టీడీపీ ఆఫీస్ దాడి హై కోర్ట్ నిర్ణయం నిరాశపరిచింది | Appasani Rajesh on TDP Office Attack | Aadhan
టీడీపీ ఆఫీస్ దాడి హై కోర్ట్ నిర్ణయం నిరాశపరిచింది Political Analyst Appasani Rajesh provided a detailed analysis of the recent decision by the Andhra Pradesh High Court regarding the 2021 attack on the TDP office allegedly by members of the YSRCP party. Watch the full video to know the victims involved in this case.
#appasanirajesh #ysrcp #aphighcourt #tdp #chandrababu #andhrapradesh #apnews #telugunews #appolitics #aplatestnews #latestnews #politicalnews #politicalanalysis #interviewkishorejuly2024 #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching
Пікірлер: 80
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు లో వేయాలి.విచారణ జరుగకుండా ఎలాగ బెయిల్ మంజూరు చేస్తారు
ఆంధ్రప్రదేశ్ లో కోర్టులు సీబీఎన్ గారికి బెయిల్ ఇవ్వడానికి 53 రోజులు టైం తీసుకుంది. ఇప్పుడు స్టేషన్ గడప ఎక్కకుండానే వైసీపీ వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు ఎదురుచూస్తుంటుంది. ఇప్పుడు న్యాయం గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఆంధ్రప్రదేశ్ లో.
ముందస్తు బెయిలు ఇస్తున్నప్పుడు ఎన్ని తప్పులైనా చేస్తారు TDP ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు ఇలా అయితే వ్యవస్థలు......
కోర్టులకు ఇంకా వైసీపీ వాసనలు పొనట్లుంది ఆంధ్రప్రదేశ్. ఇటువంటి అడ్డమైన సలహాదారుల వల్లనే వైసీపీ నాయకుడు పతనమయ్యాడు. సీబీఎన్, లోకేష్ గార్లను భూస్తాపీతం కాదు ఇటువంటి అడ్డమైన మాటలుమాట్లాడి వారిపార్టీ నే భూస్థాపితం అయింది. ఏపీ లో కోర్టులు ఎప్పుడో విలువలు కోల్పోయాయి అనిపిస్తుంది. ఒకేరకమైన కేసులో కూడా రెండు రకాలుగా తీర్పు ఇవ్వడం సీబీఎన్ గారి అరెస్ట్ లో చూసాము.
కూటమి ప్రభుత్వం వాళ్ళను ఏమీ చెయ్యలేరు. ఎందుకో భయపడుతున్నారు వీళ్ళు
డియర్ రాజేష్ గారు , మన కోర్టు తీర్పులు చూస్తుంటే సుప్రీం కోర్టుకే కూడా దిమ్మ తిరుగుతుంది.
విష నాగులంటే మనిషికి భయమే కదా!
Court decession is disappointed
అందరికీ బైలు అన్నిటికీ బైలు ichukuntu పోతే inkenduku కోర్టు వారు ఆలోచించాలి
మన న్యాయ వ్యవస్థ గురించి పెద్ద గా డిస్కస్ చెయ్యవద్దు టైం బొక్క . అవినీతి కి ప్రతి రూపం మన న్యాయ వ్యవస్థ వ్యవస్థ . వైసిపి వాళ్ళు అప్లై చేయటం లేటు బెయిల్ రెడీ గా ఉంటుంది. న్యాయ దేవత కళ్లకు బ్లాక్ రిబ్బన్ కట్టటం కదా మొత్తం కోర్టు మొత్తానికి బ్లాక్ మేట్ కప్పాలి.😢
కొంతమంది HC న్యాయమూర్తులు జగన్, వాడి నాయకులు విషయంలో తీర్పులు అనుమానాస్పదంగా ఉన్నాయి. కొన్ని తీర్పులు మీద SC విమర్శించింది అయినా కొందరు ప్రలోభాలకు లోనై ఇలాంటి తీర్పును ఇస్తున్నారు
కోర్టులు 📉📉📉👎
న్యాయస్థానాలు నమ్ముకుంటే గొర్రె తోక పట్టుకొని గోదారి ఈతినట్లు ఉంటుంది...ఇంకా కుటమికి సిగ్గురావాలి
YChiP leaders have lots of money ,hence there is no surprise to get anticipatory bail,
Courts give kid glove treatment to criminals and jail to innocentsand refuse bail.That is law here.Police must undertake serious investigation and prevent advance bail to criminals.
నిజాలు బయటకు రాకుండా చూసేభాద్యత ఓపెన్సిక్రెట్ 😜😜😜
అందరిని కొనేసాడేమో jagan
Neusuper
Vaadu 100% Sold Judge. No Commonsense is seen.
Rules are only for gentleman who follow them. For a crook the rules won't be followed any way.
Namaste Appasani garu
If you go legally it takes time, get evidence soon
Already nammakam poyindi sir
India law change
Inta santamga vunte yelaga sir. Courtlo kuda nyayam jaragakapothe inka Supreme Courtni approach avvala sir.
Law only working commom people
Aadhan Telugu ❤🎉🎉🎉🎉 Kishore Kumar ❤🎉🎉🎉🎉🎉 Rajesh Garu namaste 🙏 ♥️ 🎉🎉
Inka Chandrababu garu nyayam ga veldam antaru nyayam ekkada undandi
Govt change aina courts ni manage chestunnara ? .ani prajalu anukuntunnaru
High court is still under the influence and control of YCP.
Rajesh garu nenu TDP karyakarthanu kadu alagani young age kuda kadu naadi kopaveshalu undataniki kani ilanti teerpulu vinte matram chala chiragga undi nijanga chala badha anipinchindi
Vyavastalu meeda edo prabhavam padutondi, rajesh garu cheppinatlu adharallu leni caseslo bail dorakadu, pakka adharallu unna baillu labhistunnai, alantappudu prajale choosukovali
Money control law.
Judgement in case of CBN is still not finalized in SC or HC , time passed more than 6 months. What is the reason stand behind CBN case. People's confidence is diminishing day by day. Cases against JMR are pending since 10years, why ? Then what will be the thinking of normal public.
ఇది రాజులకాలం కాదు...అప్పుడు పారాటికల్ జడ్జిమెంట్...ఇప్పుడు సిద్ధాంత భాగం...సరైన న్యాయం జరగదు...
కోర్టు లు కూడా ycp under లోనే పని చేస్తున్నట్టు ఉన్నారు ఖచ్చితంగా cbn గారి ఇంటిని చుట్టుముట్టి దౌర్జన్యం చేసిన వారిని sokshinchali
Not good decision from hycourt bad news for justice required people
Dear Rajesh Garu, In high court still many judges are supporters of Jagan/ YCP because they are appointed on the recommendations of Jagan. So wait till these biased judges go out of court
Present all hedges are transfer immediately One hedge mundostu bail echadu
@user-ob3kh4op5q
21 күн бұрын
Penaliki
ycp govt lo jarigina akramalaku oka department, and oka separate ministry avasaram!
Manadi. Lanchala bharath.sir
don't expect much from courts. No further comment. All know it.
yevadi package vadidhi..that is democracy!!!
A. P. Lo sammanya prajalaku nyaya vyavastalapai Eppudo nammakam poindi waste discussion
Kontamandi nyayastanallani policevyavastalni cbi cid anni anni ippatiki prastuta prabhutvam chetiloledani ardamavutundi
Mana RAASTRAMLO INTHAKANTE vivaksha అనేది courts LOKOODAA KANIPISTHUNDI MAMAVAALLU denininaa కొనగలం Ani chebuthunnaaraa Ani ప్రజలు అనుకుంటున్నార
😂😂😂చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది.😂😂😂 *** ఎవడు కనిపెట్టాడు రా ఈ quot.***
Namely kutami government . Benefits for political leaders because they have plenty money than normal people for bail pition
Court lu guda currepted ga maarippointa anupistunthi .waste.
Antha dabbu Mahima emi cheddham
Chattaniki kallu levu tammudu
Nokisyicefortruthincourt
cbn.garu chepperu gstha aidu samvtsaralalo sampadinchina danito manage chedtaru ani
Ycpgarnamentnadusunnattuvundi
You r episode s/discussions are very Very lengthy. Try to make them little shorter,dear Appasani gaaru. Namaste.
Courts for sale
Already Diamond watches, Sukanya services jarigipothunaye sso vallu arrest avvaru. Vallu terrorist lakana heenam. society lo undi vedava panulu chesthunnaru
Maku bail/vaydalu yalagu vasthayani telusura vedavallara, Hai hai naika 😄😜
Gurgaon,Noida villa lu.Dimondwathes😂😢😮😅😊
Highcourt judge ki jagan niyantrutva paalana baaga nachhindanukonta Mana AP prajala karma. Supreme court ku appeal cheyyali. Highcourt matuku CBN vishayamlo matuku bail ivvadaniki matuku 53days jail lo uncharu. Ivanni chusunte myayam dorakadhu Nyayadtanalapai AP prajalaki myayam dorakadhu. EVM pagakottina pinnellike bail istaru clear ga witness unna kooda. Indhulo yedho matalab untundhi. Avineethi dabbu vedajallunnadu jagan
Sorry to say Rajesh gaaru, we common public have lost confidence on our courts, dabbulu vunte emi jaragadu sir entha avineethi chesina, mana desamlo anthe, happy ga thiragavachu, karma
Neti beerakalo neyi vuntunda, gangsters ki entamandiki siksha oadindi.
Hi court ni supreem already mottikayalu vesindikada,maku munde telusu,ee neechulaki bail istaru ani.pinnelliki ivvaleda,kottemundi, public chetiline correct siksha padutundi.
Danam mulam midam jagath
Nyayavevasthakichheddaperutestunnarukontamandijudgessiiggupadalidabbukosamgadditintunnaru
Anticipatory bail is not dropping the case. The traile has not taken place to expect the judgement. Of course our courts take their own time to dispose the cases
court therpulu human angle lo isthunnaro, paksha patha vykhari tho isthunnaro, marintha lothu ga parikshinchali.. daya chesi atuvanti visleshana cheyandi.. vurike vuhaganam tho videos nimpakandi..
Manadi. Lanchala bharath.sir