పోలవరంలో సీపేజిని పూర్తిగా నిరోధించలేం | Global Experts on Polavaram Project

పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజి ఎత్తిపోయాల్సిందేనని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేసింది. కొంత గ్రావిటీ ద్వారా, మిగిలింది ఎత్తిపోయాలని సూచించింది. దానికి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపింది. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్ బెర్గర్ అందరూ కలిసి చర్చించుకుని, కొంత అధ్యయనం చేసి తమ ప్రాథమిక నివేదికను అందించారు. డయాఫ్రం వాల్ పై నిర్ణయాన్ని తుది నివేదికలోనే వెల్లడించనుంది. CWC ఛైర్మన్ ఈ నివేదికను రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు పంపి... ఎలా ముందుకు వెళ్లనున్నారో, ఆ ప్యానెల్ సూచించిన పరీక్షలను ఎలా చేపడతారో తెలియజేయాలని కోరారు...
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 8

  • @naveen7736
    @naveen773618 күн бұрын

    Good .

  • @kosik.32
    @kosik.3214 күн бұрын

    పోలవరం అయితే తెలంగాణ కి మన రాయలసీమ ప్రాంతానికి నీటి సమస్యలు తీరుతాయి, ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ లైన్ మొత్తానికి నీళ్ళు ఇవ్వగలిగితే అపుడు అధికంగా కృష్ణా జలాల ను రాయలసీమ కు తెలంగాణ కు ఇవ్వవచ్చు, కొంత జలాలను కృష్ణా డెల్టా కు కేటాయించవచ్చు, పోలవరం అవ్వాలంటే నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి నిర్వాసితులకు భూమికి భూమి ఇంటికి ఇల్లు ఇవ్వాలి, అందుకోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి.

  • @dilipm7853
    @dilipm785318 күн бұрын

    నిపుణులు శ్రీ శైలం కూడా చూడండి

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao730418 күн бұрын

    Scientific sciencesistis ki sadyam kanidi Bahu takkuvaga vuntayi.Manava eershya dweshalu teerani nashtanni kaligistayi.Polavaramme example.

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u2 күн бұрын

    చంద్ర బాబు నిర్వాహకంవల్ల ఈ ఖర్మ😅😅😅😅😅

  • @varaprasadg5571
    @varaprasadg557118 күн бұрын

    జగన్ గాడు నాశనం చేశాడు 💦💦

  • @crreddy9744
    @crreddy974418 күн бұрын

    Jayamu jayamu chambu anna 😂😂😂

Келесі