పాట బానిసైంది | సుక్క రాం నర్సయ్య పాటతో మాట | Sukka Ram Narsaiah | Patatho Mata | Sync Media

Ойын-сауық

పాట బానిసైంది | సుక్క రాం నర్సయ్య పాటతో మాట | #SukkaRamNarsaiah | #PatathoMata | #SyncMedia
మన పల్లెపాటలు, మన ఆటలు, సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన ఏ ట్యాలెంట్ ఉన్నా..?
అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ప్రయత్నం Sync Media చేస్తోంది...
ఆసక్తి ఉన్నవాళ్లు కాల్ చేయాల్సి నెంబర్ : 6305886535
#FolkSongs #TelanganaSongs #SyncMedia #SukkaRamNarsaiah
#Telanganafolksongs #folksongs #telugufolksongs #telanganasongs #pallepatalu #villagesongs

Пікірлер: 430

  • @MohammadRiazuddin1970
    @MohammadRiazuddin19703 жыл бұрын

    రాయడం ఆంటే, పాడడం అంటే... రేపటి యుద్ధానికి ప్రజలను సిద్ధం చేయడానికి అక్షర ఆయుధాలు అందించడమే...పాలకుల బూట్లు నాకడం కాదు... పాటలద్వారా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న ప్రజా గాయకుడు రామ్ నర్సయ్య కు సెల్యూట్✊ - రియాజ్, సీనియర్ జర్నలిస్ట్

  • @rajashekarkannuri5988

    @rajashekarkannuri5988

    3 жыл бұрын

    👍

  • @satyamgollapalli6480
    @satyamgollapalli64803 жыл бұрын

    రాంనర్సన్న మంచి రైటర్ కం సింగరే కాదు మంచి దైర్యవంతుడు, నిజాన్ని నిశ్శంకొంచంగా చెబుతాడు, అది ఎవ్వరి నైనా ఏదైనా సరే సూపర్బ్ bro 👍👍👍👍👌👌👌👌💐💐💐💐🌹🌹🌹🌹✊️✊️✊️✊️🤝🤝🤝🤝🤝🤝 కృతజ్ఞతలు నర్సన్న 🤚

  • @rameshbeeju8313

    @rameshbeeju8313

    3 жыл бұрын

    👍👌

  • @ashoklakshmi3959

    @ashoklakshmi3959

    3 жыл бұрын

    Super

  • @yadagirigajala8217
    @yadagirigajala82173 жыл бұрын

    సోదరా, నీ కంఠానికి, నీ గళానికి హృదయానికి శతకోటి వందనాలు.

  • @iamsingleshaik9889

    @iamsingleshaik9889

    3 жыл бұрын

    Your so quiet yaes

  • @iamsingleshaik9889

    @iamsingleshaik9889

    3 жыл бұрын

    Your so quiet sonng

  • @gudimallavinay3327

    @gudimallavinay3327

    3 жыл бұрын

    @@iamsingleshaik9889w9w727w291227192991219999o199rr 🙏wf199w 🙄s9f9d128e

  • @talaripochanna6903

    @talaripochanna6903

    3 жыл бұрын

    సాోదారా నీమాట బహు జనుల గాన0

  • @yadagirigajala8217
    @yadagirigajala82173 жыл бұрын

    ఇంటర్వ్యూ చేసిన మిత్రునికి శుభాకాంక్షలు

  • @Telangana56News
    @Telangana56News3 жыл бұрын

    రామ్ నర్సయ్య అన్న బాధపడకు, మల్ల మన తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సత్త ఎందో చూపిద్దాం? జై నిరుద్యోగ కళాకారుల ఐక్యత వర్ధిలాల్లి 💪💪 జాడే లక్ష్మన్ (తెలంగాణ నిరుద్యోగ కళాకారుడు)

  • @kavirammaharaj6843
    @kavirammaharaj68433 жыл бұрын

    ప్రతి మాదిగ బిడ్డను ఎదగకుండా అనుగదొక్కె పెద్ద కుట్ర ఉన్నది .నిజమైన కళాకారునువి నివ్వు

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah33073 жыл бұрын

    సింక్ మీడియాకు ధన్యవాదాలు ఎందుకంటే నేను ఇంతకు ముందెన్నడూ సుక్క రాం నర్సన్న ఆటా గానీ పాటా గానీ చూడలేదు ఫస్ట్ మీ మీడియా ద్వారా చూసాను ఇంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @thungaramulu524

    @thungaramulu524

    3 жыл бұрын

    👌👌👌🙏🙏🙏🙏

  • @akkivarshatriber2030
    @akkivarshatriber20303 жыл бұрын

    ఒక్కొక అక్షరం ......తుపాకి తూటాల్లా. ఏ దేశాన్ని ద్వెహాన్ని..దోసుకుంటున్న.....వారికి మీ పాట.గుండెల్లో గుణపల లాగ దించినవ్ పో గ్రేట్ అన్నా.. జయహో.ఇలాగే సమాజానికి....మీ పాటల ద్వారా..సందేశాన్ని.ఇచ్చి అంగారిని.. అంటరాని.. జాతిని నిద్రా లేపాలి....reallay amaging. వాయిస్.....ర్రాయడం.పాడడం. ..ఎవరికీ సాద్యం.అది కాలే కడుపులు కు.మాత్రమే ...మ్యూజిక్ ..లేకుండా..ఇంత దుమ్ము లేపడం...నిజంగా .ఒక్కక..అక్షరా0.....లో.ఎంత.ఆవేదన..ఆక్రోశం..మాటల్లో. .చెప్పలేను.గ్రేట్.

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah33073 жыл бұрын

    సుక్క రాం నర్సన్న మీమాటాపాటా అధ్బుతం అమోఘం జీతాలు తీసుకుంటున్న కలాకారులకు ఇప్పటికీ మెలకువ రావడం లేదు

  • @jillapalliprasad1212
    @jillapalliprasad12123 жыл бұрын

    అందరూ మారాలి అనేవారికోసం గళం విప్పిన రామనరసన్నకు శుభాభినందనలు 🌹🌹🌹

  • @laxmankanaka100
    @laxmankanaka1003 жыл бұрын

    జై , భీమ్, రాం నర్సన్న,నీ, పాట, వెలమ దొరల,మీద, పడాలి, 👏👏👏

  • @Littu05
    @Littu053 жыл бұрын

    చాలా బాగా పడావు అన్నా భారతదేశం అభివృద్ధి గురించి

  • @peddibalaiah3229
    @peddibalaiah32293 жыл бұрын

    జై భీమ్ సూక్కారం నర్సయ్య సూపర్ ప్రశ్నించే తత్వం ఉండాలి ఎర్రజెండా పాట చాలా బాగుంది ఈపాటలతో నిద్రపోయే సమాజం మెలుకుంటుంది

  • @almasipetaramakrishna2861
    @almasipetaramakrishna28613 жыл бұрын

    తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాటం,విప్లవ రచయితగా చాలా అద్భుతంగా పాటలతో రాణిస్తున్న సుక్క రాంనర్సింహ కి శుభాకాంక్షలు.

  • @kemsarapukomala8519
    @kemsarapukomala8519 Жыл бұрын

    రాం నరసన్న నీకు నీ పాటకు పాదాభివందనం💐 🙏 నీరుపేద కుటుంబం లో పుట్టిన నీవ్వు ఇపుడున్నా సమాజ లో పైసలాకు అమ్ముడు పోయే కళాకారులూ చాలా మంది వున్నారు మీరు ఎం ఆశీoచకుండ నిజయతీ గా ప్రజల కోసం మే నాపాట అట నా పోరాటం అట్టున్నావు నీలో వున్నా నిజాయితీకి 🙏🙏🙏

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy79603 жыл бұрын

    మీడియా సంస్థ యాజమాన్యం వారికి చిన్న విన్నాపం. ఈ కళాకారుని నెంబర్ ఇవ్వండి ఎందుకంటే ఇటువంటి కళాకారుడు ఈ దేశానికి ఈ రాష్ట్రనాకి. చాలా అవసరం మంచి కళాకారుని బయటకు తెచ్చిన ఈ మీడియా సంస్థ వారికి ధన్యవాదాలు. ఒక్క సారి కళాకారుని నెంబర్ ఇవ్వడి ప్లీజ్

  • @barmavathdeva6625
    @barmavathdeva66253 жыл бұрын

    రామ్ నర్సన్న గారు చదువుకు జంద్రాల్ నజడ్జీకి పొంతనే ఉండదు సూపర్ సింగర్ bro

  • @krishnaiahmandula809
    @krishnaiahmandula8093 жыл бұрын

    రామనర్సన్న నీ పాట అద్భుతం ఎన్నిసార్లు విన్న తనివితీరలేదు నీ ప్రశ్న సూపర్

  • @anjaiahjogu2479

    @anjaiahjogu2479

    3 жыл бұрын

    చాలా అద్భుతంగా పాడుతున్నారు.మంచి విశ్లేషణ చేస్తున్నారు.కళాకారులకు మంచి సూచన చేస్తున్నారు.

  • @venkannadanda2741
    @venkannadanda27413 жыл бұрын

    Super Anna

  • @neruvatlachaitanya5843
    @neruvatlachaitanya58433 жыл бұрын

    ఒక గొప్ప కళాకారుడిని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు కళాకారులు మాత్రమే కాదు ప్రజల ఆశయాలకు ప్రాణం కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కడైనా నిజమైన కళాకారుడు పుడతాడో లేదో అనుకున్నాను కాని పుట్టాడు.

  • @ramuvoora197
    @ramuvoora1973 жыл бұрын

    చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ చూసిన. Thank you narsanna

  • @anands6532
    @anands65323 жыл бұрын

    అన్నా... పాట రూపంలో ఉన్న నీ ప్రశ్న.... సూటిగా, సహజంగా, పేద బ్రతుకులను ఆలోచింప జేసేలా ఉంది. హ్యాట్సాఫ్ అన్నా 🙏🙏🙏👏👏

  • @nagabhushanamparike9983
    @nagabhushanamparike99833 жыл бұрын

    చాలా గొప్ప వ్యక్తి ని పరిచయం చేశారు

  • @narsingchandugoud4552
    @narsingchandugoud45523 жыл бұрын

    అన్నా మీకు పాదాభి వందనం. ఉన్న వాస్తవం చేపిరు 🙏🙏🙏🙏🙏

  • @santhoshaddiga1848
    @santhoshaddiga18483 жыл бұрын

    Mee Pata Prajala kosam annadi super Thammudu Ram Narsaiah keep it up my blessings to you always

  • @prabhakaryoutubechannel8362
    @prabhakaryoutubechannel83623 жыл бұрын

    అన్న నిపాట బహుజనmlaకోసం పడు జైభీమ్

  • @bvrav935
    @bvrav9353 жыл бұрын

    వందనాలు రాంనరసయ్యగారికి

  • @journalistshankar
    @journalistshankar4 жыл бұрын

    సూపర్ అన్న

  • @govindaraorr4080
    @govindaraorr40803 жыл бұрын

    రాంనర్సయ్య మీ మొదటి డప్పు ప్రారంభం నేడు ప్రపంచం లో మీకు మెప్పు మీ మాట ,పాటకు నేను ఫిదా మీ ఆశయం కి మీ కమీటిమెంటుకి సెల్యూట్. మీ మాట ,పాట విన్న మీలాంటి పాటగాళ్లు నిస్వార్ధంగా పెద్దలుదగ్గర భజనపరులు కాకుండా ప్రజల గుండెల్లో నిలిచి నీరాజనాలు పొందాలి .

  • @rajukung-fu9458
    @rajukung-fu94583 жыл бұрын

    అన్న నీయొక్క గళం సూ పర్ చాలా బాగా పా డారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @upenderthunga462

    @upenderthunga462

    3 жыл бұрын

    ANNA SUPER PADUTUNNAV

  • @prashanthpalle6476
    @prashanthpalle64763 жыл бұрын

    చాలా బాగా పడుతున్నారు మీ గొంతు ఆగకూడదు

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu85022 жыл бұрын

    అన్న మీకు పాదాభివందనం జైభీములు

  • @sampathsangemsvr8742
    @sampathsangemsvr87423 жыл бұрын

    అన్న నీ పాదాలకు వందనం

  • @govindaguravaiahsinger
    @govindaguravaiahsinger3 жыл бұрын

    రాంనర్సన్న నీ మాట పాటలు మంచిగున్నయ్.

  • @sateeshsateesh1476
    @sateeshsateesh14763 жыл бұрын

    JAI BEEM JAI RAM NARSANA 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-pr7yk7wl6r
    @user-pr7yk7wl6r3 жыл бұрын

    బహుజనుల ముద్దుబిడ్డ మీకు నా వందనం

  • @narenderm8346

    @narenderm8346

    3 жыл бұрын

    ramanarsaiahgreatkalak

  • @prasadvallabhaneni5474

    @prasadvallabhaneni5474

    3 жыл бұрын

    Tammudu Nivu

  • @batharajugopal702
    @batharajugopal702 Жыл бұрын

    నాకు ఇష్టమైన పాటలు రెండు పాడినావు చాలా బాగున్నాయి నువ్వు మంచి గాయకులు అన్న

  • @lingaswamya2113
    @lingaswamya2113 Жыл бұрын

    Super super soung నర్సన్న

  • @dasrikeshavakeshava3754
    @dasrikeshavakeshava37543 жыл бұрын

    Super.thammudu

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy79603 жыл бұрын

    నేను ఒక్క రెడ్డి అయినా ని పాటలకు నేను ఫిదా

  • @balreddy6126

    @balreddy6126

    3 жыл бұрын

    Auna bro ninnu chusi vaaru fidha avvaru nuvvu kaavalasinde endukante nuvvu oc kaanatty

  • @lingaiahmedaboina
    @lingaiahmedaboina3 жыл бұрын

    చక్కటి ఇంటర్వ్యూ

  • @vuduthalabalakrishnagoud6523
    @vuduthalabalakrishnagoud65233 жыл бұрын

    రామ్ నరసన్న గారు మీరు చాలా అద్భుతంగా పాటలు పాడినారు దళిత బహుజనుల కోసమే పోరాటం ఇలాగే కొనసాగించండి హరి హక్కులు అదేవిధంగా బహుజనుల మేలుకొలపండి

  • @gaddammuthanna5729

    @gaddammuthanna5729

    3 жыл бұрын

    ఛీ

  • @kavirammaharaj6843
    @kavirammaharaj68433 жыл бұрын

    ఔను బహుజన సింహ్మం మీరు .

  • @genuine4780
    @genuine47803 жыл бұрын

    రామ నర్సన్న ఫోన్ నంబర్ ఇవ్వండి బ్రదర్

  • @upendarreddy1766
    @upendarreddy17663 жыл бұрын

    అగ్రవర్ణాల లో మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడు వారు ఉండవచ్చు అందరినీ ఒకే లాగా చూడకూడదు ఏదేమైనా మీ కవిత్వం మీ పాటలు చాలా బాగున్నవి మీకు మంచి భవిష్యత్తు ఉన్నది

  • @SaiKiranChennaram
    @SaiKiranChennaram4 жыл бұрын

    Superrrrr Ram Narsanna Garu 👌👌🤝🤝

  • @gowdaperumadhusudanrao6290

    @gowdaperumadhusudanrao6290

    3 жыл бұрын

    anna mi paatalu supar anna anna mi Phone number plz

  • @samaramu5012
    @samaramu50123 жыл бұрын

    నీ పాటకు బానిసను అయ్యాను అన్న జై భీం అన్న✊✊

  • @shekarthyd
    @shekarthyd3 жыл бұрын

    బాగా పడుతున్నావు, నిజంగా జరుగుతున్నవి చెప్పినవూ... సమాజం మొత్తం మారిపోయింది ఇంకా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నీలాంటి భావాలే ఉండి కొట్లదితే తప్ప మళ్లీ తిరిగి రాదు మన తెలంగాణ లాగా... నీ భార్య అదృష్టవంతులు..🙏

  • @foodblog8854
    @foodblog88542 жыл бұрын

    Wonderful Songs Ramnarsanna 🎵 🎶 🎵 🎶 🎵

  • @kannurianandrao9517
    @kannurianandrao95173 жыл бұрын

    ప్రశ్నించే తత్వం పాట. వందశాతం✊ పాట తో ప్రయాణ సమయంలో కొందరు అలసిపోయారు...వారి త్యాగాలు అమోగం...వారిని గౌరవిస్తూ...వారి వారసత్వాన్ని కొనసాగింపుగా మరోతరం రావాలి...అది మీతో ప్రారంభమైనది...గత కాలపు నిరసన గలాలకు ఉన్నత స్థానంలో నిలుపుతు...మనం ముందుకు సాగుదాం...మరో విప్లవ కాలానికి మీకు స్వగతం

  • @ravulasrinu8604

    @ravulasrinu8604

    3 жыл бұрын

    👍👍

  • @siddhubheem8340
    @siddhubheem83404 жыл бұрын

    Super program prasad anna Kalakarulaku manchi avakasam isthunna miku jai bheem lu

  • @dandiganarsimha5091
    @dandiganarsimha50914 жыл бұрын

    Super brother

  • @bolgamnagasheshu4658
    @bolgamnagasheshu46583 жыл бұрын

    అన్న నీ పాటలకు సలం

  • @ranjithvelpula5869
    @ranjithvelpula58694 жыл бұрын

    Jai beem anna super song s

  • @aneelkumar1525
    @aneelkumar15253 жыл бұрын

    Hats off ram narsaiah garu... Mee patamaa pata extraordinary... 🙏

  • @manchalanarsimha672
    @manchalanarsimha6723 жыл бұрын

    అన్న చాలా చాలా చాలా బాగుంది

  • @modugumohan379
    @modugumohan3793 жыл бұрын

    నరసన్ననీకు జైభేం

  • @ramappakamsala1238
    @ramappakamsala12382 жыл бұрын

    Unforgettable songs with real words of lyrics.hatspp .

  • @adinarayanakodi1809
    @adinarayanakodi18093 жыл бұрын

    RAM NARSANNA ni attitude super anna

  • @girit123prasad9
    @girit123prasad9 Жыл бұрын

    Mee okkokka aksharam okkokka thutaa anna.jai Ramnarasanna.

  • @rajurs8183
    @rajurs81833 жыл бұрын

    Super Anna ❤️🙏👍

  • @omnamosivaya408
    @omnamosivaya4083 жыл бұрын

    Neev super Anna

  • @pulagalapakkirappapulagala3465
    @pulagalapakkirappapulagala34653 жыл бұрын

    Super sukka ramnarasanna

  • @sagareerla1886
    @sagareerla18864 жыл бұрын

    అన్న గారు చాలా గొప్పగా పాడారు.....

  • @hemanthnani1644
    @hemanthnani16443 жыл бұрын

    Anna meku me sahithyaniki meru patalo jeevinchi rasi padinnduku padaabhivandanaalu anna🙏🙏🙏🙏🙏

  • @krishnan998
    @krishnan9983 жыл бұрын

    Wow anna excellent super song

  • @srilathakoppu2046
    @srilathakoppu20463 жыл бұрын

    Narisanna super

  • @gongativijaya2379
    @gongativijaya23794 жыл бұрын

    Super bahujana ninnuchusi garvisthunna

  • @daravathvenkanna4406
    @daravathvenkanna44062 жыл бұрын

    Anna super

  • @rajabapupakkala6001
    @rajabapupakkala60013 жыл бұрын

    తెలంగాణ లోనే నెంబర్ 1....🙏🙏🙏🙏

  • @ragothamreddy7653
    @ragothamreddy76533 жыл бұрын

    Thanks sukka wonder songs

  • @tholupunooridhanraj7889
    @tholupunooridhanraj78893 жыл бұрын

    Anna super 👌

  • @gurjigallaiddaiah3605
    @gurjigallaiddaiah36053 жыл бұрын

    Very good awareness song to our telangana state people. Thank you my dear sukka.

  • @mukeshjoga9521
    @mukeshjoga95213 жыл бұрын

    Super narsanna

  • @rameshbabugoka8013
    @rameshbabugoka80133 жыл бұрын

    ఉద్యమాభివందనాలు మీ ఇరువురికి...

  • @gaddamvenkatesh7529

    @gaddamvenkatesh7529

    3 жыл бұрын

    Chslabagundi Anna

  • @babuyadav2467
    @babuyadav24672 жыл бұрын

    Miru super Anna 🙏🙏🙏🙏🙏

  • @sharathgoud1275
    @sharathgoud12753 жыл бұрын

    Anna super anna nv

  • @parshi0672
    @parshi06723 жыл бұрын

    నీకు ని పాటకు శేతకోటి వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @mahankalchannel1430
    @mahankalchannel14304 жыл бұрын

    సూపర్ సుక్క

  • @ravinderp4524
    @ravinderp45243 жыл бұрын

    Andaru E batalo naduvale .very good song

  • @sundersunderraj960
    @sundersunderraj9603 жыл бұрын

    Anna.Super really song

  • @nirmaladubbaka5598
    @nirmaladubbaka55983 жыл бұрын

    Super songs & super singer

  • @gattujyothi2642
    @gattujyothi26423 жыл бұрын

    Super song bro correct ga cheparu

  • @vijjugursingagursing9218
    @vijjugursingagursing92183 жыл бұрын

    Manchiga kadigi paaresthunnaru anna great meeru🙏

  • @devapangubiksham7532
    @devapangubiksham75323 жыл бұрын

    Bro superrrrrr song..

  • @nagayapallibixshspathu5447
    @nagayapallibixshspathu54472 жыл бұрын

    Sri,ram,jai

  • @harimanjunadh1231
    @harimanjunadh12313 жыл бұрын

    Relly super Anna veice keka

  • @kummarinagaiah6307
    @kummarinagaiah63073 жыл бұрын

    Excellent sir

  • @3RDEYETV2241
    @3RDEYETV22413 жыл бұрын

    Red salute ...మీరు ఇంకా కమ్యూనిస్టుల త్యాగాలను వివరిస్తూ ప్రజలను మేల్కొల్పాలని కోరుకుంటున్నాం అన్న

  • @vemularaju9380

    @vemularaju9380

    3 жыл бұрын

    Anna me pataake lall salam

  • @venkataswamymadhela3625

    @venkataswamymadhela3625

    3 жыл бұрын

    @@vemularaju9380 o

  • @bathularajaiah4251

    @bathularajaiah4251

    2 жыл бұрын

    9o9oo

  • @bathularajaiah4251

    @bathularajaiah4251

    2 жыл бұрын

    @@venkataswamymadhela3625 oooo99o99o99

  • @bathularajaiah4251

    @bathularajaiah4251

    2 жыл бұрын

    @@vemularaju9380 o

  • @mshyamsundershyamsunder805
    @mshyamsundershyamsunder8053 жыл бұрын

    Sri S. Ram Narsaiah"Garu F l R ST" Chalabaga"padaru 🙏 Meru"" Telanga/ yasa/ Basha Tho" chinna Gadharanna"la Paduthunnavu 1 ] Media"Nejaswarupam Gurenchi" ? --------------------------------- 2 ] Gayakulu / kalakarulu/ Govt"ku Ammudu Poyyaru'. ? --------------------------------- 3 ] Prasthutham"palenche Nayakula"meda Dopedi/Arachakalameda/ Meda" Prashnenche"Di V. Very" Super 👌 ---------------------------- Than"""" Q 🙏

  • @sreeja2068
    @sreeja20683 жыл бұрын

    హ్యాట్సాప్ రామనర్సన్న

  • @siddhubheem8340
    @siddhubheem83404 жыл бұрын

    రాం నర్సన్న ,నీవు ఏడుస్తూ చెప్పిన మాటలు , నిజం అన్న , జై భీం ఆట నో ,పాటనో, పాట సూపర్ ,రసిండ్రు జై భీం

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah33073 жыл бұрын

    Excellent song brother

  • @nenunenu7269
    @nenunenu72693 жыл бұрын

    Super అన్న

  • @sarigommulavenkataramana9846
    @sarigommulavenkataramana98463 жыл бұрын

    Super voice brother,super question ing anna.

  • @adinarayanakodi1809
    @adinarayanakodi18093 жыл бұрын

    రాం నరసన్న నీ పాట సూపర్ అన్న

  • @galinaresh9097
    @galinaresh90973 жыл бұрын

    అన్న సూపర్ చాలా బాగుంది సూపర్

  • @palvaisrinivas4358
    @palvaisrinivas43583 жыл бұрын

    Hai brother yang singar super

  • @dasarivijaykumar7717
    @dasarivijaykumar77173 жыл бұрын

    Anna super songs ram narasanna

  • @mallayyaadhumunuka428
    @mallayyaadhumunuka4283 жыл бұрын

    Very very nice good song. God bless you. Every day you can sing the son .

Келесі