పాములా మారిపోతున్న అమ్మాయి... ఎవరికీ తెలియని రహస్యాలు... | Real Story Of A Woman
పాములా మారిపోతున్న అమ్మాయి... ఎవరికీ తెలియని రహస్యాలు... | Real Story Of A Woman @Ananthatvnews
#realstory #nagarani #oldtemple #astrology #shoking #pamungkas #real #anchorprasanna #exclusiveinterview #ananthatvtelugu
#ananthatvtelugu @Ananthatvtelugu
Anantha TV News is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their life inspirational to society. As you are already the member of our channel, Stimulation is already in progression.
Anantha TV news founded by Shri. Anantha Naidu .Ch, to provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form. To create modern recognisable stuff we are working with a strong network of experienced professionals.
Join this channel to get access to perks:
/ @ananthatventertainment
Пікірлер: 378
Really great amma thalli
ఇటువంటి ఇలాంటి జరుగుతాయి నిజం అబద్ధం తెలుసుకోకుండా పిచ్చి కామెంట్లు పెట్టొద్దు ఆ తల్లిని బాధ పెట్టొద్దు అది రియల్ అని తెలిసిన తర్వాత మీరే బాధపడతారు 🙏
@ratnamalapanchakarla1561
26 күн бұрын
Kadha villains chala bhadha pittalani chusthunnaru om shakithi parashakithi
@nazareth3494
26 күн бұрын
Nothing is impossible with God amma Let God save her and heal her
@user-sr9nr5yj9v
26 күн бұрын
Nisama😂😂😂😂😂😂
@aashishgude-wb8yk
22 күн бұрын
@@nazareth3494Amen
@sunithareddym
19 күн бұрын
Melati vale elati valu ekuva avuthunaru
God bless sister...
Nice anchor, nice questions, Papa 🙏
God bless you chitti talli
అమ్మాయి చెప్పేది నిజం కూడా కావచ్చు కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి అందులో ఇదొక వింత కూడా కావచ్చు లేదు దేవుడు ఉన్నాడని కూడా మనం నమ్మాలి
Ma God is great.lordsiva..allways with u.ur a great mother.god blessu more ma.
A papa ki bagundali 🙏🙏
ITCHYOSIS VULGARIS ani antaru ee condition….idi very rare condition idi genes valla osthundi asalu mana India lo doctors ki ee matram kuda teliyakapovadam chala insulting ga undi ee type of condition lo 20types untayi…kontha mandi ki fish la or mosali la untundi ….idi disease kaadu diagnosed avvadaniki idi genes tho ochhe oka natural condition now 2nd point : chuttu unna vallu antha tanu paamu Naga devatha idi adi ani chinnapatti nunchi burea lo nimpeyadam valla tanu psychological ga adi nijame ani fix ayipoyindi ame subconscious mind lo register ayipodam tho she feels every thing happening related to snakes are for her only plsssss plssssss donations chesi mari oka high knowledge unna dermatologist ni meet avvandi and a psychiatrist ni kuda…meku kavali ante research cheskondi maxxxxx research cheskondi you will know
@heheeeeeeee4
20 күн бұрын
Wow u know very well
@manishasaripalli
13 күн бұрын
@@heheeeeeeee4 I’m a doctor too so🫢
@manishasaripalli
13 күн бұрын
Thanks for all the likes pls share it soo that ppl don’t get bluffed into medical bills
@manishasaripalli
13 күн бұрын
Evaro comments lo “may jesus heal her god bless you anta…babu ikkada heels shoes em levu tanaki em rogam ledu mundu mee jesus ni tanaki tanu heal avvamanandi bro🙏🏻
@meditation12334
7 күн бұрын
నీ బొంద రా నీ బొంద
చెల్లెమ్మ బంగారు తల్లి బొమ్మలా ఉంది తల్లి నీ బంగారు తల్లికి ఏమి జరగకుండా అందరిలాగే బాగుండాలని కోరుకుంటున్న మనస్పూర్తిగా ఏమి జరుగుతుందో ఏమవుతుందో అంతా దేవుడి దయ బంగారు తల్లిని చూస్తే జాలేస్తుంది ఎంత అమాయకంగా ఉందో ఈ తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ బంగారు తల్లి జాగ్రత్త అమ్మ😢😍🙏
@ramakrishnadurvasula4666
4 күн бұрын
oldtemple😊😊q😊😊😊😊
అమ్మ మీ ధైర్యానికి పాదాభివందనం తల్లి తల్లీ ప్రేమ గొప్పది మీకు సనాతన ధర్మం మీద వున్న నమ్మకానికీ హాటసాఫ్ తల్లి పాప మా చేల్లమ్మ భాగుండలి తల్లి😢😢😢😢
@BlossomsPlayWaySchool-WNP
23 күн бұрын
Pichi mudirindi
Great mother, no need to treat her Amma .she is perfectly alright . Karana janmuralu, I wish her to achieve her life goal.😊
I fully believe this. There will be definitely strong and valid reasons for such births.
Super mokshitha ❤❤❤❤🎉 From manaswini
No tension aunty be cool. God is with u forever
Great mother🙏
అమ్మ మీరు దయచేసి ఏమి అను కో వద్దు. మా మూడవ అక్క హైదరాబాద్ లో మాడ పతి school లో 9th class చదువు తున్న అప్పుడు, కొంచెం ఇలాగే మాట్లాడేది,నన్ను ఎవరో పిలు స్తున్నారు అని చాలా భయముతో వుండేది. రాత్రిపూట లేచి మిద్దె మీదకి వెల్లది .మాది native place ఆదిలాబాద్ జిల్లా. అక్కడి నుండీ మేము 1969 లో హైదరాబాద్ కు వచ్చాము కాని మా అక్క హైదరాబాద్ లో వుండి మా native place లో మా పక్కింటి వారి విషయాలు చెప్పేది. ఒకసారి వారి కూతురు నా ఫ్రెండ్, ఆ మె పేరు చెప్పుతూ అయ్యో నా బిడ్డ చనిపోయినవా దినమంతా ఏడుస్తున్నది మాకూ చాలా భయము వేసింది కాని ఆ రోజుల్లో మనకు phones లేవు గనుక మా నాన్న గారు అక్కడ ఉద్యోగము చేసే వాడు, అయితే 2 రోజుల తరువాత మాకు letter వచ్చినది ఇక్కడ మా అక్క ఏడిచిన రోజు నా friend delivery అయితూ చనిపోయారు .అయితే నేను మా ఊరు వెళ్ళి నప్పుడెల వారు నన్ను అడిగే వారు, మీ అక్క ఎలా వుంది?మీ ఇంట్లో వేప చెట్టు ఎలా వుంది అని. 9yrs తరువాత చెట్టు ఎలా ఎండి పోయిం ధో అలాగే మా అక్క కూడ ఎండి పోయి చనిపోయి నది 1979 లో. మేము కూడ చాలా చోట్లా treatment ఇప్పించామూ కాని పలిత ము దొరక లేదు. ఒకసారి మా అక్కను ఎద్దుల బండీ ఎక్కించామూ కాని ఎద్దులు కద లేదు ఐతే ఆ బండీ అతను చెప్పాడు మా అక్క మీద ఏమో వుంది, దయ చేసి ఆమెను బండీ దింపితేనె బండీ కదులుతది అన్నాడు ,అలాగే జరిగింది. మాకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు మీ బాధ చూస్తే మా అమ్మ కూడా మీలాగా చాలా కష్ట పడినది .దయచేసి ధైర్ఘ్యంగా వుండండి. మేము కూడా Bunny కోసం Prayers చేస్తాము.
@madhurigudala8184
19 күн бұрын
Ippudu me akka ela unnaru andi
@radhaailoni
19 күн бұрын
Un ko bhi . , @@madhurigudala8184
@KampellySugunakar-if5rd
18 күн бұрын
Adilabad lo ekkada
@Rakshanakumar-h8u
17 күн бұрын
Eppudu me sister ok na
@marabathulavenkatesh2524
17 күн бұрын
Asalu Ami jarigundi Maro Janma nijamena
God bless you 🙏🙏🙏
Ammayi hair chala bavundi
Jesus will heal my sister... We will pray for you...
Chinnappudu Nagini serial choppinchi untaru . Aa serial 2014 time lo vachindi. Aa Ammayi brain lo fix Ayipoyindi. Idi psychological feeling. Chandramukhi la. Konchem manchi doctor daggers ki teesukelli choopinchandi. Mundu mundu Chala problem avutundi. Chandramukhi movie lo cheptaru kada aka treatment ivvakapote poorthiga Chandramukhi Ayipotundi ani. So ee papa kuda treatment cheyyakapote snake la behave chestundi. So please Amma manchi doctor daggaraki teesuku vellandi 🙏
@manishasaripalli
13 күн бұрын
@@Luck19109 telisi oh teliyako meru 100% correct ga chepperu this condition is ITCHIYOSIS VULGARIS idi oka rare genetic disorder idi disease kadu ahh pilla ki andaru nuvvu paamu vi naga devatha vi ani ala cheppi cheppi psychological ga she started believing yes nenu naga paamu ni ani very insulting on our Indian doctors that intha chinna detail kuda teliyaledu ante….teliyakunda ahh ammayi mental status ni chala risk lo padesaru
@SharanyaPadham
13 күн бұрын
😂😂
@NavyashreeNavya-yp3bu
11 күн бұрын
Meere manchi doctor ni suggest cheyandi mari
@Waytomydream1
8 күн бұрын
@@manishasaripalli crt
Om nama sivaya ❤
Nenu naa varahi thallini praardhisthaanu. Ee papa mamuliga avvaali ani. Sree matre namaha🙏
Anchoring is nice
A bright dream
No need to invest single rupee…. Just knee down and pray …. Pray at home.. you will get solution
@sumathijalli5461
23 күн бұрын
Helo just Neel down nd pray antey Mari intha mandhi doctors andhuku ilaanti pichi maatalu cheppakandi meeru chesthara heal cheppandi
That girl bavitha is so luckyyyyyuyyyyyyyyyyy❤❤❤ goosebumps vachesai aftr listening
God bless you
Amma గురువు లను ఆశ్రయించండి. హైదరాబాద్ లో హైతాబాద్ ఆశ్రమంలో ప్రతి నెల పౌర్ణమి కి శ్రీ శ్రీశ్రీ భగవాన్ రామదూత స్వామివారు వస్తారు .వారు అవదూత మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అనుభవంతో చెప్తున్నా తల్లి తప్పకుండా ఆశ్రమానికి రండి. మీరు ఏమి ఖర్చు పెట్టనవసరం లేదు.🙏🙏🙏
ఓం నమః శివాయ నాగమ్మ దేవాలయాన్ని తిరిగి పునరుద్దించడానికి ఈ అమ్మ వచ్చింది🙏🙏🙏
Mee media interviews cheyadam kadhu. Papam valla family ki meeru cheyagalige sayam cheyandi. Temple peddalatho matldandi. Vallu cheppindhi 100 percent Nijam
Amma dont feel meru challa lucky
God bless you bunny 🙏🙏
Naga devatha serial ekkuva chusi ela chesthundhemo
God is gr8...bhagavanthundi nammukondamma. Anthaa manche jaruvitundi.
God bless you ra
Good efforts by mother
ఈ భవిత అనే అమ్మాయి సిక్స్త్ క్లాస్ కూడా చదవలేదు అంట, కానీ ఇంగ్లీషు వర్డ్స్ ఎంత చక్కగా పలుకుతుంది మాట్లాడుతోంది,
Lots of respect to the mother for supporting her daughter. God bless both the mother and daughter.
Paapa chepedi Nijam undachu
Om nama sivaya❤
సిస్టర్ మీరు హైదరాబాద్ బెల్లంపల్లికి వెళ్ళండి ప్లీజ్ ఇలాగే వేరే వాళ్లకు జరిగితే పోయింది
@vadlamanga
25 күн бұрын
20:49 20:50 Amma teja deggariki vellina bagupaduthadi
@yesumahimachannel333
24 күн бұрын
Yes please once vellandi bellampalli
@meditation12334
7 күн бұрын
@@yesumahimachannel333బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా నా బ్రదర్
Meru feel avakandi meeku telsu em badha padthunaro matladiavallaku antie easy ga matladutharu andi
ఒకసారి కుర్తాళం సిద్దేశ్వర భారతి గారిని కలవండి వారు ఈ పాప చెబుతున్న విషయాలు పూర్తిగా అర్థం చేసుకోగలరు తప్పకుండా ఈ పరిస్థితుల్లో ఆయన కరెక్ట్
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🎂
పాప ku ఏమి కాదు దేవుని కి ఆపచెప్పండి దేవుడు హెల్ప్ చేస్తాడు
@MellowmomentsASMR
25 күн бұрын
Gorre biddava nuvvu
Meru anni chotla thipparu okkassari yesayya daggaraku thesukuvellandi, bible lo oka lady 12yrs andari doctors vellindi kani aame bagupadaledu money chala ayyindi oka roju yesayya daggaraku vachi ayana vasthrapu chengu matrame muttindi ventane aame bagupadindi
@aadishkk
12 күн бұрын
నోరు ముయ్ అమ్మ తాగుదునమ్మ అని తగలడి పోతారు ప్రచారానికి సిగ్గు అయినా ఉండదు మీ బ్రతుకులకి
మా ఫ్రెండ్ చెల్లి ఇలాగే మాట్లాడేది. 10 yrs ఉండేది. గత జన్మలో NTR తన భర్త అని ఈ జన్మలో ఆయన్నీ తనే చంపుతానని చెప్పేది. కొన్నేళ్లు స్వాములు తాయిత్తులు అని తిప్పినక చంద్రబాబు సాయం తో చంపించానని చెప్పేది. 25 ఏళ్లకి government హాస్పిటల్ లో చూపిస్తే మందులు రాసారు. 100 రూపాయలు అయింది ఖర్చు. కానీ lifelong వాడమన్నారు. ఇప్పుడు ఎంచక్కా పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు .
@Karishma.519
23 күн бұрын
😂😂
@ganeshm.veeraganesh5653
23 күн бұрын
Super bro
@pushyamim6333
14 күн бұрын
ఏ ఊరు హాస్పిటల్?
@mujahidmohammad9755
8 күн бұрын
Life long vadocha sis vadthunara plz rply tab tho problem aendha plz rply
అరె ఇది నాగ పంచమి సీరియల్ లాగా ఉందే
@srikanthaddanki9425
18 күн бұрын
Avunu
@Lyrics_933
18 күн бұрын
Ha naku కూడా అలానే anipinchindi
I am following her since yesterday and I am really interested in improving girls’s situation. I am rehabilitation psychologist.
@sivasatyammarri1370
22 күн бұрын
Science & spiritual engry are same
🙏🙏🙏🙏
Velli srikalahasthi lo pooja cheskondi. Kastha ammayi arogyam jivitham baguntundi
God is great amma
Ee ammay nijanga devatha sri .ndhukanty ame hair muka kavalikalu chusi cheppavachuuu
Amma meeru cheppeai mijame kavachu ganuk papa bhavisyattu kachitamugu bayuntundi vak sari church ki teesukellandi plzzzzz Amma
Amma tappuga anukokandi evarina pastors to prayer cheyinchukondi.God will save her .
Jai nagamma thalli
Hope she will be fine soon
God bless this child.
🤔
😢😢
Amma badhapadakandi antha manche jaruguthundi
ధైర్యం గా ఉండండి అమ్మ, మీ కష్టాలన్నీ తీరిపోవాలి.
The anchor is very kind and compassionate.
ఎందుకు ఆ పిల్లని మానసిక వైద్యునికి చూపించక ఆ తల్లి అలా ప్రచారం చేస్తుంది..? ఆ అమ్మాయి కూడా చక్కగా ఉంది. వెంటనే డాక్టర్ను సంప్రదించి నయం చేసుకోవాలి
@kartikeya-yz6qs
24 күн бұрын
Psoriasis vunte alage vastadi snake skinlga
Ammayi antha clarity ga cheptundhi kadha .definitely nijamaiy untundi.try to artham cheskondi .badha pettakandi..Amma meeru amayi ki oka real guru like saibaba lanti dattatreya laga kabtti manchey jurgutundi Amma bhada padakandi
Test reports leda
Ammaa niuu chala. Aadurustaaa vanturaliveee ammanuu janmmaa nichaauuu ni kadupunaa puttinddiii aammaavaruuu ammaa 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
ఈ వీడియో పైన బాబు గోగినేని, భైరి నరేష్, లలిత్ కుమార్, వేణు స్వామి లాంటి ప్రముఖుల స్పందన తెలుసుకోవాలి.
భగవంతుడు వారికి తప్పక మంచి చేస్తాడు అని నమ్ము తున్నాను . ఓం శ్రీ సాయి రామ్.
😢😢😢 so all the Indian mythology stories are real . Hope she will be alright
DYANS SABUTHULU GOD IS GREAT
Naga dhevatha laki puja chepinchandee subramaneswara swami ki puja chepenchandee 🙏🙏
Aa ammai matladetapude valla amma madhyalo matladthundhi,,aa ammaini matladanivakunda
I want to let mother know that…….. it’s natural for people to react this way when they see something which is unusual. So, pls ignore them but as you clearly said, you should find out exactly what is her problem. Why because she needs to be treated. Without proper diagnosis, nobody can suggest any medicine or can give any advice. I could really under your pain when u were talking how u felt about people’s comments but the pain you are going through everyday is much more than this. Just focus on what best you can do for her well being and future. No need to prove to the world by digging temple and taking idols out. Tell your daughter that we believe in her but her main focus should be to stop her mother’s pain.
@hanuu5710
15 күн бұрын
Not for proving to the world but to protect the idols from reaching the wrong harmful people and to protect our sanatana dharma forever is their pure intention.
@user-fi7kh1gd6d
11 күн бұрын
ala oorukoleru andi ... she literally transcended lifetimes to fulfill that wish .. her soul's very strong wish
@hanuu5710
11 күн бұрын
@@SujathaGaddam-uj2sl alaa oorukoleru kaabate vala family came outside kada andi inni rojulaite prapanchaniki telidu ippudu they were trying by sharing with all but dig chesi idols protect cheydam aa idols temple lo pettadam antha cheyadaniki aa devudu puttinche untadu ga mahatmulani yeppatikaina truth will win andi and mana chetulo aite kachitamga andari gurinchi pray cheydam matram untundi hope everything will be solve in a good way and miracles will happen by god's grace 🙏.
Amai nagadevata meru ya doctor degaraku thesuka alladu insivadu Parvathi
Photos clear ga show it mam
I fully believe this story don't feel sister
Why someone would want to demolish temple ? What will they get by doing this ? We should trust her.
Jesus ni belive cheyandi nammandi evanni paaripothai
Homeo treatment తీసుకుంటే long-run లో తగ్గిపోతుంది
She is a blessing. Born for a reason. Let her do pooja and whatever she wants. This happens i believe. Don't give medicines. Body will be ruined
@user-fi7kh1gd6d
11 күн бұрын
You are right . Sensible comment ❤
Yesuu namaamulo prayer cheyabdi … Yesayya swastha parusthadooo… Meeray Yesunu adagandeee Jesus baaagucheysthadu. We keep her in our prayers too.
@KSR-w7k
17 күн бұрын
Hindus lo unna sakshaalu..., meeku undavu... Christians laa bonkadam... Hindus ki raadu..
@Mr_S.V.N
14 күн бұрын
😂😂😂
@user-fi7kh1gd6d
11 күн бұрын
@@KSR-w7kponle bro ..they didn't ask to convert .. pray chestam annaaru anthe
నాగ దోషం వల్ల ఇలా జరుగుతుంది.తన పూర్వజన్మ మరణంలో అభిజిత్ ముహూర్తంలో నాగభందనంతో ఆమెకి రక్షణ కల్పించే ఉద్దేశంతో చేసిన మంత్ర సిద్ధిలో నిక్షిప్తమై ఇంకో నాగుకూడా బలిచేయబడింది.ఆ నిధి ఓపెన్ చేసి ఆ నాగమృత దేహ ములకు కర్మ సంస్కారం చేయించాలి.ఆ రాచ మృతదేహాలకు కూడా కర్మ కాండ జరిపి ఆ నిధిని నా ఫౌండేషన్ కి అప్పగించాలి.అధి భరించే అర్హత ఇంకెవ్వరూ పొందలేరు.అక్కడ లక్ష్మి నారాయణుల టెంపుల్ కట్టించి ఆ రాజకోట యొక్క దోషం తొలగుతుంది.అమ్మాయి మామూలు స్థితికి వస్తుంది. గత జన్మలలో కొన్ని బాధ్యతలు,భాధలు కర్మ రూపంలో ప్రతి జన్మకు షేర్ చేయనడతాయి.మీ పూర్వీకులు ఆ కోటలో సైనికులు.వారి చేతిలోనే పూడ్చబద్ద నిధి లో నాగదోషం నీ యింట పుట్టినది.ఆ ఆలయానికి డామేజ్ కాకుండా పాయింట్ చూసి నిధిని బయటికి తీయించి నా ఫౌండేషన్ కి అప్పగించండి. ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్. Rama prabha devi 🙏 researcher of Indian culture 🇮🇳 founder of GPHN groups of India 🌱🇮🇳🌍 Queen of Indian history 🇮🇳🌍🌱
Thana hair chusthuntae pamu roopam lo kanipisthundhi 😮
Subhashini &bhavathi garu nenu banglore.
😮😮😮😮
Evil spirits
😅😵🤯
Amma😢😢😢
🤔🤔🤔🤔
@saileelasaileela7352
18 күн бұрын
,ఈ గుడి ఎక్కడ ఉంది చెప్పండి
Devudu unnadu meku help chestadu badapadakandi
Aunty Meru emi worry kakandi akka chala Lucky ammavaru darshanam avvutundi ....bayapadakandi miku naga devatha thoduga unnaru
🙏 god powerful
Yes nijamgà amenu nenu nammu tànu nenu kuda gathajànmmalo Naga dhevathanu naa nagàraju màli puttàdu ekkada vunnàdo kudà naku telsu om namashivaya 🙏🙏🙏🙏🙏🌷🌷🌷❤❤
@somethingcreative1290
18 күн бұрын
Evaadra nuv intha talented unnav😅
@shoba6014
13 күн бұрын
@@somethingcreative1290😂😂😂😂😂😂😂
If possible Please consult trupti jain,therapist....u will be definitely relieved.....
God pina namakam.tho unadade ..a me kadhu. ...
Ignore she will be alright