PHANUMANTHU కేసు లో కొత్త ట్విస్ట్ | Phanumantu Controversy Issue | Praneeth Hanumanthu | Aadhan

Ойын-сауық

We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 1 300

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx17 күн бұрын

    సాయిధరమ్ తేజ్ గారికి పాదాభివందనం ఇలాంటి నీచుల గురించి పదిమందికి తెలిసేలా చేశాడు

  • @dilipv12

    @dilipv12

    17 күн бұрын

    Bokka le . He is targeting reviewers .

  • @ganeshmandala789

    @ganeshmandala789

    17 күн бұрын

    ​@@dilipv12 nuv errihook gadila unnavu .. targeting reviewers endi raa ..aa KZreadr chesedi correct ha bokka ga ??

  • @dilipv12

    @dilipv12

    16 күн бұрын

    @@ganeshmandala789 bokka le aithe chala roast channels Bhabhi porn reference untadi. It’s all part of porn references which everyone including you watches. Don’t act naive now. Outrage is fabricated just because he is speaking truth against useless movies. Don’t try to be too good. You are also equally vulgar. Free speeach

  • @dilipv12

    @dilipv12

    16 күн бұрын

    @@ganeshmandala789 in jalsa movie there is dialogue ‘ padukunna ammiyini ni rape cheste kick’. Now book case on pawan Kalyan

  • @dilipv12

    @dilipv12

    16 күн бұрын

    @@ganeshmandala789 arey nee kallu kappalu mingaya. Edo indirect reference comedy . No direct sexual comment on minor. Can’t think of any legal section. About morality so many influencers and public figures used l**ja etc. you are either erri hooks yourself , not yo understand agenda or paid influencer

  • @freedomfighter4033
    @freedomfighter403317 күн бұрын

    Oka hanumanthu ne kaadhu e video lo andariki siksha padali

  • @ganeshmanthena

    @ganeshmanthena

    17 күн бұрын

    Black shirt vadu too much

  • @raghuramudukowthrapu6887

    @raghuramudukowthrapu6887

    17 күн бұрын

    Avunu video lo vunna andariki siksha padali

  • @tough-q4v

    @tough-q4v

    17 күн бұрын

    Yes🔥

  • @kslpavitra83

    @kslpavitra83

    17 күн бұрын

    Yes. Everyone in that video should be punished

  • @sunilt8411

    @sunilt8411

    17 күн бұрын

    అలాగే school pillala meedha trolls chesevalla medha kuda siksha padali...

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul194116 күн бұрын

    అసలు ఇంస్టాగ్రామ్ and యూట్యూబ్ లో బూతులు మాట్లాడే ప్రతిఒకడికి శిక్ష పడాలి 🤕🤕

  • @VedPrakash-rc2es

    @VedPrakash-rc2es

    15 күн бұрын

    @@baikarirameshtinkul1941 ఒకవేళ బూతులు ఇలాంటి కొడుకులని అంటే ఎంకరేజ్ చెయ్యాలి. ఈ నా కొడుకులకి ఒక్క బూతులు కాదు చిన్న పిల్లలతో చెప్పులతో కొట్టించాలి తెలంగాణ ఇంకా ఆంధ్ర లో ప్రతి జిల్లా కి తీసుకుపోయి.

  • @weapon289
    @weapon28917 күн бұрын

    ఇంక రెండు రాష్ట్రాలు సీఎం లు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూకి శిక్ష పడాల్సిందే .😮

  • @JASHU_69
    @JASHU_6917 күн бұрын

    Main ga black T-shirt gadini mingandi

  • @KG-gs5xj
    @KG-gs5xj15 күн бұрын

    ఏముంది బయ్యా ఈ జనాలు 2 రోజుల వార్తలు ఎంజాయ్ చేసి మార్చిపోతారు...వుచ్చ పడేలా రోడ్డు మీద వూరి తీస్తే..ఈలాంటివి జరగవు......అంత వరకు యెవడు ఏమి పికలేడు....సౌదీ లాంటి దేశాని చూసి మనం నేర్చుకోవాలి...

  • @ramadevi1428
    @ramadevi142815 күн бұрын

    ఇలాంటి మానవ మృగాలను అస్సలు వదలకూడదు వదలకూడదు కూడదు

  • @ashwinisonu9573
    @ashwinisonu957315 күн бұрын

    అసలు మనుషులేనా ఆ వీడియోలో ఉన్న అందరిపైనా యాక్షన్ తీసుకోవాలి

  • @a.pradeep3549

    @a.pradeep3549

    14 күн бұрын

    Vellanay kadu mm eppudu valla gurinchi cheppi kuda Vella rieveiews Kosam kuda chesey valani kuda skishinchali asalu yutbe nunchi amount rakunda cheyyali

  • @chirangv8326
    @chirangv832617 күн бұрын

    వైరల్ అవ్తుంది అని చూసా బ్రో.. but నిజంగా చెప్తున్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అండ్ ఏడుపొచ్చింది. మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి తట్టుకోలేక పోయాను. ఆలోచించడానికి ఏం లేదు బ్రో పొక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్ కి పంపాల్సిందే

  • @Xotic-uf1ks

    @Xotic-uf1ks

    16 күн бұрын

    alsa cinemalo "padukunna ammayini rape cheste em kick parigettinchi perigettinchi rape cheyali " ani trivikram dialogue, pawan kalyan act chesinappudu, em ayindi jalsa movie lo bagane navvi untav ga

  • @chirangv8326

    @chirangv8326

    16 күн бұрын

    @@Xotic-uf1ks are u educated bro.. jalsa movie lo child absued undha. Cheppu mari. Enti bro ilaa thayarayyaru kontha mandhi. Kondharaithe jabardhast ban cheyaali antaaru.. andhulo double meaning dailogs unnayi kaadhananu but child sexual absued undaa...

  • @Xotic-uf1ks

    @Xotic-uf1ks

    16 күн бұрын

    @@chirangv8326 jalsa movie lo "padukunna ammayini rape cheste em kick undiddi parigetiinchi perigettincho rape cheyali" ani undi telisi matladutunnava teliyaka matladutunnava? nuvvu kapu va?

  • @shivaathikari2878

    @shivaathikari2878

    16 күн бұрын

    Entra intha daridram ga thayaru iyyaru

  • @hymavathisamarla7190

    @hymavathisamarla7190

    15 күн бұрын

    😢

  • @AjayakhilReddaboina
    @AjayakhilReddaboina17 күн бұрын

    వీడిని బొక్కలో వేసి కుమ్మండి మళ్లి బైటకు రావద్దు చెత్త వేస్ట్ పెలో 👍👍

  • @kalacreations5372

    @kalacreations5372

    16 күн бұрын

    Hlo bagunara 🙏

  • @jayanthsharma2055
    @jayanthsharma205517 күн бұрын

    మీరు బ్లడ్ రిలేషన్స్ ని కూడా ఇంత చీప్ గా వల్గర్ గా ట్రీట్ చేస్తే రేపు పొద్దున్న భార్యా పిల్లలని ఎలా చూస్తార్రా? మీ పిల్లలు ఇంకెలా తయారవుతారో!

  • @Shivanikitchen9
    @Shivanikitchen915 күн бұрын

    వాళ్ళ నలుగురికి కూతుర్లు ఉంటే అలాగే ఆలోచిస్తారేమో వీళ్ళకి శిక్ష పడాలి

  • @erraja7140

    @erraja7140

    15 күн бұрын

    Naluguri Naluka koseyandi

  • @dhanalakshminature5417
    @dhanalakshminature541715 күн бұрын

    ఇలాంటి వాళ్లనే ఊరికే వదలకూడదు వదిలేస్తే ఇలాగే చాలామంది తయారవుతారు

  • @halfknowledge-pb5ff
    @halfknowledge-pb5ff16 күн бұрын

    నాలుగు ముక్కలు ఇంగ్లీషు నేర్చుకొని ఆ ఇంగ్లీషులో బూతులు మాట్లాడితే మేధావితనం అనుకుంటున్నారు. చాల మంధి తాయరయ్యారు ఇలాంటి సంస్కారం లేని విద్యావంతులు.

  • @prabhakarvenkata4092
    @prabhakarvenkata409216 күн бұрын

    ఇలాంటి వాళ్ళని వదలి పెట్ట కోడదు కచ్చింగ నాలుక కట్ చెయ్యాలి

  • @mkreddy03
    @mkreddy0316 күн бұрын

    Hanumanthu ni emo kaani, ah black shirt odini mathram odhaloddhu💪

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar239317 күн бұрын

    వీళ్ళ ఇంట్లో వాళ్ళను వాళ్ళ అందరి బంధువులను పిలిపించి ఒకచోట చేర్చి ఈ వీడియో చూపించాలి వాళ్ళు కూడా ఇందులో తప్పులేదు అని అంటారేమో చూడాలి... ఇలాంటి వాళ్ళను సంఘ బహిష్కరణ చెయ్యాలి..

  • @Avanthika0066
    @Avanthika006617 күн бұрын

    ఒక పసిపిల్ల మీద అభ్యుజ్ జరగడం నిజంగా హేయం మీరందరూ రియాక్ట్ అవడం మంచిదే.కానీ మొన్న ఒక ఆరేళ్ళ పాపని రేప్ చేశారు.నిన్న ఒక చిన్నపిల్లమీద లైంగికదాడి ప్రయత్నించాడు.మీడియాకి,సెలెబ్రిటీకి అవి కనిపించవా?పెద్ద పుణ్యమూర్తులు,సంఘసంకర్తల్లాగా ప్రతీ ఒక్కడూ గొంతెత్తి అరుస్తున్నాడు ఈ ఇష్యు మీద.మంచిదే.కానీ రేప్ చేయబడ్డ ఆ పసిపిల్ల గుర్తుకురావట్లేదా ఎవరికీ

  • @AScreative376

    @AScreative376

    16 күн бұрын

    Avnu nenu adhe, anukunna... Sai dharam tej celebrety kadha.. Andhuke revanth reddy react ayyadu.. Adhe pedha vallaki emaina jarigithe avarubpattinchkoru

  • @manushamudhiraj

    @manushamudhiraj

    16 күн бұрын

    Well said!

  • @prakuthiandalu4212
    @prakuthiandalu421214 күн бұрын

    గుండు కొటించి రోడ్ల పై తిప్పాలి sir

  • @sreedevivavilala4038
    @sreedevivavilala403816 күн бұрын

    ఆ వీడియో లో ఉన్న అందరూ కూడా..... వాళ్ళ అమ్మ వాళ్ళతో... ఎలా ఉంటారో.. మరి 🤭

  • @praveenkumarsharma143
    @praveenkumarsharma14317 күн бұрын

    వినాశకాలే విపరీత బుద్ధి హి. వీళ్ళ తల్లి తండ్రులకు కూడా బుద్ధి చెప్పాలి ఇలాంటి కసాయి కొడుకులను హెచ్చరించకుండా ఉన్నందుకు

  • @VerityvantaluYouTubechannel
    @VerityvantaluYouTubechannel17 күн бұрын

    మళ్ళి మళ్ళి చేత కూతలు కూయకుండా నాలుక కట్ చేయాలి

  • @vinnu.g8901
    @vinnu.g890117 күн бұрын

    Idi viral aindi kabatti andaru matladtunnaru but social media comment srctions lo ilanti vaallani roju lakshallo chudocchu

  • @bhargavimanepalli567
    @bhargavimanepalli56717 күн бұрын

    రోడ్డు మీద నించిపెట్టి చెప్పు toh కొట్టాలి...అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి...

  • @kanchumarthivenkathemanth4960
    @kanchumarthivenkathemanth496017 күн бұрын

    బ్రో వాణ్ణి ఒక్కన్నే లోపల వస్తే సరిపోదు బ్రో instagram కి వెళ్లి చూడు ఒక్కొక్క అమ్మాయి రీల్స్ ని ఎంత దారుణంగా డార్క్ కామెడీ అనే పేరుతో ఇంతకన్నా నీచాతి నీచంగా పోర్న్ వీడియోస్ తో కంపేర్ చేస్తున్నారు వాళ్లందరికీ కూడా శిక్ష పడితేనే మారతారు..😒🤦 చెడ్డగా చేసే వాళ్ళు ఎలాగో చేస్తారు వాళ్ళు మారరు కానీ మంచి వాళ్ళని కూడా అలాంటి వెధవలు తో కంపేర్ చేసి అంత నీచంగా తిట్టడం కరెక్ట్ కాదు వాళ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకు అంటే కామెంట్స్ చూస్తే అనిపిస్తుంది ఇంతమంది ఎదవలు ఉన్నారని

  • @Kumar14042
    @Kumar1404216 күн бұрын

    ఇటువంటి సైకోలను చూసి ఇంకొంత మంది సైకోలు తయారౌతారు. బెయిల్ కూడా రాకుండా శిక్ష విధించాలి. సమాజం ఇటువంటి వాళ్ళను వెలివెయ్యాలి.

  • @cinemashorts4666
    @cinemashorts466617 күн бұрын

    Dark comedy ani yedhava covering lu, dark comedy ni oka situation medha pr event medha chestharu that to border cross cheyyakunda but not on a person

  • @durgaprasadmungamuru2338
    @durgaprasadmungamuru233817 күн бұрын

    KZread లోనే కాదు.. అన్ని చానెల్స్ లొ Ban చేయాలి. Visa cancel చేసి PASSPORT sieze చేసి ఇండియా పంపించాలి. ఇతనే కాదు Punch ప్రభాకర్ అంట... అతను కూడా ఇలాంటి దరిద్రపు వీడియోస్ చేస్తుంటాడు

  • @aeiphanes
    @aeiphanes17 күн бұрын

    ఈ వీడియోలో ఉన్న అందరూ మృగాలకు తగిన శిక్ష వేయాలి. ఈ కాంట్రవర్సీ పై ప్రతి ఒక్కడూ స్పందించి వీడియో లు చేస్తున్నారు కానీ ఒక్కడు అయినా తల్లిదండ్రులు పిల్లల ప్రైవసీ ని కాపాడుకోవడం లో బాధ్యత గా వ్యవరించేలా ఉన్నారా ? అని ప్రశ్నించడం లేదు, అవగాహన కల్పించడం లేదు, వాళ్లకు వీళ్లకు తేడా ఏముంది?వ్యూస్ రావాలి ,పాపులారిటీ రావాలి.

  • @venkysallinone
    @venkysallinone17 күн бұрын

    ఇలాంటి వారి వలన ఉపయోగం లేదు చట్టాలు మారాలి. ఉరి తీయాలి అంతే

  • @user-bt6cc2wu3l
    @user-bt6cc2wu3l17 күн бұрын

    ఇలాంటి వీడియోస్ ఛానల్ని బ్యాండ్ చేయాలి

  • @weapon289
    @weapon28917 күн бұрын

    చాలా పెద్ద టీం ఇది.. చాలా మంది ఉన్నారు backside లో వీళ్లు అందర్నీ అరెస్ట్ చేసి , ఎన్కౌంటర్ చేయాలి ..😮

  • @kavyad434
    @kavyad43416 күн бұрын

    వీడియో లో ఉన్న ఆ నలుగురిని శిక్షించాలి.. ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకొకడు అలాంటి వీడియోస్ చేయాలంటే భయపడాలి..ఇంట్లో పెంచుకునే కుక్క బెటర్ ఇలాంటి మానవ మృగాల కంటే.. ఇలాంటి వాళ్ళకి ఇంట్లో అక్క చెల్లి అని ఏం ఉండదు..ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు..

  • @jogendharjogendharsuri9661
    @jogendharjogendharsuri966116 күн бұрын

    వాళ్ళ ముగ్గురికి ఫోక్షో చట్టం మీద కఠినంగా శిక్షించాలి

  • @kiranmayikorlagunta2592

    @kiranmayikorlagunta2592

    16 күн бұрын

    Yes. I worked with his father who is an IAS officer. His father and mother behave rudely with their employees. They treated employees like dogs. They don't have minimum empathy or sympathy to anybody. Praneet mother is selfish lady. She actually pesters her husband's employees to work for her at home as well.She actually encouraged praneeth and watched his videos and very frequently praneet and his mother both come live in her channel to promote herself. She is such a selfish lady she wants her channel to grow at the expense of Praneet encouraging him and his subscribers giving give aways. Such a nasty lady.

  • @surendraprasad299
    @surendraprasad29917 күн бұрын

    అందులో వున్న ప్రతి వక్కరిని శిక్షించాలి..

  • @manoharkrishna62
    @manoharkrishna6217 күн бұрын

    Black shirt main culprit

  • @yennamhema4961
    @yennamhema496116 күн бұрын

    Not only hanumanth so many youtube channels misleading n they projected bad contents. I request as a citizen in India youtube channel's has a strict orders must provide.

  • @SwarupaRaniRokkam
    @SwarupaRaniRokkam16 күн бұрын

    Hats off Sai dharma tej

  • @kandearchana2006
    @kandearchana200615 күн бұрын

    వాళ్ళ నలుగురికి శిక్ష పడాలి

  • @chaitanyasai4352
    @chaitanyasai435217 күн бұрын

    ఇలాంటి ఎదవలను కచ్చితంగా చాలా కఠినం గా శిక్షించాలి ఎంతలా అంతే తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీళ్లు ఇవ్వకుండా ఒక డార్క్ రూమ్ లో పడేసి ఇటు బతకలేక చావ లేక నరకం అనుభవించేలాంటి శిక్ష వేయాలి ఈ బ్యాచ్ కి నిజంగా అంత దారుణం గా మాట్లాడుతున్నాడు ఈ ఎదవ లకు ఇంకా పెళ్లిళ్లు కూడా కాలేదు ఏమో ఇంత వరస్ట్ మాట్లాడుతున్నారు పిల్లలు ఉంది ఉంటే ఈ తండ్రి కూతురు బంధం విలువ తెలిసేది.

  • @sunithraju5029
    @sunithraju502917 күн бұрын

    Salute to Sai Dharam Tej @ Manchu Manoj @ SKN producer

  • @gopiadanki
    @gopiadanki17 күн бұрын

    Phanumantu-- in KZread, RGV from films, Kodali nani -- in politics must be punished severely

  • @Kiran_thagaram007
    @Kiran_thagaram00717 күн бұрын

    మాన భారత దేశం లో కన్నీ మాన తెలుగు రాష్ట్రాలలో కుతురులను దేవతల తల్లి లా చూస్తారు అలాటిది ఇలా మాట్లాడం క్షమించరాని తపురా......😭😭😭

  • @user-ic8fc9jk2u

    @user-ic8fc9jk2u

    14 күн бұрын

    Good joke telugu rashtarm janalemi painunchu vudipadala inkhaa chepalante aa vishyamlo manole no 1

  • @koyidaladurgaprasad4883
    @koyidaladurgaprasad488317 күн бұрын

    Waste fellows... Plz arrest them persons..

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam752117 күн бұрын

    సారీ లు వద్దు వాడికి వాడి బాచ్ కి treatment జరగాలి

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala933417 күн бұрын

    The present youth are like that only. Only God can save India.

  • @halfknowledge-pb5ff
    @halfknowledge-pb5ff16 күн бұрын

    ఆ నలుగురికి ఎన్ని జన్మలు ఎత్తిన మొత్తం ఆడ బిడ్డలే పుట్టాలి 😢

  • @user-fg5en9rd4x
    @user-fg5en9rd4x17 күн бұрын

    హాట్స్ of సాయిధరమ్ జేత్ ❤

  • @vinayaknayar1352

    @vinayaknayar1352

    17 күн бұрын

    @@user-fg5en9rd4x film industry is also responsible

  • @srinivasmanyala6021
    @srinivasmanyala602117 күн бұрын

    Veedini kanadaaniki anubhavinchina narakam kante ee roju aa talli narakam anubhavinchi vuntundi veedi video ni choosi RIP

  • @shampp7133
    @shampp713317 күн бұрын

    migitha mugguru names kuda bayataku voste baguntuntundi

  • @vijaykothapalli5163
    @vijaykothapalli516317 күн бұрын

    Manchi revaluation modalaindi KZread lo vekhili chestalu yekkuva avtunnai ilanti vallu andaru bhayapade samayam vachindi jai hind

  • @bhagyayamana9297
    @bhagyayamana929715 күн бұрын

    సమాజానికి చీడ పురుగులు

  • @rameshbandi8088
    @rameshbandi808812 күн бұрын

    దేశ పరువు.తీశారు

  • @vatsalakarra3874
    @vatsalakarra387416 күн бұрын

    Intlo pempakam sariga unte ila undadu ...bahusa veella illallo ada , maga ane relation matrame untundanukunta ...aa great family ni chusi ummi veyalani undi

  • @appurao964
    @appurao96417 күн бұрын

    I dint know about this guy till yesterday.. tv 5 Murthy - Big News Debate at 9 pm was on this .. only then did I search the net …. I have no words to describe how disgusting and repulsive is this video… Really wondering how to raise and protect our lovely little girls in this society from these dirty monsters.. Really scary 😧… can’t understand their home atmosphere 🙅🏻‍♀️🤷‍♀️

  • @MacharlaEshwar
    @MacharlaEshwar17 күн бұрын

    ఉరి శిక్ష పడాలి

  • @weapon289
    @weapon28917 күн бұрын

    Follow అవుతున్నా వాళ్లు కి బుద్ధి లేదు , మన సొసైటీ లో ఈలాంటి సైకో లు చాలా మంది ఉన్నారు....

  • @lathavennam7566
    @lathavennam756617 күн бұрын

    వీళ్ళని కన్న తల్లి ఈ వీడియో చూసిన క్షణమే మానసికంగా చనిపోయి వుంటారు... వీళ్ళ మీద ఆ తల్లులు ప్రేమ చూపించాలి అన్నా వాళ్ళ కళ్ళు కామం తోనే చూస్తాయేమో తల్లి చెల్లి అక్క అని తేడా లేకుండా ఇంట్లో వాళ్ళని కూడా

  • @Xotic-uf1ks

    @Xotic-uf1ks

    16 күн бұрын

    jalsa cinemalo "padukunna ammayini rape cheste em kick parigettinchi perigettinchi rape cheyali " ani trivikram dialogue, pawan kalyan act chesinappudu,pawan kalyan trivikram ammalu kuda ante anukoni untara?

  • @user-si5ez6xu4q
    @user-si5ez6xu4q17 күн бұрын

    తాగుతూ గేమ్స్ ఆడుతు బూతులు మాటలు ఆయన పై చర్య తీసుకోవాలి

  • @jeevang4664
    @jeevang466417 күн бұрын

    All subscribers should unsubscribe his channel. Hope the law gives them the deserved punishment

  • @anuhhzh
    @anuhhzh17 күн бұрын

    Actually veedu okade kadu ...chala Mandi alane unnaru...adi enduku anta ahankaram ardam kadu...ala words Anni use cheste cool ankutaro ento... telugu youtubers 50 percent PPL vi asalu video chudalemu ..anta vulgar ga matladadam vala content ...I wish after this it's a learning lesson for all those youtubers for not using that vulgar language in a platform where even small kids watch ....Mee parents enta kashtapadi mimlani penchi untaru...just remember all their sacrifices they have done to raise you ....

  • @anujaananthula6978
    @anujaananthula697816 күн бұрын

    Asulu meeru cheppadhala channel undi kooda theliyadhu annaya ilantivalki shiska padlishande usa vala way padli ani gattiga korikutuna ilanti pichi jokses valki ❤i hope shikska pathadhi ani anukutuna ❤

  • @behappyrk79...15
    @behappyrk79...1517 күн бұрын

    ఇలా మాట్లాడిన వాళ్ళకు శిక్ష పడాలి...

  • @VerityvantaluYouTubechannel
    @VerityvantaluYouTubechannel17 күн бұрын

    నాలుక కట్ చేయాలి

  • @vasanthnv4434
    @vasanthnv443416 күн бұрын

    Pocso case file cheyyandi sif😢

  • @prasannaManju123
    @prasannaManju12316 күн бұрын

    Bro edi chusaka eppudu mana Telugu states lo father daughter kuda kalisi bayataki vellina kuda elane matladataru anukunta it's a very bad thing😠

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t17 күн бұрын

    బోరుగడ్డ అనీల్ పవన్ కళ్యాణ్ గారి పిల్లల ను పవన్ కళ్యాణ్ గారిని మరికొందరిని ఎంతదారుణమైన భాషలో మొరిగాడో వాడికి కూడా ఇదేవిధమైన శిక్ష పడాలని మా అందరి మనవి

  • @gunagandla9871

    @gunagandla9871

    17 күн бұрын

    adhey vidanga pawan kalyan gari kodhimandi fans ne kuda siksha padali edhukantey pawan gare vala wife ne matladuthunaru. amey chala saarlu ebhandhi padindheee

  • @parameswarrao6230
    @parameswarrao623017 күн бұрын

    Veedi amma abba peru thappu pettaru vadi ki ye narakasurudu ano ye mahishasurudu ano pettundalsindi.....

  • @nookalanagaraju8224
    @nookalanagaraju822416 күн бұрын

    ఇలాంటి మానవ మృగాలకు కేసులు, విచారణ, శిక్షలు అనవసరం. ఆ విధంగా చిన్నమ్మాయి మీద ట్రోలింగ్ చేసిన వారిని సల సల కాగే నూనెలో వేసి చంపాలి. వారి తల్లి తండ్రుల పెంపకం అంత ఘోరంగా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా అదే విధంగా చేస్తుంటారనుకుంటాను. ఇలాంటి వాళ్ళ కుటుంబాలను సామాజికంగా వెలివేయాలి. ప్రభుత్వం వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అతి హేయమైన తప్పు చేసి క్షమించు అంటే సరిపోతుందా. అలాగైతే అందరూ అదే పని చేస్తారు.

  • @glnarasimha3508
    @glnarasimha350812 күн бұрын

    రేపు హనుమంతు గాడు వాడి బిడ్డను ఇలానే వేరే వాడు అంటే...వాడు ఎంత బాధపడతాడు

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina341415 күн бұрын

    Super sir ela anddaru sunnitamga alochestey E godavalunddave utube perucheppi Racha Racha chesthunnaru manchi chedda marchipoyaru like lu comments monthly income antey chi dhuu

  • @shruthithammishetty800
    @shruthithammishetty80016 күн бұрын

    Valla thalli thandri ade samskaram nerpaaru..😠😠😠😠

  • @ProveITJobs
    @ProveITJobs17 күн бұрын

    Unsubscribe చేయండి మరియు వ్యూస్ ఇవ్వకండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూఅంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా కేస్ ఫైల్ చేయండి ఎన్ని కేసులు ఫైల్ అవ్వుతాయో చూసి శిక్ష విధించండి

  • @swarnalathareddy1002
    @swarnalathareddy100216 күн бұрын

    Thanks naana for the information

  • @anandpal1877
    @anandpal187716 күн бұрын

    It speaks of their mind set and how they were brought up by their parents.

  • @amrutham8347
    @amrutham834717 күн бұрын

    ఆ నీచులు నీచాతి నీచంగా మాట్లాడారు చాలా చండాలంగా మాట్లాడారు వాళ్లని ఏం చేసినా పాపం లేదు తండ్రి కూతురు చిన్న పాప ఎంత ఘోరంగా మాట్లాడారు అసలు చాలా బాధేసింది నాకైతే నవ్వడం ఏంటి ఆ మాటలు ఏంటి వాళ్లని ఏం చేసినా పాపం లేదు ఒక సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అన్న ఆలోచన వాళ్లకి లేదు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లని కూడా వాళ్ళు అలానే చూస్తారు వాళ్లని అస్సలు వదలొద్దు అండి శిక్ష పడాలి ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఇలాంటి వాళ్లే ఉన్నారు నోటికొచ్చిన బూతులు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళని తిట్టడం ఇలాంటి ఛానల్ ని బ్యాన్ చేయాలి insta youtube బ్యాన్ చేస్తే మంచిది ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియట్లేదు ఆ బ్యాచ్ ని మాత్రం అస్సలు వదిలిపెట్టదు శిక్ష పడాలి

  • @geddamrajasekhar7274
    @geddamrajasekhar727417 күн бұрын

    Hat's off to Sai Dharma tej

  • @lakshmimalineni4638
    @lakshmimalineni463817 күн бұрын

    Super Analysis byo🎉🎉🎉 Vallandariki siksha padali, US lo vunnavallani visa teesukuni pampeyyali😮

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola403716 күн бұрын

    వాడు వ్యక్తి కాదు మృగం

  • @kavyad434
    @kavyad43416 күн бұрын

    Aa మాటలు వాళ్ళ కూతురు కి వినిపించి ఛీ కొట్టించాలి

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati973117 күн бұрын

    వీడి తల్లితో వీడికి ఎలాంటి సంబంధం / సంబంధాలు కలిగి ఉన్నాడో అనేది మనం అర్థం చేసుకోవచ్చు.

  • @rajini6768
    @rajini67689 күн бұрын

    Hi annaya ok eppudu chusanu. Variki e sikha vesina takkuvey annya maroka sari evvaraku elagu jaruga kudadu ok my name is salomi tq

  • @goudsrinivask8951
    @goudsrinivask895117 күн бұрын

    అమ్మకు పుట్టలేదు వీలందరు

  • @minnukannaiah
    @minnukannaiah16 күн бұрын

    మిమ్మలిని కన్నది oka తల్లె kadhara అసలు ఏం manushulura. oka thandriki bidda ki unna relation ni entha అసభ్యంగా మాట్లాడారు

  • @mraj7235
    @mraj723517 күн бұрын

    సోషల్ మీడియాలో ప్రతి అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్దాలుగా పోస్టు పెట్టే వాళ్ళను చానల్స్ లో ప్రజలను మోసపూరిత న్యూస్ చెప్పే వాళ్ళను న్యూస్ పేపర్ లో ఫేక్ న్యూస్ ప్రచురించే మీనేజ్ మెంట్ లను ప్రజాద్రోహం దేశ ద్రోహం క్రింద కేస్ పెట్టీ శిక్షలు వేయాలి అది ఉరి తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori58256 күн бұрын

    You tube channel nundi athanni తీసేయాలి,ఇంకా ఎప్పుడు అతను ఇలాంటి platform lo participate చేయకూడ strict ga restrici చేయాలి

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu51412 күн бұрын

    ఏమనిపిస్తుంది బ్రో బాధ చెప్పలేని బాధ.దేశం ఎటుపోతుంది అనే బాధ.

  • @lathasomnath
    @lathasomnath16 күн бұрын

    I personally think that he should be banned from these site for coming up with useless content and put in jail . This will be a lesson to all the other people who are trying to make such dirty videos and earning money out of it This is eye opening to the audience also not to encourage such videos in future 😞

  • @UjwalRam
    @UjwalRam17 күн бұрын

    తప్పోంచుకోలేకుండా ఇరుక్కున్నారు వాళ్ళ దరిద్రం మోత్తం బయటపెట్టారు

  • @winaydhivieti
    @winaydhivieti17 күн бұрын

    పల్లవి ప్రశాంత్ పైన కూడా ఇలాగే కామెంట్స్ చేశారు

  • @navinmudiraj5158
    @navinmudiraj515817 күн бұрын

    Vadu valla family members tho ala untaru amo...

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra981616 күн бұрын

    నవ్వు కాదు నవ్వులపాలు అయ్యారు

  • @sowjanyapeddireddy1142
    @sowjanyapeddireddy114217 күн бұрын

    Bayanga undi vellaki vakavela marriage ie adapilla unte daily intlo vallani em chestunnaro ani dayachesi vella pellalu valla pillalani ontariga intlo vadili vellakandi endukandi vellaku elanti nichapu alochanalu unnai mari

  • @HariPriya-ry6ne

    @HariPriya-ry6ne

    17 күн бұрын

    Vellu face ki marriage okathi velakhu 45 years untundhi

  • @user-cu1kx4ix4k

    @user-cu1kx4ix4k

    17 күн бұрын

    Mee mogudu entha mandini rape chsindu

  • @user-cu1kx4ix4k

    @user-cu1kx4ix4k

    17 күн бұрын

    Adapillalu kuda vadilane matlatunnaru girls cheste tappu leda tega bayapaduthunnav

  • @sowjanyapeddireddy1142

    @sowjanyapeddireddy1142

    17 күн бұрын

    @@user-cu1kx4ix4k adapilla magapillada kaadu matter evaru matladina elage matladata em support chestunnava vallu chesindi untaru nilanti vallu kuda

  • @ThoughtsofDoctor
    @ThoughtsofDoctor17 күн бұрын

    He is not sorry he just diverting himself ... he and his fellow mates have to be punished

  • @Raheem1000..
    @Raheem1000..17 күн бұрын

    ఉరిశిక్ష ఉరిశిక్ష

  • @raghu5585
    @raghu558517 күн бұрын

    Live lo 3rd person kooda unnadu, vaadu etupoyado

  • @user-un1fb9tx2y
    @user-un1fb9tx2y17 күн бұрын

    Ah white shirt gaadu usa lo untadu bro vadini US nunchi tharimeyandi

  • @nammisrinivasarao7352
    @nammisrinivasarao735216 күн бұрын

    వీళ్ళకి కాస్త్రేషన్ మాత్రమే సరైన శిక్ష

  • @lakshmi3109
    @lakshmi310916 күн бұрын

    Mundhu vadi channel ni subscribe chesina vallu delete cheyamdi. Miku ksnuka thalli, chrlli, pillalu vunte

  • @praveenkota2050
    @praveenkota205017 күн бұрын

    వీలందరని నడి రోడ్డు మీద బట్టలు విప్పి అందరు చూస్తుండగానే తన్నాలి

Келесі