No video

Pawan Kalyan With JanaSena 21 MLAS Candidates | AP legislative assembly | Pasupuleti777

Pawan Kalyan With JanaSena 21 MLAS Candidates | AP legislative assembly | Pasupuleti777
జనసేన ఎమ్మెల్యేలు వీళ్లే..
------------------------------------
పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌
తెనాలి - నాదెండ్ల మనోహర్‌
అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ
నెల్లిమర్ల - లోకం మాధవి
భీమవరం - పులపర్తి ఆంజనేయులు
తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌
నిడదవోలు - కందుల దుర్గేష్‌
రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు
యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌
పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
రాజోలు - దేవ వరప్రసాద్‌
నరసాపురం - బొమ్మిడి నాయకర్‌
ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
పోలవరం - చిర్రి బాలరాజు
తిరుపతి - అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు - శ్రీ ఆరవ శ్రీధర్
అవనిగడ్డ - మండలి బుద్ద ప్రసాద్
పాలకొండ - నిమ్మక కృష్ణ
విశాఖపట్నం దక్షిణం- వంశీ కృష్ణ యాదవ్
జనసేన ఎంపీలు వీళ్లే
------------------------------
మచిలీపట్నం - వల్లభనేని బాలశౌరి
కాకినాడ - ఉదయ్

Пікірлер: 21

  • @user-ig5gr3kt9k
    @user-ig5gr3kt9kАй бұрын

    నా మొదటి వోట్ నీజమైన నాయకుడికి వేసినదుకు చాలా హ్యాపీ గా ఉంది జై జనసేనా 🎉🎉🎉

  • @jksrp6405
    @jksrp6405Ай бұрын

    ఓడిపోయినప్పుడు నవ్వి గెలిచినప్పుడు భాద్యత గా తీసుకునే మీరు చాలా మందికి ఆదర్శం jai pawan kalyan 👌

  • @rangap3944
    @rangap3944Ай бұрын

    Jai janasena🎉

  • @Pasupuleti777
    @Pasupuleti777Ай бұрын

    JanaSenaParty 🌠🌠🌠

  • @rchandrarayapu5748
    @rchandrarayapu5748Ай бұрын

    అసలైన నాయకుడ్ని ఇన్నాళ్లకు చూస్తున్నాము.

  • @a.l.n.kreshma3418
    @a.l.n.kreshma3418Ай бұрын

    Jai Janasena 🔥🔥

  • @BBegam-xq4wt
    @BBegam-xq4wtАй бұрын

    పవన్ నిజంగా గ్రేట్ అడ్డదారిలో వెళ్లే మనిషి కాదు మంచి మనిషి 🙏

  • @Swift-ux7hv
    @Swift-ux7hvАй бұрын

    బ్రంహం గారు ఆయన కాలజ్ఞానంలో పవనసుతుడు వస్తాడు రాజ్యమేలుతాడని అది నిజమైంది 🎉🙏

  • @rrr2526
    @rrr2526Ай бұрын

    ఒక పిఠాపురం ఓటరు గా నిన్ను మా MLA ga గెలిపించుకున్నందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది jai JanaSena 👌

  • @jkd7299
    @jkd7299Ай бұрын

    Jai TDP Jai Chandrababu nadu garu

  • @user-ns7sx2gx7v
    @user-ns7sx2gx7vАй бұрын

    Jai tdp

  • @gshivam8712
    @gshivam8712Ай бұрын

    As a man of 55 years... Friends, in this I am looking at a "Shita Prajna" mentioned by Shri Krishna in "Bhagavad Gita", dear children of Bharata Mata, Veera Shivaji, Vivekananda, Ambedkar, Dr. Abdul Kalam. ,, Seeing a ray of hope for my country and religion

  • @user-dt5cw1zo5e
    @user-dt5cw1zo5eАй бұрын

    Jai chandrababu nadu garu❤

  • @user-ok6et7mf7o
    @user-ok6et7mf7oАй бұрын

    ఆయనకు గజకేసరి, మాంగళ్య, చంద్ర మంగళ యోగంలో పుట్టిన వ్యక్తి,దేశ రాజకీయాలలో చెరగని ముద్ర, ఉన్నత స్థాయికి వెళ్తారు.

  • @pgeethveerasumana7321
    @pgeethveerasumana7321Ай бұрын

    సూక్ష్మబుద్ది కావాలి, ఎవరికీ అర్థం కాడు, మానవ రూపేణా దైవం అనట్టు ఆయన ఒక యోగి, ఎక్కడ అరాచకం అన్యాయం మోసం చూసిన ఎదురెళ్లే ధైర్యసాహసాలు ఆయన వ్యక్తిత్వం.🙏

  • @gvinayaka2148
    @gvinayaka2148Ай бұрын

    Jsp Tdp Bjp kutamiki abhinandanallu🎉🎉🎉

  • @user-ri7uz7uy3u
    @user-ri7uz7uy3uАй бұрын

    ఏం గుండె అన్నా అదీ వామ్మో... నిన్నూ ఎవాడు అపలేడు... Jai JanaSena jai kutami 👌

  • @user-rh9qu6wt1s
    @user-rh9qu6wt1sАй бұрын

    నిజమైన నాయకుడివి అన్న ను ఎన్నో సంవత్సరాలు పదవి అనుభవించి పార్టీ లో టికెట్ రాకుంటే రాత్రీ కి రాత్రి పార్టీ మారిపోతారు అలాంటిది 10 సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా ప్రజల్లో ఉన్నావ్ ప్రజలకోసం ఉన్నావ...జై జనసేన జై జనసేన జై జనసేన

  • @pavansr2415
    @pavansr2415Ай бұрын

    55 సంవత్సరాల మనిషిగా చెబుతున్నా... నేస్తులారా,,ఇతనిలో నేను,, శ్రీ కృష్ణుడు "భగవద్గీత" లో చెప్పిన,,ఓ "స్థిత ప్రజ్ఞుడి" ని చూస్తున్నా,,,భరత మాత ముద్దు బిడ్డలు, వీర శివాజి, వివేకానందుడు, అంబేద్కరు, డాక్టర్ అబ్దుల్ కలామ్ లను చూస్తున్నా,, నా దేశానికి, ధర్మానికి ఒక ఆశా కిరణాన్ని చూస్తున్నా,,,,నా నమ్మకం వమ్ము కాదు,,,, జై భారత మాత,,,,

  • @VSeta-zw9fw
    @VSeta-zw9fwАй бұрын

    నిజమైన నాయకుడివి అన్న ను ఎన్నో సంవత్సరాలు పదవి అనుభవించి పార్టీ లో టికెట్ రాకుంటే రాత్రీ కి రాత్రి పార్టీ మారిపోతారు అలాంటిది 10 సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా ప్రజల్లో ఉన్నావ్ ప్రజలకోసం ఉన్నావ్...ఆ ఓర్పు సహనం ఈరోజు నిను గెలిపించింది అన్నా... పోరాడితే పోయేదేమీ లేదు విజయం సాధించడం తప్ప అని నిరూపించవ్ 🙏🙏🙏

  • @bashashaik5591
    @bashashaik5591Ай бұрын

    Abba 1+1+1=1 evaru goppa

Келесі