No video

పార్టీలకు అతీతంగా షర్మిల ను గెలిపించండి. వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ

పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్వర్గీయ వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ
సౌభాగ్యమ్మ
- మన పులివెందుల ఆడ బిడ్డలు ఇద్దరు మీ ముందు ఉన్నారు
- 5 ఏళ్లుగా పడుతున్న కష్టం మీకు తెలుసు
- మన తెలుగు సంప్రదాయం ప్రకారం పుట్టింటికి వస్తె చీర,సారే పెట్టీ పంపుతాం
- మన్ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం ఆడుతున్నారు
- న్యాయం చేయడానికి ఇప్పుడు సమయం వచ్చింది
- అందరం షర్మిలమ్మ కి ఓటు వేసి గెలిపిద్ధాం
- ఓటు వేసి షర్మిలమ్మ కొంగు నింపాలి
- ఓట్ల ద్వారా షర్మిల కొంగు నింపితే గెలిచి మన సమస్యల పై డిల్లీ వేదికగా పోరాటం చేస్తుంది
- షర్మిలమ్మ ను గెలిపించాల్సిన అవసరం మనకు ఉంది
- తిరిగి మనం YSR పాలన చూడాలి అంతే షర్మిల తోనే సాధ్యం
- వివేకా షర్మిల ను ఎంపీ చేయాలని అనుకున్నాడు
- అది అప్పట్లో జరగలేదు
- ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది
- పార్టీలకు అతీతంగా షర్మిల ను గెలిపించి రాజన్న పాలన చూడాలి#pithapuram #janacena #tdp #pawankalyan #pawankalyanforpithapuram #tdpnews #andhrapradesh #congress #congressparty

Пікірлер: 1

  • @gondueswaramma907
    @gondueswaramma9073 ай бұрын

    Please Vote for షర్మిల mana సమస్యలపైన పార్లమెంటులో పోరాడుతుంది ఎక్కడ మాట్లాడితే జైళ్లో వేస్తారో అని భయపడే నాయకుడు కావాలా? మన గొంతు పార్లమెంటులో వినిపించే నాయకురాలు కావాలా?

Келесі