PALLAVI PARASANTH ROAST-2 🔥| TELUGU |

Комедия

Hello People
" Entertainment kavalaa? "
Ayithe subscribe cheseyyandi mowaa...
💯 Fun😹 and Roast🔥 Guaranteed🥳
✨ The Girl Roaster with Absolute Zero Bad Words usage 😁🔥✨
I assure you that you will experience the different dimension of Roasting Here✨🥳
--------------------------------------------------
Watch the video and let us know your thoughts. Did you like the video? Share it with your friends.
Casting | Script Writing | Editing | Mixing | Voice Over | Admin ===== One man Army "SOWMYA LOGESH"
--------------------------------------------------
Follow me on my Social Media Pages :
Instagram : / sowmya_logesh_yt
Handle : / @sowmyalogesh
Write to me at: contactsowmyalogesh@gmail.com
Join this channel to get access to perks:
/ @sowmyalogesh
--------------------------------------------------
DON'T FORGOT TO SUBSCRIBE MY KZread CHANNEL
SUBSCRIBERS ARE EVERYTHING
--------------------------------------------------

Пікірлер: 888

  • @SowmyaLogesh
    @SowmyaLogesh10 ай бұрын

    Pallavi parasanth part1:kzread.info/dash/bejne/c2icyKh_Y9eff5M.htmlsi=Rmw--VEx57EssCts

  • @SureshkumarVukoti

    @SureshkumarVukoti

    10 ай бұрын

    Finally 😂

  • @krishnayaka2373

    @krishnayaka2373

    10 ай бұрын

    Nvv super Chelleeee....😂

  • @naveen8575

    @naveen8575

    10 ай бұрын

    Next Video వాడిని support చేస్తున్న వాళ్ళని roast చెయ్ MAWAAAAAAA.. 😊😊😊😊😊

  • @Rhinosaurs363

    @Rhinosaurs363

    10 ай бұрын

    Meru Bigboss ki eapudu veltunaru? 😅

  • @Ok99012

    @Ok99012

    10 ай бұрын

    papa support chestha anni sollu chepanu gani all the best dont change your character✌

  • @pradeepboddu9004
    @pradeepboddu900410 ай бұрын

    నిజమే వీడు రైతు బిడ్డా కాదు, మట్టి గడ్డా కాదు,,,, social media లో ఫేమస్ అవ్వాలి అనుకొనే నటుడు.

  • @psk4925
    @psk492510 ай бұрын

    మీ అన్న నా అన్వేష్ చేళ్లలు అనిపించుకున్నవ్ 😂😂😂😂

  • @thodasamnanesh3017

    @thodasamnanesh3017

    10 ай бұрын

    😅😅

  • @krain480
    @krain48010 ай бұрын

    We want part 3 button

  • @valtarevasu510

    @valtarevasu510

    10 ай бұрын

    Yes

  • @anilnaidu183

    @anilnaidu183

    10 ай бұрын

    Dani sanka naku poie

  • @vijjiyanivijji672

    @vijjiyanivijji672

    10 ай бұрын

    ​@@anilnaidu183 aithe nuvvu velli avaridhi aina gudha naku

  • @pikapikapikachu4384

    @pikapikapikachu4384

    10 ай бұрын

    ​@@anilnaidu183pallavi Prasanth gudha naku ra po

  • @saiharini.g9115

    @saiharini.g9115

    10 ай бұрын

    We want part-3 & 4& 5😂 Sowmya 😂

  • @user-it6ju9ni5l
    @user-it6ju9ni5l10 ай бұрын

    అందరినీ ఎర్రి పుష్పాలు చేసేసాడు అన్నా నేను మల్ల వచ్చిన😂😂😂😂

  • @kancharlajagadish1101
    @kancharlajagadish110110 ай бұрын

    వాడి గురించి అన్వేష్ మాట్లాడిన సంభాషణలు కూడా పెట్టాల్సింది ఇంకా కామెడీగా వుంటుంది.

  • @HITLER-YT-23

    @HITLER-YT-23

    10 ай бұрын

    Kani 18 plus mova andhuke pettaledhu anukunta 😂😂

  • @saiharini.g9115

    @saiharini.g9115

    10 ай бұрын

    We want part-3 & 4& 5😂 Sowmya 😂

  • @naveen8575
    @naveen857510 ай бұрын

    Next Video వాడిని support చేస్తున్న వాళ్ళని roast చెయ్ MAWAAAAAAA.. 😊😊😊😊😊

  • @VERGILDEVILL

    @VERGILDEVILL

    10 ай бұрын

    Correct absolutely

  • @saiharini.g9115

    @saiharini.g9115

    10 ай бұрын

    We want part-3 & 4& 5😂 Sowmya 😂

  • @BVsukumar

    @BVsukumar

    10 ай бұрын

    అదికూడా correct eh కద sir😂

  • @anusharavula5587

    @anusharavula5587

    9 ай бұрын

    nenu support chestha ela troll chesthav cheppu konchem

  • @ramms8617
    @ramms861710 ай бұрын

    వాడు రైతు కాదురా బాబాయ్. వాడు ఒక యాక్టర్..అది నువ్వు బాగా చెప్పావ్..కానీ ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు

  • @sunilkumarbollam248

    @sunilkumarbollam248

    10 ай бұрын

    Nijame bro

  • @user-kd8hu9qx9u

    @user-kd8hu9qx9u

    10 ай бұрын

    Idi correct bro......

  • @ramur7262

    @ramur7262

    10 ай бұрын

    అర్థం చేసుకుని ఎం చేయరు bro ఆల్రెడీ వీడి మీద సింపతి కి ఇరుక్కుపోయారు

  • @sunilkumarbollam248

    @sunilkumarbollam248

    10 ай бұрын

    Prathi monday vadi overaction chudalekapothunna bro 😞

  • @vamsikrishna8988

    @vamsikrishna8988

    10 ай бұрын

    Gorrelu nammaru Inka vadini farmer Ane anukuntunnaru

  • @nani21n58
    @nani21n589 ай бұрын

    Thanks for revealing his true colors.

  • @Ayyappa9999
    @Ayyappa999910 ай бұрын

    ఒక పల్లవి ప్రశాంత్, ఒక vodkavasu వీళ్ళు మన ఎంటర్టైనర్'s మన కర్మ 😂😅

  • @raveendraarthamudi3214
    @raveendraarthamudi321410 ай бұрын

    I said one only sentence..."you r just different" 🔥

  • @kancharlajagadish1101
    @kancharlajagadish110110 ай бұрын

    ప్రజలారా ఈ వీడియో నాగార్జున గారి దగ్గర వెళ్లేంత వరకు షేర్ చేయండి అందరూ.😂😂😂😂 బిగ్బాస్ లో మా ఈ కసి బిడ్డని గెలిపించండి నాయనా. 🤣🤣🤣

  • @Mrs7foodvlogs
    @Mrs7foodvlogs10 ай бұрын

    అక్క మీరెందుకు వచ్చారు youtube లోకి ఒక మనిషిని troll చేసి videos చేసి famus అవ్వటానికా అక్క😂😂😂😂

  • @prasannalakshmi1871

    @prasannalakshmi1871

    10 ай бұрын

    Veetiki anthakanna emochhu bazaruvi

  • @sairam-df6uh

    @sairam-df6uh

    10 ай бұрын

    మాటలు మనం నోటి తో మాట్లాడాలి అంతే కానీ వేరే దాంతో మాట్లాడకూడదు. ఫేమస్ అవ్వాలని అందరూ అనుకుంటారు కానీ మోసం చేసి అవ్వకూడదు కదా బోగాడాళ్ళారా... బజారు ఏందీ ప్రశాంత్ గాడిని అంటే అయిపోతారా మీ బతుకుల్లా మన్ను పొయ్య 🙄

  • @Mrs7foodvlogs

    @Mrs7foodvlogs

    10 ай бұрын

    ఇక్కడ ఎవరూ మోసం చేయకుండా ఉంటున్నారు 1. MLA, CM, PM వీల్లు నిన్ను మోసం చేయట్లేదు కథ 2.వాడు నీకు ఎం మోసం చేశాడు 3.దేశం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి చేయండి vedio 4.ఎన్నో మర్డర్ లు మానభంగాలు జరుగుతున్నాయి వాటి గురించి vedios తీయండి 5. Prasanth name వాడుకుని మీరు famous అవ్వలనుకుంటున్నారు 6. మంచిగా వీడియోస్ చేయండి 7. వాడు ఎలా అయితేనేం కామన్ మాన్ గా వెళ్ళాడు వీలైతే సపోర్ట్ చై లేదంటే సైలెంట్ గా ఉండాలి 8.రేపు మీరు వెళ్తే biggboss లోకి ఇలాగే trolls చేస్తే మీకు ఒకే నా ?

  • @sairam-df6uh

    @sairam-df6uh

    10 ай бұрын

    @@Mrs7foodvlogs చూడు అన్నాయ్ house లోకి వెళ్లినాక చేసిన పనులు చూసావా 🙄దేశం లో ఉన్న సమస్యలు గురుంచి తెలుసు. వేటి గురుంచి ఒకరు వీడియోస్ చెయ్యాలో నువ్వు చెప్పక్కర్లేదు. నువు వీడియోస్ చేయి ఏం పీకుతున్నావ్ నువ్వు? నువ్వు చేయి వాటి గురుంచి. పబ్లిక్ platform మీదున్నప్పుడు ట్రోలింగ్ face చెయ్యక తప్పదు ok నా పోయి పని చూసుకో

  • @sairam-df6uh

    @sairam-df6uh

    10 ай бұрын

    @@Mrs7foodvlogs చెప్పా కదా ట్రోలింగ్ తప్పదు ఎవరికైనా overaction చేస్తే తప్పదు ట్రోలింగ్ common man అయితే trollling ఉండకూడదా ఏం? 🙄వెళ్లి ఇంట్లో పడుకో బయటికి రాకు

  • @creator_ram2
    @creator_ram210 ай бұрын

    మల్లోచినవ అక్క ....మల్లోచినవ్ అంటే తగ్గేది లే😂😂😂😂 సూపర్ 😂😂😂

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc6 ай бұрын

    వాడు నిజంగా మెంటల్

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj10 ай бұрын

    బిగ్ బాస్ ఏనాక ముందు చూడకుండా ఏడవ్వగనే పరోచే పరిచే ఆని పిలిచి బిగ్ బాస్ ఎర్రి పుష్పం అయ్యాడు ఇంకెంపుడూ bio తెలుసుకోకుండా ఛాన్స్ ఇవ్వడు నెక్స్ట్ వీక్ వాడిని పంపేసాను

  • @kothasriram3601
    @kothasriram360110 ай бұрын

    Part 4,5,6,7 ...... illa inka chaala parts kavali❤❤❤❤

  • @GangstAAr0004
    @GangstAAr000410 ай бұрын

    Pallavi prashanth ni pichihook prashanth chesav kadaamaaa😂😂😂

  • @rajavivekananda3463
    @rajavivekananda346310 ай бұрын

    Entha Kann digajaravu anukuna prathisari you proved me wrong @PALLAVIPRASANTH 😅

  • @bhanugoud7598
    @bhanugoud759810 ай бұрын

    Thank you sister for exposing him . Waiting for part 3.

  • @rameshchalumuri8688
    @rameshchalumuri868810 ай бұрын

    I like the way you roasting everyone, it's a unique thing, you only can do that. Keep continue😂

  • @earnmoney1653
    @earnmoney165310 ай бұрын

    🤣🤣mee వాళ్ళే వాడు ఫేమస్ అవుతున్నాడు.. పిచ్చోడు vadukadu మీరే 🤣🤣🤣

  • @adethirupathi1525

    @adethirupathi1525

    10 ай бұрын

    yes bro..😂😂😂😂 100% vidu naku villa vallane telisindi.... ma village lo andharu vidike vesthunnaru vote's.... village lalo andharu vidike vote's vesthunnaru.... rost vallane andhariki vadu telusunnadu.....

  • @NK-ui7ps
    @NK-ui7ps10 ай бұрын

    Part 3 highly recommended 😅😂..job well done😊

  • @Thegooddevil.577
    @Thegooddevil.57710 ай бұрын

    Mawa as usual best roast with facts ❤😂😂😂

  • @Smileysdpt
    @Smileysdpt6 ай бұрын

    At Last Dialouge Corona kanna Danger ga unnav Nuvvu 👌😅😅😂

  • @aadimoviemania
    @aadimoviemania6 ай бұрын

    YOU JUST NAILED IT. IAM SO PROUD OF YOU SOWMYA.

  • @pv48267
    @pv4826710 ай бұрын

    వాడికి మెంటల అలా అరుస్తున్నాడు

  • @raveeg7790
    @raveeg779010 ай бұрын

    రైతు బిడ్డ ఫాలోవర్స్ ఇది ఒక షాక్.

  • @layamadhuri4299
    @layamadhuri429910 ай бұрын

    E video cheyadam antha easy kadhu ..chala think chesi ekada a audio set avthadho chusi edit cheyali ..asalu super Sowmya garu ❤great work

  • @mathsclassroom9414
    @mathsclassroom941410 ай бұрын

    Bigg boss కి సమాజ సేవ చేసిన వాళ్ళని కాదు ప్రజలకు మాట్లాడుకోవడానికి content ఇచ్చే వాళ్ళని పిలుస్తారు.. ప్రతి సీజన్లో ఒకరిని పిలుస్తారు కొంచెం కొత్తగా ఉండే వాళ్ళని అంటే ఎగ్జాంపుల్ ఒక సీజన్లో లోబో ఇంకో సీజన్లో గంగవ్వ.. ప్రశాంత్ మీద బిగ్ బాస్ టీం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ కన్నా తను ఎక్కువనే కంటెంట్ ఇచ్చాడు తన వల్ల బిగ్బాస్ చూసే వాళ్ళ సంఖ్య కూడా కచ్చితంగా పెరిగింది ఎందుకంటే ఓటేసే వాళ్ళు ఈ విధంగా ఏం చూసి ఓటేస్తున్నారు బిగ్ బాస్ వల్ల ఏం విలువలు పెరుగుతున్నాయి మంచి చెడు వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్లకు కావాల్సింది హాట్స్టార్ అండ్ మా టీవీ టిఆర్పి రేట్ పెంచడం ఈ రెండు పాయింట్లు కచ్చితంగా ప్రశాంత్ తన మీద బిగ్ బాస్ టీం పెట్టుకున్న నమ్మకం కన్నా ఎక్కువని నిరూపించుకున్నాడు.

  • @deepthik2880

    @deepthik2880

    10 ай бұрын

    Ekkada thannu chepalli annukunna point adi kadhu.. thannu clear ga prashanth false reputation tho janallini mosam chesthunnadu anni cheptundhi. I mean prashanth Edo raithu bidda anni nammi mosapoyevvalaki eye opener ee videos

  • @mathsclassroom9414

    @mathsclassroom9414

    10 ай бұрын

    @@deepthik2880 akkada raithu bidda ina inkokadaina thappu chesthe undhariki kallu unnai kadha.. gatham lo em cheasadu ani kaadhu bigg Boss house lo em chesthunnadu adhi chudali kadha.. ina prashanth lopaliki velladaniki raithuni ani cheppukunnadu vellinaka house lo chaala mandhi kanna better gaane unnadu kadha. Starting lo rathika vishayam lo thappa.. rathika topic kakunda inko mistake cheppandi house lo.. మి దృష్టిలో అమర్, సందీప్ పొగ పాక్టరీ ( మితి మీరిన ధూమపానం), రతీక మోసాలు, star maa బ్యాచ్ పక్కోడి మీద ఏడుపు ఇంకా చాలా మందిలో చాలా తప్పుడు గుణాలు ఉన్నాయి అవన్నీ ప్రాబ్లమ్స్ కనిపించవు.. ప్రశాంత్ గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు.. ఒక్కసారి Instagram open chesi చూడండి అక్కడ వాలు చేసే పిచ్చి వేషాలు. వాటిని బట్టి వాళ్ళ క్యారెక్టర్నీ డిసైడ్ చేస్తారా మీరు..

  • @deepthik2880

    @deepthik2880

    10 ай бұрын

    @@mathsclassroom9414 still you don't understand what she is trying to say. Meku chepana nenne amar or inka evarino support chesthuuna anni.. aa ammayi point okate fake chesi lopalaki vachadu prashanth anni. Migtha vallu evaru kuda lopalliki ravadaniki fake chailedhu.. aa fake tho lopallaki ravadam kakunda ade continue kuda chesthunnadu , aa mindset gurinchi cheptundhi thannu

  • @dheeraj009.1

    @dheeraj009.1

    10 ай бұрын

    Bro okati aa show motham scripted ee complete fake vallaki nachinatuu script rastaru nuvvu chuse task godavalu Anni script ee

  • @ShivaPrasad-uk5tu
    @ShivaPrasad-uk5tu10 ай бұрын

    బిగ్ బాస్ అనేదే పెద్ద ఎర్రిపుష్పం.. వీడిని ఒక్కడినే ఎర్రీపుష్పం లా చూపిస్తున్నారు.. ఆ షో చూస్తున్న మనందరం కొండ ఎర్రి పప్పలం..

  • @user-it6ju9ni5l
    @user-it6ju9ni5l10 ай бұрын

    ఇలాంటి వాడిని గెలిపిస్తే ఇంకా వాడు విర్రవీగి పోతాడు😂😂😂

  • @rajuponnamati-pw6pb
    @rajuponnamati-pw6pb10 ай бұрын

    Ee video Inka peaks lo vundi super roast mava👌🔥🔥🔥💯🥰

  • @venkat8323
    @venkat832310 ай бұрын

    ఈ వీడియో మేము సరదాగ చూడటం లేదయ్య సీరియస్ గానే చూస్తున్నాం.....వీడియో పెట్టిన వాళ్ల మనోభావాలు దెబ్బతిని వుంటే వెళ్లి బాయిలో దూకండి.

  • @jathintelugutraveller5717
    @jathintelugutraveller571710 ай бұрын

    Na Anveshna mee gurinchi cheppinapudu nunchi follow avutunna, asal emanna timing aa, awesome sister, nee channel future lo ekkadiko povali ani aasistunnanu

  • @saiharini.g9115

    @saiharini.g9115

    10 ай бұрын

    We want part-3 & 4& 5😂 Sowmya 😂

  • @aj123908
    @aj12390810 ай бұрын

    Good one 😂 nice editing! Keep the videos coming. All the best.

  • @sarmavedula
    @sarmavedula6 ай бұрын

    Excellent Sowmya 🎉 చక్కగా ఉతికి ఆరేశావు 😂 How I missed your channel till date 🤔

  • @For_my.comrade
    @For_my.comrade10 ай бұрын

    మొన్నే కదా బ్రో మీ బ్రదర్ నా అన్వేషణ చేశాడు 😅

  • @charantejaxenuine4057
    @charantejaxenuine405710 ай бұрын

    Hehe evaraina Nagarjuna ni tag cheyandi ayya…

  • @Sreestelugufacts
    @Sreestelugufacts2 ай бұрын

    Ne dhairyaniki mechukovachu intha daring ga pedthunnanduku mechukovalra ninnu and ninnu support chesthunna ne parents vere level god bless you sis

  • @vanu2640
    @vanu264010 ай бұрын

    Ithanu social meadiyalo chrsin chettanj. Baga troll chesaru. Bigboss lo 1st two week chesin pulihora kuda trolls bagundi. But last two week nudi. Baga aduthunnaru. Thansnj chala takuva chesi chinna chupu chustunnaru. Oka purugula chustunnaru. Nee baduku enta anna matalu matladutunnaru. Oka manishinni itha kincha parichi madlafam gurinchi kuda vedio cheyandi.

  • @indianculture4677
    @indianculture46778 ай бұрын

    Sowmya jiii. Bigbosss starting lo pettalev e video. 2Mnths back. And now after 2mnths ippudu roat chyagalava. Bigboss lo thana game kosam roast chestaava chyagalava??

  • @Mahesh-oh1ne

    @Mahesh-oh1ne

    7 ай бұрын

    biggboss lo oka game... audience pulse ardham cheskoni manchi ga naduchukunnadu le.. vaadu chesina videos just fame kosam chesa ani oppukunte.. Bigg Boss lo vadi character original ani oppukunta.

  • @Filmflashpresents
    @Filmflashpresents10 ай бұрын

    Moowa nuvu keka ne dedication ki nu chesina research ki take a bow @sowmyalogesh don't stop keep going with ur awesome creativity 🙂 one fine day u will be identified 🥰 and ur like beauty as brain glad to be a subscriber of you sowmya 😊

  • @akhileshporupureddy2014
    @akhileshporupureddy201410 ай бұрын

    Chaduvu ekkaledhu malli ediki covering okati 😂😂😂😂

  • @rishirex317
    @rishirex31710 ай бұрын

    Too great. Too brave. Andharu Paytm batch la la vadni support chesthunnaru vadi over action fake thattukolekpothunnam

  • @genuinebeatbox3642
    @genuinebeatbox36427 ай бұрын

    Hi sis pallavi Prasanth negative ga vunnappudu troll chesi cash chesukunnav ippudu positive ayyadu ga Mari support cheyachuga , Mari entha fake aa sis atleast pin this comment

  • @krishnamanku895
    @krishnamanku89510 ай бұрын

    Time ante Sowmya 💥 Sowmya ante time 🔥❤

  • @Srikanth_Dhanavath
    @Srikanth_Dhanavath10 ай бұрын

    Annaa... nen kuda raithu biddani annaa... E comment ki like kottandannaa... Oka raithu bidda comment ki like kodthe punyam osthadhannaa... 😢😢😭😭

  • @shaikjafar6519
    @shaikjafar651910 ай бұрын

    Big boss 7 ki you tube reviews eche valla mida oka video cheai sister 😅😅 amazing editing chala opika tho eidt chestunavu ❤❤

  • @ajayaa4478
    @ajayaa447810 ай бұрын

    మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో 😮😂😂👏

  • @ChanduUnique-nf7bx
    @ChanduUnique-nf7bx10 ай бұрын

    Vadi fans pilla bacha lu narukutha samputha antunnaru 😅😅

  • @sai2572
    @sai25727 ай бұрын

    Meru roast chesina vade bb7 win ayyadu mowa... Yendi mowa idanthaa🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @rvcw3096
    @rvcw30969 ай бұрын

    A prasanth emo kani, Miru Matram papular aenavaallani Target chesi trollings, likes, subscribers oh ho Really great 😂😂😂😂

  • @thinkwithme8224

    @thinkwithme8224

    9 ай бұрын

    😂😂 shes exposing him

  • @prudhvi5211
    @prudhvi521110 ай бұрын

    Happy movie scene balay sync ayindi, editor 👌👌

  • @SaiKumar-hz6zh
    @SaiKumar-hz6zh10 ай бұрын

    Nu entha cheppina memu vadhiki saport chsthamu because big boss lo vnna valla kanna vidhu chala batter ye 😅😅😅

  • @DreamBoyMahidhar
    @DreamBoyMahidhar10 ай бұрын

    Far better than 1st and in editing also ... i can feel d struggle of editing ❤ .

  • @venkateshkommanapelly3436
    @venkateshkommanapelly343610 ай бұрын

    Abba em. Feel undhi mama ikkada😂😂

  • @chinnidiwakar
    @chinnidiwakar10 ай бұрын

    I think we should stop discussing about some fake people

  • @dheeraj009.1

    @dheeraj009.1

    10 ай бұрын

    Tru bro kani ma sentiment gorrela comments chudu kaushal di jarigina marale 😂

  • @umamaheshwar9468
    @umamaheshwar946810 ай бұрын

    Bigg Boss అనేదే ఒక cringe show అందులో ఇలాంటి cringe గాళ్ళు ఉండకుండా ఇంకెవరు ఉంటారు?

  • @saiharini.g9115

    @saiharini.g9115

    10 ай бұрын

    We want part-3 & 4& 5😂 Sowmya 😂

  • @monkey_d_Vegeta_02
    @monkey_d_Vegeta_0210 ай бұрын

    Mission raithu bidda accomplished 😂

  • @TalluriDasu27
    @TalluriDasu2710 ай бұрын

    అసలు రైతు బిడ్డ ఎందుకు అరుస్తూన్నాడొ కనుక్కోండి please

  • @balajil6910
    @balajil69108 ай бұрын

    Vadu yedavadam publicity and big boss ki povalani ...pp celebrity ga vellakunda ee route lo velladu .,. Kani valla parents matram raithule sister ...pp Big Boss ki velladaniki valla family ni vadukovadam lo thppu ledu...kada

  • @user-zg3dy1bx7b
    @user-zg3dy1bx7b10 ай бұрын

    Sahasam aney cheppali nuvvu vadi video lu ani chusinanduku 😅

  • @UdayGudelli
    @UdayGudelli10 ай бұрын

    Athanu em chesi bigg boss vellinaa kaani game mathram baane aduthunnadu.

  • @vvinodkumarbabi7870
    @vvinodkumarbabi787010 ай бұрын

    నా అన్వేషణ అన్న sis ఇక్కడ, 🔥,, ప్రశాంత్ అంటే like కాదు కానీ, వాడి వల్లే Bigg Boss బాగుంటుంది,, చివరి వరకు తీసుకెళ్తాడు bigg boss వాడ్ని చివరిలో 🐐 అర్థమైందా రాజా, 😂

  • @Truth.10
    @Truth.1010 ай бұрын

    Elanti vedios chusaka kuda support chesevallu unnaru😂😂😂

  • @megaganesh1472
    @megaganesh147210 ай бұрын

    Really hatsoff to ur dedication sister for entertaining and also realising the fact abou PP.. one thing genuinely said our telugu people donot thing whether it is correct or not.. They follow the blindly

  • @dheeraj009.1

    @dheeraj009.1

    10 ай бұрын

    Sentiment ki connect avtaru bro

  • @nenunafriends2011
    @nenunafriends201110 ай бұрын

    Editing bagundhayya...❤..nice mowa bro bagane improve ainav le .fst ku ipatikki ..keep it up🎉

  • @farookshaik1186
    @farookshaik118610 ай бұрын

    Super super super miss you Rakesh master sir ❤❤ you are the meme god now

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs10 ай бұрын

    మీరు మీరు కొట్టుకు సవండి.కానీ మమల్ని entertain చేయండి....

  • @vinodmeesaala
    @vinodmeesaala10 ай бұрын

    idanta rotta ani telisina bigboss vadni teeskunnadu...sub titles estunnadu😅okasari bigboss ni kuda troll chei mowa..

  • @mblyrics3922
    @mblyrics392210 ай бұрын

    Papam 😢 amardeep aduguthuntey vadini erripapa gadi la chusthunnaru

  • @vibhavkmpr3634
    @vibhavkmpr36346 ай бұрын

    Veedu Big Boss winnara😂😂😂😂😂😂😁😁😁😁😁😁

  • @chapanapraveenkumar2447
    @chapanapraveenkumar244710 ай бұрын

    BB house lo vadi romance gurinhi ok roast chy sow

  • @anushadasari8900
    @anushadasari89007 ай бұрын

    Akka bigboss lo unna prasanthu gurichi video chyadi pls

  • @Binduharika143
    @Binduharika1437 ай бұрын

    Vedu Ela adigadu support cheyyamani ani Naa anveshana anvesh cheppadu Munde......kani evaru nammaledu chi nen vachina 1 St day ne anukunna okka vote kuda cheyyale nen vediki

  • @Julooritejashwi-
    @Julooritejashwi-7 ай бұрын

    Jealously is the biggest disease

  • @nareshcherry2411
    @nareshcherry241110 ай бұрын

    Vadi gurinchi janalaku inka telidhu simpathi ki padipotharu

  • @Crazy_Balaji7981
    @Crazy_Balaji798110 ай бұрын

    Indulo highlight Mater enti ante inka biggboss lo continue avutunnadu chudu adi....... karma ra babu😭😌🤔🤔

  • @prasadbmvs
    @prasadbmvsАй бұрын

    Nuvvu super mawaa. Funny gaa reasonable content vundhi

  • @pavankumarbhagat5482
    @pavankumarbhagat548210 ай бұрын

    Naa manobhavalu debba tinnai akka😂😂😂😂😂😂

  • @Hi-us9wd
    @Hi-us9wd10 ай бұрын

    We want part 3 Sowmya garu👍

  • @gayathriduddugolu8752
    @gayathriduddugolu875210 ай бұрын

    Vammo Ayite veedu Okappudu Uppal Balu ni minchi poyad gaa sister.🤣🤣💯💯👌👌👍👍🤟🤟😎😎

  • @pavankumar-mv6nj
    @pavankumar-mv6nj9 ай бұрын

    Anyone should be blessed to have u in their life sowmya? Bow down to ur sense of humor...

  • @mohdyaseenoddin3285
    @mohdyaseenoddin328510 ай бұрын

    Ni research ki 🎉🎉🎉 superb

  • @mahi_warrior_
    @mahi_warrior_10 ай бұрын

    " Heellooo people " it's a emotion ♥️😍

  • @sarcastic_squad.

    @sarcastic_squad.

    10 ай бұрын

    velli baavilo dukundi is friction ha 😀

  • @chandrashekarsharma6002
    @chandrashekarsharma600210 ай бұрын

    4:39 pedda aparichitudu ammamodudanta😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂 nagarjuna ki Rajesh master voice Baga sync chesavga chelleeee..😂😂😂😂😂😂😂😂

  • @75srinulomati28
    @75srinulomati2810 ай бұрын

    Many people do their way to get in focus.... he did his way....... if want to show some content make videos on bigger issues

  • @nvsaiteja1223
    @nvsaiteja122310 ай бұрын

    Valla amma Nana la kosam kadha veedni support chesedhi ,veedi kosam kadhu.but gorrey biddalu bigboss vallu matramey Ila trap lo padtharu eppudoo,nijamaina emotions ki value undav anthey..

  • @PradeepTeluguTraveller
    @PradeepTeluguTraveller6 ай бұрын

    Explanation and ground work for real face is Good💐💐💐 We are also belonging to farmer family

  • @Arunkumarak0077
    @Arunkumarak007710 ай бұрын

    Great Chepina Time Lo Uploaded video 👌👌.❤️ From Kuwait 🇮🇳

  • @SowmyaLogesh

    @SowmyaLogesh

    10 ай бұрын

    Thank you so much 😀

  • @rgrkadiveti4801
    @rgrkadiveti48019 ай бұрын

    Raithu ela cheyadu bro. Raithu oka raju maku. Prashanth should stop dramas using farmer name. Aa devudutho samanam maku annam pette raithulu. Naluguriki pette cheyyi raithudhi. Aa peru vadukuntunadu veedu biggboss kosam. Shame less fellow.

  • @KavithaKavitha-jl3bk
    @KavithaKavitha-jl3bk9 ай бұрын

    Dhammuunty nuvuu pove bigg Boss ki manishi venane nuvuu tana talent tanu cbupistunnadu

  • @venkatsingam4763
    @venkatsingam476310 ай бұрын

    Okka frame kuda waste lekunda chestav..... really great 🎉❤

  • @MrVenkat-bv8es
    @MrVenkat-bv8es10 ай бұрын

    Teliyani vallaki cheppochu,natinche Vanni marchadam kastam👍👍🔥

  • @ranijoseph503
    @ranijoseph50310 ай бұрын

    Addicted to" hello people" dilogue...

  • @billaprashanth8759
    @billaprashanth87599 ай бұрын

    Can you roast sunny Leon old videos.. She acted in Telugu film.. This is same as roasting Pallavi prashanth..

  • @-vinaykumar615
    @-vinaykumar61510 ай бұрын

    Super video sowmya madam the hard work behind this is appreciable

  • @uhanth-reddy7646
    @uhanth-reddy76467 ай бұрын

    Chala rojulu taruvata nenu anukunavi ani ee videos chusa

  • @pavankumar-fy8gx
    @pavankumar-fy8gx10 ай бұрын

    బిగ్ బాస్ లో నాగార్జున గారు వీడి పెర్ఫార్మన్స్ గురించి ఏమన్నారో చెప్పటం లేదు నువ్వు...

Келесі