పోరి మంచిగుంది PORI MANCHIGUNDI VILLAGE TELUGU COMEDY SHORT FILM 2022
Ойын-сауық
పోరి మంచిగుంది
PORI MANCHIGUNDI VILLAGE TELUGU COMEDY SHORT FILM 2022
#MRMALLIKARJUN
ACTORS : MR. MALLIKHARJUN - RAMYA - NARESH - PRASAD
ANIL - BHUMESH - RAJKUMAR GANESH
CAMERA : SAINI RANJITH
EDITOR : SRINIVAS MUTHYALA
POSTPRODUCTION : GM STUDIO KARIMNAGAR 9177314939
DIALOGUES : ANIL CHOPPARI
POSTER DESIGN : SAGAR MUDIRAZ
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH
STORY, SCREENPLAY, DIRECTION : MR. MALLIKHARJUN
CONTACT & MAIL : gmstudio939@gmail.com [ +919177314939 ]
Пікірлер: 234
ఇంతకు ముందు ఇదే చెప్పను మళ్ళీ చెపుతున్న చంటి పిల్లడు మొదటి సరిగా అమ్మ అని పిలిస్తే ఎంత మధురంగా ఉంటుందో లేగ దూడ నోటికి అంటుకున్న పాల నూరుగు చూడడానికి ఎంత చక్కగా ఉంటుందో నీ నటనకూడా అంతే చక్కగా ఉంటుంది..... 🖤🖤🖤 మల్లన్న 🖤🖤🖤
@mrmallikharjun
2 жыл бұрын
Tnk u soo much bro💓🥰
నేచురల్ స్టార్ నేచురల్ స్టారే అంతే తగ్గేదే లే👏👏👏👏👏
మల్లికార్జున్ అన్నగారు చాల లేట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టడానికి
మల్లన్న నటన పాత్రలో జీవిస్తున్నాడు మీరు చేసిన పాత్ర మాత్రమే కనబడుతుంది అందులో మల్లన్న కాదు మీరు కలకాలం సంతోషంగా గడపాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషులు బూరుగు సతీష్ కుమార్ ప్రభ 🎉🎉🎉🎉🎉
@mrmallikharjun
2 жыл бұрын
Thank u so much anna😍🤝
మల్లికార్జున్ అన్న నటన సూపర్బ్ అన్న నువ్వు ఆగేదేలే 😋😋😋😋👍👍👍👍👍
సూపర్ మల్లికార్జున మీ వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది ఏంటి అన్న ఈ మధ్య వీడియో సరిగా రావడం లేదు ఎందుకు ఏం అయ్యింది అన్న రమ్య సూపర్ ఎంట్రీ
మల్లన్న మస్తు నవ్విచ్చినవ్ 😄😄😄😄ధన్యవాదములు
Adirindi Mallik bro.superrrrr
Anjali... Oooo anjali.. 😃😃😃😃superb andi superb 👌👌
ఇంత లేటు చేస్తే ఎట్లా వీడియో 👍సూపర్
Mallanna suparb different Carectar 👌👌
Namasthe malli kaka video manchigundi 👌👌
అన్నా చాలా కామెడీగా ఉంది సూపర్ తగ్గేదే లేదు బ్రో నువ్వు
Super Video Mallikarjun Bro Musthunde
సూపర్ మల్లికార్జున్ అమ్మదీవన సినిమాలో చూసిన హ్యాపీ అనిపించింది కానీ చాలా చిన్న కెరక్టర్ పోనీలే ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను all the best
@mrmallikharjun
2 жыл бұрын
Tq😍😍
Superb anna ne action
Super Malikarjunu garu
సూపర్ మల్లికార్జున్ అన్న
👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀
Super prasad
Mallikarjun Bro Super Asalu ..Vere Mthm
Mallanna aithe one man army, em navvinchavanna ,mallanna keep it up u r cmdy
చాలా బాగుంది మల్లికార్జున్
Super mallikarjuna garu
Super mallikarjun
👌👌💐💐💕💕
విడియోలు లేట్ అయితుంది చాలా బావుంది విడియో మల్లన్న
మల్లన్న గారు మీరు చాలా బాగా నటిస్తున్నారు మీరు హీరోగా సినిమా తీయొచ్చు గా ఈ వీడియో మాత్రం చాలా బాగుందండి చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నా👌👌👌👌
@mrmallikharjun
2 жыл бұрын
Tq
@vallepurajuvallepuraju8272
2 жыл бұрын
Hai sarita
నీ లాగా యాక్టింగ్ చేసే వారు లేరు ఎనీ షార్ట్ ఫిలిం ఉన్న నీలాగా ఎవరు చెయ్యరు సూపర్ చేసిన ప్రతి వీడియో చూస్తున్నాను ఇంకా మంచి వీడియోలు చేయండి
Mallikharajan brooo enni rojulaki video petava videos Chala leat aithunai
👌👌👌👌👌 సూపర్
చాల బాగుంది ఆక్టింగ్ చాల చాల బాగుంది
Anna nivvu super🙌👌👌👌👌
సూపర్ బ్రో, 👍👍🔥🔥🔥
Mallikarjun bro Mee acting super
మల్లన్న Nuvvu manchiga scits tbesthunnavu chala baguntunnai
Anna ni acting keka po full ga navvukunnam😆😆😆
Super mallana next level comedy all best anan🎉🎉🎉🎉🎉
Entry supur mallanna 👌👌👌👌
Next generation comedyan bro . Nuvu💖
Wow vereleval bro supar im full enjoyd vedio 💕💕💕
What a natural acting from RAMYA akka 💯💯💯💯👩🦰👩🦰👩🦰 Antha natural ga yela act chestav akka 🎷🪘🥁🥁 Finally you guys rocked it 👌👌👌👌✋ Ramyakka fans from Tamilnadu
ఎడారిలో దొరకక దొరకక నీళ్ళు దొరికినట్లు పోరి వచ్చింది చేతు ఇచ్చి షాక్ ఇచ్చింది.. లేచిపోయి నీ కొంప ముంచింది... టైం బాగా లేదు అన్న టైం బాగా లేనప్పుడు ఏది వర్కవుట్ కాదు... కథ నవ్వుకోవడానికి బాగుంది . అందరూ బాగా చేసారు ... ప్రసాద్ మల్లికార్జున్ ఇరగదీసినిడ్లు😋😂😂😂
@mrmallikharjun
2 жыл бұрын
Tq😍
ఎంట్రీ సూపర్ మల్లి
Malli Anna video supura
Nari superb nuvv
Natural star naresh Anna
Super undi bro
సుపర్.అన్న
Anna nuvvu Hero
Super.........
Mallikarjunan anna mi dialogues super untai..
Mali anna nenu niku pedha fan anna madhi nellore anna champesav anna navuthune una video aypoentha varaku 🎬🎬 eraga kotesav all the best anna
@mrmallikharjun
2 жыл бұрын
Tq
Mama you tube super 🌟 star...
సూపర్ బ్రో
anna super video
Super🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👍👍👍👍
మల్లికార్జున్ అన్న మీ కామెడీ వేరే లెవెల్💥
Super super bro
సూపర్
Mallikarjun anna nee acting next level superooo super
Exallent
Anna super malli anna
Superb
Malli anna camedi super
హాయ్ మల్లికార్జున్ మీ యాక్టింగ్ సూపర్ గా ఉన్నది 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
సూపర్ గా ఉందే మల్లన్న.
Last punchu super bro..
Super Anna
చాలా సూపర్ గా చేశారుMr Mallikarjun, Nice 👍
Anna comedy ki ur king anthe
Super video bro
Super bro
Bgm kirakuu vundea 💥
చాలా బాగుంది వీడియో all the best all team work 💪🏻💪🏻💪🏻
Super 😆😆😆😆😆
అన్న మీరు చెప్పిన ప్రతీ కామెడీ చాలా నవ్విస్తుంది లేట్ అయినా లేటెస్ట్ గా చాలా బాగా వచ్చిందని వీడియో మీ వీడియో కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటాను చాలా మంచిగా వీడియో ఇచ్చారు 👍
Annayya comedy vere level Boomesh Nd Ajay bro also super comedy 😂😂😂😂
Super video
Darling Super
Super comedy bro
Mallanna long gap but superb film💐✌️
@mrmallikharjun
2 жыл бұрын
Tq anna
Super undhi bro 1st comment,
మల్లన్న ఎక్సలెంట్ ఉంది వీడియో, మస్త్ నవ్వించినవ్
Seper
Telangana yasa bhasha anni kaluputhe Mallikarjun anna. Anna matladuthunte naku kuda enduko anna laga matladali ani undedi na yasa ku inspiration Mallikarjun anna Love u from warangal anna❤
@mrmallikharjun
2 жыл бұрын
Tq🥰
Super comedy anna
Anna baga navichinavu anna super video
super anna
👍 👍 good acting
Super super bro 😂
Superrr
ఆది నా సర్వే నెంబర్ 🤭🤭😆😆😆😆
Malli Anna ne comede super anna
Video super mama
Super
Super super 👌👌👌👌👌👌🤗🤗🤗🤗😆😆😆🥰🥰🥰🥰😍
👌
Super comedy video bro 👌 👌 😀😀
Video kuda manchiga undiii