No video

Only 1/- Rs Unlimited Meals | 1 Rupee Meals In Andhra Pradesh | రూపాయి భోజనం| Markapuram | Food Book

జాలి లేని విధిరాత తో జీవన దీపం అల్లలాడుతూ పుటగడుపుకునేందుకు పున్నిళ్ళైన దొరకని వారే కాదు.నిత్యం పంచభక్ష పరమాన్నాలు తినగల వారు సైతం ఏదొక సందర్భంలో ఆకలి రుచి నెరిగిన వారే.
జాగు అయినను, నడి రేయు జామైనను భుక్తి పొందగల యోగ్యత ఉన్న వారికీ ఆకలి జీవక్రియలో వేళకు అయ్యే భావన మాత్రమే.ఏ ఆదరణ, ఆదరువు లేక పుటకు పెట్టేడన్నం దొరకని వారికీ మాత్రం ఆకలి జీవన్మరణ సమస్య.
ఆకలి యందు అందురూ సమానమే కానీ.అది విధించు శిక్ష కు కాదు.
ఆకలి తో అలమటిస్తూ నిస్సత్తువతో దీనంగా ఆపన్న హస్తం కోసం ఎదరు చూస్తున్న సాటి మనిషిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆయువు నిలిపే దాయార్ద హృదయులకు ఈ ముఖంగా పాదాభివందనం తెలుపుతూ స్వాగతం. నమస్కారం. నా పేరు లోక్ నాధ్.
ఆకలిగున్న పేగులకు బుక్కెడు బువ్వనందించి ఈ చిన్నారి వ్యక్తం చేస్తున్న చిరుదరహాసానికి,తాత గారి ఆనందానికి మరెందరికో ఆకలి తీరడానికి కారణం కన్నతల్లిపై కన్న బిడ్డకున్న అపారమైన, అనంతమైన ప్రేమానురాగం.
భౌతికంగా దూరమైన తమ మాతృమూర్తి గత స్మృతులు పదిలపరుచుకోవాలన్న ఆ తనయుడి కాంక్ష,అతని ఉదాత్త సహృదయత మార్కాపురం లో రూపాయి కే భోజనం అందించే మహత్కార్యానికి శ్రీకారమైంది.
అన్నార్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ. మూగ జీవాలను ఆదరించే ఆదర్శమూర్తి.మార్కాపురం కు చెందిన బత్తుల వసుదేవి గారు
ఏడాది క్రితం కాలం చేశారు.
తమ మాతృమూర్తి స్మృత్యర్ధం బత్తుల ఫౌండేషన్ పేరిట సేవా సంస్థ ప్రారంభించిన వసుదేవి గారి కుమారుడు నాగార్జున రెడ్డి గారు విరివిగా సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్న వారికీ బాసటగా నిలుస్తున్నారు.
కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై సతమతమవుతున్న వారినీ ఆదుకోవాలని భావించిన నాగార్జున రెడ్డి గారు.మార్కాపురంలో ఏ వక్కరు ఆకలితో పస్తులు ఉండ కూడదన్న మానవీయ దృక్పథంతో
రూపాయి కే భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేసారు.
సాటి మనిషి క్షుద్బాధ తీర్చడం దైవ కార్యక్రమంగా భావించిన నాగార్జున రెడ్డి గారు. కార్యోన్మోకుడై స్వల్ప వ్యవధిలో ఆహారశాలను నిర్మించారు. పాక శాస్త్రం లో అనుభవజ్ఞులైన వంట వారిని నియమించుకుని, మన్నిక గల ముడి సరుకులు ఆయా ఆహారాల తయారీకి వినియోగిస్తూ భోజనం అత్యంత నాణ్యంగా ఉండేలా అలానే ప్రతి రోజు ప్రత్యేక వంటకం ప్రజలకు వడ్డించేలా రూపకల్పన చేసి తిన్నవారు సంతృప్తి, ప్రాప్తత వ్యక్తం చేసేలా వ్యవహరిస్తున్నారు.
అమ్మ ఙ్ఞాపకార్ధం రూపాయి కే తిన్నంత భోజనం అందిస్తూ తమ సేవ నిరతి ని చాటుతూ ప్రజల హృదయాల్లో మానవతా మూర్తిగా నిలిచిన నాగార్జున రెడ్డి గారు.తద్వారా భౌతికంగా దూరమైన అపూర్వమైన అమ్మతనాన్ని హృదయాంతరాలలో పదిల పరుచుకుంటున్నారు.
తమ అభిమాన నాయకుడు వై.యెస్ .రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు రూపాయికే వైద్యం అందించిన వైనాన్ని స్ఫూర్తి గా తీసుకునాన్నని తెలిపిన నాగార్జున రెడ్డి గారు ఆహారశాల నిర్వహణ తో వచ్చు ప్రతి రూపాయి నిరుపేద విద్యార్థులకు ఆర్ధిక ప్రోత్సాహం గా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ధనిక, పేద బేధమేమి లేదని. రూపాయి లేకున్నా ఆహార శాలకు వచ్చిన ప్రతి వక్కరికి కడుపునిండా భోజనం వడ్డించడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు.1 Rupee Meals

Пікірлер: 2 500

  • @sattipandu9901
    @sattipandu99013 жыл бұрын

    కోట్లు సంపాదించే సినిమా యాక్టర్ రాజకీయ నాయకులు చేయలేని పని చేస్తున్నారు నిజంగా రియల్లీ గ్రేట్ 🙏

  • @sairam4959

    @sairam4959

    3 жыл бұрын

    Valla gurinchi cheppukovadam weaste brooo

  • @vaddirameshreddyvaddirames7427

    @vaddirameshreddyvaddirames7427

    3 жыл бұрын

    God.bles.you.bro.🙏🙏🙏🙏🙏

  • @srisaisolutions

    @srisaisolutions

    3 жыл бұрын

    Good

  • @boseviva9398

    @boseviva9398

    3 жыл бұрын

    అవసరమైతే తినడానికి వారు వస్తారు

  • @naveenbabu5751

    @naveenbabu5751

    Жыл бұрын

    Well said sir 🙏💐

  • @muralikrishnajakkampudi6499
    @muralikrishnajakkampudi64993 жыл бұрын

    ఏ తల్లికి ఏ కొడుకు ఇవ్వలేనంత గొప్ప కానుక మీరు అందించారు

  • @DJVLOGS236

    @DJVLOGS236

    3 жыл бұрын

    Yes

  • @velanginivilluri3494

    @velanginivilluri3494

    3 жыл бұрын

    Yes sir

  • @maredhijayaprakesh4690

    @maredhijayaprakesh4690

    3 жыл бұрын

    @@DJVLOGS236 7

  • @srisaisolutions

    @srisaisolutions

    3 жыл бұрын

    Excellent

  • @sreenivasulureddyreddyvaru494

    @sreenivasulureddyreddyvaru494

    3 жыл бұрын

    Annadhatha sukhiBhava *"Mathrudevobhava"*

  • @muniganarathnalukadivetimu6591
    @muniganarathnalukadivetimu65913 жыл бұрын

    అమ్మ భోజనం తినిపిస్తున్న ఉత్తమ బిడ్డకు ఎన్ని ప్రశంసలు ఇచ్చినా తక్కువే.... 👌🙏

  • @ppadmasulochanamma8676
    @ppadmasulochanamma86762 жыл бұрын

    దేవుడు నిన్ను చల్లగా నిండు నూరేళ్ళ చూడాలని చూస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి బిడ్డ నూటి కో కోటికో ఒకరు ఉంటారు నాన్నా

  • @phrvlogs.2683
    @phrvlogs.26833 жыл бұрын

    మీలాంటి వాళ్ళు కలకాలం 100years సంతోషం గా ఉండాలి ఇలాంటి మంచి పని చేస్తూనే ఉండాలి అన్న 🙏🙏🙏🙏 god bless you 👍👍👍

  • @deviprasadsolasa3369

    @deviprasadsolasa3369

    3 жыл бұрын

    Dyvam manusha rupena longlive god bless you

  • @pulliahnaidu7486

    @pulliahnaidu7486

    3 жыл бұрын

    Anna Datha Dheerha Asuhmambhava. Meeru Chese Anna Dhanam Tama Vashaniki Radha. 💓💓💓🙏🙏🙏.

  • @sitapathi579

    @sitapathi579

    3 жыл бұрын

    Good

  • @abhiramabhi1718

    @abhiramabhi1718

    3 жыл бұрын

    Yes

  • @vishnuvardhanreddymadiredd3436

    @vishnuvardhanreddymadiredd3436

    3 жыл бұрын

    Super anna meru great .....

  • @chaitanyagrandhi9989
    @chaitanyagrandhi99893 жыл бұрын

    10 రూపాయలు కూడా తీసి ఎవరికి ఇవ్వని రోజుల్లో మీరు ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తునందుకు మీకు పాదాభివందనం 🙏🙏

  • @mnmurthy9884

    @mnmurthy9884

    3 жыл бұрын

    super bradhar God bless you

  • @muraliv271

    @muraliv271

    2 жыл бұрын

    Super exllent brother

  • @bottaanand6126

    @bottaanand6126

    2 жыл бұрын

    సూపర్

  • @gurlasatyanarayana5504

    @gurlasatyanarayana5504

    2 жыл бұрын

    Grate

  • @srinivasjavvajijiojavvaji3091

    @srinivasjavvajijiojavvaji3091

    2 жыл бұрын

    ANNADATHA SUKHIBHAVA. RAITHE RAJU. ANNA GOOD JOB.

  • @ramakanthvlogs3276
    @ramakanthvlogs32762 жыл бұрын

    ఇది కదా నిజమయిన జీవితానికి ఒక అర్ధం, ఇలాంటి సహాయం చేయడానికి దేవుడు మీకు ఇంకా శక్తిని ఇవ్వాలని, ఈ గొప్ప వీడియో ని మాకు అందించిన ఈ ఛానల్ కి కూడా నా కృతజ్ఞతలు 🙏🏻🙏🏻

  • @chevuriramakrishna9046
    @chevuriramakrishna90462 жыл бұрын

    ఈరోజు ఒక మంచి వ్యక్తి ని ఈ విధంగా కలుసుకున్న సమయం we cannot say in words

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao14793 жыл бұрын

    ఒక్క రూపాయికే భోజనం పెడుతు అందరి ఆకలి తీరుస్తున్న నాగార్జున్ రెడ్డి గారికి నా నమస్కారాలు.మీ అమ్మగారి పేరుతో మీరు చేస్తున్న ఈ మంచి పని అభినందనీయం.

  • @kmadanmohan5392

    @kmadanmohan5392

    2 жыл бұрын

    Anna's upper 🙏👍💐

  • @karriapparao7582

    @karriapparao7582

    2 жыл бұрын

    Godblessyoubrother

  • @srinivasjavvajijiojavvaji3091

    @srinivasjavvajijiojavvaji3091

    2 жыл бұрын

    AMMA RUNAM THIRUCHUKOLENIDHI. ME AMMA PERUTHO ELANTI SERVICE CHEYALANE ALOCHANA CHALA BHAGHUNDHI. GREAT JOB.

  • @amarnathan4635
    @amarnathan46353 жыл бұрын

    మీరు ఇలాగే 10మందికి అన్నదానం చేసే శక్తిని ఇవ్వాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్న.

  • @kunchesudheer5230
    @kunchesudheer52303 жыл бұрын

    అన్నా...తోటి వారి ఆకలి తీర్చాలి అనే మీ సంకల్పం ముందు ఏ హోదా అయినా .. పదవులు అయినా చాలా చిన్నవి... మీరు నిజంగా గ్రేట్ అన్నా... ఆ దేవుని ఆశీస్సులు మీ పై మీ కుటుంబం పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @kodaliradhika9235
    @kodaliradhika92353 жыл бұрын

    అన్న దాత సుఖీభవ ఎప్పుడూ మీ ఆలోచన ఇలా నే సాగాలి,అందరి ఆశీస్సులు మికుండలి🙏

  • @velagapudivrkhgslnprasad7939

    @velagapudivrkhgslnprasad7939

    2 жыл бұрын

    Your service is very nice and useful to society.

  • @manubolurajasekhar4001

    @manubolurajasekhar4001

    2 жыл бұрын

    Super anna hatsup

  • @reddy915
    @reddy9153 жыл бұрын

    రూపాయి భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన అన్న కి మరియు పని చేస్తున్న వారి కి నా ధ్యన వాదములు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @adhinarayana2401

    @adhinarayana2401

    3 жыл бұрын

    Ma markapuramlo

  • @madhugiri3932

    @madhugiri3932

    3 жыл бұрын

    Your really great👏 sir

  • @krumellisandhya3432

    @krumellisandhya3432

    3 жыл бұрын

    Great sir🙏🙏🙏

  • @rahamanshaik2919

    @rahamanshaik2919

    3 жыл бұрын

    Super bhatia Hats off

  • @gandamallayallaiah7405
    @gandamallayallaiah74053 жыл бұрын

    అన్నదాత సుఖీభవ ...నాగార్జునరెడ్డి గారు (నీకు ప్రజా సేవ చేయాలని సంకల్పం ఆ భగవంతుడు కల్పించాలని ముక్కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్న! ధన్యవాదాలు

  • @unnatharaju6659

    @unnatharaju6659

    3 жыл бұрын

    This type of persons like Nagarjuna Reddy are not 2 or 3 per crore. In our total population of more than 130 crore, we have found only two i e Sonu Sood & Nagarjuna Reddy! Above Above Above !!!!

  • @satyanarayanaadapa7703

    @satyanarayanaadapa7703

    3 жыл бұрын

    హ్యాట్సాఫ్ గాడ్ బ్లెస్స్ you

  • @maddalakota9065

    @maddalakota9065

    3 жыл бұрын

    V

  • @seetharamaraogaddamanugu8389

    @seetharamaraogaddamanugu8389

    3 жыл бұрын

    @@satyanarayanaadapa7703 ..

  • @ramamohanraochiruvolu2728

    @ramamohanraochiruvolu2728

    2 жыл бұрын

    Great job sir for the service of the Hungary people hat's of to u sir

  • @jagguroyal7167
    @jagguroyal71672 жыл бұрын

    అన్నయ్య నీలాంటి వాళ్ళని చూసినప్పుడే మానవత్వం ఇంకా బతికే ఉంది అనిపిస్తుంది ❤️

  • @mihirasree3204
    @mihirasree32043 жыл бұрын

    ఉన్న ఊరిని కన్నతల్లిని స్వర్గం గా భావించిన నీకు మా ఆశీర్వాదాలు 🙏🙏

  • @sunkarasattibabu6349
    @sunkarasattibabu63493 жыл бұрын

    నాగార్జున రెడ్డి గారు చాలా చక్కగా ఈ భోజన వసతి కల్పించారు

  • @sunkarasattibabu6349

    @sunkarasattibabu6349

    3 жыл бұрын

    మీ సంకల్పం చాలా మంది

  • @pittaprabhakar518
    @pittaprabhakar5183 жыл бұрын

    కనిపించని దేవుళ్ళ హుండీలో కోట్లు కుమ్మరించె వాళ్ళు గొప్పా మీరు గొప్పా ?.... అని నన్ను అడిగితే మీరే గొప్ప అని చెపూతా సార్ !...మీలాంటి బిడ్డను ఆ గడ్డకు కానుకగా ఇచ్చిన మీ తల్లి గారికి తండ్రి గార్కి వారి పాదాలకు మా నమస్కారం. అక్జడ భోజనం చేసే వాళ్ళ ఆనందం కోట్లు ఖర్చుపెట్టిన దొరకనిది హేట్సాప్ సార్ !...

  • @machhaanantharayulu2017

    @machhaanantharayulu2017

    3 жыл бұрын

    Gd massage brother

  • @syednayabrasool9047

    @syednayabrasool9047

    3 жыл бұрын

    నాగార్జునరెడ్డిగారు మీదాత్రృత్వాము అభనందనీయం.

  • @kkvsarma6421

    @kkvsarma6421

    3 жыл бұрын

    God bless you

  • @prasadksr6459
    @prasadksr64592 жыл бұрын

    Nagarjuna Reddy garu' charity work is unparalleled. Also his clarity of expression is fantastic. God bless him and his family.

  • @karrikousalya3394
    @karrikousalya33942 жыл бұрын

    అన్నయ్య మీరు ఎపుడు సంతోషం గా వుండాలి. మీరు అందరి ఆకలిని తీర్చలని కోరుకుంటున్నాను

  • @sagargudla878
    @sagargudla8783 жыл бұрын

    ఒక రూపాయి కి భోజనం అందిస్తున్న అన్న గారి కి మరియు ఏ విషయాన్ని అందరికి తెలియచేసిన మీకు ధన్యవాదాలు 💐💐💐🙏🙏🙏🙏

  • @kalamkurimurthykalamkurimu3708

    @kalamkurimurthykalamkurimu3708

    2 жыл бұрын

    Supar anna mee daggara panicheyyadaniki workers kavalante cheppandi nenu ysr Veera abhimani anna meeru chese panilo duvudu meeku thoduga untadu

  • @rajeshborra4843
    @rajeshborra48433 жыл бұрын

    అన్నయ్య ఒక్క రూపాయి కి భోజనం పెట్టే దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఒక తమ్ముడు కోరుకుంటున్నాడు

  • @sivakumarakuraju6039

    @sivakumarakuraju6039

    Жыл бұрын

    Good work

  • @ssreenu6628
    @ssreenu66283 жыл бұрын

    మీలాంటి బిడ్డను కన్న ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. మీరు చేసే సేవ అందరికి స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను.హ్యాట్సాఫ్.

  • @veerrajueathakottu158
    @veerrajueathakottu1582 жыл бұрын

    అమ్మ జ్ఞాపకార్ధం అన్నార్తుల ఆకలి తీరస్తున్న నాగార్జున రెడ్డి గారు చాలా అభినందనీయులు. ఇంత చిన్న వయసులో వారిలో సేవా గుణం కలగడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. వారు నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంతో ఉంటూ యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను

  • @RaviKumar-lh6mo
    @RaviKumar-lh6mo3 жыл бұрын

    నీ మాటల్లో నిజాయితీ ఉంది బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @shaikhaneef7554
    @shaikhaneef75543 жыл бұрын

    అన్న దానం అనేది రక్తదానం తో సమానం అన్న ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా . ఆ అల్లాని కోరుకుంటున నీకు మంచి హెల్త్ ఇవ్వాలని 🤝

  • @ananthakumar3174

    @ananthakumar3174

    3 жыл бұрын

    Anna God Bless You.

  • @vikramreddy7148
    @vikramreddy71483 жыл бұрын

    అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప.. మీకు శతకోటి వందనాలు మిత్రమా

  • @nageshbabu2756
    @nageshbabu27562 жыл бұрын

    great Nagarjun garu 🙏 ur service is extraordinary 👍 as u mentioned sir good team work 👋 I wish there should be unlimited financial support to u to continue this food service sir🙏

  • @chaitanyakrishnach7745
    @chaitanyakrishnach77453 жыл бұрын

    ధనికుడు-పేదవాడు , జీవనోపాధి-విలాసవంతం, వీధి చివర ఉన్న పేదవాడు- బిల్ గేట్స్, పార్టీ కార్య కర్త-పార్టీ అధినేత -- అందరిలో సాధారనంగా ఉన్న స్వభావం ఆకలి... ఆకలిని గౌరవించాలి, ఆకలితో ఉన్నవాడికి వీలైనంత సహాయం చేయాలి...

  • @Pulihara

    @Pulihara

    2 жыл бұрын

    Very good comment

  • @kalyanchowdary3056
    @kalyanchowdary30563 жыл бұрын

    అమ్మ కోసం ప్రజలు కి మంచి చేస్తున్నారు బ్రో గ్రేట్ జాబ్

  • @prabhakarsamitipoguj2774
    @prabhakarsamitipoguj27742 жыл бұрын

    Anna, I am from markapuram, but I don't know you. But I am living hyd since 25 years. But you're a God for poor people. God helps to you. Thank you for your kind help to us.,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mydreammedia9
    @mydreammedia92 жыл бұрын

    మీరు చేసే సేవకు ధన్యవాదాలు సర్ . మీ సేవను ఎంత గొప్పగా చెప్పినా కూడా తక్కువే సర్.

  • @hemanthub5364
    @hemanthub53643 жыл бұрын

    ఇలాంటి విధానం ప్రతిచోట భోజనవసతి జరగాలి ఈ బృందానికి కృతజ్ఞతలు

  • @uvramanamurty4599
    @uvramanamurty45993 жыл бұрын

    ముందుగా మీకు ధన్యవాదములు నాగార్జున రెడ్డి గారు. ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీరు ఆకలిగా ఉన్నవారి కి దేవుడు తో సమానం. మీరు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @angerboygaming5968

    @angerboygaming5968

    3 жыл бұрын

    సూపర్ సార్ మీరు. హ్యాట్సాఫ్....... మీ లాగ ఎవ్వరూ ఆలోచించరు. మీ లాగే ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని, అందరికీ కాకపోయినా కొందరికైనా పెట్టే మనసు ఉండాలని నేను కోరుకుంటున్న.......

  • @anjireddytammineni9163
    @anjireddytammineni91632 жыл бұрын

    మంచి ఆలోచన అన్న 🙏🤗🤗

  • @jyothendrachowdary4229
    @jyothendrachowdary42293 жыл бұрын

    Sir , you really deserve respect in your society.

  • @srinivasaraju9873
    @srinivasaraju98733 жыл бұрын

    నీలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఇంకా సమయానికి వర్షాలు పడుతున్నాయి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @svenkataratnam1985
    @svenkataratnam19853 жыл бұрын

    May God bless Batthula Nagarjuna reddy GARU for his Service in serving meals AT RS.1.00. God bless him and his family. Long live.

  • @venkatvenkat6633
    @venkatvenkat66332 жыл бұрын

    నేను...3months నుండి తింటున్నాను.. ఇదే ఫుడ్ హోటల్ ఐతే minimum 100rupayalu avuthundi

  • @gowthamk7390

    @gowthamk7390

    2 жыл бұрын

    Nijama bro

  • @sambamurthykamakolanu9483
    @sambamurthykamakolanu94833 жыл бұрын

    అన్ని దానాలు కెల్లా అన్న దానం చాలా గొప్ప ది! మీ వంశము బాగుండాలని షిర్డీసాయి ప్రార్థిస్తున్నా!ధన్యవాదాలు!

  • @kethavarapusuvartharaju1680

    @kethavarapusuvartharaju1680

    2 жыл бұрын

    Chalagoppagacheparubro. Meaalochanachalagopadieyouthloanytimegodblsyoubro. Amen

  • @sarikondanagarjuna4727
    @sarikondanagarjuna47273 жыл бұрын

    లోక్.. చాలారోజుల తర్వాత ఒక మంచి మనసుని హత్తుకునే వీడియో చూసాను.. ప్రజలకు మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదమలు ముఖ్యంగా నీ విలక్షణమైన వాయిస్ అద్భుతం..

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు నాగార్జున అన్న 😍

  • @perurisivaiah6683

    @perurisivaiah6683

    3 жыл бұрын

    Super

  • @narendranani7424
    @narendranani74242 жыл бұрын

    Hat's off to Nag gaaru... True human being. Knowing the hunger of common people is the art of life. It's not easy to identify nd implement it. But he made it. Great 👍 Salute to him.

  • @santhoshdurgam3853
    @santhoshdurgam38532 жыл бұрын

    సెల్యూట్ అన్న మీరు ఆరోగ్యాలతో వుండాలని korukuntuna 👏

  • @rockrockstons6579
    @rockrockstons65793 жыл бұрын

    మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు మీకు నా ధన్యవాదాలు

  • @makkadileepkumar8321
    @makkadileepkumar83213 жыл бұрын

    మీ లాంటి వ్యక్తులు నిజంగా దేవుడు తో సమానం అన్న.really great 👍💐🎉

  • @sayeedpasha8794
    @sayeedpasha87943 жыл бұрын

    మీ అంత పెద్ద మనసు ఈ లోకంలో అందరికీ వుంటే ఆకలి అనే పదం మన లోకంలో వినిపించదు అన్నా మీరు కలకాలం చల్లగా వుండాలి అని ఆదేవున్ని ప్రార్దిస్త గ్రేట్

  • @rk_talks579
    @rk_talks5792 жыл бұрын

    ఎంత చెప్పినా తక్కువే సర్, మీరు ఆరోగ్యం గా ఉంటూ ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. సూపర్ సర్

  • @satyanarayana943
    @satyanarayana9433 жыл бұрын

    అన్ని ఊళ్లల్లో ఇలాంటివి రావాలి.ప్రజల సహకారం తప్పక లభిస్తుంది.

  • @chbullireddy9065
    @chbullireddy90653 жыл бұрын

    Meeru chala goppa pani chasthunnaru God bless your family

  • @VenkyBerasaTv
    @VenkyBerasaTv3 жыл бұрын

    నాగార్జున రెడ్డి గారికి పాదాభివందనములు... 🌷🥀🌷

  • @saieswarreddypuli5009
    @saieswarreddypuli50092 жыл бұрын

    కల కాలం ఏ ఆటంకాలు లేకుండా కొనసాగలని కోరుకుంటున్నాం అన్న. God bless you

  • @isrolympiad459
    @isrolympiad4593 жыл бұрын

    నిజంగా జనానికి ఉపయోగకరమైనది , భోజనం రుచి కరమైనది , నాణ్యత ఉన్నది , చేయడానికి కష్టమైనప్పటికీ , ఖర్చు తో కుడుకున్నప్పటికీ ఈ కార్యక్రమం మొదలు పెట్టడమే అభినందనీయం

  • @deveechannel5679
    @deveechannel56793 жыл бұрын

    ఇంతకు మించిన యజ్ఞం లేదు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతున్న మీకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు . Hats of to you brother.

  • @babumn4696
    @babumn46962 жыл бұрын

    భగవంతుడు మీ రూపంలో మార్కాపురంలో వచ్చారు. మీలాంటివారిని ఇంకా ఉన్నతస్థితి ఉన్నవారు ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి.

  • @amaravaahinitelugu1790
    @amaravaahinitelugu17902 жыл бұрын

    ఒక మంచి వీడియో ని చూపినందుకు కృతజ్ఞతలు సోదరా ఇలాంటి వారిని, ఇలాంటి సాయాన్ని గురించి మనమధ్యే ఉంటున్న మంచిమనసులను గూర్చి ప్రేక్షకులు కు పరిచయం చేయి

  • @akhanda6012
    @akhanda60123 жыл бұрын

    చాలా గొప్ప మనస్సు sir మీది,,, gid bless forever

  • @vvsnmurthyp7424

    @vvsnmurthyp7424

    3 жыл бұрын

    🙏

  • @Prajadesammedia
    @Prajadesammedia3 жыл бұрын

    పేదవాడి ఆకలి తీర్చిలన్న మీ ఆలోచన...మన పొలిటికల్ నాయకులకు ఉంటే దేశంలో ఆకలి చావులు ఉండవు.....మిమ్మల్ని పొలిటికల్ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి

  • @pothulausha6200
    @pothulausha62003 жыл бұрын

    Great thing u have done .People are suffering from starvation near roadside .U fulfilled their hunger with just 1 rupee.such a wonderful kinded person .May God must give u to live 100 years to render people service.

  • @sureshkollepara1230
    @sureshkollepara12302 жыл бұрын

    ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగాకోరుకుంటున్నాను.లక్షలాది మంది ఆకలి తీరుస్తున్న మీకుపాదాభివందనం .

  • @venkatnani8645
    @venkatnani86453 жыл бұрын

    అన్నదాత సుఖీభవ మీరు ఎప్పుడు కలకాలం ఇలా అన్నదానం చేసే దన్నన్నీ శక్తిని ఇస్తాడు దేవుడి అండ మీకు కచ్చితంగా ఉంటుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @sureshkumarvuchru7740
    @sureshkumarvuchru77403 жыл бұрын

    అన్న మీరు సూపర్, నీ లాంటివారు 100ఎండ్లు చల్లగావుండాలి 🙏🙏🙏🙏🙏

  • @praveenvenga6734
    @praveenvenga67342 жыл бұрын

    తమ్ముడు మీరు మంచి పనిచేస్తూ ఉన్నారు శభాష్. మనజగన్ అన్న అన్నక్యాంటిన్నుతీసివేశాడు,అదిప్రభూత్వంసొమ్ము.ఇదిమీకష్టార్జితం.

  • @chaitudv2094
    @chaitudv20943 жыл бұрын

    1Rupee kee 1kg Rice nay రావడం ledhu, but yours service is Really Extraordinary brother urs become in future CM

  • @charanteja3227
    @charanteja32273 жыл бұрын

    ఊరికొక్క నాగార్జున రెడ్డి గారి లాంటి వ్యక్తి ఉంటే ఈ భారతదేశంలో ఆకలి ఉండదు,ధన్యవాదాలు నాగార్జున రెడ్డి గారు. అలాగే, ఇలాంటి బృహత్తర కార్యక్రమం చిత్రీకరణ చేసి మా అందరికి స్ఫూర్తి కలిగించిన లోకేనాధ్ అన్న గారికి మా వందనాలు. Till date, "Food Book" లో వచ్చిన అన్ని వీడియోస్ లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.Congrats Loknath Anna, Love you Always.Jai Hind!!!

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @shaikbabajan9968

    @shaikbabajan9968

    3 жыл бұрын

    Mere enduku cheyyakudadu

  • @scorelabsinc6460
    @scorelabsinc64603 жыл бұрын

    He's not only feeding for 1Rs - He's Doing some more very good activities in Markapur

  • @mangasaidulu8556
    @mangasaidulu85563 жыл бұрын

    Super

  • @samathasss369
    @samathasss3693 жыл бұрын

    Sir real hero sir meeru, ippatlo one rupee ki emi raavatledu alantidhi meeru bhojanam pedthunnaru... Meeru 100 years kaadu inko 100 years baagundali.....god bless you sir.... eee rojullo 10 rupees sahayam chesthene, goppalu cheppukuntaru, alantidhi meeru intha help chesthu kuda chala simple ga vunnaru.....chala thanks sir meelanti vallu santhosham ga vundaali sir

  • @NareshBabu9989941901
    @NareshBabu99899419013 жыл бұрын

    నిజంగా మీరు చేస్తున్న పని అద్భుత, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మన పెద్దల మాట ప్రకారం పరబ్రహ్మ ని అందిరికి అందిస్తున్న మీకు 🙏🙏🙏🙏

  • @baireddyvenkatareddy1706

    @baireddyvenkatareddy1706

    3 жыл бұрын

    Really your so great sir

  • @penubarthisreenivasarao4725

    @penubarthisreenivasarao4725

    3 жыл бұрын

    Very heartful decission Brother

  • @karnapurimitla2897
    @karnapurimitla28973 жыл бұрын

    అన్నాదాత ధాత సుఖీ భవ🙏🙏🙏🙏🙏

  • @kanugurambabu9102
    @kanugurambabu91022 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు అన్న

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs73783 жыл бұрын

    అబ్బా మీరు మీ లాంటి మచి మంచి మనసుకు మంచి రోజులు వస్తాయి మీ మాటలు వింటుంటే ఆశ్చర్యం వేసింది మళ్ళా జీవితంలో ఒక మలుపు తిరుగుతుందో అంతకన్నా తెలీదు గాని నేను అనుకుంటాను మీరు మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు మీలాటి మచి వారు నేను చూడలేదు ఇన్నాళ్ళూ మననంకు మిచి అన్నట్టు వునవు మిఅమ్మ కు గారి కి మిమల్నీ చూసి అమ్మా చల్లని చూపులు చూస్తూ వుటరు

  • @obulareddymanchala4937
    @obulareddymanchala49373 жыл бұрын

    YSR మరియు SPY Reddy గార్ల తరువాత మీరు మాత్రమే ఈ రూపాయి కార్యక్రమం మొదలుపెట్టినదుకు ధన్యవాదాలు,నాగార్జున రెడ్డి గారు. మీలాంటివాళ్ళు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను

  • @seshugrandhi8239
    @seshugrandhi82393 жыл бұрын

    మానవుడే....మహనీయుడు..... చేతులెత్తి మొక్కుదాం..., చేయి చేయి కలుపుదాం....మీలా సాయం చేసే

  • @katamaraju3869
    @katamaraju38693 жыл бұрын

    చిన్నవాడివైన మీకు పాదాభివందనం. భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట మరియు మీరుకోరుకునే సత్సంకల్పములు నెరవేర్చాలని హృదయ పూర్వకంగా శ్రీ షిర్డీ సాయిబాబాను కోరుకుంటూ...

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha12452 жыл бұрын

    నమస్తే నాగార్జున sir. We salute you . 🙋🙋. Mee ఆలోచన ఒక కార్యరూపం దాల్చి ఇంత మంది ఆకలి తీరుస్తుంది. అందరి ఆశిసులు మీకు ఉండి మీరు ఇంకా కలకాలం మంచి పనులు చేస్తూ ఉండాలని , ఎంతో మందికి ఆదర్శప్రాయం కావాలని కోరుకుంటున్నాను sir. దైవం మానవ రూపంలో ఉంటారు . అది సత్య రూపేణ మీరే. కలకాలం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. 🙏🙏❤️

  • @balakrishna_jagarlamudi231
    @balakrishna_jagarlamudi2313 жыл бұрын

    ఇలాంటి దాతృత్వం కలిగిన నాగార్జున రెడ్డి గారికి, తెలియచేసి నందుకు మీకు ధన్యవాదములు

  • @dkhaja280
    @dkhaja2803 жыл бұрын

    Happiness makes us give more, and giving makes us happier, which leads to do more and more. He is inspiration to many. After six months someone has to run it in the same way. Best wishes.

  • @nanibujji3690

    @nanibujji3690

    3 жыл бұрын

    Such a great concept really awesome

  • @murtyabraham9670
    @murtyabraham96703 жыл бұрын

    Respected and dear sir, Your kind services are Excellent.May God bless You .

  • @tsujatha8647
    @tsujatha86472 жыл бұрын

    Awesome video👌excellent. Really good 👍great decision sir. "MIRU", "mi family "and "WORKING STAFF " nindu nurellu anni vidhaaluga challaga baagundali. Mi andhari janmalu DHANYAM. Miru cheppina prathi maata heart❤ touching emotional and inspiring words. Really GOD 🙌 BLESS YOU

  • @manoharvanise2314
    @manoharvanise23143 жыл бұрын

    Greaaaaat Greaaaaater greaaaaaaaaaatest. No words... You are doing a divine work. Lord Krishna bless you 🙏 Hareeee Krishna. Love you from Hyderabad, India.

  • @venkateswarasarma8344
    @venkateswarasarma83443 жыл бұрын

    The people who are giving this food are living God's. We can see God in him 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Mr.Nagarjuna Reddy 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @perajyothi2313

    @perajyothi2313

    2 жыл бұрын

    ఎంత పెట్టాను అనేది ముఖ్యం కాదు ఎన్నాళ్లు పెట్టాము అనేది ముఖ్యం కాదు మనస్ఫూర్తిగా ఒకరోజు లేని వాడికి పెట్టిన కూడా చాలు ఐ లవ్ యు మై బ్రదర్ దేవుని ఆశీస్సులు అమ్మ గారి ఆశీస్సులు నీ దగ్గర తిన్నావా వాళ్ల ఆశీస్సులు మీకు ఎప్పుడైనా తోడుగా నీడగా ఉంటాయి గాడ్ బ్లెస్స్ యు దేవుడు నిన్ను నిండుగా దీవించును గాక

  • @santhoshkumar552
    @santhoshkumar5522 жыл бұрын

    మీరు మంచి పని చేస్తున్నారుమీకు మీ కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతాకీ జై🙏💐💐

  • @mallibala108
    @mallibala1083 жыл бұрын

    You are a real hero brother... Hats off to you🙏👏

  • @chemistryworld-
    @chemistryworld-3 жыл бұрын

    I'm from markapuram really I'm feeling very happy by seeing this vedio

  • @sivach5706

    @sivach5706

    2 жыл бұрын

    I'm,also from markapur navya

  • @gopalprasad9780
    @gopalprasad97803 жыл бұрын

    Those who feed hungry people they are the god for the poor people 😀😊.Keep it up .love from duddhinagar ,uttar pradesh 🤗🙏

  • @naraharithota3451
    @naraharithota34512 жыл бұрын

    🙏👍 మీరు ఒక్క రూపాయి ఇవ్వకుండా పార్టీ పెడితే గెలుస్తారు

  • @jaganjagan286

    @jaganjagan286

    2 жыл бұрын

    Party tho sambandhm ledu sir manasu undale gret sir

  • @polaiahtella3010
    @polaiahtella30103 жыл бұрын

    బ్రదర్ మీరు చేస్తున్న వంటి అన్నదాన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం భగవంతుడు మీకు తోడుగా మీ అడ్రస్ ఇస్తే నేను కొంత అమౌంట్ డబ్బులు పంపిస్తాను

  • @shashibhushan9358
    @shashibhushan93583 жыл бұрын

    sir superb , today gas 800, petrol&diesel 110-100, cooking oil 170, rice 50 hike price ,vegetables too hike how you manage sir I can't understand , how giving good service , superb sir 1 rupee meal humanity service very great

  • @Dineshkumar-ld6cw
    @Dineshkumar-ld6cw3 жыл бұрын

    నాగార్జున రెడ్డి గారు చాలా చక్కగా ఈ భోజన వసతి కల్పించారు,రూపాయి భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన అన్న కి మరియు పని చేస్తున్న వారి కి నా ధ్యన వాదములు

  • @sujathaneelli8678
    @sujathaneelli86783 жыл бұрын

    ఒక్క రూపాయికి భోజనం పెడుతున్నా నాగార్జున రెడ్డి అన్న అమ్మ జ్ఞాపకార్ధంగా చేస్తున్న ఈ కార్యం చాలా మంచిది అన్న నీకు ఆ దేవుడు బ్లెస్సింగ్ ఎప్పుడూ ఉంటుంది

  • @balraj7895
    @balraj78952 жыл бұрын

    అన్నా నీకు నా హృదయపూర్వక నమస్కారాలు మీ లాంటి వారు ఎందరో ఉండాలి మంచిగా బ్రతికేస్తూ జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అలాగే అమ్మ శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రత్యేకంగా కోరుకుంటున్నా 🙏🙏

  • @LavudiyaSuresh1991
    @LavudiyaSuresh19913 жыл бұрын

    మిమ్మల్ని చూస్తే నా మీద నాకు ఈర్ష కలుగుతుంది సార్,మీ స్థాయికి నేను ఎప్పుడు చేరుకుంటానో...

  • @sudhalakshmi3070

    @sudhalakshmi3070

    3 жыл бұрын

    God bless you chinna

  • @ramadeviramadevi5739

    @ramadeviramadevi5739

    2 жыл бұрын

    Thammdu ni nu emanipogadalotheliyaleduninu chushtehappyga undi

  • @mahip4278
    @mahip42783 жыл бұрын

    God bless you sir for feeding so many people everyday. Mee mother atma santhinchi aavida chala truptiga miku janmanichinanduku chala happy ga feel ayyi untaru. God bless you people. ।

  • @mdbasha2348
    @mdbasha23483 жыл бұрын

    Sir you are very great . meru 10 kalalu chalaga undali Allah always happy for you god bless you. ZAJAK Allah khair 🤝 🤲 💐

  • @subramanyamsubramanyam1175
    @subramanyamsubramanyam11752 жыл бұрын

    Excellent bro. No words to express. God is always with you. 🙏🙏🙏🙏

  • @CrazyReddyvibes
    @CrazyReddyvibes3 жыл бұрын

    REDDY not only a symbol for faction or blood REDDY represents service. Salute to you annaya. Jai YS RAJASHEKAR REDDY garu.

  • @yelamsaikumar3570

    @yelamsaikumar3570

    2 жыл бұрын

    Ys pikidi yemi ledu

  • @informationtreasure9006

    @informationtreasure9006

    2 жыл бұрын

    Orey kula pichoda,ekkada kuda caste enti ra🤦🏻‍♂️

  • @BujjikannaVlogs
    @BujjikannaVlogs3 жыл бұрын

    God bless you nagarjuna reddy garu with full of happiness,health,and wealth... Really hats off to you.. Inka elanti vaalu unaru kabatte e world ela aina undhi..

  • @koteswararaoaddagabottu6995
    @koteswararaoaddagabottu69953 жыл бұрын

    Good job God bless you brother continue this process until your life complete this earth

  • @RAJU-fh9ro
    @RAJU-fh9ro3 жыл бұрын

    మీరు చేస్తున్న సేవ వెలకట్టలనిది మీరు బాగుండాలని కోరుకుంటూ ....

  • @koushikpranay1837
    @koushikpranay18373 жыл бұрын

    no words, just tears rolled down seeing the fantastic job, God bless you n let this go a long way

Келесі