Ongole Alif Dum Biryani | Unlimited Chiken Biryani 130/-Rs | Mutton Biryani | Ongole | Food Book

స్వాగతం.. నమస్కారం.. నాపేరు లోక్ నాధ్..
నేను ఈవేళ మీకు పరిచయం చేయబోతున్నాను ఆరంభించిన స్వల్పకాలంలోనే విశేష గుర్తింపు పొందిన ఒంగోలు అలిఫ్ బిర్యానీని.
నిర్వాహకులు సమద్ గారి కుటుంబ నేపధ్యం ఆహారశాలల నిర్వహణ . ఆహార విక్రయ రంగంలో గతానుభవం ఎంతో వారిది.ఆ నిర్వహణ నేర్పు ప్రజలు మెచ్చే ఆహార,ఆతిధ్యం అందించే విధానం పై వారికి స్పష్టత చేకూర్చింది. కనుకనే
ఒంగోలు ప్రారంభించిన అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన సందర్భం అలిఫ్ బిర్యానీది.
బిర్యానీ తయారీలో ముడి పదార్థాల నాణ్యత, శాస్ర్తీయ విధానంలో తయారీ అంతిమంగా తమ వద్ద బిర్యానీ తిన్నవారు సంతృప్తి వ్యక్తం చేయడమే తమ లక్ష్యంగా నిర్వహణ చేస్తున్నమన్నారు. కనుకనే 130 రూపాయలకు తిన్నంత బిర్యానీ వడ్డిస్తున్నట్లు తెలిపారు.
అలిఫ్ బిర్యానీ ..రంగుల హంగులు లేకుండా సహజ వర్ణంతో పాక శాస్త్ర నిపుణులు తయారీలో అవలంభించిన శాస్త్రీయతను ప్రతిభింబిస్తుంది.వలకబోసుకున్న కమ్మటి నేతి, మసాలా ద్రవ్యాలు వెదజల్లు సువాసన తో బిర్యానీ ప్రియులకు తన్మయత్వమే. మృదువుగా ఉడికిన ముక్కుతో మిళితం చేసుకుని తిన్న తదుపరి జిహ్వానికీ పసందైన రుచి అందుతుంది.అలానే బిర్యానీ మొత్తం మీరేమి జోడించకోకుండా ఆరగించవచ్చు అంత రుచిగా ఉంటుంది.
కార్యక్రమం చిత్రీకరణ సందర్భంన నాకు వడ్డించిన బిర్యానీ తోపాటు ఆయా ఆహార పదార్థాలతో సంపూర్ణ ఆస్వాదనాపూరితం లభించింది. కాబట్టే ఈ కార్యక్రమం నిడివి అధికంగా ఉంది.
చిరునామా:- అలిఫ్ బిర్యానీ, నెల్లూరు బస్టాండ్ వద్ద, ఒంగోలు.
Music Credits :-
Folk Round by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommons.org/licenses/...
Source: incompetech.com/music/royalty-...
Artist: incompetech.com/

Пікірлер: 378

  • @user-yp7mb8vz5g
    @user-yp7mb8vz5g2 жыл бұрын

    మన మాతృబాష ను చాలా చక్కగా మాట్లాడుతున్నందుకు నా ధన్యతలు సోధర .🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @rajuv5652
    @rajuv56522 жыл бұрын

    హాయ్ మీరు మాట్లాడే తెలుగు విధానం ఎంత చక్కగా వివరిస్తున్నారు ప్రతి వీడియో చాలా బాగుంది ధన్యవాదములు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @pa1kumarv
    @pa1kumarv2 жыл бұрын

    స్వఛమైన తెలుగు బాషలొ విశ్లేషలను అందిస్తున్న మా లొక్నాథ్ గారికి ధన్యవాదములు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @sivanagarajupusala3932
    @sivanagarajupusala39322 жыл бұрын

    లోక్నాథ్ గారు మీ వీడియో చూస్తుంటే మీరు మాట్లాడే విధానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ తెలుగు భాషలో మీ ప్రావీణ్యం అద్భుతం మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు శివ నాగరాజు గారు

  • @agastya3583

    @agastya3583

    2 жыл бұрын

    Vinu

  • @charanteja3227
    @charanteja32272 жыл бұрын

    కార్యక్రమం ఆసాంతం వీక్షించాను...ఎంతో అద్బుతంగా ఉంది.నిర్వాహకుల దాతృత్వానికి వందనాలు.ఎప్పటిలాగే మీరు అద్భుతం అన్నయ్య.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు తమ్ముడు

  • @pavanpeddapati3404
    @pavanpeddapati34042 жыл бұрын

    మీ వాయిస్ చాలా బాగా వుంది, food కన్నా మీ వాయిస్ చాలా బాగా వుంది బ్రదర్ 💐👍

  • @dr.kamalakararaokonuku9867
    @dr.kamalakararaokonuku98672 жыл бұрын

    Owner is great person with moral values God bless you sir

  • @ChickChiquita523
    @ChickChiquita5232 жыл бұрын

    I really appreciate the owner ..he has a lot of compassion in his words on common man which is missing in today's business world.

  • @user-kl4bh7by8u

    @user-kl4bh7by8u

    2 жыл бұрын

    Bro ippudu kuda daily pettunaru

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u2 жыл бұрын

    Alif గారు చాలా నిజాయితీగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు

  • @ravikumar.gurram
    @ravikumar.gurram2 жыл бұрын

    Owner values towards customers excellent and appreciated .. Wishing great success in your food business.

  • @rambabukalluri1707
    @rambabukalluri17072 жыл бұрын

    Hi today i visited ,taken 300rs mini bucket biryani, very good taste, complete soft , i think it's pure ghee.thank you.

  • @lokeswarreddy8631
    @lokeswarreddy86312 жыл бұрын

    Your Telugu language is mind blowing Loknath anna🙏🙏

  • @food8560
    @food85602 жыл бұрын

    Owner kindness is super Big fan of loknath

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @rrajkumar1421
    @rrajkumar14212 жыл бұрын

    నమస్కారం లోకనాథ్ గారు మీరు చూపించే చిత్రాలకంటే మీరు వివరించే తెలుగు భాష చాలా బాగుందండి తెలుగు భాష ప్రాధాన్యత చాలా మందికి అర్థం అవుతది చాలా సంతోషం లోక్నాథ్ గారు

  • @gowravnaidu
    @gowravnaidu2 жыл бұрын

    Thank you Loknadh gaaru :) I'm the one who told you about this.. thanks for accepting my request and capturing all. I hope you liked the food ☺☺

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    మీరే నాకు అలిఫ్ బిర్యానీ తెలిపింది.. ధన్యవాదాలు గౌరవ్ గారు

  • @aadisuresh1405
    @aadisuresh14052 жыл бұрын

    సూపర్ బ్రదర్ మి వ్యాపారం చక్కగా నడవాలని కోరుకుంటున్నాను 130 రూపీస్ కి కడుపునిండా పెట్టటం మామూలు విషయం కాదు బగవవంతుడు ఎల్లవేళలా మీకు తోడు వుంటాడు🙏🙏🙏🌹🌹🌹

  • @venkatallow
    @venkatallow2 жыл бұрын

    స్వచ్ఛమైన తెలుగులో చాలా బాగా రుచిని చూపిస్తూ, తినేలా ఊరిస్తునారు

  • @villageweather7124
    @villageweather71242 жыл бұрын

    ఒకరికి సహాయం చెయ్యాలన్న మీ ఆలోచనకు🙏🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు అమ్మ

  • @venkareddykaliki3922
    @venkareddykaliki39222 жыл бұрын

    మీ తెలుగు కి నా అభినందనలు,,..,....

  • @abdulkareem5528
    @abdulkareem55282 жыл бұрын

    Students ki meeru help chedam anna mata super bhai 🌹🙏

  • @Ravi-qo8tu
    @Ravi-qo8tu2 жыл бұрын

    Students ki meeru chayalanukuna program ki always appreciate brother.

  • @RajuRaju-zh8nx
    @RajuRaju-zh8nx2 жыл бұрын

    ఎక్కడ చూసినా ఆంగ్ల భాషలో మాట్లాడే ఈ తరంలో, ఇంత చక్కగా తెలుగు మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో పాటు తెలుగు భాషపై ఇంత మక్కువ చూపుతున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు మిత్రమా

  • @Nikhilkumar-lg6yd
    @Nikhilkumar-lg6yd2 жыл бұрын

    Mee Telugu chala bagundhi

  • @Chowdary1989
    @Chowdary19892 жыл бұрын

    నాది ongole, నేను ఇక్కడే బిరియాని తింటాను, సూపర్ ఉంటుంది taste.

  • @firozshaik4562

    @firozshaik4562

    2 жыл бұрын

    అడ్రస్

  • @shariefshaik1452
    @shariefshaik14522 жыл бұрын

    మొదటి ఇష్టపూర్వక గుర్తు,,,మొదటి స్పందన

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @sravanv2226

    @sravanv2226

    2 жыл бұрын

    Telugu lo chala manchi comment ichharu

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    అవును అన్న

  • @shariefshaik1452

    @shariefshaik1452

    2 жыл бұрын

    @@LOKFOODBOOK మీకు కూడా ధన్యవాదాలు లోక్ నాధ్ అన్న,,,,నాది కాకినాడ లో బేకరీ దుకాణం,,,,నాకు బిర్యానీ చేయడం అంటే చాలా ఇష్టం,త్వరలో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను,,అప్పుడు మీరు రావాలి

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    వస్తాను షరీఫ్ గారు 👍

  • @ranivarmav7635
    @ranivarmav76352 жыл бұрын

    మీ అచ్చమైన తెలుగు మాటలు🙏🏻నేను మిమ్మల్ని పొగిడే మాటలను కట్టిపడేసింది అండీ🤗 వంటలు కూడా చూడ చక్కగా ఉన్నాయ్😋అండీ

  • @satishravula8063
    @satishravula80632 жыл бұрын

    ఒకరి కడుపు నింపాలి అనే ఆలోచన చాల గొప్పది బ్రో

  • @katsat1864
    @katsat18642 жыл бұрын

    Hotel owner garu mimmalni mechhu kokunda undalekunna.

  • @Chaitu009
    @Chaitu0092 жыл бұрын

    Owner is very good .....and good commitment

  • @brawnyvenky9584
    @brawnyvenky95842 жыл бұрын

    మీ తెలుగు భాష కి నా జోహార్లు. ఈ కాలం లో బంధువుల ప్రొత్సాకారం లభించడం చాలా అరుదు, నిర్వాహకులు చాలా అదృష్టవంతులు. ఆయన ఆలోచనలు కూడా అభినందనీయం.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @saishankarellampalli2965
    @saishankarellampalli29652 жыл бұрын

    తెలుగు వారి మాటల్లో తెలుగు కరువయిపోతున్న సమయంలో రుచికరమైన ఆహారం గురించి సుచి,రుచి కలిగిన కమ్మనైన తెలుగులో వివరిస్తుంటే వింటున్న మా చెవులు అదృష్టం చేసుకున్నాయనిపిస్తోంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏 ఈ సందర్భంగా నాకొక మంచి పద్యం గుర్తుకు వస్తోంది.. సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయె తేట తెలుగునందు!

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @saishankarellampalli2965

    @saishankarellampalli2965

    2 жыл бұрын

    @@LOKFOODBOOK లోకనాథ్ గారు మీకోసం తెలుగు భోజన ప్రియుడి మాతృభాషా భక్తి : 🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏 పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు కాకినాడ కాజ కజ్జికాయ బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న తీయనైన భాష తెలుగు భాష! మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు తాటిముంజలు మేటి సీతాఫలాలు మెరయు చక్కెరకేళి మాధురులకన్న తీయనైనది నా భాష తెలుగు భాష! పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు దాని పైన మిర్చి దద్దరిల్ల జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు సాటి తెలుగు భాష మేటి భాష స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు త్రాగ లేక సురులు ధరణి లోన ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు ఆవ కాయ కొఱకు నంగలార్చి. కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ కారమింగువలను తగిలించి తిను వాడు ఘనుడు తెలుగు వాడు కాదె భువిని

  • @adinarayanaj8115
    @adinarayanaj81152 жыл бұрын

    Cheap price and best Quality. Great sir meeru.

  • @jaggireddy4765
    @jaggireddy47652 жыл бұрын

    Really owner is great. 😍😍😍😍

  • @srinuchowdarypolineni6053
    @srinuchowdarypolineni60532 жыл бұрын

    Lokanad గారు మీ తెలుగు సూపర్ మీకు ధన్యవాదాలు 💐🙏

  • @kumarravi84
    @kumarravi842 жыл бұрын

    వేయించి ఉడికించిన మాంసహారపు అన్నము బహు రుచిగా ఉంటుంది...భుజించిన పిదప జీవక్రియలకు అధిక జీర్ణ శక్మo అవసరము... పవలించాల్సిన పరిస్థితి ఎదురగును...క్రమముగా తిన్నచో బోలాకృతి పెరుగును.పాశ్చ్యాత్య దేశపు ఆహారం ప్రస్తుతం ఒక పైశాచిక అవసరం

  • @vinaychaitu6818
    @vinaychaitu68182 жыл бұрын

    Hats off really 👍, paradise,bavarchi e Anna ni chusi nerchukondi ayya

  • @AbdulSamad-ck3gz
    @AbdulSamad-ck3gz Жыл бұрын

    బిరియాని ఏమోగాని మీ తెలుగు కోసం చూస్తాను అన్న ❤

  • @AbdulRaheemvzm
    @AbdulRaheemvzm2 жыл бұрын

    స్వఛమైన తెలుగు బాష --- excellent . ETV lo rythu program laga undi ..

  • @vadakattusrinivasulu6004
    @vadakattusrinivasulu60042 жыл бұрын

    Bhai u r great thing for students, thank u ❤🌹🙏🌹🌹🌹

  • @jyothichutturi81
    @jyothichutturi812 жыл бұрын

    Such a pure soul he is... God bless you sir for your passion to serve the people...

  • @srikantholety8514
    @srikantholety85142 жыл бұрын

    Lokenath garu, Mee Telugu adbutham 🙏 Owner simplicity nd explanation is very good BGM is 🔥🔥🔥🔥🔥

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @srikantholety8514

    @srikantholety8514

    2 жыл бұрын

    @@LOKFOODBOOK 😇🤝

  • @drsanthoshgoud
    @drsanthoshgoud2 жыл бұрын

    Chusi cheppochu ... Chala tasty ga untundi ..

  • @vkchannel4074
    @vkchannel40742 жыл бұрын

    మీ వాయిస్,మీ యొక్క తెలుగు భాష స్పష్టత చాలా బాగున్నాయి సర్

  • @rajeshyanamadri2379
    @rajeshyanamadri23792 жыл бұрын

    Meru students gurinchina alochina bavundi bhai may God bless you keep helping others God will help you

  • @rambabukalluri1707
    @rambabukalluri17072 жыл бұрын

    I will definitely try in this hotel sir.thank you

  • @ponneboinanarasimharao4299
    @ponneboinanarasimharao42992 жыл бұрын

    Meru cheppake eroju vella, full busy ga undi taste super tqq bro

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    👍 ధన్యవాదాలు

  • @shaikusman3351
    @shaikusman33512 жыл бұрын

    Super biryani in Ongole city

  • @pillarishettysatyasagar6593
    @pillarishettysatyasagar65932 жыл бұрын

    Background Music Bagundi As Usual Mee Telugu Inka Chala Baguntundi Bagundali Baga Untundi Kuda Loknadh Garu

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు సత్య సాగర్ గారు

  • @vajragirinag
    @vajragirinag2 жыл бұрын

    Meru telugu super gaa matladuthunaru

  • @sravanv2226
    @sravanv22262 жыл бұрын

    Super loki , nice voice over with editing

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న

  • @shaikjanipasha4184
    @shaikjanipasha41842 жыл бұрын

    చాలా రోజుల తర్వాత మంచి తెలుగు మీ నుండి విన్నాను..

  • @smartmoneycorner
    @smartmoneycorner2 жыл бұрын

    చక్కగా వివరించారు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @Pradeepkumar-uc4pj
    @Pradeepkumar-uc4pj2 жыл бұрын

    Superb anna the way u are explaining really awesome keep going 👍👍👍👍

  • @palyammabbashamabbasha9539

    @palyammabbashamabbasha9539

    2 жыл бұрын

    Gongura anantapur famous

  • @nagarajuyadav.battula5539
    @nagarajuyadav.battula55392 жыл бұрын

    Good price God bless you anna

  • @manojkumarn1415
    @manojkumarn14152 жыл бұрын

    Owner gaaru super ...

  • @justforentertain2420
    @justforentertain24202 жыл бұрын

    Alif gari gamyaniki a devuddu thodundaali ani hrudayapurvakam ga korukuntunanu ❤🇮🇳

  • @kdpura3972
    @kdpura39722 жыл бұрын

    sir hats off to you sir, the concept of unlimited is very thought full

  • @sivakumargunupuru8020
    @sivakumargunupuru8020 Жыл бұрын

    He is the one of the honest person who thinks about every commonman

  • @pavanreddy1783
    @pavanreddy17832 жыл бұрын

    Super owner super anchor 🔱⚓ best of luck 🤞 BHAI

  • @samikhan8279
    @samikhan82792 жыл бұрын

    Anna morning nunchi it's almost 7 hrs am watching this.just because of mee telugu maadhuryam.love our telugu language.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @naveenb9515
    @naveenb95152 жыл бұрын

    Food book ippuduey chusthuna... chala baga chupisthunaru.. Telugu uccharana chala bagundhi.. Subscribe chesukuntuna namaskaram!

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @vangasrinivas
    @vangasrinivas2 жыл бұрын

    The best Telugu commentary

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu2 жыл бұрын

    🙏🏻👌❤️🥰😋 చాలా బాగుంది సూపర్ తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @mahendrapadidapu3620
    @mahendrapadidapu36202 жыл бұрын

    Hotel owner garu super bro miru milanti vallaki aa bagavantudu assiulu eppudu untai miru manchi unnati stai ki veltaru

  • @pallapumanisha6707
    @pallapumanisha67072 жыл бұрын

    Hats off to you sirr....for speaking telugu....👍

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @rajkshirasagar550
    @rajkshirasagar5502 жыл бұрын

    Meeru matlade telugu vidanam super

  • @ramakrishnagajula2111
    @ramakrishnagajula21112 жыл бұрын

    Anchor garu miru matladuthu vunte entha sepaina vinali anipisthundi..... Chala chakkaga matladuthunnaru.. All the best andi, keep it up...

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @harshafollower
    @harshafollower2 жыл бұрын

    Woww awesome Biryani shop I tast it 😋😋😋😋😋

  • @Ravi-qo8tu
    @Ravi-qo8tu2 жыл бұрын

    Loknath garu chala chala thanks andi.

  • @madhukiranuttla3591
    @madhukiranuttla35912 жыл бұрын

    Mike tho aa kusthilu yenti brother, ayanaki isthav pattukomani

  • @skaslam4862
    @skaslam48622 жыл бұрын

    Super super.alif Biryani 👍🏃

  • @Onstrangertides406
    @Onstrangertides4062 жыл бұрын

    తెలుగు భాష సరిగ్గా మాట్లాడితే ఇళయరాజా మెలోడీ లా ఉంటది. మీకు హాట్సోఫ్ .

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @cnrall-in-one1706
    @cnrall-in-one17062 жыл бұрын

    Anna Meru super Meru chepthunte malli malli me videos chudalanipisthundi

  • @srirekha8266
    @srirekha82662 жыл бұрын

    Owner chala baga matladutunaru

  • @umarsk9285
    @umarsk92852 жыл бұрын

    Good job and excellent good food and good health and good wealth

  • @pothurajchandu9731
    @pothurajchandu97312 жыл бұрын

    అన్న గారు మా స్వగ్రామం విశాఖ జిల్లా మారుమూల గ్రామం ఏజెన్సీ ప్రాంతం నేను మా చుట్టుప్రక్కల గ్రామాలలో వివాహాది శుభకార్యాలకు పండుగలకు చిన్న చిన్న వంటలు చేస్తుంటాను అన్నగారు మీకు విలుకుదిరితే వంట ప్రారంభదశ నుండి క్లుప్తంగా విడియో తియ్యగలరు నమస్కారములు

  • @sivaanumalasetty1085
    @sivaanumalasetty10852 жыл бұрын

    Hats off to u owner anna

  • @phaneendrakumar9738
    @phaneendrakumar97382 жыл бұрын

    Annagaru kurnool dist lo kuda cover cheyandi..nenu miku atidhyam istanu .how many days also no problem

  • @syadzuber3896
    @syadzuber38962 жыл бұрын

    Brother KARNOLL dest kuda gogura yakuva bro

  • @Chaitu009
    @Chaitu0092 жыл бұрын

    Super taste

  • @eswarjai
    @eswarjai2 жыл бұрын

    Tq

  • @thrinadhv4743
    @thrinadhv47432 жыл бұрын

    Meru Telugu matladatam vinnaka nameda nake siggesindi anna,.. Me laga spastanga ga matladataniki try chestanu..

  • @aadilshaik7172
    @aadilshaik71722 жыл бұрын

    Excellent commitment

  • @shaikh214ali8
    @shaikh214ali82 жыл бұрын

    Super excited vedeo

  • @rajurr7706
    @rajurr77062 жыл бұрын

    Annadata Sukhi Bhava bhaiya 👍👏👏👏👏👏👏🙏

  • @timothennela8086
    @timothennela80862 жыл бұрын

    Language superb brother

  • @dushyanth2145
    @dushyanth21452 жыл бұрын

    Good support bro for upcoming entrepreneurs..

  • @sureshnagam3720
    @sureshnagam37202 жыл бұрын

    Telugu, Mee voice super 👌

  • @moulalishaik9857
    @moulalishaik98572 жыл бұрын

    Anna neku,nee telugu ku Mariyu owner ku hats off

  • @nirmalagandham7591
    @nirmalagandham75912 жыл бұрын

    హాయ్ లోకునాథ్ గారు బిర్యానీ చాల బాగుంది

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు అమ్మ

  • @haasanakunuri4016
    @haasanakunuri40162 жыл бұрын

    ఒంగోలు హిందుస్థాన్ హోటల్ అక్కడ 50 ఏళ్లుగా తయారు చేసే బిరియానీ గురించి కూడా ఒక వీడియో చేయండి సర్

  • @shaikyaseen4720
    @shaikyaseen47202 жыл бұрын

    Congratulations 🎉🎉

  • @brainlessgenerationgopi5092
    @brainlessgenerationgopi50922 жыл бұрын

    Unlimited biryani is a great business idea

  • @shivaholix9922
    @shivaholix99222 жыл бұрын

    Bro ur telugu is extraordinary

  • @abcsdiaryvlogs7860
    @abcsdiaryvlogs78602 жыл бұрын

    avnu anna taste chala baguntundi ikkada

  • @rameshgoud9578
    @rameshgoud95782 жыл бұрын

    మా కర్నూల్ లో కూడా శాఖ ప్రారంభించగలరు అని కోరుచున్నాము....🙏❤️👍

  • @ramesha4941
    @ramesha49412 жыл бұрын

    Nice explanation Anna

  • @avsprasad1631
    @avsprasad16312 жыл бұрын

    Mee Telugu ucharana chala bagundi. Memu kooda Mee laga matladalani undi praytnam chestanu. Muslim sodarani sahakaram ee video lo abhinandaniyam

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @shaikjanibasha350
    @shaikjanibasha3502 жыл бұрын

    Super Bhai..... 🙏🙏🌹

  • @sunnybhai3142
    @sunnybhai31422 жыл бұрын

    Insha Allah sir

Келесі