No video
Petrol Price Hike: 10 మొక్కలు నాటితే ఈ బైక్‌కు రూ.25 వేలు డిస్కౌంట్ వస్తుంది. | BBC Telugu
పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు సరైన సమాధానం భారతీయుడు తయారు చేసిన ఈ బైక్. టెస్లాలో పనిచేసిన ఆయన, ఇప్పుడు భారత్‌లో సొంతంగా సూపర్ బైక్స్ ఉత్పత్తి చేస్తున్నారు. మనం సాధారణ బైక్‌పై పెట్టే పెట్రోల్ ఖర్చును ఈ బైక్ రెండున్నరేళ్లలో తిరిగి ఇచ్చేస్తుందని చెప్తున్నారు.
#ElectricBike #SportsBike #PetrolRates
___________
నోట్: 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్' (BBC ISWOTY) అవార్డు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి. bbc.in/3tEyfQq
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Пікірлер: 935
మీ విధానం చాలా గొప్పగా ఉంది మీరు మొక్కలు నాటాలి అన్నారు చూడండి అది పర్యావరణం చాలా మేలు కలిగిస్తుంది మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది
@sivakumarbejjipuram4142
3 жыл бұрын
S
@vickyntr5894
3 жыл бұрын
100th like
@raviprakash8257
3 жыл бұрын
L
@dharaniroyalmovies2760
3 жыл бұрын
Good
@srivignesh7429
3 жыл бұрын
Super
మన ప్రభుత్వం ఇలాంటి వారిని ప్రోస్తాహిస్తే వాళ్ళకి ఆదాయం తగ్గిపొద్ది
ఇలాంటి వారిని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది
@srinumahesh8494
3 жыл бұрын
Yes Ur right
@shaikjilani8299
3 жыл бұрын
Write bro🙏🙏🙏
@santosh_chinna2363
3 жыл бұрын
Meeru chapindhi crct but .... BBC vallu video patinatha mathrana encouragement ala avthundhi ... Valla details chapthey.. vallaki uppyogam unatdhi kadha... Adhi asal encouragement antey... Kya BBC ayse karney thoo...
@sandeepkumar-lk5nf
3 жыл бұрын
Kastam....bro.......
@purshothamnakka7917
3 жыл бұрын
Government padipodhi State and central Main income for only PETROL
అద్భుతమైన డిస్కౌంట్. సమాజానికి, వ్యక్తికి ఇద్దరికీ మంచి చేసే ఇలాంటి డిస్కౌంట్ ప్రపంచంలోనే మొదటిది అయ్యుండొచ్చు
@satyasayi290
3 жыл бұрын
Mundu bike price telsuko
@Satya_780
3 жыл бұрын
@@satyasayi290 సరే తక్కువ కాస్ట్ లో నువ్వు తయారు చెయ్యి. మంచి అనేదాన్ని అస్సలు ఆహ్వాంచలేని జనాలు. మొదట్లో కాల్ లిఫ్ట్ చేసినా హాఫ్ రేట్ పడేది తెలుసా? నువ్వూ నేను ఇలానే విపరీతంగా పెట్రోల్ వాడితే... ముందు తరాలు బతకలేవు. ముందు తరాలను బ్రతికించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు పెట్రోల్ బైక్స్ లక్ష పైనే ఉన్నాయి. ఈ- బైక్స్ హయ్యెస్ట్ 1.6 K . కానీ పెట్రోల్ కు పెట్టే ఖర్చుతో పోలిస్తే ఫర్వాలేదు. మనం కొనక్కర్లేదు... కానీ ఇలా అంటూ వాళ్ళను అవమాన పరచకండి plz
@Satya_780
3 жыл бұрын
@@satyasayi290 బైక్ కాస్ట్ నాకు తెలియదు నువ్వు చెప్పు ఎంతో
@venkateswararaokurella8150
3 жыл бұрын
@@Satya_780 qqqqqq\q
తొందరగానే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మారాలి..
తొందరగా ఎలక్టీకాల్ వాహనాలు రావాలి, గల్ఫ్ వాళ్లకు దూల తెరిపోయాలి.
@kamal.m3130
3 жыл бұрын
మన దగ్గర ఎదో విదంగా దోచేస్తారు బ్రదర్.
@venktharish2329
3 жыл бұрын
Govt thinks of some or other way to generate revenue through taxes
@johnnyshalivahan6167
3 жыл бұрын
@@kamal.m3130 😀😀😀😀👍👍👍👍
@nscreations3884
3 жыл бұрын
I think power bill penchestharanukunta
@lovelysree9935
3 жыл бұрын
Super comment 🙏😊
Electric bicycles are getting common nowadays but tree plantation is different idea to get awareness to public.
ఎంత గొప్ప ఆలోచన. అద్భుతః. పర్యావరణo మీద ఎంత ప్రేమ ఉంటే, సకల జీవరసుల పట్ల ఎంత కారుణ్యం ఉంటే, ఎంతటి సేవా తత్పరత ఉంటే, ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఆలోచనతో ఆగి పోకుండా, ఆచరించడం ఎంత గొప్ప విషయం! ఒక వాహనానికి 25,000 కోల్పోవడం అంటే, అందునా కరీనా లాంటి కాస్త సమయంలో. మీరు నిజంగా మహాత్ములు, దివ్యులు, బోధిసత్వులు. మీకు సర్వదా కృతజ్ఞతలు.
Slowly electricity charges will also hike just like petrol and diesel 🙄
@mrr5358
3 жыл бұрын
Only becozof tax... Not becoz production cost
@moksh5174
3 жыл бұрын
Bro don't talk like uneducated fool
@evijay12345678
3 жыл бұрын
No issues if electricity prices hikes. You can generate your own electricity by solar panaels or biogas with minimum or almost zero expenditure
@SD_91
3 жыл бұрын
@@moksh5174 so called educated fools arre not even raising their voices when the fuel prices hiked ... This goes like this ...all knows who is a fool here
@SD_91
3 жыл бұрын
@@evijay12345678 government will find ways to increase taxes on the bio fuel also.... Point here is all cannot afford the bio gas system ...it takes lots of time to come into existence.
In my opinion thought is good. Appreciated. But there are challenges. Hence many do not think about now. 1. Electric vehicles cost is not bearable. 2. Power Charging stations are limited. 3. Mileage per charge 4. Battery life 5. No govt subsidy for E vehicles 6. Electric power production not feasible to all
@worldofmadtitan
3 жыл бұрын
Subsidy is 25‰ for one months electricity bill but u need to take a separate meter for the bike
@chinnaakhil6585
3 жыл бұрын
Even fuel stations r limited in intial... The more people indulge in awareness of this.. automatically charging points will be available soon 👍
@ramcharyvishwakramas267
3 жыл бұрын
Short Distance useful like below 50 kms or 100 kms daily
Hyderabad lo Ki తీసుకురండి sir
Mee aalochana chala dura drushti tho alochinchinattundhi. Great ❤️
BBC is emerging as one of the best news channels in telugu, and we want Chanels like this,, Can't stop to appreciate
ఎక్కడ ఉంది ఇ ఎలక్ట్రిక్ వాహనాల షో రూమ్ ఫొన్ నెంబర్ ఇవ్వండి రేట్ ఎంత నాకు చాలా అవసరం ఇ బైక్
@yennapraveen8285
3 жыл бұрын
Mee too
@bharathkumarmaturi4162
3 жыл бұрын
Same
What is the price of this bike and can they export to other states.
Really appreciated, simultaneously govt should focus on solar energy and subsidiary
Ap lo kuda me company peetti kunchum punyam kattukondi..👍👍
@ChandraSekhar-uz6kf
3 жыл бұрын
Ap lo enduku dandaga maa Telangana undaga.
@SonuSonu-fo3ny
3 жыл бұрын
@@ChandraSekhar-uz6kf evee gudda echulu matalu antey
@niteshyalamanchili4713
3 жыл бұрын
@తెలుగు Vlogger Lucky Hope ki limit vundali bro, mana Jagan Anna vunna company lu vellagotakunda vunte chalu.
@SriHarshaaa
3 жыл бұрын
Jagananna suit case company lu aitey pedatadu.. Ilantivi kaadu
@durgapraveen8899
3 жыл бұрын
Haa yes
Next Electric Charges Peruguthay 😁 Indian Tax System Ala Undi 🤗😁😁
@rahulps3701
3 жыл бұрын
Solar power is the remedy. Self sustainable
@newchanel7841
3 жыл бұрын
It's true 😂
@roshansanju341
3 жыл бұрын
Every family solar install cheskunte em badha vundadhu.. Half knowledge tho matladaku
@SriKanth-tn9hn
3 жыл бұрын
@@roshansanju341 Ne Knowledge Yento Ekkade Thelusthundi 🤗
@raviteja163
3 жыл бұрын
@@SriKanth-tn9hn Arey erri pushpi j Solar system can be built by ourselves it won't reach to the masses but every one would opt fr it due to these innovative ideas and by revolution in the market every Automobile company is optnd out fr this technology in the coming years
అద్భుతం, మహాద్భుతం bike model కూడా అద్భుతం గా ఉంది.....అద్భుతమైన విధానం.... దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండు గాక
Yes this bikes definitely get more popular,demand in future in our country 👍👍
after buying electric bike unit price also increased 😂
@SonuSonu-fo3ny
3 жыл бұрын
Edhi kuda nejam aa Reddy garu..😂🤣😂😂😂
@tovision8287
3 жыл бұрын
ఒక్క 10 పైసా పెంచితే చాలు, ఎవరికి కనబడదు, full income. ఎందుకు ఇంతలా పెంచారు అని అడిగితే: Deasel వాడడం తగ్గింది కాబట్టి అది పెంచము. Electricity usage పెరిగింది కాబట్టి ఇది పెంచము అంటారు... ఇది ఏమైనా పెరగడం ఖాయం...
@adityagoud5582
3 жыл бұрын
Then u can go with solar...
@ramboog2654
3 жыл бұрын
Haha....super sathi garu👍
@naveenrakhi6902
3 жыл бұрын
Solar electric model will come that's how future designed
plants idea very very---------------- nice pls made it 25 that to indigenous plants pls any one ask for pls go to neear by forest dept office they give you free plants
Superb sir🙏 mee alochanaki , me manchi tananiki chetulu yetthi namskaristundi ee Bhudevi thalli......
Price
@chittyprasad626
3 жыл бұрын
S
అంత ఒకే గానీ కరెంట్ బిల్ రేట్స్ పెంచితే పరిస్థితి ఏంటి🤔
@sirishmaddipati9596
3 жыл бұрын
Solar energy
@gurramraj7781
3 жыл бұрын
కచ్చితంగా కరెంటు బిల్లు పెంచుతారు బ్రదర్
@nareshkumar-zn6nq
3 жыл бұрын
@@sirishmaddipati9596 ఒకే థాంక్స్ నమస్తే
@narasimharaoadabala5049
3 жыл бұрын
@@sirishmaddipati9596 మాంచి సలహా ఇచ్చారు. రియల్లీ గ్రేట్
@obiking6681
3 жыл бұрын
Apudu nilluposi nadepedi
You are just a hero towards the nature My dream is to donate 100 acres of new forest to this nature
@hemasundhar3940
3 жыл бұрын
100acres yekkadi nunchi donate chesthaaru bro
@harshavardhanreddy8405
3 жыл бұрын
@@hemasundhar3940 I will earn money and buy
@mushtaquepsychologist4932
3 жыл бұрын
@@harshavardhanreddy8405 All the Best Buddy. In Sha Allah. May Allah make your way an example to others to be successful.
@harshavardhanreddy8405
3 жыл бұрын
@@mushtaquepsychologist4932 thank you bro
@harshavardhanreddy8405
3 жыл бұрын
@@mushtaquepsychologist4932 can I have your number
Main drawback in Electric vehicles emi Antey Maximum neeku 5 years life vasthundhi antheyy Malli Charging problems vasthundhi kaani Mana IC engine life ekkavu 15-20 years minimum vasthundhi life kaani running cost, maintenance charges ekkuva compare chesthey anthey
Ekkada dabbu kantay mokkalu important ani prajalaki teliyali... Thank you for small awareness..10 years lo ma area lo 9 pedha pedha mokkalu penchanu... ❤️❤️❤️ Ma entilo vadukonna water 15 years nunchi mokkalaki vadukontunnamu... Plz andaru mokkalu penchandi... ❤️❤️❤️❤️❤️ Plz I beg U 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న మేము దాదాపు 500 మొక్కలు పెంచుతున్నాము మాకు ఎంత డిస్కౌంట్ ఇస్తరు?
@balu9949
3 жыл бұрын
meku free ga evvali :P
నేను already 50 మొక్కలు మా హాస్పిటల్ లో వేసాను నాకు 50,000/- discount ఇస్తారా లేక 25000/- మాత్రమేనా..
@rajasekharvadlamudi7381
3 жыл бұрын
Abee naku 50000 nan's unnae mari naku diskuntu
@bkentatairments5580
3 жыл бұрын
Free ga estharu
సమాజానికి ఇలాంటి వారే కావాలి
సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుందన్నది నిజం (సమస్య ఏదైనా కావచ్చు). ప్రస్తుతం కాలుష్యపు కోఱల్లో చిక్కుకున్న ప్రజలకు ౘక్కని పరిష్కారం అందించారు. కాలుష్యానికి మరో పరిష్కారం, మొక్కలు నాటడం. ప్రజలు ఆ దిశగా అడుగులు వేయాలని, మంచి రాయితీ ఇవ్వడం ముదావహం .
Even I had the same idea , but I'm still a student
Appreciate 👏👏
Battery and all connections water proof tho undi rainy season lo problem rakunda unte future lo ee bikes de hawa...
సోదర పెట్రోల్ మరియూ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ కన్వర్షన్ చేస్తున్నారు వాటి గురించి చెప్పరు ఎందుకు? కానీ జనం వాటి గురించే ఆలోచిస్తూ న్నారు. దయచేసి వాటి సమాచారం చెప్పండి. జనం త్వరగా ఎలక్ట్రిక్ కి మారుతారు! కొందరు యువతికి జీవనోపాధి కలుగుతుంది.
How to buy this bike, it's available in HYDERABAD
@rajabhay9448
3 жыл бұрын
money
@RAJUKUTADA
3 жыл бұрын
@@rajabhay9448 are you selling ??
@smillyrabbu7707
3 жыл бұрын
Still not came to Hyderabad ravi garu
That 25k discount is the subsidy given by central government for electric bikes. He is not giving in personal
Mokkalu natali aney concept nachindi sir. Meeku kruthagnathalu. Ilanti bykes ravali. Power generation mottam solar ki transfer avvali. Appudu vaayu kalushyam tagguthundi. Paryavarananiki melu jaruguthundi
yess our future is electricall bikes
మిమ్మల్ని ఎంత పొగిడిన తక్కువే 🌹🌹🌹సార్.
Nice coverage
@BBCNewsTelugu
3 жыл бұрын
Thank you!
Bike model kuda chupinchi unte bagundedi.. help ayedi
🙄🙄🙄🙄 nenu daily 25 mokkalu naatutha discount vaddu cash iccheyandi daily🙄🙄🙄🙄🙄
@-kasthala-NagRaj
3 жыл бұрын
😂
What is the price and brand and showroom located in? Do please share the details
@ajay.j8963
3 жыл бұрын
In coimbatore.....
నేను కొనాలని అనుకుంటున్నాను దీని పూర్తి వివరాలు నాకు తెలపగలరు
Mana india lo ఇలాంటి వాహనాలు రావాలి. Mana కంపెనీల power ఏంటో తెలుస్తది గల్ఫ్ వాళ్లకి
Nice one. Sir. You are Very talented and such a great responsible thing to reduce Pollution.
Bike Rate entha malla? After 25000/- discount?
@shaukarisumanth8135
3 жыл бұрын
3L
@chintugaditeluguvlogs6520
3 жыл бұрын
2.75L only
@chintugaditeluguvlogs6520
3 жыл бұрын
@తెలుగు Vlogger Lucky ade kada
@sathishbygani
3 жыл бұрын
@@chintugaditeluguvlogs6520 🤣🤣🤣🤣
@miraclemorning5629
3 жыл бұрын
@@shaukarisumanth8135 bike name and model??
🇮🇳 save trees green india challenge salute jaihind Vandeamataram Satya Meva Jayatea 🇮🇳🤳
Great idea sir but peoples ekuv worry iydi denikosam ante long drive velinapud bike lo petrol iypothe bunks untai alage charge chaisukonike alanti charge bunks kuda unteeee. Grt output avuthadi.....
Look super ga undhi👌😍👌👌
Hats off sir Milanti vallu challaga undali 😌💙🙏
100/10 correct cheppandi nenu natadaniki vellali 😜
@RaviKumar-fl2vj
3 жыл бұрын
Please start in Hyderabad branch
Hats off sir
Very Good thought.. But Indian Government is too smart if totally Electric Bikes are on Road than it Increases ELECTRICITY charges.... For 1 Unit : 100 RS.
Can someone tell me the company name?? I would like to purchase a bike 🙂
@poLitical_garage07
3 жыл бұрын
Prana
సార్ మీ మాట కరెక్టే వర్షం పడిన నీళ్ళలో తడిపిన కరెంటు షాక్ కొట్టదా
@chenagonimohan9788
3 жыл бұрын
It's run on battery no problem
@shashanka9821
3 жыл бұрын
Ee bike gurinchi teledu Kani general ga ippudu unde electric scooters shock lantivi kottadu antaru
1000% better than kamma, reddy, velama TV channels like TV9, NTV etc.
He is the real indian
👉రైతులు ఆందోళనజీవులు. 👉సైనికులు అమరజీవులు. 👉నిరుద్యోగ యువతీయువకులు ఆశాజీవులు. 👉ఫేకుఫకీర్ అదానీ అంబానీల బానిసజీవి.🤦
@polnatikrishnasuresh2854
3 жыл бұрын
ఇంతకు నువ్వు ఏ జీవి
@hinduphojee2566
3 жыл бұрын
Nuv Dhruv Rathee bhaktunivara houle
@andhbhaktichamchagirimuktb6978
3 жыл бұрын
@@polnatikrishnasuresh2854 rgv
@yernikkkumar
3 жыл бұрын
@@andhbhaktichamchagirimuktb6978 Oh poduna lechi porn chusukune jeeviva. 👍
@andhbhaktichamchagirimuktb6978
3 жыл бұрын
@@yernikkkumar కాదు... 👉ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్మేస్తున్నారు.. 👉ఇద్దరు గుజరాతీలు కొనేస్తున్నారు. 👉మిగిలినవాళ్ళు చప్పట్లు ప్లేటు వాయిస్తున్నారు.🤷
Title lo emo 100 mokkalu annaru, Video lo emo 10 antunnaru check cheyandi 🤧🤦
@nithinvenky7614
3 жыл бұрын
10 ye
@mahenderthalari6903
3 жыл бұрын
only 10
@kapichandanbhagavan518
3 жыл бұрын
Malli chusko bro i think u r negative mind
@varaprassad2134
3 жыл бұрын
Check chesko
@MrVijay-te6ob
3 жыл бұрын
@@kapichandanbhagavan518 yes nenu evil minded, 8 hours mundu nenu tiltle chadivi, Video chusi Comment chesaa 8 hours mundu enta mandi comment chesaaro oka sari chudu brother,, 👇👇
Ur a genuine person
Suddenly charge aepoti next charge ki minimum Anni hours padatayi petrol anti aepoinda ventani fill chesukovachu spot lo bike start avutundi but charge aepoti malli charge hours taruvatani bike start avutundi e charging additional way vundali
Meeru entha chesinaa sare mana daridrapu gottu government 30rs petrol ni taxes vesii 100rs chesindhi . Future lo electricity kuda anthe lee taxes vesi motham govt mingestadhi
@bushettysaisandeep5335
3 жыл бұрын
Already discoms lakhs of crores losses lo unay.. So future lo vaatini privatise chestaru.. Automatically electricity rates increase avtay no doubt in that.. India lo modi govt vachaka fuel nundi vachina income tho oil companies ki close to 1 lakh crore pending dues pay chesaru and iran ki close to 40k crore dues payment kuda chesaru.. Kani economy run avvali infrastructure building avvali ante taxes collect cheyaka tappadu.. Fuel paaina entha tax kadutunnam anedi chaala mandiki idea undadu.. Public ga data undadu.. Anduke akada maximum collect chestaru.. Ade mana income tax aite andariki idea untadi entha income ki entha tax kadutunnam ani.. Anduke ikada tax rate penchaali ante govts alochistay
@roshansanju341
3 жыл бұрын
That's why we had a solution that's is Solar power and wind turbines
@bushettysaisandeep5335
3 жыл бұрын
Solar and wind power cost and maintenance kuda ekkuve..
Wonderful media BBC
Not to sound bad, but 126 kms mileage for full charge is very low and dependable. Tesla E-cars are hit only because of their huge mileage compared to their competitors. But, still it's really great to see a Indian company working in this segment and I wish them all the best :)
Great idea great job
Yes....Sir Super ......Idia
hyderabad ki eppudu vasthundi
ఎక్కడ ఉంది. చెప్పండి సార్
Can I Know In Which Place Are You Selling The Bikes I Have A Intrest To Buy One... Please Kindly Let me Know
Z900 laga undhi Kawasaki company
Good thinking and better future
great idea sir
Great intention
Best of luck uncle
Good desication sir👏
Great idea sir
Great job sir
Nijam
Thanku BBC
చాలా మంచి ఆలోచన
Electric vehicles are the future
Great work sir
చాలా అంటే చాలా good thing sir...
Future Lo TESLA ❤️ E prapanchamlo chala marpulu tesuku vasatadu
Great Idea sir
Mokkalu natithe discount ivalane mi alochana chala goppadi. Ila anni motors compani vallu isthe baguntundi
Super bro old bike,s key chayavacha ila
I have few doubts about electrical vehicle: 1.what if I want to go for long drive,I can’t wait for hours to charge my battery in the middle of the journey. 2.can we use electrical vehicles in heavy floods. 3.what about service,we can find a bike mechanic for every 2km in cities what if the bike is having trouble and where and whom should we contact. 4.important is if people start using electrical vehicle is there any guarantee that government will not increase current bills in future because of shortage of current.
Great startup
Please prepare bykes which are petrol less...
I hava plan to improve
ఈ.బైకులు ఎప్పుడు ఆంధ్రా లో. సేల్స్ చేస్తారు మరి దీని ధర ఎంత.?
Very good content BBC
BBC please provide information related to this bike like How to purchase it What is its cost Where are showroom in all over India We are tide of spending money on petrol (100 rs / ltd) Please provide complete info in news . I think most of comments are related to this ....
Real Farmers are Happy with new farm laws of India
Good message sir
Super concept sir