Passenger just missed Vande Bharat express Train at Vijayawada railway station
Ойын-сауық
full video link • Vande Bharat train, Tw... passenger got down for food at Vijayawada railway station and before he reached back to the train doors automatically closed and missed his destination , Vande Bharat express Train from secunderabad to visakhapatnam on 28feb2023
Пікірлер: 3 300
జనం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి విధానం వలన ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. ప్రయాణీకుల ఆలోచన విధానం మారాలి.రైల్వే వ్యవస్థలో ఇంకా మార్పులు రావాలి..
@vinaybabupolimera8270
11 ай бұрын
Yes u said correct
@TheSuren555
11 ай бұрын
సినిమా డైరెక్షర్ కి కదా లో మజా ఉండదు... ఇక మీద మన హీరో కి సన్నివేశాలు వుండవు.... ఎంత జనాల గుండెలు పిండేసారు మన దర్శకులు!! వందే భారత్ జయ్ హోం
@adimanikantaadi2180
11 ай бұрын
@@TheSuren555entha pedha samsya vachindi ayya😅😅😅
@shrinivasshrinivas1956
11 ай бұрын
Super sir
@steamflyyt6977
11 ай бұрын
Evadu bro neku chepindii useless doors
ఎవరొ పోయినట్టు వెనక్కి ఆ మ్యూజిక్ ఏంట్రా బాబు...
@powerstarkick6243
11 ай бұрын
Train 🚆 poindi bro
@bhogapurapumadhu7019
11 ай бұрын
nuvvu super bayya
@anjihclkatta
11 ай бұрын
@@powerstarkick6243adey normal train ayi kinda paditey malla vere lolli
@solmonraju5490
11 ай бұрын
😂😂😂😂
@mtejuashwini8342
11 ай бұрын
ade kade, evaro sachhinattu aa music, vinaleka poutunna
A perfect video that shows both Time management and value of life
@the-sayan
3 ай бұрын
Exactly
@krishnaanga647
Ай бұрын
😢😢
రైలు మిస్ ఐతే రైలు లోపల లగేజీ ఉన్నట్లయితే వాటి జాగ్రత్త తీసుకునేలా రైల్వే వారికి సమాచారం ఇవ్వగలిగే సదుపాయం ఉండాలి.
@vsnaidu2211
8 ай бұрын
Complain chesthe next station lo thestharu
@indianfirstlyandlastly..
7 ай бұрын
अगदी बरोबर
@tvhits8103
6 ай бұрын
Untundi
@arunachalampappu
5 ай бұрын
It is there
@bakimchandra9647
5 ай бұрын
బలే బాగా చెప్పావురా
Train miss అయ్యారు పర్వాలేదు, ఆయన క్షేమం గా వున్నారు.
@yswamynath6707
10 ай бұрын
Nuvunnave nuvu ☺.... ❤💓
@powerstarkick6243
10 ай бұрын
Super Renu..good heart u have
@kandregulaMurali
10 ай бұрын
orey orey ila unnar entra 🤣
@babud4826
10 ай бұрын
Athani luggage motham poyindi, ayana konukkodaniki digaadu 😞
@balareddy1112
10 ай бұрын
good sagishon
ఇది మంచికే !!! ఎందుకంటే రన్నింగ్ ఎక్కెటప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి....
@adictedcsk7
11 ай бұрын
pisal dengaruga mare
@kalakadanandhakishore722
11 ай бұрын
@@adictedcsk7 refund vuntundhi bro
@happyamallwayshappy6127
11 ай бұрын
SUPER BRO JUST MUNDU JAGARTHA VUNDALI DENIKIII AYINA
@keerthikameswari4994
11 ай бұрын
@@adictedcsk7 Late yevvaru Vella mannaru mari. 10 mandi late vaste yekkina migita vaallandarini waiting lo pettara. Migita passengers ki late vvada vaallu pay cheyyaleda mari dabbulu.
@justinnaresh9924
11 ай бұрын
Nuvu kuda elage miss aithe telusthdi manchido kado manchidi anta manchidi
Same happened with me in Thirupathi then I realised my country is changed for good
చాలా మంచిది. Train తప్పిపోయినా ఫరవాలేదు. ప్రాణాలు చాలా ముఖ్యం. ప్రమాదాలను నివారించవచ్చు. జనాలు అలవాటు పడాలి
చేరాల్సిన గమ్యం ఆలస్యం అవ్వచ్చు కానీ ప్రమాదాలను మాత్రం అరికట్టొచ్చు....మార్పు మంచిది
@subrahmanyasarmaganti7559
11 ай бұрын
Passenger train lo prayaanam surakshitam R. T. C. Bussu lo prayanam surkshitam naako Paata gurtukostondi edgadaani kendukura tondara edara bratu kanta chindara vandara wait for 2024. Elections.
@rangamma372
11 ай бұрын
Super but vedu vellakapovadam valla enko pranam pota am chayali
@aytas7908
11 ай бұрын
ముందు తనను తాను రక్షించుకుంటే ..పక్కవాళ్ళని సంరక్షించవచ్చు
@polakapallisunandu736
10 ай бұрын
@@rangamma372anta aa oka manasi kosa. Train appala enti ala chestha vb ki unna value pothadu pallavellugu antaru 😂😂
@girija341
10 ай бұрын
Yes Is correct 💯
సమయం విలువ, ప్రాణం విలువ ఒకేసారి తెలిపే వీడియో... 😊
@prabhaar7244
10 ай бұрын
Appreciating Modi & BJP govt initiations .. we are expecting more of such advanced systems in India from BJP govt .. keep it up ..
@djtillu3178
9 ай бұрын
Nuvu chala great anna intha goppaga alochinchinanduku
@ankaiahcherulumudi5323
9 ай бұрын
😢😊
@AnilKumar-xl7kl
7 ай бұрын
Best comment ever ❤❤❤
@ventertainments85
6 ай бұрын
👏👏👏👏👏👍
I wanted to comment the same thing others are claiming. 3 days ago, an old woman tried boarding the train while movement in Warangal. She fell under the train and just crushed her leg. Luckily she was alive. I almost got a heart attack seeing such a thing for the first time. These trains should come more.
@Study_holic
3 ай бұрын
The are 400+ (sleeper + seating)
The modren train for the first time is looking beautiful in this station
As a locopilot....I felt good after reading comments....people r thinking positive ly towards Indian railways
@ganeshnkvillagechannel9580
10 ай бұрын
Hello bro
@jagadeepmoka91
10 ай бұрын
@@ganeshnkvillagechannel9580 hi bro
@ganeshnkvillagechannel9580
10 ай бұрын
@@jagadeepmoka91 your locopilot bro
@ganeshnkvillagechannel9580
10 ай бұрын
U written RRB exams bro
@jagadeepmoka91
10 ай бұрын
@@ganeshnkvillagechannel9580 yes...through exam
రన్నింగ్ ట్రైన్ లో ఎక్కితే అదే వ్యక్తిని మనం తిడతాం, పైగా ఒకందుకు మంచిదే ఇది. ఏ ప్రయాణికుడికి ఇబ్బంది ఉండదు. మరీ కుదరదు అనుకుంటే మరొక ట్రైన్ కి వెళ్తారు అంతే కదా.
@vishnukanth8728
11 ай бұрын
Language
@vishnukanth8728
11 ай бұрын
Already looks he is coming from some where.
@KavyaKiran-fn2ml
11 ай бұрын
Elantivi abyasam aythene andhariki.. upayogam. Tvaraga anni pani cheskovali time to time appude ani pani indian lo avthundi
@vobbilireddykrishnajangulu4348
11 ай бұрын
వాళ్ల hopeless మనుషులు వుండి పోవచ్చును కదా.
@gangadharmandavilli8386
11 ай бұрын
Oka vishyam ni daggara money undachu kani andari daggara undadu kada so andari gurenchi alochinchandi. Vande bharath undali mamul trian rates undali ala comment cheyandi enti idi
ఈ క్షణం ట్రైన్ ఏ మిస్ అయింది అదే డోర్ ఓపెన్ ఉంది రన్నిగ్ లో ఎక్కితే జరిపడిపోతే ప్రాణమే మిస్సవతావు 🙏🏻జై హింద్ జై వందేబారత్
Great technology by Our Indian Railways... Keep it up... He will go by next train.... Nothing will happen.... Jai hind👍👍
టైం కి రావాలి టైం కి అన్ని చేసుకోవాలి ... జనాల్లో మార్పు రావాలి ఆలోచన విధానాలో మార్పు అని వ్యవస్థ లో రావాలి
@shekarnandi377
9 ай бұрын
DOTHf
ఇలాంటి trains ఇంకా రావాలి... Doors close అవ్వకపోయివుంటే running లొ ఎక్కడానికి ప్రయత్నించి ప్రమాదంలో పడతాడు 🙏🙏
@babud4826
10 ай бұрын
Athani luggage motham poyindi, ayana konukkodaniki digaadu 😞
@abdulrajaka.r177
10 ай бұрын
Elanti train Ravali corret kani lani valaki and majataragathi valaki ticker price chisi payduthay bagutadi
@bhargav24186
10 ай бұрын
@@babud4826train lo food istaru bhayya
@bhargav24186
10 ай бұрын
anni passenger trains kuda vande Bharat lu ipotayi bhayya almost. Inka vande Bharat sleeper version kuda vachestundi twaralo
@charankumar9897
10 ай бұрын
@@babud4826munde konukkovali
We all deserve this. Indians should learn to be punctual no matter what. I am an Indian too and yes I am not punctual (yet).
@cobra28373
4 ай бұрын
Vande Bharat doesn't deserve us😢
@sujaysubodh5678
4 ай бұрын
@@cobra28373 Noo I am punctual
@phazgol828
3 ай бұрын
@@cobra28373neither Tejas, Indian government won't enforce laws that strictly and lots of them are gundas and people with no manners.
@alokranjan4526
4 күн бұрын
@@cobra28373yes because we are not pancual
ఒరేయ్ బాబు వీడియో క్రియేటర్, అయనా మిస్ అయినది రైలు మాత్రమే జీవితం యే పోయినటు అన్నట్టు మ్యూజిక్ ఎందయ్యా స్వామ్ఇ😂
సరయిన అవగాహనా లేక ట్రైన్ మిస్ అయ్యాడు.. ఏమాత్రం రవాణా సౌకర్యాలు లేని ఎదో ఆఫ్రికా అడవుల్లో తప్పిపోయినట్టు ఆ మ్యూజిక్ ఏంటో 😄
@kkirankumar1278
11 ай бұрын
🤣🤣🤣
@duggepoguisaac5926
11 ай бұрын
Adhe magicu 😂
@sumamvd670
11 ай бұрын
evariki thelusandi athanu edhaina emergency work meedha velthoo undi undachu.... pedha vayasulo unna athanu anthala aarata paduthunnaaadu anteym, nijamgaane edho urgent ayyundachu.... athani chethi lo chinna cover choosthunte, aayana ki sambandhina vaallu or luggage train lo unte, vaallakosam emaina theeskuni raavadaaniki dhigaaremo...
@goallapavankumar4896
11 ай бұрын
Luggage
@strike5133
11 ай бұрын
😂😂😂
ఒక్క సెకండ్ కాలం విలువ తెలియాలి అంటే ఇలాంటి అనుభవం అందరికి అవసరమే 😊
@rampavanrayala9796
10 ай бұрын
బాగా
@chalamcharlachandrasekharb9675
10 ай бұрын
Ma roads traffic lu kuda bagundali
@mrsensible8463
10 ай бұрын
@@chalamcharlachandrasekharb9675 అదే సర్ కాలం విలువ తెలిసిన వాడు ముందు గానే బయల్దేరతాడు లేకపోతే ట్రాఫిక్ రోడ్లు అని కారణాలతో మిగిలిపోతాడు 🤣😂
@Nihalsmagic
10 ай бұрын
Roads kuda bavundali kadha anna
@mrsensible8463
10 ай бұрын
@@Nihalsmagic అదే సర్ రోడ్లు బాలేదు బాగోదు అని తెలిసి నప్పుడు ముందు గానే ఎందుకు చేరుకోకూడదు.మనం కాలాన్ని ఇలాంటి వాటిలకు ఎంత బాగా నిందిస్తాం అంటే చుడండి.అదే 200 టికెట్ తీస్కొని సినిమా కీ లేట్ వెళ్తాడా చెప్పండి.అదే కచ్చితంగా సూర్యోదయం కాకా ముందే టైం కి గుడికి వెళ్లాలంటే వెళ్తారా వెళ్ళరు.కారణాలతో మిగిలి పోకండి సర్.
Safety matters for all and their Families 👌👌👌
We looks the foreign country like Japan and think about their time table of trains ..... And how feel better us from other countries trains ..... If we want this facilities in India so follows those rules who adopt the Japan ..... Jay Hind Jay Bharat 🇮🇳
హమ్మయ్య.మంచి పని చేశారు .ఒకన్ని బ్రతికించారు....
@chandrasekhar1138
11 ай бұрын
చాలా బాగా చెప్పారు
ట్రైన్ మిస్ చేసుకున్న అతనికోసం, ఈ మ్యూజిక్ సెట్ చేసిన అతనికి, నా ప్రగాఢ సానుభూతి...
@kiranswetha2812
11 ай бұрын
Bro.. Nu పెట్టిన ఈ కామెంట్ సూపర్బ్
@prakashbabumba1
11 ай бұрын
😂😂
@ssvimcreations8532
11 ай бұрын
😂😂😂😊😊😅
@phaneendrasiddanth3560
11 ай бұрын
😂
@varunking546
11 ай бұрын
😂😂😂😂😂😅😅
Ist time felt very proud for India✌️🙏
Good initiative of India railways.
అయితే ఏం చేద్దాం అంటవరి పాత పద్ధతి లో ఉండాలి ట్రైన్ ఇక డెవలప్ కాకూడదు 😅. తప్పు క్లియర్ గా ఆయనదే.
@craft3149
11 ай бұрын
ఎంత డవలప్ మెంట్ అయినా సరే ప్రాబ్లం కి సొల్యూషన్ అంటూ ఉండాలి అది డెవలప్మెంట్ అంటే
@gautham-fr6is
11 ай бұрын
@@craft3149solution undhiga next trainlo general lo velladamey
@sigma5979
11 ай бұрын
1000%
@sigma5979
11 ай бұрын
@@gautham-fr6issuperrrrr
@maheshburra4692
11 ай бұрын
@@craft3149 అంటే రన్నింగ్ టైం లో ఎక్కే ఫెసిలిటీ ఇవ్వలంటావ్😂😂😂😂
ఇక నుండి కనీసం ఈ train విషయంలోనైనా సమయం ఎంత అంటే అంతే అవుతుంది. కనీసం 5 నిమిషాల ముందే తయారుగా ఉండటం అలవాటవుతుంది. మనసుకు నచ్చకపోయినా మంచి చేసేదే జరిగింది కదా.
@sujathaamenamenamenpilli3352
11 ай бұрын
అవునండి బాధ అనిపిస్తుంది కానీ టైం కి ఉండాలి కదా
@prince__ram__nani4802
11 ай бұрын
అబ్బా అట్లన బ్రదర్ నికు అత్యవసర సమయoలో ట్రైన్ లేట్ గా వస్తే ఎం చేయాలి
@Asthi137
10 ай бұрын
@@prince__ram__nani4802 Train late గా వస్తం అనేది కూడా ఎక్కువ శాతం ఒక మనిషి చేసే ఆలస్యం కాదంటారా.
This man has my respect 🙏🙏
కొంచెం ముందు రావాల్సిందే😊 ఏం పర్వాలేదు .మీరు మరో రకంగా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరు. మీరు సురక్షితంగా ఉన్నారు అంతవరకు చాలా సంతోషం 👍
@Historytelugu098
5 ай бұрын
Bro okavela adena medicine thisuvethundemo😢
ఇక జీవితంలో ఎక్కిన రైలు దిగడు...
@sivarattirattisiva1878
11 ай бұрын
super👌
@gundlurusaikumari4582
10 ай бұрын
😂
@RamuRamu-cv6yk
10 ай бұрын
😂 s so edi nijame but vala famly leidis okare leka pilalu unaru ante alaga valu baya padutaru kada
@bkondiah-me9wd
10 ай бұрын
Haa😅
Felt very happy after reading positive comments. Glad that our India is progressing with positive mindsets ❤
@davidvignesh6542
11 ай бұрын
Feeling the same
@VinayRajesh18
11 ай бұрын
I too felt the same... More positive vibes...
@harshavardhansistla9991
11 ай бұрын
Felt same sir I expected bad comments from the people but they made progressive 😅
@basanthkumar4200
10 ай бұрын
Hmmm
Sorry for the man... But we learned a lesson..india is not the same ..its becoming super power....lets all start to give respect to the TIME. ❤
Veey good system..people climbing to running trains have been dead so far. It is best and all regular night trains also must employ this system to discourage baggage theifs and many pickpocketers. But probably in originating station - station master or guard must stop the train for facilitating the passengers to travel.
చాలా రోజులకు ఇండియన్ రైల్వే వ్యవస్థ బాగుపడింది.ఈ BGM చూసి కిందకు పడిపోయడేమో అనుకున్న కాకపోతే ట్రైన్స్ కూడ టైమ్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలి
మంచిదే కదా! అన్ని తెరిచి ఉంటే ఎక్కబోతుంటే కాలు జారి పట్టాల కింద పడితే జీవితమే మిగలదు కదా! ట్రేన్ మిస్సైతే ఏదో విధంగా గమ్యాన్ని చేరుకోగలము. మరి జీవితం మిస్సైతే.. Thanks Vande Bharat.
చాలా బాధాకరం సన్నివేశం ఆ బాధ అనుబహించినొడికి తెలుస్తోంది 😢
Ye toh BAND-e-Bharat ho gya iske sath 😂😂😂
హమ్మయ 🙏🏼.. కామెంట్స్ లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని తిడతారేమో అనుకున్న....😊 ప్రజలు మంచి అవేర్నెస్ తో వున్నారు Thank you very much ❤
@prashanthdigi4725
11 ай бұрын
Nen kuda anna
@boramounika7712
11 ай бұрын
☺️
@tejavijay
10 ай бұрын
Ayyo papam antaranukunna
@venkateshpanangipalli9825
10 ай бұрын
నిజమే భయ్యో
@yadeedya4456
10 ай бұрын
Same feeling,not bad indians mind change avuthundi
Time scence ఉండాలి ప్రతి ప్రయాణికులు దాన్ని పాటించాలి. స్టేషన్ కి ఎపుడు కాస్త ముందుగానే వెళ్ళాలి. Luggage, family పిల్లలు, aged people తో కష్టం కాబట్టి ట్రైన్ వచ్చిన వెంటనే ఎక్కే విధంగా మనం ముందుగా స్టేషన్ కీ వెళ్ళాలి. ఒక్కోసారి trains late గా వస్తాయి. అప్పుడు రెగ్యులర్ గా వచ్చే platform కాకుండా వేరే platform కు మార్చే అవకాశం ఉంటుంది. Late గా వెళ్తే ఇబ్బంది పడాలి మనం urgent పనులు miss అయ్యే chance ఉంటుంది. ప్రయాణం importance తెలిస్తే నిబంధనలు పాటిస్తే మంచిది
@harireddy4285
11 ай бұрын
Shop vadiki kuda undali ga
@keerthikameswari4994
11 ай бұрын
@@harireddy4285 Shop ah vaadiki train ki em link. Okkalla kosam wait chestu transportation koorchodu. Mundu adi telsuko nuvvu late cheste munde vachi train yekkuva passengers picholla vaallu okkalla kosam wait chestu vaalla time waste cheskovala. Job la ki late ga vellatam alavaataindi yippudu train ki kuda late anta. Neekosam yedi aagadu nuvve on time vellali. Malli vedhava support okati undaali koncham ayina.
@sigma5979
11 ай бұрын
సూపర్
@justinnaresh9924
11 ай бұрын
Life lo nvu adi mis avannate chepthunnava kada muchata anth peddayan ki time sense cheptunnavle
@gmanohar1194
11 ай бұрын
Trains time ki vachinattu
టైం కు రాకపోతే ట్రైన్ లేటు గా నడిచే అవకాశం ఉంది ఇలాంటి వీడియోవలన ఎవరికీ ఉపయోగం లేదు
I'm very happy to after seeing comments I can feel India is developing it can happen with anyone please be punctual and careful.
ఇలాంటి ట్రైన్స్ ఇంకెన్నో రావాలి మన విజయవాడ కి....
@gangadharmandavilli8386
11 ай бұрын
Ravali takkuva price undali ala comment chey ra
@gangadharmandavilli8386
11 ай бұрын
Nv veltavu mamul prajalu kuda vellali kada
@ashokb9389
11 ай бұрын
Mm pknk😅
జీవితం సంక నాకి పోయిన కూడా ఏడవకూడదు😂అక్కడ ఏమి జరిగినందుకు ఈ మ్యూజిక్ అన్న, జనాలకి లేట్ రావడం రక్తం లో ఎక్కింది
@vijaythota64
10 ай бұрын
ఎం కాలేదు గా, just train missed, time విలువ తెలుస్తుంది..పోరాబాట్లు అందరూ చేస్తారు😢..
ఇలాంటివి కామన్ గా రోజు జరుగుతూనే ఉంటాయి
ట్రైన్ లో నుంచి దిగి ఏదో ఒకటి కొని మళ్లీ ఎక్కాచూ అనుకున్నాడు అంతలోనే ట్రైన్ కదిలింది మిస్ అయ్యాడు మనవాళ్ళు అలవాటు కావాలి 😢
ఇది చూసిన వారికీ కూడా మనమే ఆ పరిస్థితిలో ఉంటే... ! అందరికి వర్తిస్తుంది, జాగ్రత్త పడతారు, మంచి అనుభవం మరియు గుణపాఠం 👍
మారుతున్న టెక్నాలజీకి తగిన విదంగా మనిషి కూడ మారాలి అనే దానికి ఇది ఒక గొప్ప సూచిక
@ramyash2761
11 ай бұрын
Don't depend to much in technology It's hurm in future
Its better than loosing life falling under the train, At his age he would not have been able to climb a moving train.
Lucky person. Just imagine the situation if this person was inside the train and the doors closed locked off ? This video couldn't have been possible.
సమయ పాలన కావాలి, ప్రాణం ముఖ్యం.
We are making Rules for our safety purpose only.
"Men dont cry" This:
Really good, that they fitted automatic doors atleast they will learn the value of time
ఇప్పటికైనా జనాలు టైమ్ సెన్స్ అలవాటు చేసుకోవాలి.. సాధారణ ట్రైన్స్ విషయంలో చూస్తుంటాం.. ట్రైన్ ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చినప్పుడు.. అందరూ ఒకే సారి వచ్చేసి.. ఆ టికెట్ క్యూలో కొట్టుకు చస్తారు.. ట్రాఫిక్ సమస్యలు లాంటివి దృష్టిలో పెట్టుకొని మన ప్రయాణం మొదలు పెట్టాలి.
ఈలాంటి సిస్టమాటిక్ పద్దతులు మరిన్ని తీసుకువస్తే బాగుండు..
This is the video have all positive comments I saw till now . people change their thinking way great people great change
సమయానికి విలువ తెలుస్తుంది ఈ అనుభవం వల్ల.
క్రమశిక్షణ ఉండాలి....... మనం ఈ టైం కి రీచ్ కావలి తెలుసుకో
@nivasvoleti
10 ай бұрын
నిజమే కానీ ప్రతిసారి టైం మన చేతిలో ఉండదు కదా సర్
మన భారతీయులు ఇలాంటి ట్రైన్స్ తట్టుకోకపోతే ఇక బుల్లెట్ రైళ్లను ఎలా తట్టుకుంటారు గంటకు 350నుండి 400కి.లో.మీటర్ స్పీడ్ ఉంటుంది
@MrKiran9726
11 ай бұрын
Orey lafoot speed is not matter here. China Japan lo bullet train ni parigetti ekkara lafoot
She's teaching time sense to indians
Bruh the bgm is like someone died😂
First time I have seen positivity prevailing everywhere for a real good cause. This is the STARTING.
The perfect value to know about the " TIME " ✨❤️
@alajingisatish3837
10 ай бұрын
Time kanna pranam goppadi kada bro
@baktharvali3677
10 ай бұрын
@@alajingisatish3837 absolutely bro
Please follow the timings 😢😢
DJ music pettali, saavu music kaadu, let India change n be a disciplined country!! 👍
Automatic doors should come for all trains, so people lifes can be saved by not going for running train
@shareefsab2286
10 ай бұрын
Nechuko babae edi mana andariki manchidi
It's nice that automatic doors installed in vande Bharath, it should be deployed among those public trains also...
I feel the same pain as this man because i missed my first ever vb train in my life
This is right it might save many life's........ really might be late or missed some Important work but this will save many lifes
This should be example for India that at-least from now onwards everyone one should follow timings
That's why DISCIPLINE is very important, of course some times, unexpected delays happens😫😁
@priyankardas9403
10 ай бұрын
Trains should also be punctual in that case 😊
@rashid4490
7 ай бұрын
@@priyankardas9403they r doing their best than earlier People still pull up chains and press bells Still earlier 6 hour or 9 hour delay was normal Now hardly 5 minutes or max 15 minutes Better than any earlier govt. Start appreciating what is truth Regardless of hate
@polakapallisunandu736
6 ай бұрын
@@priyankardas9403 nonsense dont blame the railways for passenger irresponsibility
@ElonHusky
6 ай бұрын
@@priyankardas9403they're atleast VB, so first you should correct yourself then complain about train
He's not thinking about him .....he's thinking about family😢
వామ్మో...జీవితమే కోల్పోయినట్లు ఏందిరా బాబు ఈ music 🎵
ఇది పక్కా..... ప్రతి పక్షం వాళ్ళ పనే అన్న మాట..... దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ..... 😊😊😊😊😊😊
@Nihalsmagic
10 ай бұрын
Prathi comment section lo nee lantodu okaru bro
@greenboy.5551
10 ай бұрын
Tq...
@anitha9249
10 ай бұрын
😂😂😂😂ప్రతిపక్ష నాయకురాలు నేనే దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అధ్యక్షా😅😅😅
@greenboy.5551
10 ай бұрын
అవును అధ్యక్షా..... మీరు పాదయాత్ర లో ఉన్నారు కదా అధ్యక్షా.....మీకు ట్రైన్ తో పని ఏం ఉంటుంది...... పాదయాత్ర అంటే అసలు........
@Nihalsmagic
10 ай бұрын
@@greenboy.5551 padhala meedha nadiche Yatra bro
వందే భారత్ తలుపు మూసుకుంటే ఇక జనగణమణ పాడుకోడమే
@user-ar5una1977
11 ай бұрын
🤣😄🤣🤣
@Mahesh-sm9dz
10 ай бұрын
😂
నిమిషం విలువ తెలిసేది ఇప్పుడే. ఇది ఒక అనుభవం, జీవితం లో ఈ పొరపాటు ఆ వ్యక్తి మరొక సారి చేయడు.
😢😢😢we miss the sheer joy of boarding a moving train , it seems those day will never come back.
Don't make this mistake next time boss bcz rules were strict 😢
Back ground music worst.
Feeling bad for uncle 😢,but he learnt the lesson ❤️
That's why old system of manual doors is gold 😂😅
ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముందుగా రైలుకు రైల్వే ప్లాట్ ఫారం మధ్య గ్యాప్ లేకుండా ఏదో ఒక విధంగా కవర్ చేయాలి
@yamlok3170
10 ай бұрын
Yes,,,,exactly,,,,,aged vallu దిగాలి,ట్రైన్ ఎక్కాలి అంటే,ఆ గాప్ ను చూసి భయపడుతున్నారు,,,,,😮
@satyahappy8405
10 ай бұрын
yes exactly
@thulasipandram8450
10 ай бұрын
Babai next train ki vellu ..miss ayindani hurt avvaku
@ajeem357
10 ай бұрын
Impossible for current Indian trains. Train కి ప్లాట్ఫారం కి ఆ గ్యాప్ లేకపోతే ప్లాట్ఫారం పగిలి పోతుంది. That is safest gap railway can maintain
@aaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1992
8 ай бұрын
Yes. In india even a really fat guy can comfortably slip into the gap between the train and platform even
Automatic door closing is very good thing big thanks to modi sir.if possible pls lay extra tract for train crossing problems
Usage of development, but we want development 😢😢
Uncle chala innocent GA chusthunnaru andukea kondariki jalivesiuntundhi
సార్ అన్ని రైళ్ళాల అనుకున్నారేమో పాపం లగేజీ రైల్లోనే ఉండవచ్చు ఎదో కొనుక్కోవడానికి రైలు దిగి ఉంటారు. వందేభారత్ రైళ్ళ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి 👍
@balarailwaypolice5421
11 ай бұрын
All food related items are available in this train
@Surya_surya41
11 ай бұрын
@@balarailwaypolice5421takkuva rates ki vasthayani train bayataki dhigi undochu sir
@MrAR-oh3rb
11 ай бұрын
@@Surya_surya41kakruthi na mogga aithe, vere passenger lo vellalsinde prathi chooota agididde kavalasinavani konukkovachu nunchoni velthuuuu🤮
పాపం పెద్దాయన పాకెట్ కి పంచ్ పడింది. అయినా లైఫ్ సేఫ్టీ కంటే టికెట్ లాస్ ఎక్కువ కాదు.
Bro e generation valaki ardam avthadi kani appati generation valaki Ardam kadu bro papam😢
Train last engine lo gaurd untadu thoraga inform cheste train ni apataru I will experience 4 times apanu 😅😅😅😅😅😅😂😂😂😂
There is no need for such sorrow music. He just missed boarding the train because of his carelessness. Hope he learned the lesson. Finally, passengers will take care to be on time.
@anirbanbiswas6125
9 ай бұрын
Exactly ! Why this sad tune ? we are already habitiated in these types of auto- close-open -door train (kolkata metro ) even in kolkata for long back ...Last May I got extremely late to reach NJP station to avail ourselves of NJP - hwrah bandebharat departable at 3-05pm. We reached got trapped in road jam from darjieeling ,..reached the escaleter at 2-58 pm... I was in tremendous stress because I kenw of the auto closing door .. this was the reason for being tensed . We always look for and shout for advancement ...but are not ready to chage or ulgrade ourselves accordingly . ... System shoud go systematically . Mine was the first time travel in bondabharat .. but I tried my best to know about the system of the train... And that made me tensed in one hand and hurry up on the hand ....and at last we had a comfortable journey .
Running train ఎక్కితె pranalu పోతాయి ఎన్ని వేల pedithe amount este tickets booking అవుతుంది అది చూడండి....aa full money return chese విధానం kuda రావాలి really so sad ఆ బాధ bharinche వాలకి matrame తెలుసు....😢😢
@polakapallisunandu736
10 ай бұрын
Enduku full amount returns aa vedava train kavalami train miss avtha enduku refund evali thappu athanidi loss railway barinchalla
Chill guyz, he can catch a bus anytime 😊
పాపం చాలా దీనస్థితి ఆకలితో ఉండి ఏదైనా తీసుకుందామ్ అని దిగినందుకు ఈ బాధ లోపల బార్య పెద్ద ఆవిడ అయ్ ఉండి ఉంటే ఆమె సంగతి ఎలా లగేజ్ ఉంటుంది సర్ రైల్వే అధికారులు ఆ పెద్ద ఆయన ను పక్క స్టేషన్ లో ఎక్కించే ఏర్పాటు చేయండి బస్ లో రిజర్వేషన్ చేసుకున్న వారు వచ్చారా లేద అని చూసుకున్నట్లు టికెట్ కలెక్టర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No problem sir.. next train ki vellandi.. . pranam important
@jayashreeghoshsasmal5744
6 ай бұрын
😢😢😢
Punctuality is money 💰💰💸
I to faced dis type of situvation but it's was not electrical .... But the train station master stoped the train 🚂 unforgettable moment. Wen I was travelling to tripath .... I don't even recal the station I want to thank station master for stoping train ... ❤
Indians neglect their train as him, second time he won't guys. Don't feel bad.