పనికిమాలిన కొడుకులు !! దుమ్ముదులిపిన అందెశ్రీ || Andesri Powerfull Speech || ManaTolivelugu

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
పనికిమాలిన కొడుకులు !! దుమ్ముదులిపిన అందెశ్రీ || Andesri Powerfull Speech
Ganji Raghu
A/c no: 32951 40 2848
State Bank of india
SBIN0000916
PATNY Secunderabad Branch
Phonepay/Google pay
9866085521
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

Пікірлер: 202

  • @akhilakki2566
    @akhilakki2566 Жыл бұрын

    వచ్చే ఎన్నికల్లో ఈ టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలను కోరుతున్నాను. ఇదే తప్పును పునరావృతం చేస్తే మన మూడో తరాన్ని కోల్పోతాం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో మన మొదటి తరం కోల్పోయాం

  • @arunkumar-hyd8095

    @arunkumar-hyd8095

    Жыл бұрын

    Which party we will vote

  • @SATHYANARAYANAREDDYNAYANI

    @SATHYANARAYANAREDDYNAYANI

    Жыл бұрын

    😊

  • @prasadkudikala6876
    @prasadkudikala6876 Жыл бұрын

    మనిషి పుట్టుక పుట్టిన ప్రజాప్రతినిధులంతా అందేశ్రీ గారి మాటలు విన్న తరువాత మారండి లేదా చావండి తెలంగాణకు పట్టిన దరిద్రం విరగడ అయిపోతుంది

  • @pt-7890

    @pt-7890

    Жыл бұрын

    Nuvvu sachipo

  • @balugoud7723

    @balugoud7723

    Жыл бұрын

    ​@@pt-7890 poi chikura lucha

  • @pt-7890

    @pt-7890

    Жыл бұрын

    @@balugoud7723 Thercihi unchina, wait chestha, vachi cheeki po

  • @gravinder5929

    @gravinder5929

    Жыл бұрын

    పున్నమి పోతే అమవాస్య, ఏదీ ఎల్లకాలం ఉండదు

  • @balugoud7723

    @balugoud7723

    Жыл бұрын

    @@pt-7890 total ga tericha nithopatu thechuko evarinanna..iddaru chiki kadigipoduru

  • @kankaiahmogili4020
    @kankaiahmogili4020 Жыл бұрын

    అందే శ్రీ సార్ 👌👌👏👏👏

  • @syedimam671
    @syedimam671 Жыл бұрын

    ఓటరు కోటరు కాకూడదని చెప్పిన సార్ మాట చాల విలువైనది ప్రజలందరూ గుర్తించాలి

  • @raamooldavidbolli6290
    @raamooldavidbolli6290 Жыл бұрын

    దేశంలో తెలంగాణ ప్రత్యేక గల జనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం భూమి భుక్తి విముక్తి పోరాటం నీళ్లు నిధులు నియామకాల పోరాటం పోరాటo పోరాటం పోరాటం పోరాటం నిరంతరం తర తరం లు పోరాటం

  • @kamunimallikarjun3315
    @kamunimallikarjun3315 Жыл бұрын

    అందెశ్రీ ఆన్న గారికి అభినందనలు తెలుపుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి ప్రజలకు అన్ని కష్టాలే.. అప్పుల్లో తెలంగాణ...మరి అధికారం లో వస్టే.. చాలా నష్టపోతము.....

  • @rajeshwarmargam4340
    @rajeshwarmargam4340 Жыл бұрын

    మీకు పాదాభివందనాలు సర్ మన ఓటర్లు మారాలి మీరు చెప్పిన మాటలు మన జనం అర్థం చేసుకుని ఓటు వెయ్యాలి తెలంగాణ ప్రజలకు అవగాహన కలిగి ఉండాలి

  • @devendarkotagiri5458
    @devendarkotagiri5458 Жыл бұрын

    ప్రజలు ఉచితాల మత్తులో ఉన్నరు, నాయకులు పదవుల మత్తులో ఉన్నరు... అధికారులు నాయకులను జోకే పనిలో ఉన్నారు... అలా మత్తులో మాటున హుషారుగా కనిపిస్తుంది మన తెలంగాణ... అంతటి ఘాటులో ఉన్న telanana ప్రజలకు మీ అందెల సవ్వడి vinipinchaalante...tune మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది.

  • @bknaresh1106
    @bknaresh1106 Жыл бұрын

    తెలంగాణ రాకముందు పోరాటమే,వచ్చాకా పోరాటమే అలాంటప్పుడు తెలంగాణ వచ్చినా ఏమి లాభం లేదు....

  • @devendarkotagiri5458
    @devendarkotagiri5458 Жыл бұрын

    భారతీయునిగా అనకూడదు కానీ, భానిసత్వం అనేది తరతరాలుగా భారతీయుల నరనరాన జీర్ణించుకున్న ఒక జాడ్యం.ఐతే అంత కంటే బలంగా పోరాట పటిమ ఉన్నప్పటికీ ఎందుకో తొందరగా నీరుగారి పోయి ఎవడో ఒకనికి భానిసగా మారిపోతున్నారు...

  • @vollalakishore3272
    @vollalakishore3272 Жыл бұрын

    రెడ్ సెల్యూట్ అందేశ్రీ అన్నా

  • @OPERATIONTRINITY8001

    @OPERATIONTRINITY8001

    Жыл бұрын

    नवभारतZEEन्यूज कृपया ध्यान दें🙏केजरिवाल सीएम दिल्ली भ्रष्टाचारमे चींटी🐜है केसीआर सीएम तेलंगाना जगन आंध्रप्रदेश दोनों मिलकर धो राज्योंको हथ्याचारसे लूट🦖रहाहेहै साबुथ Qन्यूज तेलंगाना काने मिलेगा🏹🎯 0:30

  • @OPERATIONTRINITY8001

    @OPERATIONTRINITY8001

    Жыл бұрын

    नवभारतZEEन्यूज कृपया ध्यान दें🙏केजरिवाल सीएम दिल्ली भ्रष्टाचारमे चींटी🐜है केसीआर सीएम तेलंगाना जगन आंध्रप्रदेश दोनों मिलकर धो राज्योंको हथ्याचारसे लूट🦖रहाहेहै साबुथ Qन्यूज तेलंगाना काने मिलेगा🏹🎯

  • @OPERATIONTRINITY8001

    @OPERATIONTRINITY8001

    Жыл бұрын

    नवभारतZEEन्यूज कृपया ध्यान दें🙏केजरिवाल सीएम दिल्ली भ्रष्टाचारमे चींटी🐜है केसीआर सीएम तेलंगाना जगन आंध्रप्रदेश दोनों मिलकर धो राज्योंको हथ्याचारसे लूट🦖रहाहेहै साबुथ Qन्यूज तेलंगाना काने मिलेगा🏹🎯

  • @akhilakki2566
    @akhilakki2566 Жыл бұрын

    ఉద్యోగాలు లేకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము మా రెండవ తరాన్ని కోల్పోయాము. యువకులంతా మద్యానికి బానిసలయ్యారు. మనం గుర్తించకపోతే మన తెలంగాణను కోల్పోయి నిజాం రూల్స్ వస్తాయి.

  • @nagaiahjakka4166
    @nagaiahjakka4166 Жыл бұрын

    జై అందశ్రీ

  • @raghunandanreddykaredla7782
    @raghunandanreddykaredla7782 Жыл бұрын

    మా ఊరు అందేశ్రీ గారిది

  • @lingammandla5615
    @lingammandla5615 Жыл бұрын

    Jai అందెశ్రీ👌🙏🙏🙏

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 Жыл бұрын

    Jai praja అందెశ్రీ voice jai praja journalism

  • @pt-7890

    @pt-7890

    Жыл бұрын

    Padavi ichi untey, valla Sanka la undevadu. Ayana baada antha Dani gurinchey, mana gurinchi kaadu

  • @balugoud7723

    @balugoud7723

    Жыл бұрын

    ​@@pt-7890 sare padavi pakkana pedadam ande Sri cheppaydi 100% vastavam kadara sanyasulara

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Жыл бұрын

    మూడవసారి కేసీఆర్ అధికారం లోకి వచ్చి తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు. తెలంగాణ మరొక శ్రీలంక అగును. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.

  • @vollalakishore3272
    @vollalakishore3272 Жыл бұрын

    బానిస బ్రతుకు ఒక బ్రతుక చావడం మేలు

  • @klr6594
    @klr6594 Жыл бұрын

    జయ జయహే తెలంగాణ అందెశ్రీ 🔥🔥🔥

  • @bmadhavarao6087
    @bmadhavarao6087 Жыл бұрын

    ప్రజా ప్రతినిధులంతా నీతి, నిజాయితీగా, మనస్సునడగండి మీరు ప్రజలకు ఏమేమి చేస్తున్నారో ఆలోచించి ప్రజలకు అనుకూలంగా నడవాలని కోరుకుంటున్నాను.మసలుకుంటారని ఆశిస్తు న్నాను. 🙏🏽🙏🏽🙏🏽

  • @punnamyadhav294
    @punnamyadhav294 Жыл бұрын

    Super sir 🙏

  • @Vikramvicky4
    @Vikramvicky4 Жыл бұрын

    ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా...కళ్ళు తెరవండి ప్రజలారా...

  • @praveennaveen6306
    @praveennaveen63066 ай бұрын

    Very good sir thank you thank you universe🌌

  • @azzud5685
    @azzud5685 Жыл бұрын

    తెలంగాణ ప్రజలారా అందేశ్రీ సార్ చెప్పే ప్రతి మాట నిజం ప్రజలారా 70 సంవత్సరాల పై వయస్సు ఉన్న పెద్దయానా ఎంతో మంది ముఖ్యమంత్రిలను చూసి ఉంటారు ఎ ముఖ్యమంత్రి మీద ఎప్పుడూ ఒక్కరు ఇలా మాట్లాడం చూశారా అంటే kcr ఎంత మోసం చేస్తున్నాడో గమనించండి.అందేశ్రీ సార్ ఆత్మ ఎంత గోసిసుందో చూడండి ఇది తెలంగాణ ప్రజలా కోసమే ఒక్క సారి తెలంగాణ ప్రజలు తలుచుకుంటే ఎదైనా చేయవచ్చు అలోంచిండి దయచేసి బానిసలుగా బ్రతుకకుండాదు అన్నాదే సార్ ఆవేదన దయచేసి అర్థం చేసుకోండి

  • @AnjacharyVangala
    @AnjacharyVangalaАй бұрын

    Nice great words...yours ...SIR...

  • @pollepelliravi3305
    @pollepelliravi3305 Жыл бұрын

    Super

  • @kamunimallikarjun3315
    @kamunimallikarjun3315 Жыл бұрын

    లాల్ సలాం.. ప్రజలు కళ్ళు తెరవలే... లేకుంటే మనమే నష్ట పోతాము.. బానిసత్వం వద్దు.. దొరల పాలన వద్దు..

  • @anumulajanadhan3189
    @anumulajanadhan3189 Жыл бұрын

    😂😂😂vote ఎవరు అమ్ముకోవద్దు

  • @nagengrayadav6728
    @nagengrayadav672811 ай бұрын

    Super super sweet chana thank you

  • @rammanoharreddy4934
    @rammanoharreddy4934 Жыл бұрын

    Very good spech sir Andesri Garuda Thank sir

  • @rajubejjaram619
    @rajubejjaram619Ай бұрын

    Padhabhi Vandhanalu Andhe Sri Garu

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 Жыл бұрын

    Wow super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sir

  • @korukantiramadevi2524
    @korukantiramadevi2524 Жыл бұрын

    Super 👏🏻👏🏻👏🏻🙏

  • @kaythamlachaiah6202
    @kaythamlachaiah6202 Жыл бұрын

    100 correct chapparu miru 🙏

  • @venkatdepala7740
    @venkatdepala7740 Жыл бұрын

    అన్న గారు మీరు ఆరోజు పడినా పాట యావత్ తెలంాణవ్యాప్తంగా మారుమ్రోగిది ఇపుడు ఐదే జాతీయ గీతం కెసిఆర్ కు చరమ గీతం మీనుండి ప్రారంభం కావాలి

  • @anilrajkumarofficial
    @anilrajkumarofficial11 ай бұрын

    Jai Telangana

  • @klr6594
    @klr6594 Жыл бұрын

    BRS KCR KTR Kavitha Telangana ఉద్యమ ద్రోహులను, అవినీతి కుటుంబ పాలనను తెలంగాణ నుండి తరిమి కొట్టాలి. యువత మేలుకో చైతన్య పరుచు వృద్ధులను, పల్లెల్ని ఈ మూర్ఖుల తరిమి కొడదాం కలిసి రాబోయే ఎన్నికలలో.

  • @thallapelliharish9786
    @thallapelliharish9786 Жыл бұрын

    తెలంగాణా అంటే మట్టి రా తెలంగాణా అంటే మద్దూపాతారా 🙏🙏🙏

  • @tilluyapala9924
    @tilluyapala9924 Жыл бұрын

    అందే కేక KCR నీ పునాదులు కింద మందు పాత్ర .

  • @AnjacharyVangala
    @AnjacharyVangalaАй бұрын

    Must be long live Andersree gaaru..

  • @rammanoharreddy4934
    @rammanoharreddy4934 Жыл бұрын

    Thank sir

  • @perkanarsimlu6632
    @perkanarsimlu6632 Жыл бұрын

    Sir great sir

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 Жыл бұрын

    ఉద్యోగాలు ఇవ్వలేదు......కాబట్టి ఓట్లు వేయవద్దు. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు..కాబట్టి ఓట్లు వేయవద్దు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు..కాబట్టి ఓట్లు వేయవద్దు. విద్యను నిర్లక్ష్యం చేసిండు కాబట్టి ఓట్లు వేయవద్దు. శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవు..కాబట్టి ఓట్లు వేయవద్దు. బ్రాంధీ షాపులు,బెల్టు షాపులు పెంచాడు కాబట్టి ఓట్లు వేయవద్దు. BRS పాలన కాలమంతా ఎలక్షన్లే...కాబట్టి ఓట్లు వేయవద్దు. ఇలా చప్పుకుంటూ పోతే అన్నీ మోసాలే కాబట్టి ఓట్లు వేయవద్దు.

  • @anjanaiahg9119
    @anjanaiahg911910 ай бұрын

    Super Sir

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Жыл бұрын

    Sarmi matalu aandemu Sri garu super speech 🙏🙏🙏👍✊✊✊

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 Жыл бұрын

    అందే శ్రీ గారు మీకు వున్న ఖలేజా ప్రతిపక్ష నాయకులకు లేదు

  • @konintiramesh4431
    @konintiramesh4431 Жыл бұрын

    Salute🙏🙏❤❤sir

  • @doddigarlasundharam4540
    @doddigarlasundharam454011 ай бұрын

    Jai jai Andesri garu 🙏🙏

  • @jallivenkateshwarlu7832
    @jallivenkateshwarlu7832 Жыл бұрын

    Excellent sir thanks andaeysree garu.

  • @commonman262
    @commonman26211 ай бұрын

    Firing speech... Powerful voice simha garjana...jai Ande sri anna

  • @seelamparameshwar9025
    @seelamparameshwar9025 Жыл бұрын

    Andesri Super Caments about Telangana CM KCR Count down Began super Exllent speech. ❤❤❤❤❤ Love.

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 Жыл бұрын

    నిజమైన నాయకుడు,ప్రజలమేలు కోరే వ్యక్తి తను ఈ దేశం కోసం ఏమి చేయాలని అనుకొంటాడో వివరించుతాడు.అప్శడు ప్రజలు ఆలోచించుతారు.అందెశ్రీ గారూ ఆలోచించండి. I.V

  • @venkatramnarsaiah6744
    @venkatramnarsaiah6744 Жыл бұрын

    Super sir👍👍 🙏🙏🙏🙏🙏

  • @anjanaiahg9119
    @anjanaiahg911910 ай бұрын

    Nice

  • @NageswerraoDharavath-og6ne
    @NageswerraoDharavath-og6ne Жыл бұрын

    Jai Telangana jai andhe sir

  • @chinnabhairav9020
    @chinnabhairav902010 ай бұрын

    అందెశ్రీ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis11 ай бұрын

    Andhe sri anna nijamaina prajakavi, anaa niku padabi vandanalu🙏🙏🙏

  • @AnjacharyVangala
    @AnjacharyVangalaАй бұрын

    Long live Andersree gaaru..

  • @pruthvirajvarala3707
    @pruthvirajvarala3707 Жыл бұрын

    Chaalaa Chaalaa Bhaaghaa Chepparu.Meeru Chepina prakaaram A Prajaa prathinidhulythe annukunnappudu Antha Aasthi undho Eppudu Antho Aasthi undho choosi Cheryalu theesukoni vaari Aasthulanu prabhuthwam theesesukovali Appude Nayakulaku thelisivasthundhi.

  • @ncsongs1085
    @ncsongs1085 Жыл бұрын

    Andesri garu, super xpression, very good analysis.

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Жыл бұрын

    👌👌👌👍👏👏👏

  • @gundarapugangadhar3064
    @gundarapugangadhar3064 Жыл бұрын

    దొర కుటుంబ సభ్యులందరికీ విన్నపం. 10 సంవత్సరాలుగా రోడ్డుమీద ఉన్నారు కదా తెలంగాణా లో ఉన్న సెలెక్ట్ #DSC2008 మెరిట్ లు. .. ఎవ్వరి పాలనలో ఉద్యోగం వస్తుంది. .. #cmkcr🙏 పిలిచి ఉద్యోగం నీ బిడ్డ లకు మాత్రమే ఇస్తూ వుంటే. . ..... పేద తెలంగాణా బిడ్డలు #DSC2008 select candidate in telangana struggled by #cmkcr ..ఏది ఏమైనా తక్షణం ఉద్యోగాలు ఇయ్యండి సార్ #KTR please give jobs

  • @klr6594
    @klr6594 Жыл бұрын

    అందె శ్రీ 🔥 🔥🔥 ఇది నా తెలంగాణ ఉద్యమ భగ భగ రగిలే నేత్తురు. నా కొడకల్లార గట్టిగా తెలంగాణ కళ్ళు ఎర్ర చేస్తే తునకలు తునకలు అయిపోతరు కల్వకుంట్ల కుటుంబం మొత్తం..

  • @universalmedia3297
    @universalmedia3297 Жыл бұрын

    సమాజం లోని వ్యక్తులతో కూడిన కుటుంబాలు కులం, మతం, డబ్బులు,మద్యం, బిర్యానీ,స్వార్థం తో నిండిపోయిన ఈ సమాజాన్ని కరోనా కూడ మార్చలేక పోయింది.

  • @sagarchandala9374
    @sagarchandala9374 Жыл бұрын

    👏👏👏👏

  • @user-jd6rf3xx2v
    @user-jd6rf3xx2v Жыл бұрын

    👏👏👏

  • @sathyanarayana__
    @sathyanarayana__ Жыл бұрын

    Jai andesri ghalam andarini alochincha chesuthunnadi kavi gunde kallu theripinchu nu jai ande Sri saru

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 Жыл бұрын

    Thank you sir for giving golden speech. We are waiting for coming election and we will defeat kcr & trs in general election.

  • @Venki...r2254
    @Venki...r2254 Жыл бұрын

    💐🇮🇳💐🙏👌

  • @ashokjanne2254
    @ashokjanne2254 Жыл бұрын

    🙏🙏🙏

  • @naiduinala2930
    @naiduinala2930 Жыл бұрын

    Your speech is very great sir. Our telangana people should change and should not cast a single vote to kcr and brs candidates. Unless our telangana people realize our state will not develop. Our people should open their eyes at least now.

  • @pt-7890

    @pt-7890

    Жыл бұрын

    Then which party is best for Telangana?

  • @sureshsirisilla6869
    @sureshsirisilla6869 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @mohanregalla2053
    @mohanregalla2053 Жыл бұрын

    Jaya Jaya he Telangana sing i5 please

  • @shankerburra5279
    @shankerburra5279 Жыл бұрын

    Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikoorapati
    @ravikoorapati Жыл бұрын

    Jai అందెశ్రీ

  • @vollalakishore3272
    @vollalakishore3272 Жыл бұрын

    శ్రీలంక తరహా తిరుగుబాటు తెలంగాలో రావాలి

  • @akondalarao2829
    @akondalarao28298 ай бұрын

    ఈ కవి గారు కి శతకోటి వందనాలు 💐🙏

  • @pranayishq2908
    @pranayishq2908 Жыл бұрын

    Jai andhe sri🔥🔥

  • @user-et3gu7vj3m
    @user-et3gu7vj3m11 ай бұрын

    ఓటర్లను మన వైపు తిప్పుకోవడానికి మన దగ్గర చాలా అవకావశాలున్నాయీ కానీ మనమే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము దయచేసి అందరూ ఏం చేయాలి అని ఆలోచించండీ.

  • @alladivishwanatham517
    @alladivishwanatham517 Жыл бұрын

    Good commentry andesri sir

  • @aeluriramesh6332
    @aeluriramesh6332 Жыл бұрын

    Super speech

  • @vollalakishore3272
    @vollalakishore3272 Жыл бұрын

    దొంగలను దోపిడిదరులను నాగ్జాలిట్స్ కాదు

  • @user-ug9dx1sc2t
    @user-ug9dx1sc2t11 ай бұрын

    Jai andhesri sir❤

  • @kattarhindu2836
    @kattarhindu2836 Жыл бұрын

    ఒక్కో మాట ఒక్కో తుట sir ❤❤❤ మీకు పాదాబివందనం sir ❣️ ఇప్పటికైనా తెలంగాణ కళ్ళు తెరవకుంటే మనల్ని దేవుడు కూడ రక్షించలేడు, అప్పటి నిజాం ఎలా ఉంటాడో తెలీదు కాని మనకు తెలిసిన నిజాం మన ముక్కు గాడే ,mana MLA లలో మంత్రులలో ఎంత మంది తెలంగాణ ఉద్యమ నాయకులు ఉన్నారు,, ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో ఇంత వరకు కెసీఆర్ గాడు ktr గాడు ఎందుకు అడుగు పెట్టలేదు రా,

  • @saraswathiramaraju7024

    @saraswathiramaraju7024

    Жыл бұрын

    X

  • @user-xx3xh7vt5e
    @user-xx3xh7vt5e Жыл бұрын

    Jai andhesree sir🎉🎉🎉

  • @jallivenkateshwarlu7832
    @jallivenkateshwarlu7832 Жыл бұрын

    Jai jai Andey Sree .

  • @srinarayana4511
    @srinarayana4511 Жыл бұрын

    What a khaleja,,Hats off ANDESREE garu🎉🎉..

  • @sangameshwarreddy6099
    @sangameshwarreddy6099 Жыл бұрын

    Hades of to YOU SIR 🙏

  • @rajendher2316
    @rajendher2316 Жыл бұрын

    🙏

  • @rishiyadav3646
    @rishiyadav3646 Жыл бұрын

    Ayana avedana chusi aina marandi prajaprathindulara lekunte vuri posukoni chavandira, prajalara manam marudam telanganani kapadukundam jai telngana jai అందె శ్రీ

  • @rajireddy2326
    @rajireddy2326 Жыл бұрын

    Jai andhe sri

  • @chakalinaresh166
    @chakalinaresh166 Жыл бұрын

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sangameshwarreddy6099
    @sangameshwarreddy6099 Жыл бұрын

    It is 100 % Right what is his telling it is true

  • @mogilithallapally6502
    @mogilithallapally6502 Жыл бұрын

    Thank you for enlightenment . The meeting messages have to reach rural households. They are in the wrong belief that the pension etc are being given by the leaders. But all the benefits are from tax prayers' money only. We have to enlighten them. Good initiation has begun.

  • @surenderreddy1344
    @surenderreddy1344 Жыл бұрын

    wow .what a speech..Hats off Ande sri garu

  • @shivaraj2707
    @shivaraj2707 Жыл бұрын

    Prati padam romalu Nikka boduchukuntunai saaru Ne padalaku 👏

  • @vamshidhar3133
    @vamshidhar3133 Жыл бұрын

    Jai andhesri

  • @jatoth123
    @jatoth123 Жыл бұрын

    Jai Ande shree Garu

  • @nimmaraboinabrothers4539
    @nimmaraboinabrothers4539 Жыл бұрын

    జై అందెశ్రీ సార్

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Жыл бұрын

    👌👏👏👏🙏

Келесі