పవన్ కళ్యాణ్ నువ్వు అవ్వొనివా అయ్యోనివా? నీకు మాకు పేగు బంధం ఉన్నదా?|| U News ||

#Unews #u news HD Telangana.
Welcome to U News Channel
U News Channel is the Popular Telugu news channel Across The Telangana and Andhra Pradesh, We Gives 24 Hours Covering Political News, Sports, Entertainment, Movie Reviews, Exclusive Interviews, Political Analysis, Telangana Breaking News updates, current issues, Telangana and AP Political latest Updates.
Please do like, Share & subscribe to U News Channel

Пікірлер: 344

  • @prudhvigade3573
    @prudhvigade357314 күн бұрын

    తెలంగాణరాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆర్థిక సహాయసహకారాలు,ప్రజా సేవలు చేశారు. మీకు తెలిసిందే నిజం అనుకోని పెద్ద మేధావుల్లా ప్రవర్తిస్తున్నం అనుకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తునాం.తెలంగాణ యాస, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అపార గౌరవం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన ప్రతి సినిమాలో తెలంగాణ సంస్కృతి,దేశ భద్రత, సామాజిక దృక్పధం పలు అంశాల పట్ల బాధ్యతతో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మేధావులం అని భ్రమలో ఉన్న ప్రతి పకోడీ గాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏంది మన స్థాయి ఏంది కూడా మాట్లాడే ముందు చూసుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అనవసరంగా ఇబ్బందులు పడిన పరిస్థితి మర్చిపోవొద్దు. దేశంలో 100% సక్సెస్ రేట్ సాధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బాజాప్తా తెలంగాణలో కూడా తన మార్క్ చూపెందుకే అన్నివిధాలా సిద్ధం కాబోతున్నాం. దయచేసి అనవసరంగా చిల్లర మాటలు మాట్లాడి ఇబ్బంది పడొద్దు.

  • @RameshThurpati-ld4pz

    @RameshThurpati-ld4pz

    13 күн бұрын

    సూపర్ ఎన్కౌంటర్ అన్న

  • @kingofmyworld3463

    @kingofmyworld3463

    13 күн бұрын

    Yes

  • @nandagirisathishkumar6829
    @nandagirisathishkumar682913 күн бұрын

    నమస్తే చిలుక ప్రవీణ్ అన్న🙏🏼 ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో, అతి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో గాని జనసేన పార్టీ కార్యకర్తల్లో గాని లేనిపోని విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చురుకైన రాజకీయాలు చేయాలని కోరుకునే వాళ్ళం ఉన్నామని మీలాంటి వారికి తెల్వదు. మీరు పేరు గడించడం కోసం అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని తెర మీదకి తీసుకువచ్చి ఇలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు.. ఆయన మాట్లాడిన మాటల్ని మీరు వక్రీకరించి ఎందుకు వీడియో పెట్టినరో అర్థం కావడం లేదు. అయినా జగన్ రెడ్డికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పోలికేంటి? జై తెలంగాణ అని అనని వాళ్లు గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా చెలామణి అయినరు.. ప్రస్తుతం కూడా ఎంతటి హోదాలో కూర్చున్నారో అవన్నీ మీ కంటికి కనిపియ్యట్లేదా? లేనిపోని మాటలు మాట్లాడి, అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలోని జనసేన పార్టీ శ్రేణుల తిరుగుబాటుకు గురి కాకండి. గమనిక: ఉద్యమాలు పోరాటలు మాకూ కొత్తేమి కాదు. అయిందేదో అయిపొయింది.. ఇక మీద మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయకండి. సమాజానికి ఉపయోగపడేవి ప్రజల్లోకి తీసుకురండి. జై తెలంగాణా జై జనసేన ✊🏼 ఇట్లు: నందగిరి సతీష్ కుమార్, జనసేన పార్టీ ఇంచార్జ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. Ph: 9966555397

  • @arkillaganeshkumar1565
    @arkillaganeshkumar156514 күн бұрын

    ఒరేయ్ చిలకా అదిలాబాద్ తండా లో తాగడానికి నీళ్ళు లేకపోతే సొంత ఖర్చుతో బోర్ వేయించింది ఆయనే రా కొండగట్టు లో బస్ ప్రమాదం జరిగి 65 మంది ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పర్మర్షించలేదు బాపు అదే కళ్యాణ్ గారు కొండగట్టు ఆలయ అభివృద్ధికి 11 లక్షలు ఇచ్చాడు మీరెంత విషం చిమ్మిన ఆయన తెలంగాణ అభిమానుల గుండెల్లో ఉంటాడు

  • @user-ht3jm4mp1y
    @user-ht3jm4mp1y14 күн бұрын

    ఒరేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. పవన్ కళ్యాణ్ గారి .. వాడు వీడు అంటావేంటి... మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి..

  • @srinivas2233.

    @srinivas2233.

    13 күн бұрын

    పీకుతావా రా

  • @SakkerlaShivashiva

    @SakkerlaShivashiva

    11 күн бұрын

    @@user-ht3jm4mp1y అరే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇంతకు ముందు ఇప్పుడు కాదు నేను ఎవడికి కాదు ఎందుకు అంటే నా తెలంగాణ గురించి ఏం మాట్లాడిండొ తెలుసు కదా అసలు మాది హైదరాబాద్ స్టేట్ పవన్ కళ్యాణ్ ఉన్నది ఆంధ్ర అది కూడా మద్రాసులో ఉన్నది ఆంధ్ర అక్కడ నుంచి 13 జిల్లాల ఒక్క తాలుక తోని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది మా హైదరాబాద్ స్టేట్ 19 48 సెప్టెంబర్ 17 నాడు భారత దేశంలో విలీనం అయినాక మూడు సంవత్సరాల తర్వాత అనగా 1953 సహస్ర నాడు ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రంగా తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు మా హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి....... నేను చరిత్రలోకి పోతున్న నీకు షార్ట్కట్లో చెప్తా 1953లో మీ ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు దివానా లేని రోజులు అవి కనీసం ప్రభుత్వ ఎంప్లాయిస్ కు జీతాలు కూడా ఇవ్వలేని రోజులవి మీకు అన్యాయంగా అక్రమంగా అతితెలివి తోటి మీరు ఆంధ్ర నాయకులు మా హైదరాబాద్ స్టేట్ను మూడు ముక్కలుగా చేశారు ఆది కర్ణాటకలోని మూడు జిల్లాలు మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు వీళ్ళ తీయడానికి ముఖ్య కారకులు మీ ఆంధ్ర నాయకులు మరి దీనికి మేము ఎంత రగిలి పోవాలి రా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు 11 రోజుల్లో అన్న ముట్టలేదు అంటే నాకు నేనే గనక రాజకీయ నాయకున్ని గనక దానికి తగిన సమాధానం నేను చెప్పేటోనీ అస్సలు ఆంధ్రకు మా తెలంగాణకు ఏం సంబంధం రా పొయ్యి మద్రాసులో తోటి పొయ్యి మాట్లాడుకుని కొట్లాడుకునిఅసూయ పడుకుండి పవన్ కళ్యాణ్కు కానీ ఆంధ్ర వాళ్లకు కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు వెళ్ళిపొండి మా తెలంగాణ నుంచి అర్థం అవుతుందా రాజా

  • @madhuravula1577
    @madhuravula157714 күн бұрын

    తెలంగాణ సెంటిమెంట్ ను బలపరిచి తెలంగాణ లో BRS పార్టీ మల్లి అధికారంలోకి రావాలని ఇలాంటి పెయిడ్ బ్యాచ్ తో వీడియోలు చేపిస్తున్నారు.

  • @mulaharishgoud6859
    @mulaharishgoud685914 күн бұрын

    మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి చిలుక ఆయనానీ అభిమానించే మా అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నావ్ జాగ్రత్త బిడ్డ

  • @bandaprasad8193

    @bandaprasad8193

    13 күн бұрын

    మరీ మా రాష్ట్రం గురీంచి అవసరమా

  • @SakkerlaShivashiva

    @SakkerlaShivashiva

    11 күн бұрын

    @@mulaharishgoud6859 రాష్ట్రం విడిపోతే 11రోజులు ఉపవాసం ఉండడం అంట కదా మాల్ల అదే ఆంధ్రావాలా వలన హైదరాబాద్ రాష్ట్రం మూడు ముక్కలుగా అయిపోయింది మల్ల మాకు ఎంత మండుతది కాక మా తెలంగాణకు కానీ మా హైదరాబాద్ రాష్ట్రానికి కానీ హీరో అంటే పైడి జయరాజ్ ఇది ఎవడికైనా అయితే పెద్దగా తెలియకపోవచ్చు ఆల్ ఇండియా సూపర్ స్టార్ పైడి జయరాజ్ కరీంనగర్ ముద్దుబిడ్డ పాన్ ఇండియా హీరో సూపర్ స్టార్ ఐ ప్రౌడ్ ఆఫ్ నా తెలంగాణ ముద్దుబిడ్డ చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి ఎవ్వరినైనా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ప్రశ్నించాలని కోరుకుంటున్నా

  • @rajkumarm813

    @rajkumarm813

    9 күн бұрын

    నా ఆతులు పీకు

  • @user-lg7fq5hv5e

    @user-lg7fq5hv5e

    9 күн бұрын

    Modda chiku ra suliga

  • @mallelahanu6846
    @mallelahanu684615 күн бұрын

    చిలుక ప్రవీణ్ ఇ విషయం లో కరెక్ట్ మి వివరణ సూపర్

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb15 күн бұрын

    మంచిగా చెప్పావు చిలుక ప్రవీణ్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వాళ్ళు ఎవరు వచ్చినా తరిమి తరిమి కొడతాము జై తెలంగాణ జై తెలంగాణ

  • @telanganarockstar582

    @telanganarockstar582

    14 күн бұрын

    Andhra vallani Jerusalem la*ja tarini tarimi kodthadhanta , 😂😂😂😂

  • @prasadsehwag4754

    @prasadsehwag4754

    14 күн бұрын

    Em kuda chaya lev aslu Nv

  • @vamsikrishnabobburi4319

    @vamsikrishnabobburi4319

    13 күн бұрын

    Telengana nee Abba sothu antii ra mottam thisi mingi natakalu minguthunaru

  • @KaizokuOuNaruto

    @KaizokuOuNaruto

    12 күн бұрын

    Sare gorre bidda 😂

  • @mujjumd9698
    @mujjumd969815 күн бұрын

    ఎవర్రా మీరు, తెలంగాణ మీద పడి తిన్నది సరిపోలేదా, ఇంకా పీక్కు తినడానికి వస్తారా.

  • @unaniherbalexpert1957
    @unaniherbalexpert195715 күн бұрын

    Jai Telangana Jai K C R

  • @marapakaprashanth4192
    @marapakaprashanth419215 күн бұрын

    Andhrollu makodhu jai telangana KCR ✊🏼✊🏼✊🏼

  • @user-pv8vk2eq3i
    @user-pv8vk2eq3i15 күн бұрын

    King kCR Sri

  • @newduniya885
    @newduniya88515 күн бұрын

    తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదు...

  • @venkateshgummulagummulaven1067
    @venkateshgummulagummulaven106715 күн бұрын

    మాకు కెసిఆర్ ఉన్నాడు... మీరు కూటమి తెలంగాణ వెతిరికితో ఉన్నావు

  • @vamsikrishnabobburi4319

    @vamsikrishnabobburi4319

    13 күн бұрын

    Em cheysaru kcr ni ... Revanth Anna football adukuntunadu method 😂😂

  • @muralidharraorao9379
    @muralidharraorao937915 күн бұрын

    Bangaram lanti Telangana na ni... nashanam chesaru kada ra... Telangana prajala la ra....

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala488515 күн бұрын

    Correct said sir

  • @ameersbluecube
    @ameersbluecube15 күн бұрын

    అన్నా సుాపర్

  • @kasinathg1124
    @kasinathg112415 күн бұрын

    Jai praveen anna

  • @user-kw4sl1rc4e
    @user-kw4sl1rc4e15 күн бұрын

    Super.jai.kcr

  • @RajashekarGaddala-gf2wh
    @RajashekarGaddala-gf2wh15 күн бұрын

    ఆంద్రప్రదేశ్ వాళ్లు మనకు వద్దు జై KCR జై BRS namaste 🙏

  • @PRReddy950

    @PRReddy950

    13 күн бұрын

    ఆంధ్రాలో బీహార్ హాస్పిటల్ అధ్యక్షుడు పీక నీకు పెట్టిండా బ్రదర్ మరి కేసీఆర్...

  • @Goudsab
    @Goudsab15 күн бұрын

    Telangana public ki soye ledu Andra valla ni kalustunaru congress

  • @prashanthyadav8099

    @prashanthyadav8099

    15 күн бұрын

    Kcr jagan kalvaledaa....

  • @sairam7807

    @sairam7807

    14 күн бұрын

    Vammo sudda pusa

  • @bsubhash2642
    @bsubhash264215 күн бұрын

    Telangana bapu only kcr

  • @SakkerlaShivashiva
    @SakkerlaShivashiva15 күн бұрын

    Supar anna

  • @prasadsehwag4754
    @prasadsehwag475414 күн бұрын

    ఖబడ్దార్ చిలుక ప్రవీణ్ ఇక్కడి సమస్యలు మాట్లాడారా ముందు తెలంగాణ ప్రజలే పవన్కళ్యాణ్ గారికీ స్వాగతం పలికారు నీకు న్యూస్ m మాట్లాడాలో తెలియక పవన్ అన్న గురించి మాట్లాడుతున్నావా బిడ్డ నువ్ ప్రజల సమస్యల గురించి మాట్లాడు ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడు పవన్కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే తెలంగాణ బిడ్డలతో నే కొట్టిస్తం..జై Janasena jai Pawanism

  • @sureshgoud-bm1po
    @sureshgoud-bm1po15 күн бұрын

    Jai telangana

  • @jayakrishanabollam1551
    @jayakrishanabollam155115 күн бұрын

    Praveen Brother, Yellow Congress Gumpu Mestri CM ga unnanni Rojulu E Drama lu nadustai, Congress su nu Bondha pedutandhuke Mestri plan, Rahul Gandhi ji on concentration Telangana

  • @arjunreddy2170
    @arjunreddy217015 күн бұрын

    Telangana echinanduku badha padi 11 rojulu Annam maneshina durmargudu ena

  • @aaryan8020
    @aaryan802015 күн бұрын

    నీ బాద ఏంటి అన్నా. నువ్ ఒక్కడివే తెలంగాణ ప్రజానీకం అనుకుంటున్నావా అన్నా నీ ఒక్కడికి నచ్చకపోతే అది తెలంగాణ ప్రజలకు అంటిపెడ్తున్నావ్. కవితక్క లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జై తెలంగాణ అని తెలంగాణ ప్రజల కోసం లిక్కర్ స్కామ్ చేసినట్టు తెలంగాణ ఇజ్జత్ తీసింది. ఆయన వాక్యాలు నీకు నచ్చకపోతే నీకు నచ్చలేదు అని చెప్పు. దాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దుతావ్ ఏంటి. తెలంగాణ ప్రజానీకానికి ఉపయోగపడే వీడియోస్ చెయ్. ఇలా చేస్తే తెలంగాణ బాగుంటది అనే సలహాలతో వీడియోస్ చెయ్. అంతే కాని ఇంకా తెలంగాణా సెంటిమెంట్ ని అడ్డంపెట్టుకుని రెచ్చగొట్టే వీడియోస్ చేసి మా అందరిని మిస్ గైడ్ చేయకండి..

  • @rameshpottumuthu3171
    @rameshpottumuthu317115 күн бұрын

    Jai kcr ❤

  • @somesht936
    @somesht93615 күн бұрын

    Super anna e andhra kodukulanu tharimi kottali

  • @Polandboy12345
    @Polandboy1234515 күн бұрын

    Telanganaki endukura miru jai kcr🎉

  • @cnuyadav8641
    @cnuyadav864115 күн бұрын

    Jai kcr✊

  • @Polandboy12345
    @Polandboy1234515 күн бұрын

    Jai kcr jai telangana🎉

  • @harikishanpanuganti142
    @harikishanpanuganti14215 күн бұрын

    Super anna

  • @gunjapullaiah907
    @gunjapullaiah90713 күн бұрын

    తెలంగాణ ఫ్యాన్స్ నీ nv అరె అని పిలవకు ....నోరు జాగ్రత్త

  • @ramadevisriranganayakula3652
    @ramadevisriranganayakula365215 күн бұрын

    56.vchhi.telangana.tho.kalisindru.vaddu.annakuda.kalisinaru.vidi.poinaka.kuda.malli.telangana.lo.andhra.vallu.anduku

  • @user-jd6im9wd3g
    @user-jd6im9wd3g15 күн бұрын

    Veella film industry ni ,ap ki vellipomanali ,veellu , manaki eppatikyna ,pakkalo ballem lantollu ,mana telangana na ashithvam pothadhi , private sector lo hyd lo antha Andra vallu nindi poyi ,mana daggara nirudhyogam perigipovadaniki ,Karanam avuthunnaru

  • @aletimadhavareddy8748
    @aletimadhavareddy874815 күн бұрын

    Jai.kcr

  • @nagarajukadari5440
    @nagarajukadari544015 күн бұрын

    Super bro

  • @JaghanJaghan-n1t
    @JaghanJaghan-n1t14 күн бұрын

    చాలా బాగా చెప్పావు అన్న మొదటి సారి నీకు లైక్ కొడుతున్న 🌹🌹🌹🌹✊✊

  • @gudisegowtham
    @gudisegowtham13 күн бұрын

    Get ready brother.... Apologies video pettadaniki

  • @PRReddy950
    @PRReddy95013 күн бұрын

    నీకు అన్నీ తెలుసి పీకి పడేస్తున్నాఉవ్ ఈగ . నీకు అన్నీ తెలుసు అని విర్రవీగకు. నీకు ఏమి తెలియదు అనే విషయం మాకు తెలుసు. ఇలాంటి ఫేమ్ ఉన్న వాళ్ళని తిడితే వ్యూస్ పెరుగుతాయని అనే పిచ్చి ఆలోచనలు మానుకో.నువ్వేంటో నీ బ్రతుకు ఎంతో తెలుసు మాకు జాగ్రత్తగా ఉండు. బిడ్డ చిలుక ప్రవీణ్ తస్మాత్ జాగ్రత్త...✍️

  • @Polandboy12345
    @Polandboy1234515 күн бұрын

    Jai telangana🎉

  • @banothuvenkanna6105
    @banothuvenkanna610515 күн бұрын

    Nuvvu super anna...

  • @Niammamogudini
    @Niammamogudini15 күн бұрын

    Perfect matladinav Bhai 🔥

  • @chennasudhakar2765
    @chennasudhakar276515 күн бұрын

    Avadu pilisindu

  • @user-bs6xm8pk6p
    @user-bs6xm8pk6p15 күн бұрын

    movies veru politics veru…pavan is dead against Telangana…Telangana will be developed if it is as a separate state, remember that…you can be fan,AC what ever…but don’t let them rule us…think, do they agree if a Telangana person rule them…

  • @venkatreddyporeddy9417
    @venkatreddyporeddy941715 күн бұрын

    Yes 100

  • @bharathreddy1500
    @bharathreddy150015 күн бұрын

    Anna nv super nv kanipiste niku na salute Anna

  • @Sai.kumar1291
    @Sai.kumar129113 күн бұрын

    ఎవ్వరు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు అది నిర్ణయించేది ప్రజల తీర్పు మాత్రమే నీ ఆసాంటి చెంచాలు కాదు 😝🙏

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis15 күн бұрын

    Good counter chiluka Praveen 👏👏👏👏🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @user-il5zk8kg3p
    @user-il5zk8kg3p15 күн бұрын

    జై తెలంగాణా

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam878115 күн бұрын

    Okademo rendu kandla sidhantham antadu

  • @banothuvenkanna6105
    @banothuvenkanna610515 күн бұрын

    Jai telangana jai kcr...

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6sz15 күн бұрын

    ప్రవీణ్ అన్న నువ్ చెప్పేది కరెట్ అన్న

  • @sjkiran4726
    @sjkiran472615 күн бұрын

    Jai chilika Praveen🎉

  • @santhoshgs2638
    @santhoshgs263815 күн бұрын

    super ....daring video....jai telangana......telangana never need ap people to rule us......thats why we achieved telangana

  • @chandu14443
    @chandu1444315 күн бұрын

    praveen anna nevvu chepindi 100% correct. ne dairaniki maychukovale.Adi andhra youtube channels and yellow media ayete cbn,pk ne galilo leputunayi.tdp,jenasena telangana lo entry ani.

  • @mssrisailam4823
    @mssrisailam482314 күн бұрын

    Pspk fan tho pettukoku .. thokkipadestaru. Anna.

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam878115 күн бұрын

    Telangana sampadanu dochu kapovadam kosam edhantha drama

  • @ramreddyaluri7021
    @ramreddyaluri702115 күн бұрын

    Praveen gaaru Super 👌

  • @MRTS1954
    @MRTS195415 күн бұрын

    తెలంగాణా ప్రజలు ఇప్పటికయినా కండ్లు తెరవక పోతే మల్లి రాబందుల రాజ్యమే ప్రజలుగా మనం కండ్లు తెర్వకపోతే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు మల్లి బానిసలుగా బ్రతకాలి jai kcr jai brs

  • @pavansena
    @pavansena13 күн бұрын

    ఏమిరా నీ బాధ కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నా ను అన్నప్పుడు ఎక్కడ పండుకున్నావు.

  • @makarajumakaraju4906
    @makarajumakaraju490616 күн бұрын

    Nuvu vadu ma telanganaki pspk Fast andranu develop che

  • @NSK1868
    @NSK186813 күн бұрын

    Evadi erripukgadu 😂

  • @user-zw8wt7ud5y
    @user-zw8wt7ud5y13 күн бұрын

    పవన్ కళ్యాణ్ గురించి ఇండియా చూస్తుంది

  • @gudisegowtham
    @gudisegowtham13 күн бұрын

    Ni ayya jagiraaa Telangana.... Matalu jagratha ....

  • @gundasagarsp6155
    @gundasagarsp615513 күн бұрын

    Kcr Ni pogadatam manesi.... Nen entha lepina party levvadu ani ... Pk meda padi edustunnava anna

  • @arjunnanu4789
    @arjunnanu478914 күн бұрын

    నీకు మూడింది అన్న పోయి పోయి కరెంట్ పట్టుకుంటున్నావ్ జాగ్రత్త అసలా అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • @Mysteroy
    @Mysteroy15 күн бұрын

    Super analysis anna.....

  • @karthikvlogging3180
    @karthikvlogging318013 күн бұрын

    Nuv Telangana ne kadha Samaja seva cheyu choodham Idhi manesi viral kavadaniki endhuku bhayya idhantha 🔥

  • @sairam7807
    @sairam780714 күн бұрын

    I too agre with u

  • @ramagundamraju4351
    @ramagundamraju435114 күн бұрын

    Correct ga matladaru

  • @MRTS1954
    @MRTS195415 күн бұрын

    తెలంగాణ ఏర్పాటు మీద తప్పుడు కూతలు కూసిన వాడు ఎంత పెద్దోడైనా తరిమి కొట్టాల్సిన అవసరమున్నది ఆంధ్రా నీడ కూడా తెలంగాణాలో పడవద్దు మనకే ప్రమాదం jai telangana

  • @user-tt2hv4qn8r
    @user-tt2hv4qn8r15 күн бұрын

    Anna good

  • @HarishgoudBurra
    @HarishgoudBurra14 күн бұрын

    Jai janasena Jai pspk ❤

  • @Kalyanstormm
    @Kalyanstormm13 күн бұрын

    అరెయ్ తమ్ముడు నువ్వు ఇన్ని సంవత్సరాలు జనసెన అదినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది... తెలంగాణ లో పోటీ చెసిన మాట్లాడింది... ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో 21/21 seats గెలిచిన తరువాత..అయన తెలంగాణ గురించి ఏం మానలేదు just తెలంగాణ లో కుడా మన పార్టీ బలొపితం చెస్తా ఇకపై తెలంగాణ పై నా దృష్టి ఉంటుంది అని అన్నారు అంతే...... తెలంగాణ నాయకులకు ఇంకా ఉచ్చ పడిపోయింది అయన గనుక వచ్ఛే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ లో పోటీ చేస్తే తెలంగాణ లో ఏ పార్టీ రాదు అని వారికీ తెలుసు అందుకే పవన్ కళ్యాణ్ పై ఇలాంటి దృష్ర్టప్రచారం చెస్తున్నారు 😂..... ఒరేయ్ యాంకర్ గా నీ గుద్ధలో దమ్ముంటే నెంబర్ పెట్టు రా నీవు బయట కనబడకు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కోట్టు కోడ్తారు

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb15 күн бұрын

    Vaadevvadu, veedevvadu Go back slogan should be started once again

  • @anil.bdigitals829
    @anil.bdigitals82915 күн бұрын

    Anna Praveen Anna 🙏 Mana telangana Lo poragallaku ardam italedu Telangana echinanduku vani amman dengidra anna Warangal Anil Jai Telangana

  • @kalyan7034
    @kalyan703415 күн бұрын

    CBN kutuba palana kada CBN, lokesh, Balakrishna , balakrishna chinn aludu,blakrishna akka

  • @universalbakery63
    @universalbakery6314 күн бұрын

    ఎం మాట్లాడుతున్నావ్ రా నాయన.. నువ్వు, అంత తెలంగాణ పై ప్రేమ ఉంటే కెసిఆర్ ని ఎందుకు ఓడగొట్టినారు,... తెలంగాణ లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు గా ఆయన ఇక్కడ ఉండాలని మేమే కోరుకున్నాం, నీకేంది నొప్పి

  • @palamallikharjun9113
    @palamallikharjun911314 күн бұрын

    Jai Telangana... Pavan tho maaku yemi pani ledu.. dengei😅😅😅

  • @AnilKumar-nb2wc
    @AnilKumar-nb2wc9 күн бұрын

    అన్నా నువ్వు సూపర్ అన్న నీ వివరణ సూపర్ అన్న వస్తాఅన్నవరిని ఆహ్వానిద్దాం అన్న వచ్చిన వారిని గెలిపిద్దాం, వద్దా అన్నది మనం ఆలోచిద్దాం అంతేగాని రాకముందే ఇలా బెదిరిస్తే, మనమేదో వాళ్లకు భయపడిన వాళ్ళం అవుతాం అన్న ఉచ్చ పోసుకునే వాళ్ళం అవుతాం అన్న అందుకే జరా నా మాట విని మీరు అన్న మాటలని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి వచ్చి గెలిచే అంతా ధైర్యం మీకు ఉంటే రండి అని చెప్పండి అన్న

  • @dsrinivasreddy6523
    @dsrinivasreddy652314 күн бұрын

    Super.... ఈ విషయంలో మీ వివరణ చాలా బాగుంది

  • @PrashanthBadanakanti-mr4wi
    @PrashanthBadanakanti-mr4wi14 күн бұрын

    Suppar

  • @venujune1810
    @venujune181015 күн бұрын

    👍 👍 👍

  • @ramagundamraju4351
    @ramagundamraju435114 күн бұрын

    Anna pk ni మొ న్న నే mechukuntnivi kade...

  • @maan9246
    @maan924613 күн бұрын

    EXLENT PRAVEEN BROTHER

  • @jayakrishanabollam1551
    @jayakrishanabollam155115 күн бұрын

    Veeni Gate up chuste Nithya Nandha ku Ekkuva Dera Babu ku Takkuva unnadu

  • @hioptfgl
    @hioptfgl13 күн бұрын

    జై తెలంగాణ.......✊

  • @BajiAnathula
    @BajiAnathula13 күн бұрын

    Nuvvu evvarra

  • @rajashekharchintha7776
    @rajashekharchintha777615 күн бұрын

    Pothuleka geliche dikku ledu gani Telangana ki vasthada

  • @srikanththammadapally3135
    @srikanththammadapally313514 күн бұрын

    ❤❤❤❤❤❤❤

  • @shekarnani9676
    @shekarnani967614 күн бұрын

    ఓక ఓక డైలాగ్ ఓక ఓక డైమండ్

  • @hariharish4185
    @hariharish418515 күн бұрын

    ❤❤

  • @spram2705
    @spram270513 күн бұрын

    ఈ విషయంలో మీతో ఏకీభవిస్తున్నం

  • @NagaRaju-lh8wb
    @NagaRaju-lh8wb15 күн бұрын

    Arelucha

  • @a.ravikumar3077
    @a.ravikumar307714 күн бұрын

    Nooo don't want Andhra Pradesh people at any cost please

  • @rebellihussain8805
    @rebellihussain880514 күн бұрын

    సూపర్ అన్న

  • @msaikiransaikiran5232
    @msaikiransaikiran523214 күн бұрын

    Jai Telangana Jai Pawan Kalyan

Келесі