ఆ పాటకు ఆయన ఆలింగనం చేసుకున్నారు! | Brahmanandam | Sirivennela Seetharama Sastry | Kopparapu Kavulu
Ойын-сауық
#SirivennelaSeetharamaSastry #NationalAward #Kopparapukavulu
ఆ పాటకు ఆయన ఆలింగనం చేసుకున్నారు! | Brahmanandam | Sirivennela Seetharama Sastry | K Viswanath | Kopparapu Kavulu
Chembolu Seetharama Sastry known popularly as Sirivennela Seetharama Sastry (born 20 May 1955) is an Indian poet, and lyricist known for his works exclusively in Telugu cinema, and Telugu theatre. He has garnered eleven state Nandi Awards and four Filmfare Awards South for his lyrical works. He was the keynote speaker at the Telugu Association of North America's celebrations held in Chicago Illinois, U.S. July 2-4, 2009. Recently, he was also felicitated by the Bay Area Telugu association. In 2019, he was awarded the Padma Shri for his contributions towards the field of arts and aesthetics.
Пікірлер: 11
*Dr. VLN SASTRY* *30/11/2011* *కీ.శే.(చేంబోలు) సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ సినీగేయ రచయిత కు అశ్రునివాళి!* ~~~~~~~~~~~~~~~~~~~~~~~ *(స్వీయ రచన)* ★ *(సీ)* *(1/2)* *చీకటి యెట్లాయె! సిరివెన్నెలకు నేడు! పౌర్ణమినెట్లమావాస్య మూసె! *చిత్రగీతికలన్ని చింతించి రోదించె తమతండ్రి ఏడంచు! తల్లడిల్లి! *కవివరేణ్యుని యింట కాగితమ్ములు తడిసె- కలముల కన్నీటి కాల్వలందు! *చేంబోలు గృహసీమ శిథిలమైపోయెనో! శాస్త్రిరామ గది- నిశ్శబ్దమాయె! *(తే.గీ)* *చిత్రసీమను విడనాడె సీతరామ! *తెలుగు జనులకున్- ఈలోటు తీరబోదు! *వాసికెక్కిన పదునైన భాషమీర *గేయముల్ వ్రాయ-* *కైలాసగిరికి చేరె!!*~~~~~~~~~~~~~~~~~~~~~~~ *(2/2)* *(తే.గీ)* *మాలిక* *హాస్య శృంగార వేదాంత హర్ష రౌద్ర *రసములొలికడు గీతికల్ వ్రాసినావు *అసలు నీదైన నొకశైలి అలరెగదర! పొందితీవు- *పద్మశ్రీ* ని పుణ్యమూర్తి! *జన్మ చరితార్థమయ్యెహో! *శాస్త్రి వర్య!* *ఇవియ మా నివాళులు నీకు- *కవి వరేణ్య!* ~~~~~~~~~~~~~~~~~~~~~~ *వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి* *(9963634484)*
@sudheerkumarshaharsid2326
2 жыл бұрын
Vruddula vaariki 👏👏🙏👏👏
@sirishapallekonda7016
2 жыл бұрын
Amazing
@budampativijayalakshmi8082
2 жыл бұрын
Excellent
బ్రహ్మానందం గారి లో ఉన్న మరో కోణాన్ని ఆవిష్కరించిన సభా నిర్వాహకులకు అభివందనములు
Brahmanandam Garu should be an anchor for certain programs of literary values. He will be perfect for this. Possibly this will be second innings for him at his latter part of life. Organizers should try using his communication skills, knowledge in TELUGU and good way of presenting. We badly need such anchors.
great Brahmanandam garu, very nice to listen your words
Ila sagam sagam pettakandi sir, full videos upload cheyyandi.we are missing the flow
@harishkakaraparthy3036
2 жыл бұрын
Full video kuda pettaru. Pedda videos ayite janam chidakteein ani ila pedutunnaru anukunta. Full video link : kzread.info/dash/bejne/amlqtKqrk7O8k5M.html
Where is the full video?
Instalment ga videos chestev views channel ki ekkuva views vastayi. people watch very short videos quickly and watch compltely. Channel want more watch video percentage. Tq