Once see this video to know big fraud of Sri Chaitanya Schools | Teenmarmallanna | QnewsHD
#srichaitanyacollege #telangana #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #qnewslive #qnewshd #mlc #mlcteenmarmallanna #mallannamlc #teenmarmallannamlc #MLCGraduateElections2024 #MLCGraduateElections #mlcgraduateelection #MLCGraduateElection #mlc #MLCGraduateElection #mlcelection క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/channel/0029Va4a... QnewsEnglish: / @qnewsenglish-xr1qf
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
• కేటీఆర్ సవాల్ - సీఎంతో...
#Teenmarmallanna #latestnews #qnews #qnewshd
#youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
QNEWS : www.qgroupmedia.com
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
►Morning News With Mallanna : / @morningnewsmallanna
► Shanarthi Telangana KZread : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
► Public Troubles : / @-publictroubles8043
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMallanna
►Q News Hd : / @qnewshd
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZread Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna
Пікірлер: 423
ఫీజులు నియంత్రణ చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి
@ajayracherla102
14 күн бұрын
Echetodiki teesukunetodiki leni gula govt ki enduku. Political parties bhariga Funds mudutunnai kada...
@Harikrishna379
12 күн бұрын
Vaadedo vaagadam...meeru pattinchukovadam. Delhi hc judgement WP(C) 5743/2024 choodandi.
కోచింగ్ సెంటర్ల నుంచి దండకం స్టార్ట్
అంతా వ్యాపారమే.. బిజినెస్... ఇదొక విచిత్రమయిన ఐడియా తో బిజినెస్
అన్న అటు ఇటు చేసి మొత్తం మీద సాధింనవ్ కదా mlc.. తోపు నువ్వు bjp brs లను తిట్టి కాంగ్రెస్ ను లేపినందుకు నువ్వు మాత్రమే బతికేవ్
@RAMAKRISHNARAOKAKIVizag
15 күн бұрын
Yes . What is told in this video is correct . All bright students are brought by luring their parents under free couching . Anyhow they study well where ever they undergo studies . Credit goes to these CHINA colleges. Poor and ignorant parents , by the time they understand reality , the time is over .
@drnishithasai
14 күн бұрын
Baaga cheppavu
@srinivasreddyporeddy3306
14 күн бұрын
E mallanna oka double fake evadu dabbulu este vadi pata bhajana gattiga chesi batukutadu edi real
@drnishithasai
14 күн бұрын
@@srinivasreddyporeddy3306 avunu andi.. 💯 correct
Hat's off you Mallanna Garu 🙏 You said 💯 percent correct 👍
వీటన్నిటినీ ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి అప్పుడే ఇలాంటి దందాలు జరగవు అలాగే ప్రభుత్వం విధిగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ప్రభుత్వమే వీటిని ఎంకరేజ్ చేస్తుంది అనే భావన ఉంటుంది. మీరు వెంటనే మీ ప్రభుత్వానికి వీటి మీద చర్య తీసుకునేలా చేయండి.
@RealPRO999
15 күн бұрын
100% ✅
@sailajareddy72
14 күн бұрын
Veru true 👌
ఆర్థిక స్తోమత లేక..ఉన్న కాసింత జ్ఞానాన్ని...అనుభవం , సాధన తో నేర్చుకొను 7 ఫెయిల్ అయినవాడు 7 th class కు, 10 ఫెయిల్ అయిన వాడు 10 క్లాస్ కు టీచ్ చేస్తున్నారు ఎందరో. కానీ ఈ చైతన్య ఫాకల్టీ కి టీచింగ్ సామర్థ్యం యెంత, వారి నాలెడ్జ్ యెంత...కనీసం సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు చాలా మందికి
@k.jagadish2916
15 күн бұрын
Mana CM 7th fail ea 😂
@ajayracherla102
14 күн бұрын
Qualified teachers unna Govt Schools manaki panikiraav kada....
@potlavenkatappaiah3365
13 күн бұрын
Mandhini munchadaaniki enni veshaalo!
@umaparvathi7007
13 күн бұрын
Akkada salary teesukuntunnaru kani knowledge ivvadam ledu kada sir ade problem leka pote middle class vallaki varam la undali
Yes ...this is correct...
ప్రభుత్వం అనుకుంటే ఫీజులు నియంత్రణ చేయవచ్చు ప్రజా ప్రభుత్వం ఈ పని చేయలేదా?
@kaavyasri2705
16 күн бұрын
ప్రభుత్వం కు అధికారం లేదు... ప్రైవేట్ institutes లో ఏ ఒక్క డానికి ప్రభుత్వం ఎలాంటి financial help చెయ్యదు...
@muralithirunagaru5786
15 күн бұрын
ప్రభుత్వం అనుకొనే govt జూనియర్ కాలేజ్ పెట్టింది మీ పిల్లలని అందులో చేర్పియండి నో ఫిజ్ మంచిగా చెప్పే సార్లు వుంటారు
@SulochanaTasteOfCooking
15 күн бұрын
@@kaavyasri2705ప్రభుత్వానికి అన్యాయాన్ని ఎదుర్కొనే అధికారం ఎప్పుడు ఉంటుంది దోపిడిని దందా లను ఆపే అధికారం కూడా ఎప్పుడూ ఉంటుంది ఈ తరగతికి ఇంతే ఫీజు తీసుకోవాలని నియంత్రణ చేసే శక్తి కూడా ఉంటుంది వచ్చిన చిక్కల్లా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడమే
@khanshop8361
15 күн бұрын
Enni Rojulu Emi cesaru
@bsr1730
14 күн бұрын
అప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ ఎలా ఇస్తారు అండి
ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫీ ని govt కాంట్రోల్ చేసెలా చేయండి అన్న 🙏🏻
దుకాణం మొదలు చేశాడు
@coolsingh2469
10 күн бұрын
😂... Vasool
Super Anna 👌 👍 💯 % Correct you told. 😢
Country Delight is over - now he is on Chaitaniya College - Very Good Business Mallanna Garu!!!
@BG1-zj7hx
15 күн бұрын
మీలాంటి వాళ్లకు సిగ్గు ఉండాలి బ్రో ఇట్లాంటి అడిగే వాళ్ళని కూడా అబద్ధము తప్పు అని తప్పుడు వార్తలు అనుకుంటున్నారు
మల్లిగానికి చైతన్య కొంత అమౌంట్ ఇవ్వగానే ముసుకుంటాడు,ఈమధ్య ప్రతి సంస్థ టాక్స్ మల్లిగానికి కడుతున్నది,దాని పేరే మల్లన్న టాక్స్
@muralisunkari8218
14 күн бұрын
💯%Correct..
@raghumajji3935
14 күн бұрын
Correct ga cheppaavu...best blackmailer in Telangana
@user-ob1lz9fj6z
14 күн бұрын
Correct
@vinodgobburu474
14 күн бұрын
Yes
@kns436
13 күн бұрын
Correct bro.. జనాలకి అర్థం కాదు అనుకుంటున్నాడు😂
మల్లన్న సార్ మీరు ఇలాంటివి చాలా చూపెట్టాలి 👍👌👌👌👌🎂🎂🎂❤️❤️❤️🎉🎉🎉🌹🌹🌹🌹
Anna 7 days back nandigama lo chaitanya school teacher oka ame admission target kosam enda lo thirigi vadadebba tho chanipoyaru, ninna nakirekal lo avm school teacher kuda elage chanipoyaru. Corporate schools narakam chupistunayi teachers ki admission target petti. Please oka video chesi teachers ni save cheyi Anna 🙏🙏🙏
@manjariyadavelly5102
17 күн бұрын
Nakrekal Nandigama kadu bro
@nayinilenin3713
17 күн бұрын
@@manjariyadavelly5102 nakirekal, nandigama lo kuda jarigundi bro
@manjariyadavelly5102
17 күн бұрын
@@nayinilenin3713 Avnaa bro okay
@shivaharsha1959
14 күн бұрын
Nadi nakirekal
School fee gurinchi kuda matladandi
Please sir Government school and colleges devlop చేసే లెక్క ఒకటి చెప్పం స్వామి🙏
ఎందరో తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తూ , ఇటువంటి కాలేజీలలో చదివిస్తే తమ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారని భావిస్తూ , మరోపక్క తమ జీతం చాలక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు .
Mallanna your are 100% correct
Ann Garu Namaste... Sri Chaitanya school APP Infinity Meta Jr Rs.1200/- per student every year.There is no use for student. Must and should pay every student.Zero benifit from this APP.... means 500000x1200=600,000,000/- 60 cr. anna.. inka chala vunnai...
💯 thanks for best' news
💯 currect Anna
Correct chepparu mallannagaru
@maiii...maiii...6919
17 күн бұрын
Kotha dukanam....for mlc election.... karchulaki
సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాపని తీసుకెళ్లి శ్రీ చైతన్యంలో జాయిన్ చేస్తే ఇంటర్ ఫస్టియర్ జాయిన్ చేస్తే మార్కులు తక్కువ వచ్చాయి అన్నారు 10th క్లాస్ లో ఫీజు ఎక్కువ కట్టమన్నారు 3000 రూపాయలు
100% నిజం చెప్పారు ఇంకా అప్ పేరుతో ఒక్కొక్కరి నుండి 1500 ₹ వసూలు చేస్తున్నారు
Good job Anna this is reality 💯
Excellent sir
Super anna👍
Tq Anna you are right
All the parents open your ears and listen
Im also a student of sri chaitanya its 100% true anna
Ee desam lo free education free hospital lu ivvali private schools hospitals ban. Cheyali apude Desam bagupaduthadi
@SSR000
17 күн бұрын
ఎవరన్నారు తమ్మీ అన్ని ఫ్రీ స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయ్, కాక పోతే అక్కడ వున్న టీచర్స్, డాక్టర్స్ పనిచేయటం లేదు అంతే, అయిన గవర్నమెంట్ వాడు ఎవడు పనిచేశాడు? 😂
@user-it6wu6lv3w
10 күн бұрын
It is not possible with this much of population.
Very good issue you have taken
Govt congress dhe kada...charyalu theesukondi
My kids are studying in srichairanya. My elder son did not go for any kat Or intso exams because it is our interest to attempt and he is an average student. But my younger son tried for intso in 3 subjects but not for all subjects and he got good prizes not pens and pencils. And sri chitanys is giving material free of cost. And some students got laptops also.
Good message anna
Thanks bro meerina nijalu chepparu anduke ap govt schools are now days are very good
మల్లన్న నువ్వు వాడేది పెద్ద నాటకం. నిజంగా నీవు తెలివిగలవాడు అయితే నీవు మరియు నీ తోటి సిబ్బంది నీ తోటి స్నేహితులు వాళ్ల పిల్లల్ని కూడా సర్కారు బడికి పంపించే సర్కారు కళాశాలలో చేర్పించి ధైర్యంగా నా పిల్లలను ప్రభుత్వ సర్కారులో చదివించాను మీరు కూడా మీ పిల్లలను సర్కార్ బడులలో కళాశాలలో చదివించు కుందామని ప్రజలకు హిత బోధనలు చేయగలవా.
Govt must respond on these kind of education business
U r right anna...
Hats off to u
ANNA DO 1 video corporate scholls, colleges fees all over telangana, send video to CM ,public will benfit then every one appreciate your efforts ❤🎉🎉🎉
Super Anna
💯💯💯 true
Meeru super sir
Anna sri chaitanya vadu niku dabbuuuu ivvaledhaaaa😂😂😂😂😂
Correct ga chepparu sir
పూర్తిగా వ్యాపార వార్తలు
శ్రీచైతన్య ఒక్కటే కాదు. ప్రతీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతే
Why govt is not providing quality education. It's collecting education cess in addition to income tax. Who is looting, who is being looted? Even central govt run schools like KVs are without sufficient staff. Get into the state and central govt spending pattern on education. Parents are not left with any other choice but to go with one of the corporate education group. Fight on the govt spending patterns first and streamline. Everything will get in line.
Monnat varaku country delight meeda paddavu. Ippudu Sri Chaitanya Colleges paina paddava?
@swami1214
10 күн бұрын
తప్పేముంది సోదరా, అసద్దాలైతే కాదు కదా. మిగిలిన న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇలాంటి బహిరంగ అవినీతిని ప్రజల దృష్టికి తీసుకు వస్తే, ప్రజల్లో అవగాహన వస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెడితే ఇలాంటివి అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. తీన్మార్ మల్లన్న మంచోడో, చెడ్డోడో. ఎంచుకున్న అంశం మాత్రం సరైనదే.
Correct sir
Miru super baya 👏🙏avaru apali e agadalu alanayaom jarugali
గవర్నమెంట్ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ లెక్క పరిస్థితి కూడా ఇలాగే వుంటుంది..10 లక్షల మంది అప్లై చేస్తే 100 మందికి జాబ్ వస్తుంది..
Very very GOOD INITIATIVE by Mallanna ❤❤❤
@sridharreddy8011
17 күн бұрын
Idhi blackmail tactics...ithanu congress lo sabhyudu ippudu..why dont they take action
@madeeasy3424
17 күн бұрын
@@sridharreddy8011 he is from congress since 1 year nundi .
Congress Government collecting TET fee Rs 1000 per paper, Two papers Rs 2000. In India 🇮🇳 Highest TET fee Telangana lo.if you're correct person Mallana make one video about TET fee
super
Anna jee mains rank 1 came to ALLEN ,but Sri Chaitanya and Narayana were claiming, if you need I’ll send complete details
Superb video ❤
What happened Country milk 🥛, Now 🤦🏻
నారాయణ కాలేజ్, reasonance కాలేజ్, fitzee అందరూ పెడుతున్నారు.వాటి మీద కూడా వీడియో చెయ్యి, అక్కడి నుంక్సీ కూడా మనకు బ్యాగులు వస్తాయి
@anilkumarkoyeda
17 күн бұрын
అంతా bag లా కోసమే బ్రో..
@srikanthpatel6267
16 күн бұрын
😂😂
పేరెంట్స్ తెలుసుకోవాలి
Schools kudaa వున్నాయి ఇంకా నాసా exam kuda vundi
Epudu Sri Chaitanya Yantra dabbu gunjuthavooo
What is the ratio of results from Govt college students and private colleges make a video on Inter results JEE mains ranks JEE advance ranks NEET ranks
I believe that we do not know anything for certain.
Mallanna garu, All politicians are currupt.
How about government examination/s
Sir,Ur information was very good,but why government not take action.2nd one,If government,schools & colleges not more than 25% students.75%students whear want go.Under tree education best than now government schools. Teachers got salary too much but education too bad.Who is the responsibility, Government & Parents also.No body find solution. Corporate schools carect too much fees .Government not take action why ???.Must Government contro fee's. Every student go & dig Bangala sea better than live or collapse Corporate.Ur chaise.GOVIDA😂
Oh my god sir please Ban this school . Govt shall take strict action
Plz do focus on these So many rich people have ration cards and also enjoying scholarships from Govt . Plz sir , once do focus on this
Brother make one video about the teachers are working in private school are very burdened plzzzz
1000’s of crore scam SRICHAITANYA VAALA faculties ki salaries Ivatledu 👈👈👈
@marojusudharshanachary8937
17 күн бұрын
Same chituation in శ్రీ rama acedemy in hyb🎉
I am also studying in sri chaitanya school in INTSO also have 4to5 subjects
Super anna nuvuu
Infinity meta APP ani 2000/- taking in Sri Chaitanya schools lo for our kids per student, but not giving any receipt for that.If we ask they are saying we won't give receipt and saying please get out from here if you want receipt. To whom we can approach.
Private college bandh చేయాలి government 🎉
@srikanthdantala1569
17 күн бұрын
Than whole education vl collapse
Anna recently i have inspeced this institution at Nagole to join my daughter ,this hostel more worse than jail 😢
Sir no body can do nothing for this type of frauds
Basaava reddy student katha యేమయినది . 7 percentile to 300/300. North India మొత్తం యిదే గోల JEE Mains exam గురించి. మీరు చెప్పేది జరిగిన scam లో చాలా చిన్న విషయము
Avoid Sri chaithanya&narayana
He is correct
Really great job 👏..! Nice explanation video..! Sri Chaitanya , Narayana waste colleges ever..!
బ్రదర్ ఇ చదువులకు మంత్రి వుంటారు కదా లేరా మన cm గారి దగ్గర వున్నటుంది
Why Government has no control on corporate educational institutions& controls? Why govt teachers are not concentrate on students?
Fees niyantrana undelaa cheyali sir,adi kooda Government cheyyali Ap and Telanganalo
అన్న నీవు ఎంత గొంతు చించుకుని అరచి పేదప్రజలకు నిజాలు తెలిపినా వారు తెలుసు కోకపోవడం బాదాకరం.మన పేదలు శ్రమ దోపిడి ద్వారా బ్రతికే వారి అబద్ధాలు ఎక్కువ నమ్మడం.మారదు ఈ పేదలోకం.
@shiv81464
16 күн бұрын
Correct anduke mallanna matalu nammutharu
ఎడ్యుకేషన్ డ్వవీపర్టుమెంట్ కి కంప్లైంట్ ఇవ్వండి
Yes budget schools midaa interest pettali govt
శ్రీచేతన్య నారాయణ విద్యా సంస్థలు లేకుండా మీ ప్రభుత్వం తో చేయించండన్నా
C- batch, IPL,ICON and NASA ani cheppi 80,000,94,000, 1,000,00 NASA 6,000
For mlc elections you need money right kk go on
❤❤ Vidya dopidi bandu cheyalee❤❤
ఇంకెంది ఈ రకంగా మనకు కూడా ముడుపులు అందుతవని అనుకుంటారన్న జనాలు...ఎందుకంటే ప్రభుత్వం మనదే కదా బందు చేయించాలని చెప్పడం కాదు చేసి చూపెట్టాలి...
@nayakamsuresh8767
16 күн бұрын
Mlc election fund kosam malli modalettindu black Mail
@nayakamsuresh8767
16 күн бұрын
Country club milk gurunchi emaindi.mudupulu muttinayi anukunta anduke noru moosukunnadu
Not only Sri Chaitanya it’s also NARAYANA schools also
Alaage DPS schools meedha cheyyandi ... Tc ivvakunda janalani ibvandi pedutundru...public school ani peru pettukonj corporate school dopidi ....
Other North based institutions and colleges lo kuda study chesi chepandi.....
Yes cheyavachu
ఫీజుల నియంత్రణ కు సమాంతర G.O ని తీసుకోరావాలి...