ONENESS GOSPELLER'S || A UNIQUE WORSHIP MEDLEY || Samuel John || Latest Telugu Christian Song 2023

Ойын-сауық

#teluguchristiansongs #onenessgospellers
#oneness #samueljohn #Latest Telugu Christian Song 2023
It's an #ULTIMATE_MUSIC Presentation
"ONENESS GOSPELLER'S "
A UNIQUE WORSHIP MEDLEY
Concept - Music - Direction By : BISHOP. DR. SAMUEL JOHN
EDITED BY : JOSHUA RASULA
Please keep your comments kind and respectful

Пікірлер: 155

  • @dr.samueljohn9582
    @dr.samueljohn9582 Жыл бұрын

    Praise the lord everyone please like share and subscribe to our KZread channel for more spiritual songs and videos

  • @Michaelsoma

    @Michaelsoma

    Жыл бұрын

    Praise the Lord Beautifully rendered everyone Thanks from Canada 🇨🇦 🙏

  • @kiranjp2828

    @kiranjp2828

    10 ай бұрын

    Praise lord everyone 🙏 Please keep kiran and family from Bangalore in your prayers 🙏 Thank you , Hallelujah 🙏

  • @konthampremkumar5030

    @konthampremkumar5030

    7 ай бұрын

    ​@@Michaelsoma000

  • @kirankodamala8518

    @kirankodamala8518

    7 ай бұрын

    Q

  • @blessedwords1212
    @blessedwords1212 Жыл бұрын

    0:15 హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు 2:10 మహిమ ఘనతకు అర్హూడవు 3:55 తన రక్తముతో కడిగిన యేసయ్య కే 4:55 ప్రేమించేదన్ అధికముగా 5:56 నా బలమా నా కోట ఆరాధన నికే 6:48 రాజ నీ భవనంలో 7:33 ఎంత మంచి దేవుడా యేసయ్య 9:34 యేసే నా పరిహరి 11:19 ప్రేమించేదా యేసు రాజా 12:21 ఆకాశనీవాసులరా యెహోవాను స్తుతించుడి 14:13 కను రెప్ప పాటు అయిన కనుముయలేదు 16:28 ఆశ్చర్యమైన ప్రేమ 18:08 సీయోను పాటలు సంతోషముగా పాడుచు 19:17 యెహోవా నాకు వెలుగాయే 21:02 నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా 22:36 హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడూ

  • @rajurock9877

    @rajurock9877

    10 ай бұрын

    🙏🙏🙏🙏

  • @timothy5575

    @timothy5575

    10 ай бұрын

    Praise the lord all wonderful singing all God bless you

  • @SantoshPaulJoy
    @SantoshPaulJoy Жыл бұрын

    ఆత్మీయగీతాల సమ్మేళనం అద్భుతం... 🙌🙌🙌 అందరినోట స్తుతిపాట... ఎలుగెత్తిన దేవునిమాట... అనేక హృదయాలలో పొంగిపొర్లిన జీవపు ఊట... 👌👌👌

  • @rajurock9877
    @rajurock987710 ай бұрын

    🙏🙏🙏🙏

  • @user-lb2br9cq2q
    @user-lb2br9cq2q11 ай бұрын

    🙏మన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించి, దీవించును గాక 🙏. 🙏amen 🙏హల్లెలూయా 🙏.

  • @user-st4xu3wi3b
    @user-st4xu3wi3b11 ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనములు 🎉🎉🎉

  • @dr.samueljohn9582
    @dr.samueljohn9582 Жыл бұрын

    SONG - 1 #హల్లెలూయ_హల్లెలూయ_స్తోత్రములు VOCALS :SURESH KUMAR & MARTHA హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) రాజుల రాజా ప్రభువుల ప్రభువా - రానైయున్నవాడా (2) మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ|| సూర్యునిలో చంద్రునిలో - తారలలో ఆకాశములో (2) మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ|| SONGS 2 #మహిమ_ఘనతకు_అర్హుడవు VOCALS BY : VYSHALI & MANASA మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత ||2|| మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ||2|| ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ||ఆరాధనా|| SONG 3 #నా_కన్నుల_కన్నీరు VOCALS BY : JOHN SUNDER RAJ తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన (2) ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా SONG 4 #ప్రేమించెదన్అ_ధికముగా VOCALS BY : TEJASWI, AMRUTH RAJ, KALYANI, GLORY ANANDA ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) SONG 5 #రాజా_నీ_భవనములో VOCALS BY : PRABHU KUMAR, RAMANI (యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| SONG 6 ఎంత మంచి దేవుడవు ఏసయ్య దేవుడవయ్యా VOCALS BY : ANITHA, JANE JABA ఎంత మంచి దేవుడవు ఏసయ్య - ఎంత మంచి దేవుడవఏసయ్య చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2 1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2 SONG 7 #యేసే_నా_పరిహారి VOCALS BY : RAJAJI PRASAD, GRACE EVAGELIN యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి 5 VERSE దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను SONG 8 #ప్రేమించెద_యేసు_రాజా VOCALS BY : SUMANA, SURESH BABU ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద (2) ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు SONG 9 ఆకాశ_వాసులారా_యెహోవాను_స్తుతియించుడీ VOCALS BY : NITYA SUJATHA, ANGELINA MASIAH ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి యించుడీ…హల్లేలూయ ||ఆకాశ|| ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లెలూయ ||ఆకాశ|| SONG 10 #కనురెప్ప_పాటైన_కనుమూయలేదు VOCALS BY : SURESH DAVID కనురెప్ప పాటైన కను మూయలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ (2) పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడిచి నను వరియించింది (2) కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2) ప్రేమను మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని (2) ఎదురు చూస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| SOGN 11 #ఆశ్చర్యమైన ప్రేమ_కల్వరిలోని ప్రేమ VOCALS BY : SUNAINA ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ (2) || ఆశ్చర్యమైన || పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే || ఆశ్చర్యమైన || SONG 12 #సీయోను_పాటలు_సంతోషముగా VOCALS BY : PRIYA సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| SONG 13 #యెహోవా_నాకు_వెలుగాయె VOCALS BY :MERCY BHASKER యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను - (2) నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను (2) ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా|| SONG 14 #నే_సాగెద_యేసునితో VOCALS BY : BISHOP. DR.SAMUEL JOHN, MARY SAMUEL JOHN నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా ||నే సాగెద|| SONG 15 #హల్లెలూయ_స్తుతి_మహిమ VOCALS BY : GROUP SONG పల్లవి : హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ... || హల్లెలూయ || PRAISE THE LORD.... ALL THE GLORY TO THE GOD ..... LIKE, SHARE, SUBSCRIBE TO OUR CHANNEL ......

  • @nageshYNR

    @nageshYNR

    Жыл бұрын

    👏🏻💐💐

  • @varam_over_here2298

    @varam_over_here2298

    Жыл бұрын

    Wow super brother's and sister's inka marenno songs vinipinchaalani prardisthinnamu 🥰♥️🙌

  • @junapudiraj

    @junapudiraj

    Жыл бұрын

    Praise the Lord 🙏 please pin this comment for better reach thank you.

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 Жыл бұрын

    చాలా బాగా పాడారు వైట్ డ్రెస్సు వేసుకొని ఉంటే కన్నుల పండుగ లా ఉండేది..🎉

  • @nareshbabu6728
    @nareshbabu6728 Жыл бұрын

    My mom have participated in Divyaragalu at Vijayawada you are the presenter of that program by Shubavartha channel

  • @smithamadhuri7506
    @smithamadhuri75069 ай бұрын

    Excellent medley, May God Bless you all..

  • @LeenaraniPothuraju
    @LeenaraniPothuraju8 ай бұрын

    Nicsong t

  • @adarshgollapalli4706
    @adarshgollapalli470610 ай бұрын

    Praise the lord all team members మీరు అందరూ పాడిన పాటలు జీవం ఉన్న పాటలు ఒక్కో పాట పాడుతుంటే అబ్బా...ఆహా...ఆ సంతోషమే వేరు దేవుని దూతలు దిగి వచ్చి నాట్యం చేస్తాయి కానీ మీరు అందరూ జీవం లేకుండా పాడారు ఒక్కరూ కూడా యదార్థంగా పాడలేదు...దేవుని వాక్యము వాక్యం,ప్రార్థన, పరిశుద్దాత్మ దేవుని సహాయంతో పాడి వుంటే ఈ పాటలు వింటున్న వారి హృదయాలు కదిలేలా వుండేది... నన్ను క్షమించాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నాకు అనిపించింది చెప్పిన God bless you all

  • @vyshalipinky1996

    @vyshalipinky1996

    9 ай бұрын

    Praise the lord brother ఇతరుల గురించి నాకు తెలియదు కాని నేను హృదయపూర్వకంగా పాడాను, వాస్తవానికి పాటల రికార్డింగ్ మరియు పాట షూటింగ్ నేను ఉపవాస ప్రార్థనతో పాడాను

  • @umaventrapragada1951
    @umaventrapragada195111 ай бұрын

    Naku e songs vintuntey devuni Prema nannu thakuchunadi,, ea yogyataleni nannu inthlaa preminchina yesayya niku stotramlu 😭

  • @teluguchristiantraveller
    @teluguchristiantraveller Жыл бұрын

    చాలా చక్కటి అనుభూతి కలిగింది, అందరూ చాలా చక్కగా నిర్మలమైన మనసుతో ఆనందంగా అద్భుతంగా దేవుని స్తుతించారు... ఈ పాటను పాడిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.. DR.SAMUEL JOHN GARU Super 👍

  • @mutyaladeenasundari1027

    @mutyaladeenasundari1027

    Жыл бұрын

    Praise the lord sir 🙏

  • @udayakumararava7579
    @udayakumararava75799 ай бұрын

    manchi songs sir god blesu you sir

  • @user-xu5lh6vs7t
    @user-xu5lh6vs7t9 ай бұрын

    Praise the lord all sisters and brother's 🙏🙏🙏

  • @abhishekammark1720
    @abhishekammark172010 ай бұрын

    Very MELODIOUS. SONGS . ALL OF YOU. WORSHIPPED OUR. LORD. IN SPIRIT AND. TRUTH. MAY GOD BLESS ALL OF YOU. AND ENABLE. YOU. TO. RECORD MUCH MORE VIDIEOS. GLORY TO GOD. From. Bangalore. Karnataka

  • @sunithastalin4465
    @sunithastalin44658 ай бұрын

    All glory to God🙏.god bless you all🙏🙏🙏

  • @vanisindu7916
    @vanisindu79166 ай бұрын

    🙌🙌🙌💯💯🥳🥳🙇‍♀️🙇‍♀️

  • @jadarichard1240
    @jadarichard124011 ай бұрын

    Songs very melodious and spiritual thaq u

  • @t.vijayaratnakumari8494
    @t.vijayaratnakumari849410 ай бұрын

    🙏 Glory 🙏 to 🙏 Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Thyushareation11
    @Thyushareation11 Жыл бұрын

    🙏

  • @ermiyakobba3501
    @ermiyakobba350110 ай бұрын

    Praise God Hallelujah Beautiful Singing

  • @ribika_kjcaguNAD24
    @ribika_kjcaguNAD2411 ай бұрын

    Praise the Lord AMEN 🕊️✨

  • @devipponnaganti191
    @devipponnaganti1918 ай бұрын

    Excellent

  • @nithyasuja3644
    @nithyasuja3644 Жыл бұрын

    Congratulations Bishop Dr. Samuel john Anna Prabhu ke mahima 💐🎉❤🎉❤🎉💐

  • @roselenna4037
    @roselenna4037 Жыл бұрын

    Chala bagundi .vintunte Inka vinalanipistundi.🙏🙏

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.12311 ай бұрын

    praise the lord

  • @premabasavaraj5260
    @premabasavaraj526010 ай бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @vijayakumariveeravalli7998
    @vijayakumariveeravalli799811 ай бұрын

    Praise the lord 🙏

  • @gracen3969
    @gracen3969 Жыл бұрын

    Praise the Lord. All glory and honor to our Lord and Saviour Jesus Christ

  • @yamunaraniilovejesus597
    @yamunaraniilovejesus5977 ай бұрын

    Nice. Chala bhagundhi

  • @Akhilanaveenchristianlifestyle
    @Akhilanaveenchristianlifestyle Жыл бұрын

    🙌🙌🙌

  • @ramanamarrimarriramana1826
    @ramanamarrimarriramana182611 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nareshbabu6728
    @nareshbabu6728 Жыл бұрын

    Praise the lord uncle happy to see you when our participated in Divyaragalu at Vijayawada you are the program presenter

  • @sarojdove
    @sarojdove Жыл бұрын

    Beautiful... Melodious.. 👏👏👏 Bhaagaa paadaru brothers and sisters

  • @sathyanarayanagudey311
    @sathyanarayanagudey311 Жыл бұрын

    🙏ÁMEN 🙏 Glory to GOD'S 🙏🎉

  • @khadr786
    @khadr786 Жыл бұрын

    Nice Madam

  • @ranitimothy5336
    @ranitimothy5336 Жыл бұрын

    Amen 🙏🏻 Hallelujah 🙏🏻 thank you Jesus 🙏🏻

  • @sampathj.4472
    @sampathj.4472 Жыл бұрын

    🕎✝🛐🙏🙏🙏

  • @dnirikshanadnirikshana2735
    @dnirikshanadnirikshana27358 ай бұрын

    ❤❤❤

  • @kyalvinsorjan
    @kyalvinsorjan Жыл бұрын

    Wonderful........songs and musicians ❤❤... from bangalore.

  • @battulasurendrasurendra4878
    @battulasurendrasurendra4878 Жыл бұрын

    Praise the lord🙏🙏🙏🙏🙏

  • @ACMVISAKHAPATNAM
    @ACMVISAKHAPATNAM11 ай бұрын

    Good wonderful may God Bless You All

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 Жыл бұрын

    Praise the lord brother god bless you

  • @rajakumari1579
    @rajakumari157910 ай бұрын

    Glory to God

  • @divyasri138
    @divyasri1388 ай бұрын

    Praise the Lord..... Songs ani chala baga padaru andi devuni namakani ki mahima karamga vundhi... 🙏🙏🙏🙏

  • @MamidiSayamma-uz5ez
    @MamidiSayamma-uz5ez Жыл бұрын

    Good chala bhaga padinaru elane dhevuni lo mundhu ku konasagandi God bless you

  • @user-od8mn6wi7g
    @user-od8mn6wi7g10 ай бұрын

    God bless you to all team members

  • @hagajendra9322
    @hagajendra9322 Жыл бұрын

    All Glory to God Jesus Christ Only . GOD bless you All. From GAJENDRA Hoodi Bangalore Karnataka

  • @williamcarreynelapati9848
    @williamcarreynelapati9848 Жыл бұрын

    Really I so blessed through ur team special thanks to my well wisher spiritual bro Rev Dr Bishop Samuel John garu

  • @annapurnaracharla9972
    @annapurnaracharla9972 Жыл бұрын

    Praise be to the Lord brother, అన్ని pata patale chala bagunnai

  • @dnirikshanadnirikshana2735
    @dnirikshanadnirikshana27358 ай бұрын

    Nice 👌 song all singer s praise to God 🙏🙏🙏🙏

  • @jyothirmaireddypogu2214
    @jyothirmaireddypogu221410 ай бұрын

    Glory to God 🙏

  • @savaramurali3017
    @savaramurali3017 Жыл бұрын

    Chala Baga అందురు పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @keziajetangi4077
    @keziajetangi4077 Жыл бұрын

    Glory to God alone Praise God Hallelujah

  • @gjprabhukumarmusicministri7808
    @gjprabhukumarmusicministri7808 Жыл бұрын

    O Yessaiah o na bangaru Yessaiah naa Yessaiah neeku veladhi wandhanalu Super duper bumper Rev Dr Bishop Samuel John ayya garu.

  • @devikarani5728
    @devikarani572811 ай бұрын

    Glory to God praise the lord

  • @vyshalipinky1996
    @vyshalipinky1996 Жыл бұрын

    2:11 thanking Jesus for the wonderful opportunity to praise his name,thanks to samuel John uncle

  • @PraveenKumarunnamatla

    @PraveenKumarunnamatla

    9 ай бұрын

    Hey beautiful...I fall in love with you what a glorious singing ❤️

  • @blessedwords1212
    @blessedwords1212 Жыл бұрын

    Songs anni chala bavunnayi

  • @abrahammedidi3955
    @abrahammedidi395511 ай бұрын

    Wonderful composing GOD bless you all. I listen at least once a day

  • @burriruthnebeulah5421
    @burriruthnebeulah542111 ай бұрын

    All Glory to God Praise the Lord🙏

  • @uu218
    @uu218 Жыл бұрын

    Very very good song heart touched thanks for team

  • @grizildasamuel16
    @grizildasamuel16 Жыл бұрын

    Wonderful worshiping songs

  • @kishorepads1175
    @kishorepads1175 Жыл бұрын

    Praise the Lord Glory to God

  • @chpremsudha5490
    @chpremsudha549011 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💞💞💞💞💞

  • @nalinisrinivas3138
    @nalinisrinivas31389 ай бұрын

    🎉praise the lord

  • @samsundaryeeda
    @samsundaryeeda Жыл бұрын

    Praise be to God alone..good work by Dr. samuel bishop garu.

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Жыл бұрын

    Wonderful song sir 🙏👏👍👌

  • @Jadensurabhi
    @Jadensurabhi Жыл бұрын

    Praise the Lord 🙌

  • @Richie1915
    @Richie1915 Жыл бұрын

    Good concept.. All glory to God...

  • @srinivasulusrinu3424
    @srinivasulusrinu3424 Жыл бұрын

    Praise the lord

  • @ramakrishnaiahg8569
    @ramakrishnaiahg8569 Жыл бұрын

    GOD BLESS YOU ONE & ALL THE WHOLE TEAM WITHOUT ANY EXCEPTION FOR YOUR DEDICATED CONTRIBUTION.

  • @ssumanth2171
    @ssumanth2171 Жыл бұрын

    Glory to god🙌🙌🙌

  • @kalyanib3157
    @kalyanib3157 Жыл бұрын

    vyshali your voice is so sweet.

  • @MadhuriRachel
    @MadhuriRachel Жыл бұрын

    Nice praise God

  • @user-dh9ui8tg4n
    @user-dh9ui8tg4n Жыл бұрын

    Very nice........

  • @sudharani6526
    @sudharani6526 Жыл бұрын

    Glory to God 🙏 little boy very nicely bet the drums,God bless you

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 Жыл бұрын

    Praise the lord, salute to every one, 🙏

  • @premakumarin8055
    @premakumarin8055 Жыл бұрын

    👌👌👌🙏🏼🙏🏼🙏🏼

  • @mahalakshmi8352
    @mahalakshmi835210 ай бұрын

    Praise the Lord🙏🙏🙏

  • @annepalle6499
    @annepalle6499 Жыл бұрын

    Wonderful worship songs and a very good participation in the nature 🎉.God bless all 💐🤝💐

  • @ezrasastryofficial6232
    @ezrasastryofficial6232 Жыл бұрын

    Praise be to God

  • @solomonsuryawanshi9246
    @solomonsuryawanshi9246 Жыл бұрын

    All Glory to God

  • @ranirekala3708
    @ranirekala37089 ай бұрын

    Praise the lord sir🙏🏼 very nice program.

  • @bharathigeorge3025
    @bharathigeorge3025 Жыл бұрын

    Prise the lord 🙏 Very nice

  • @pradeepkapudasi167
    @pradeepkapudasi167 Жыл бұрын

    It was amazing.... all the very best for up coming programs... god bless you all

  • @sandhyayadagiri9269
    @sandhyayadagiri9269 Жыл бұрын

    All Glory To God Jesus Christ

  • @nalinisrinivas3138
    @nalinisrinivas31389 ай бұрын

    Praise the lord bro

  • @pentecostalchurchministry4790
    @pentecostalchurchministry4790 Жыл бұрын

    Really awesome song old gold , thank you for updating

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli901710 ай бұрын

    Praise the LORD sir 🙏🙏🙏

  • @karimetisreesudha4160
    @karimetisreesudha41609 ай бұрын

    Praying praising praising .I feel heavenly joy and happiness. God bless you abundant lyrics whole team.

  • @sumanasunder832
    @sumanasunder832 Жыл бұрын

    All glory to God

  • @sravanihoney8817
    @sravanihoney8817 Жыл бұрын

    Wonderful singing

  • @shymalach6962
    @shymalach69629 ай бұрын

    వందనాలు అందరికీ

  • @logosproaudio4159
    @logosproaudio4159 Жыл бұрын

    Praise the Lord.. Blessed by listening to all these songs, Wonderful Medley. Looking forward to more music videos. ❤

  • @AlajangiAppalaraju
    @AlajangiAppalaraju Жыл бұрын

    Nice

  • @nnirmala8798
    @nnirmala8798 Жыл бұрын

    Praise the lord 🙏 Ayyagaaru excellent singing and work 🎉 God bless you more 🙌🙌🙌

  • @user-xu5lh6vs7t
    @user-xu5lh6vs7t9 ай бұрын

    Praise the lord Martha sister 🙏🙏🎤

  • @nelsonlawrence7333
    @nelsonlawrence7333 Жыл бұрын

    Wonderful, very unique All the Gospel Singers on one platform . Very well organised. Glory to God

Келесі