No video

పెనుమాకలో చంద్రబాబు గారి చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం.

తమకు ఇల్లు కావాలని సీఎంను కోరిన నాయక్ కుటుంబం. ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలపటమే కాక, అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం అందచేసిన సీఎం .
#PensionsPandugaInAP
#NTRBharosaPension
#NaraChandrababuNaidu
#AndhraPradesh

Пікірлер

    Келесі