#పాలవలస

#raitunestham #naturalfarming #srikakulam #palavalasa
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామం.. కూరగాయలతో ఫేమస్ అవుతోంది. గ్రామంలోని 30 కుటుంబాలు కలిసికట్టుగా చేస్తోన్న ప్రకృతి సాగు.. ప్రజలకు స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు అందించడమే కాకుండా గ్రామానికి మంచి పేరు తెస్తోంది. 5 ఎకరాల్లో 30 రైతు కుటుంబాలు చేస్తోన్న ప్రకృతి వ్యవసాయ యజ్ఞం.. ఆదర్శంగా నిలుస్తోంది.
మరింత సమాచారం కోసం గణపతిరావ్ గారిని 99085 82878 లో సంప్రదించగలరు .
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఒక్కో కోడి రూ‌.450 కి ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham

Пікірлер: 13

  • @MvrMaddula-kh6kh
    @MvrMaddula-kh6kh17 күн бұрын

    పాలవలస రైతులకు అభినందనలు. రైతునేస్తం వారికి హృదయపూర్వక అభినందనలు. పట్టణాలకు వలసపోయే రైతాంగం పునరాలోచన చేయాలి . పారిశ్రామిక పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా కోలుకోలేని సంక్షోభం లో వున్నవి. మార్కెట్ల కోసం,వలసల కోసం యుద్ధాలు,వనరుల విధ్వంసం కూడా కాపాడ లేక పోతున్న తరుణంలో ప్రత్యామ్నాయం పకృతి వ్యవసాయం.

  • @yugeshkumarS
    @yugeshkumarS18 күн бұрын

    Good video.. Explaining the importance of prakruthi vyavasayam.. hats off to those 30 families who are doing the chemical free farming. Thanks for getting this info to Raitu Nestham team.

  • @sunkarajyothi4644
    @sunkarajyothi464417 күн бұрын

    Tq, Chala, meeku, a bhaghavatudu, shahayam sada undalane, maa pradana.

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc17 күн бұрын

    Great work annadatha, hats off

  • @hariswadeshi1130
    @hariswadeshi113017 күн бұрын

    అద్భుతం 👌

  • @kotapatigangadharam2873
    @kotapatigangadharam287317 күн бұрын

    Collective. Natural Farming in one village solve many problems I.e preparation of inputs, control pest and disease and attract direct marketing to the consumers.

  • @ourlifeisinourhands
    @ourlifeisinourhands17 күн бұрын

    👌🙏👍

  • @sarus849
    @sarus84915 күн бұрын

    Great 👍

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga793317 күн бұрын

    Raite Raju

  • @admnaidu7040
    @admnaidu704016 күн бұрын

    Super ❤

  • @ravitejatalasila3349
    @ravitejatalasila334917 күн бұрын

    Adayam cheppandi

  • @user-jr9lk9ti6o
    @user-jr9lk9ti6o2 күн бұрын

    అన్న రైతు నెంబర్ పెట్టు ప్లీజ్ అన్న 🙏🏻🙏🏻గుడ్ మెసేజ్ ప్లీజ్ 🙏🏻🙏🏻

Келесі