Osho Biography In Telugu | భగవాన్ శ్రీ రజనీష్ ఓషో | Acharya Rajneesh

Osho Biography In Telugu | భగవాన్ శ్రీ రజనీష్ ఓషో | Acharya Rajneesh
-----------------------------------------------------------------------
✅✅న్యూస్ 6జి (News 6G) తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో ఎలాంటి వీడియోలు ఉంటాయి? (What kind of Videos you can Watch in News6G KZread Channel?)💞💞:
న్యూస్ 6జి (News6G) లో ట్రెండింగ్ వీడియోలు, యూట్యూబ్ వైరల్ న్యూస్, తెలుగు సినిమా వార్తలు, చారిత్రక వాస్తవాలు, వ్యక్తిత్వ వికాసం, విశ్వ రహస్యాలు, భారతదేశ చరిత్ర/ సవాళ్లు, భక్తి వీడియోలు, ఆరోగ్య చిట్కాలు, విద్య / ఉద్యోగ అవకాశాలు, క్రికెట్ ఇంకా మరెన్నో అంశాలపై అత్యంత విలువైన సమాచారం, అందరికీ ఉపయోగపడే విశేషాలు, వాస్తవాలు మీకర్ధమయ్యే రీతిలో వివరించటం జరుగుతుంది.
(News6G Covers all the latest information about happenings around the world, interesting and unknown facts, entertainment news, health, devotional, inspirational, education, jobs, business ideas etc each in separate playlist.)
-----------------------------------------------------------------------
✅✅న్యూస్ 6జి (News6G) తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చూస్తున్నవారికి మా రిక్వెస్ట్ (Request to News6G KZread Channel Audience)💞💞:
ఛానెల్ లో వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే, చానెల్ ని Subscribe చెయ్యడంతో పాటూ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. మా వీడియోలపై మీ అభిప్రాయాలని చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాము.
మా వీడియోలు మీకు నచ్చినట్లైతే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్నిఆశక్తికర వీడియోల కోసం చూస్తూనే ఉండండి “న్యూస్ 6 జి యూట్యూబ్ ఛానల్”. థ్యాంక్యూ..
(We request the audience to watch all interesting videos across our channel playlists. We update our channel with very interesting topics in each category. So we never disappoint you in any video while you are watching. So click like, share and subscribe button after watching videos. Let us also know your views on our videos, that helps us a lot to serve you better.)
-----------------------------------------------------------------------
✅✅ముఖ్య గమనిక (Disclaimer)💞💞:
మేము మాకు విషయం పట్ల ఉన్న అవగాహన, ఆన్లైన్ లో దొరికిన సమాచారాన్ని బట్టి ఒక అంచనాతో ఆయా వివరాలు మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఆ సందర్భం లో ఒక్కోసారి కొన్ని పొరపాట్లు దొర్లవచ్చు. దయచేసి ఈ అంశాన్ని గమనించి, మా చానల్ వీక్షకులు అర్ధం చేసుకుని మన్నించగలరని ఆశిస్తున్నాం. ఆయా పొరపాట్లపైన మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్ లోగానీ, ఈమైల్ ద్వారా గానీ తెలియజేసినట్లయితే తగినవిధంగా మేము పొరపాట్లని సరిచేసుకుంటాము.
మీ అభిప్రాయాలు, సూచనలు మాకెంతో అవసరం. తద్వారా మీకు మరింత ఆశక్తికర, ఉపయోగకరమైన అంశాలపై వీడియోలు చెయ్యగలము. ధన్యవాదములు..
(we request you to understand our limited resources try to collect data on any incident using internet platforms. Some times there may be some mistakes takes place in any of our video. If anybody notice such mistakes, please let us know in a polite way and we will rectify the mistakes and try to feed you in better way.. thank you for your understanding and co operation..)
-----------------------------------------------------------------------
✅✅FAIR-USE COPYRIGHT DISCLAIMER💞💞:
* Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
These videos are to educate people in an entertaining fashion. Given these are very short videos, the short parts we use within them act as a catalyst to further reading.
Anybody can reach us for communication, copyright issues on images,video clips @news6gofficial@gmail.com
Regards,
News6g youtube channel.
-----------------------------------------------------------------------
#osho #acharyarajneesh #news6g #news6gtelugu

Пікірлер: 437

  • @harikrishnaboya1
    @harikrishnaboya13 жыл бұрын

    మనిషి బ్రతికి ఉన్నత సమయం మృగం అని చని పోయాక దేవుణ్ణి చేసే గొప్ప పద్దతి మన ఇండియా లోనే ఉంది

  • @manishreddy8091

    @manishreddy8091

    3 жыл бұрын

    @@usha1676 rgv frank ga maatladtharu crct kuda untai.. Alaane.. Anni crct undav.. Baane.. Thappu lu kuda.. Untai.. So blind ga.. Evvarno.. Gaalloki ettheyakandi

  • @vinayaka3657

    @vinayaka3657

    2 жыл бұрын

    ఏం చెప్పారు సార్ 👏👏👏

  • @gsarada7768
    @gsarada77682 жыл бұрын

    Great rebel philosopher.. ఎంత గట్స్ ఉంటే ఇలాంటి సబ్జెక్ట్ ని open గా చెప్తారు👏👏👏👏👏 సంకుచిత ప్రపంచం ఇలాంటి సత్యవాదులని 😭 ఎప్పుడూ బతకనివ్వదు.. సింహం లాంటి ఓషో మళ్ళీ మళ్ళీ పుడుతూ సత్యాన్ని గర్జిస్తూనే ఉంటాడు. 👏👏👏🙏🙏🙏

  • @bhaskar9696

    @bhaskar9696

    2 жыл бұрын

    Hi

  • @dangetigopikrishna3105

    @dangetigopikrishna3105

    Жыл бұрын

    Rgv

  • @epcservices6018
    @epcservices60182 жыл бұрын

    కామ శక్తిని సరిగ్గా అర్థం చేసుకోగలిగిన స్త్రీ పురుషులు మాత్రమే భగవాన్ ఓషో ను సరిగ్గా అర్థం చేసుకొ గలరు.

  • @saikumar-nt6ds
    @saikumar-nt6ds3 жыл бұрын

    Who is comes ofter madhanapalli incident

  • @venkateshmucherla9190

    @venkateshmucherla9190

    3 жыл бұрын

    Mee bro 😅😅

  • @lovelybird3635

    @lovelybird3635

    3 жыл бұрын

    Me too

  • @ringtonebuzz509

    @ringtonebuzz509

    3 жыл бұрын

    Me

  • @anushakuruva298

    @anushakuruva298

    3 жыл бұрын

    Me

  • @nutakkibhavani8232

    @nutakkibhavani8232

    3 жыл бұрын

    Me

  • @bhaskarasrinivas9924
    @bhaskarasrinivas99243 жыл бұрын

    మీ వాయిస్ చాలా బాగుంది.. అందువల్ల వీడియో ఇంట్రస్టింగ్ గా వుంది..

  • @sirladivakar9520

    @sirladivakar9520

    3 жыл бұрын

    😁

  • @arushu9964

    @arushu9964

    3 жыл бұрын

    W

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy26632 жыл бұрын

    Osho gurinchi చాలా గొప్పగా చెప్పారు ఆయన నిజాలను నిర్భయంగా చెప్పారు osho ఒక mahonnata భారతీయ అధ్యాత్మిక గురువు ఆయన gurinchi విడియో ద్వారా చాలా chakkaga vivarinchi నందుకు మికు నా dhanyavadalu తెలియజేస్తున్నాను థాంక్స్ jaihind

  • @Annanya.P

    @Annanya.P

    2 жыл бұрын

    Nijalu chepithe ee locam Orvadhi mana kharma emchedham mari,,

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu99413 жыл бұрын

    ఓషో... గ్రేట్

  • @sriprabhumanik
    @sriprabhumanik3 жыл бұрын

    ఓషో ధ్యాన కేంద్రం కోసం అమేరికా శిష్యబృందం అక్కడ 40వేల ఎకరాల భూమిని సేకరించింది.. ఓషో అమెరికా ను పూర్తిగా ప్రభావితం చేయగలిగితే. ప్రజలంతాహిందువులైపోతారనే భయంతో ఓషో ను అమేరికా నుంచి పంపివేయటం తో పాటు 20+దేశాలు ఓషో ను నిషేధించాయి.. ఓషో రజనీష్ ప్రవచనాలు హిందీ భాష లో ఆయన స్వీయ కంఠం తో వింటూంటే.. అగాధమైన ధ్యానం లోకి వెళ్ళిపోతాడు మనిషి.... ఇంత కంటే ఏం చెప్పలేము.. ఓషో చెప్పే విషయం ఎంత లోతైనదో ఎంత ఉన్నతమైన భావాలో ఎంత సూక్ష్మ మైన సందేశాలో. ఇవన్నీ ఒక ఎత్తు.. ఆయన కు హిందీ భాష మీద ఉన్న పట్టు అనితరసాధ్యం.. భాషాంతరం( ట్రాన్స్లేషన్) ప్రసంగాలు ఆయన స్వీయ అభివ్యక్తి కి దరిదాపుల్లో కూడా రావు.. ఐనా సోషల్ మీడియా పుణ్యమాని ఆలస్యంగా నైనా ఒక మహత్తర దార్శనిక వజ్రాన్ని అన్ని ప్రాంతాల వారికి పరిచయం చేయటం.. సంతోషదాయకం.. ఓషో 35-45ఏళ్ళ క్రితం ఆశువుగా సందర్భోచితంగా చెప్పిన అనేక కథలని ఈ నాటీ వరకు అనేక మంది స్వామీజీలు కొంత మార్పులు చేసి చెబుతూ ఉంటారు.. కాని ఓషో ..ఏ విషయం లో ను ఎవరిని కాపీ చేయలేదు.. .............. ఓషో ధ్యానం స్రృజనాత్మక కళా ప్రేమ ఆనందం ఉత్సాహం తాజాదనం వీటిని దూరం చేసే జీవన విధానాన్ని..నిరసించాడు.. ఓషో ప్రవచనాలలో సహజత్వం సౌందర్యం ప్రకృతి తో మమేకం మవ్వటం గురించిన బోధలు..ఎక్కువ.. చివరగా ఎన్ని చెప్పినా ధ్యానం లోతుల్లో నుంచి వ్యక్తమయ్యే ఓషో ఒరిజినల్ వాయిస్ డివైన్ అంతే..

  • @Vedicmusic1953

    @Vedicmusic1953

    2 ай бұрын

    Sir నేనూ Oshoji ని విన్నాను. ఏ subject ఐనా దాని రూట్స్ వరకూ వెళ్లి cheptunte మనం మెల్లగా మనల్ని ధ్యాన స్థితిలో కి తీసుకొని వెళ్తారు. బ్రహ్మశ్రీ Yallamraju Srinivasarao gari lectures kuda vintu untanu. ఆయన ఎన్నో ఉపనిషత్తుల మీద చెప్పిన విషయాలు Oshoji lectures లో ఉంటాయి

  • @malleswaraswamigaraga6792
    @malleswaraswamigaraga67924 жыл бұрын

    Great concept.

  • @harishth7079
    @harishth70794 жыл бұрын

    చాలా బాగుంది..

  • @1981raghunandan
    @1981raghunandan4 жыл бұрын

    Wonderful channel..superb theory

  • @aygandugula2791
    @aygandugula27914 жыл бұрын

    Osho great philosopher

  • @neethch
    @neethch2 жыл бұрын

    This is a great channel! I only caught sight of you folks in recent times, but it’s now among my favourite channels.

  • @dreamereffectslawofattract1676
    @dreamereffectslawofattract16764 жыл бұрын

    Thank you for sharing 😀🙏

  • @kaladar5377
    @kaladar53774 жыл бұрын

    రజనీష్ ' గా గౌరవిస్తాను . ఈయన నిజంగా రెబెల్ ఫిలాసఫరే ! ఓషో మ్యూజిక్ నాకు చాలా ఇష్టం " From the world of Osho ' అనే ఈ కాప్షన్ మెడిటేషన్ మ్యూజిక్ కాస్సెట్స్, CD s పై ఉంటుంది. " Eagle 's Flight మరియు " Basho 's Pond " మ్యూజిక్ చాలా బాగుంటాయి .

  • @winfinithwarriors7261
    @winfinithwarriors72612 жыл бұрын

    The legendary person Osho... excellent

  • @raghavvendra
    @raghavvendra4 жыл бұрын

    Thanks for uploading a video about video dear speaker and media....

  • @welsraj2924
    @welsraj29243 жыл бұрын

    Nice

  • @rajeshs842
    @rajeshs8424 жыл бұрын

    Osho is a legend... no one can read him well.. Great great enlightened one

  • @mahidarsrinivas439
    @mahidarsrinivas4394 жыл бұрын

    Good tone , thank you very much

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    Glad you like it!

  • @prasadbabu9523
    @prasadbabu95234 жыл бұрын

    Excellent ga చెప్పావ్ అన్న... జపాన్ mythlogy గురించి చెప్పు అన్న

  • @sivaiahtthota6766
    @sivaiahtthota67663 жыл бұрын

    Sir, Your voice is fantastic. Please up load somemore vedios (With your voice).Thank U.

  • @shhivaashhivaa3412
    @shhivaashhivaa34124 жыл бұрын

    Thank U 🙏💐

  • @Dinakar369--The_New_Wave
    @Dinakar369--The_New_Wave4 жыл бұрын

    Nice narration, Good job, looking forward for more info

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    Thanks, will do!

  • @venk4123
    @venk41234 жыл бұрын

    Useful video

  • @shivam.s1204
    @shivam.s12044 жыл бұрын

    Good information sir Tq uuU.. I'll start read osho garu books...

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    All the best

  • @srinivasaraonagineni856
    @srinivasaraonagineni8564 жыл бұрын

    Nice Vedio

  • @sureshkumardasari1
    @sureshkumardasari14 жыл бұрын

    Great video 👍

  • @gokararavikumar6562
    @gokararavikumar65623 жыл бұрын

    Good knowledgedfull vedio thank you

  • @vedhageeshpath6677
    @vedhageeshpath66774 жыл бұрын

    Excellent sir

  • @Vasudev5558
    @Vasudev55584 жыл бұрын

    Super anna

  • @NaveenKumar-gc9uv
    @NaveenKumar-gc9uv4 жыл бұрын

    Nice voice

  • @balasubramanyamkolluru6117
    @balasubramanyamkolluru61173 жыл бұрын

    Good message 👌👌👌 : Anna :

  • @shanthamurthyteacher6307
    @shanthamurthyteacher63073 жыл бұрын

    మీరు ఓషో భౌతిక జీవితానికి సంబంధించిన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు..అంతరంగాన్ని గురించి,ధ్యానం గురించి విశ్లేషణ సరిగా చేయలేదు..సెక్స్ ను ధ్యానం గా మార్చే విధానం గురించి చెప్పారు.సెక్స్ ను ప్రేమ గా రూపాంతరం చెందించి..ప్రేమను ధ్యానం గా మలుచుకునే విధానం ఓషోది..మీరు మరింత లోతుగా అధ్యయనం చేసి విడియో చేయాల్సింది.

  • @chakri1four3
    @chakri1four33 жыл бұрын

    Thank you

  • @jogasrinu3158
    @jogasrinu31583 жыл бұрын

    Legendary person

  • @sivasaireddy4945
    @sivasaireddy49453 жыл бұрын

    Bro subscribers increasing day by day congrats soon reach the 1lakh milestone 😍😍

  • @News6G

    @News6G

    3 жыл бұрын

    Thank you so much 😀

  • @rameshejapa4438
    @rameshejapa44384 жыл бұрын

    Great osho

  • @vrisa_rayaan143
    @vrisa_rayaan1432 жыл бұрын

    Such a great person he is with unique character 🙏🙏🙏

  • @mhimeshmhimesh7563
    @mhimeshmhimesh75634 жыл бұрын

    బాగుంది

  • @gopinathram5651
    @gopinathram56513 жыл бұрын

    Very good one!

  • @venugoudloan8538
    @venugoudloan85384 жыл бұрын

    ఓషో గురించి చెప్పారు కానీ ఇక్కడ హిందు ధర్మంలో సెక్స్ కు నిషేధం లేదు అది ఒక్క పద్దతి ల సాగాలి అంతే ..

  • @vittalsharmakanupuri6551
    @vittalsharmakanupuri65514 жыл бұрын

    Excellent

  • @rupeshsanugoju9804
    @rupeshsanugoju98043 жыл бұрын

    Superb philosophy

  • @sambasivaraolingampalli5891
    @sambasivaraolingampalli58914 жыл бұрын

    Good voice

  • @raghunathdaniel5412
    @raghunathdaniel54124 жыл бұрын

    Super video

  • @balajikommuri557
    @balajikommuri5574 жыл бұрын

    Nice voice and narration

  • @gauthambedari1348
    @gauthambedari13484 жыл бұрын

    Gud naration bro

  • @karnakumar8172
    @karnakumar81724 жыл бұрын

    👌👌👌👌👌

  • @pavanmandagiri6153
    @pavanmandagiri61533 жыл бұрын

    Great man oosho 👌👌

  • @chinnachiru6975
    @chinnachiru69752 жыл бұрын

    Naki osho philosophy chala baga estam ayindi ❤️❤️💖

  • @Annanya.P
    @Annanya.P2 жыл бұрын

    Super chala bagundhandi 👌👍🙏🙏

  • @naveenpower548
    @naveenpower5483 жыл бұрын

    Voice super sir

  • @venky869
    @venky8693 жыл бұрын

    Dear sir I'm big fan for ur evry video .. thanks a lot do this more... please give biography about bk Shivani

  • @News6G

    @News6G

    3 жыл бұрын

    As soon as possible

  • @dnaresh548
    @dnaresh5482 жыл бұрын

    Thanks Sir

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One4 жыл бұрын

    ఓషో ఒక లోతైన భావాలు తెలియ చేసే విప్లవ అధ్యాత్మిక గురువు.ఎంతటి బాధలో ఉన్నవారికైన ఆయన పుస్తకాలు చదివితే వెంటనే శాంత న కలుగుతుంది.ఆయన్ను అందరూ సెక్స్ గురువుగా బావించ వచ్చు.ఏదైతే దాచ బడు తుందో దాని గురించి యింకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ,ఆసక్తి పెరుగు తుంది.అది సహజం.అది తెలుసు కోడములో సరైన అవగాహన లేఖ తప్పులు జరుగవచ్చు. అలా కాకుండా సెక్స్ గురించి సంపూర్ణ సమాచారం తెలియక,అందులోని సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేక తెలిసి ,తెలియని జ్ఞానముతో అనేక అత్యా చారాలు,వ్యభిచారము,బలవంతపు శృంగారం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి.అదే సెక్స్ గురించి సంపూర్ణ అవగాహన ఉంటే ఎలాంటి తప్పులు జరుగవు.ఆయన సెక్స్ మీద సంపూర్ణ అవగా హన కలిగి అందులోని అనందాన్ని పొంది చివరికి అందులోంచి విముక్తి పొందడం కోసమే ఆయన చెప్పారు.ఆయన సెక్స్ గురించి చెప్పింది గోరంత ఇతర విషయాల గురించి చెప్పింది కొండంత.మనకు అదే ఇష్టం కాబట్టి దాని గురించే ఎక్కువ మాట్లాడు కూంటాము.అదే కనపడుతుంది.ఆయన స్పృశించని అంశమే లేదు.ఆల్ ఇన్ వన్= ఓషో

  • @sv-nj2vj

    @sv-nj2vj

    4 жыл бұрын

    Ose book Telugu unte PDF link pettandi..

  • @vasudevaraoboyina3293

    @vasudevaraoboyina3293

    4 жыл бұрын

    జిహ్వా చాపల్యాణికి, సెక్స్ కోరికలకు అంతముంటుందా?

  • @surendranathambour3870

    @surendranathambour3870

    4 жыл бұрын

    👌

  • @AjayKumar-kv3gt

    @AjayKumar-kv3gt

    4 жыл бұрын

    Miru cheppindi currect..🌷🌷

  • @baludarla5145

    @baludarla5145

    4 жыл бұрын

    Hjnnmmkkl

  • @sudharshanreddykasa
    @sudharshanreddykasa4 жыл бұрын

    You have good content video and you have great talent.Your channel will popular soon...

  • @vangaakkireddy4223
    @vangaakkireddy42234 жыл бұрын

    Super sir introduce like this philosphers sir

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    sure akkki reddy garu ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మా చానెల్ ( kzread.info ) లో ఇప్పుడే చూడవచ్చు..థ్యాంక్యూ!

  • @rakeshtiming82
    @rakeshtiming824 жыл бұрын

    Good concept

  • @kotamharinath6513
    @kotamharinath65133 жыл бұрын

    Sir Kindly provide all Jiddu Krishnamurthy related episodes in one pack to hear & follow His valuable guided words please

  • @News6G

    @News6G

    3 жыл бұрын

    Ok we will try hari

  • @madhusudhanarao6261
    @madhusudhanarao62614 жыл бұрын

    చాలా బాగా చెప్పారు ఓషో సాహిత్యం చాలా బాగుంటుంది

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    thank you madhu garu

  • @nukaraju861
    @nukaraju8614 жыл бұрын

    I love you sir oosho ji

  • @ganeshkanuri79
    @ganeshkanuri793 жыл бұрын

    ముక్తికి మార్గం సెక్స్ కానేకాదు ప్రకృతిలో జనన మరణాలు ఉండాలంటే సెక్స్ దానికి ఓ అద్దు అదుపు ఉన్నాయి ఇంత పెద్ద ఆధ్యాత్మిక గురువుకు ఇంతచిన్న విషయంలో పొరపాటు. మనిషి జంతువులకు తేడా ఎక్కడ తెలుస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ముక్తికి మార్గం తెలుస్తోంది ధన్యవాదాలు.

  • @sandeepnagurla9982

    @sandeepnagurla9982

    2 жыл бұрын

    @M L G liberation from birth cycles

  • @MrVenkatasatish

    @MrVenkatasatish

    Жыл бұрын

    మీకు sex చాలా అసహ్యమా.....

  • @rssureshcool

    @rssureshcool

    Жыл бұрын

    ఓషో ముక్తి కి మార్గం సెక్స్ అని ఎక్కడా చెప్పలేదు.సెక్స్ ni అణచి వెయ్యకూడదు అని చెప్పాడు.సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తే దాని నుంచి బయట పడమని చెప్పాడు.సెక్స్ attachment is biggest slavery అని చాలా సార్లు cheppadu.ఓషో ni తక్కువ చెయ్యడానికి ఓషో ni only sex గురూ అని portray చేశారు.ఓషో సెక్స్ గురించి రాసింది ఒక బుక్ మాత్రమే.మనిషి యొక్క ముక్తి కోసం ఎన్నో బుక్ లు రాశాడు. ఓషో 20 వ శతాబ్దం లో పుట్టిన గొప్ప ఆధ్యాత్మిక గురువు.మతాలు అణచి వేయబడిన అనేక విషయాలు సెక్స్,తంత్ర,ధ్యానం ,యోగ గురించి గొప్పగా మాట్లాడాడు.మనిషి ముక్తి కోసం మార్గాలు చూపించిన వారిలో ఓషో మొదటి స్థానం లో ఉంటాడు.

  • @anilkumarvenepally674

    @anilkumarvenepally674

    Жыл бұрын

    Hello Suresh could u tell osho books that should be read

  • @rssureshcool

    @rssureshcool

    Жыл бұрын

    @@anilkumarvenepally674 Yes Bro...... సంభోగం నుండి సమాధి వైపు( From Sex to Super Conscious Ness) part 1 part 2, ప్రేమ పెళ్లి,ప్రేమ రహస్యాలు, ధమ్మ పదం ( బుద్ధుని మార్గం) 1 and 2,courge The Joy of living Dangerously,The path of meditation these books are good.All other of his books also good.These books are just foundation.

  • @chidvilas8390
    @chidvilas83904 жыл бұрын

    Jai Hind.

  • @KrishnaKrishna-qy2dk
    @KrishnaKrishna-qy2dk4 жыл бұрын

    Good video & your explanation very clear

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    Glad you liked it krishna garu :-)

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy32852 жыл бұрын

    Good speech

  • @cosmicenergysolutions4332
    @cosmicenergysolutions43324 жыл бұрын

    Thanq

  • @prasadsurivi3067
    @prasadsurivi30674 жыл бұрын

    Well said about Osho

  • @anuradhayelleti2704
    @anuradhayelleti27044 жыл бұрын

    Very nice chala bagundhi topic, voice, background music chala bagunai...marrani video s kosam waiting.....👌

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    Thank you anuradha garu. news6g devotional playlist lo ilaantivi chalaa unnaayi , meeru choodavaccu. And memu ilaantivi chalaa chesthaamu..

  • @epcservices6018
    @epcservices60184 жыл бұрын

    కామం గురించిన అజ్ఞానం, అల్పత్వం, మూర్ఖత్వం, దౌర్బల్యం....కలిగిన వారు మాత్రమే కామాన్ని పాపంగా, నరకంగా చిత్రీకరించారు. సృష్టికి మూలం కామం కామాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు, కామమే జీవులను పాలిస్తుంది,లాలిస్తింది,తనలో ఐక్యం చేసుకుంటుంది. జీవన యానంలో కామం మధ్యలో వచ్చి మధ్యలోనే అది నిష్క్రమించడాన్ని బట్టి కామం యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆకర్షణ, వికర్షణల ప్రత్యక్ష రూపమే కామం. కామం తనకు తానుగా మంచిది కాదు అలాగని అది చెడ్డది కూడా కాదు. అంతా మన దృక్పథాన్ని బట్టి ఉంటుంది అంతే! ఆట,పాట,ఆరాధన,సంతోషం,సహకారం......అన్నిట్లో కూడా సామూహికంగా, పరస్పర సమన్వయంగా ఉంటాం కానీ కామం విషయానికి వచ్చేసరికి మాత్రం స్వార్థాన్ని,సంకుచితత్వాన్ని, గోప్యతను....ప్రదర్శించడం మన ఆత్మ వంచనకు తార్కాణం. కానీ సహజంగా, వాస్తవంగా అందరి అంతరంగంలో కామం గురించి ఎలాంటి కోరికలు, వాంఛలు,భావాలు.....ఉంటాయో మనకు తెలియదా!?!? కానీ నిగ్రహం చేతకాని, సత్యం ఎరగని వారి ప్రభావం వలన మనల్ని మనం కృత్రిమంగా, అసహజంగా, అక్రమంగా......అనుచుకుంటాం. మీలోని మీకు తెలుసు కృత్రిమ నియమాల వలన మన సహజమైన స్వేచ్చ (కామం) అణచి వేతకు గురి అవుతోందని, ఇక శృంగారం విషయంలో అజ్ఞాని అయిన జీవిత భాగస్వామిని పొందిన వారిలోని వేదన, అసంతృప్తి.....వర్ణనాతీతం. ఎక్కడ కామ శాస్త్రం పుట్టిందో అక్కడే కామం కృత్రిమ, బూటకపు సంకెళ్ళలో చిక్కుకోవడం , శృంగార స్వేచ్చ బందీ కావడం అత్యంత దురదృష్ట కరం. అందుకే కామతంత్రలో మాత్రమే సృష్టి సహజమైన కామానికి నూటికి నూరు శాతం న్యాయం & సాధకులకు సంపూర్ణ శృంగార సాఫల్యం ప్రాప్తిస్తుంది! కామి కానీ వారు మోక్ష గాములు కాలేరు కదా! అక్కడ (ఆనంద/శృంగార నిలయం లో) మాత్రమే తంత్ర మిత్రులు తమ జన్మ జన్మల సంస్కారాల ను, వాంఛలను,హక్కులను,రుణాలను, వాస్తవమైన స్వేచ్చ తో సఫలం చేసుకుంటారు! తరిస్తారు! ఆ విధంగా కామానికి న్యాయం చేకూరుస్తారు. *రవికల పండగ వేడుకలో ని అర్థాన్ని, పరమార్థాన్ని, దివ్యత్వాన్ని.....సరిగ్గా అర్థం చేసుకోగల జ్ఞానులు ఎందరున్నారు నేడు మనలో!?!?!?* సారూప్య భావాలు గల జంటలకు స్వాగతం. KALKI KAMESH GURU, *A+M కామ క్రియా తంత్ర యోగ*

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    Well said friend 👍

  • @nagarajuparlapally6382

    @nagarajuparlapally6382

    2 жыл бұрын

    Osho really great

  • @sujathagolla66
    @sujathagolla663 жыл бұрын

    Good post bro tq

  • @News6G

    @News6G

    3 жыл бұрын

    Welcome

  • @varalakshmichitta4054
    @varalakshmichitta40542 жыл бұрын

    Tq did the good job

  • @srinivassk2585
    @srinivassk2585 Жыл бұрын

    Osho is truth fire 🔥truth 💕love వారు అర్ధం అయినోళ్ళకి అర్ధం అయినంత నిజం నిప్పు లాంటిది సామెత లాగా 👍

  • @madhuchukka630
    @madhuchukka6303 жыл бұрын

    🙏🙏🙏,Read book,,Prema _Pelli,,(telugu) compilation from many Osho books,,He cleared all our doubts,,misconcepts ,, about Sex ,, Love, marriage etc,We should proud of Osho,,🙏🙏🙏

  • @peraboinamallesh8953
    @peraboinamallesh89533 жыл бұрын

    Good video

  • @peraboinamallesh8953

    @peraboinamallesh8953

    3 жыл бұрын

    Tq

  • @babjishaik5003
    @babjishaik50034 жыл бұрын

    Osho sir I love you so much

  • @babjishaik5003

    @babjishaik5003

    4 жыл бұрын

    Osho sir valla changed my life totally. Now i am peace of mind, free of mind , no fear , no gealous,. No fear of death now iam very very happy. Now i know what is life

  • @venkateshthadem8145
    @venkateshthadem81453 жыл бұрын

    Today I subscribed ur channel because of ur voice

  • @keshavaradha6146
    @keshavaradha61464 жыл бұрын

    Voice is very clear

  • @kyogesh5102
    @kyogesh51024 жыл бұрын

    I like Osho philosophy

  • @haykrishna4955
    @haykrishna49553 жыл бұрын

    Interesting fact

  • @harshavision675
    @harshavision6752 жыл бұрын

    👌

  • @bionature.6393
    @bionature.63934 жыл бұрын

    Osho.... no one can ...beat

  • @prasanthaschool8153
    @prasanthaschool81534 жыл бұрын

    One of the finest philosophers of the world who could analyse humane life with all the insanity.....He will give you a immense vision over emotions and sex

  • @avrchannel159
    @avrchannel1593 жыл бұрын

    Super

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli97353 жыл бұрын

    Nive video

  • @-B--TBSIVAKAUSHIKBuridi
    @-B--TBSIVAKAUSHIKBuridi2 жыл бұрын

    Good Video

  • @kha8001
    @kha80014 жыл бұрын

    Great man Osho

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy32852 жыл бұрын

    Good narration

  • @Justthinkonce9879
    @Justthinkonce98794 жыл бұрын

    Loved it

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    థ్యాంక్యూ!ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మా చానెల్ ( kzread.info ) లో ఇప్పుడే చూడవచ్చు..థ్యాంక్యూ!

  • @gowthamkrishna1967

    @gowthamkrishna1967

    4 жыл бұрын

    Love ekka

  • @mihitNaidu

    @mihitNaidu

    3 жыл бұрын

    U r nice ...Awesome

  • @venkateshsreeram5625

    @venkateshsreeram5625

    3 жыл бұрын

    Medam

  • @venkateshsreeram5625

    @venkateshsreeram5625

    3 жыл бұрын

    Midi ఛానెల్ unda

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk52924 жыл бұрын

    Good content and quality videos thanks ఆ lot👍👍👍👍👌👌👌👌👌👏👏👏👏👏

  • @News6G

    @News6G

    4 жыл бұрын

    Thanks for liking

  • @bhukyabhaskar2570
    @bhukyabhaskar25703 жыл бұрын

    Your audio was too good👌🏻

  • @News6G

    @News6G

    3 жыл бұрын

    Thank you so much 😀

  • @krishnamurthyb9220
    @krishnamurthyb92204 жыл бұрын

    🌹🌹👌👌🙏🙏🌹🌹

  • @kondalurepakula9284
    @kondalurepakula92844 жыл бұрын

    Chala baga chepparu...

  • @ynagarjunareddyreddy147
    @ynagarjunareddyreddy1474 жыл бұрын

    Yes

  • @OmOm-we6pw
    @OmOm-we6pw4 жыл бұрын

    నిజం

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq2 жыл бұрын

    Osho is like ocean .... full of LIFE... see is only one topic of 1000 s of topics he did

  • @winonewin4333
    @winonewin43334 жыл бұрын

    Bro ne brain rgv kanna great yr brain love u bro

  • @reddyrvreddy4057
    @reddyrvreddy40572 жыл бұрын

    👍

  • @narasimhammandala3914
    @narasimhammandala39143 жыл бұрын

    Good

  • @Marshall12112
    @Marshall121123 жыл бұрын

    ✨👏✨

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    2 жыл бұрын

    మీకు నచ్చిందాండీ

  • @bhaskar9696

    @bhaskar9696

    2 жыл бұрын

    Hi

Келесі