పెళ్లి ఆలస్యం అయితే ఒక్కసారి వినండి Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021

Ойын-сауық

Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021
#Chaganti​ Koteswara Rao speeches sri chaganti pravachanam is an Indian scholar known for his discourses in Sanathana Dharma.chaganti koteswara rao speeches A reader of spiritual Chaganti pravachanalu pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches sri chaganti koteswara rao speeches latest his discourses chaganti koteswara rao pravachanam chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao sri chaganti koteswara rao speeches
chaganti sri chaganti
chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2020
chaganti koteswara rao ramayanam sri chaganti telugu
chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita
chaganti latest speeches 2020 Sri chaganri koteswara rao pravachanam lates sri chaganti koteswara rao speeches lates 2020
#srichaganti​ #chagantikoteswararao​ #chagantikoteswararaopravachanamlatest​ #chagantikoteswararaospeeches​ #chagantipravachanalu​ #chagantipravachanam​ #srichagantikoteswararao​ #chagantikoteswararao​#todaypravachanam​#latestpravachanam​

Пікірлер: 464

  • @pavankumarkimmi512
    @pavankumarkimmi5123 жыл бұрын

    వివాహం చాలా ముఖ్యమైన అంశం అంటారు. ప్రతీ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగి భర్తగా కావాలి. లేదా ప్రయివేట్ sector లో ఎక్కువ జీతం తెచ్చుకునేవాడు కావాలి. తక్కువ జీతం వచ్చేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఇవన్నీ ఎవడు ఆలోచించడు. పశువుల్లో ఎద్దులు పొలం దున్నుతాయి. ఆవులు కేవలం పశువులశాలల్లో ఉండి పాలు ఇస్తాయి. వాటికి సాధ్యపడినట్లు మనుషులకు సాధ్యం కాదు కదా. చాలా సులభంగా పెళ్ళి ఎప్పుడు??? లేదా పెళ్ళి చేసుకోకపోతే జరిగే అనర్ధాలు అని సోది కబుర్లు చెప్తారు. ఎందుకండీ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు చెప్పే సూక్తులు విని మానసిక ఆందోళన చెందటం తప్ప ఏం ఉపయోగం ఉండదు. కులాంతర వివాహాలను తల్లిదండ్రులు ప్రోత్సహించరు. పోనీ అదే కులానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అంటే ఎవరూ పిల్లనివ్వరు

  • @vnrfacts9575

    @vnrfacts9575

    3 жыл бұрын

    Spr naa పరిస్తితి ade ఇపుడు

  • @pavankumarkimmi512

    @pavankumarkimmi512

    3 жыл бұрын

    @@vnrfacts9575 కులాంతర వివాహాల వల్ల కొంత పరిష్కారం ఉంటుంది, కానీ మన సమాజం, కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అనేటట్లుగా ఉంది. మన వ్యవస్థలో కరోనా కన్నా పెద్ద రోగం ఏంటంటే ఎవరి మానాన వాడిని స్వేచ్ఛగా తిరగనివ్వకపోవటమే.

  • @bharathpendyala233

    @bharathpendyala233

    3 жыл бұрын

    Be cool em pattinchukodhu..antha sodhi akkada cheppedanta

  • @pavankumarkimmi512

    @pavankumarkimmi512

    3 жыл бұрын

    @@bharathpendyala233నిజమేనండి.....

  • @KR-vs2dq

    @KR-vs2dq

    3 жыл бұрын

    @@pavankumarkimmi512 chala correct chepparu.mana India lo anthe palleturu lalo aithe mari yeppudu pakkana valla jivitham midha padi yedavdame, job job job,adi vcahaka pelli pelli pelli,adi ayyaka pillalu pillalu pillu saav dobbitharu manushulani prashanthamga bathakanivvaru

  • @karuna9470
    @karuna94703 жыл бұрын

    Konni situation valla marriage kaadu..mana thalaraatha ala raasi undhi ani silent ga undadam thappa inkem cheyalem...parents ni chusukuntu ee life ki idhi chaalu ani bhadha padakunda happy undali..that's it..

  • @knagarajugoud4724

    @knagarajugoud4724

    3 жыл бұрын

    Yes Hiii

  • @nspavan6850

    @nspavan6850

    2 жыл бұрын

    i love you sodara, pelli ye jeevitham anukuntaru janalu, antha kantey ekkuvaga alochinchalsina vi kuda vuntayi

  • @satyanarayana1739

    @satyanarayana1739

    Жыл бұрын

    Chala kastam Andi life matram nijamga, a bada pelli kanivarike ardam avuthundi

  • @billibabittasreeya.25

    @billibabittasreeya.25

    Жыл бұрын

    👏👏👏

  • @satieshsatiesh3129

    @satieshsatiesh3129

    Жыл бұрын

    ​@@billibabittasreeya.25hi

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930Ай бұрын

    Sodhi....bagane chepparu.....Naku salary 25,000/- ....eerojullo prathi Vankara guntakee. Software ,20,00,000 PACKAGE....KAAVALI.. EMI CHEYALI BABU ???

  • @gourinadhsharma
    @gourinadhsharma Жыл бұрын

    బతికినన్నినాళ్లు అమ్మా నాన్న ల సేవ చేసుకుంటూ.. వారిని ఉన్నంత లో బాగా చూసుకుంటూ.. వారి రుణం తీర్చుకుంటాను గురువుగారు.. పెళ్లి కి కావాల్సిన సంపాదన ..ఆస్తి పాస్తులు..ఏమి లేవు.. మీరు చెప్పిన ఉత్తమ లోకాల విషయం నేను దేవుడికే వదిలేస్తాను.. 🙏

  • @sridharpeyyeti3040

    @sridharpeyyeti3040

    Жыл бұрын

    Set aythay bhayya relax ,ne dharmam nuvvu cheyyi

  • @vidyaranyasatyaraju9007

    @vidyaranyasatyaraju9007

    7 ай бұрын

    ​@@sridharpeyyeti3040 s

  • @theegalasanjeevgoud7115
    @theegalasanjeevgoud7115 Жыл бұрын

    ఒకప్పుడు అబ్బాయి మంచి వాడు అయితే పిల్లనిచ్చేవారు ..తరువాత కాలం లో గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి అని వెతికారు‌‌...కాని ఇప్పుడు మొత్తం డబ్బు commercial అయ్యారు..తల్లిదండ్రులు మరియు అమ్మాయి లు...software job అబ్బాయి కావలి 40lkahs packages ఎక్కువ salary ఉండాలి.. అబ్బాయి అందం అన్ని కావలి అని ౩౦ age girls boys ki 40 age అయినా పెళ్ళి అవడం లేదు... కారణం పైసల పిచ్చి.. ఎవరికి ఎక్కువsalRy ఉంది అంటే ఆ సంబంధం చూడటం మళ్ళీ ఒక వంక పెట్టి వాయిదా వేయడం ఇలా వయసు పెరిగి, వివాహం ఆలస్యం అవుతుంది.. పెళ్లి అయ్యాకా కూడా diverse కూడా common అయ్యింది .ఈ రోజుల్లో .డబ్బుకి లోకం దాసోహం..

  • @pallalamadhu2550

    @pallalamadhu2550

    Жыл бұрын

    Correct ga chepparu brother...

  • @VenkatNaga-ls2gm

    @VenkatNaga-ls2gm

    7 ай бұрын

    bro true

  • @Leelaasantosh

    @Leelaasantosh

    2 ай бұрын

    100% crct

  • @jtrentertainmentemployemen1464
    @jtrentertainmentemployemen14642 жыл бұрын

    పూర్వపు రోజుల్లో గంజి తిన్న హాయిగా 100 ఏళ్ళు కలిసి వుండే వారు ఇప్పుడు benz కార్ లో తిరుగుతున్న విడిపోతున్నారు

  • @toondlavinayakrao440
    @toondlavinayakrao44011 ай бұрын

    శ్రీ గురుభ్యో్నమః 🙏 మంచి విషయము సెలవిచ్చారు..సంతొషం.. ఆడపిల్లల్లో మార్పు రావాలిసిన అవసరం ఉన్నది! వారు స్వతః గా విశాల హృదయం కలవారే.. కానీ అన్నీ డబ్బు తో నే చేకూరు తాయి అనే భ్రమ ను విడచి కొద్దిగ మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు పద్ధతులు.. ప్రేమ అనురాగం ఆత్మీయత అభిమానం ఆపేక్ష అంతః కరణ.. సేవా భావం తో ముందుకు వస్తె వివాహాలు టక టక అయి పోయి గురువు గారు చెప్పిన మంచి మాటలు.. కార్య రూపం దాలుస్తాయి అనీ నా అభిప్రాయం.. ఆడ పిల్లలకు సగౌరవంగా వినమ్ర హస్తాలతో మనస్ఫూర్తిగా... వారికి విన్నపం... శుభం శుభం శుభం...

  • @user-qy1wl4ls2o
    @user-qy1wl4ls2o8 ай бұрын

    పెళ్లి చేసుకోని.. భరించే బపిక లేదు... గురువుగారు.... బంధాలకు విలువ లెకుండా పోయింది

  • @gudlasuresh5503
    @gudlasuresh55033 ай бұрын

    అన్ని అర్హతలు ఉండి కూడా ఈ రోజుల్లో మంచి వారిని నమ్మరు ఈ లోకం అదే చెడ్డవాన్ని నమ్ముతారు ఈ సమాజం కష్టపడి కుటుంబాన్ని పోషించే వ్యక్తి నమ్మరు ఈ సమాజం

  • @MuniIndu

    @MuniIndu

    2 ай бұрын

    Alallallalalala

  • @MuniIndu

    @MuniIndu

    2 ай бұрын

    Alalalall

  • @MuniIndu

    @MuniIndu

    2 ай бұрын

    Alalalalalallalalalalal

  • @djvlogs9322
    @djvlogs93223 жыл бұрын

    గురువు గారు మీరు తెలుగు జాతి ని ఉద్ధరించడానికి జన్మించిన భగవంతుడే 🙏🙏🙏🙏🙏🙏🙏 తెలుగు జాతి లొ మీ వల్ల ఎంతో మార్పు వచ్చింది 🙏🙏🙏🙏

  • @scorpionhoysala

    @scorpionhoysala

    10 ай бұрын

    Maanava jaathini Garvanga chappuko vacchu. not only telugu people

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah52973 жыл бұрын

    Meeru chaalaa baagaa chepparu. Jai sriram 💐💐💐

  • @arjunkonidala9802
    @arjunkonidala98023 жыл бұрын

    namasakaram gurugavu pravachanams bagundi

  • @user-kb6jg8wc9l
    @user-kb6jg8wc9l Жыл бұрын

    Guruvu garu enthaa manchi vishayalu meeru maaku chebuttunnaru . super ❤

  • @masthanbasha1029
    @masthanbasha10297 ай бұрын

    గురువు గారు ఈ రోజుల్లో అమ్మా ఇనీ ఎవరు ఇస్తున్నారు... పిల్లవాడు మంచివాడా మంచిగా పిల్ల నీ మంచి గా చూసుకుంటాడా... అని చూడాలి గానీ ......? ఈ రోజుల్లో పిల్లని ఈచె వాళ్లు .... పిల్లవాడి కీ మంచి JOB ఉందా లేదా మంచి పెద్ద వాళ్ళు అస్తుల్లు ఉన్నాయా చూస్తున్నారు అవి అన్నీ ఉన్నవాడు ......? మంచి గా తాగి ఈచ్చిన పిల్ల నీ .... నరకం చూపిస్తున్నాడు...?😮

  • @ramkodandu2598
    @ramkodandu25983 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనం.. చాలా గొప్పగా వివరించారు.. ధన్యవాదములు 🙏🙏

  • @jayannapalle3267
    @jayannapalle32673 жыл бұрын

    Om namo bghavathe vasudevaya namashkaram Guruji

  • @maheshgorle5222
    @maheshgorle5222 Жыл бұрын

    💐🚩ఓం నమః శివాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో అరుణాచలేశ్వరయ నమః 🙏

  • @rushi1178
    @rushi11783 жыл бұрын

    Gurugariki padabi vandanam

  • @vasanthagoodchannelthotapa2946
    @vasanthagoodchannelthotapa29465 ай бұрын

    Super guruvugaru

  • @shankark3356
    @shankark33562 жыл бұрын

    Guruvugarai padalaaki maa namaskaramalu....

  • @monanethi503
    @monanethi5033 жыл бұрын

    🙏🙏🙏 కానీ, గురువు గారు మీకు నమస్కారములు.. ఆర్మీలో చేరాలి అనుకునే వారికీ, ఫస్ట్ తమ ప్రాణాల మీద భయం ఉండకూడదు.. అలాగే, పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటే, అంటే మటుకు.. నా భర్త తొక్కుతాడు, నా భార్య తొక్కుతుంది.. కోడలు తొక్కుతుంది.. అత్తగారు తొక్కుతారేమో.. ఆడపడుచు ఆడిస్తుందేమో.. అనే ఆలోచనల భయం ఉంటే మటుకు.. అలాంటి వారు ఎవ్వరూ పెళ్ళి చేసుకోకూడదు.. ఇద్దరికీ పడనంత గొడవలు వస్తె... మరి డివోర్స్ కి కూడా భయపడకూడదు.. అప్పటికే పిల్లలు పుడితే ఇక డివోర్స్ జోలికి వెళ్ళకూడదు.. పిల్లలకి ఇద్దరూ care takers గా ఉండాలి, మా లైఫ్ పోయిందని బాధ పడకూడదు (ఇండియన్ ఫ్యామిలీస్ లో ఇంటర్నల్ గా, ఈచ్ n అదర్ కంట్రోల్ గేమ్స్ ఆడుతుంటారు.. కాబట్టీ పెళ్లి కూడా ఒక లాంటి యుద్ధం లాంటిదే అండి..)🙏🙏🙏

  • @srinivaskalla5007
    @srinivaskalla50073 жыл бұрын

    Gurivugaru Meeku Namaskaramulu 🙏

  • @nagendrabathula5327
    @nagendrabathula5327 Жыл бұрын

    Guruvu gariki padabivandanam

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali78303 жыл бұрын

    Srigurubyo namaha, jaisriram jaisitaram jaidasharada ram jaisrikrishna omsrinamahasivaya

  • @laxmiprasannajidigam682
    @laxmiprasannajidigam6823 жыл бұрын

    Namaskaram guruvu garu

  • @kammaniruchulu890
    @kammaniruchulu8903 жыл бұрын

    Subramanian Swamy ma'am pahi , sanmukhi nadha ma'am pahi 🙏🏻🙏🏻siva, siva, siva,siva,siva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hasyt7367
    @hasyt7367 Жыл бұрын

    పూజ్య గురువ్లకు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @yatishk4664
    @yatishk46643 жыл бұрын

    Supper boos nuvu

  • @sadashivavallepu446
    @sadashivavallepu4463 жыл бұрын

    Namskaram swaamy

  • @user-ii3wh8gz4k
    @user-ii3wh8gz4k8 ай бұрын

    Super super ❤❤

  • @mastanvali6129
    @mastanvali61293 жыл бұрын

    Namaskar Gurudev

  • @koyavarun1643
    @koyavarun16433 жыл бұрын

    Mee pravachanalu vinaa prathii manishii valla janama dhanayam Guruvu Garu 🙏🙏🙏🙏🙏

  • @chinnayadav1752
    @chinnayadav17522 жыл бұрын

    Om Namah shivaya 🌷🙏🙏🙏⚘🙏🙏🙏⚘

  • @sunilp29
    @sunilp29 Жыл бұрын

    Super

  • @krishnaanumolu7922
    @krishnaanumolu79222 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @hemachander5267
    @hemachander52673 жыл бұрын

    Nicely recited 👍

  • @ManjulaKG-ef2yn
    @ManjulaKG-ef2yn4 ай бұрын

    Guruji namaskar padapavdanalu

  • @user-gamer12314
    @user-gamer123147 ай бұрын

    guruavu garu meeru cheppindi najame kaani prathi aadavallaki pelli avuthundemo kaani prathi magavadiki mathram dabbuntene pelli avuthundi.

  • @sriramani6060
    @sriramani60603 жыл бұрын

    Om saravanabhava🙏🙏🙏

  • @kramachandram3212
    @kramachandram32123 жыл бұрын

    నమస్కారం

  • @shanesainath2158
    @shanesainath21583 жыл бұрын

    Namaskaram

  • @arachanak178
    @arachanak1783 ай бұрын

    Super👍

  • @bodduramadevi3848
    @bodduramadevi3848 Жыл бұрын

    Manishi dhramabadda mayina jeevitam Ela undali savivaramuga chepparu🙏🙏🙏🙏🙏

  • @gowllachinna1148
    @gowllachinna11482 жыл бұрын

    Tandri shiva om namash shivaya

  • @RamaKrishna-kw1th
    @RamaKrishna-kw1th3 жыл бұрын

    Masthgu cheparu swamy

  • @gogineninaga462
    @gogineninaga4623 жыл бұрын

    గురువుగారుమీరు చెప్పేది బాగా అర్థమవుతుంది ఈ రోజుల్లో ఈ రోజు జరిగేది మాట్లాడండి

  • @hkgoud5054
    @hkgoud50543 жыл бұрын

    A Ma A A S A V G Om Sri Ganesh deva namah Om namah shivaya Om Sri Durga Devi namah Om namo narayanaya om sri guru byo namah Om Sri Sai shiva Hari

  • @gorijalasateesh5214
    @gorijalasateesh52143 жыл бұрын

    Edo Oka pani chaesukuntu kannavallanu choosukuntae chaalu🙏🙏

  • @cherukurisaitharun5012

    @cherukurisaitharun5012

    3 жыл бұрын

    Crct brother. Naku kaledhu. Evaru isthapadaledhu. Andhukey job chesukuntu amma nanna ni chuskuntunna

  • @cherukurisaitharun5012

    @cherukurisaitharun5012

    3 жыл бұрын

    @@nagamani8175 Hi ????

  • @banagarmanjunath6994

    @banagarmanjunath6994

    3 жыл бұрын

    @@nagamani8175 hlo

  • @nagamani8175

    @nagamani8175

    Жыл бұрын

    @@cherukurisaitharun5012 hi

  • @nsrreddys9686

    @nsrreddys9686

    Жыл бұрын

    ​@@nagamani8175 Hiii gd mrng plz reply ❤️ Nagamani

  • @ramalingamdara6262
    @ramalingamdara626210 ай бұрын

    Ee vishayam ammayilaki kuuda chebite baguntundi.

  • @SMR826
    @SMR8267 ай бұрын

    Jai Subramanya Swamy 🙏🙏🙏🙏🙏🙏 Naku AMVI job prasadinchandi Swamy 🙏

  • @madhavanaidu532
    @madhavanaidu5323 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @mallikharjunas5076
    @mallikharjunas5076 Жыл бұрын

    🚩 Jai Shri Ram🚩

  • @nandalaramulu2172
    @nandalaramulu21723 жыл бұрын

  • @rekhadole3842
    @rekhadole38423 жыл бұрын

    guru garu supr ga cheparu

  • @AliBhai.

    @AliBhai.

    3 жыл бұрын

    Avunaaaa

  • @katkamshiva9332

    @katkamshiva9332

    3 жыл бұрын

    @@AliBhai. avunu

  • @rupireddymadhu8985
    @rupireddymadhu8985 Жыл бұрын

    పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకడం లేదు ఇవన్నీ ఏక్కడ చేస్తమ్ గురువుగారు

  • @lalithadevi7264
    @lalithadevi72643 жыл бұрын

    Nicely said

  • @naraharipanjalanarahari8386
    @naraharipanjalanarahari83863 жыл бұрын

    🌹🌹🌹🙏

  • @srikanthpintu275
    @srikanthpintu2753 жыл бұрын

    🙏🙏🙏

  • @vishalsrinivas7867
    @vishalsrinivas78673 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @dabbuguntamahesh1947
    @dabbuguntamahesh19473 жыл бұрын

    Ayya chaganti koteswara rao gaaru,,,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,antunnaru,,,,,asalu manalni puttinchina aaaaa devude manaki Pelli raatha rayakapothe,,,,,,em cheddamantaaru

  • @srikanthmch448

    @srikanthmch448

    3 жыл бұрын

    ఈ దేవుడు తప్పు కాదు పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న పాప కర్మ వల్ల నీకు ఆ యోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవుడి మీద నింద వేయకు

  • @kottapallinagesh6791

    @kottapallinagesh6791

    3 жыл бұрын

    @@srikanthmch448 sssssssssssss

  • @nagabhushanbhushan6039

    @nagabhushanbhushan6039

    3 жыл бұрын

    Lucha ga shivayya ni adugu chalu

  • @pottiipottii3317

    @pottiipottii3317

    3 жыл бұрын

    @@srikanthmch448 devudante enti..thalli thandrula kante ekkuva..alanti devudu manchi chedu sari chesi vache janmalo aina manchiga brathikela manchi darilo nadipinchali..alanti vallane devudu antaru..sikshinchi nv chesina papam anubhavisthav ane vallanni devudu anaru sari chese vallane devudu antaru

  • @pottiipottii3317

    @pottiipottii3317

    3 жыл бұрын

    @@srikanthmch448 aina manam chesina tappento teliyakunta sikshinchadam inka chala pedda tappu..poyina janmadi e janmalo gurthuntadaa..lastki murder chesina vadiki kuda uri siksha vese mundhu nv chesina tappu edi andhuke uri siksha vesthunnam ani thana tappu teliyajesi siksha vestaru..devudu antakante daranama

  • @usharani-kd1ie
    @usharani-kd1ie Жыл бұрын

    👏🏽

  • @srilatha0106
    @srilatha01064 ай бұрын

    Abbayilu matrame kadu ammayilu kuda face chestunaru elanti problems

  • @venky9361

    @venky9361

    3 ай бұрын

    Yandhuku late avutundhi andi marriage

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq3 жыл бұрын

    చాగంటి గారు మరి APJ అబ్దుల్ కళం గారు పెళ్లి చేసుకోలేదుగా ఆయన భారతదేశం తో పాటు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త ,రాష్ట్రపతి పదవికి కేర్ ఆఫ్ అడ్డేర్స్ APJ గారు .పెళ్లి చేసుకోనంతమాత్రన అది ఇది ఐతది కాదు సర్ , ఏలా బ్రతికమన్నదే ముఖ్యం,పెళ్లి ఇంపార్టెంట్ కావొచ్చు కానీ పెళ్లి లేనిదే జీవితం వృధా అని చెప్పొద్దు,పెళ్లి చేసుకోకుండా చరిత్రలో నిలిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు

  • @Cuties507

    @Cuties507

    Жыл бұрын

    Exactly sir what you said is fact in present days

  • @balachintala8812

    @balachintala8812

    10 ай бұрын

    Excellent.

  • @PushpaLatha-pc5ly
    @PushpaLatha-pc5ly8 ай бұрын

    🙏

  • @gopalavm4964
    @gopalavm496414 күн бұрын

    Guruvu garu hanumanthudu vivaham chesukoledu, sanyasam thisukoledu kada dayachesi na dought clear cheyamdi guruvu garu

  • @sainathchinni
    @sainathchinni3 жыл бұрын

    Thumbnail thappu pettaru. Pelli kakapotay kadu Pelli chesukokapotay ani pettandi. Chalamandhi chesukovali ani anukunna avvadam ledu.

  • @mallikarjuncmpl81

    @mallikarjuncmpl81

    3 жыл бұрын

    E maatalu emo bavuntayi bro.. Arrenge marrege set avaali ante anta easy kaadu.. Okavella pelli cheskunnu ready unna aa dhosham e dhosham.antu stop ayuntundi..

  • @myyogi999
    @myyogi9993 жыл бұрын

    Chesukovalani unna pilla dorakka,pelli kakapote emavutundi guruvu gaaru

  • @VestigeLife_915
    @VestigeLife_9153 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌💐💐

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe3 жыл бұрын

    Asalu pelli vaddu. Ontari jeevitham chaala santoshamga vundi.

  • @manojprabhakar4785

    @manojprabhakar4785

    3 жыл бұрын

    @Vijay: Well said

  • @dudduhimanayani9298

    @dudduhimanayani9298

    3 жыл бұрын

    I have a son n trying him to get married.but girls ask well settled, well educated n well financed n p.a 15 lacs above. How can I get a bride to him.so we can do nothing.how can he becime an ATM? Tell me sons..guruvu garu matlabi ela implement cheyali

  • @Knowledge949

    @Knowledge949

    3 жыл бұрын

    @@dudduhimanayani9298 meeru naku reply ivvandi... chepthanu.. mantropadesam teesukoni japam cheyyali.. siddeswarananda bharathi swamy vari gurinchi search cheyyandi

  • @dudduhimanayani9298

    @dudduhimanayani9298

    3 жыл бұрын

    @@Knowledge949 sir.from53 yrs onwards I chant three times." Anyadha saranam nasthi, twameva saranam mama, om namo narayanaya.". Anthe.no Pooja's nothing.lord Balaji will help me.tq

  • @saiji1239

    @saiji1239

    3 жыл бұрын

    Yes

  • @muralimallamari2171
    @muralimallamari2171 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @patlollamadhavreddy5864
    @patlollamadhavreddy58643 жыл бұрын

    🌹🙏🙏🙏🌹🔆🌺

  • @tejab3401
    @tejab3401 Жыл бұрын

    😊😊😊😊😊

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @marisettisrinu5931
    @marisettisrinu5931 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @advocate1072
    @advocate10727 ай бұрын

    Hii

  • @harishmusthyala4423
    @harishmusthyala44233 жыл бұрын

    Prabhas lanti valla ke pelli avtaledu..guruji...e lokam lo

  • @kattakiranreddy8449
    @kattakiranreddy84493 жыл бұрын

    Pelli chesakodam ready ga una parents, assets kavali ane adgadam marriage meda interest Pothundi

  • @bhaskaramudhraj4963

    @bhaskaramudhraj4963

    3 жыл бұрын

    Veellu cheppevi anni goppa vissyalu kavu konta chandasam untundi

  • @007chiranjeevi

    @007chiranjeevi

    3 жыл бұрын

    Same bro

  • @trueman5948
    @trueman59483 жыл бұрын

    Guruji enadu paper lo bramhins marriage status okkasari chudandi. Meku yadartham telustundi. Om namah shivaya.

  • @srchyd4550
    @srchyd45503 жыл бұрын

    Intaku vivaham alasyamaite emcheyali

  • @user-bp1uv2uz1r
    @user-bp1uv2uz1r4 ай бұрын

    Guruji samajaniki chapi putaladhu samajaniki chipi chavnu marandhuku eidhantha

  • @baswanth.darapuneni78
    @baswanth.darapuneni783 жыл бұрын

    The great abdhul kalamm, VAJPAIII, Entho mandiiiii unnaruuuu Chala goppa persons Ni solluuuuuu

  • @srivenkatamurali6098

    @srivenkatamurali6098

    2 жыл бұрын

    naku Pelli ledu elaaga dharmam ekkada undi

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar14073 жыл бұрын

    Sambandhalu dorakka pothe yem chestharu, maha prabho. Abbayilaku ellillu avatledu. Ammayila shortage.

  • @sudarshanrao7138

    @sudarshanrao7138

    3 жыл бұрын

    .MG

  • @rameshramesh3631

    @rameshramesh3631

    3 жыл бұрын

    100 percent correct

  • @kodigantitaagoor4078
    @kodigantitaagoor40783 жыл бұрын

    Good morning guru jee allways ok indian dharmam but we want after dating before marriage this is right way of srhusti growthing!!!!! ఓం నమః శివాయ

  • @venkateshakoju7001
    @venkateshakoju70013 жыл бұрын

    What about ramana maharshi sir

  • @Srisailam1992
    @Srisailam19922 жыл бұрын

    గురువు గారు ఏం చెప్పినా శాస్త్రం ప్రకారం చెప్తారు. వ్యక్తి ఉన్నతికి చెప్తారు. తరువాత అది మీ ఇష్టం.

  • @facile5357
    @facile53573 жыл бұрын

    Without marriage (all kinds of mental, financial, psychologist work) will disappear

  • @saraswathigour1979
    @saraswathigour19792 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @Sasi838

    @Sasi838

    3 ай бұрын

    Saraswathi gaaru meeru chakkagaa vundandi.sorry

  • @rao.narasimha
    @rao.narasimha3 жыл бұрын

    Vivaham mukyam kaadhu... Bathiki... Deshaniki sevacheyadam mukyam... Old policies no blind ga nammakandi... Jeevitham ante pelli okkate kaadhu.... Kaakudadhu....

  • @lokuapps
    @lokuapps2 жыл бұрын

    Mari, Adi shankaracaryulavaru ela cesa?? Anybody can answer

  • @suneethadevi2103
    @suneethadevi21033 жыл бұрын

    Guruvu garu memu mugguram sisters ma Anna maki marriage chesadu maku nana ledu. Ma annaji marriage kavadaniki sallaha evandi

  • @umadevipochampalligoparaju6424
    @umadevipochampalligoparaju64242 жыл бұрын

    Please add English subtitles as well as more readings that can be referred, for young people, who may need direction and help in learning the meaning and purpose of life. We are helpless in transferring this knowledge to our next generation, we need help please🙏💐🙏

  • @rahulm3179

    @rahulm3179

    Жыл бұрын

    Nice

  • @maheshreddy6537

    @maheshreddy6537

    Жыл бұрын

    Meru helpless ani vadilesaru ante adi chetakani tatwaniki prateeka.. sankalpam gattiga unte mana telugu antarinchipoye stayiki vachedi kadhu

  • @umadevipochampalligoparaju6424

    @umadevipochampalligoparaju6424

    Жыл бұрын

    భాష అనేది, ఎవరు ఎక్కడ నివసిస్తే, అక్కడి వారి తీరు తెన్నులను అలవర్చుకుంటుంది. విదేశాల్లో ఉన్నా, బ్రహ్మానందం గారి పరుగో పరుగు లాంటి కామెడీలు చూసి బ్రహ్మాండంగా ఆనందించారంటే ఆ పిల్లలు అచ్చమైన తెలుగు పిల్లలే.‌ అయితే, దేశ కాల భాష పరిస్థితుల వలన ఆంగ్లభాషలో మాట్లాడవలసి వచ్చినా, హృదయంలో కర్మణ్యేవ అధికారస్తే అనే దీపమే దారి చూపుతుంది. ఇక్కడి ప్రసక్తి, భాష గురించి కాదు, పిల్లలు అంటే కేవలం తెలుగు వారే లేదా భారతీయులే కాదు. This needs to reach out any seeker who wants to learn no matter what their mother tongue or cultural heritage is from. In a few decades our human beings may colonize outside of earth too. It is very important these guidelines are always available, no matter where one is. Thank you for your response.

  • @nsrreddys9686

    @nsrreddys9686

    Жыл бұрын

    ​@@umadevipochampalligoparaju6424 hiiii gd mrng plz reply ❤️

  • @umadevipochampalligoparaju6424

    @umadevipochampalligoparaju6424

    Жыл бұрын

    Namaste. World needs guidance from you, because you are right. 🙏

  • @nagendradevaratha295
    @nagendradevaratha2953 жыл бұрын

    Swami kanya lay dorukutolaydu ee kaalamlo what to do

  • @yekabotegovindarajulu3297

    @yekabotegovindarajulu3297

    3 жыл бұрын

    Wait and see

  • @satyanammi7376

    @satyanammi7376

    3 жыл бұрын

    Yes bro

  • @suryakumari2421

    @suryakumari2421

    3 жыл бұрын

    Bayya,mothersni sistersni cool cheyyandi.automatigga dorukutaru

  • @nagendradevaratha295

    @nagendradevaratha295

    3 жыл бұрын

    Ok thank you

  • @venkateshkommana7080

    @venkateshkommana7080

    3 жыл бұрын

    requirements yekkuva vunte dhorakaru

  • @shravanchand7180
    @shravanchand71803 жыл бұрын

    I will go to Himalayas I will become hermit in fewdays

  • @chandupavan1140

    @chandupavan1140

    3 жыл бұрын

    All the best

  • @kunarapuharish1148

    @kunarapuharish1148

    3 жыл бұрын

    Nenu kuda

  • @cherukurisaitharun5012

    @cherukurisaitharun5012

    3 жыл бұрын

    Bro wait for me

  • @chandupavan1140

    @chandupavan1140

    3 жыл бұрын

    @@nagamani8175 : Neeku ok na mari

  • @nagamani8175

    @nagamani8175

    Жыл бұрын

    ​@@chandupavan1140aKada meru

  • @boinapellykamalakarrao5256
    @boinapellykamalakarrao52563 жыл бұрын

    శ్రీమంతుడు ఈనాడు

  • @yasodasingari6311
    @yasodasingari6311 Жыл бұрын

    Jagadesh canada

  • @venkateshshiva

    @venkateshshiva

    Жыл бұрын

    అంటే enti

  • @prasadaraogurugubelli8544
    @prasadaraogurugubelli85448 ай бұрын

    Mundhu mana samajamlo manishi alochana reethi marali job govt private ane theda lekunda respect eppudu vastundo appudu marriages veganga jaruguthayi elanti vi enni cheppni vinataniki tappa manam achrinchalemu గురువుగారు

  • @ram37558
    @ram375583 ай бұрын

    I have career issues, although i have qualifications,i am unable to achieve a stable job,i had been to an astrologer,he said., I'll get settled and stability only after marriage. But at the moment,my bank balance sometimes goes to triple digits.,how is it possible to get married? With no proper bank balance? Everyone says the same,that I'll get settled only after marriage.And hence,i gave up,and never felt lonely as God is everything to me.

  • @chandrasekharnakka2385
    @chandrasekharnakka23853 жыл бұрын

    Pelli chesukunnaa vallatha happy ga unnara... Aevvsri estam valladhi. Thokklo neethulu cheppoddu.. BC kalapu neethulu anitiki apply cheyyakandi🙏🙏🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad51717 ай бұрын

    I am 35 years old but still unmarried. May be i must take permission of my mother and become Sanyaasi.

  • @nsspramodkumar7071
    @nsspramodkumar70713 жыл бұрын

    Guruji..Vinadaniki bagundhi kani...What abt ratan tata..?

  • @anusha.._vlogs

    @anusha.._vlogs

    2 жыл бұрын

    As guru said, it won't applicable to saints. A great personality.

  • @sudheer596

    @sudheer596

    2 жыл бұрын

    @@anusha.._vlogs Ratan Tata is a Parsi. And as far as I know. There is no sanyasam in Zoroastarianism.

  • @asrinivas2371

    @asrinivas2371

    4 ай бұрын

    Puranas and Shastras won't change just because a person is great and has done some good work. We can't mingle two different concepts.

Келесі