Paparao Analysis | Lunch Hour Debate | కేంద్ర సాయం..బాబు వ్యూహంపై ఆర్థిక నిపుణులు పాపారావు విశ్లేషణ

Paparao Analysis | Lunch Hour Debate | కేంద్ర సాయం..బాబు వ్యూహంపై ఆర్థిక నిపుణులు పాపారావు విశ్లేషణ | 10TV News
#paparaoanalysis #chandrababu #centralgovt #10tv
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzread.infobyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZread Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 114

  • @GKVVx
    @GKVVxАй бұрын

    పాపారావు గారు చెప్పే ప్రత్యేక హోదా వహ్చేది కాదు చచ్చేది కాదు.కాలయాపనే. అది మూసేసిన అధ్యాయము అని బిజెపి వారు చెబుతూనే ఉన్నారు. దానిని గురించి మాట్లాడటం అనవసరం. టి డి పి కూడా దాని గురించి పట్టుబట్టే స్థితిలో గూడా లేదు. కనుక వారితో గుడీ గుడీ గా (మంచి మంచిగా) ఉండి తగిని నిధులు తెచ్చుకొని వేరే విధముగా చెప్పలంటే గుంజుకొని, అవినీతికి తావు లేకుండా రాష్ట్రాభివృద్ధికి పాటుబడటమే టిడిపి యొక్క ముఖ్య లక్ష్యం అవ్వాలి.

  • @KumarRaju-bu3mk

    @KumarRaju-bu3mk

    Ай бұрын

    Evm

  • @vrk12
    @vrk12Ай бұрын

    మళ్లి మొదలు పెట్టాడు. ప్రత్యేక హోదా అది రాదు దానిని బూచిగా చూపి చేయ్యవలసిన కొన్ని పనులైన జరగకుండా వోదా వోదా

  • @msvr5110
    @msvr5110Ай бұрын

    ఉపాధ్యాయులు తప్పు గా అర్థం చేసుకున్నారు..ఈయన కూడా మరీ ఉపాధ్యాయుల తో నేరుగా చెప్పి ఉంటే బాగుండేది..

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872Ай бұрын

    Ami paparao garu ycp meedha edge valanivaneeyatamaledhu sangathi prema kanapaduthundhi.

  • @ramarao8118
    @ramarao8118Ай бұрын

    స్పెషల్ స్టేటస్ గురించి మాటిమాటికి అంటూ AP ని side track చేస్తున్నారు...వాళ్ళు ముగిసిన ఆధ్యాయం అంటున్నారు.మిసలహాలు ప్రత్యేక హోదా లేకుండా ఏమి చేస్తే AP కి పారిశ్రమలొస్తాయో చెప్పాలి...జగన్ మీద అపార రక్షణ పాట్టిస్తున్నారని(ఈగ వాల నివ్వటం లేదు) అని గమనించడమైంది...ఇది AP దురదృష్టం. ఈమేధావులు సీత కన్ను వేస్తున్నారు...Proavtive సలహాలివ్వమంటే పై పైన మాట్లడుతున్నారు...భయపెడుతున్నారు...కర్ర విరక్కుండా పాము చావ కుండా చెరకు పిప్పి మెటీరియల్ తయారు చేస్తు చెబుతున్నారు...

  • @palloliharinathareddy1207

    @palloliharinathareddy1207

    Ай бұрын

    0000000000000000000000000000000000000000000000000000🎉

  • @vvskondapalli7676
    @vvskondapalli7676Ай бұрын

    మోడీ ఉండగా AP కి యేమీ మంచి జరగదు. మోడీ కి జగన్ అంటే అమితమైన ప్రేమ. వీలు అయినప్పుడు అల్ల మోడీ M బాగా nakutho ఉంటాడు కదా.

  • @gouriprasadgunupuram3245
    @gouriprasadgunupuram3245Ай бұрын

    మనకు పదవులు వద్దేవద్దు. కానీ నిధులిచ్చి అంధ ఆంధ్రప్రదేశ్ కి నిదులిచ్చి వెలుగు నింపితే చాలు. బాబు గారి డెసిషన్ కరెక్ట్

  • @tejashine3326
    @tejashine3326Ай бұрын

    మూసుకుని జరిగే పనులు ఆలోచనలు చేయండి

  • @damodarpaladugu3464
    @damodarpaladugu3464Ай бұрын

    పెళ్లికి శుభం పలకమంటే పెళ్ళికూతురు ము..డ ఎక్కడ అన్నట్టుంది పాపారావు గారి వాదన!!!

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620Ай бұрын

    ఈ విశ్లేషకులకు ప్రత్యేక హోదా రాదు అని తెలిసి కూడా తేనె తీగల తుట్టేని సోపుతారు.

  • @user-fz7sq5rx9c

    @user-fz7sq5rx9c

    Ай бұрын

    Sir, Punjab &Andhrapradesh states are Agricultural based states, Punjab state gives environment preference with the denial software and hardware hub. The population of Punjab is having traditional values to feel health motivated environment. Politics supports the judgement of people depending their mental and muscle power, whereas Andhrapradesh topographical claims preference agricultural and environment, 85% percent land supports with natural rivers deverted their flows by erecting irrigation projects raising ground water levels. Mr. Chandrababunaidu wants to get total agricultural land altered with software &Hardware hub welcoming investment from non residents indian assisting to the residential investors for upgradation high economy in national and international. Royalseema wants to enhance ground water levels by the irrigation projects already planned project with polovaram irrigation, but there are man made hurdles with not to devolop Reddy community densely populated in Royal seema spreading chennai, Bengulore and Hyderabad on par with the kamma community to defeating own caste political rivalry feeling with inferior complex leading associated given defeat to sri ys jaganmohanreddy who will under surveillance of elimation. He is not psycho to develop Royal seema and northern Andhrapradesh which is in the hug of revolutions attracted due to non created employment with insufficent workless hours less than natural imbalance. Intellectual in Royalseema is in dark shade since six decades, now, they have to realise with coordination real politician who does not need to earn wealth through politics. Pl permit to remain

  • @KumarRaju-bu3mk
    @KumarRaju-bu3mkАй бұрын

    ప్రజలకి ఏమి చేస్తారో చూస్తా

  • @chiruvolusivachander5104
    @chiruvolusivachander5104Ай бұрын

    sotr , sp status గురించి మీరు hindu express లాంటి పేపర్లలో రాయండి

  • @andranaidu3765
    @andranaidu3765Ай бұрын

    Yes, with out any risk Polavaram project is better to give it to Centre. Next Capital development and industrial development and farming are concentrated. SEZs.

  • @subhashreddy3911
    @subhashreddy3911Ай бұрын

    Sir where are you last five year

  • @subbaramaiahcheerala324
    @subbaramaiahcheerala324Ай бұрын

    Continuity undali sir

  • @kngramulu670
    @kngramulu670Ай бұрын

    Papa Rao Paytm batch laga unnadu.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303Ай бұрын

    Let central government give adequate funds for the ruined state of ap

  • @vk-ly3cm
    @vk-ly3cmАй бұрын

    Papa rao garu pekata papa rao laga matladakandi

  • @mohansheshu4049
    @mohansheshu4049Ай бұрын

    India మొత్తం లో 60 years 2 big cities ni kolipoyina ఒకే ఒక్క రాష్ట్రం na Andhra Pradesh. Please give special category status to AP.

  • @subhachunduru3800
    @subhachunduru3800Ай бұрын

    AP needs Money tobe on par with other Southstates

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359Ай бұрын

    Dear c b n& pavn. Both. Must ask center for (1). special status then. Only lot of benefits will come then lot of factories will come by chatbaddhatha in. Writing with out considering Behari govtr equest. For special Tagus .pavan must put str es s on central govt .

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zdАй бұрын

    Chandrababu Naidu & Pawan Kalyan both are Package Masters. They don't have guts to demand "SPECIAL STATUS to our Beloved STATE. There is a high hope to get the Status for the development of our State by all means.

  • @user-lp2yf3sn2l
    @user-lp2yf3sn2lАй бұрын

    ఎన్నాళ్ళు ఈవిషయం చెప్పడానికి ఎవ్వరి బూట్లు తుడిచార్ర, సిగ్గానిపించట్లా?

  • @damodharrao9834
    @damodharrao9834Ай бұрын

    పాపారావు గారు విశ్లేషకులు సలహాలు ఇచ్చారు ఆయన సలహాలు శాల బాగుంటుంది అనే అంశంపై ఆంద్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు దానయ్య వాదనలు పాపారావు గారు

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179Ай бұрын

    Nicely eloborated and emphasize the actions by present elected coilation government. Luckily BJP not got absolute majority and must depend on TDP government. This is the right time to get it materialized to clear all pending issues mainly special status. Let us hope Naidu garu will take seriously to look over state development to clear pending issues with centre rather than his personal gains.

  • @vk-ly3cm
    @vk-ly3cmАй бұрын

    Papa rao gariki jagan button nokkaduga AP janalapina entha barampadindi ani

  • @andranaidu3765
    @andranaidu3765Ай бұрын

    Petroleum wells are possible in coastal belts. Share of state with special status enhanced till it's developed.

  • @sharadat197
    @sharadat197Ай бұрын

    CBN over action amitsha yemi phone cheyala vallu munde decide ayyaru speaker BJP vaalle undalani

  • @PavanSeera
    @PavanSeeraАй бұрын

    విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్ అలాగే గంగవరం పోర్ట్ ప్రైవేట్ వలన అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో వస్తుంది స్టీల్ ప్లాంట్ తనకు తానుగా డెవలప్మెంట్ చేసింది కనుక విశాఖపట్నం సంబంధించి ప్రతి ప్రాపర్టీ గురించి కూడా మీరు చెప్పండి సార్ ప్రైవేటీకరణ ఆపమని చెప్పండి

  • @perumalraghunath5942
    @perumalraghunath5942Ай бұрын

    ఈ సారి కూడా కేంద్రం తెలుగు వారికీ అన్యాయం చేస్తే బీజేపీ చిరునామా ఉండదు !

  • @saibabanagarapu7019
    @saibabanagarapu7019Ай бұрын

    Modi ji.very itlegent

  • @narasimharaoparvatam5646
    @narasimharaoparvatam5646Ай бұрын

    అమరావతి అభివృద్ధి సీఎం గారి మొదటి ప్రాధాన్యత అవ్వాలి. మిమ్మల్ని నమ్మి 30వేల మంది భూమి ఇచ్చారు. మర్చిపోకండి.

  • @shiva1rao73
    @shiva1rao73Ай бұрын

    leave it to central government to offer. better not to demand. by AP government.

  • @siripurapuvlnvaraprasad3718
    @siripurapuvlnvaraprasad3718Ай бұрын

    అయ్యా స్పెషల్ స్టేటస్ అనే కామధేనువు లేదు అనుకొని వ్యూహాలు చేసుకొని ప్రభుత్వం తో పాటు ఉద్యోగులు ప్రజలు కొంత త్యాగాలు జపాను దేశపౌరుల లాచేస్తే గాని అభివృద్ధి పథంలో పరుగెత్తద్చు

  • @Vijayawada-p2x
    @Vijayawada-p2xАй бұрын

    Pratheka Honda ,how if you are PM , give & loose in many states ?

  • @vijeikreshna8220
    @vijeikreshna8220Ай бұрын

    వాట్ యు ఆర్ థింకింగ్ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది ఆంధ్రప్రదేశ్ కి స్టీల్ ఫ్యాక్టరీ ప్రత్యేక కరణ కాదు వైజాగ్ రైల్వే జోన్ కచ్చితంగా వస్తుంది ఇది చంద్రబాబు గారి సపదం 100% గ్యారెంటీ

  • @tirumaniyedukondalu3428
    @tirumaniyedukondalu3428Ай бұрын

    Ysrcp economist

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539Ай бұрын

    ముద్రా రుణాలు అయ్యాయి ! ఇప్పుడు పది లక్షలవరకు వడ్డీలేని రుణాలు అంటుంది కేంద్రం. ఏమిటిరా బాబూ ఇది !!!

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364Ай бұрын

    Ysrcp loyalist analyst economist paparao garu 🙏

  • @subbus3342
    @subbus3342Ай бұрын

    AP. ALREADY IN LOSS POSITION. LAST 5 YRS LOANS ALSO. CENTRAL MUST HE HELPED TO AP. YES EVERY THING WILLBE DONE BY CBN. JUST OVER 10 DAYS RULING. MUCH MORE TIME LEFT. WAIT AND SEE. MORE.

  • @g.vc.s1350
    @g.vc.s1350Ай бұрын

    Kendram eppativaraku echina telugu rastralaki budgets lo yentha vadakam devolopments ki,new jobs ki,maintence ki use chesaru?

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435Ай бұрын

    😂SoooooooperSir

  • @subbareddycv8208
    @subbareddycv8208Ай бұрын

    State is in worst position. We need help from central. We are Indians. We shouldn't forget,national interest not negligible. We have to strong counter on corruption. If we succeed, entirely nation will be rich. Ok. Note this fact. Thank you.

  • @rsrprasad8118
    @rsrprasad8118Ай бұрын

    Mr.Papa Rao is also a pessimist. He provides a strong defense cover to YCP for its destructive rule in the past 5 years.He is a negative analyst to NDA Govt. in AP.

  • @Jain786
    @Jain786Ай бұрын

    Ee visleshakalu prethyaka hodha gurinchi inni yellu endhuku noru theravaledho

  • @g.vc.s1350
    @g.vc.s1350Ай бұрын

    Mana bharath lo black money ni poorthiga arikattali ante digital money ni poorthiga amalu cheyali,upi money apps dvara transactions poorthiga amalu cheyali

  • @vattikuntaanand390
    @vattikuntaanand390Ай бұрын

    Papa Rao babai. If Polavaram project is kept in the hands of Central Government very next minute the will reduce the height of project and finish it. Then it’s just a barrage only.. They want to reduce the cost on R and R and avoid friction with the neighbouring states.. AP becomes the looser in the game.. without knowing all these things don’t give expert advice..

  • @g.vijayalaxmiyadhv8787
    @g.vijayalaxmiyadhv8787Ай бұрын

    టిడిపి బిజెపి జనసేన కలిసి జగన్ ఇచ్చే పథకాల కన్నా డబల్ పథకాలు ఇస్తామని ప్రజల సమక్షంలో చెప్పడం జరిగింది అవన్నీ చేయగలరా బాబు గారు. గెలుపు కోసం ఇలాంటి ఆశలు కల్పించడం తప్పు కానప్పుడు పార్లమెంట్లో వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పే మాటలు తప్పు కాదు అనడంలో సందేహం లేదు

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zdАй бұрын

    C.M.of A.P has not demanding the central government "SPECIAL STATUS" which is very very essential to our beloved STATE now a days, then only develop our STATE. This is a time for you to demand whatever we require for the benefit of our beloved STATE.

  • @MallikarjunaRaoPapolu

    @MallikarjunaRaoPapolu

    Ай бұрын

    Trinadha swamy, Without money what can we do with just getting special status?once u get special status u won't be getting financial assistance from centre.secondly if u have sufficient balance in ur kitty,then u fight for spl.status..Urgently u need funds for govt.emoyees salaries,for dispersing dues to contractors ,etc.

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592Ай бұрын

    Central does not give special status.they clearly said.

  • @user-ue1pk7mc3u
    @user-ue1pk7mc3uАй бұрын

    Pavan star Pavan Kalyan can get crores of Rupees if he visits AP for getting donations. His talent is useful for CBN Sir in building AMARAVATI.. Jai AP...

  • @narayanraoallu8819
    @narayanraoallu8819Ай бұрын

    Polavaram rajadhani veelaku mukhyam kaadu gata aidu samsralu veelu norumoosukunnaru

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303Ай бұрын

    🎉E 10 tv lo vachhe analysts jagan pedigree batch la matladataru mahab haratam lo karnudi la undi ap situation anni shaapale

  • @SeshuRao
    @SeshuRaoАй бұрын

    Speaker thisukunte inka anthe sangathylu

  • @SrinivasBhogavarapu
    @SrinivasBhogavarapuАй бұрын

    MSME ni 5% GST lo pettali ani ma na finance minister adagaali

  • @moulaliagm9170
    @moulaliagm9170Ай бұрын

    Most of telugu jernalists are support to telugu desai party.

  • @rameshalluri3574
    @rameshalluri3574Ай бұрын

    Tv.10.ycp

  • @ramarao8118

    @ramarao8118

    Ай бұрын

    కరెక్టు..Ysrcp మనుషులు. Paid artists. prof. నాగేశ్వర్, తెలకపల్లి, పాపారావుగారు...

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094Ай бұрын

    Good Healthy discussion about Devolpments in A.P. 🎉🎉🎉🎉🎉

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8goАй бұрын

    Prathyeka hoda haami congrace echindi so kendramlo congrace vachhinappudu ap prajalu adagaali

  • @Supriya-fs6pl
    @Supriya-fs6plАй бұрын

    Meru jangan entha appu chesado cheppandi

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ibАй бұрын

    Ambati annalavunnadu

  • @Supriya-fs6pl
    @Supriya-fs6plАй бұрын

    Jagan ithe kachithanga mantri padavule thesukone varu

  • @user-cb1dh6df7q
    @user-cb1dh6df7qАй бұрын

    ఓరీ వెదవ సంబాషణ ఆపండి, ఎవరు మంచి చేస్తారు అని ప్రజలు ఓట్లు ద్వారా తెలియజేస్తారు

  • @SureshMandalapu1
    @SureshMandalapu1Ай бұрын

    Text books chadivi vache ee analysts ki.. text books create chese cbn lanti vallaki chala difference. They are larger than life thinkers. These so called analysts speak from the past and cbn-alike create new future. Stop taking these ppl seriously. That textbook generation has come n gone

  • @salesroses9817
    @salesroses9817Ай бұрын

    oreyee some aupooo aupooo ni sothe news ...okasre adamumlow sosuko...EVM MAL...lofaru news aupooo sothe news public don't put higerie...TV news lofaru news

  • @praveenreddy6435
    @praveenreddy6435Ай бұрын

    తోకపల్లి పోయాడ 😂😂

  • @jagadeeswararaochilukoti3911
    @jagadeeswararaochilukoti3911Ай бұрын

    Modiji may not give good support to Andhra. Never done good for AP. All we want AP must be developed by any way. If Congress gives Special Status and best funds think twice.

  • @narayanraoallu8819
    @narayanraoallu8819Ай бұрын

    Paparao jagan ku karudugattina abhimani vaadu chesina tappulu kanipinchavu paparaoki

  • @kiranadavelli1885
    @kiranadavelli1885Ай бұрын

    Oka kia tho thone ap develop ipothundhi

  • @SadaanandanSadaanandan
    @SadaanandanSadaanandanАй бұрын

    CBN prathyeka hodha adagadu peakeg adagathadu. prathyeka hodha AP ki adhayam peakeg c b n ku adhayam

  • @Nagapasula
    @NagapasulaАй бұрын

    జగన్ తేగలిగే వాడే గాని ప్రత్యేక హోదా నెంబర్ లేదా ఇప్పుడు నెంబర్ ఎంత రా 20093 టిడిపి 16 పక్కకు వెళ్తే ఎంత రా ఏ నెంబర్ లేదా రా ఎనలిస్టు

  • @pruthvimeka3259
    @pruthvimeka3259Ай бұрын

    Special status AP ki akarledu. Mi sollu apandi.

  • @mareddyprabhakarreddy4300
    @mareddyprabhakarreddy4300Ай бұрын

    ❤ very nice papa rao garu😊

  • @venkatesh2789
    @venkatesh2789Ай бұрын

    10tv kotta medavini tosukochindhi okappudu ntv lo finacial analyst ga undevadini tisukochi political videos chesthunadhi sakshi10tv

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941Ай бұрын

    Useless discussion

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778Ай бұрын

    Sir, CBN ఏవి డిమాండ్ చేయలేడు. అతని మెడ పైన కేసు కత్తులు వేలాడుతున్నాయి.

  • @cinefan3422

    @cinefan3422

    Ай бұрын

    EMI cases unnayi CBI and ED cases unnaya. Psycho gaadu kukka la tho pettina cases tappa vaatitho central government emi cheyadu. Interesting fact emiti ante ippudu psycho gaadu cases gurinchi yedo okati cheyandi ani khachitam ga aduguthadu.

  • @kambhagallavijaykumar9670
    @kambhagallavijaykumar9670Ай бұрын

    MEERU CHEPPINDHI 100,% CORRECT SIR SPECIAL STATUS CORRECT 🎉

  • @NaiduBogineni
    @NaiduBogineniАй бұрын

    లోక్ సభ స్పీకర్ పదవి ఇస్తే టీడీపీ తిరస్కరించడం ఎందుకు ఓవర్ యాక్షన్ కాకపొతే?

  • @ramarao8118

    @ramarao8118

    Ай бұрын

    రాజకీయ సుడిగుండంలోకి తోస్తారా....

  • @bujjibabu2865
    @bujjibabu2865Ай бұрын

    10:49 CBN.gaaru speaker ప దవి ఎందుకు వదద్దు అన్నాడంటే కేవలము మన రాష్ట్ర ప్రయోజన దృష్ట్యా కాదు. ముఖ్య ముగా స్పీకర్ పదవిఅధి రోహించాలంటే కొంతమేర . లోకసభ రూల్ బుక్ యెడల కొంతమేర పరిజ్ఞానము ఉండాలి.అటువంటి వారు టీడీపీ ఎంపీ లలో ఎవరు లేరు.మరో పాయింట్ ఏమిటంటే CBN గారికి అంతగా వినయ విధేయతలు చూపే వారు ఎంపీ లలో లేక పోవటమే!!!! మరో విషయమేమిటంటే ఏపీ కి ప్రత్యేక హోదా ఎందుకు అడగా లేదంటే.గతములో CBN గారి ఆహాయ ములో కేంద్రము కొంత మేర స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ఉన్నది.ఆ విషయము కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చాలా సీక్రెట్ గా ఉంచాయి.దానికి గల కారణాలు G.O.K ONLY. అంటే God ఓన్లీ నోస్!!!!! ఇప్పుడు బీహార్ c.m laga mana CBN gaaru అడుగుతే కేంద్రము గతములోఇచ్చిన అస్పెషల్ ప్యాకేజీ నిధులు తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వము తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడుమన రాష్ట్ర ప్రభుత్వము పరిస్థితి "కుడితిలో పడ్డ ఎలుక పరిస్తిలా ఉంటుంది.!!!!! మన c.m gaaru ఇటువంటి విషయములో చాలా మేధావి కాబట్టి "తేలు కుట్టిన దొంగలా కామ్ గా ఉన్నారు. ఇది మన రాష్ట్ర దైనందిక పరిస్థితి !!!!! .మన రాష్ట్రాన్ని ఆదేవుడే కాపాడాలి!!! కానీ మన పాప రావు గారి విశ్లేషణ మరోలా ఉంది. గతములో మన రాష్ట్రములో జరిగి నా పరిస్థితులను దృష్టిలో పెట్టకుండా వారి దోరణిలో వారు మాట్లాడారు.

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda9056Ай бұрын

    Ap ni modi adukoka pothey kendramlio. Kastam

  • @Nagapasula
    @NagapasulaАй бұрын

    అరేయ్ ఎనలిస్టు ప్రత్యేక హోదా అడిగి తెచ్చుకోవాలా మనం అడిగితే ఒడిస్సా వాళ్లు అడగరా అప్పుడు ఇద్దరికీ ఇస్తారా 14 కమిషన్ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రా ఎనలిస్టు ఇక పోలవరం కేంద్రానికి అప్ప చెప్పేస్తే సరిపోతుందా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ జాతీయ ప్రాజెక్టును కంప్లీట్ చేసింది కనీసం 50 సంవత్సరాల కంప్లీట్ చేయగలుగుతారా ఎనలిస్టు😮

  • @nagannaDc
    @nagannaDcАй бұрын

    BJP tdp atm

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3lyАй бұрын

    Papaa rao second Nageshwar, Telakapally, veellu modatninchi CBN ki vyatirekangaane maatlaadtaru .veellatho debate waste.😮

  • @mahesh84
    @mahesh84Ай бұрын

    North eastern states ki spl status undi ..em pekaru ..so mee sollu apandi

  • @venkatanaidu4508
    @venkatanaidu4508Ай бұрын

    Tokkalo Salahalu

  • @NaiduBogineni
    @NaiduBogineniАй бұрын

    నారా చంద్రబాబు నాయుడు ఈసారైనా తోటి తెలుగు దేశం నాయకుడిని ఎదగనిస్తాడా?

  • @Besttechfeaturess
    @BesttechfeaturessАй бұрын

    ఈ అవకాశం జగన్ గారికి వచ్చి ఉంటే నా ఈపాటి కలలో అనకు స్పెషల్ స్టేటస్ వచ్చేదాకా అతను నిద్ర పోయేవాడు కాదు నిద్ర ఇచ్చేవాడు ఆయన మొండి పట్టు పడితే ఏదైనా సాధించగలడు

  • @manis557
    @manis557Ай бұрын

    పాపారావు గారు ఏది చెప్పినా కరెక్ట్ గా ఉంటుంది

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728Ай бұрын

    AP వాళ్ళు ఎవరూ కలలు కనవద్దు.బాబు ప్యాకేజీ తెస్టాడని, సంపద సృస్టిస్తాడని, లేకపోతే మోడీ ఏదో ఇస్తాడని, ఇవన్నీ ఏవీ జరగవు. ఈ 5 years lo ఉన్నవన్నీ దోచుకొని పోతాడు.

  • @VenkatNalluri
    @VenkatNalluriАй бұрын

    ఎవరు ఎంత అప్పు చేసారు అనేది ఎందుకు ప్రక్కన పెట్టాలి? 12 లక్షల అప్పు చేసి తనే దోసుకొన్న జగన్ ను ఎందుకు ప్రక్కన పెట్టాలి? అన్ని లక్షల కోట్ల అప్పును రికవరీ చేస్తే రాష్ట్రమ్ ఆర్దికంగా కోలుకుంటుంది. ఇటువంటి అమ్ముడుపోయే అనలిస్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా కోల్పోయింది!!

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716Ай бұрын

    Jagan ke sadyam veellu cheyyaru

  • @srinivasaraju1008
    @srinivasaraju1008Ай бұрын

    Ysr dichukonnavi bayataku thevali.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ibАй бұрын

    Eee papa rao jagan papalalo palupanchkunnadu jagan nu samardinchi

Келесі