చూస్తే నేమ్ ఏంటో తెలుస్తుంది ఎవరికి జీతాలు పడలేదని అంటున్నారు, ప్రభుత్వం మరియు ఉద్యోగుల మీద ఒక వీడియో చేయండి ఈ అంశం మీద

  • @nani6552
    @nani65522 күн бұрын

    Pawan anna cheppadu gaa indyract gaa 100 నుంచి 300 అని వెళ్ళు 500 కట్ చేశారు....వాళ్ళకి TA..DA.. BOKKA

  • @Crnath-e2m
    @Crnath-e2m2 күн бұрын

    Dr garu Pension kosam public Bharath ratna kosam Dramoji dog's waiting Kamma location pampandi Anna

  • @user-we4bz6vw7m
    @user-we4bz6vw7m2 күн бұрын

    ఇస్తే 4నెలలు తరువాత అంతా కోతే,

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU.2 күн бұрын

    Pradeep garu observe yellow media publicity why they much publicity they shoud be give every month till 5 years

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930Күн бұрын

    ఈరోజు ఫోటో లేపేశాడు... భవిష్యత్ లో ఏదైనా లేపేస్తాడు 🤔🙏🙏🙏🙏

  • @prabagunakalanaidu8744
    @prabagunakalanaidu87442 күн бұрын

    మాట మీద నిలబడేది జగనన్న మాట తప్పేవాడు పచ్చ ఆధినేత

  • @satya7266
    @satya72662 күн бұрын

    Wait for some time, then real reality will be seen in 70 mm zoom.

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311Күн бұрын

    తుమ్మెద...తుమ్మెద...తొందర పడకు తుమ్మెద.. ముందుంది ...ముసళ్ల పండుగ...😂

  • @urstrulyrama
    @urstrulyrama2 күн бұрын

    This is expected.

  • @bandelakumar
    @bandelakumar2 күн бұрын

    Volunteers lekunda pinchalu ivvavachu kani Corona laga inkokati vasthe gani volunteers viluva theliyadhu.

  • @Pora-uf4kd

    @Pora-uf4kd

    2 күн бұрын

    S

  • @user-er1sf7ki4u
    @user-er1sf7ki4u2 күн бұрын

    ఈ జనాలకు కావాల్సింది

  • @mantrisrilatha6971
    @mantrisrilatha69712 күн бұрын

    Anyhow every month pension festival credit goes to our Ex.Cm only

  • @bhaskarreddym346
    @bhaskarreddym346Күн бұрын

    😢అలగాజనం సంకరజాతి జనాలు కావున డిసియం ని పక్క న వుంచాడు

  • @Jesusrajyam
    @JesusrajyamКүн бұрын

    పావాల గారికి అది పెద్ద అవమానం కాదన్న ఎందుకంటే పేరుకి డిప్యూటీ సీఎం ముష్టి 21 సీట్లు అసలు ప్యాకేజి ముందు ఇవన్ని సరితూగవు అంతే 😅😅

  • @sreelathareddy8981
    @sreelathareddy89812 күн бұрын

    Pradeep anna, you should have added PK’s comments video also. He said that volunteers took 300/- from pension. Aakasam meeda ummeste adi moham meede padutundi. PK should understand this.

  • @smoothwork001
    @smoothwork0012 күн бұрын

    Main character anukuntey chivariki side character chesara 😂😂

  • @sankarrao2970
    @sankarrao29702 күн бұрын

    తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైందో ఓట్లు ఎవరికి వేస్తున్నామో ఆలోచన లేకుండా వేశారు 😮

  • @user-kb2oj1fd1n
    @user-kb2oj1fd1n2 күн бұрын

    *ఈరోజు వాలేంటర్స్ అవసరం లేదంటారు* *రేపు జనసేన వాళ్ళు అసలు పెన్షన్స్ అవసరం లేదంటారు* *ఆతరువాత అసలు పవన్ కళ్యానే అవసరం లేదంటారు* డైలాగ్ సూపర్ అన్నా😂😂😂

  • @Quotes_chronicles

    @Quotes_chronicles

    2 күн бұрын

    అరేయ్ పుంగనూరు పుడింగి గాడి ఎర్ర చందనం నేపాల్ police ల వద్ద ఉన్నాయంట, చెవిరెడ్డి గాడు ఒక letter head మీద 50 మందిని vip దర్శనాలు ఇచ్చాడు, మన చిడతల రజినీ అయితే మింగిన డబ్బు ఇంకా వెనక్కి ఇవ్వలేదు వాటి సంగతి చూడు ముందు jaffa నీ అయ్యా నీ సు… వంద బొక్కలలో పెట్టి అవతలి వాడి సు… గురించి మాట్లాడతావు

  • @kmkr92
    @kmkr922 күн бұрын

    Doctorgaru meru Inka pension Related Ad Chudaledhu mamulu Dappu kadhu

  • @user-iv7ww2zk6n
    @user-iv7ww2zk6n2 күн бұрын

    Yoo yoo andiaya endi mamul raging kadu kada

  • @umamaheshrao1693
    @umamaheshrao16932 күн бұрын

    కోవిడ్ లో కూడా ఆపలేదు

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka68522 күн бұрын

    Excellent Assessment sir

  • @srinivasreddy-uk
    @srinivasreddy-uk2 күн бұрын

    Commission 500 lo Pawan Kalyan share enta

  • @anilkolli05

    @anilkolli05

    2 күн бұрын

    జగ్గు భాయ్ పేదల బియ్యం తిన్నంత.

  • @jayalakshmiboreddy4991

    @jayalakshmiboreddy4991

    2 күн бұрын

    ​@@anilkolli05500 gurinchi cheppu,edo okati ani, kappi puchaku

  • @srinivasreddy-uk

    @srinivasreddy-uk

    2 күн бұрын

    @@anilkolli05 pawala gurinchi cheppu bro

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep2 күн бұрын

    Good evening bro🎉

  • @jvs114
    @jvs114Күн бұрын

    ప్రదీప్ గారు వైసిపి పార్టీ నేతలు ఎవ్వరూ మీడియా పబ్లిక్ సిటీ ద్వారా చేసిన రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు చెప్పడంలో సరైన అవగాహన చేయలేదు...

  • @angelpriya314
    @angelpriya314Күн бұрын

    పాలేరు పవన్ చౌదరి life long చంద్రబాబు కి పాలేరు పని చేసుకోవడమే 😂😂😂

  • @udaya5392
    @udaya53922 күн бұрын

    PK పుణ్యమా అని, వర్షాలు పడుతున్నాయి.

  • @jayalakshmiboreddy4991

    @jayalakshmiboreddy4991

    2 күн бұрын

    Chandrababu Raju,

  • @jrcr4004
    @jrcr40042 күн бұрын

    7000 lo 500 kottesthe mekati bhadha..

  • @prasadnaga6280
    @prasadnaga6280Күн бұрын

    కంగారు పడకు అక్కడ 500 లంచం తీసుకోండి ఉద్యోగి వైసీపీ గవర్నమెంట్ లో పెన్షన్ సొమ్ము కొందరు వాలంటీర్లు పట్టుకుపోయిన సందర్బాలు gurtuleva

  • @user-jd9pt3tr5h
    @user-jd9pt3tr5hКүн бұрын

    అప్పుడే ఐపోలేదు అన్న ఇంకా ముందుంది అసలు కథ ❤❤❤❤ చాలా బాగా చేపరన్న

  • @nagarajukankanala8185
    @nagarajukankanala81852 күн бұрын

    నెలలో ఒకసారి ఒక రోజు ఒక పూట 4 -5 గంటలు కొంచం ఒపీక పట్టి పెన్షన్ తీసు లేకపోతే మరి నెల అంతా వారి అవసరాల కోసం ఎలా ఏమీ చేస్తారు ఎవరు చేస్తారు ఇది అర్దం చేసుకోండి

  • @Ezxikr0164
    @Ezxikr01642 күн бұрын

    కక్కుర్తి స్టార్😂😂😂

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari8522 күн бұрын

    ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం 🙏🙏🙏🙏

  • @gopalnaidu5267
    @gopalnaidu52672 күн бұрын

    మీరయితే డ్రామాలు మొదటిరోజే మొదలెట్టేసారు.ఆరెండు పార్టీల మధ్య విరోధం పెంచాలని ఎలామొదలెటా రు.ఎవరి పోటోలు వుండాలి అనేది మీకెందుకు.మీ నాయకుడు హిమాలయాలప్రయా నం మొదలు పెట్టడం తప్పనిసరి పరిస్థితి.

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA12792 күн бұрын

    అంతా మోసం....... జగన్ పాలన బాలేదు అంటారు.... జగన్ కట్టించిన సచివాలయాలను ,ఉద్యోగులను వాడుతున్నారు ..... విషన్ లేదు బొక్క లేదు......కాపీ,😂😂😂😂 పేస్ట్

  • @chinnadora5705
    @chinnadora5705Күн бұрын

    ప్రదీప్ గారు పేదల కోసం మీ పోరాటం నాకు నచ్చింది..

  • @AnushaRani-uq9tb
    @AnushaRani-uq9tb2 күн бұрын

    Superb sir baga cheparu

  • @chrajeswararao7215
    @chrajeswararao72152 күн бұрын

    PK IS GREAT HIS DOING VOLUNTIERS DUTY? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤔🙏🤔🤔🤔🤔

  • @indipendent476
    @indipendent476Күн бұрын

    ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇలాగే ఉంటుంది

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA12792 күн бұрын

    ఇదంతా కాదు..........అదిరిపోయే న్యూస్ ఏమిటంటే జగన్ గారు కట్టించిన ,,,గ్రామ సచివాలయం,రైతు భరోసా కేంద్రం,,సచివాలయం ఉద్యోగులనే ,బాబు గారు ,ఉపయోగించేది,,,,,,,మంచి సిస్టమ్ అని బాబు ఒప్పుకున్నాడు గా

  • @prasantharaju7452
    @prasantharaju7452Күн бұрын

    ❤️గుడ్ మార్నింగ్ బ్రదర్ 🌹

  • @lakshmiprasadbodireddy6421
    @lakshmiprasadbodireddy6421Күн бұрын

    Good awareness

  • @vjayashankar-xh9tj
    @vjayashankar-xh9tjКүн бұрын

    ప్రదీప్ అన్న ప్రదీప్ అన్న ఫోటో వేయకపోయినా బాధపడ్డ ఎందుకంటే దానికి కూడా ఎంతో ప్యాకేజీ తీసుకొని ఉంటాడు

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru85082 күн бұрын

    Namaste brother

  • @charysanthosh6889
    @charysanthosh68892 күн бұрын

    ఈ తరహా వెటకారమే, మీ ప్రస్తుత పరిస్థితికి కారణం

  • @vangasureshreddy6897
    @vangasureshreddy6897Күн бұрын

    శిశుపాలుడి పాపాలు లో ఈ దోచుకోవటం కూడా ఒక్కటి ...

  • @ZWE1HVNDXRAEP
    @ZWE1HVNDXRAEP2 күн бұрын

    Come on Pilla pithre 420 YS JAGGU and chillara paytm team, keep continue😂😂😂😂

  • @satyanarayanamekala6846
    @satyanarayanamekala68462 күн бұрын

    Jai YSR Congress party the lion will come back very soon

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838Күн бұрын

    ఆ ఫోటోలో ఉన్న సీన్ ఊహించిందే కదా అదే జరుగుతుంది

  • @gogulamandaanandarao7669
    @gogulamandaanandarao76692 күн бұрын

    Nice analysis sir

Келесі