పవన్ ను ఓడించాలని డబ్బు ఆఫర్ చేశారు | Pithapuram Varma leaked YCP Secrets | Prime9 News
#pithapuramvarma #pithapuram #pawankalyan #pithapuramvarmaexclusiveinterview #svsnvarma #janasenaparty #tdpparty #appolitics #prime9news
LIVE🔴:రాష్ట్రం లోనే భారీ మెజారిటీతో పవన్ గెలుస్తారు|Pithapuram Varma Exclusive Interview With Prime9
Kindly subscribe..
Prime9News - kzread.infovi...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news
Пікірлер: 260
సూపర్ సార్ వర్మ గారు చాలా బాగా చెప్పారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై పిఠాపురం వర్మ గారికి ధన్యవాదాలు❤❤❤❤
తెలుగుదేశం నాయకులు కి 100% మెట్యూరిటీ ఉంటది... హాట్సోఫ్ వర్మ సార్ జై పవన్ జై జనసేన జై జై తెలుగుదేశం
వర్మ గారు, మీరు చాలా గొప్పవారు..పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తున్నారంటే పరోక్షంగా మీరూ గెలిచినట్టే...!
@Atthezenith101
22 күн бұрын
Adhento కాని వర్మ గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ కిక్ వేరే level lo ఉంది ❤❤❤ చాలా మంది వెన్ను పోటు పొడిచిన సమయం లో వర్మ గారు హనుమంతుడు ల pavan kalyan ki మంచి చేశారు.... ❤❤❤ Janasainikula గుండె లో ఉన్నారు సర్ మీరు !!!!
శ్రీ వర్మ గారు మీకు శతకోటి ధన్య వాదములు సార్. మీ full సపోర్టు ఉన్నందుకు.
నా జనసేన అధినేత గెలుపు కోసం మీరు చేసిన కృషి అంతా ఇంతా కాదు దానిని మేము ఎప్పుడు జీవితంలో మరువము 🙏 మీకు రుణపడి ఉంటాము జై జనసేన 🔯 ✊ జై తెలుగుదేశం ✌️
నిజంగా... మీలాంటి సహచరుడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి లభించడం అతను చేసుకున్న అదృష్టం..... అదే మీ ఫ్రెండ్స్ లో ఇంకొకరు ఎవరైనా రాజకీయ నాయకుడు ఉంటే తప్పకుండా వై ఎస్ ఆర్ సి పి కి అమ్ముడు పోయేవారు... మీరు కొన్ని ఎథిక్స్ నీతి నియమాలు ఉన్న వ్యక్తి..... ఈ రోజుల్లో రాజకీయాల్లో కూడా మీలాంటి వ్యక్తి ఉన్నాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు యు ఆర్ గ్రేట్ సార్
@sriharibyreddi8374
23 күн бұрын
మీ ఫ్రెండ్స్ లో కాదు మీ ప్లేస్ లో అని చదువుకోగలరు
@yashwanth0701
23 күн бұрын
Edhi politics bro.Ekkada permanent friends vundaru alaga permanent enemies.Situations ki time ki evaru alagina maripotharu.Emo PK NXT appudu ayina valathona godava padachu.U never know.Nuvvu ekuva feel avaku 🤣🤣🤣
@balaobulareddyramireddy1758
22 күн бұрын
Barma 👍.
@fr.eliasofficial3403
22 күн бұрын
Your acting is superb sir
@nivasindian
21 күн бұрын
మిమ్మలని నమ్మము... Sir
Excellent varma garu. Jai pawan kalyan ji.
నిజాయితీ పరుడు వెనకాల నడవాలి అనిపిస్తుంది ఎవరికయినా. నిజాయితీ పరులకు అయితే మరీను. వర్మ గారు మీకు మేము రుణపడ్డాం
వారెవా..వాట్ ఏ మెచ్యూరిటీ మైండ్.... ఏమి రాజకీయ అవగాహన.... హ్యాట్సాఫ్ టు యు వర్మ గారు... మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.... మీకు బంగారు భవిష్యత్తు ఉంది...
Varma garu you are so great..... it's real gentleman behaviour..... May God bless you with good health and happiness
వర్మ గారి మాటల్లో 100% నిజం ఉన్నది, చాలా చాలా చాలా చాలా సందర్భాల్లో వర్మ గారు మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా చాలా నిజాయితీగా ఒక నిజాయితీపరుడి వెనకాల అతని పట్ల నేను కూడా ఒక సైనికుడే అనే వర్మ గారు భావించుకోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు
Jai janasena jai tdp Jai bjp Jai Pavan Kalyan garu
సూపర్ థాంక్యూ వర్మా గారు థాంక్స్ ఎలాట్ ❤❤
Supar,sir 🇮🇳
Varma garu great person, hat's off varma garu meku
వర్మ గారు మీ త్యాగం మా కోసం అంటే మన రాష్ట్రం బాగు కోసం… మీ ఈ గొప్ప త్యాగం ఇవాళ మిమ్మల్ని ఒక స్టేట్ లెవెల్ లీడర్ గా ఎలివేట్ చేసింది… రాష్ట్ర స్థాయి లో గొప్ప స్థానం కి అర్హులు మీరు…
మీరు సూపర్ sir
వర్మ గారు 🙏👌
@ysjagan లెక్క తప్పలేదు. @YSRCParty మాత్రం భ్రమల్లో ఉంది. కంసుడికి దేవకి అష్టమ గర్భ శిశువుతో ప్రాణగండముందని తెలిసినట్లు జగన్‌రెడ్డికి @PawanKalyan తో పదవీగండముందని తెలుసు. అందుకే పవన్ కోసం పదేళ్ళుగా నిరంతరం అవిశ్రాంత అలుపెరుగని కంస ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు విఫలమౌతూనే ఉన్నాడు @JanaSenaParty @BJP4India @JaiTDP
Super ga chepparu Varma Garu Jai janasena jai tdp Jai bjp. Hello ap bye bye YCP
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవ బోతున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్
Nijam ga you are super... Sri Varma garu
Very good sir 🎉
Varma gariki ma TELANGANA rasta janasenani tharupuna dhanyavadhamulu.miru mana senaniki daggarundi etuvanti kalmusham ,padavi evvaledanna nissayathalekunda ma senani ki pedda anna ai gelipinchinandhuku miku mi team ku sirassu vanchi namascharistunna❤ . ITLU PITAPURAM MLA taluka kani madhi TS kothagudem.
యు ఆర్ గ్రేట్ వర్మ గారు 🌹🌹🌹
What mature person he is? Varma garu hat's off.. 🙏🙏
Varna sir you r really really great person Sir meeku good 👍 feature vunde
మీలాంటి committed MLA s ఉండటం TDP. ఆద్రృష్టం Sir
వర్మ గారు మీకు చాలా రుణపడి ఉంటం sir వర్మ గారు. 🙏 మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని దగ్గర ఒక సోడిరాడు లా వుంది మా అన్నయ్య కి ఎంతో సాయం చేశారు... మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సర్ 🙏
Varma sir is a great politician.
ఇలాంటి situation lone character బయటపడేది, worth var ma worth
Great words from verma garu...🙏
Great varma...
Superr Sir😊
Nice work sir
Thank you varma garu jai tdp
Thanks Varma Garu great leader Sir meeru
మీ పాదాలకి నమస్కారం 🙏 వర్మ గారు జై జనసేన జై పవనన్న ❤
Varma Anna miru great mi thyagam uruda kadu jai Pavan jai Telangana
Ur Elegable for MLCi.. Great work
Super sir
వర్మ గారు చాలా గొప్ప మనిషి
ఈ కాలంలో మీ లాంటి నాయకుడు ఉండటం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు...పవన్ కళ్యాణ్ గారికి మీరు చేసిన సర్వీస్ కి మీకు చాలా థాంక్స్ సార్..... కళ్యాణ్ గారు మిమల్ని ఊహించలేని స్థాయికి తీసుకెళ్తారు అండి....జై JSP జై టీడీపీ
Varma garu!! Hats off 😊 Thank you for supporting our GOD PSPK ❤.
Varma garu you are a great and inspiration to other politicians ❤
Good sir
What ever u speak.... Every word is heart touching n Deep meaning.... Your seat sacrifice for AP development.... Tqq
Worth Verma Worth 🤗
థాంక్యూ వర్మ గారు మా అధినేత జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మీరిచ్చిన సపోర్ట్ కు మా జన సైనికుల అందరి తరపున మా కృతజ్ఞతలు
You have given what kalyan deserves.. thank you from ycp fans😍🥰💕
Super sir meeru
Varma garu...you are really a great person...History will remember your sacrifices...
Varma garu. super❤
Meru super varma garu❤❤❤
Great VARMA garu
ఒక్కడు చాలు నాయకుడు పవన్ కల్యాణ్ లాంటి పోరాట యోధుడు ap రాజకీయాలు మారి పోయింది
@yallasubarao1468
22 күн бұрын
ఇక్కడ కదు అక్కడ అక్కడ కదు ఇక్కడ తీరగడమ చెప్పు మీకు సిగ్గు లేదు
@satyanarayanakandi2258
18 күн бұрын
😂
You are good soldier to TDP sir..your future will be taken care by CBN...your friendship respect to Pavan is really hatsoff..
Great Sir mee Family naa anna kosam meeru chesina help ki naa emotional thanks Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
I love you varma sir, please visit the comment section of social media what ever it. Your a loving person in Andra Pradesh because of pavan Kalyan. We Jana sainiks always loving and respect you and your the part of janasena. Thank you and loving you sir
సూపర్ సార్ మీకు తప్పకుండా మంచిపదవి వొస్తది లవ్ యూ సార్ జై mega ఫ్యామిలీ
వర్మ గారు నిజాయితీగా చెప్పాలంటే అదృష్టవంతులు.. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు.., నమ్మకానికి, నిజాయితీకి, స్వచ్ఛతకు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారు.. ఇలా ఇద్దరి వైపు నుండి అవకాశాలు ఉన్నవి. పవన్ కళ్యాణ్ గారి గెలుపులొ భాగం అయ్యి చరిత్రలో కూడా నిలుస్తారు. జన సైనికులు సైతం నిజాయితీగా చెప్తారు.. సొంత జన భలం, ధన భలం ఉన్నా.. దాంతో పాటు జన సైనికుల భలం తోడు వర్మ గారికి వుంది. ఇలాగే మంచి వ్యక్తిత్వంతో ఉన్నతంగా ఉంటారు... జై కూటమి✊✌️🪷👍
ఒక్క బూతు ఆవేశం వుండదు ఒక లాజిక్ వుంటుంది... మంచి క్యాడర్ వున్న లీడర్ అలాగే మాటలు కాకుండా పనులు విషయం ఆలోచన గ్రేట్ వర్మ గారు
U are the most important thing in this election 2024.
Great leader varma garu
THANK YOU VARMAGARU
As of now you are one of the most respected politicians of AP
సూపర్ సార్
You’re a sincere committed leader, and will be an asset to TDP. Best wishes to you.
❤ super sir
Meru chala goppavaru sir
Great sir
varma garu miku❤🙏🙏
Varma garu super
Super varmagaru
Super air 🎉
JAI JANASENA JAI PAWAN KALYAN ANNA 🦁🤙♥️
Varma gaaru your are great
Meeru gentle man sir
విలువలతో కూడిన నాయకుడు వర్మ గారు
పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి నిర్ణయం వలన వర్మ గారు అత్యంత కీర్తి గడించారు
Meeru super sir
Well said Varma garu Mee kastam oorike podi
He is varma greet sir
Great varma sir
వర్మ గారు ఇంతటి వ్యక్తిత్వం ఉన్న మనిషి జనసేన కార్యకర్తలు, జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి వర్మ గారికి ఫాన్స్ అయిపోయారు.
Great person Great leader Varma
Jai varma garu
Varamag
Thank you for your Support Sir
👏👏👏
Super.sit
Varma garu ❤❤❤❤❤❤
Anna all time great leader anna im from ❤❤Telangana
🙏🙏👌👌
gundello unavu anna
Super.sir
Great leaders milaga alochistaru great sir
Super sir meerunam velakatalenedhi
Realty wat you say, it is your carecter.Good sacrifice.. it' Give Good to the future, to Any party workers, AND Leaders Also.. Wish you Brite Future ByGod Gress... All The best....
🙏🙏