Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio

Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio
#pithapuram #busstop #pawankalyan #janasena #tv24studio
TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:
/ @tv24studio
Follow our Facebook Page : / tv24studio
TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.
For any Advertising, Sponsoring, and suggestions please mail us: at tv24.studio@gmail.com or +91 96662 16699
#TV24Studio #StudioTV24
Please Give Us Support by liking and subscribing to this Channel here: bit.ly/3eCipP3

Пікірлер: 315

  • @chandubhattu5091
    @chandubhattu509117 күн бұрын

    మంచి వీడియో బ్రదర్... పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి ని ఇలానే ప్రతీ ఒక్కరికీ చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఛానల్ ని 100%సపోర్ట్ చేస్తాను.

  • @user-pr4zi5ur1u

    @user-pr4zi5ur1u

    17 күн бұрын

    Illa.manchi.comnent.petinanduku👌🏻👍🏻🙏

  • @kondalakantharao8190

    @kondalakantharao8190

    14 күн бұрын

    Jai jenasena Jai hind

  • @mdabdulinthiaz1379

    @mdabdulinthiaz1379

    14 күн бұрын

    Jai Janasena

  • @Jayapadala07

    @Jayapadala07

    14 күн бұрын

    Tq good comment jai janasena

  • @sujathaa4064

    @sujathaa4064

    12 күн бұрын

    P​@@user-pr4zi5ur1u❤❤😂🎉😢

  • @msubbarao6405
    @msubbarao640517 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు చేసేది ప్రతి పని మీరు చూపించండి సార్ మీ ఛానల్ సపోర్ట్ చేస్తాను మీకు సపోర్ట్ గా ఉంటాం నిజంగా మీరు సూపర్ సార్ మీ మీడియా వాళ్లందరికీ సూపర్

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao158114 күн бұрын

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బాబూ💐👍

  • @user-cc6rj9rm2t
    @user-cc6rj9rm2t17 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి మంచి పని దయచేసి చూపించండి సార్

  • @bsp8241
    @bsp824117 күн бұрын

    ఇంకా కొంత నిధులు ఏర్పాటు చేసి...5 ఇయర్స్ లో ఒక స్మార్ట్ బస్టాండ్ లాగా చేయాలనీ నా విన్నపం 🙏. అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలి. క్లీనింగ్ కూడా బాగుండాలి 🙏

  • @DURGAPRASAD-th5wq

    @DURGAPRASAD-th5wq

    16 күн бұрын

    Yes

  • @surendravegendla2124

    @surendravegendla2124

    11 күн бұрын

    Smart bus stand avasaram ledu bro safe and clean bus stand kaavali . Fst basic needs like drinking water , irrigation water , drain water , housing scheme ivanni ayyaka smart thgs we can implement.

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla14 күн бұрын

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని ఇలా లైవ్ లో చూపిస్తే చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రతిచోట ఇలానే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు

  • @sjonegramgold8824
    @sjonegramgold882417 күн бұрын

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @basavamurthy9640
    @basavamurthy964017 күн бұрын

    అవసారాలుకి షాపులు కూడా పెట్టాలి బసులు పెంచాలి. ప్రతీ లైన్ సర్వీసు పిఠాపురం టచ్ చేసేలాగ చూడాలి

  • @sreemaan5097

    @sreemaan5097

    14 күн бұрын

    Naa chinnapudu undevi 80s lo

  • @sayamparamesh7445
    @sayamparamesh744517 күн бұрын

    పాత వీడియో కూడా పక్కన పెట్టుకొని వీడియో చేయాలి

  • @kranthivudumula1589

    @kranthivudumula1589

    14 күн бұрын

    Chusthunnav ga????

  • @vinodkumarmylapilli8303

    @vinodkumarmylapilli8303

    14 күн бұрын

    Old ga unnadi chusi unte e comment pettevadu kadu le ​@@kranthivudumula1589

  • @asrini4u

    @asrini4u

    11 күн бұрын

    పాత వీడియో పెడితే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు.

  • @vbngroup1868
    @vbngroup186814 күн бұрын

    In 40 years this is the first time I have seen this bus stop so clean

  • @sreekanth3075
    @sreekanth307511 күн бұрын

    కడప జిల్లా బద్వేల్ మావూరు లో కూడా ఇలాగే చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ గారికి దన్యవాదాలు

  • @student11S
    @student11S17 күн бұрын

    Great Zindabad Pawan Anna

  • @mudarapusrikanth8631
    @mudarapusrikanth863117 күн бұрын

    Jai janasena❤

  • @chtatababu5927
    @chtatababu592717 күн бұрын

    Super bro Jai janasena

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu724014 күн бұрын

    ఇలాంటి మంచి పనులు చేసిన వీడియోలు పెట్టండి.. థాంక్యూ మంచి వీడియో చేశారు. పవన్ కళ్యాణ్ ఇంకా అభివృద్ధి చేయాలి అన్నిచోట్ల

  • @satishnagireddy7969
    @satishnagireddy796914 күн бұрын

    Good 👍 బ్రో మీరు ఇలాంటి మంచి పనులు చూపించాలి, అలాగే నిజాలు చెప్పాలి అది మంచి అయిన చెడు అయిన నిజమే చూపించాలి

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu782017 күн бұрын

    Very nice message sir ji Jai janasena

  • @psk1990
    @psk199013 күн бұрын

    Tv 24 channel vaariki special thank you, janasena ki me support amogham, all the best,

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala303317 күн бұрын

    అక్కడ కార్నర్ లో ఉన్న మట్టిని కూడా తొలగించాలి.

  • @rakeshr3430
    @rakeshr343017 күн бұрын

    Superb inka janma daname pittapuram prajallaki

  • @kameshn6568
    @kameshn656816 күн бұрын

    He will create big history in politics no one can beat

  • @Manmadha1990
    @Manmadha199017 күн бұрын

    జై జనసేన

  • @anisetti9426
    @anisetti942613 күн бұрын

    అలాగే ఏపీ లో వున్నా వున్నా రాజమండ్రి... విజయవాడ... కాకినాడ.... తణుకు... భీమవరం... అని బస్టాండ్స్ ను ఇంప్రూవ్ చేయాలనీ కోరుతున్నాము 🙏

  • @Indian-op3qx

    @Indian-op3qx

    11 күн бұрын

    భీమవరం కూడానా? 😂😂😂

  • @santhoshigedela5506
    @santhoshigedela550614 күн бұрын

    ఆయన వచ్చారంటే ఏదో వచ్చాము మనకేంటి అని ఆలోచించే రాజకీయ నాయకుడు అస్సలు కాదు..... తప్పు చేస్తే ఊరుకునే మనిషి అస్సలు కాదు.... ఊరికే ఆయన రాలేదు....

  • @venkateshvyboina5005
    @venkateshvyboina500514 күн бұрын

    బాబు బస్టాండ్ కూడా చాలా మార్పు రావాలి చుట్టుపక్కల ఆకతాయిలు ఎక్కువగా ఉంటారు

  • @yesuraju6495
    @yesuraju649517 күн бұрын

    Super aana

  • @EmmanuelSiddu
    @EmmanuelSiddu14 күн бұрын

    కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ అన్న కోసం సబ్స్క్రైబ్ చేస్తున్న ✊👌👌👌

  • @girijakunapareddy6767
    @girijakunapareddy676712 күн бұрын

    Eesari India vellinappudu I want to visit Pitapuram. Great people!

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri558212 күн бұрын

    నీ కోసం లైక్ బ్రదర్.. వీడియో చూపించినందుకు very very థాంక్స్.

  • @SvSudhakar-ey9fy
    @SvSudhakar-ey9fy13 күн бұрын

    పిఠాపురం లో లైబ్రరీ కడతాను అని చెప్పారు కొంచం గుర్తు. చెయ్యండి

  • @vikas7232
    @vikas723217 күн бұрын

    Thank you TV24 Studio for covering this news

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu17 күн бұрын

    Jai janasena Jai Pavan Anna Pawan Anna Maria bridge chestaru pithapuram deshon ke number on tourism Gowda Shastra Jai janasena

  • @laxmi.sureshdasupatruni2270
    @laxmi.sureshdasupatruni227013 күн бұрын

    Nice video brother Jai janasena

  • @meharbabubandhela7014
    @meharbabubandhela701413 күн бұрын

    మంచి వీడియో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి చేస్తారు

  • @gandreddisekhar1100
    @gandreddisekhar110017 күн бұрын

    Jai janasena ❤ Thank you brother

  • @psk1990
    @psk199013 күн бұрын

    Hooooo super, nenu pithapuram june 1st vachanu result before, bus station chusa chala daarunamga undi, assalu bus station nha anipinchindi, but ippudu surrrrrr super, excellent 👌👌, that is our god pawan Kalyan garu, enka pithapuram vere level city soon

  • @srinu-mn1hx
    @srinu-mn1hx14 күн бұрын

    Super achievement..... Jai Janasena

  • @venubabu7259
    @venubabu725917 күн бұрын

    Jai janasena

  • @ramaprasad9010
    @ramaprasad901012 күн бұрын

    అరేబాబు, ఇంతకు ముందు వర్మనే కదా ఈప్రాంత ఎంఎల్ఏ. మరి ఏంచేసే వాడంట? మరీ ఇంత డబ్బా కొట్టకండితా !!

  • @HariKrishna-zw9hr
    @HariKrishna-zw9hr17 күн бұрын

    No 1 students ekkada unnaru chudandi ila undali work

  • @praveenputcha1133
    @praveenputcha113314 күн бұрын

    జై పవన్ కళ్యాణ్ ✊

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli555312 күн бұрын

    ఆహా Super 👌

  • @lawyerramana7188
    @lawyerramana718811 күн бұрын

    మంచి చెయ్యాలి అని సదుద్దేశం ఉంటే చాలు .... చేసిన వాడికి చేసినంత పని ఉంది , ముక్యంగా ప్రజా ప్రతినిధులకు చేయగలిగినంత పని ఉంది ..... పవన్ కళ్యాణ్ గారిని చూసైనా నేర్చుకోవాలి

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt14 күн бұрын

    Politicians should have deep sense to work, Pawan garu having that nature, hatsup sir,I appreciate you sir

  • @drharinarayana8400
    @drharinarayana840014 күн бұрын

    Pavan BRO ni gelipinchina Jana SAINIKULAKI seva CHEYADANIKI Thankfully Jana SEVAKUDU mee munduku Vastadu ❤its true trust me And my words.

  • @rkraod
    @rkraod12 күн бұрын

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu

  • @hemanthkaley6738
    @hemanthkaley673814 күн бұрын

    Pithapuram prajalu chala adhrusthavanthulu elections lo Pawan Kalyan garini gelipinchukoni chala manchi pani chesaru meeku andhariki tappakunda Deputy CM garu manchi chestharu ani asisthunnamu.

  • @786Sree
    @786Sree14 күн бұрын

    ప్రజల రాజ్యం వచ్చింది ....డబల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి శ్రీరామరక్ష💥💥💥

  • @user-ns1ks5rd5h
    @user-ns1ks5rd5h12 күн бұрын

    Jai janasena 💥✊

  • @user-ir9xg2be9e
    @user-ir9xg2be9e14 күн бұрын

    Thankyou bro.jai Jsp

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna327914 күн бұрын

    Dy.CM garu Ptpm to Rjy. Direct Bus Arrange chestaru Ani aasistunnamu👏👏

  • @maheshacademy2009
    @maheshacademy200914 күн бұрын

    GOD IS GREAT ...FOR SERVICE

  • @ravihyd2776
    @ravihyd277614 күн бұрын

    Adbhuthaalu show ga start avthai.. hoping for better scciety... Janasena members should take responsibility in the development of your places.. all the best.

  • @Nayuni004
    @Nayuni00417 күн бұрын

    4:57 దగ్గర, మీరు బ్రో "జనసేన తరుపున అధికారులు మరియు ఆర్టీసి సిబ్బంది నిమజ్జనం అవుతున్నారు ఈ కార్యక్రమం లో" అన్నారు బ్రో అది "నిమజ్జనం (అంటే గణపతి ని వినాయక చవితి అవ్వగానే మనం గంగ లో వదిలే కార్యక్రమం ను నిమజ్జనం అంటాం)" కాదు 🙂 నిమగ్నమౌతున్నారు (నిమగ్నమవ్వడం అంటే involve అని బ్రో, please correct it in your Dabbing) అని డబ్బింగ్ మార్చండి బ్రో..!

  • @harishabbireddy7977

    @harishabbireddy7977

    15 күн бұрын

    మునిగిపోవటాన్ని నిమజ్జనం అంటారు అది పని లో అయినా అనచ్చు any way thank you for anything 🙏

  • @mohanshivaram9203
    @mohanshivaram92037 күн бұрын

    జై శ్రీ వారాహి మాతా..... పవన్ కళ్యాణ్ గారు మాట ఒక బంగారు బాట .... అభివృద్ద్ జరిగి తీరుద్ది

  • @psk1990
    @psk199013 күн бұрын

    Jai hoooooooooooo TV24 channel,

  • @sureshnagam3720
    @sureshnagam372014 күн бұрын

    జై జనసేన✊

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi271614 күн бұрын

    Jai JanaSena ❤❤❤

  • @sreemaan5097
    @sreemaan509714 күн бұрын

    Kakinada nuchi Varanasi ki oka train veyyali pithapuram stop undali..pithapuram (dhaksina Kasi )to Varanasi .. Like Puri to okha train..

  • @sukanyay5737
    @sukanyay57379 күн бұрын

    మంచి leader లక్షణం .. ప్రజలను జాగృతం చేయటం . మీ leader ఆ పని చేశారు . మీ పిఠాపురం జనులు నిజం గా ఆయనను ప్రేమిస్తే , ప్రతి ఒక్కరు ఒక పవన్ కళ్యాణ్ లాగా అలోచించటం , behave చేయటం అలవాటు చేసుకోవాలి . Best Wishes to Pithapuram !!

  • @anisetti9426
    @anisetti942613 күн бұрын

    అన్న ఆ బస్టాండ్ రన్నింగ్ లో వుందా.... చాలా విశాలాంగా వుంది..... 🙏

  • @LandsCapitalLandsplotsVillasFl
    @LandsCapitalLandsplotsVillasFl12 күн бұрын

    Laxrary, express బైపాస్ నుంచి కాకుండా bus stand loki వస్తే బాగుంటవి.

  • @madhuriindukuri72
    @madhuriindukuri7213 күн бұрын

    Pitampura people are very fortunate. Bhimavaram people missed this wonderful chance of having this good hearted leader as Bhimavaram MLA. If he would have own there in last election, he would have changed the outlook of it long back.

  • @madhuriindukuri72

    @madhuriindukuri72

    13 күн бұрын

    Jai Pawan Kalyan.

  • @gangadharpalapala6529
    @gangadharpalapala652913 күн бұрын

    Jobsuper

  • @yohanvelijala
    @yohanvelijala13 күн бұрын

    ఇప్పుడు అక్కడ ఎవడైనా తిరుగుతున్నారా నువ్వు ఒక్కడివే ఉన్నావు

  • @perurisudhakar7295

    @perurisudhakar7295

    9 күн бұрын

    Complex center kadhu ,Main Center Upada center, Bridge katali

  • @user-pr4zi5ur1u
    @user-pr4zi5ur1u17 күн бұрын

    Memu family.to.vachi.pitapuram.lo.ani.temples.dargha.chuarch.darshanm.chesukoni.veltamu.🌹 jai.sri.pitikapuramatha🌹

  • @chengaiahthota4003
    @chengaiahthota400310 күн бұрын

    Good presentation and good video. Thank you to TV24 staff

  • @tamirisa1
    @tamirisa19 күн бұрын

    It is very happy to note the positive action being initiated by Sri Pavan Kalyan. Hopefully he initiates action on the following: 1. Revamping drainage system across the state 2. Improving roads 3. Public toilets and their proper maintenance. 4. Proper signals with cc cameras to punish those who do not follow signals strictly. 5. Proper speed limits within all villages and towns. 6. Eradication of mosquitoes 7. Develop tourism considering the beauty of the state.

  • @tamirisa1

    @tamirisa1

    9 күн бұрын

    Hope Sri Pavan sees my message or appreciate if media can take my suggestions to him

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi11513 күн бұрын

    Good sir..nice ga chaysutnnaru...elagay development untadi anukuntunnamu sir..very nice pawankalayana garu.. godbless u sir....

  • @nakkasambayya7538
    @nakkasambayya753810 күн бұрын

    Jai Janasena Jai Pavan Kalyan 🎉🎉🎉🎉🎉

  • @venkatakrishna1811
    @venkatakrishna18118 күн бұрын

    సూపర్ పవన్

  • @yesurc1150
    @yesurc115016 күн бұрын

    Thanks 🙏 TV24

  • @khhraoo
    @khhraoo10 күн бұрын

    PSPK is special, AP will be developed under this kind of leader

  • @mtrtalkies6397
    @mtrtalkies639712 күн бұрын

    మంచి వీడియో 👌🏿👌🏿

  • @m.g.prakash9531
    @m.g.prakash953117 күн бұрын

    Good ❤❤❤

  • @corexx3773
    @corexx3773Сағат бұрын

    Babu please make sure bathrooms are well maintained, clean and neat. Please note, our bathrooms talks about our home or town culture. Make sure water is always available and let someone be there to maintain these bathrooms. And ensure clean drinking water always available.

  • @anilkumar-xw3ei
    @anilkumar-xw3ei12 күн бұрын

    Show all the good work done by pavan sir and cbn sir, the bad thing at their side they never do publicity. Keep up the good work.

  • @srigamingkumar9411
    @srigamingkumar941112 күн бұрын

    Ma chinnappudu Pithapuram bus stand ante oka craze.good day biscuits outlet vundedi

  • @karthikpuvvula
    @karthikpuvvula11 күн бұрын

    Please show regular updates about development in Pithapuram and also in the whole state.

  • @sakalaaruna9160
    @sakalaaruna916014 күн бұрын

    10 యియర్స్ గా వర్మ చేసింది ఏమి లేదు అని డైరెక్ట్ చెప్పేశావు

  • @sivan9011
    @sivan901111 күн бұрын

    Manchi chesaru good .

  • @prabhakarbvs3410
    @prabhakarbvs341017 күн бұрын

    Wonder full bhayya❤

  • @ankisettyguravaiah689
    @ankisettyguravaiah68910 күн бұрын

    సూపర్

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm17 күн бұрын

    Super thammudu ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺. Meelanti nijayathiga panichese journalist ee samajaniki chala avasaram.....👌💓

  • @leelakrishna3441
    @leelakrishna344114 күн бұрын

    Super sir

  • @drharinarayana8400
    @drharinarayana840014 күн бұрын

    Brother thanks for your video

  • @srinivasreddy-uk3nc
    @srinivasreddy-uk3nc17 күн бұрын

    Good job🎉 - Tv24

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj14 күн бұрын

    Common people needs are simple like this clean bus stations , time maintained and safe buses and roads . Good to see some efforts on the same 👍

  • @jks7475
    @jks747514 күн бұрын

    Sir anna pavan anna chese ilanti videolu cheyyadidi.. TV24 KI DHYANYAVAADALU 🙏🙏🙏🙏🙏

  • @golda5264
    @golda526413 күн бұрын

    Real power

  • @rammirammiy9550
    @rammirammiy955012 күн бұрын

    I am mahesh babu fan ; but I can say Jai Pawan Kalyan 🎉❤🎉

  • @saiManthena-bn5hs
    @saiManthena-bn5hs14 күн бұрын

    కొత్త బస్టాండ్ లాగా ఉంది,పని చేసే వాళ్ళ అంటే ఏపీ అగ్రస్థానం ఉంచటానికి ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమించి అని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకొని వెళ్తారు🎉

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma968111 күн бұрын

    Great MLA

  • @sunithasheel1165
    @sunithasheel116513 күн бұрын

    Super

  • @vijayalakshmikondepudi4085
    @vijayalakshmikondepudi408514 күн бұрын

    గ్రేట్ జాబ్ బ్రదర్

  • @SUBBARAO001
    @SUBBARAO00114 күн бұрын

    Good. Previous video kuuda pettandi Sir. Jai Pawan Kalyan

  • @SureshKumar-bm3kw
    @SureshKumar-bm3kw11 күн бұрын

    Weldon brother

  • @andrajulasrinivasulu3740
    @andrajulasrinivasulu374013 күн бұрын

    Well done

  • @shivsaiprasadbandaru7074
    @shivsaiprasadbandaru70746 күн бұрын

    With PK as janasenani, we 've got a leader with intent, which is fuel for the development. But i wish there is innovation too. Corrupt free contracts with accountability and passion are needed for that. All we need to do is think of these public spaces as our homes and make them beautiful with nice finishing and modern decorative designs, while also protecting them. And the truth is doing all that takes takes lesser money than the contracts being awarded.

  • @Charlie_Martin7154
    @Charlie_Martin715414 күн бұрын

    Pawan Kalyan ❤❤❤❤❤

Келесі