పిన్నెల్లి చాలా మంచోడు..! | YS Jagan Speech About Pinnelli Ramakrishna Reddy | YSRCP | Aadhan

పిన్నెల్లి చాలా మంచోడు..! Aadhan presents a special story on YS Jagan Mohan Reddy's press meet near Nellore jail, where he delivered a sensational speech targeting YCP leader Pinnelli Ramakrishna Reddy and issued a warning to CM Chandrababu. Watch the full video to hear the comments made by YS Jagan Mohan Reddy.
#ysjagan #pinnelliramakrishnareddy #ysrcp #chandrababu #tdp #apnews #andhrapradesh #appolitics #appoliticalnews #aplatestnews #ttelugunews #interviewkishorejuly2024 #marokonamprasadjuly2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 271

  • @prkmaruti836
    @prkmaruti83628 күн бұрын

    జగ్గడిని అరెస్ట్ చేసి లోపల వెస్తే గాని రాష్ట్రం బాగుపడదు రాష్ట్ర భవిష్యత్ కోసం జగన్ ని వెంటనే అరెస్ట్ చేయాలి

  • @rmallikarjun1740

    @rmallikarjun1740

    28 күн бұрын

    Jalagannani arrest cheyatam chala pedha thappu. Desa, prapancha bahishkarana cheyali.. adi cheyalsina nyayam.

  • @pvsrao6434
    @pvsrao643428 күн бұрын

    మా అన్నియ్య ఒక్కసారి లండన్ మెంటల్ హాస్పిటల్ కు వెళ్లి వస్తే కరెక్ట్ గా మాట్లాడతాడు.

  • @chigurupatimadanmohanrao7242

    @chigurupatimadanmohanrao7242

    28 күн бұрын

    Velthe malli raadu.. smasanike akhari payanam..gabbu sannasi..

  • @swamidasthommandru9902

    @swamidasthommandru9902

    28 күн бұрын

    Ledu thambi visakha pedavaalteru lo join cheyyandi naadi guarantee, thappullekunda chaduvuthaadu,dikkulu Cootamundra bochani gurthedathadu......

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy745328 күн бұрын

    పిన్నిల్లి నీ బయపెట్టడాని జైల్ కి వెళ్ళారు.ఆయన అప్రూవల్ గా మరతాడేమో అని భయం

  • @maruthibabudasari7248
    @maruthibabudasari724828 күн бұрын

    ఇలాంటి వాడు ఆంధ్రలో పుట్టటము మన దురద్దుష్టం

  • @PutturGaneshGanesh

    @PutturGaneshGanesh

    28 күн бұрын

    🙏

  • @pvsrao6434
    @pvsrao643428 күн бұрын

    జగనన్న లాంటి మెంటల్, ఫ్యాక్షన్ లీడర్ మనకు అవసరమా.

  • @skrasool9547
    @skrasool954728 күн бұрын

    11 సీట్లు వచ్చిన ఇచ్చిన నీ బ్రతుకు మారదు

  • @chiyyedupramada.chiyyedu3761

    @chiyyedupramada.chiyyedu3761

    28 күн бұрын

    వానికి 11 ఎక్కువ అయ్యి అలా మాట్లాడుతున్నాడు, 5 ఇచ్చి ఉండిఉంటే తృప్తి ఉండేదేమో తుగ్లక్ రెడ్డి కు

  • @pvsrao6434
    @pvsrao643428 күн бұрын

    సార్ మీరు చెప్పే ప్రతి విశ్లేషణ లో తెలిసింది మా అన్నియ్య వెంటనే లండన్ మెంటల్ హాస్పిటల్ కు వెళ్ళాలి.

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty475328 күн бұрын

    వైకాపా లో అందరూ చాలా మంచోళ్ళే.కానీ ఆయన చెల్లి,అమ్మ మాత్రమే చెడ్డో ళ్ళు 😅

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu316928 күн бұрын

    రావణా సురుడి తమ్ముడు కుంభ కర్ణుడు ఎంత మంది మనిస్యలనుతింటే అంత హాయిగా నవ్వేసాడు.ఈ జగన్ తన వాళ్ళు ఇలాచేస్తే హాయిగా నిద్ర పోయేవాడు.😊

  • @RRSR-we6dm
    @RRSR-we6dm28 күн бұрын

    జగన్ గారు మీరు చాలా ధర్మంగా పాలన చేశారు. అందుకే 11seats వచ్చాయి

  • @PawaniGanta

    @PawaniGanta

    28 күн бұрын

    Jagan ki.votu.vasina.varu.avaru.batakaru.edi.nijam

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz28 күн бұрын

    మీ ycp candidates అందరూ మంచి వారే క్రింద టి నెల చెప్పావు గా. నీ అబద్ధాల లో ఇది ఒకటి .

  • @padmavathik470
    @padmavathik47028 күн бұрын

    Cheat & rowdy to pinneli thief

  • @ABCD_12342
    @ABCD_1234228 күн бұрын

    ఈ సైకో గాడికి ఇన్నాళ్లకు ప్రెస్ మీట్ పెట్టడానికి ధయిర్యం వచ్చింది ఎందుకంటే నాలుగురోజుల్లో తనుకూడా చర్లపల్లి జైలు కి వెళ్ళాలి గదా

  • @deekondaravi4270
    @deekondaravi427028 күн бұрын

    జగన్ కంటే కేఏ పాల్ గారు బెటర్ అని అనిపించారు జగన్... గారు. ఎనకాల. అనీల్ నోరు లే డంలేదేంటీ..

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q28 күн бұрын

    By ycp

  • @jamesnallamothu7699
    @jamesnallamothu769928 күн бұрын

    దొంగ దొంగ ని సమర్ధించక విమర్శిస్తాడా ? కనీస జ్ఞానం లేకుండ ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షిస్తే తప్పితే బుద్దిరాదు, ఏ మాట్లాడుతాడో తెలియదు మళ్లి ఆయన వెనక కొన్ని గుంట నక్కలు వాటికి చీము నెత్తురు లేదు.

  • @sai-yd7pg
    @sai-yd7pg28 күн бұрын

    not yet started raa Button Reddy, just begined

  • @rajureddy9951
    @rajureddy995128 күн бұрын

    మానసిక రోగి పాపాలు పండాయి 😄ఎవడ్రా నీ సలహాదారుడు దారుణంగా ఉన్నాడు 🤣

  • @churusudhakar7322
    @churusudhakar732228 күн бұрын

    వేదాలు వల్లే వేయబడుతున్నాయి. శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ పెంచాలి.

  • @PutturGaneshGanesh

    @PutturGaneshGanesh

    28 күн бұрын

    😂🎉😊

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh28 күн бұрын

    cbn గారు మీరు చాలా స్పీడ్ పెంచాలి 🙏☺️👏

  • @srikanthvelpula1376
    @srikanthvelpula137628 күн бұрын

    Raging mamulga ledu 😂😂

  • @balabalu949
    @balabalu94928 күн бұрын

    అంబటి రాంబాబు చాలా తెలివైనవాడు కళ్ళజోడు పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఆపు కుంటున్నారు

  • @nagarajuachari3427
    @nagarajuachari342728 күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు మంచివారు 3 సార్లు సి.ఎం.అయ్యరు..కాని జైలులో వేయంచావు..మీరు చేస్తే సంసారం వెర్రే వాళ్ళు చేతే వ్యాపారమా

  • @Appstar35
    @Appstar3528 күн бұрын

    Pinnelli Another Garikipati AP request CBI ED please 🙏 Put JALAGANNA in JAIl Forever GOD Sake

  • @prasadamara3629
    @prasadamara362928 күн бұрын

    Mee iddari vedio explain chala bagundi.

  • @koyyalamudiramesh4550
    @koyyalamudiramesh455028 күн бұрын

    నెల గడవకముందే వైసిపి పార్టీ పరిస్థితి ఇలా ఉందంటే ఈ ఐదేళ్లలో వీళ్ళ ఏడుపు ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి

  • @tallamrajubabajee2481
    @tallamrajubabajee248128 күн бұрын

    Why the media is not questioning them about the arachakalu made by them

  • @gvthirunadharao1647
    @gvthirunadharao164728 күн бұрын

    Ys Avinashreddy నికూడా అమాయకుడు అన్నాడు బుట్టా రేణుకాను కూడా బీదవారు అనిచెప్పినారు ఆయనఏదిచెప్పినా వెతిరేకాం అనిమనము చదువుకోవాలి

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu316928 күн бұрын

    రాష్ట్ర న్నివిద్వంషం చేసిన జగనే ఇప్పుడు పి,న్నల్లి ఒక అసురుడు మిమ్మల్ని ఎన్నుకొనే యంత్రాంగాన్ని ధ్వం సం చేసి 20సంవత్సరాలు తన నియోజక లో ఎంత మంది మనిస్యులను చంపారో లెక్కలేదు.మీరు భూమి పైన వుండేదాన్ని భగవంతుడికి సహనం వుంటే భూదే వి ఎలా సహిస్తుందో అదేవతకే తెలియాలి.

  • @kasikasi8796
    @kasikasi879628 күн бұрын

    వివేకానంద మర్డర్ జరిగినప్పుడు ఇదే యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్

  • @chennampallisrinath8772
    @chennampallisrinath877228 күн бұрын

    Sir, people behave like intellectuals in2024 to kick ycp from assembly

  • @chennampallisrinath8772
    @chennampallisrinath877228 күн бұрын

    HE IS UNFIT TO SAY AS EX. CM

  • @anithanarisipuram1637
    @anithanarisipuram163728 күн бұрын

    తమ్ముడు, నువ్వు మారవా, politics అంటే business కాదు భయ్యా, అధికారం అంత కంటే కాదు, please తప్పుకో, ఒకసారి నీకు ఓటు వేసి చాలా పొరపాటు చేసాము, please may God bless 🙌 you. Please concentrate in your earnings and businesses. Please leave AP

  • @Appstar35
    @Appstar3528 күн бұрын

    He didn’t see any where Except Palaces built with Illegal Tons of money

  • @bhumaiah
    @bhumaiah28 күн бұрын

    Jagan please remember one thing "stop to tell lies" whatever you telling people will not believe

  • @RRSR-we6dm
    @RRSR-we6dm28 күн бұрын

    ముక్యంగా జగన్ ఓడిపోవటానికి డాక్టర్ ని చంపడం చాలా పాపం

  • @Appstar35
    @Appstar3528 күн бұрын

    Pinnelli Like Chaganti

  • @gullathannavasu9905
    @gullathannavasu990528 күн бұрын

    అసలు ఎక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తనకే అవగాహన లేదు పేపర్ లొ ఏం ఉందో అదే చెప్తున్నాడు huffffffff కష్టమే 2029 లొ కూడా

  • @SeethaSeetha-hb2bw
    @SeethaSeetha-hb2bw28 күн бұрын

    Gatham lo 3 digits. Eppudu 2 digits. Next SINGLE DIGIT. BEST OF LUCK

  • @CRVgarage

    @CRVgarage

    28 күн бұрын

    Baga cheppav bro.

  • @sivaramakrishna6869
    @sivaramakrishna686928 күн бұрын

    జగన్ గారి పృసంగం వింటే నవ్వుతారు జనం.ఎందుకంటే బటనుల ఎక్కువ నొక్కి నందుకు ఓడించారనడం

  • @Samrajyakrishna1970
    @Samrajyakrishna197028 күн бұрын

    AP KHARMA

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana577424 күн бұрын

    Sir.Mee Iddari anvayam(synthesis)Jagatmohanreddy meeda.Hats off to both of you. Samkshema pata kalu,samkshema pata kalu a PARROT LIKE REPETITION. NO talk About A.P.development No talk about Amaravati Development, No talk about Polavaram development. Yemito ardham kavatam ledu kabatti jagan kooda ardham kavatam ledu,? Maku kooda ardham kavatamledu. YEVALLAKI YEMI ARDHAM KAVATAM LEDU. RAMBABU GARKI MATRAM CHALA CHALA ARDHA MAINDI.

  • @mekedatu1
    @mekedatu128 күн бұрын

    బైబిల్ లో అబద్ధాలు చెపితే ఏమి శిక్ష అని చెప్పారండి ?

  • @rajyalakshmiduggirala7364

    @rajyalakshmiduggirala7364

    27 күн бұрын

    ఎక్కువ పాపాలు చేసి..sorry ani చెప్పి మళ్ళీ అలాగే పాపాలు చేసుకోండి ...సారి చెప్పండి ..దశమ భాగం ఇస్తే చాలు అన్నీ మాఫీ అయిపోయి లైసెన్సు వస్తుంది పాపం చెయ్యడానికి

  • @chigurupatimadanmohanrao7242

    @chigurupatimadanmohanrao7242

    23 күн бұрын

    @@rajyalakshmiduggirala7364 what you told is 100% correct bro .that is christianism..thu thu..I am not against Jesus but I hate this 10% pasters (Saithans on the name of Jesus)..chi chi thu thu..

  • @prakashb5389
    @prakashb538928 күн бұрын

    Bro 5 years liquor medha vachina money antha enchesadu adagandi

  • @yogisujatha9593
    @yogisujatha959328 күн бұрын

    Jagganna subhashithalu...AP janalu nammandi...

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla23028 күн бұрын

    👍👍👍👍👍💐🙏

  • @hs-solicitor4755
    @hs-solicitor475528 күн бұрын

    I think jagan...is saying what he did in his term of 5 years but in indirect way...

  • @KSReddy-jv6sc
    @KSReddy-jv6sc28 күн бұрын

    AMBOTHU waiting for sukanya

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra28 күн бұрын

    అతను ఎలాగూ మారడు....ఒకవేళ....సపోజ్ అతను మరదాము అన్న...ఆ వెనకాల వాళ్ళు మారనివ్వరు....ఈయన మునిగే టైం లో వెనకాల వాళ్ళు escape అవుతారు...అది ఈయనకి తెలిసే టైం కి 1seat మిగులుతుంది...అది కూడా ఆయనకే...వెనకాల తొడలు కొట్టే ఆయన innocent expression చూడండి

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl28 күн бұрын

    ఈ దరిద్రుడు బటన్ నొక్కిన డబ్బులు ఎంత వరకు కూడా పడలేదు వీడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావటం లేదు ఈ మెంటలోడు కి సరైన కౌంటింగ్ ఇవ్వండి సార్

  • @ch.murthychundru2712
    @ch.murthychundru271228 күн бұрын

    అతనుగురించిఅతనేచెబుతు న్నాడు మీరేమిటిజగన్ పద్దతి లోఅర్ధంచేసుకోవాలి రివర్సు మనిషిఅతను చెప్పేవికూడా రివర్స్ మనంకూడా రివర్సుగానే అర్థం చేసుకోవాలి బ్రో

  • @raghavavalavala6572
    @raghavavalavala657228 күн бұрын

    Matladakandi jagam

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar28 күн бұрын

    ఎలా మాట్లాడాలో జగన్ అన్న ని చూసి నేర్చుకోండి

  • @hemakanagala9429
    @hemakanagala942928 күн бұрын

    Vaadu tinedi annamena leka---?ani naa doubt

  • @user-fn4mp9pk9v
    @user-fn4mp9pk9v28 күн бұрын

    Are. ...jagan.....niu...archi archi ......chavalsinde .

  • @sivabatta8801
    @sivabatta880128 күн бұрын

    అయన సెప్పింది అన్నీ నిజాలు కదా ఇవి అన్నీ ఒప్పుకున్నారు

  • @SumanthCh7
    @SumanthCh728 күн бұрын

    He is just after all a pulivendula MLA .. don’t give him any hype in the media .. after all an ordinary MLA that’s it, nothing more than that.

  • @user-bz7yg3vb3i
    @user-bz7yg3vb3i18 күн бұрын

    Excellant అనాలసిస్.

  • @Appstar35
    @Appstar3528 күн бұрын

    Look at criminal SUBHASHITALU JALAGANNA

  • @user-yi7oc8wd7n
    @user-yi7oc8wd7n28 күн бұрын

    పార్టీ చూడలేదు మొత్తం చూడలేదు చేసిందంతా మీ పార్టీల నుండి జగన్మోహన్ రెడ్డి గారు

  • @nareshroyalg4149
    @nareshroyalg414928 күн бұрын

    రేయ్ మామ ఆ 11రెడ్డి కి ఎవడురా స్కిప్ట్ రాసిచింది జైల్ ముందు మామాను జైల్లో మింగే తట్టు ఉంది

  • @gruhendramaddela1363
    @gruhendramaddela136328 күн бұрын

    Manchi manchi Valle unnaru

  • @sreenukollabathini2334
    @sreenukollabathini233420 күн бұрын

    మంచి కమెడియన్ మా జగనన్న

  • @shgaming2659
    @shgaming265928 күн бұрын

    Jagan Reddy ki oscar award ivvali. Kodikatti case, gulakarayi case, babai hatya cade lo chesina natanaku oscar award ivvali. Ippudu deyyalu vedalu vallistunatulundi. Iyananu kooda jaillo veste ayanaku toduga untadu.

  • @raghavavalavala6572
    @raghavavalavala657228 күн бұрын

    Sanubhuthi kuda vundadhu prajallo

  • @suragalasuresh
    @suragalasuresh28 күн бұрын

    Jai జగనన్న

  • @raghavavalavala6572
    @raghavavalavala657228 күн бұрын

    Adhi nora abadhale vasthaya

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr488828 күн бұрын

    Vaena gurinchi discussion s waste of time,🙉🙊🙈🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc23 күн бұрын

    పబ్లిక్లో నిలబెట్టి పీక కోసేయకుండా ఎందుకు ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు సర్జీ.

  • @sureshalapati001
    @sureshalapati00128 күн бұрын

    Next time single seat confirm

  • @PawaniGanta
    @PawaniGanta28 күн бұрын

    Janalu.picholu.kada.ammi.sapina.namutaru.ani.jagan.anukunadu.

  • @nagarajuachari3427
    @nagarajuachari342728 күн бұрын

    చంద్ర బాబు గారు కూడా మంచి వాళ్లు 3 సార్లు సి.ఎం.అయ్యరు. కాని జైలులో వేసారు ర పుక

  • @sreenunri
    @sreenunri28 күн бұрын

    Sir, meeru tenali lo emigarigindo adi kooda choopinchandi , please

  • @1508SRINIVAS
    @1508SRINIVAS28 күн бұрын

    ముందు వీడిని మెంటల్ హాస్పిటల్ లో చేర్పుంచండి

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu421328 күн бұрын

    He is unfit for AP politics anymore. Mr. Seema Raja garu please take care of your Annaya... don't come into public places.

  • @dabprasad2816
    @dabprasad281628 күн бұрын

    Oka maji cm ga vundi noru vippithe anni abaddali prajalu emi anukuntaru managurunchi anna alochana ledu.Prajalu ippudu5yrs meetho anubhavam vundi

  • @SuperVenkat111
    @SuperVenkat11128 күн бұрын

    Manam tappa rashtramlo andaru cheddavalle! Asalu eeyanaki bail ichi tappu chesaremo appudu anipistondi.

  • @rameshrajuk8904
    @rameshrajuk890428 күн бұрын

    మన రాష్ట్రంలో మరో రాహుల్ గాంధీ జగన్ 😅

  • @padmavaticheruvu358
    @padmavaticheruvu35824 күн бұрын

    Naalugusarlu geliste manchivaadu ante mari veedu oodi chachhedu kadaa ante veedu manchivaadu kaadaneadaa ardham

  • @borramohanraopatibandla8160
    @borramohanraopatibandla816028 күн бұрын

    He is ready to total India's not only South North West East total India. Who's he supporters amaravati people or total Indiana's?

  • @subbaraomunnangi9492
    @subbaraomunnangi949228 күн бұрын

    Sir, Raja Sekhar Reddy gari Vigrahalu kothavi sandhuku okkati pettaru vatini thesiveyatam thappu kadu

  • @sukumarthota7389
    @sukumarthota738928 күн бұрын

    వీడికూడా తొందరగా ఉందేమో వాడి పక్కన చేరిస్తే సరి

  • @kbksharma733
    @kbksharma73328 күн бұрын

    DR SUDHAKARNI DAGGERAVUNDI HIMSIMCHINA POLICELAPAI CHARYALUTEESUKOVALI AAPANICHEIAHAMQNIEVADUCHEPPAADOW TELUSTUNDI

  • @nagarajuachari3427
    @nagarajuachari342728 күн бұрын

    C.b.N.గారు 3t im C.M.అయ్యరు

  • @Kandavillasuseela
    @Kandavillasuseela23 күн бұрын

    Jagangadini MentalHospital ki Pampinchadi

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu421328 күн бұрын

    Same like Bhabhi Goddali potu explanation..

  • @user-ft1wd4se1j
    @user-ft1wd4se1j28 күн бұрын

    Asalu ee sodi ni media lo chupinchadam endukuu..

  • @PawaniGanta
    @PawaniGanta28 күн бұрын

    Jagan prajalaku.nijam.anto.talusu.nuvu.sapadi.namaru.edi.nijam

  • @luckylakshmi
    @luckylakshmi28 күн бұрын

    Veedni jail ki pampinchakunda inka endhi em chesthundhi gvnt ee rakshasudni ap paiki vadhilesi.oh dhenikaina time ravali kadha kk 😂😂😂😂

  • @srinurajana
    @srinurajana28 күн бұрын

    Oh my god. Oh my god Bhasker award goes to Mr Jaglak. Category - Greatest Lier of all time

  • @suragalasuresh
    @suragalasuresh28 күн бұрын

    యనజస్కి mro ఆ వీడియో వేయార

  • @NaveenKumar-df6cy
    @NaveenKumar-df6cy28 күн бұрын

    Ammavodi started on 9th January 2020 Ysr రైతు భరోసా started on 15 October 2019 జగన్ ప్రమాణ స్వీకారం చేసింది 30 May 2019

  • @PawaniGanta
    @PawaniGanta28 күн бұрын

    Nuvu ani sapina.janalu.namaru.jagan.

  • @rkeditingworld4473
    @rkeditingworld447328 күн бұрын

    రేయ్ నువ్వు మంచోడివేగా మమ్మల్ని ఇలా మాట్లాడించు చంద్రబాబు గారు చెడ్డోడు సాంప్రదాయినీ సుపినీ సుద్దపూసనీ

  • @kbksharma733
    @kbksharma73328 күн бұрын

    Eddaru thodudongalu eddaridi okebadigada alamatlladaka elamatladutadu elantivallulekapote vadikimanugqdaledu

  • @JaigurudevPatriji-eo4fq
    @JaigurudevPatriji-eo4fq28 күн бұрын

    Dont compare this fellow with ka paul paul is world papular

  • @user-uj3lw6ji7p
    @user-uj3lw6ji7p28 күн бұрын

    RVR

  • @sarmap819
    @sarmap81928 күн бұрын

    He is not at all suitable to be aleader in public life. Once again he has to be debarred from public life for his worst behaviour.

  • @shgaming2659
    @shgaming265928 күн бұрын

    Amaravathini, polavaramni mottamga rastranni champesina mukyamantrini ee desam lo evvaru undaru.

  • @SeethaSeetha-hb2bw
    @SeethaSeetha-hb2bw28 күн бұрын

    Script March and I annayya

Келесі