Peanut chakki,👌 బయట షాప్ లో కొన్నట్టుగా ఇంట్లో కూడా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి

పల్లి పట్టీలు, ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో పల్లెలు ఒక ఏడు నిమిషాల పాటు వేయించుకొని మనం చేత్తో నలిపితే పొట్టు పోయేంతగా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత ఒక క్లారిటీసేసుకొని దాంట్లో చపాతీ కర్రతో రోల్ చేస్తే పొట్టు పోతుంది ఆ తర్వాత బెల్లాన్ని ఒక కప్పు వరకు తీసేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు వెయిట్ చేస్తే కరిగిపోతుంది ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని పాకం అందులో వేస్తే ముద్దలాగా అయ్యి మనం చేత్తో అంటే విరిగిపోయేలాగా ఉండాలి అప్పుడే పల్లీలు యాడ్ చేయాలి పాకంలో ఇలాచి పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా పాకం వచ్చినంక పల్లీలు వేసేసి కలుపుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసి మన వేడిగా ఉన్నప్పుడే ఆ ప్లేట్ లో వేసేసి సమానంగా రోల్ చేసి చల్లారాక తీయాలి అప్పుడు ఫర్ఫెక్ట్ గా వస్తాయి

Пікірлер: 2

  • @PriyaSrusti
    @PriyaSrusti6 күн бұрын

    Perfect ga chesaru....super vochindii

  • @welcometoRamyakitchen

    @welcometoRamyakitchen

    6 күн бұрын

    Thank you

Келесі