No video

పెన్షన్ల వెరిఫికేషన్ వీరికి మాత్రమే ! - AP Pensions Latest News Telugu - AP Pension Verification

#sivaganeshpasupuleti #ntrbharosa #sivaganesh
పెన్షన్ల వెరిఫికేషన్ వీరికి మాత్రమే ! - AP Pensions Latest News Telugu - AP Pension Verification - NTR Bharosa Pension
Telegram channel
t.me/+p6RPbKiF28k2OTNl
WhatsApp Channel Link
whatsapp.com/channel/0029Va5u...
Instagram
/ sivaganeshpasupuleti

Пікірлер: 117

  • @vudimudivijayaambedkar1444
    @vudimudivijayaambedkar1444Ай бұрын

    బోగస్ చాలా వున్నాయి..వెరిఫికేషన్ లో.కూడా దొరకరు..ఇలాంటి వాళ్ళు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటిపెడితే మాలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాం

  • @sunithasunitha4030

    @sunithasunitha4030

    18 күн бұрын

    Yes.....Currect

  • @das2355
    @das2355Ай бұрын

    వృద్ధ దంపతులు కు ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన/KYC ద్వారాపాత రైస్ కార్డ్ లొ వృద్ధులను మినహా మిగత సభ్యులను తొలగిoచాలి. బాబు 🙏🙏

  • @velugureddyravindra7134
    @velugureddyravindra7134Ай бұрын

    బోగస్ పింఛన్లు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉన్నాయి మొత్తం ఏరి పారేయాలి

  • @nageswararaotirumani2210
    @nageswararaotirumani2210Ай бұрын

    Very good

  • @Ambati239
    @Ambati239Ай бұрын

    Yes bro

  • @bangarusravikumarbangarusr9054
    @bangarusravikumarbangarusr9054Ай бұрын

    E verifications anni filter cheyyadniki .chala mandhiki pensions apestahdu mari pension okasare penchesadu kadha.

  • @paavanavenkatesh
    @paavanavenkateshАй бұрын

    రేషన్ కార్డు తప్పనిసరి నా నార్మల్ వృద్ధాప్య పింఛన్లు కు అవుతుందా..అంటే ఒక ఆమె ఒక ఊరిలో వుంటూ వారి కొడుకు వేరే ఊరిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కొడుకు ఆధార్ ఓటు అన్ని ఆ వూరికి మార్చేశారు..ప్రస్తుతం ఈ ఊరిలో వుంటున్న ఆమె వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటుంది..అలాంటి సందర్భంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా..మీ మెయిల్ ఐడి మీకు కాంటాక్ట్ అవ్వాలి..

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన లేదా ఇన్కమ్ టాక్స్ కట్టిన అలాంటి వారికి పెన్షన్ ఇస్తారు అని తెలుస్తుంది (నాకు తెలిసి పెన్షన్ వెరిఫికేషన్ కంటే ముందు రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ మొదలవుతుంది అనుకుంటున్నా)

  • @paavanavenkatesh

    @paavanavenkatesh

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI సొంత ఇల్లు లేదు రెంట్ హైస్ లో వుంటున్నారు ఆమెకు రేషన్ కార్డు ఆమె అమ్మ కొడుకు కలిపి ముగ్గురితో రేషన్ కార్డు వుండేది..ఆమె అమ్మ చనిపోయింది కొడుకు పెళ్లి చేసుకుని వేరే చోట వుంటున్నారు..ఆమె ఈ వూరిలో రెంట్ హౌస్ లో వుంటుంది..అందుకే అడిగాను ..

  • @verendranathtagore1160
    @verendranathtagore1160Ай бұрын

    Ok bro

  • @RajKumar-ji9gu
    @RajKumar-ji9guАй бұрын

    ntr pension house 1356 square feet how much to need apply to pension Reply anna

  • @user-jm9pq3ln8j
    @user-jm9pq3ln8jАй бұрын

    పూర్తి గా తీసేయాలి

  • @user-hj3jr5id7b

    @user-hj3jr5id7b

    Ай бұрын

    నీ బాధ ఏమిటి బాబూ దుర్మారక్ ఆలోచన మానుకో కాస్త బాగుప్పాడతావ్

  • @eswarreddy.000reddy8

    @eswarreddy.000reddy8

    Ай бұрын

    నీకు డబ్బు ఎక్కువగా ఉందా ? పేదల సంగతి ఏంటి.

  • @dhsmusicwrld31
    @dhsmusicwrld31Ай бұрын

    Anna maku jvd Css amount credit ayyindi anna Finally credited Thank you for your helpful videos...first meeke msg chesthuna because you helped a lot to all students

  • @indusaran424
    @indusaran424Ай бұрын

    Good information..

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    Thanks 🙂

  • @Anantajit218
    @Anantajit218Ай бұрын

    సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ఏ కేటగిరీ వల్లకి చేస్తారో క్లియర్ గా చెప్పండి. గత ప్రభుత్వంలో ఎన్నికల ముంధే చేసారు కదా .

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఏ కేటగిరీలు అంటే అర్థమవలేదు (అన్ని పెన్షన్లు చేస్తారు వివరాలు వీడియోలోని చెప్పడం జరిగింది) ఇంకా డౌట్ ఉంటే కామెంట్ కొంచెం క్లియర్ గా అడగండి ప్లీజ్

  • @Anantajit218

    @Anantajit218

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI వృద్ధాప్యం, వితంతువు... ఇలా 28 రకాల పెన్షన్లు ఉన్నాయ్ కదా .అవి మొత్తం అన్ని వెరిఫికేషన్ చేస్తారా.? గత ప్రభుత్వ ఎన్నికలకు 1 నెల ముందే వెరిఫికేషన్ చేసింది. అవన్నీ కుడా మల్లి చేస్తారా ?

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@Anantajit218 అన్ని పెన్షన్లు చేస్తారు (హెల్త్ పెన్షన్లు చేయరు అనుకుంటా) ఎప్పటి పెన్షన్లు వెరిఫికేషన్ చెయ్యొచ్చు అనేది వీడియో లాస్ట్ లో చెప్పాను స్కిప్ చేసి చూడండి

  • @velugureddyravindra7134

    @velugureddyravindra7134

    Ай бұрын

    బోగస్ పింఛన్లు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉన్నాయి మొత్తం ఏరి పారేయాలి

  • @vijayarjunt.m6991
    @vijayarjunt.m6991Ай бұрын

    Sir Pension ki electricity bill ki link vuntada

  • @chyaswanth9404
    @chyaswanth9404Ай бұрын

    Adre marustunnaru .docter feke sartificate evvatam .evanni teseyandi

  • @stalindev96
    @stalindev96Ай бұрын

    వికలాంగు పెన్షన్ ఎవరూ verification chestaru chepandi sir

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఇంకా ప్రభుత్వం అధికారికంగా చెప్పాలి అండి (సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ & ఎంపిడిఓ వీళ్ళు మాత్రమే చేస్తారు)

  • @mummulamadhu8395
    @mummulamadhu8395Ай бұрын

    CSS amount today credited to my account 2023-24 year bro

  • @solomonraju3480
    @solomonraju3480Ай бұрын

    Adi nijame divyangulu kaka poina china vanka chupi pension dobbutunnaru Govt medical superindent daggara nudi certificate teesukovali appudu correct ga divyangulu vadtaru

  • @Swara935
    @Swara935Ай бұрын

    Anna andhath scem gurinchi mundu maku raithu barosa vastunaye malli kotha ga apply chayala pls reply

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలి అని న్యూస్ అయితే వచ్చింది కానీ ఇంకా అఫీషియల్ అయితే కాదు త్వరలో అప్డేట్ అయితే వస్తుంది వీడియో చేస్తాను

  • @thotajyoshna8707
    @thotajyoshna8707Ай бұрын

    Brother march lo ma sister ke marriage aiendhe kalyanamasthu vasthundha radha

  • @rafikhan1769
    @rafikhan1769Ай бұрын

    maamma ki wido penshion vastundi kakaphote ma ammaki vennemuka offrishion chesaru sadaram sartificate vachindi vikalanga penshion ela aplay cheyali please reply

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    సచివాలయంలో అడిగాను గతంలో ఆప్షన్ ఉండేదంట ప్రస్తుతం ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు అన్నారు కొన్ని రోజుల్లో కొత్త పెన్షన్లకు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇస్తారు

  • @sudheerametti5373
    @sudheerametti5373Ай бұрын

    Last year November lo pension ki apply chesamu eligible list lo name vochindi ee pension eppudu istaru

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఇలా చాలామంది ఉన్నారు వివరాలు తెలిసిన తర్వాత తప్పకుండా వీడియో చేస్తాను వెయిట్ చేయండి

  • @brotherandsister7430
    @brotherandsister743021 күн бұрын

    వికలాంగుల పెన్షన్ లో సదరం సర్టిఫికెట్ లో పర్సంటేజ్ ఎక్కువ వేయించుకొని పింఛన్ తీసుకుంటున్నారు కొంతమంది

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    21 күн бұрын

    ఇప్పుడు అలాంటివి అన్నీ బయటకి లాగేలా ఉన్నారు

  • @siddunani2607
    @siddunani2607Ай бұрын

    Adhar update చేశాం కానీ ఓల్డ్ ఆధార్ లో ఏజ్ 60 వచ్చాయి ఇప్ప్పుడు పెన్షన్ ఆగిపోతుందా?

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఏదో ఒక ఉపాయం ఉంటుంది 🤝 (గత ప్రభుత్వం అలా ఇవ్వలేదు , ఈ ప్రభుత్వం ఇస్తుందేమో..)

  • @eswarreddy.000reddy8

    @eswarreddy.000reddy8

    Ай бұрын

    దొంగ ఆధార్ తో ఇప్పటివరకు తిన్నావు మళ్ళీ ఇవ్వాలా? జైల్లో వెయ్యాలి.

  • @katakamvanibhavani7734
    @katakamvanibhavani7734Ай бұрын

    Sir .. Natho patu chaduvutunna sc students ki ippudu 25800 credit ayyay Avi Vidya deevena leka vasathi deevena anedi clarity ga cheppandi sir Mem bsc nursing chaduvutunnam final year

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    CSS పడుతున్నాయి

  • @user-ms3hh6gj4e
    @user-ms3hh6gj4eАй бұрын

    Anna new ga janavary 2024 lo new ga vikalangudu pension vachindhi persentage 65 vundhi vunthundha anna

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఉంటుంది అన్ని కరెక్ట్ గా ఉంటే ఎందుకు టెన్షన్ పడటం

  • @prapanchayantrikudu
    @prapanchayantrikuduАй бұрын

    Css amount gurinchi video cheyyandii anna any update?

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు ఇప్పుడు ఇంటర్ వాళ్లకి వేలి ముద్రలు తీసుకుంటున్నారు కాబట్టి త్వరలోనే inter+ వారికి డబ్బులు పడొచ్చు

  • @bangarraju3299
    @bangarraju3299Ай бұрын

    బ్రో outsourcing workers వాళ్లకి పెన్షన్ మళ్లీ ఇస్తారా లాస్ట్ government off చేశారు

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఈ విషయంపై ప్రభుత్వం గానీ లేదా మంత్రులు గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్డేట్ రాగానే వీడియో చేస్తాను

  • @pream3112
    @pream3112Ай бұрын

    Sir.Good Evining. Ma Dad government Reterd Emply .Neynu Physically Handicap Nu sir Naku pention vastada sir. Percent tage 55% undi sir plese Reply siy

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    రాదు (మరి కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా తెలియదు)

  • @pream3112

    @pream3112

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI sir Neynu Ma brother daggara untanu sir white Ration undi.Ma brother welding Pani cheystadu sir

  • @pendelaashik2516
    @pendelaashik2516Ай бұрын

    Jvd status video pettandi

  • @mendisatyanaryana2569
    @mendisatyanaryana2569Ай бұрын

    Maanisika vikalangulu ki yemi undali sir

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    దానికి కూడా సదరం సర్టిఫికెట్ ఇస్తారు

  • @nagamaniharikakommoju7523
    @nagamaniharikakommoju7523Ай бұрын

    Vidhya dheevena and vasathi dheevena updates emanna vachaya bro

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    డబ్బులు విడుదలకు సంబంధించి ఇప్పుడు వరకే ఇలాంటి అప్డేట్ రాలేదు కేవలం సర్టిఫికెట్లు ఇస్తాము అని మాత్రమే చెప్పారు

  • @telugugamingyt1711
    @telugugamingyt1711Ай бұрын

    New widow pension gurinchi emaina news vachinda bro February 2024 lo apply chesam Konchem cheppandi brother....

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    వితంతు పెన్షన్లు మాత్రమే కాదు చాలా వరకు పెన్షన్లు గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయ్యాయి వాటికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు

  • @telugugamingyt1711

    @telugugamingyt1711

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI tnq brother 😊

  • @manirakesh606
    @manirakesh606Ай бұрын

    Dmho pension gurinchi chepandii

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    డి ఎం హెచ్ ఓ పెన్షన్ గురించి మీ డౌట్ ఏంటో చెప్పండి తెలిస్తే చెప్తాను లేదంటే ఏ ఛానల్ లో అడగాలో చెప్తాను

  • @pavanicreations4322

    @pavanicreations4322

    Ай бұрын

    Dmho pension kuda verification chastara​@@SIVAGANESHPASUPULETI

  • @Darling86722
    @Darling86722Ай бұрын

    అన్నయ్య ప్రభుత్వం ఇచ్చిన భూమి కకుమ్డ, మన సొంత ఇల్లు కట్టుకోవడం కి టీడీపీ ప్రభుత్వం loan వస్తుమ్ధా please reply

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఇస్తుంది, ఇప్పటికే ఇచ్చిన లోన్ ల పై నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఆప్షన్ ఇస్తారు

  • @mahammadghouse5015
    @mahammadghouse5015Ай бұрын

    UN MARRIED ONTARI MAHILA PENTION KU AGE LIMIT EMINA CHANG CHESTHARA SIR COMMENT LO CHEPPANDI

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    Change చేసే అవకాశం ఎక్కువ ఉంది (గతం లో ఈ విషయం పై వ్యతిరేకత వచ్చింది కాబట్టి)

  • @chyaswanth9404
    @chyaswanth9404Ай бұрын

    H.i.v vallaki fention esthara .mavi jagan .garu tesesaru

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@chyaswanth9404 ఎందుకు తీసేశారు (గతం లో తొలగించిన కొన్ని పెన్షన్ లు ఇప్పుడు ఇస్తాం అన్నారు, గతం లో పెన్షన్ ఎందుకు తీసేశారు)

  • @SambaNAIDU12
    @SambaNAIDU12Ай бұрын

    Ma mavayyaku 90 % vundhi disability aina mku 6k estunnaru 15k ravali antae em cheili

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    Dmho office lo కలవండి

  • @sunithasunitha4030
    @sunithasunitha403018 күн бұрын

    Meeru chese ENQUIRY ......WASTE Tol free.....Number evvandi information currect ga Prajale esthaaru

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    18 күн бұрын

    @@sunithasunitha4030 ప్రజలు చెప్తే వెరిఫికేషన్ (మ్యాటర్)వేరేలా ఉంటుంది ,అందుకే ప్రభుత్వం అలాంటి ఏర్పాట్లు ఏమి చెయ్యదు)

  • @Veerendra12320
    @Veerendra12320Ай бұрын

    Anna BC cast valaki 50years ke na pension ichede

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    OC కాకుండా మిగతా కులాల వారందరికీ ఇస్తారు

  • @Veerendra12320

    @Veerendra12320

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI apply chesokovacha anna pension ki

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@Veerendra12320 ఇంకా వెబ్సైట్ లో ఆప్షన్ ఇవ్వలేదు

  • @manikantat9854
    @manikantat9854Ай бұрын

    Bro SC vallaki post metrick scholarship paduthunai bro info cheyandi evarevariki paddao

  • @user-ms3hh6gj4e
    @user-ms3hh6gj4eАй бұрын

    Cast certificate eni months validity vuntundhi

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    నిజానికి లైఫ్ టైం ఉంటుంది కానీ ప్రతి సంవత్సరం కొత్తగా అడుగుతున్నారు దేనికైనా అప్లై చేయాలంటే

  • @user-ms3hh6gj4e

    @user-ms3hh6gj4e

    Ай бұрын

    Feb 15 tisukunanu anna new ga pension pettadaniki Pani kosthundha

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@user-ms3hh6gj4e పనికొస్తుంది

  • @geethikakaranam9757
    @geethikakaranam9757Ай бұрын

    Adhaar card valla husbend lerani thelusthundaa death certificate ki adhhar thesukunnaru

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    Death certificate ఉంటుంది కదా (ఆధార్ వల్ల తెలియదు)

  • @geethikakaranam9757

    @geethikakaranam9757

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI ontrimahila pention thesukuntunnanu 5 years nunudi death ertificate vundhi kani kanapadaledai MRO daggara ontarimahhila cetificate thesukoni thesukuntunna eppudu death certificcate dorikinhi old I poyendani danini chupinchi new dhi thesukunnnsanu deatth certificate copy paravaledandi ontariahila certificate tho pention thesukuntunnanu

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@geethikakaranam9757 మీ పెన్షన్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదండి

  • @injetirakesh7890
    @injetirakesh7890Ай бұрын

    Dmho pension కూడా వెరిఫికేషన్ చేస్తారా బ్రదర్

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    Max health pension లు verification చేయరు

  • @paluriramesh9548

    @paluriramesh9548

    Ай бұрын

    నీకు dmho penson వస్తుందా బ్రో

  • @KhajaVali-rz5nx
    @KhajaVali-rz5nxАй бұрын

    Palnadu.jilla.bellamkonda.mandal.papayapalam.lo.akkuvga.vekalagul.bogas.70mandi.unnaru.doctor.gari.15000rs.katticertificats.thachu.kunnaru

  • @user-ms3hh6gj4e
    @user-ms3hh6gj4eАй бұрын

    Anna okaration card lo 2 members vunaru wife ki vikalangudu pension vasthundhi husband ki bc-b kindha chenatha karmikudu pension vasthundhi 2 pensions vuntaya

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    వికలాంగ పెన్షన్ కి 80 శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే రెండో పెన్షన్ వస్తుంది

  • @HJaffa

    @HJaffa

    Ай бұрын

    ​@@SIVAGANESHPASUPULETI బ్రో అలా ఏమి లేదు మా సైడ్ 40% ఉన్న చాలు రెండు వస్తాయి OAP +DISABLE రెండు వస్తాయి వస్తున్నాయి కూడా

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@HJaffa ok

  • @viswanathchakravarthy3397
    @viswanathchakravarthy3397Ай бұрын

    అన్న నాకు వినికిడి లోపం 75% ఉంది, రేషన్ కార్డు మరియు సదరం సర్టిఫికెట్ ఉన్నాయి పెన్షన్ apply చేసే లోపు ఎలెక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఎలా apply చేయాలి ఏం రూల్స్ ఉన్నాయి?

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఇంకా ప్రభుత్వం ఎలాంటి వివరాలు చెప్పలేదు (క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి)

  • @viswanathchakravarthy3397

    @viswanathchakravarthy3397

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI unnai

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@viswanathchakravarthy3397 ok

  • @rameshyadav-dk3qr
    @rameshyadav-dk3qrАй бұрын

    Hiv new penission estara eppudu nuchi estaru

  • @chanduraj9074
    @chanduraj9074Ай бұрын

    సొంత ఇల్లు ఉంటే కాన్సల్ చేస్తా రా

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    అలా ఏమి లేదు 😳

  • @davidvlogs2882
    @davidvlogs2882Ай бұрын

    గత ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చింది టిడిపి వాళ్ళు లోన్ ఇస్తారా anna

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    ఆ డాక్యుమెంట్ కూడా తిరిగి తేసేసుకుంటారేమో అనిపిస్తుంది (జగన ఫోటో ఉంది కదా) ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు

  • @user-mf8gk1ok3u
    @user-mf8gk1ok3uАй бұрын

    అన్నా jvd గురుంచి చెప్తారా

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    Certificate లు ఇప్పిస్తాం అని మాత్రమే చెప్పారు , అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా తెలియదు

  • @user-mf8gk1ok3u

    @user-mf8gk1ok3u

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI sir వాట్సాప్ నంబర్ ఇవ్వండి sir....jvd messages pedtha దానికి అర్థం చెప్పండి

  • @rajeshraavi1218
    @rajeshraavi1218Ай бұрын

    బ్రదర్ నాకు 90% ఉంది సదరం సర్టిఫికెట్ లో జీవితం కాలం ఉంది సర్టిఫికెట్ లో బెడ్ మీద ఉంటాను నా పెన్షన్ కి ప్రబులం ఏమి రాదు గా

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    తప్పుడు సర్టిఫికెట్ అయితే భయం కానీ కొంత మందిని చూస్తే వికలాంగులా కాదా అని తెలిసిపోతుంది కదా (తియ్యరు 🤝)

  • @rajeshraavi1218

    @rajeshraavi1218

    Ай бұрын

    @@SIVAGANESHPASUPULETI లేదు బ్రదర్ గౌర్నమెంట్ హాస్పిటల్ లో తీసుకున్నదే 2011 లో సర్టిఫికెట్ అది నాకు పెన్షన్ కూడా అప్పటి నిచ్చే వస్తుంది రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వికలాంగులు కి 500 రూపాయలు పెన్షన్ వచ్చేది అప్పటి నిచ్చి పెన్షన్ వస్తుంది నాకు

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    @@rajeshraavi1218 పర్లేదు అంటున్నాను (మీ పెన్షన్ ఏమి అవ్వదు అలానే ఉంచుతారు)

  • @user-ut3cp6ed9h

    @user-ut3cp6ed9h

    Ай бұрын

    Aaaa​@@SIVAGANESHPASUPULETI

  • @Apనిరుద్యోగులు
    @Apనిరుద్యోగులుАй бұрын

    Hellow andi patha pention tesukone vallu kuda malli apply chryala

  • @SIVAGANESHPASUPULETI

    @SIVAGANESHPASUPULETI

    Ай бұрын

    అవసరం లేదు

  • @Apనిరుద్యోగులు

    @Apనిరుద్యోగులు

    Ай бұрын

    Ok andi tqs

  • @JyothiKurabalakota

    @JyothiKurabalakota

    Ай бұрын

    Maaku verification ayyindhi malli chaaysthara bro

  • @das2355
    @das2355Ай бұрын

    వృద్ధ దంపతులు కు ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన/KYC ద్వారాపాత రైస్ కార్డ్ లొ వృద్ధులను మినహా మిగత సభ్యులను తొలగిoచాలి. బాబు 🙏🙏

Келесі