No video

PhD పొందిన డాక్టర్ సాకే భారతితో మాట్లాడాను || Thulasi Chandu

KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
UPSC, APPSC, TSPSC ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు kukuFMలో ఉన్న ఈ UPSC radio podcaste చాలా ఉపయోగపడుతుంది. భారతదేశ చరిత్ర, భౌగోళిక విశిష్ఠతలు, నైసర్గిక స్వరూపం, ప్రభుత్వ విభాగాల విధులు, వివిధ వ్యవస్థల పనితీరుపై మంచి సమాచారం అందుబాటులో ఉంది. THULASI50 కూపన్ కోడ్ ఉపయోగిస్తే మొదటి నెల 50% డిస్కౌంట్ పొందవచ్చు.
Video description: సాకే భారతిపై ఈనాడులో మొదట వార్త వచ్చిన వెంటనే నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడాను. అనంతపురం జిల్లాలోని మహిళా సంఘాల కార్యకర్తలతో వీడియో రికార్డు చేయించాను. మధ్యలో మణిపూర్ అంశం వల్ల ఈ వీడియో అప్ లోడ్ చెయ్యడం ఆలస్యమైంది. ఇప్పుడు కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. అందుకే వాటిపై మాట్లాడలేకపోయాను. అయితే.. ఓ వెనుకబడ్డ తరగతుల మహిళ(యానాది కులం) PhD సాధించాలి అంటే ఎన్నికష్టాలు పడుతుందో ప్రపంచం తెలుసుకోవాలి. ఎవరైనా మంచి డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుంది అనిపించింది భారతితో మాట్లాడాక. ఆమె జర్నీ అత్యంత అరుదైనది. ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఫిలిం మేకర్స్ , డాక్యుమెంటరీ మేకర్స్ ఉంటే ప్రయత్నించగలరు.
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
KZread: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 493

  • @ThulasiChandu
    @ThulasiChandu Жыл бұрын

    సాకే భారతిపై ఈనాడులో మొదట వార్త వచ్చిన వెంటనే నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడాను. అనంతపురం జిల్లాలోని మహిళా సంఘాల కార్యకర్తలతో వీడియో రికార్డు చేయించాను. మధ్యలో మణిపూర్ అంశం వల్ల ఈ వీడియో అప్ లోడ్ చెయ్యడం ఆలస్యమైంది. ఇప్పుడు కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. అందుకే వాటిపై మాట్లాడలేకపోయాను. అయితే.. ఓ వెనుకబడ్డ తరగతుల మహిళ(ఎరుకల కులం) PhD సాధించాలి అంటే ఎన్నికష్టాలు పడుతుందో ప్రపంచం తెలుసుకోవాలి. ఎవరైనా మంచి డాక్యుమెంటరీ రికార్డు చేస్తే బాగుంటుంది అనిపించింది భారతితో మాట్లాడాక. ఆమె జర్నీ అత్యంత అరుదైనది. ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఫిలిం మేకర్స్ , డాక్యుమెంటరీ మేకర్స్ ఉంటే ప్రయత్నించగలరు. UPSC, APPSC, TSPSC ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు kukuFMలో ఉన్న ఈ UPSC radio podcaste చాలా ఉపయోగపడుతుంది. భారతదేశ చరిత్ర, భౌగోళిక విశిష్ఠతలు, నైసర్గిక స్వరూపం, ప్రభుత్వ విభాగాల విధులు, వివిధ వ్యవస్థల పనితీరుపై మంచి సమాచారం అందుబాటులో ఉంది. THULASI50 కూపన్ కోడ్ ఉపయోగిస్తే మొదటి నెల 50% డిస్కౌంట్ పొందవచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu

  • @RIYANANI2014

    @RIYANANI2014

    Жыл бұрын

    please watch this😢

  • @johnbabu4137

    @johnbabu4137

    Жыл бұрын

    భారతి తాత గారికి వందనాలు వారి ఫొటో పెట్టగలరు 💐💐🙏🙏

  • @gogulamandajohnmoshey7373

    @gogulamandajohnmoshey7373

    Жыл бұрын

    భారతి గారు గురించి మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయాలి తులసమ్మ 🙏🏻

  • @gogulamandajohnmoshey7373

    @gogulamandajohnmoshey7373

    Жыл бұрын

    మణిపూర్ రాష్ట్రం విషయంలో మీరు కచ్చితమైన వీడియో చేయాలి చాలా పోస్టులు చూస్తున్నాను, రక్తం మరిగిపోతుంది, ఏం చేయాలి ఏం చేయాలి అనిపిస్తుంది తులసమ్మ, అది మీకే సాధ్యం ఏదో ఒకటి చేయండి

  • @arunthokala1226

    @arunthokala1226

    Жыл бұрын

    Hats up to the real journalist sister you have taken interviewed from Bharati

  • @valamallayadagiri4143
    @valamallayadagiri4143 Жыл бұрын

    నిజమైన అంభేద్కర్ వారశురాలు💐💐👍🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 Жыл бұрын

    వెంకబడిన వర్గాలు కేవలం తమ చదువు ద్వారానే తమ స్థితిని మార్చుకోగలరు.... కానీ ఎన్ని గవర్నమెంట్ లు మారిన KG to PG free ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు

  • @manoharkota732

    @manoharkota732

    Жыл бұрын

    Vallu bagupadithe party flags evaru mostharu sir freebees evariki evvali

  • @yugendarsaisahkar360

    @yugendarsaisahkar360

    Жыл бұрын

    విద్య అందరికి సమానం, ఉచితం ఇవ్వాలి

  • @srinumuppana4743
    @srinumuppana4743 Жыл бұрын

    ఇది చూశాక నాకు మనిషికి దేవుడు ఏ లోపము పెట్టలేదు మనిషి కష్టపడి ప్రయత్నిస్తే సాధించకుండా ఏదీ ఉండదని అర్థం అవుతుంది

  • @chakri5268

    @chakri5268

    Жыл бұрын

    లోపాలు పెట్టేది దేవుడు కాదు బ్రదర్ మన ప్రజలు. ఈ పనికి మాలిన కుల వ్యవస్థను తెచ్చి ఇలాంటి అనేక మంది గొప్ప ప్రజలను అణిచి వేస్తున్నారు. మనిషిని మనిషి లాగా కాకుండా వారి కులంతో గుర్తించే పద్దతి అనాగరికం.

  • @DandeYadagiri
    @DandeYadagiri Жыл бұрын

    సాకే భారతి గారూ PHD చేసింది అనీ తెలిసినప్పుడు... ఛాలా సంతోషం కలిగింది నాకు..😅😊

  • @skjaheerbasha3635
    @skjaheerbasha3635 Жыл бұрын

    మీరు dr. భారతి గురించి video చేస్తారని ఇప్పుడు వరకు ఎదురు చూశాను మేడమ్

  • @venkatpalankaiah6197

    @venkatpalankaiah6197

    Жыл бұрын

    అవునా! ఇప్పటికైనా ఎదురుచూపు ఆపి ఆనందించండి

  • @braogonipati7671

    @braogonipati7671

    Жыл бұрын

  • @braogonipati7671

    @braogonipati7671

    Жыл бұрын

    Congratulations

  • @varnikavlogs7634
    @varnikavlogs7634 Жыл бұрын

    కెమిస్ట్రీ లో phd సాధించిన భారతి గారికి శుాకాంక్షలు, చాలా మంది కెమిస్ట్రీ అంటేనే బయం కానీ తను ఆర్థికంగా లేకపోయినా కూలి పని చేస్తూ తన భర్త సహాయం తో ఉన్నత చదువు పూర్తి చేసిన భారతి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.🙏 పేదరికం నిర్ములనికి చదువు ఒక్కటే మార్గం అని మరో సారి చాటిచెప్పింది .🙏🙏🙏

  • @johnbabu4137
    @johnbabu4137 Жыл бұрын

    భారతి తాత గారికి వందనాలు వారి వారి పెట్టగలరు,💐🙏

  • @shaikmercy2010
    @shaikmercy2010 Жыл бұрын

    మేడం మీరెప్పుడు 💯శాతం సమాజానీకి స్ఫూర్తి నిచ్చే videos మాత్రమే చేస్తారు మీకు న 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @badragudemvishnu
    @badragudemvishnu Жыл бұрын

    నిన్న నే అనుకున్న ఈ వీడియో మీరు ఇంకా ఎందుకు చేయలేదు అని .... మొత్తం నికి చేశారు సంతోషం

  • @SRIKANTH...
    @SRIKANTH... Жыл бұрын

    పేదరికం చదువుకు అడ్డు కాదని నిరూపించింది,,congrats Dr, Bharathi garu..

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 Жыл бұрын

    ఒక తక్కువ సామాజిక వర్గం నుండి కూడా phd పట్టా పొందడం మామూలు విషయం కాదు.వాళ్ళకి ఇది ఓ గొప్ప వరం.✊✊✊

  • @ehudbarak7238

    @ehudbarak7238

    Жыл бұрын

    Ame kooli pani chesthu chadavadam goppa vishayam

  • @perumandlavishnu8602

    @perumandlavishnu8602

    Жыл бұрын

    @@ehudbarak7238 అవును బ్రదర్✊

  • @perumallaanji6929
    @perumallaanji6929 Жыл бұрын

    తులసి అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ కానీ నీ వీడియోస్ చాలా బాగుంటాయి. నిజంగా అక్క ఎన్నో కష్టాల పడి PhD.పట్టపొందిందంటే ఎంతో గౌరవ. నువ్వు వీడియో చేసినందుకు చాలా సంతోషం

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 Жыл бұрын

    మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ సాకే భారతి మేడమ్ గారిది

  • @venkatshivadammu9510
    @venkatshivadammu9510 Жыл бұрын

    Good Collection Akkka ఇలా స్ఫూర్తి దాయకంగా నిలిచే వారిని వెలికి తీసి మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు

  • @STUDENTNEWSSTUDENTSNEWS
    @STUDENTNEWSSTUDENTSNEWS Жыл бұрын

    నాకు తెలిసి ఎరుకల సామాజిక వర్గానికి చెందిన దేశంలో మొట్టమొదటి రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందిన మహిళ సాకే భారతి గారు అనుకుంటాను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.మీరు చదువు పై చేసిన పోరాటం సాధించిన విజయం ఎంతో మంది మహిళలకు ఆదర్శం.

  • @Pavi143
    @Pavi143 Жыл бұрын

    నమస్తే తులసి చందు గారు మీకు మా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల నుంచి ధన్యవాదములు మీలాంటి వారు ఇలాంటి వారి వీడియోస్ చేయడం వల్ల వీరి పరిస్థితి ఇప్పటి కంటే మీ వీడియో తరువాత చాలా మార్పు వస్తుంది అనుకుంటున్న...

  • @srisri4656

    @srisri4656

    Жыл бұрын

    చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ given. తులసి మేడం by ENR సూపర్ థాంక్స్

  • @user-nm3ed4ky6q
    @user-nm3ed4ky6q Жыл бұрын

    తాత మాటలు భారతి గారి తరువాతి తరాలు అన్నిటిని మార్చేస్తాయి. ఎంత గొప్ప తాత, గొప్ప మనవరాలు. తులసి గారు మీరు నవ్వితే పసిపాలాగా అమాయకంగా ఉంటుంది.❤❤❤

  • @vijiindi578

    @vijiindi578

    Жыл бұрын

    Avunandi. Nenu 100% meetho ekibhavisthunna, Tulasichandugari navvu chala Swachhamga untundi. Aavida manasu lage anukuntunnanu.

  • @DVPaul399
    @DVPaul399 Жыл бұрын

    డా. సాకే భారతి గారి కోరిక మేరకు సహాయసహాకారాలను అందించిన భర్త మరియు కుటుంబ సభ్యులకు, ఇంకా ఎవరైతే సహాయం అందించిన్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు.... 💐💐💐

  • @ATP-SP
    @ATP-SP Жыл бұрын

    సాకే భారతి గారు సాధించిన విజయాన్ని ఆ విజయం వెనక ఉన్న కష్టాలను ప్రపంచానికి తెలియజేసిన తులసి అక్క గారికి ధన్యవాదాలు మీ ఇద్దరి విజయాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుంది

  • @katarinagarjuna4696
    @katarinagarjuna4696 Жыл бұрын

    ఈమె జీవితం ఎన్నో వెనుకబడిన వర్గాలకు ఆదర్శం 🙏

  • @bethalababurao4824
    @bethalababurao4824 Жыл бұрын

    Greatest thing that respected Dr.S.Bharathi హ్యాట్సాఫ్ తో యూ maaaaa😅🎉

  • @pjana3772
    @pjana3772 Жыл бұрын

    chemistry ప్రొఫెసర్ ని interview చేసిన మీకు మేడమ్ కి ధన్యవాదాలు ❤ inspirable😊

  • @SWAEROWARRIOR
    @SWAEROWARRIOR Жыл бұрын

    great saake భారతి గారు,ఆమె తో కూడా మీరు గ్రేట్ ,ఎందుకంటే మీరు కూడా ఒక phd holder గా ఫీల్ అవుతున్నాను

  • @lalithakumarisabbella8201
    @lalithakumarisabbella8201 Жыл бұрын

    Very good.అందరూ Dr. భారతి గారి నే మెచ్చుకుంటున్నారు.o.k కానీ ఆమెకు సహకరించిన ఆమె భర్తకు హ్యాట్సాఫ్

  • @DVPaul399

    @DVPaul399

    Жыл бұрын

    తనకు అండగా నిలిచిన భర్త కుటుంబ సభ్యుల సహకారం కూడా ...💯👍👌

  • @videocelebrity
    @videocelebrity Жыл бұрын

    కూలీ పనులు చేసుకునే ఒక సాధారణ మహిళ PhD సాధించటం మాములు విషయం కాదు. ఇది ఎవరెస్టు శిఖరం అధిరోహించటానికి ఏమాత్రం తీసిపోని సాహసం. తన తాత ప్రోత్సాహం లేకపోయినా, తన భర్త అండదండలు లేకపోయినా తను ఎదగక తన చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. అదృష్టవశాత్తు తనకు అలా జరగలేదు. కానీ ఇలా సహజంగా తెలివితేటలు ఉండి, చదువుపై ఆసక్తి ఉన్నా నిరాదరణ పొందుతూ ఎదగలేక కాలగర్భంలో కలిసిపోయేవాళ్లు ఎందరో ఉంటారు. ఈపాటికే చాలా మందికి ఇలా జరిగి ఉంటుంది. వెతకాలే గానీ మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఈ పరిస్థితులు మారాలి. ప్రతి ఒక్కరికీ ఎదిగే అవకాశాలు రావాలి. కనీసం వీళ్ళ గురించైనా ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచిద్దాం.

  • @veeraganesh6768
    @veeraganesh6768 Жыл бұрын

    అక్క మీరు అనంతపూర్ కి వచ్చినప్పుడు ఆ గ్రామానికి వెళ్లాలన్నా మా గార్లదిన్నె మీదనే వెళ్లాలి మీతో ఒక్క సెల్ఫీ దిగాలని కోరిక నాకు

  • @rajendrakrishnaeddu8206
    @rajendrakrishnaeddu8206 Жыл бұрын

    An Iconic woman Dr S Bharati, Dr Babasaheb Ambedkar's dream comes true. Such inspiring

  • @Valuablelesonsofstartups
    @Valuablelesonsofstartups Жыл бұрын

    PhD chesina aa innocence maatram aalaney undhi...Bharati garini chustuntae Chaduvu tho patu exposure chala avasaram ani anipistundi. Edhi na vekthigatha abhiprayam.

  • @sadiqshaik3713
    @sadiqshaik3713 Жыл бұрын

    Matti lo manikyalu antaruuu.....Adhy manikyam Dr.Bharathi gaaruu ❤❤👏👏

  • @balukopela8366
    @balukopela8366 Жыл бұрын

    పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించారు డాక్టర్.బారతి గారు.సాదించాలి అని బలమైన కోరిక ఉంటే అసాధ్యం అనేది లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ భారతి గారు చదువుల తల్లి ప్రయాణం.ఎక్కడో మారు మూల పల్లె సరియైన రవాణా సౌకర్యం కూడా లేదు.ఆర్థిక పరిస్థితి లేదు.చదువు ఉన్న కుటుంబ నేపథ్యం కాదు. బలమైన సామాజిక పరిస్థితి కాదు.ఎలా చూచిన PhD చదివే అవకాశం లేని కుటుంబం నేపథ్యం అయినప్పటికీ తాత గారి కోరిక చిన్నప్పుడు అమ్మ పడ్డ కష్టం, ఆడపిల్లలు అంటే చిన్నచూపు.అన్నికలసి తనలో కాసిని పెంచాయి.ఆ పట్టుదల ముందు సామాజిక, ఆర్థిక పరిస్థితులన్నీ పటాపంచలు అయ్యాయి.ఏమైన ఇది అరుదైన సంఘటన.ఎంతో మంది యువతీ యువకులకు స్పూర్తి దాయకం.hats up Dr.Bharthi.i wish you all best may your have bright future .

  • @Dr.Ram.J.B.
    @Dr.Ram.J.B. Жыл бұрын

    ఒక్కసారి డైరెక్ట్ గా Dr. భారతి గారిని కలవండి మేడం... ప్లీజ్ 🎉🎉

  • @ThulasiChandu

    @ThulasiChandu

    Жыл бұрын

    ప్రయత్నిస్తాను..

  • @blesskavala
    @blesskavala Жыл бұрын

    కంగ్రాట్యులేషన్, సూపర్ అని messagelu బదులు.... భారతి గారికి sk university లో కావలసిన ఉద్ద్యగము వచ్చేలా tag చేయండి

  • @mohammadaslam387
    @mohammadaslam387 Жыл бұрын

    నిజం చెప్పాలంటే ఆమె చాలా అదృష్టవంతురాలు ఆమె మాటల్లో చాలా అమాయకత్వం ఉంది దటీజ్ భారతి

  • @upendramaddela2618
    @upendramaddela2618 Жыл бұрын

    Dr.s.bharathi madam gari ki congratulations 👏👏

  • @neeladrikanugula5554
    @neeladrikanugula5554 Жыл бұрын

    Really great bharathi congratulations Iam very proud of you

  • @chenna1577
    @chenna1577 Жыл бұрын

    Madam గారు మీరు present చేసే వీడియోలు మాలో చాలా inspiration ni కలిగిస్తున్నాయి. మీకు చాలా ధన్యవాదాలు.

  • @gandavarapumanohar1152
    @gandavarapumanohar1152 Жыл бұрын

    భారత దేశములో ఎంత ఎక్కువ చదువుకుంటే నిరుద్యోగం అంత ఎక్కువుగా ఉంది కానీ భారతి విషయం లో chemistry lo PhD చేయడం చాలా కష్టం ప్రభుత్వం ఆమెకు ఒక job ఇప్పించాలని కోరుకుంటున్నాను

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 Жыл бұрын

    Not Organic Chemistry She was done PhD in Physical Chemistry Mam Great and Inspiring Journey Mam If possible Plz Take another direct Interview With Bharathi Garu 🎉🎉🎉👏👏👏🙏🙏🙏

  • @mrteja9574
    @mrteja9574 Жыл бұрын

    She didn't gave up until Phd. If she will be a lecturer. She starts again towards her real Aim.she just strated🔥

  • @saikumarn5291
    @saikumarn5291 Жыл бұрын

    Namaste Thulasi madam.. నేను మీకు పెద్ద అభిమానిని.. నేను డిగ్రీ పూర్తి చేశాను 2017 బ్యాచ్... ఇప్పుడు నాకు భారతి గారిని చూసి నేను కూడా PG, PhD చేయాలని అనిపిస్తుంది .. భారతి గారు చాలా మంది వివాహిత మహిళలకు మరియు ఇంటర్, డిగ్రీ పట్టాలు చాలని చదువుని మధ్యలో ఆపేసిన చాలా మంది బాయ్స్ కు ప్రేరణగా నిలిచారు.. 🙏

  • @vijiindi578

    @vijiindi578

    Жыл бұрын

    Wishing you all the very best. Hoping that you achieve your goals and fulfil your dreams.

  • @veeraganesh6768
    @veeraganesh6768 Жыл бұрын

    ఆమె చదువుకున్న దాని గురించి వీడియో చేశారక్క చాలా సంతోషంగా ఉంది అదే సింగనమల నియోజకవర్గం లో జరుగుతున్న అవినీతి భూతంధాల గురించి కానీ ఒక వీడియో చేయండి అక్క

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Жыл бұрын

    అమ్మ భారతి నీకు చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లి ... కష్టపడితే సాధించలేనిది లేదు అని నూరూపించావ్

  • @puttanaveen3016
    @puttanaveen3016 Жыл бұрын

    I also have dream to complete PHD.frm childhood my financial status is not supporting for my education but completed my BBA. I will complete PhD with my own money..n.i will try till my breath ends 🥺 and she is very inspired women for nowadays generation..take a bow to a Bharathi garu🙇I have huge respect on Tulisa mam..❤ don't give up mam we r there to support u In hard times also🫰 mam

  • @ThulasiChandu

    @ThulasiChandu

    Жыл бұрын

    You can Naveen.. ❤

  • @puttanaveen3016

    @puttanaveen3016

    Жыл бұрын

    TQ very much for your reply mam very happy 🤗

  • @అక్షరాలుసరిపోవు

    @అక్షరాలుసరిపోవు

    Жыл бұрын

    ​​@@ThulasiChanduన్ని సౌకర్యాలు ఉన్న ఏ కాలం లో ఏమి చదవని..వాళ్ళకి..మట్టిలో మాణిక్యం వంటి..ఆ డాక్టర్. భారతి అక్క స్ఫూర్తి దయకం...💐

  • @pn4641

    @pn4641

    Жыл бұрын

    Padma Amp God bless you Amma Mee papanukida neela chadivinchu thalli God bless you once again.

  • @jhansiuppu1244

    @jhansiuppu1244

    Жыл бұрын

    @@puttanaveen3016 Bharati gaariki suba hi vandanamu

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 Жыл бұрын

    ఈ వీడియో గ్రామీణ ప్రజలకు చేర్చాలి మేమ్. మీ ప్రతి వీడియో మాదిరిగా హృదయాన్ని కదిలిస్తుంది. ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ❤

  • @jharikrishna3984
    @jharikrishna3984 Жыл бұрын

    Instagram KZread లో cenima songs ki dance lu వేసుకుంటూ బట్టలు పక్కకి నెట్టే ఆడవాళ్ళు చూడండి ఇది stardom ante ఇది famous అంటే ఇది RESPECT అంటే మీరూ ఉన్నారు హోం tour Ani bedroom tour Ani ఏవేవో అడ్డమైనవన్ని చేస్తుంటారు college కి వెళ్లి పిచ్చి కథలన్నీ పడుతుంటారు ముఖ్యంగా రూరల్ areas లో ఉన్న అమ్మాయిలు constitution ante తెలీని వాళ్లు చాలా మంది ఉన్నారు

  • @javvajirajareddy9159
    @javvajirajareddy9159 Жыл бұрын

    తనలోని ప్రతిభ ఎప్పటికైనా విజయం సాధిస్తుందన్న నమ్మకానికి శతకోటి దండాలు. డా.సాకే భారతి గారు ఎందరికో ఆదర్శం 🎉

  • @nagamanin5645
    @nagamanin5645 Жыл бұрын

    తులసి గారు సాకే భారతి లాంటి గొప్పవారని మీరు ఇంటర్వ్యూ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను .మీకు నమస్కారములు 🙏💐భారతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు 💐💐💐💐

  • @korraapprao5148
    @korraapprao5148 Жыл бұрын

    బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD చేసిన అపర సరస్వతీ డాక్టర్ సాకే భారతి గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదవాలి.

  • @ragav6867
    @ragav6867 Жыл бұрын

    I am feeling shame today🤦🤦. From the last 4 years i am planning to pursue MBA but couldn't atleast join the program. Bharathi garu hatsoff to your perseverance and determination 👏👏

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Жыл бұрын

    భారతి గారి ఫ్యామిలీ పరిస్థితి చుస్తే చదవటం కాదు కదా కనీసం ఒకరోజు గట్టిగా తుఫాను వస్తే కూలిపోయే స్థితిలో ఇళ్ల్లు ఉన్నట్లు ఉంది ఆ స్థితిలో 10తరగతి లో పెళ్లి ఆ తర్వాత ఆమె పట్టుదల Dr:భారతి వరకు సాగింది దాని వెనకాల ఆమె పోరాడి సాధించిన ఘనత ఇక్కడితో ఆగకూడదు.... ఎందుకు AP ప్రభుత్వం మొదట యూనివార్సిటీ జాబ్,ఇళ్ళు ఇవ్వండి.... ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఏం చెప్పారో.... మరి??

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 Жыл бұрын

    అక్క మీరు చేసే వీడియోలు చూస్తుంటే మీ మీద అభిమానం రోజురోజుకు పెరుగుతుంది. All the best for your next video akka 💐💐💐💐

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs Жыл бұрын

    We are proud of Dr Saake Bharathi gaaru Tulasi akka great job eeri lanti vaariki mee maa support undaali Jai Bheem

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Жыл бұрын

    మీ video కోసమే waiting madam,... మీరు direct గా కలిస్తే ఇంకా బాగుండేది

  • @ThulasiChandu

    @ThulasiChandu

    Жыл бұрын

    నాకూ కలవాలని ఉంది..

  • @doddanagaraju971
    @doddanagaraju971 Жыл бұрын

    మేడమ్ నిజంగా చాలా మంచి ఇన్స్పిరషన్ వీడియో చేశారు

  • @sarathbabuyericherla9445
    @sarathbabuyericherla9445 Жыл бұрын

    Felicitate her guide, for accepting and guiding her phd

  • @sudarsanaraju9077
    @sudarsanaraju9077 Жыл бұрын

    Congratulations to Ms. Sakey Bharathi.

  • @nithinsunke1311
    @nithinsunke1311 Жыл бұрын

    Truly inspirational Hatoff to her 🧎🧎

  • @alisacounters897
    @alisacounters897 Жыл бұрын

    Dear Tulasi, నేను నా office work లో ఎప్పుడు బిజీగా ఉంటాను. మీ వీడియోలు 15 నుంచి 30 నిమిషాలు ఉంటాయి. Office time లో అంత lengthy video చూసే time ఉండదు. మీరు ఎప్పుడు వీడియో upload చేసినా మీ మీద ఉన్న అభిమానంతో ఒకసారి వీడియో open చేసి like కొట్టేసి తరువాత వీడియో చూద్దాం అనుకుని వీడియో start చేస్తాను. But తరువాత గా వీడియో మొత్తం చూస్తేగాని ఆపను. Thanks for effective narration.

  • @narayanacheedarla4760
    @narayanacheedarla4760 Жыл бұрын

    Salute, Madam for making a wonderful video. I did my Masters from Sri Krishnadevaraya University which is a highly pleasant place for the education.

  • @citujpt4782
    @citujpt4782 Жыл бұрын

    మహిళల అందరికీ మీరు ఆదర్శం.... తల్లి 🙏🙏

  • @rakeshpanga6958
    @rakeshpanga6958 Жыл бұрын

    భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా చదువు విలువ తెలుసుకొని నేడు అత్యున్నతమైనPHD పట్ట పొందిన భారతి అక్క గారికి congratulations Akka ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా గానీ మీ చదువును PHD దాకా కొనసాగించినందుకు నేటి మహిళలకి స్ఫూర్తిదాయకం

  • @veeraganesh6768
    @veeraganesh6768 Жыл бұрын

    అక్క మీరు మొన్న కడప కర్నూల్ గురించి ఒక వీడియో తీశారు కదా అలాగే మా అనంతపూర్ డిస్టిక్ గురించి మా అనంతపూర్ సింగనమల నియోజకవర్గం గురించి అక్కడ జరిగే అవినీతి గురించి అక్కడ జరిగే దోపిడీ గురించి ఒక్కసారి వీడియో చేయండి అక్క మీ ఛానల్ ద్వారా మీ మాటల్లో ఒక్కసారి వినాలనుకుంటున్నాము అక్క

  • @ravilingampally1939
    @ravilingampally1939 Жыл бұрын

    Congratulations Dr.Sake Bharathi garu,and thank you very much madam making a wonderful video for inspiration to all

  • @vasudev641
    @vasudev641 Жыл бұрын

    మీరు ఎప్పటికి ఒక ఆదర్శంగా నిలిచిపోతారు. పెద్దచదువులంటే ఎదో బ్రహ్మపదార్ధంగా బావించె వాళ్ళకి మీరే ఒక సమాధానం. హార్దిక శుభాకాంక్షలు.

  • @bmk990
    @bmk990 Жыл бұрын

    Iam So Happy akka భారతి garini interview chesinanduku

  • @upsccorner2744
    @upsccorner2744 Жыл бұрын

    Yes anukunnna. Vasthadani ee video...tq madam

  • @ThulasiChandu

    @ThulasiChandu

    Жыл бұрын

    😊

  • @yellamillishobharani3901
    @yellamillishobharani3901 Жыл бұрын

    Chaduvula Saraswathi ki shubhakankshalu.wish you all the best for bright future

  • @rameshkonatham62
    @rameshkonatham62 Жыл бұрын

    మేడం మీరు ముందుగా భారతి గారిని ఇంటర్వ్యూ చేస్తారు అనుకున్నాను.

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Жыл бұрын

    Congratulations to Dr sake bharathi for her incredible success on getting phd award .

  • @kejriwa
    @kejriwa Жыл бұрын

    తులసి అక్క... నేను నీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలో తెలిట్లే.. నా ప్రాణం అడు పెట్టాయిన సరే... నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత.. ఈ దేశంను లౌకికం వైపు, సమానత్వం వైపు నడిపించడమే మన కర్తవ్యం...

  • @sumalathagade3032
    @sumalathagade3032 Жыл бұрын

    Nice madam..Great Inspiration Bharathi garu 💐

  • @holypasha3408
    @holypasha3408 Жыл бұрын

    This is not a small matter one of the biggest achievement 😊😊😊😊😊😊😊Eeerojulo Graduation complete cheyatanikee nana kastalu padutunaru but Bharathi garu wow super super super women 👏👏👏👏👏👏👏👏

  • @kodalikranthikumar3577
    @kodalikranthikumar3577 Жыл бұрын

    సాకే భారతీ గారిని చూసి మహిళలంతా ఆనందపడుతున్నారు.

  • @bibleresearchtv
    @bibleresearchtv Жыл бұрын

    భారతి గారికి....నిజముగా వందనాలు

  • @venkateswarluchepuri4415
    @venkateswarluchepuri4415 Жыл бұрын

    ఇప్పుడీ వచ్చిన పేపర్ ద్వారా తెలిసిన తదుపరి ప్రభుత్వాలు ఎవరైనా వాళ్ళ పరిస్థితి ని చూసి ఉద్యోగం ఇస్తే బావుంటుంది 🙏

  • @shaikmercy2010
    @shaikmercy2010 Жыл бұрын

    ఎన్నో కష్టాలు పడి పెద్దచదువు చదవాలని కాలాలు కన్నవరందరికి ఈమె చదువు బాట ఒక స్ఫూర్తి దాయకం 💐💐💐అందుకు ప్రతిఒక్కరు ఆమెని (భారతి )ని అభినందించాలి ఈ వేదికగా సమాజానికి నేటి యూవతకి ఒక్క మాట అన్ని సదుపాయలు, ఇంక మెరుగైన భవిష్యత్తు కోసం నేటి తల్లితండ్రులు ఎంతో కస్టపడి బిడ్డల్ని చదివిస్తూ ఉంటే వారు మాత్రం ఏ చిన్న కష్టాలను ఓర్చుకోలేక నానా ఇబ్బందులతో తనువును చలిస్తూ కన్నవారికి కడుపుకొత మీగులుస్తున్న ఇల్లాంటి రోజుల్లో,,,,, నేనంటున్నది అందరిని కాదు,,,,ఈ తల్లికి నిజంగా అభినందిచడం మనందరి కర్తవ్యం అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సాధించగలరు కానీ ఈమె మట్టిలో మాణిక్యం 🙏🙏🙏💐💐💐💐👍👍👍👍

  • @shaikshavalikadapa619
    @shaikshavalikadapa619 Жыл бұрын

    AP Govt. should give her financial assistance of 25 lakhs and a house as part of jaganna colony ... 👏

  • @shaikshavalikadapa619

    @shaikshavalikadapa619

    Жыл бұрын

    @@jaibharathdesam i didn't requested a job to her just read my comment..

  • @GaneshP-qz9mu
    @GaneshP-qz9mu Жыл бұрын

    sake bharathi madam very inspirational to all lazy fellows like me...

  • @vanamnagaraju1389
    @vanamnagaraju1389 Жыл бұрын

    ఏం. కామెంట్ చేయాలి అంబేద్కర్ రాజ్యాంగం రాసి 70 సం//లు దాటిన కూడా ఒక వ్యక్తి (ఆడ, మగ ఎవరైనా) ఇంకా తను ఉన్నత చదువు చదవడం కోసం పోరాటం చేయవలసి వస్తుంది. అది కూడా కులం అనే సమాధిలో నుండి. ఎవరో ఒకరు చదవడం దాన్ని చూసి మురిసిపోవడం నా వల్ల కాదు.

  • @sriharishtadanki2588
    @sriharishtadanki2588 Жыл бұрын

    Congratulations mam, Dr. S. Bharathi Garu.

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 Жыл бұрын

    భారతి గారిని డైరక్ట్ గా మీరు కలిసి ఇంటార్యూ తీసుకుంటే బాగుండేది..

  • @zphselchuruosa3232
    @zphselchuruosa3232 Жыл бұрын

    భారతి ఇప్పటికే చాలా కష్టాలను చవిచూసింది వెంటనే ఉద్యోగం లో join కావాలి... చందు గారి వీడియో ద్వారా ఆమెకు మంచి విద్యా సంస్థలో త్వరగా job రావాలి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @arunthokala1226
    @arunthokala1226 Жыл бұрын

    Hat's up to guide, Bharati & you really tremendous journalist taken interview jai Bheem❤❤❤

  • @naniraj.7862
    @naniraj.7862 Жыл бұрын

    మీరు చాలా గొప్ప .... మీరు ఇంటర్యూ చేసే వారు కూడా గొప్ప వ్యక్తి గా గుర్తింపు పొందుచున్నారు ఆమె ఎంత గౌరవంగా మాట్లాడుచున్నారు ? మీరు ఎంతో గౌరవంగా మాట్లాడుచున్నారు ???? గమనిస్తే బాగుంటుంది madem

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Жыл бұрын

    I have been following your channel from 10k subscribers akka, You never changed your content even you face hatred from viewers.

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar48 Жыл бұрын

    Hearty Congratulations Dr Sake Bharati. Thanks to Thulasi Chandu Garu .

  • @rajumadichedu
    @rajumadichedu Жыл бұрын

    Maa district aniee chepukodaniki happy gaa vunadhi ❤❤

  • @renuprakash9916
    @renuprakash9916 Жыл бұрын

    She is great 👍😃

  • @HaRi77656
    @HaRi77656 Жыл бұрын

    Very straight forward, strong determination towards her Goal *It gives inspiration to backward class in village areas*

  • @rajarathnambhukya
    @rajarathnambhukya Жыл бұрын

    Dr Sake Bharathi👍 Hearty congratulation 💐💐💐🙏

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Жыл бұрын

    Dr Bharathi Madam garu congratulations great

  • @ramavathrajanaik7498
    @ramavathrajanaik7498 Жыл бұрын

    Again satisfied us...as we expected ...TQ tulasi Gaaru 🎉❤

  • @trajreddy78
    @trajreddy78 Жыл бұрын

    She is a true inspiration for everyone, govt should provide her good employment now

  • @vijiindi578
    @vijiindi578 Жыл бұрын

    చాలా చక్కగా, మర్యాదపూర్వకంగా భారతిగారిని ఇంటర్వ్యూ చేసారు తలసిచందుగారూ🙏 చాలా సంతోషమనిపించింది. ఆ విద్యా భారతికి తగిన గౌరవం ఇచ్చినందుకు. 2 రోజుల క్రితం సుమన్ టి.వి యాంకర్ చేసిన ఇంటర్వ్యూ చూసాను. భారతిగారిని, ఆవిడ భర్తను ఏకవచన ప్రయోగం చేస్తూ చాలా తేలికగా, మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చెయ్యడమే మీ అదృష్టం అన్నట్టు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాడేదో ఉద్ధరిస్తున్నట్టు చేసాడు. చాలా అసహ్యం వేసింది.

  • @user-xr8ui2qc9p
    @user-xr8ui2qc9p Жыл бұрын

    భారతి మేడమ్ గారికి ముందుగాPhD సాధించిన సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంశాలు 🙏🙏🙏🙏 మేడమ్ మీరు ఈ తరానికి రాబోయే తరానికి ... ఆదర్శంగా ఉంటారు....👏🙏🙏

  • @mamathakyatham1497
    @mamathakyatham1497 Жыл бұрын

    Congratulations 🎉 Dr.Bharathi garu. Great ...

  • @Sunny_viraj1
    @Sunny_viraj1 Жыл бұрын

    Great job👏

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 Жыл бұрын

    Inspired….. Everybody get Educated….. Education can only change your mind set and your community

  • @raviankith07
    @raviankith07 Жыл бұрын

    చదువుల తల్లికి Congratulations 🎉👏👏

Келесі