ఏపీ అప్పుల మోత.. 20 రోజుల్లో -- వేల కోట్ల అప్పు || AP PRIDE

ఏపీ అప్పుల మోత.. 20 రోజుల్లో -- వేల కోట్ల అప్పు . AP PRIDE

Пікірлер: 446

  • @shikrafiqshaik1908
    @shikrafiqshaik190818 күн бұрын

    జగన్ గారు అప్పులు తెచ్చి జనాలకు పంచినరు బాబు గారు అప్పులు తెచ్చి మనువడి కోసం దాచిపెడతాడు

  • @GSR207

    @GSR207

    18 күн бұрын

    Dochuko, panchuko, dachuko

  • @sravyareddy8527

    @sravyareddy8527

    18 күн бұрын

    Aa manavadiki security kooda 🤦‍♀️🤦‍♀️

  • @dasarivenkateswarlu4642

    @dasarivenkateswarlu4642

    18 күн бұрын

    Manumufiki Heritagelo vatayndikadaa lenichot appulu feniki Manumudi already Millionaire Ayundi Majaor Iyelopu yennomillions untavikada Eedabbule dukovallatatagaru Ammamma Nannamma undarugaa Ee gov

  • @padmajalankireddy8718

    @padmajalankireddy8718

    18 күн бұрын

    ​@@sravyareddy8527 evm cm cbn intlo panimanushulaku bharataratna ivvalani modiki urgy pettukondamu

  • @sravyareddy8527

    @sravyareddy8527

    18 күн бұрын

    @@padmajalankireddy8718 😂😂

  • @User475-p2c
    @User475-p2c18 күн бұрын

    జగన్ కీ కొంచము రెస్ట్ కావాలి, చాలా పెద్ద దెబ్బ తగిలింది. మనము నిలబడదాము అన్న కోసము

  • @Binny99

    @Binny99

    18 күн бұрын

    Yes ippudujarigedianta manamanchikosame/manamu nilabadadamu annakosam 🎉

  • @venkatareddy2312

    @venkatareddy2312

    18 күн бұрын

    Yes. నిలబడాలి జగన్మోహన రెడ్డి కోసం కాదు, పెదప్రజలకోసం జగన్ కావాలి రావాలి.

  • @naren.k2382

    @naren.k2382

    18 күн бұрын

    ​@@Binny99కరెక్ట్ 🎉

  • @User475-p2c

    @User475-p2c

    18 күн бұрын

    ఒక్క జగన్ అన్న అయ్యితేనే, టీడీపి కీ ఎదురు నిలబడగరు.మనలో missing unity. Unity గా వుండాలి కమ్మ వాళ్ళ లాగా

  • @User475-p2c

    @User475-p2c

    18 күн бұрын

    @@venkatareddy2312 రెడ్డిలు unity గా వుండాలి.

  • @prasadvarad1330
    @prasadvarad133018 күн бұрын

    చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చి రామోజీ సంతర్పణ కోసం, అమరావతి రియలెస్టేట్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టి ఇదే అభివృద్ధి అని తనకి ఓటేసిన బకరాలను నమ్మిస్తాడు

  • @murthychinthakayala5468

    @murthychinthakayala5468

    18 күн бұрын

    Vadi ki evvaru vote eyyaledu, EVM hacking tho EVM CM

  • @padmajalankireddy8718

    @padmajalankireddy8718

    18 күн бұрын

    ​@@murthychinthakayala5468correct brother

  • @CT_Store

    @CT_Store

    18 күн бұрын

    Next elections lo kuda evm hacking ye untundhi... nuvvu inka state vodhilesi​ po ippude..nachhina state ki@@murthychinthakayala5468

  • @prabhakararaodvs3515

    @prabhakararaodvs3515

    18 күн бұрын

    Sir they believe him even if he sell away the state.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386818 күн бұрын

    జనానికి వివేచన అవగాహన లేదు.అత్యాశ కు పోయి ఇప్పుడు మోసపోయిన ఆంధ్ర జనం

  • @venkatasubbareddyboddu8214

    @venkatasubbareddyboddu8214

    11 күн бұрын

    100/ true bro

  • @wealthvercity
    @wealthvercity18 күн бұрын

    సంపద సృష్టి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వెలుగుతూ ఉంది జాతి నాయకుల పాలనలో కమ్మ గా ఉంది

  • @vvchalapathi6808

    @vvchalapathi6808

    18 күн бұрын

    నిజమే నిజమే

  • @prasanthkumarvpk7254

    @prasanthkumarvpk7254

    17 күн бұрын

    😂😂😂

  • @bkanakaiah173

    @bkanakaiah173

    17 күн бұрын

    Aray pukka sampada sustenchali antay jagan gari government lo oka company Koda raladu ra motham tanni taremaysadu mari company ravali investment petali appudu sustenchavachu adi jargatani ki 6 months time patedi ra pukka apudey adustunnavu

  • @venkat7756
    @venkat775618 күн бұрын

    సంపద సృష్టిస్తున్నారు అనాలి అప్పు అనకూడదు😂😂😂

  • @nithya.b7048

    @nithya.b7048

    18 күн бұрын

    😂😂😂

  • @shanthakumari5963

    @shanthakumari5963

    18 күн бұрын

    Correct. సృష్టి

  • @chennakesava.b4310

    @chennakesava.b4310

    18 күн бұрын

    సంపద సృష్టికర్త కదా

  • @mariadastammisetti9

    @mariadastammisetti9

    18 күн бұрын

    Excellent

  • @salesroses9817

    @salesroses9817

    18 күн бұрын

    yes prefcat you saying yes yes sampada sampada sampada sampada...Singapore to koumpum kaliwalie antiey...sampada sampada cbn sampada sir unstood sir

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders507918 күн бұрын

    జనాలని బాబు వెర్రి పువ్వులని చేశాడు 😂

  • @godavarthyramakrishna4267

    @godavarthyramakrishna4267

    18 күн бұрын

    Janaalu koodaaa kaavaalaa korukunnaaru. Prajalu CBN& gang abhivruddhi. Prajalu, Raastra abhivruddhi kaadu

  • @RamPrasad-if4yp

    @RamPrasad-if4yp

    18 күн бұрын

    Janalu yerrupookulayyaru

  • @benjamintadepllirajkumar2546

    @benjamintadepllirajkumar2546

    18 күн бұрын

    ఈ వి యం + సి బి యన్

  • @Srinivas-os4zo

    @Srinivas-os4zo

    17 күн бұрын

    Babu okkadey kadhu pulka star kuda

  • @catalyst1983
    @catalyst198318 күн бұрын

    కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను పంపిణీ ద్వారా 5,655.72 కోట్ల రూపాయలు (జూన్ 10వ తేదీన), ఈ 20 రోజుల్లో అప్పుల ద్వారా 7,000 కోట్ల రూపాయలు తీసుకున్నా మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.

  • @MsMadhulika

    @MsMadhulika

    18 күн бұрын

    1st varaku aagite better..tondarapadi use ledu

  • @pottiramachandraiah5628
    @pottiramachandraiah562818 күн бұрын

    మన ఆంధ్ర ప్రజలు అబద్దాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు

  • @sujathakalabathula6711

    @sujathakalabathula6711

    18 күн бұрын

    Yes

  • @nithya.b7048
    @nithya.b704818 күн бұрын

    ఆ తీసుకున్న వాటితో ఇచ్చిన ఏ హామీ కొరకు ఖర్చు పెట్టలే 😢😢😢

  • @shebamanjar4184
    @shebamanjar418418 күн бұрын

    ఈ అప్పు డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళుతున్నాయో చుడండి

  • @User475-p2c

    @User475-p2c

    18 күн бұрын

    Usa లో వున్నా కమ్మ అసోసియేషన్ కీ వెళ్తాయీ, అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు

  • @chandramohanrao6984
    @chandramohanrao698418 күн бұрын

    మీరు చాల విషయాలు చెప్తున్నారు.మీ ఛానల్ అందరికీ చేరువ అవ్వాలని కోరుకుంటాన్న

  • @nithya.b7048

    @nithya.b7048

    18 күн бұрын

    Like nd share చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది 😊

  • @pratapreddysv3919
    @pratapreddysv391918 күн бұрын

    అహో చంద్రన్న సంపద సృష్టించాడు

  • @a.v.subbareddy2637
    @a.v.subbareddy263718 күн бұрын

    అది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర జనాలు జీవితాంతం అప్పులు కడుతూ ఉండాల్సిందే..

  • @Shockwavee3402

    @Shockwavee3402

    18 күн бұрын

    Endo ee karma 🙏

  • @MsMadhulika

    @MsMadhulika

    18 күн бұрын

    Appula gurinchi vadileste..money ni prajalaku ichindi Jagan...Kani ade appula money ni manavadi account loki vesedi Babu... Prajalaku ivanni telise ee govt ni select chesukunnaru

  • @SalmanKhan-bl1ok

    @SalmanKhan-bl1ok

    18 күн бұрын

    @@MsMadhulikamari 5years gaajulu todukkuni unnara??? Prove cheyyalekapoyaraaa

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy995118 күн бұрын

    అప్పు అంటే సంపద సృష్టి.అని అర్థం

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi587318 күн бұрын

    సంపద సృష్టించండి బాబుగారు

  • @bkanakaiah173

    @bkanakaiah173

    17 күн бұрын

    Government farm chey si 25 days avuthundi so minimum 3to6 months time patedi brother appudu samada sustenchatam Ave valla kadhu alochinchu

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa978718 күн бұрын

    సంపద సంపద సంపద ఈ సంపద అనే పేరు సృష్టికర్త మన సైంటిస్ట్ చంద్రబాబునాయుడే కదా

  • @mohdshaffi8994
    @mohdshaffi899418 күн бұрын

    సంపద సృష్టించేందుకు ప్రింటర్లు, Xerox మిషిన్స్ కొనాలంటే పెట్టుబడి కావాలి కదా మరీ..! ఓ రెండు నెల్ల తర్వాత ఆర్బీఐ కే అప్పు ఇచ్చేంతగా రాష్ట్రం ప్రగతి సాధిస్తుంది..!

  • @nageswar88

    @nageswar88

    17 күн бұрын

    😂😂😂😂😂

  • @achariabk341
    @achariabk34118 күн бұрын

    సంపద సృష్టి Sir మర్చిపోకండి

  • @sridharkollabathula
    @sridharkollabathula18 күн бұрын

    కంగారు పడకండి , సంపద సృష్టిస్తున్నారు వారి స్టైల్ లో...

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu934618 күн бұрын

    సంపద సృష్టిస్తాడు పర్వాలేదు. ఎప్పుడు cm అయినా లోటుబడ్జెట్ తప్ప ఎప్పుడు మిగులు బడ్జెట్ లేదు. కానీ పచ్చమీడియా, సీబీన్ నోట మాత్రం సంపద సృష్టి అనే మాట వస్తూనే ఉంటుంది. ప్రజలు చూస్తారు సంపద సృష్టిని.

  • @abdulrasheedraheed4989
    @abdulrasheedraheed498918 күн бұрын

    అరెరే ఎంత చిక్కొచ్చి పడింది బాబుకు సంపద సృష్టించడం తెలుసు కదా ఇలాంటివి అప్పులు చేయడం కదా జగన్ అప్పులు చేసే శ్రీలంక అవుతుంది ఇతను అప్పులు చేస్తే గిన అమెరికా లండన్ జపాన్ పారిస్ అవుతున్నాయి ప్రజల మీద బాగా భారం పడాల్సిందే

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g18 күн бұрын

    బాబు చెప్పేది చేయడు అబద్దాలతో కాలం గడుపుతాడు

  • @vikramReddy0606
    @vikramReddy060618 күн бұрын

    Singapore అయిపోయింది AP

  • @apparaojogi1360
    @apparaojogi136018 күн бұрын

    అదేంటి సంపద సృష్టిస్తాను అన్నాడు ఇంకా సంపద సృష్టించలేద

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv18 күн бұрын

    అలా అంటే తమ్ముళ్లకు కోపం వస్తది. బాబు గారు ఒక visionary బాబు గారు ఎమ్ చేసినా ఒక అద్భుతం

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363918 күн бұрын

    పదవి ఎక్కి 20 రోజులు కూడ కాలేదు, ఒక్క పధకానికి డబ్బు ఇవ్వలేదు ఇన్ని వేల అప్పులు ఎవరికి ఇచ్చారో.. అంతా త్స్మది్యులకు ఏ నా...

  • @titusammulu9080
    @titusammulu908018 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అబద్ధాలు ను వండి వార్చిన రామోజీరావు గారి సంస్మరణ సభ కు 1300 కోట్లు ఖర్చు పెడతారు.

  • @sriramireddy8467

    @sriramireddy8467

    18 күн бұрын

    13 crores swamy aa daridrudi kosam anyayam ga tagalesaru idi mana dabbu evadi babudi kadu

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    18 күн бұрын

    Ayinaa వేల కోట్ల ఆదాయం & ఆస్తి ఉన్న రామోజీ రావు వల్ల ఆంధ్ర ప్రదేశ్ కి ఒక్క రూపాయి కూడా పన్నుల రూపంలో ఆదా యం లేదు. అంతా తెలంగాణా ప్రభుత్వం కే దెబ్బెడుతున్నారు. వాళ్ళు చెయ్యని సంతాప సభ మన రాష్ట్రంలో ఎందుకు అనవసరంగా ప్రజల సొమ్ము దుబారా తప్ప. అంతగా ఇంట్రెస్ట్ ఉంటె వాళ్ల సొంత డబ్బుతో చేసుకొవాలి "కమ్మ" నైన సంతాప సభ

  • @narendrareddypalempnreddy4188

    @narendrareddypalempnreddy4188

    18 күн бұрын

    evm tamper CM governance Abba

  • @ravipothani9692
    @ravipothani969218 күн бұрын

    సంపద సృష్టించడం అంటే ఇదే

  • @srinivasareddypeddireddy4601
    @srinivasareddypeddireddy460118 күн бұрын

    చంబా గాడు నిన్న పచ్చళ్ళ పాపారావు కోసం వీడేబ్బ సొత్తులగా ప్రజల డబ్బు ఖర్చు చేసాడు, ఇంకా ఎన్నిదారుణాలు చూడాలో. మొన్న కేవలం కులతత్వం వల్ల జగనన్న కీ చాలా డామేజ్ జరిగింది

  • @venkatasubbaiahragala4976
    @venkatasubbaiahragala497618 күн бұрын

    సంపద. సృష్టిస్తాము annaru

  • @srinivasmudunuri3240
    @srinivasmudunuri324018 күн бұрын

    అది మీకు అప్పులాగా కనబడుతుంద అదంతా సంపద రాష్ట్రం శ్రీలంక మాదిరి తయారు కాకుండ వేడి వేడిగా ప్రింటింగ్ వేసి తెచ్చిన సంపద అది

  • @m.r.prasad
    @m.r.prasad18 күн бұрын

    చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే , వచ్చే విమర్శలకు బదులు చెప్పడానికి , తిప్పి కొట్టడానికి యూ ట్యూబ్ టీమ్ ని రెడీగా పెట్టేశాడు . 😂

  • @kypadam
    @kypadam18 күн бұрын

    సంపాదన తన కోసం, తనవారి కోసమే

  • @seenu9574
    @seenu957418 күн бұрын

    అదేం సర్ అలా అంటారు ఆది చంద్రబాబు గారు srustistu ఉన్నా సంపద కదా సర్

  • @majjadasuryarao5224
    @majjadasuryarao522418 күн бұрын

    సంపద సృష్టింసాను అన్నారు. అప్పు ఎందుకు

  • @nithya.b7048

    @nithya.b7048

    18 күн бұрын

    Evm cm chibn అప్పు చేసిన సంపద సృష్టే 😂😂😂

  • @siddiqshaik1589
    @siddiqshaik158918 күн бұрын

    బాబు గారు ఈ అప్పు తెచ్చి పంచడంలో కూడా కమిషన్ తీసుకొని మన వాడికి దాచిపెడతాడుప్రజలకు చేసేది 0ప్రజలకు చేసేది సున్నా మనవడికి దాచేది మిన్న సూపర్ాస్తాడు

  • @Chantikilda
    @Chantikilda18 күн бұрын

    సంపద సృష్టిస్తున్నారు😂😂. విజన్

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle621717 күн бұрын

    నెలకు పది వేల కోట్ల అప్పు చేస్తూ పోతాడు ఈ అయిదు సంవత్సరాల పాలన లో కనీసం ఆరు వందల కోట్లు అప్పు చేస్తారు చంద్రబాబు మీడియా హైప్ తప్ప చంద్రబాబు కి పరిపాలన చేతరాదు

  • @ashokreddy5244
    @ashokreddy524418 күн бұрын

    సమ్మగా కమ్మగా వుంది

  • @suresh-ne6xg
    @suresh-ne6xg18 күн бұрын

    అయ్యో అది అప్పు కాదండి సంపద సృష్టి.

  • @skarantej3261
    @skarantej326118 күн бұрын

    ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలుస్తాయా

  • @ashokkumar-hu1xd
    @ashokkumar-hu1xd18 күн бұрын

    సంపద సృష్టిస్తాను అన్నడుగా మరి. ఇదేనా 😂

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal369418 күн бұрын

    సంపద సృష్టించాలనే ఉంది కానీ ఆ మంత్రదండం ఏదో సింగపూర్ లోనో ఇటలీలోనో మరిచిపోయి వచ్చి ఉంటారు

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship804818 күн бұрын

    రాష్ట్ర విభజన హామీలను కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం ఇప్పటికీ 10 సంవత్సరాలుగా ప్రత్యేకహోదా ఇవ్వడంలేదు రాజధాని నిధులు ఇవ్వడంలేదు అట్లాంటప్పడు అమరావతి కట్టడానికి రాష్ట్రప్రజల నెత్తిన తీర్చలేని అప్పపెట్టి ప్రజలనడ్డివిరిచేకంటే, ప్రస్తత పరిస్థితిలో కేంద్రం ఒప్పించి కడితే మంచిది.

  • @narsimhalu
    @narsimhalu18 күн бұрын

    ప్రజలు అబద్ధాలని నమ్ముతున్నప్పుడు ఎవరు ఏమి చెయ్యకేరు కాలమే సమాధానం చెబుతుంది

  • @Srk8-5
    @Srk8-518 күн бұрын

    మహానుభావుడు సంపద సృష్టిస్తూన్నాడు.

  • @mmrao121
    @mmrao12118 күн бұрын

    Good development

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana567118 күн бұрын

    అది అప్పు కాదు సంపద సృష్టి

  • @suvarnaraghavganta
    @suvarnaraghavganta18 күн бұрын

    అప్పుల సంపద సృష్టి కర్త అనాలి

  • @KotasrinivasulareddyKotasriniv
    @KotasrinivasulareddyKotasriniv18 күн бұрын

    కూటమి అధికారంలోకి రాగానే జగన్ బెంగళూరు వెళ్ళాడు, వరుణదేవుడు ఢిల్లీ పారిపోయాడు

  • @jayaprakash226
    @jayaprakash22618 күн бұрын

    Wait చెయ్యండి... సంపద సృష్టిస్తాడు..😂

  • @ephraimjonah
    @ephraimjonah18 күн бұрын

    చంద్రబాబు అనుకునంత పని చేస్తాడు, A. P. ని Sri lanka la చేసి చూపిస్త్తాడు.

  • @rakeshrasam3872
    @rakeshrasam387218 күн бұрын

    NICE INFORMATION SIR

  • @m.r.prasad
    @m.r.prasad18 күн бұрын

    ఆంధ్రలో చాలామంది ప్రజలని సినిమా మత్తులో , కులం పిచ్చిలో పడేసి , లాజికల్ గా ఉండడం , హేతు బద్ధంగా ఆలోచించడం ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం మర్చిపోయేలా చేశారు.

  • @srilakshmipinnika6555
    @srilakshmipinnika655518 күн бұрын

    20 రోజులలో మార్పు వస్తుందని ఎవరూ ఊహించారు.

  • @muralipatrudu1378
    @muralipatrudu137818 күн бұрын

    మీరు చాలా కష్టపడుతున్నారు...

  • @snrvlogs177
    @snrvlogs17718 күн бұрын

    తద్దినలా కోసమేమో మొన్నగే డ్రామోజీ తద్దినం భోజనాలు కి 10 కోట్లు హాంఫుట్ 😂🤣😄

  • @sreeramulupvss5976
    @sreeramulupvss597618 күн бұрын

    Sampada Srusti

  • @Ramabhupalreddy1
    @Ramabhupalreddy118 күн бұрын

    Appulu kaadu. Adi CBN gaari vision, adi oka Art.. God save Andhra..

  • @lakshmil9427
    @lakshmil942718 күн бұрын

    ఎవరి గవర్నమెంట్ వున్న అప్పులు చేసి పంచక తప్పదు

  • @msnrraja
    @msnrraja17 күн бұрын

    సంపద సృష్టించడం అంటే rbi ద్వారా సంపదను తీసుకోవటం అని అర్థం

  • @bashaucs3132
    @bashaucs313218 күн бұрын

    ,,, అప్పుడే అయిపోలా కొంచం గ్యాప్ తర్వాత (జోలే హుండీ ఈ సిమెంట్ ,, ఈ బ్రీక్, హైటెక్ ప్రెమెంట్స్, విండ్ పేమెంట్స్, వరల్డ్ NRI సింపతి డాలర్స్, Indian IAS వన్డే శాలరీ, Ap ఎంప్లాయిస్ 10 days శాలరీ ఇలా చాలా వింతలు వుంటాయి 😂😂😂

  • @bryogi9780
    @bryogi978018 күн бұрын

    అవును..అన్న ఇప్పుడే జనం లోకి రావద్దు..

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao612418 күн бұрын

    Super sir🌹 jai jagan anna🌹🌹🌹🌹🌹

  • @nookarajugundra776
    @nookarajugundra77618 күн бұрын

    వావ్ , అపుడే బాబు గారు 2,000 వేల కోట్ల రూపాయల సంపద సృష్టి చేసారు, ఇలాగే 10 రోజులకోసారి 10,000 వేల కోట్ల రూపాయల సంపద సృష్టి చేస్తారని ఆశిద్దాం , అంతా బాబు గారి అనుభవం , తెలివి ఇక నిరుద్యోగులకు నెలకు రూ 3 వేలు కూడా ఇస్తారు, ఇలా సంపద సృష్టి జరుగుతూనే ఉంటుంది 👌👌

  • @syedpeershaik1983
    @syedpeershaik198318 күн бұрын

    నారా చంద్రబాబు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పై బాదుడే బాదుడు అని ప్రచారం చేసారు.ఇక నుండి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అప్పులో అప్పులు అంటూ చిప్ప పట్టుకొని ప్రతి నెల 24X7 అప్పులు ఇవ్వండి బాబు ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుకోవడానికి అంటూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ RBI చుట్టూ జాతీయ బ్యాంకులు ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థల చుట్టూ తిరుగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అప్పులను సంపదను సృష్టించడం ఖాయం ఆంధ్ర రాష్ట్రం టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలు నిజంగానే శ్రీలంక పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ సోమాలియా గా బిచ్చం ఎత్త్కోవాలి.

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao965918 күн бұрын

    సంపదను పొదగబెట్టాడు. పిల్లలవ్వాలిగా. తొండరపడతారే.

  • @suseelarao8520
    @suseelarao852018 күн бұрын

    Good ramanath

  • @healthystayfitwithbhaskara7593
    @healthystayfitwithbhaskara759318 күн бұрын

    అధికారం కోసమే తప్ప స్టేట్ developement easy కాదు.

  • @reddyyodhin1238
    @reddyyodhin123818 күн бұрын

    Ysr party evry day tdp.chesina appu ni Note chesukoni 5 yers prajalaki.cheppali. Alalge pvt sector lo.jobs enni cheppali Enni industrial vachhayo cheppali

  • @agorki
    @agorki17 күн бұрын

    అప్పులు కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు బాబు అప్పు చేస్తే ప్రజలు తీర్చారు బాబు ఏ జీవో పాస్ చేసిన ప్రజలకు సంబంధం లేదు

  • @Bhanuprasad-fi8vm
    @Bhanuprasad-fi8vm18 күн бұрын

    కూటమి ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం మొదలుపెట్టారు

  • @user-bp2ly7md6i
    @user-bp2ly7md6i18 күн бұрын

    దీనినే సంపద సృష్టి అంటారు.

  • @Simhadri7777
    @Simhadri777716 күн бұрын

    సంపద సృష్టిచటలేద.

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi476318 күн бұрын

    చంద మామ కు వచ్చిన విద్య అప్పు తేవడం 🎉

  • @NeelaveniBandaru-bl7qi
    @NeelaveniBandaru-bl7qi18 күн бұрын

    Thank you sir. You Sop port jagan

  • @sagarpream7376
    @sagarpream737618 күн бұрын

    దీన్నే సంపద సృష్టి అంటారు

  • @John-ws8rx
    @John-ws8rx18 күн бұрын

    వీళ్లు ఏమో అప్పులు తీసుకువస్తారు వీళ్ళ మీడియాలు ఏమో సంపద సృష్టి అని రాస్తారు, చెబుతారు

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu986318 күн бұрын

    100 Kotla Nidhula tho Rastra Khajana Appaginchi Vellina Vari ki Appula Sangati Yippudu Ardhamynattundi😊😊

  • @sravyareddy8527

    @sravyareddy8527

    18 күн бұрын

    Paapam dhochukoni dhaakotaaniki mari crores of rupees expect chesinantha migulthaayo ledo

  • @madduletyv576
    @madduletyv57618 күн бұрын

    Jai Jagan

  • @KotasrinivasulareddyKotasriniv
    @KotasrinivasulareddyKotasriniv18 күн бұрын

    AP =Appula pradesh

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala203718 күн бұрын

    సోమాలియా కాక తప్పదు.

  • @psuryaprabhakar2488
    @psuryaprabhakar248818 күн бұрын

    god bless to chandra babu he is visonary CM

  • @santhoshpeddi805
    @santhoshpeddi80518 күн бұрын

    Cbn chesthe thappu kaadu

  • @philipchikkavarupu9212
    @philipchikkavarupu921216 күн бұрын

    ఇదే సంపద సృష్టించటం అంటే

  • @bang70355
    @bang7035518 күн бұрын

    సంపద సృష్టి చేస్తున్నారు సార్ 😂

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef18 күн бұрын

    మేము చేసినదే సంసారం.

  • @ravibabu6210
    @ravibabu621018 күн бұрын

    TQ sir 👍

  • @Music_54321
    @Music_5432118 күн бұрын

    ఓరిని మీరు చేస్తే సంసారం వాడు చేస్తే వ్యభిచారమ...ప్రజలు మిమ్మలిని వద్దనుకుంది అప్పలు చేసినందుకు కాదు ఎన్ని అప్పులు చేసిన మీ పరిపాలన జనాలని చాలా విసిగించింది

  • @Sweep-hp2vy

    @Sweep-hp2vy

    18 күн бұрын

    Appulu testhe srilanka appudu mari meeru testhe Singapore avutundhi...

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana638218 күн бұрын

    You are great,

  • @user-kt5jy6ig1k
    @user-kt5jy6ig1k17 күн бұрын

    బాబు గారి పాలనలో మరో సుడాన్ అంగోలా అవుతుంది శ్రీలంక కాదు సార్ చెత్త నుండి సంపద వెంట్రుకల నుంచి బొగ్గులు తయారు చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి జనానికి మసి పూసి మారేడు కాయ చేస్తారు బాబు గారు అది మీకు తెలియంది కాదుగా సార్

  • @PujallVenkta
    @PujallVenkta18 күн бұрын

    Jai Jiang Jia Jiang This The leader

  • @Muskhin
    @Muskhin17 күн бұрын

    ఒకప్పుడు ధరలు పన్నులు వివిధ చార్జీలు పెంచి సంస్కరణ అనే వారు బాబు గారు ఇప్పుడు పాత పథకాలకు వాత కొత్త పథకాలకు కోత పెడుతూ అలవికాని అప్పులు చేస్తూ సంపద సృష్టించడం అంటున్నారు అంటే బాబు గారి జమానా అంతా సంస్కరణ సంపద అన్నమాట

  • @srinivasaraobhagam2486
    @srinivasaraobhagam248618 күн бұрын

    చంద్రబాబు గారికీ అప్పు తేవలసిన పని లేదు సంపద సృష్టిస్తాడు అందులో డౌట్ పడమకండి

  • @ghouseshaikh9069
    @ghouseshaikh906918 күн бұрын

    We proud up you sir be stay true as journalist

  • @RK227
    @RK22718 күн бұрын

    అప్పులు తీసుకున్న లెక్కలు కాస్త pdf లలో పొందుపరచండి సార్

  • @PR-pc9uf
    @PR-pc9uf18 күн бұрын

    ave pension la ke sarapotay..mare jeethalu ala🤔🤔🤔

  • @mpchinna4397
    @mpchinna439718 күн бұрын

    Visionary

  • @prasadssr5343
    @prasadssr534318 күн бұрын

    It is another type of creating wealth by CBN

Келесі