పాతబస్తీ ఎంపీగా కొంపెళ్ల మాధవి లత గారు గెలవాలని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం | Sridevi Sirulu

పాతబస్తీ ఎంపీగా కొంపెళ్ల మాధవి లత గారు గెలవాలని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం | Kompella Madhavi Latha | Sridevi Sirulu
#sirulu #sridevi #sridevisirulu #kompellamadhavilatha
🙏జై శ్రీమన్నారాయణ...ఒక వ్యక్తి మనసు ఎప్పుడు పరిపక్వత చెందుతుందో🌹ఎప్పుడు భక్తి మార్గాలను ఎంచుకుంటారో వారి మనసు శుద్ధి అవుతుంది🌹మా జీవన ప్రయాణంలో మేము ఎదుర్కొన్న మంచి చెడుల సమ్మేళనమే మా ఈ ఛానెలకి స్ఫూర్తి🌹నాలుగు మంచి మాటలు నా చుట్టూ ఉన్న సమాజంతో పంచుకుని మరణించినా కొందరి హృదయంలో జీవించి ఉండాలనే నా ఆశయాన్ని గౌరవించి🌹శ్రీదేవి సిరులు🌹ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను🙏🌹

Пікірлер: 20

  • @SrideviSirulu
    @SrideviSirulu2 ай бұрын

    ఉన్నతమైన ఆశయంతో మొక్కవోని ధైర్యంతో అవినీతి పై పోరాటానికి సిద్ధం అయిన ఆ స్త్రీమూర్తి గెలవాలని అందరం కోరుకుందాం 🙏

  • @user-gd1ru9gv2y
    @user-gd1ru9gv2y2 ай бұрын

    నాకోరిక నూటీకీ నూరుపాళ్ళు మాధవిలత గారికీ అమ్మవారు కటాక్షం వుంటుంది

  • @brother40
    @brother402 ай бұрын

    మనము ఎంత కష్టపడ్డ కూడా తుర్కొల్లు మాత్రం ఏమి చేయకపోయినా వాళ్ళ, వాలకే వోట్ వేస్తారు. కానీ బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాను.

  • @SrideviSirulu
    @SrideviSirulu2 ай бұрын

    ప్రార్థన చేసేది కూడా దేవుడికే నండి

  • @bprsarma7271
    @bprsarma7271Ай бұрын

    Meeru nijam chepparamma. Madhavi Lata tappakunda gelustharu

  • @srinivasulugopishetty4210
    @srinivasulugopishetty42102 ай бұрын

    Jai bjp jai 👍madhavi latha garu 👍

  • @venkateshamappannagari5578
    @venkateshamappannagari55782 ай бұрын

    Tappaka hinduvulara enni panulu unna pakkanapetty velli vote veyyali vote for bjp only 👍👍🎉👍👍

  • @sampathkumarbhattacharya7190
    @sampathkumarbhattacharya71902 ай бұрын

    ಮಾಧವಿಲಾತಗರು ನೀನು ಏಪ್ಪದೂ ವಾಲ್ಮೀಕಿ ರಾಮಾಯಣಮ್ ಪಾರಾಯಣಮ್ ಚೇಷ್ಟೆವುಂತನು. ಇಪ್ಪದು ಮೀರು ಗ್ರೂಳುವಾಳನಿ ಸಂಕಲ್ಪಮ್ ಚೇಸಿ ಪಾರಾಯಣ ಪ್ರಾರಂಭಮ್ ಚೆದಿನಾನು. ಮೀ ಫಲಿತಾಂಶಮ್ ವಚ್ಚೆ ರೂಜು pಐ ತ್ತಾಭಿಸಜೀಕಂ ಐತುಂಡಿ. ಇಕ್ಕಡಿನುಂಡಿ ಆಶೀರ್ವಾದಮ್ ಚೆಸ್ತಾನು. ಶ್ರೀರಾಮುದು ಆಶೀರ್ವಾದ ಮ. P

  • @boddamhanumanthrao2600
    @boddamhanumanthrao26002 ай бұрын

    sure we stand with BJP

  • @tsn_candid
    @tsn_candid2 ай бұрын

    అందరూ మాధవీలతగారి విజయం కోసం ఇటువంటి వీడియోలు చేయండి. తెలిసున్న వారితో ఆమెకు ఓటు కోసం మాట్లాడండి. ముస్లిములకు విన్నపం - ఆమె అసదుద్దీన్ ను అంశాలపై వ్యతిరేకిస్తే దానిని ఇస్లాంను వ్యతిరేకించినట్టుగా భావించకండి

  • @prabhakarraoakula8237
    @prabhakarraoakula82372 ай бұрын

    Jai BJP. In Telangana BJP going to win 16 MP seats. Jai Sriram

  • @ramireddymedam6337
    @ramireddymedam63372 ай бұрын

    Pradhana chesedi srustikarthaina Devuniki mathrame ei satyam thelusukondi mundu please

  • @laxmirajapantula9387
    @laxmirajapantula93872 ай бұрын

    Madavi latha garu meeku ami avtharu avida garu geliste hyderabad no british vari ki amesthadi meeku antha money echaru madavi latha

  • @SrideviSirulu

    @SrideviSirulu

    2 ай бұрын

    మాకు మాధవి లత గారు బంధువు కాదు కనీసం పరిచయం కూడా లేదు ఆమె చేస్తున్న పోరాటంతో ఇన్స్పైర్ అయి చేసిన వీడియో అది

  • @msnprasad
    @msnprasad2 ай бұрын

    ఎందుకు అండి??? ఆమెకు సేవ చేయాలని ఎటువంటి ఉద్దేశం లేదు. ఆమె మొహం, మాటల్లోనే అర్థం అవుతోంది. ఆమెకు ఓన్లీ పవర్ కావాలి. గెలిచినా, గెలవకపోయినా, ఆమెకున్న వాక్చాతుర్యంకి, spokesperson ga అవకాశం కావాలి... Delhi lo unna Modi and Shah కళ్ళలో పడాలి... అంతే. అది ఆమె సాధించింది. ఇంకా ప్రజలకు, ఎవ్వరికీ ఏమి చేయదు. దయచేసి రాసి పెట్టుకోండి. హిందూ మత ఓటర్స్ నీ ఆకట్టుకోవాలి అంతే. అది ఇప్పుడు చేస్తోంది. వ్యాపారం చేసే వాళ్ళు రాజకీయాల లోకి వస్తె... వ్యాపారం బాగుచేసుకుంటారు... అంతే. ఆమె పై ఉన్న కేసులు కొట్టేయాలి అది ఆమె బాధ....

  • @msnprasad
    @msnprasad2 ай бұрын

    Madam దయచేసి అర్థం చేసుకోండి... ఇలాంటి వాళ్ళను గెలిపిస్తే... ఒక తరం వెనక్కి వెళ్ళిపోతుంది... శ్లోకాలు ఇంట్లో చదువుకోవాలి. పూజలు ఇంట్లో చేసుకోవచ్చు... ఇలా రోడ్ల మీద, కెమెరాల ముందు చేసేవి పూజలు కావు... పబ్లిసిటీ మాత్రమే.... ఇది సనాతనం కాదు... ఆమె ఈ ప్రవర్తన తో... ఏం చెప్పాలని అనుకుంటోంది??? Covid time lo డబ్బు దోచి... ఇప్పుడు ఆ డబ్బును కాపాడుకోవటానికి ఈ తిప్పలు.

  • @vignanavedika940

    @vignanavedika940

    Ай бұрын

    ముందుకెళ్ళడం అంటే. దేవుడి గురించి మాట్లాడకపోవడమా??? సాంప్రదాయం గా వస్త్రధారణా???? అర్థం ఉండాలి మాట్లాడే మాటకి. ఓవైఛీ బాంచను అంటూ బతుకు.

  • @vignanavedika940

    @vignanavedika940

    Ай бұрын

    పచ్చ కామెర్లు వాడికి అలానే అనిపిస్తుంది

Келесі