పవన్‌! ఖబడ్దార్‌..సెంటిమెంట్‌ను రెచ్చగొట్టకు! | Byreddy Rajasekhar Reddy On Pawan Kalyan | 10TV

పవన్‌! ఖబడ్దార్‌..సెంటిమెంట్‌ను రెచ్చగొట్టకు! | Byreddy Rajasekhar Reddy On Pawan Kalyan | 10TV
#byreddyrajasekharreddy #pawankalyan #10tv
For More Updates
►Watch 10TV LIVE: shorturl.at/bgiM1
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
► Follow us on Koo App:www.kooapp.com/profile/tentv
► Do Visit Our Link Tree Account :linktr.ee/10tvtelugu
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZread Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#10TV #10TVNews #10tvlive #10tvtelugu #10tvtelugunews #10tvlivenews
#10tvpolitics #10tvnew #10tvshorts #10tvagri #10tvdigital #10tventertainment

Пікірлер: 397

  • @bouidivenking3692
    @bouidivenking3692 Жыл бұрын

    సూపర్ సార్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ అభివృద్ధి కోసం పోరాడుతున్న ఒక మంచి నాయకుడు మీరు 👍👏👌

  • @kmanmadarao391
    @kmanmadarao391 Жыл бұрын

    నికు నా ఇకల కట్ట తెలుసు రాయలసీమ ఇలా వేనుక బాటు కారణం మిరే కద రా

  • @jsreehari
    @jsreehari Жыл бұрын

    Good speaking...sir జై రాయలసీమ

  • @sathishkumar-rt6ie
    @sathishkumar-rt6ie Жыл бұрын

    Rayalaseema kosam nuvvu okka rupai anna ecchava jaffa byreddy

  • @sathishkumar-rt6ie
    @sathishkumar-rt6ie Жыл бұрын

    Byreddy anedhi ok mosam

  • @chintu463
    @chintu463 Жыл бұрын

    Jii pspk 🔥🔥🔥🔥

  • @praveenvenga6734
    @praveenvenga6734 Жыл бұрын

    ప్రజలలో పాపులారిటీకోసం ప్రాంతీయ ఫీలింగ్ లు

  • @Anvit346
    @Anvit346 Жыл бұрын

    బైరెడ్డి ..దమ్మున్న నాయకుడు.......... ఉమ్మడిఆంధ్ర ప్రదేశ్ లో చూసాను...

  • @y.c.penchal2389
    @y.c.penchal2389 Жыл бұрын

    ఇన్ని సంవత్సరాలనుండి ఏమి చేసారు... అభివృద్ధి లేదు.. ఏమి పీకారు సార్..ఇప్పుడు గుర్తుకు వచ్చిందా....వలసలు ఎందుకు ఆపలేక పోతున్నారు....

  • @commonman2023
    @commonman2023 Жыл бұрын

    జై రాయలసీమ

  • @kothimerareddyreddy4360
    @kothimerareddyreddy4360 Жыл бұрын

    కామెడీ స్టార్ రాయలసీమలోని అతిపెద్ద కామెడీస్

  • @mahesheru9022
    @mahesheru9022 Жыл бұрын

    అంత చరిత్ర తెలిసిన రాయలసీమకు మీరు ఏం పీకారు కూడా చెప్పండి ఇంత మంది ముఖ్యమంత్రులు అయినా కూడా రాయలసీమను పట్టించుకోలేదు కానీ సన్యాసుల వాలేవస్తారు కర్మ రా బాబు

  • @chinnaraokilada8104
    @chinnaraokilada8104 Жыл бұрын

    Byreddi super,...

  • @ramumr3568
    @ramumr3568 Жыл бұрын

    యి విషయం లో నా ఓటు పవన్ కే ఎందుకూ ఆంటే సీఎం లు మొత్తం రాయలసీమ నుంచి వస్తారు అయినా బాధ లే 52 సిట్లు కి 50 జగన్ గెలిచాడు మాకు మా రాయల్సీమకి ఇది కావాలి అని అడిగే దమ్ము మీకు ఉందా

  • @varaprasadbade5595

    @varaprasadbade5595

    Жыл бұрын

    I vote for janasena

  • @parasamutyam

    @parasamutyam

    Жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్.. రాయలసీమ లో సీఎం అయ్యారు ఇప్పుడు వరకు అభివృద్ధి చేయలేదు..

  • @srinumidiyam1609
    @srinumidiyam1609 Жыл бұрын

    జై బైరెడ్డి

  • @kalyanamsekharbabu7951
    @kalyanamsekharbabu7951 Жыл бұрын

    అన్యాయం జరిగితుంటే మీరు ఎం చేస్తున్నారు రాయలసీమ కి అని అడిగాడు,రాయలసీమ వెనకబాటు తనం కాకుండా చూడాల్సిన బాధ్యత మీధి కాదా, ప్రజలని మోసం చేయడానికేనా స్కాం వేస్తున్నారు

  • @seshaiah1976
    @seshaiah1976 Жыл бұрын

    రాయలసీమ అంతా మీచేతుల్లో నే వుంది మీరు ఏమి పీకారు ఇప్పటి వరకు.

  • @youcanseeme0073

    @youcanseeme0073

    Жыл бұрын

    Needi ea ooru ?

  • @trinadhsanthoshkumarkalla1762
    @trinadhsanthoshkumarkalla1762 Жыл бұрын

    ఈరోజు పవన్ కళ్యాణ్ రాయలసీమ గురించి చాలా విషయాలు ఖచ్చితం గా చెప్పారు...రాయలసీమ నుంచి చాలా మంది సీఎం లు వచ్చారు ఎక్కడ అభివృద్ధి చేయలేదు కానీ రాయలసీమ నాయకులు మాత్రం బాగా సంపాదించారు....ఇంకోసారి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అంటే నాయకులని గుడ్డలు ఊడదీసి కొట్టండి ఇలాంటి ఏదవలు ఉంటే ఒక్కొక్క జిల్లా నీ కూడా ఒక్కొక రాష్ట్రం చేయాలి అంటారు చెత్త వెధవలు..🙏🙏🙏🙏

  • @palagiriarshed8149

    @palagiriarshed8149

    Жыл бұрын

    Pavala party unnadi yemi lambam bro Chandra babu Rayalaseema kada yemi BJP yakada me pavala gadu yavariki support cheysunadu adi

  • @commonman2023

    @commonman2023

    Жыл бұрын

    Hello మీది ey ప్రాంతం అనేది చెప్పు ముందు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయనికి నీరు లేదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు రైతులు అనేది తెలుసా. పవన్ emi చెప్తే దానికి తందాన అనడం మానుకోవలి సోదరా. జై రాయలసీమ

  • @prakashprakash4810

    @prakashprakash4810

    Жыл бұрын

    Rayalaseema ki kuda evadu melu cheyledhu saami andaru dongale

  • @jsreehari

    @jsreehari

    Жыл бұрын

    నిన్ను కొడతారు జాగ్రత్త....

  • @ganjisrinu9168

    @ganjisrinu9168

    Жыл бұрын

    @@commonman2023 ఒరేయ్ బాబు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే Btech Babu అని పెట్టుకున్నావు Btech చేసావో లేదో కానీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అర్థం చేసుకో రాయలసీమ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ కు ఏంచేశారు అది మీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇంకా రాయలసీమ నాయకులది , ప్రజల తప్పు అంతే గానీ రాష్ట్రాన్ని మళ్ళీ చీల్చాలి అంటే ఎవరు ఒప్పుకోరు.ఈయన ప్రత్యేక రాయలసీమ అంటే ఇంకో ఆయన ప్రత్యేక ఉత్తరాంధ్ర అంటున్నాడు ఇలా ఎడవదికి నచ్చినట్లు వాడు వారి స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలి అని ప్రజలను రెచ్చగొట్టి నాటకాలు ఆడితే ఎలా.

  • @_wellcome_to_my_channel
    @_wellcome_to_my_channel Жыл бұрын

    Jai janasana pk CM 🔥🔥🔥🔥🔥

  • @saiaravind9824
    @saiaravind9824 Жыл бұрын

    ఎవడు పట్టించొని వాళ్ళని ఒక సారి భలే ఫేమస్ చేస్తావ్ పవన్ అన్న👍🏻

  • @maheshvandadi2011

    @maheshvandadi2011

    Жыл бұрын

    maro KA paul ee pk gaadu😂

  • @saiaravind9824

    @saiaravind9824

    Жыл бұрын

    Thammudu 'Pavan The Indian' Velli India Lo Highest State VAT Tax Pay Chesi Petrol Kottinchukoni Chettha Meda Pannu Kattu Mi Jalag Annayya Vesina Paytm Dabbulatho🤭

  • @saiaravind9824

    @saiaravind9824

    Жыл бұрын

    @@maheshvandadi2011 K A Paul Chettha Meda Pannu Kattatam Ledu Mee Laga😂

  • @kothimerareddyreddy4360

    @kothimerareddyreddy4360

    Жыл бұрын

    Yes

  • @commonman2023

    @commonman2023

    Жыл бұрын

    జై రాయలసీమ

  • @ramamohanmunjuri2696
    @ramamohanmunjuri269610 ай бұрын

    🐯🐯🐯🦁🦁

  • @palagiriarshed8149
    @palagiriarshed8149 Жыл бұрын

    Jai Rayalaseema

  • @bossisback7710
    @bossisback7710 Жыл бұрын

    Pora poramboku

  • @chandramohan8023
    @chandramohan8023 Жыл бұрын

    లిస్టు మన ప్రస్తుత సీయం గారికి ఇవ్వండి బైరెడ్డి గారు.

  • @sureshmedabalimi6842
    @sureshmedabalimi6842 Жыл бұрын

    Paytm channel 5/- vachinda?

  • @praveenvenga6734
    @praveenvenga6734 Жыл бұрын

    ఈడొకపనిలేనివేషగాడు,రాయలసీమఅంటాడు,ఈడురాయలసీమ,నాయకుడైతేఅభివృద్ధిగురించిరాజశేఖరరెడ్డినిఎందుకుఅడగలేదు,కోట్లభాస్కర్రెడ్డినిఎందుకుఅడగలేదు,చంద్రబాబునుఎందుకుఅడగలేదు,కిరన్ కుమార్ రెడ్డినిఎందుకుఅడగడంలేదు, ఇప్పుడుజగన్ నుఎందుకుఅడగలేదు.నోరుఉందికదాపదవిలేక ప్రజలలోఉండాలనే ప్రాంతీయ వాదాలు

  • @venkatprasad8654
    @venkatprasad8654 Жыл бұрын

    Byreddy garu super

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 Жыл бұрын

    ఏం అప్పా వైసీపీ లోకి జంపా

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 Жыл бұрын

    పవన్ చెప్పింది.. జగన్ కుట్ర లపైన బైరెడ్డి బ్రెయిన్ వాడు

  • @ramanjimba1310
    @ramanjimba13104 ай бұрын

    Great words sir 👏

  • @rahamansss5882
    @rahamansss5882 Жыл бұрын

    8.50 to 9.10 100% right By reddy Anna

  • @prakash.21reddy24
    @prakash.21reddy24 Жыл бұрын

    Jai rayalaseema

  • @js.narayana

    @js.narayana

    Жыл бұрын

    Jai ap Anu bro manam antha okatey

  • @Azs302
    @Azs302 Жыл бұрын

    రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.రాయల సీమ కు మీ రెడ్డీ లు ఏమీ చేశారు చెప్పండి.

  • @teluguurukundu3463
    @teluguurukundu3463 Жыл бұрын

    Jai biareddy

  • @sivajivja6922
    @sivajivja6922 Жыл бұрын

    By reddy west ga matladutunadu

  • @nandareddy441
    @nandareddy441 Жыл бұрын

    True sir

  • @chandud2718
    @chandud2718 Жыл бұрын

    Rayalaseema nunche kada ekkuva Mandi cm lu aindi ,enduku cheyaledu miru

  • @rajeshbanoth8564
    @rajeshbanoth8564 Жыл бұрын

    Pawan sir valla enkokada famous 😂😂😂😂

  • @jaibheemjaibharath6921
    @jaibheemjaibharath6921 Жыл бұрын

    నీకేం తెలుసు రాయలసీమ చరిత్ర

  • @kumaryadav5333
    @kumaryadav5333 Жыл бұрын

    Pora byreddy sannasi

  • @nagikatam7443

    @nagikatam7443

    Жыл бұрын

    Pk gadini batalu uda desi kote time dagara padindi

  • @ramakrishnas3059
    @ramakrishnas3059 Жыл бұрын

    ఏమి పీకావురా బాబు ఇప్పటివరకు హడావుడి తప్ప

  • @sureshvorsusuresh235
    @sureshvorsusuresh235 Жыл бұрын

    Jai pawankalyan

  • @lokeshrao5837
    @lokeshrao5837 Жыл бұрын

    Super sir

  • @eswaraoeswarao5674
    @eswaraoeswarao5674 Жыл бұрын

    నువ్వు ఎవడ్రా నువ్వు ఇప్పటి వరకు ఏ m peekutunnav అడుగు గవర్నమెంట్ నీ

  • @nikhilsher5806
    @nikhilsher5806 Жыл бұрын

    Pspk ❤️

  • @RAM-mo9pi
    @RAM-mo9pi Жыл бұрын

    Jai BAI REDDY

  • @srinuvasu4766
    @srinuvasu4766 Жыл бұрын

    B.R.S.reddy,sir.voice. Really.Hatsofyour's👃👃👃👃👃

  • @arjunpudi9814
    @arjunpudi9814 Жыл бұрын

    పవన్ కల్యాణ్ gaaru em మాట్లాడారు meeru em మాట్లాడుతున్నారు

  • @pamireddyshakunthalla9554
    @pamireddyshakunthalla9554 Жыл бұрын

    anna.baga.matladaru❤❤❤❤

  • @parasamutyam
    @parasamutyam Жыл бұрын

    రాయలసీమ ఉండి అని ఇప్పుడు తెలిసిందా బైరెడ్డి గారు... మీరు మీ కుటుంబం విలాసవంతం గా ఉంటున్నారు డబ్బులు అన్ని ఉన్నాయి.. కానీ రాయలసీమ ప్రజలు ఇబ్బంది ఒకే ఒక్క పవన్కళ్యాణ్ గారి కి తెలుసు...

  • @sudharshan1705
    @sudharshan1705 Жыл бұрын

    ఇప్పటివరకు మీరు పీకేంది ఏముందో అది చెప్పు ఫస్టు అసలు ఎవడ్రా బాబు నీవు

  • @suryareddy9562
    @suryareddy9562 Жыл бұрын

    Tiger

  • @seshaiah1976
    @seshaiah1976 Жыл бұрын

    నీవు మూసుకోరా భయ్యా,

  • @syedrahmthulla7529
    @syedrahmthulla7529 Жыл бұрын

    Vadu..senior.anukoutadu.sar.pavalagadu

  • @trinadhsanthoshkumarkalla1762

    @trinadhsanthoshkumarkalla1762

    Жыл бұрын

    పోనీ సీనియర్ నాయకులు ఉండి ఏమి పీకారు రాయలసీమ గురించి....😝😝😝🤭

  • @jjtyyf3239
    @jjtyyf3239 Жыл бұрын

    Jai.baireddy

  • @parasamutyam

    @parasamutyam

    Жыл бұрын

    జై జనసేన జై పవన్కళ్యాణ్ జై రాయలసీమ

  • @ramubiddika9688
    @ramubiddika9688 Жыл бұрын

    రేయ్ బాబు ప్రతివాడు పవన్ కారుకూతలు

  • @ramubiddika9688
    @ramubiddika9688 Жыл бұрын

    బైరెడ్డి 😭😭😭😭

  • @kiranraju9797
    @kiranraju9797 Жыл бұрын

    Jai BSR

  • @pavankalyan-nh7py
    @pavankalyan-nh7py Жыл бұрын

    జై జనేన

  • @ravitejapulikonda6085
    @ravitejapulikonda6085 Жыл бұрын

    అబ్బా ప్రతీ ఒక్కరికీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు... అలా ఉంది ఇలా ఉంది అని కాదు ముందు నువ్వేమి చేశావ్ చెప్పు ఒకరిని అనటం కాదు ..

  • @pswaruparanirani4281
    @pswaruparanirani4281 Жыл бұрын

    ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతం వాళ్ళతో పెట్టుకున్న పరువాలేదు కానీ రాయలసీమ వాళ్ళతో పెట్టుకోవద్దు పవనాలు...

  • @jsreehari

    @jsreehari

    Жыл бұрын

    Yes

  • @charanteja6585

    @charanteja6585

    Жыл бұрын

    Andaru Cm lu rayalaseema nunche ga em pikaru vallu piki unte seperate adige varu kadu ga

  • @varaprasadbade5595

    @varaprasadbade5595

    Жыл бұрын

    It is really funny comment.jai pawankalyan

  • @parasamutyam

    @parasamutyam

    Жыл бұрын

    అబ్బా ఇప్పుడు వరకు ఎవరు అనలేదు అని చూసా... Patym కార్యకర్తలు గారు పవన్కళ్యాణ్ గారిని మీరు కాదు గా మీ బైరెడ్డి మీ తుగ్లక్ కలిసి వచ్చిన ఎం చేయలేరు...

  • @pagidipallisreenu6501

    @pagidipallisreenu6501

    Жыл бұрын

    ఒకటి లేకుండా అన్ని పీకుతారు

  • @vanthalabhaskar2822
    @vanthalabhaskar2822 Жыл бұрын

    పావలా కళ్యాణ్ కన్నా నువ్వే బెటర్ గా ఉన్నావు పెద్దాయన. కనీసం మంచిగా మాట్లాడుతున్నావు.

  • @hussaink863
    @hussaink863 Жыл бұрын

    Maa pavan politics kuda cinima lo acting laga anukuntunadu. Meeru serious ga teesukokandi

  • @steevechandra9848
    @steevechandra9848 Жыл бұрын

    జై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

  • @hanumanthreddy1548
    @hanumanthreddy1548 Жыл бұрын

    Don't play with any region... Every body has their regional feelings and respect... Every political party will wipe out if they speak about any region

  • @annapureddyprasadarao5010
    @annapureddyprasadarao5010 Жыл бұрын

    రాయలసీమ ఆడవాళ్ళు పవన్ నీ చెప్పుతీసి నిన్ను ఈడ్చి తంతారు

  • @bayareddybalapanuru2827
    @bayareddybalapanuru2827 Жыл бұрын

    Ntr,,,anna

  • @jsrinu5519
    @jsrinu5519 Жыл бұрын

    ఈ ముసలోడు ఎవడు ఒకపని చేయండి మండలాలు చేసేయండి ఓకపాని ఐపోతాది

  • @lokeshrayani4801
    @lokeshrayani4801 Жыл бұрын

    Jai jenasena

  • @user1234gdhhdgehud
    @user1234gdhhdgehud Жыл бұрын

    పవన్ కళ్యాణ్ కాదు... పవన్ కళ్యాణ్ గారు రమేష్ నీ స్నేహితుడు ఆ పవన్కళ్యాణ్ నీ ఇంటి పక్కనోడా అలా అంటున్నావ్ దయచేసి respect

  • @kundurunageswarareddy
    @kundurunageswarareddy Жыл бұрын

    Bi.REDDY✊️✊️✊️

  • @kundurunageswarareddy
    @kundurunageswarareddy Жыл бұрын

    Bi REDDY 🔥🔥🔥🔥🔥

  • @serinosirino5516
    @serinosirino5516 Жыл бұрын

    👍👏👏💐🤝👌

  • @prabhakarpulagutlapalli5526
    @prabhakarpulagutlapalli552611 ай бұрын

    Prantiya vibedalu tisukirakudadubannadu anthe kani mi bavalaku respect ecjhadu sir

  • @mkmuralikrishna
    @mkmuralikrishna Жыл бұрын

    Rayalaseema venukabhatu ki karanam meelantti vedhavale karanam

  • @sureshvorsusuresh235
    @sureshvorsusuresh235 Жыл бұрын

    We support pawankalyan

  • @user1234gdhhdgehud
    @user1234gdhhdgehud Жыл бұрын

    రమేష్ అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు

  • @prashanthpalusa9333
    @prashanthpalusa9333 Жыл бұрын

    Jai janasena

  • @shivashankar-um8kz
    @shivashankar-um8kz Жыл бұрын

    Ekanaina maarandira ap annalalra.. Jai jenasena

  • @venkatbathula7312
    @venkatbathula7312 Жыл бұрын

    Super

  • @user-se2ss1td4k
    @user-se2ss1td4k8 ай бұрын

    Andhra puli ra..pspk.... separate ayyipondi ra babu. Mee rayala.sema vallu.. TDP, ycp,, rowdy danidram pothadi..A.p development avuthadi..

  • @AbhishekAbhishek-qd3te
    @AbhishekAbhishek-qd3te Жыл бұрын

    జై రాయలసీమ. పావలా రాయల్ సీమ. మాది చరిత్ర తెలుసుకొని మాట్లాడు పావలా ప్యాకేజ్

  • @rccseemavidyarthisangam6350
    @rccseemavidyarthisangam6350 Жыл бұрын

    పవన్ కళ్యాణ్ సార్ ప్రత్యేక రాష్ట్రం కోసం అడుగుతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోలు తీస్తా మీకు అంత బాధ ఉంటే పవన్ సార్ కర్నూల్ పశ్చిమ ప్రాంతం అయినటువంటి ఆదోని సుమారుగా ఐదు నుండి ఆరు లక్షల సంవత్సరానికి వలసలకు పోతున్నారు ఆ వలసలను ఆపండి పవన్ సార్ మాకు రావాల్సిన చట్టపరమైన 400 టిఎంసి మాకు చెప్పండి జై రాయలసీమ జై జై రాయలసీమ 🙏🙏🙏

  • @m.ramachandra.maddela.336
    @m.ramachandra.maddela.336 Жыл бұрын

    Nuvvendira adigedi

  • @sathishkumar-rt6ie
    @sathishkumar-rt6ie Жыл бұрын

    Me lanti verpatu vadulani tarimi tarami kottali

  • @diehardfollowersofdrbsrakk527
    @diehardfollowersofdrbsrakk527 Жыл бұрын

    Jai Byreddy Anna 💪

  • @nmy4901
    @nmy49017 ай бұрын

    Byreddy super

  • @shivananda2708
    @shivananda2708 Жыл бұрын

    Jai byreddy🦁🦁

  • @hiteshhitesh5582
    @hiteshhitesh5582 Жыл бұрын

    Welcome to Package Pigs 🐖

  • @middebramham5758
    @middebramham5758 Жыл бұрын

    Jai rayala Seema Jai byreddy

  • @parasamutyam
    @parasamutyam Жыл бұрын

    జై పవన్కళ్యాణ్ జై జనసేన బైరెడ్డి గారు ఇది వరకు మీరు పెద్ద రౌడీలు ఏమో ఇప్పుడు మొత్తం మారింది... పవన్కళ్యాణ్ గారి జోలికి వస్తే తట తీస్తాం ఎవడి నీ అయినా వాడు ఎంత స్థానం లో ఉన్న సరే 🔥🔥

  • @madhuri3579

    @madhuri3579

    Жыл бұрын

    తెలంగాణ విడగొట్టినప్పుడు పావలా ఏం పీకాడు? అతనిలో తీవ్రవాది ఫామ్ హౌస్ లో రష్యా పిల్లతో కులుకుతాన్నాడా?ఇదే తీవ్రవాదికి గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించినప్పుడు ఈ తీవ్రవాది అభిమానులు ఏం పీకారు?

  • @parasamutyam

    @parasamutyam

    Жыл бұрын

    @@madhuri3579 అరె patym కుక్క నువ్వు నీ బ్రతుకు ఎప్పుడు వ్యక్తి గతం గా వస్తే మేము కూడా మీ నాయుకులు చరిత్ర మొదలు పెడితే మళ్ళీ నోరు కూడా మెడపాలేరు రా అవినీతి patym కుక్క.. పవన్కళ్యాణ్ గారు mla నా ఎంపీ నా.. ప్రతీ పనికిమాలిన వెదవ తుగ్లక్ గాడిని చూసి రెచ్చిపోతున్నారు.... ఒరేయ్ అవినీతి కుక్క నువ్వు కానీ మీ నాయుకులు కానీ పవన్కళ్యాణ్ గారి ఇక కూడా పీకలేరు.. మీరు మహా అయితే పవన్కళ్యాణ్ గారిని వ్యక్తి గతః గా తిట్టలి తప్ప మీకు రాజకీయం గా ఎదుర్కొనే దమ్ము లేదు రా సన్యాసి.. Patym డబ్బులు తీసుకున్నావ్వు గా వెళ్లి ఎంజాయ్ చెయ్.. చాలా కుటుంబలు రాష్ట్రము లో పవన్కళ్యాణ్ గారిని తిట్టి కాస్త patym డబ్బులు సంపాదన లో పడ్డారు

  • @anushak6289

    @anushak6289

    Жыл бұрын

    Andu ke gundu kottaru anduke rendu chotla odagottaru

  • @parasamutyam

    @parasamutyam

    Жыл бұрын

    @@anushak6289 గుండు కొట్టిన వాడు ఎవడు చెప్పే patym గాడు ఎవడు.. సొల్లు వగండి అంటే శ్రీ రెడ్డి మా పార్టీ బూతులు ఇంచార్జ్ అన్నారు అంట ఆలా ఉంది patym అవినీతి కార్యకర్త గారు... సరే ఎదో తెలిసి తెలియని కామెంట్ పెట్టావు మీ పార్టీ పడేసే 200 రూపాయలు patym డబ్బులు ఉడికి ఉడకని బిరియాని పొట్లాలు, మందు ఇస్తారు తీసుకుని వెళ్లి ఎంజాయ్ చెయ్... పవన్కళ్యాణ్ గారిని తిట్టు patym డబ్బులు పట్టు.. ఇదే గా సమాజం లో కొందరు బ్రతుకు దెరువు... చదువుకున్న వాడు అయితే జాబ్ చేసుకుంటావు ఇలా patym డబ్బులు కి భవిష్యత్తు తాకట్టు పెట్టుకోవు గా

  • @parasamutyam

    @parasamutyam

    Жыл бұрын

    @@anushak6289 మీరు లేడీస్ అయితే మీకు శ్రీ రెడ్డి ఇన్స్పిరేషన్ అనుకుంటా మీరు మగవాళ్ళు అయితే కత్తి మహేష్ గాడు ఇన్స్పిరేషన్ అని మేము అనుకుంటున్న.. ఇక్కడ రెండు చోట్ల ఓడింది నిజమే అది కూడా నీతి నిజాయితీ గా పవన్కళ్యాణ్ గారు ఓడినా సరే 151 మంది కి ముప్పు తిప్పలు పెడుతూ ఒక ఓడిపోయిన వ్యక్తి నీ అధికారం లో ఉన్న మీరు మీ patym కార్యకర్తలు నాయుకులు తిడుతున్నారు అంటే పవన్కళ్యాణ్ గారు అంటే భయం అయినా ఉండాలి లేదా మీరు చిల్లర patym బ్యాచ్ అయినా అవ్వల్లి.. అంతే గా.. మీరు పవన్కళ్యాణ్ గారిని ఎంత కెలికితే అంత ఎదుగుతారు.... మీకు తిట్లు తిట్టడానికి శ్రీ రెడ్డి rgv లాంటి patym చిల్లర బ్యాచ్ ఉండి ఏమో జనసేన పార్టీ లో పవన్కళ్యాణ్ గారి కోసం పని చేసే వారు ఎలా ఉంటారు అంటే సమాజం కి ప్రజలు కి మంచి చేయాలి అనే ఉద్దేశం ఉన్న వారు అవసరం అయితే మీ లాంటి patym గాళ్లనీ మార్చటానికి మీ భవిష్యత్తు నీ అవినీతి నాయుకులు మర్డర్ నాయుకులు దగ్గర నుండి కాపాడే బాధ్యత తీసుకున్న వాళ్ళమే జనసేనపార్టీ నాయుకులు జనసైనికులు పవన్కళ్యాణ్ గారు 🔥🔥🔥 జై పవన్కళ్యాణ్ జై జై జనసేన

  • @_sravani_kella5260
    @_sravani_kella5260 Жыл бұрын

    Rayalaseema CM Lee ga innaluu..

  • @mnrr746
    @mnrr746 Жыл бұрын

    Politicians anta rayalaseema Valle rayalaseema ku emi chesaranu matladutunnaru

  • @gopibommu8481
    @gopibommu8481 Жыл бұрын

    Who are you

  • @pjanardhanareddy8072
    @pjanardhanareddy8072 Жыл бұрын

    పవన్ దత్త పుత్రుదు కాదు పెరు మార్చన్దు సర్. అద్దె పుత్రుదు అని మార్చన్ది

  • @hemanthkumarreddy652
    @hemanthkumarreddy652 Жыл бұрын

    90mm rod dimpindu pk ki

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty Жыл бұрын

    రమణా రెడ్డి గారు (ప్రొద్దుటూరు)రాయలసీమ కోసం ఉద్యమం మొదలు పెట్టారు

  • @prasadtavva3929
    @prasadtavva3929 Жыл бұрын

    ekkadiki akkada devide chestunte pote district oka state chesukuntara , ikkada emi chesina oka state ga develop chesukovali

  • @shaikabdul3162
    @shaikabdul3162 Жыл бұрын

    ఈఫిల్ టవర్ ఏ దేశంలో ఉందొ తేలేదు ఈ పవన్ గారికి. ఈటువంటి రాజకీయ నాయకుడు రాష్టం న్నీ ఉద్దరిస్తాడు అంట.

  • @munikumar5327
    @munikumar5327 Жыл бұрын

    PAVALA PACKAGE GAADIKI MALLI GUNDU CHEPINCCHANDI....

Келесі