పగలే వెన్నెల జగమే ఊయల పాటకు స్వరాలు || Gopi Music Channel || 9951912527 ||
Музыка
Hai Freinds Welcome Back To Gopi Music Channel...🧡
In This Video I Am Playing Pagale Vennela Jagame Ooyala Song From Pujaphalan Movie
This Video Only For Who Are New To Keyboard Learning
For More Songs Keyboard Tutorials Plz Do SUBSCRIBE "Gopi Music Channel "
Song శృతి :: 1.1/2
రాగం :: Hindulam
స గ1 మ1 ద1 ని1 స
Thank You For Watching...🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
_______________________________________
#PagaleVennelaPiano
#GopiMusicChannel
Пікірлер: 71
సూపర్ గోపి అన్న మీ మీడియా మలేషియా మలేషియా కంట్రీలో ఉండి . చూస్తున్నాము. సూపర్ వాయిస్ అన్న
@Gopimusicchannel
Жыл бұрын
చాలా సంతోషం Brother. Tq FOR Watching..🙏🤝🧡
@kothababu9008
Жыл бұрын
@@Gopimusicchannel మాది మహబూబ్నగర్ జిల్లా అన్న. మీరు హార్మోని నేర్చుకున్నది గాక మీరు ఇంకొక పదిమందికి టాలెంట్ రూపంలో చూపిస్తున్నందుకు మేము ఈ కంట్రీలో ఉండి మీ మీడియా చూస్తున్నాము మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది నేను మీ యొక్క సబ్స్క్రయిబ్ అన్న ఫ్యాన్స్
Sir super chana clear ga chepparu👌👏
చాలా అర్థవంతంగా అర్థమయ్యేటట్టు నిదానంగా ఏ వేలు ఏ మెట్టమీద ఎయ్యాలో సక్కగా వివరిస్తున్నారు అయితే నాదొక చిన్న మనవి ఏ పాటకైనా మీరు వివరించిన తర్వాత డిస్క్రిప్షన్ లో నోటేషన్ పెడితే మాలాంటి వాళ్లకు చూసి సాధన చేసుకోవటానికి అర్థవంతంగా ఉంటుందని నా మనవి మీరు వివరించే ఏ పాటైనా ఏ శ్రుతిలో ఉంది ఆ రాగం తాలూకు స్వరాలు ముందుగా తెలియజేస్తే పలాని రాగమని మాకు అర్థం అవుతుంది
Good
సూపర్ మాస్టర్ చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు
పేరుతెలువని విత్తనాలు చూసినట్టుంది ఈ iసంగీతం
అద్భుతమైన తర్ఫీదు నిటస్తున్న గురువు గారికి ప్రత్యేక వందనములు.
@Gopimusicchannel
Жыл бұрын
🙏🙏💐
ఒక గవర్నమెంట్ స్కూల్లో నేర్పిస్తున్నారు మా పిల్లలకి కరెక్ట్ గా అది వస్తుందా లేదా అందుకనే మీరు నేర్పిస్తే ఎంత అని అడుగుతున్నాము
ఎవరైనా ఇలా నేర్పించాలండి. Thanks bro . ఇలాగే ఎల్లప్పుడూ నేర్పించండి. మీ ఛానల్ అందరూ subscrib చేస్తారు
శిరిడి శివ సాయి శ్రీ సత్య పరిధి సాయి భజన సాంగ్ కీబోర్డు గమకాలు చెప్పండి సార్
Superb Anna
Super 👌
@Gopimusicchannel
Жыл бұрын
Thank You...💐⚘
Nice very clear sir pl continue
Gopigaru Super play the keyboard excellent explain the songs and Gamakalu.
@Gopimusicchannel
Жыл бұрын
🙏🙏🎹
ముందుగా గోపి అన్న గారికి నమస్కారం నా పేరు కరుణాకర్ నాకు చిన్నతనం నుండి కాసియో అంటే చాలా ఇష్టం ఏ పెళ్లిలో అయినా క్యాషియో సౌండ్ వినాలని వెళ్లే వాన్ని చూసేవాన్ని అలాగే ఈ మధ్య శ్రీధర్ మ్యూజికల్ బ్యాండ్ youtube లో చూశాను శ్రీధర్ అన్నకు ఫోన్ చేసి నాకు క్యాషియో కావాలని చెప్పాను చెప్పగానే జగిత్యాలకు రమ్మని నాకు 41 క్యాషియో ఇప్పించాడు నేను తీసుకుని ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ నాకు రావడం లేదు
@Gopimusicchannel
5 ай бұрын
9951912527 Call Cheyandi
Super Anna TQ u
@Gopimusicchannel
8 ай бұрын
🤝❤️
Ist part very very clear sir teaching perfect and show other songs in this way tq
@Gopimusicchannel
Жыл бұрын
🙏🙏
Exlent
@Gopimusicchannel
Ай бұрын
Thank You 🙏
సూపర్ 👌
@Gopimusicchannel
Жыл бұрын
Thank You...🤝🧡
Sir i want to learn this on veena.will u please give swarm for the song
Chala bagachepparu👍
@Gopimusicchannel
9 ай бұрын
Thank you so much
Supar
Superrr SuperrrBRO
@Gopimusicchannel
Жыл бұрын
Thank you..🎹🙏
🙏👌👍
Notation photo theesukovalante mee cheyi addu vastondi. Paper ni oka 10 seconds alane vunchandi
@Gopimusicchannel
7 ай бұрын
👍
Gopy sir pagale vennela song swaralu pettandi please
@Gopimusicchannel
3 ай бұрын
Title lo number Vundhi WhatsApp Cheyandi
Anna superb song and superb explained 🙏🙏👌👌👌👌 అప్పుడప్పుడు ఇలాంటి సాంగ్స్ కూడా చెయ్ అన్నా,,,, అన్నా అలాగే ఒక సాంగ్ request ""పులి బెబ్బులి""old movie నుండి ennadu kattukunna bommarillu సాంగ్ చేయండి అన్నా🙏🙏🙏
@Gopimusicchannel
Жыл бұрын
Tq Brother..🤝🧡
Super explain bro.....
@Gopimusicchannel
Жыл бұрын
Thank You Brother...⚘🧡
Gopi garu! Meeru keyboard chala baga cheptunnaru. Nenu singer no. Keyboard kuda nerchukovalani vundi. Keyboard konukkuni naa keyboard meeda nerchukovalani vundi. Manchi keyboard edi enni keys vunnadi konali, manchi company with low budget rate kuda cheppandi.
శిరిడి శివ సాయి శ్రీ సత్యపరెడ్డి సాయి భజన సాంగ్ కావాలి అన్న
పైన బటన్ నొక్కుతున్నారు..అది సౌండ్ కోసమేనా....ఈ బటన్ నొక్కడం కూడా నేర్పుతారా సర్
Sir urumulo ramntivi tutorial petandi please
Anna నచ్చవులే మూవీ ల నిన్నే నిన్నే కోరా song cheyava
@ChendiSathishMudiraj
Жыл бұрын
Yes anna plz do
Anna sommulu unnollu sokula kurrallu clement anna song kottara anna..?
Brother. Old songs notations mee vadda unnaya. Meru maku pampagalara
Super bro
@Gopimusicchannel
Жыл бұрын
Thank You Brother..🤝🧡
@prashanthkarrolla8743
Жыл бұрын
Bro naku konchem cinfusega undhi akkada star chesi akkada vadhileathunnvo artham kavadam ledhu naku cascio nerchukovalani chala intrest undhi bro pls help me
మీరు వాడే పియా నాకు ఎంత అవుతుంది అండి ప్లీజ్ చెప్పరా మీరు ఆన్లైన్ క్లాసులకు ఫీజు ఎంత అండి అలాగే చెప్పండి
@Gopimusicchannel
Ай бұрын
Title Lo Number Vundhi Call Cheyandi
Notes pdf file upload cheyagalaru pl
Class ki yantha sir
@Gopimusicchannel
Жыл бұрын
Title లో Number Vundhi కాల్ చేయండి
Antha bro casio
@Gopimusicchannel
Жыл бұрын
5000 Brother
Casio cost chepu anna
@Gopimusicchannel
6 ай бұрын
Above 5k
@AshokKumar-fo6xj
6 ай бұрын
Anna nenu metho online lo nerchukumtanu Naku Casio pampinchagalara
@AshokKumar-fo6xj
6 ай бұрын
Casio avi manchivo maku teliyadu anduke anna meku telisinavi manchidi okati kavali pampinchagalara
@Gopimusicchannel
6 ай бұрын
Recent videos lo number Vundhi Call Cheyandi
Naki kavali nerchukunta bro
@ashokneduri8715
Жыл бұрын
Gopi anna miru chala baga ardam ayyela play chesthunnaru anna, nakosam bairava dweepam movie lo 'shri thumbara narada nadamrutham' song clear ga play chesi cheppara anna (frist e song chesi pettara)
@ashokneduri8715
Жыл бұрын
Nenu sampagi movie nundi kuda adiga anna miru enka song pettaledu konchem pettandi anna nenu adigina songs
@sankarvudaga6239
Жыл бұрын
Sir namste please 🙏 you're contact number please