Pawan Kalyan Aggressive Comments On Ys Jagan Letter To Speaker Ayyanna Patrudu | TC Brother

Pawan Kalyan Aggressive Comments On Ys Jagan Letter To Speaker Ayyanna Patrudu
#PawanKalyan #ChandrababuNaidu #YsJagan #TeluguCinemaBrother
Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

Пікірлер: 1 100

  • @VenkatV-ys2fx
    @VenkatV-ys2fx4 күн бұрын

    Sir, దయచేసి తప్పి పోయిన ఆ 32000 మంది ఆడపిల్లల్ని తీసుకురావాలని కోరుతున్నాను

  • @vamsikishore3833

    @vamsikishore3833

    4 күн бұрын

    Correct ya sir cheyali enduku antey jagan valla cheythakaledu papam constipation anta ga papam 5years bathroom loney ayipoindi andukey prajalu ardam cheyskoni sir gariki full time icharu 5 years cheysina Penta kadukodaniki

  • @sreemaan5097

    @sreemaan5097

    4 күн бұрын

    Asalu assembly ki raani vedhava ki politics endhku, votes endhuku, ....malli prathipaksham kaavvali vaadu raa babu nuvvu twraga Helicaper ekku...mi naana oilusthunnadu😅😅😅5😢l

  • @sreemaan5097

    @sreemaan5097

    4 күн бұрын

    Jagan kaliyegaa 😅

  • @user-wy3uj4sg7d

    @user-wy3uj4sg7d

    4 күн бұрын

    mundu me jagan ni bokka lo vesi tarvata inkemina

  • @harijanyavula3205

    @harijanyavula3205

    4 күн бұрын

    Create your account with your own Identity

  • @praveenkumaryeleti319
    @praveenkumaryeleti3194 күн бұрын

    నీ చదువు కాదు సార్ 32 వేల ఆడపిల్లలు ఎక్కడున్నారు కోన్ కోన్ సార్

  • @janaproductions7556
    @janaproductions75564 күн бұрын

    32 వేలమంది ఆడపిల్లలు వెంటనే వెతికి తీసుకురావాలని కోరుతున్నాం

  • @NagarajVadlamudi

    @NagarajVadlamudi

    4 күн бұрын

    Tuuuchhi

  • @halfknowledge-pb5ff

    @halfknowledge-pb5ff

    4 күн бұрын

    Paytm batch

  • @jamesilluri4069

    @jamesilluri4069

    4 күн бұрын

    ventane yentra Paytm hawle ga ...anni time ki jaruguthai wait chei

  • @prasadorange3928

    @prasadorange3928

    4 күн бұрын

    Ante jagan mawayya vunappudu miss ayyaru ani antunav ayete

  • @Prasanna12892

    @Prasanna12892

    4 күн бұрын

    ​@@jamesilluri4069evari valla poyaro Valle jagan batch tiska ravali

  • @ravitejaravi3902
    @ravitejaravi39024 күн бұрын

    అవినీతి లేని పాలన అందిస్తాను అన్నావ్ చాలా సంతోషం డిప్యూటీ సీఎం గారు.. జగన్ ప్రభుత్వంలో ఆడపిల్లలు కనపకుండా పోయారు అన్నారు మీరు దయచేసి వాళ్ళను తిరిగి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము

  • @pramodh311

    @pramodh311

    4 күн бұрын

    Vadu Abadam chepadu kabatte home minister vadanadu

  • @narayanapoola6517

    @narayanapoola6517

    4 күн бұрын

    Jagan assambly ki vaste adagochu ledha cherlapalli jail ki vaste adagachu londan ki pote kastam abba😅

  • @nagamahesh3838

    @nagamahesh3838

    4 күн бұрын

    ⱽᵉᵉᵈⁱ ᵇᵒⁿᵈʰᵃ ...ᵛᵃˡˡᵘ ᵗʰᵃᵖᵖⁱᵖᵒᵗʰᵉⁿᵉʸ ᵏᵃᵈᵃ ᵛᵉᵉᵈᵘ ᵗʰᵉᵉˢᵘᵏᵘ ᵛᵃᶜʰᵉˢʰⁱ ....ᵐᵘⁿᵈᵃ ᵛᵉᵈʰᵃᵛᵃ ᵍᵉˡᵃᵛᵃᵗᵃⁿⁱᵏⁱ ᵃᵈᵃᵖⁱˡˡᵃˡᵃⁿⁱ ᵃᵈᵈᵘ ᵖᵉᵗᵗᵘᵏᵘⁿⁿᵃᵈᵘ ᵛᵉᵈʰᵃᵛᵃ ......ᵛᵉᵉᵈᵉʸ ᵉᵐᵃⁿⁿᵃ ᶜʰᵉˢᵃᵈᵃⁿⁱ ᵐᵃᵃ ᵃⁿᵈʰᵃʳⁱ ᵈᵒᵘᵇᵗ

  • @sridharyarlagadda6757

    @sridharyarlagadda6757

    4 күн бұрын

    Niyamma mogudiki chaipada home vaddu ani

  • @sanyasirajugvp7329

    @sanyasirajugvp7329

    4 күн бұрын

    పవన్ nuvvu mundhu 32 vela mandhi ni కాపాడు అప్పుడు Nuvvu హేరో అవుతావు లేకపోతే zero అవుతావు

  • @tadisivaji8473
    @tadisivaji84734 күн бұрын

    33000 ఆడపిల్లలను తీసుకువస్తారని రాష్ట్రం ఆంతా ఎదురు చూస్తోంది సార్... హామీలు కూడా అమలు చెయ్యండి..

  • @nsvsrao5001

    @nsvsrao5001

    4 күн бұрын

    Kangaru padaku bro

  • @user-fc8zi6qx8k

    @user-fc8zi6qx8k

    4 күн бұрын

    ఇట్టా మాట్లాడితేనే మనకి 11 వచ్చింది

  • @rajeshkhanna4913

    @rajeshkhanna4913

    4 күн бұрын

    11 nunchi 1 ki ravadaniki anthootime pattadhu

  • @user-zu2sk6uw4m

    @user-zu2sk6uw4m

    4 күн бұрын

    E sari ycp party Peru kuda chepukodaniki vundadhu

  • @hayushman5535

    @hayushman5535

    4 күн бұрын

    Niku jagan modde ruchi ye

  • @sekharbabu7452
    @sekharbabu74524 күн бұрын

    ఆడ పిల్లల్ని మిస్ అయిన సంగతి ఏమిటీ

  • @venkatp9263
    @venkatp92634 күн бұрын

    రాష్ట్రం లో పెద్ద సమస్య విద్య... పేదవాడికి డబ్బు వున్న వాడికి ఒకే స్థాయి విద్య దొరకాలి... చదువు మాత్రమే సమాజం లో తారతమ్యాలు సరిచెయ్యగలదూ దయచేసి మంచి విద్య ఈ మాత్రం కరప్షన్ లేకుండా అందించండి Pawan Kalyan garu.... First time pawan kalyan ani కాకుండా పవన్కళ్యాణ్ గారు అని పిలవలనిపించింది...

  • @dnr21c

    @dnr21c

    4 күн бұрын

    ఫుల్ సెల్ఫ్ డబ్బా

  • @vugarepali358

    @vugarepali358

    4 күн бұрын

    Vidya lenodiki, you tube lo English nerchukone vaadiki emi telustundi Vidya viluva 🤣🤣🤣

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu44514 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా కిడ్నాప్ కి గురి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు 32 వేల మందిని మీరు తీసుకు వస్తారని ఆశిస్తున్నాము మీరు మాట ఇచ్చారు కాబట్టి తీసుకొచ్చే బాధ్యత మీ చేతిలో ఉంది ఒకవేళ మీరు తేలేనియెడల మీ మాట అబద్ధం గా తీసుకుంటాం తీసుకొస్తే మీకు సెల్యూట్ చేస్తా

  • @vinodkumar-hw8md
    @vinodkumar-hw8md4 күн бұрын

    చెప్పనివ్వండిరా బాబు అస్తమాను చప్పట్లు కొడుతున్నారు

  • @vugarepali358

    @vugarepali358

    4 күн бұрын

    🤣🤣🤣🤣 Ala training icharu paapam bolli pithres ki…

  • @siripurapumuralikrishna9808
    @siripurapumuralikrishna98084 күн бұрын

    సార్ పవన్ సార్ గతంలో మీరు అన్నట్టు ఇప్పుడు మన మిత్రులు అడిగిన టువంటి విషయం ఏమిటంటే గతంలో మీరే అన్నారు ఆడబిడ్డలు మిస్ అయ్యారని వారిని తప్పకుండా తీసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించండి సార్ మీ మాట మీరు నిలబెట్టుకోండి సార్

  • @vamsikishore3833

    @vamsikishore3833

    4 күн бұрын

    Correct ya sir cheyali enduku antey jagan valla cheythakaledu papam constipation anta ga papam 5years bathroom loney ayipoindi andukey prajalu ardam cheyskoni sir gariki full time icharu 5 years cheysina Penta kadukodaniki

  • @narayanapoola6517

    @narayanapoola6517

    4 күн бұрын

    Jagan anna ni londan pokunda chudali sir miru antha Paytm lo dabbulu padina padaka poyina 32000 mandi ravali ante jagan anna chanchalguda jail ki padhayatra cheyyali

  • @vugarepali358

    @vugarepali358

    4 күн бұрын

    @vugarepali358 0 seconds ago @vamsikishore3833 Vadileste Jagan bathroom loki doori, constipationo motiono choosi P** kooda thine type meeru 🤣🤣🤣🤣🤣Topic enti.. Nuvvu cheppe kampu puranam endi ra ayya 🤣🤣🤣🤣

  • @ravitejaravi3902
    @ravitejaravi39024 күн бұрын

    సుగాలి ప్రీతి విషయంలో కూడా న్యాయం చేయాలి ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది

  • @suneelking99

    @suneelking99

    4 күн бұрын

    Even if they are in power, maximum the government can do is to reopen and investigate the case, justice can be done only through legal system which is in the hands of judiciary. Legally govt can do nothing except reopening the case

  • @chiranjeevig9913

    @chiranjeevig9913

    4 күн бұрын

    Meru bichu pikara

  • @vamsikishore3833

    @vamsikishore3833

    4 күн бұрын

    Correct ya sir cheyali enduku antey jagan valla cheythakaledu papam constipation anta ga papam 5years bathroom loney ayipoindi andukey prajalu ardam cheyskoni sir gariki full time icharu 5 years cheysina Penta kadukodaniki

  • @thamminenivenkatasubbaiah7599

    @thamminenivenkatasubbaiah7599

    4 күн бұрын

    5 years em pikaru mamu chasthamu koncham wait chayandi

  • @naani7625

    @naani7625

    4 күн бұрын

    @@vamsikishore3833cbn unnappudu jarigindhi 2017 lo musalinakoduku ame pikadu

  • @ivakacharyulu8420
    @ivakacharyulu84204 күн бұрын

    కష్ట పడి పని చేయమండి. లుంచాలు జోలికి పోవద్దు అని చెప్పండి. న్యాయ బద్ధముగా పని చేసి ప్రభుత్వానిలకి మంచి పెరు తీసుకు రమ్మని చెప్పండి. కళ్యాణ్ గారు నమస్తే.

  • @DhanunjanPalakeerthi

    @DhanunjanPalakeerthi

    4 күн бұрын

    Meeru cheppinattu chesadanuko chemba veedni thanni tharimestadu....

  • @jkraghubabu3035
    @jkraghubabu30354 күн бұрын

    First priority work to Dy C.M is to trace out 32000 missing ladies during the tenure of YSRP government

  • @User.name.44
    @User.name.444 күн бұрын

    3200 మంది ఆడపిల్లలు sir

  • @noelprabhu5733
    @noelprabhu57334 күн бұрын

    పావలా ఇదీ EVM ల మహిమ శాశ్వతంకాదు సినిమా అంతకంటేకాదు నటిస్తూనే వుండటానికి

  • @johnbabubilla5167
    @johnbabubilla51674 күн бұрын

    ప్రశ్నిస్తావో పిల్లిలగా సైలెంట్ గా ఉండిపోతావో చూద్దాం , రాష్ట్రం లో ఇంత అరాచకాలు జరుగుతుంటే నాకెందుకు అని సైలెంట్ గా ఉన్నావు. Volunteers గురించి, స్కూల్ పిల్లలు గురించి, రేషన్ వాహనాల నియంత్రణ గురించి, కూల్చి వేతల గురించి మాట్లాడు. ముఖ్యం గా సూపర్ సిక్స ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి.....😅😅😅😅

  • @srinivasap3388

    @srinivasap3388

    4 күн бұрын

    Orey meeru oka nelake illaga maatlaaduthunnaarante, oka samvathsaram tharvaatha elaa vuntaaro

  • @8956deep

    @8956deep

    4 күн бұрын

    gorre spotted

  • @VijayaLakshmi-cb5es

    @VijayaLakshmi-cb5es

    4 күн бұрын

    అవతలివాడు నీ ప్రశ్నించడానికి సిగ్గు అయినా ఉండాలి లేదంటే అర్హత అయినా ఉండాలి రెండు లేని వాళ్ళు ఎందుకయ్యా మెసేజ్లు చేస్తారు ఈ ఐదేళ్లలో వాళ్ళు పీకిందేంటో 👍

  • @samayamvenkat926

    @samayamvenkat926

    4 күн бұрын

    John గా మరి జగన్ జాన్ పాలనలో vote వేసి 32k అమ్మరా!మతం మార్చారా! Use brain, అది ఎలానూ లేదు వుంటే ఒకరికి పుట్టి ,వేరే జాన్ తో బ్రతుకుతున్న నీవు comments,,shame....of course మీ mindset తీరే అంత..like ఛీలెడ్డీ.

  • @ssss-ym6ii

    @ssss-ym6ii

    4 күн бұрын

    అరె జాను ఉచ్చగదుర నీకు గెలిచి నెల రోజుల కాలేదు...కొంచం ఆగుర 😂

  • @starcs5413
    @starcs54134 күн бұрын

    32000 మంది ఆడవాల్లని తీసుకుని రండి సర్

  • @BAKUMEERAVALI

    @BAKUMEERAVALI

    4 күн бұрын

    Nuvu emi chesav

  • @AvakaiSambar

    @AvakaiSambar

    4 күн бұрын

    Okkati gurtunchuko bro ayana avineeti leni palana and oka maarpu teesukuravalani chustunnadu support him I think u r educated well

  • @VijayKumar-vb9in

    @VijayKumar-vb9in

    4 күн бұрын

    1st one year nadapamanandi bro govt ni chalu

  • @vamsikishore3833

    @vamsikishore3833

    4 күн бұрын

    Correct ya sir cheyali enduku antey jagan valla cheythakaledu papam constipation anta ga papam 5years bathroom loney ayipoindi andukey prajalu ardam cheyskoni sir gariki full time icharu 5 years cheysina Penta kadukodaniki

  • @mallikarjunram3897

    @mallikarjunram3897

    4 күн бұрын

    ​@@VijayKumar-vb9inendhuku nadapaleru cheppu 420 gaade nadipiyanga

  • @charankumar7377
    @charankumar73774 күн бұрын

    గ్రామాలలో ఈ క్రింది విషయాలు concentrate చెయ్యండి చాలు 1. నాణ్యమైన సిమెంట్ రోడ్లు 2. చెరువులు పునరుద్ధరణ - కాలువల అనుసంధానం 3. Wind mills లేదా సోలార్ పవర్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్ 4. పబ్లిక్ హెల్త్ & విలేజ్ శానిటేషన్ 5. యువత కు small scale industries లో ఉపాధి అవకాశాలు 6. వితంతువు / Single mother కు ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు

  • @Karri11
    @Karri114 күн бұрын

    వట్టిమాటలు కట్టి పెట్టి గట్టిమేల్ తలపెట్టండి సార్ 🙏

  • @sreemaan5097

    @sreemaan5097

    4 күн бұрын

    5 years ekkada

  • @VijayaLakshmi-cb5es

    @VijayaLakshmi-cb5es

    4 күн бұрын

    5 ఇయర్స్ ఏమి గట్టి మేలు తలపెట్టారమ్మా oho భారతి సిమెంట్ తో భూ కబ్జాలు చేసుకొని గట్టిగ ప్యాలెస్లు కట్టుకున్నాడు 👍 సిగ్గుండాలి అవతలి వాళ్ళని అనడానికి

  • @VijayaLakshmi-cb5es

    @VijayaLakshmi-cb5es

    4 күн бұрын

    ఐదేళ్లు ఏం వెలుగు పెట్టారు నాయనా గట్టిగా ఓహో భూ కబ్జాలు చేసి భారతి సిమెంట్ తో ప్యాలెస్ కట్టుకున్నాడు కదా గట్టిగా 👌

  • @pramodhlal555

    @pramodhlal555

    4 күн бұрын

    Adhikaram Loki vachi just 15 days aindhi thondhara endhuku wait cheyandi proper investigation jarigidhi

  • @Karri11

    @Karri11

    4 күн бұрын

    @@VijayaLakshmi-cb5es ఏ పార్టీ అయినా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి .స్పెషల్ స్టేటస్ ,పరిశ్లమలు ,ఉధ్యోగ ఉపాధి కల్పన జరగాలి .మనం చూడవలసిన మార్కు ఉపముఖ్యమంత్రి దే తప్ప అనుభవ శాలిది అనుభవించి నవారమే కదా! 🙏

  • @tadisivaji8473
    @tadisivaji84734 күн бұрын

    చప్పట్లు అంటమాట్టు ఎందుకయ్యా... భజన టీం ఎక్కువయ్యింది..

  • @user-wy3uj4sg7d

    @user-wy3uj4sg7d

    4 күн бұрын

    mundu me jagan ni bokka lo vesi tarvata inkemina

  • @naninani8538

    @naninani8538

    4 күн бұрын

    Jagan type kadhle

  • @pramodhlal555

    @pramodhlal555

    4 күн бұрын

    Me jagan sontha chellini helana chestappudu Mila ga chaptlu kotte type kadhu memu

  • @kuwaitq7842

    @kuwaitq7842

    4 күн бұрын

    మొదట్లో సంబరాలు ఎక్కువగానే ఉంటాయి

  • @suryaram3664

    @suryaram3664

    4 күн бұрын

    Paytm karoo

  • @Karri11
    @Karri114 күн бұрын

    మోడీజీ గారు కూడా నల్లడబ్బు తెస్తామని చెప్పారు కదండి ! సాధ్యం అయ్యిందా ???

  • @mdayanand5511

    @mdayanand5511

    4 күн бұрын

    Techaruga...kakapothe ichhevallaku ichharu

  • @raghavaraghu2621

    @raghavaraghu2621

    4 күн бұрын

    ఒక్కసారి ఆ వీడియో ఉంటే పెట్టండి. నల్లడబ్బు తెస్తాను అన్నది

  • @nazeerkhadar2601

    @nazeerkhadar2601

    4 күн бұрын

    😂😂😂😂😂😂

  • @sreenivasulusreenivasulu5281

    @sreenivasulusreenivasulu5281

    4 күн бұрын

    సొల్లు మాటలు తప్ప చేసింది నేటికీ ఏమి లేదు నిజమే కదా బ్రదర్

  • @jayakumarsaka7579
    @jayakumarsaka75794 күн бұрын

    ఆర్థిక పరిస్థితి ఇప్పుడు గుర్తొస్తుందా హామీలు ఎలా ఇచ్చారు సూపర్ సిక్స్

  • @munukutlasudhakararao9659

    @munukutlasudhakararao9659

    4 күн бұрын

    ఊ......., యిస్తే చేసెయ్యాలా?? అంత లేదు. హామీలు యిస్తాం, అంతే.

  • @YSRJAGANYCPPARTY
    @YSRJAGANYCPPARTY4 күн бұрын

    ఎం తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చేసావా దేవుడా చేయి రాజకీయం అంటే అర్దం అవుతుంది మా జగన్ అన్నా కూడా అర్దం అవుతాడు కవర్ చేసింది చాలు కుటమీ సూపర్ సిక్స్ ఏక్కదమ్మా pk

  • @Princykids

    @Princykids

    4 күн бұрын

    Mee jalagadu 5yrs EMI pikadu Mari...agaleva ipude kada vachindi...ucha apuko...anni cheatadu

  • @venkannabeera7499
    @venkannabeera74994 күн бұрын

    అంటే నేను వింటాను మీ సమస్యలు, గాని CBN చెపితే చేయగలను అని ఇండైరెక్ట్ గా చెపుతున్నాడు. అంటె ఏమీ చేయలేదు అని అర్ధం. సూక్తులు వద్దు పని చెయ్

  • @AsodiSubbareddy-jj6ic
    @AsodiSubbareddy-jj6ic4 күн бұрын

    Super6🎉

  • @srinivasareddy8685
    @srinivasareddy86854 күн бұрын

    Inthaku Sir yem cheptunnaru 😂

  • @rajupalli4078
    @rajupalli40784 күн бұрын

    నువ్వు వినే వక్తి ఐతే 32000వేల మంది మహిళలు మిస్ అయ్యారు అన్నరు కదా దయచేసి వాళ్ళని తీసుకొని వచ్చి మీరు no 1 అని నిరూపించుకొండి లేకపోతే మీరు వేస్ట్

  • @vamsikishore3833

    @vamsikishore3833

    4 күн бұрын

    Correct ya sir cheyali enduku antey jagan valla cheythakaledu papam constipation anta ga papam 5years bathroom loney ayipoindi andukey prajalu ardam cheyskoni sir gariki full time icharu 5 years cheysina Penta kadukodaniki

  • @satyabalaji8830

    @satyabalaji8830

    4 күн бұрын

    Ee maata jaglak ki enduku cheppalekapoyav?

  • @user-wy3uj4sg7d

    @user-wy3uj4sg7d

    4 күн бұрын

    mundu me jagan ni bokka lo vesi tarvata inkemina

  • @VijayaLakshmi-cb5es

    @VijayaLakshmi-cb5es

    4 күн бұрын

    ​@@satyabalaji8830ఎందుకంటే వాడు ఆ జలగ ఉంచుకున్నాడు కనుక 🤪

  • @adarirupeshkumar11

    @adarirupeshkumar11

    4 күн бұрын

    Vaste anaku ra puma wait chey inka oka system set avvali kadha bokada

  • @thanuja2849
    @thanuja28494 күн бұрын

    Ee video lo Jagan prasthaavana ekkadundi? Aa title enti 🤦‍♀️

  • @rhr8873

    @rhr8873

    4 күн бұрын

    Thanks babu comment dhorikindhi chusi just left avtunna

  • @kishorereddycheruku1808

    @kishorereddycheruku1808

    4 күн бұрын

    Ala Views kosam pedatharu thumbnails.

  • @madhuk3379

    @madhuk3379

    4 күн бұрын

    Thanks andi inka video continue cheyanakkarledu nenu

  • @PavanKumar-yc8nc

    @PavanKumar-yc8nc

    4 күн бұрын

    Ilanti sambandham leni thumbnails tho unde videos ni report kottali bro... Kudhirithe channel ki report kotteyandi.... Buddi radhu villaki views kosam dramalu... Ee channel lo anni videos alane untay 🥴

  • @venkykuppala9993
    @venkykuppala99934 күн бұрын

    ఇప్పటికే రేండు వందల కోట్ల ఇసుకను దోసుకున్నారు వచ్చి నెలాకూడా కాలేదు దోపిడీ మాములుగా లేదు మళ్ళీ నీతులు tu😅😅😅

  • @saleshwarampeeriga651
    @saleshwarampeeriga6514 күн бұрын

    సార్ గతంలో అదృశ్యమైన వాలంటీర్ల అమ్మాయిలని మిస్ అయ్యాడు అని చెప్పారు మీరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు దానికి ఎవరు కారకులు త్వరలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని దానికి కారకులు ఎవరైనా చట్టపరంగా కేసులు పెట్టండి

  • @sreemaan5097

    @sreemaan5097

    4 күн бұрын

    Already started but...poyenavallu dorukuthara anadi kastam

  • @chintaparthyreddy4243

    @chintaparthyreddy4243

    4 күн бұрын

    Jaglak Paytm batch spotted

  • @arunacattamanchi6833

    @arunacattamanchi6833

    4 күн бұрын

    Jokes. Baaga. Cheputunnavu

  • @Rajesh-gk9zy

    @Rajesh-gk9zy

    4 күн бұрын

    @@chintaparthyreddy4243ya ra evm kukka

  • @vugarepali358

    @vugarepali358

    4 күн бұрын

    @sreemaan5097 Abbaaa 🤣🤣🤣

  • @rakada7
    @rakada74 күн бұрын

    ప్రత్యేకహోదా తీసుకురండి ఫష్ట్

  • @arkreddy5060
    @arkreddy50604 күн бұрын

    ప్రతి నియోజకవర్గంలో 500మంది యువతకు ఒక్కొక్కరికి 10లక్షలు ఇస్తామని వాగ్దానం చేసారు,ఈపథకం అమలుకు అందరూ ఎదురుచూస్తున్నారు

  • @appojiraot2145
    @appojiraot21454 күн бұрын

    ముందు 32000 అమ్మాయి లు యెక్కడ వున్న రో కనుక్కో oడి

  • @mallikarjunram3897

    @mallikarjunram3897

    4 күн бұрын

    Kanukuntaru raa agutha ledha

  • @Rajesh-gk9zy

    @Rajesh-gk9zy

    4 күн бұрын

    @@mallikarjunram3897 package kukka

  • @MrKoTi-mz1kc
    @MrKoTi-mz1kc4 күн бұрын

    Vedu gelavadaniki Jabardast comedians Baga kastapaddaru papam

  • @ayoobkhan9486
    @ayoobkhan94864 күн бұрын

    Chapptlu.. Chappatlu.. Malli chapptlu malli malli chapptlu😅

  • @oldisgoldsongs999
    @oldisgoldsongs9994 күн бұрын

    నేను ఒక ఉద్యోగం చేసే కుటుంబంలో జన్మించాను.నాకు మీ బాధలు తెలుసు..సార్ మీరు ప్రతి విషయం లో చాలా లోతుగా ఉన్నారు ఒక మంచి మేdhaవి కి ఒక కరెక్ట్ పదవి ఇస్తే యేలా ఉంటుంది అంటే అది mee la untundi..

  • @vijayanirmala2418
    @vijayanirmala24184 күн бұрын

    విని మాత్రమేనా ఓరి నాయనో cps గురించి ఏదో చెప్పారు మరిచిపోకండి పవన్ గారు

  • @pappykomara1994
    @pappykomara19944 күн бұрын

    Sir, naa samasyaa amiti aante maa rastam lo 33000 mandhi aadavalu kanipinchadam ledhu Sir, volunteers export chesaru, please Daya chesi valani 48 hours kanipettandi Sir please.

  • @anjigosala6641
    @anjigosala66414 күн бұрын

    మాటలు తప్ప పని చెయ్యడం చేత కాదు మీకు ఎంత విద్వేషం ఉంది నిలో ఎంత సేపు జగన్ అన్న ను మాట్లడమె సిగ్గు లేకుండా

  • @yadagirikanna4879
    @yadagirikanna48794 күн бұрын

    మీరు సింగల్ గా పోటీచేసి గెలిస్తే చూసి చచ్చిపోవాలని వుంది

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu44514 күн бұрын

    మహానుభావుడు కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అనేవారు మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను కానీ మాట ఇచ్చిన కా చేయవలసిందే మీరు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని ఆంధ్రప్రదేశ్ కి ఆ 32 వేల మంది అమ్మాయిలు తిరిగి తీసుకొస్తారని ఎదురుచూస్తున్నా

  • @kuwaitq7842

    @kuwaitq7842

    4 күн бұрын

    సమస్యలు వినడమే కానీ పరిష్కారం చేయరు...

  • @user-og9ri4rn4v
    @user-og9ri4rn4v4 күн бұрын

    నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి ఇస్తారు పవన్ కళ్యాణ్ నాయుడు గారు

  • @SonOfGod1431
    @SonOfGod14314 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు మీరు మగవాడివి అయితే ఒక యదార్ధ పరుడు అయితే ఆడపిల్లలు మాయం మాయం చేసారు వైసిపి అన్నారు కదా ఆడపిల్లలందరూ రప్పించండి వారి కుటుంబాలకు చేర్చండి ఒక గొప్ప నాయకుడిని మేము కూడా మిమ్మల్ని అభినందన్❤

  • @competitivetopic8096

    @competitivetopic8096

    4 күн бұрын

    Orey Gorre NCRB report chadhavara..monnaney pani start chesaaru kallu mingyaa

  • @srinivasrao7099

    @srinivasrao7099

    4 күн бұрын

    Vethiki thesukuravaliga dk bose

  • @halfknowledge-pb5ff

    @halfknowledge-pb5ff

    4 күн бұрын

    Praise the lord

  • @madhavilatha5349

    @madhavilatha5349

    4 күн бұрын

    Orai son of god nuvvu mogafivi aithe nuvvu oka amma abba ku putti vunte first nuvvu Mee boss jagan gadini afagara girls andharini akkadaku pampichavu ani

  • @user-wy3uj4sg7d

    @user-wy3uj4sg7d

    4 күн бұрын

    mundu me jagan ni bokka lo vesi tarvata inkemina

  • @laxmimangatayaru8606
    @laxmimangatayaru86064 күн бұрын

    Namaste sir munduga meeku congratulations.

  • @bhavanidokka290
    @bhavanidokka2904 күн бұрын

    అరే బాబు చెప్పట్ల బ్యాచ్ ని చిల్లర ఇచ్చి పంపించండి. అక్కడ జరిగేది సన్మాన సభా? సమస్యా సభా? లేదా సినిమా హీరోకి చప్పట్లు లేనిదే మాటలు సాగవ? అది శ్వేతా పత్రం మోడీని అడిగిన ఇస్తాడు.

  • @user-vl4vv4oy8j
    @user-vl4vv4oy8j4 күн бұрын

    reel ki real ki. chala theda vundi reel life lo naa best hero. meru. eppudu mee chethilo adhi karam undi. Meeru echina mata cheppina hamilu cheyandi sir

  • @jagannreddy5319
    @jagannreddy53194 күн бұрын

    Superb pavan garu mi aalochanalu bagunnai vujyogastula kosam old pension ivandi pls 🙏🙏🙏

  • @ayoobkhan9486
    @ayoobkhan94864 күн бұрын

    MLA avvatani ki 15 years pattindi... Samasyalaku parishkaram vetakatani yenni years avutunddi sir ???? Eka memu prashnistune vuntam...

  • @krchakiri7373

    @krchakiri7373

    4 күн бұрын

    Noru unnadhi dhnike ga

  • @sadhuaish3762
    @sadhuaish37624 күн бұрын

    ఎన్ని దేవులని మీరు వేసుకున్న మీరు చేసిన తప్పు ఒప్పు ఐపోదు... మీరు దానికి మించిన ఫలితం అనుభవిస్తారు....

  • @mani.j2981
    @mani.j29814 күн бұрын

    Kindly do justice to sugalli Preeti & fastly sought out the 32 thousand missing girls

  • @Rajeshmn92
    @Rajeshmn924 күн бұрын

    నెను కూడా పవన్కళ్యాణ్ అభిమాని నే కర్ణాటక నుంచి, కానీ ఒక్క మాట చెప్పాలి, కర్ణాటక లో ప్రదీప్ ఈశ్వర్ అనే ఒక్క అతను mla ఉన్నాడు చిక్కబల్ల పూర నియోజక వర్గం అతను గెలిచిన వెంటనే, డైలాగ్స్ చెప్పేవాడు one year గడిచిపోయింది కానీ ఒక్క చెప్పుకునే తగ్గ పని కూడా చేయలేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ తనని తిడుతున్నారు, mp election lo కూడా. కాంగ్రెస్ ఓడిపోయింది హా క్షేత్రం లో..అలానే మీరు కాకూడదు సార్, ప్రజలు ఎంత మెచ్చుకుంటారో, పనులు చేయకుంటే అంతే త్వరగా దింపేస్తారు, నా విన్నపం ఎంటి అంటే, నోటినుంచి మాటలు తక్కువ రావాలి, పని మాత్రం పెద్దగా సౌండ్ చేయాలి, అప్పుడే ప్రజలు మిమల్ని వదల గాక వదలరు, మీరు అల ప్రదీప్ ఈ శ్వర్ లాగా అవ్వరు అని నా నమ్మకం.

  • @user-og1fn2wq9y

    @user-og1fn2wq9y

    4 күн бұрын

    వెళ్లి సీఎంకు చెప్పు చెత్త నా కొడకా పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడు ఓకేనా మరి దేవుడు మీ కర్ణాటకలో చెప్పు ఇది ఆంధ్రప్రదేశ్

  • @srinivasareddy8685

    @srinivasareddy8685

    4 күн бұрын

    Desham chala klista paristithillo vunnadhi 😆 ani mana gundu chepputunnaru ..... Kottandi

  • @sekharreddy4944
    @sekharreddy49444 күн бұрын

    Hi PK Sir అన్ని మీడియా లు చెప్తున్నాయి జగన్ ప్రభుత్వం బాగా తినేసాయ్ అని … కానీ వాళ్లు 3 ఇయర్స్ లో తినేశారు … కోవిడ్ లొ లేదు అనుకుంటా… సో మీరు తినినవి అన్ని లెక్కలు తో సహా చూపించి అరెస్ట్ చేయండి వాళ్లని అంతే కానీ మీడియా లొ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ తరువాత YCP మీద పడడం టైం వేస్ట్ … సో ఫోకస్ ఆన్ వాట్ యూ సైడ్ ఇన్ ది మేనిఫెస్టో … అలా కాదు మేము చేయం ఇలా మాట్లాడుతాం అంతే అంటే …సేమ్ వైసీపీ అయినది మీకు వస్తాది 2029 లో … ఎందుకంటే ఉద్దానం లో అంత చేసిన వైసీపీ ని మర్చిపోయిన జనాలు AP లో ఉన్నది… మీరు బాగా చేస్తే చెప్పినవి అన్నీ …. మీరు బ్రతికున్నంత వరుకు నా ఓటు మీకె Sir

  • @adhithyakillo8373

    @adhithyakillo8373

    4 күн бұрын

    మీరు ప్రజల గురించి ఆలోచన చేయండి సార్ ఇప్పుడు మీరు తిట్టుకునే సమయం కాదు

  • @narendrareddykamireddy7204

    @narendrareddykamireddy7204

    4 күн бұрын

    ఉద్దానం మోతం టీడీపీ 80% పూర్తి చేసింది

  • @kishorereddycheruku1808

    @kishorereddycheruku1808

    4 күн бұрын

    Hello brother Uddanam kosam Pawan kuda poratam chesadu

  • @sekharreddy4944

    @sekharreddy4944

    4 күн бұрын

    @@kishorereddycheruku1808 ఇప్పుడు వైసీపీ వాళ్లు పోరాటం చేస్తారు అప్పుడు నువ్వు వాళ్లకి క్రెడిట్ ఇస్తావా బ్రో …

  • @sekharreddy4944

    @sekharreddy4944

    4 күн бұрын

    @@narendrareddykamireddy7204 పోలవరం చేశారు అనండి ఒప్పుకుంటా బట్ నాట్ ఉద్ధానం … నీదగ్గర ప్రూఫ్స్ ఉంటే పంపండి సర్… బట్ నాట్ ఫ్రమ్ టీడీపీ ఛానెల్స్ అండ్ న్యూస్ పేపర్స్… ఐ అమ్ నాట్ టెల్లింగ్ థిస్ బై సీఇంగ్ సాక్షి పేపర్

  • @shahidsyed3488
    @shahidsyed34884 күн бұрын

    Entha cheppina emi labham...dabbulu levu ane kada problem ayina kutami pedda manifesto iccharu mosam chesaru

  • @JAI-SRIRAMA

    @JAI-SRIRAMA

    4 күн бұрын

    Ninnu dentho kottali.. Chee ne brathuku

  • @rangaprasad4474

    @rangaprasad4474

    4 күн бұрын

    Paytm ga ..tuglak varam lo cps polavaram, madyapanam ,harathi vinash kosam babay murder thu mi brathukulu..mundhu mimalni chepputho kottali

  • @BudamaprasadbabuBudamaprasadba

    @BudamaprasadbabuBudamaprasadba

    4 күн бұрын

    Sachipora

  • @sudhakarsukka170
    @sudhakarsukka1704 күн бұрын

    సమస్యలు విని పరిష్కారం చేయలేకపోతే ఎందుకు సార్ వినటం మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అతి ఆలోచించి మాట్లాడండి సార్ ఇప్పుడు మీరు సినీ స్టార్ కాదు

  • @dhananjayamanthena817
    @dhananjayamanthena8174 күн бұрын

    మా కమ్మరాజ్యానికి నువ్వు పెద్దకపు నీ కాపలా మా కమ్మ ప్రభువుల కు రక్షా నీ వర్గం ఎప్పటికి మా కమ్మ సేవలో తరించండి

  • @user-ej2du5nf6u
    @user-ej2du5nf6u4 күн бұрын

    rgv make one more movie on pavala

  • @chinnaraju8867
    @chinnaraju88674 күн бұрын

    నీకే చంద్రబాబు నాయుడు పిఠాపురం వర్మ ఇద్దరూ కలిసి ఓట్లు బిక్షం వేస్తే నువ్వు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని బిల్డప్ ఇస్తున్నావ్ తెలంగాణ నోటా కు వచ్చిన ఓట్లు కూర నీకు రాలేదు మీ మూడు పార్టీలు అన్నీ కలిపి కూడా 46 పర్సెంట్ వచ్చే జగన్ పార్టీ ఒక్కదానికి ఫార్టీ పర్సెంట్ ఎవడు ఎవడు ఎవడికి బిక్షం వేస్తాడు తెలుసుకుని మాట్లాడు

  • @AshokKumar-jw2uu
    @AshokKumar-jw2uu4 күн бұрын

    Power is given to these people by citizens...so that they may focus on welfare of people. Not for blame game, mud throwing. They must remember that power is not permanent. Our lives are not permanent.

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri74914 күн бұрын

    వైయస్ .జగన్ గారు గత 5 సంవతసరాలు ఏపి పృజలను బాగా పరిపాలించారు .... 3 పారిటీలు కలిసి కూటమి పృభుతవం ఈ 5 సంవతసరాలు ఎలా పరిపాలిసతారో చూదాం .... ఏపి పృజలను మోసం చేయకండి ....పి.కె. గారు ...

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es4 күн бұрын

    32000 మందిని ఆడపిల్లల్ని తీసుకుని రండి తీసుకొని రండి అని అంటున్నారు ఆయనకు కొంచం టైం ఇవ్వండి plz ఆయన చేతిలో లేరుకదా జగన్ ప్రభుత్వం లో లేని తొందర ఇప్పుడు ఎందుకు ఎంక్వయిరీ చేయాలి తరువాత అక్సన్ తీసుకుంటారు ఆయన కూడ మనిషే కదా వచ్చిన వెంటనే అన్ని అయిపోవాలి అంటే ఎలా మగాడు కాబట్టే మాటిచ్చాడు కచ్చితంగా చేస్తాడు ఆ నమ్మకం మాకు ఉంది దయచేసి గిట్టని మాటలు bad కామెంట్స్ చేయకండి అన్నయ్య మీద plz 🙏🙏🙏🙏

  • @maruthiym

    @maruthiym

    4 күн бұрын

    Atleast cheppali ga emi action tesukuntunnaro

  • @VijayaLakshmi-cb5es

    @VijayaLakshmi-cb5es

    4 күн бұрын

    @@maruthiym ఏ చెవులు దొబ్బాయా

  • @VijayaLakshmi-cb5es

    @VijayaLakshmi-cb5es

    4 күн бұрын

    @@maruthiym ఏ చెవులు దొబ్బాయా

  • @VijayaLakshmi-cb5es

    @VijayaLakshmi-cb5es

    4 күн бұрын

    @@maruthiym బిడ్డ పుట్టగానే నడవలేదు అన్నట్లు ఉంది మీరు చెప్పేది

  • @maruthiym

    @maruthiym

    4 күн бұрын

    @@VijayaLakshmi-cb5es please link pettandi cheppindhi

  • @rajanadileepkumar2076
    @rajanadileepkumar20764 күн бұрын

    Aboooo eka chaluu

  • @dibbidiusha2235
    @dibbidiusha22354 күн бұрын

    Pawan garu meeru first 32000 mandi girls first case teke up cheindi

  • @poornanandamparamatmuni8520
    @poornanandamparamatmuni85204 күн бұрын

    జగన్ గురించి ఒక్క మాటా కూడా మాట్లాడలేదు ఈ క్లిపింగ్ లో. మీ క్లిపింగ్ పేరుకి ఇక్కడ మాట్లాడిన దానికి సబంధం లేదు. జగన్ గురించి ఎగ్రెస్సివ్ స్పీచ్ అని ఈ వీడియో పెట్టకపోతే ఎవ్వరూ చూడరని మీకు తెలుసను కుంటా.

  • @sudhaedits1993
    @sudhaedits19934 күн бұрын

    ఇంత సేపు ఓపికగా పేపర్ స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడుతున్నారు great🎉 మా..... ఉన్నారు స్క్రిప్ట్ ,పేపర్ చూడకుండా మాట్లాడలేరు 😢

  • @kishorereddycheruku1808

    @kishorereddycheruku1808

    4 күн бұрын

    idi Jagan ki Prashanth Kishore icchhina Script kadu

  • @PrasannaPrasanna-fb2jo

    @PrasannaPrasanna-fb2jo

    4 күн бұрын

    Script paper edhuku andi movie lo pedda hero ga bga alavatu dailogues cheptam ad scrip cheptam koni dys wait cheyande politics lo kda hero ga bga acting chesthadu next month nuchi movie shooting lo mali beji ga vontaru pk

  • @venkateswararaotati8652

    @venkateswararaotati8652

    4 күн бұрын

    Asalu subject em matladaadu script chudataniki.motham self dabbane saripoyindi ga😂

  • @user-ht2xn3up4k
    @user-ht2xn3up4k4 күн бұрын

    Ippudu meeru adhikaram lo unnaru mari 32 velamandhi ammayilani theesukurandi , pavan

  • @Anandanib
    @Anandanib4 күн бұрын

    Sir matalu anduru cheptaru pani kavali sir best of luck

  • @prapoornareddy2995
    @prapoornareddy29954 күн бұрын

    మీ నాన్న గారి influence మీ పై బాగుంది. ఉద్యోగులు సమస్య మీకు బాగా గుర్తుంది ఈ స్థాయిలో కూడ మీరు గుర్తు పెట్టుకొని ఉద్యోగులు గురించి మాట్లాడుతున్న రంటే చాల great. చంద్ర బాబు నాయుడు గురించి గెలిచాక ఇంత క్లియర్ గా మాట్లాడ లేదు.

  • @srinivasulukurakula5650
    @srinivasulukurakula56504 күн бұрын

    Overaction ki brand ambassador

  • @CHILLISATYAVATHI-ms5dh
    @CHILLISATYAVATHI-ms5dh4 күн бұрын

    పవన్ గారు మీరు ఆడపిల్లల అన్నం చేసి చూపించండి ఇప్పుడు నేను నమ్ముతా

  • @panditkiran4331
    @panditkiran43314 күн бұрын

    Can he do it in six months. Because time is fleeting.

  • @ramaiah826
    @ramaiah8264 күн бұрын

    తప్పుడు కామెంట్లు పెట్టే ప్రతి ఐడిని ట్రేస్ చేయాలి. మంచి సమాజాన్ని నిర్మించాలి.

  • @sureshchilaka

    @sureshchilaka

    4 күн бұрын

    Yentra maku comments pette swetcha kuda ledhu mogga ga

  • @ramaiah826

    @ramaiah826

    4 күн бұрын

    @@sureshchilaka మీరు మనుషులు కాదు అనుకుంట తప్పుడు అంటే అర్ధం తెలుసుకో కర్మ ఫలం అనుభవించక తప్పదు నాయనా నువ్వు అన్న ప్రతి మాటా నీకు తిరిగి తిరిగి వస్తుంది.

  • @ramaiah826

    @ramaiah826

    4 күн бұрын

    @@Unanimous0077 విమర్శకు తప్పుడు కామెంట్లకు తేడా తెలియదు కాబట్టి నీవు చేసిన కర్మకు తప్పక ప్రతిఫలం అనుభవిస్తావు. నీవు ఎవరిని ఏది అంటావో అది నీకు తిరిగి తిరిగి తిరిగి వస్తుంది.

  • @sureshchilaka

    @sureshchilaka

    4 күн бұрын

    @@ramaiah826 trace cheyandi adress kanukondi champeyandi elanti vatikante nenu pettina comment pedha thappu ani nenu anukovatledhu

  • @sureshchilaka

    @sureshchilaka

    4 күн бұрын

    @@ramaiah826 trace cheyalsina avasaram yenti E country PM ni saitham thitte hakku swetcha prathi citizen ki undhi trace chesi em chedham anukuntunnav cheppu

  • @Sssa753
    @Sssa7534 күн бұрын

    Good jagan garila nijayithi ga pani cheyandi

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b76944 күн бұрын

    నీవు ఎలా గెలిచావో నీకు తెలియదు ఒకసారి దత్తకు తికున్న వ్యక్తిని అడుగు

  • @swamykandrekula9914

    @swamykandrekula9914

    4 күн бұрын

    😂

  • @Vijay-uh5ur

    @Vijay-uh5ur

    4 күн бұрын

    It's ture

  • @joehellen4358
    @joehellen43584 күн бұрын

    32,000 ఆడబిడ్డలు ఏమయ్యారో అది చెప్పండి sir ముందు,

  • @rameshpangam7817
    @rameshpangam78174 күн бұрын

    Grt work....REAL. HERO

  • @jbreddy2699
    @jbreddy26994 күн бұрын

    నిధులు మీ ముగ్గురి దగ్గర (జగన్, CB నాయుడు, PK గారి)ఉన్న ఆస్తులు డొనేట్ చేయండి AP కి.అప్పుడు AP ఆర్ధికంగా నిలదొక్కుకుంటాది

  • @snagamma6962
    @snagamma69624 күн бұрын

    మీరు రీల్ హీరో నే కాదు రియల్ హీరో మా ఆయనకు మీరంటే పిచ్చి కానీ....... రాజకీయoగా జగన్ అంటే చాలా ఇష్టం..... మీ గెలుపును మేము చాలా హ్యాపీగా తీసుకున్నాము మీరు చివరి వరకు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండండి

  • @pottipogu.maneesha76

    @pottipogu.maneesha76

    4 күн бұрын

    🙄🧐🤨

  • @NarayanraoNalla

    @NarayanraoNalla

    4 күн бұрын

    Prajalakoraku prajalu chaytha anuko badda praja prathinidulu alagay wudali

  • @tirutirumalarao8495

    @tirutirumalarao8495

    4 күн бұрын

    Miku jagan ante chala istam antunnaru evidanga miru ayanni istapaduthunnaro jagan Ane vyakti adhikaram pichunnodu otamini jeernichikolenodu nayakudu Ela avuthadu

  • @Vaaleegowtham

    @Vaaleegowtham

    4 күн бұрын

    100% మీరు చెప్పింది నిజం

  • @mukkiroladanappa8207

    @mukkiroladanappa8207

    4 күн бұрын

    Jaipavan

  • @Rohithkevin
    @Rohithkevin4 күн бұрын

    మంచి పరిపాలన మీరు చేయండి సార్. ప్రత్యేక హోదా తీసుకొని రండి.

  • @rusarajesh
    @rusarajesh4 күн бұрын

    Great words...!!!!

  • @vanaparlapratap9729
    @vanaparlapratap97294 күн бұрын

    మధ్యలో దేవుడు ఎందుకురా వాడిని ఎవడు కాపాడతాడో వాడే కాపాడుతాడు ఇంకో సారి దేవుడిని వాడతారు సిగ్గుండాలి

  • @polathalasubbarayudu6862
    @polathalasubbarayudu68624 күн бұрын

    ఇంతమంది కలిసి మీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మరని గ్రహించి దొడ్డిదారిలో పోయి గెలిచిన మీకు ప్రజలు తగిన శాస్తి తొండరలోనే || chestharu

  • @raghavaraghu2621

    @raghavaraghu2621

    4 күн бұрын

    మోసపూరిత మాటలు ఎక్కడ ఉన్నాయి బాబు రాష్ట్రం యే గతి పట్టిందో కనపడ్డం లేదా జిల్లాకో ప్యాలెస్ కనపడ్డం లేదా,అవినీతి కనపడ్డం లేదా, ఆలోచించే జ్ఞానం లేదా

  • @polathalasubbarayudu6862

    @polathalasubbarayudu6862

    4 күн бұрын

    @@raghavaraghu2621 prathidhi kshunnanga alochincham sir 2104 lo vallu cheppina hameelu tarvatha nenu prasnistha ani cheppina mana present honorable deputy chief minister gaaru aa adhikarulatho padina avamaanaalu anni gurthunnayi sir

  • @YadlaVijaya

    @YadlaVijaya

    4 күн бұрын

    Good bro t.d.p ki vote vesina vallaki buddi ledu

  • @gobbillavenkatasuresh1628
    @gobbillavenkatasuresh16284 күн бұрын

    Anna meru super

  • @MahiPillaramigall
    @MahiPillaramigall4 күн бұрын

    Super anna

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli28104 күн бұрын

    ఈ అయిదు సంవత్సరాల అంతా వింటేనే ఉంటావు

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli28104 күн бұрын

    సొల్లుమాటలు అపార బాబు వినలేక పోతున్నాము

  • @vapinn1401
    @vapinn14014 күн бұрын

    Anna we wait......

  • @kishorekumarc6215
    @kishorekumarc62154 күн бұрын

    All the best anna

  • @designermunikumar
    @designermunikumar4 күн бұрын

    స్వామీజీ నువ్వు ఒకరి మీద నింద వేసినావు కదా నిందను నిరూపించు సెంట్రల్ లో ఎంతమంది మిస్ అయినారు స్టేట్ లో ఎంతమంది మిస్ అయినారు పెరుగు ప్రధానమంత్రి అంశాన్ని జుట్టు పట్టుకొని ఒకసారి తెలుస్తాయి స్వామి

  • @manoharreddy2297
    @manoharreddy22974 күн бұрын

    DRAMALU VADDU SUPER 6 MUDDU 👍👍👋👋🌹🌹🌹

  • @pittamohanrao3995
    @pittamohanrao39953 күн бұрын

    Super Anna miru manchi dress enchukunnaru gangadhar sashtri garu la unnaru

  • @raghavarao342
    @raghavarao3422 күн бұрын

    Regular employees work. Outsourcing employees work same to same salary is not same. Plese outsourcing employees ki nayam cheyandi,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sampathkarnamadakala9716
    @sampathkarnamadakala97164 күн бұрын

    Super super.super.sr❤❤❤❤❤❤❤

  • @chinnulikksu4383
    @chinnulikksu43834 күн бұрын

    ఇక్కడ కామెంట్స్ చదివాక నాకు ఏం అర్థమయ్యిందంటే అందరూ అందరికీ నచ్చరు ఎంత మంచి చేసినా గాని ఎంత హుందాగా వ్యవహరించినా గాని

  • @raghavaraghu2621

    @raghavaraghu2621

    4 күн бұрын

    ఇక్కడ కామెంట్స్ పెట్టిన చాలామంది సిలువ దేవుడి బిడ్డలు

  • @kiranommi

    @kiranommi

    4 күн бұрын

    Correct...

  • @kiranommi

    @kiranommi

    4 күн бұрын

    Yakkada asabyamga matladala chala clear ga matladaru still negative comments..

  • @YadlaVijaya

    @YadlaVijaya

    4 күн бұрын

    Correct

  • @trimurtuluposupo6900
    @trimurtuluposupo69004 күн бұрын

    sir minima delagulu vaddu sir

  • @VidyavathiThadepalli
    @VidyavathiThadepalli4 күн бұрын

    Super

  • @Hemanadh11
    @Hemanadh114 күн бұрын

    Reyy thumbnail sarigga pettu raa huukaaa

  • @nandeeshababu5350
    @nandeeshababu53504 күн бұрын

    Im from Karnataka this type of leader we required, great leader, hands off sir🎉

  • @naveenraju3224

    @naveenraju3224

    4 күн бұрын

    Ask him to get 32000 girls back,ask him please,also ask him free bus Andi unemployment schemes 1500 rupees per head and also he said will continue volunteers, yesterday they stopped,ask him ,once he clears all,then say great leader,I am his fan as actor,not politician

  • @thelegend-xd8ue
    @thelegend-xd8ue4 күн бұрын

    సర్ సినిమా డైలాగ్ లు బాగా చెప్పారు పనులు కూడా చెత్త ల్లో ఉండాలి.కొత్త లో బాగానే ఉంటుంది..reality వేరే లెవల్ లో ఉంటుంది.పుస్తకాలు theory లు సిద్ధాంత లు వేరు practicle వేరు అని ప్రజలకు తెలుస్తుంది.విమర్శకు ప్రతి విమర్శ చేయాలి దుషణకు దూరంగా ఉంటే అందరకి బాగుంటుంది 🎉

  • @PavanKumar-nz2sb
    @PavanKumar-nz2sb4 күн бұрын

    Vinnte avvadhu anna, peedha prajalu papam cheptharu adhi vinadamee kakunnda aaa problems solve ayyela chudu anna.... Ninnu nammaru adhi abadham ayyela cheyaku anna.. I hope u will understand...all the best anna..😍✨

  • @user-ou6uj4ey2i
    @user-ou6uj4ey2i4 күн бұрын

    Good

Келесі