Okkadai Raavadam Okkadai Povadam Song Lyrics in Telugu: Aa Naluguru Movie Song

Ойын-сауық

Thank you for watching the video….. If you like the video then click on like button share in your contacts and subscribe to my channel.
#okkadairavadamsongdownload#okkadairavadamwhatsappstatus#aanalugurusongs#aanaluguruvideosongs#spbalasubramaniamokkadairavadamsong#okkadairavadamsongtelugulyrics#aanalugurusongsfreedownload#okkadairavadamsonglyrics

Пікірлер: 1 800

  • @darurujames5075
    @darurujames50753 ай бұрын

    మనిషి జీవితానికి అర్తం, పరమార్థం తెలిపే ఒకఅనిర్వచనీయమైన పాటిధి.రాజేంద్రప్రసాద్ గారికి అభినందనలు.

  • @virupakshikvinnu9632
    @virupakshikvinnu96323 жыл бұрын

    నీతి-నిజాయితిని బ్రతికించాటనికి అప్పుడప్పుడు ఇలాంటి సిన్మాలు తీస్తుండాలి.ఈ ఒకేఒక్క సాంగ్లో మనిషి జీవిత సారాంశం మెుత్తం దాగివుంది.

  • @paulraj3202
    @paulraj32022 жыл бұрын

    ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన ఆ నలుగురికి (Director, Music director, Lyricist, and Singer ) నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @suramallaramesh5935

    @suramallaramesh5935

    Жыл бұрын

    Correct 🙏

  • @kumpati.navyasree2494

    @kumpati.navyasree2494

    10 ай бұрын

    Mam kl

  • @mylifemyjourneyDLN
    @mylifemyjourneyDLN2 жыл бұрын

    ఎస్పీ బాలు గారు ఎప్పటికీ మనందరి హృదయాలలో, మనస్సుల్లో ఆయన స్వరం రూపంలో బ్రతికే ఉన్నారు.. ఉంటారు..🎼🎶🎵👏🙏🙏

  • @sarodelakshminarayana8493
    @sarodelakshminarayana84933 жыл бұрын

    Rip బాలు గారు మీరు చనిపోలేదు మీ స్వరం మా ఆందరి హృదయం లో ఎప్పుడు ఉంటారు జై బాలు గారు

  • @godbugga8963

    @godbugga8963

    3 жыл бұрын

    hi

  • @godbugga8963

    @godbugga8963

    3 жыл бұрын

    ...................................。。。。。。。。。。。。。。。。。。。。

  • @santhiraju8761

    @santhiraju8761

    3 жыл бұрын

    @@godbugga8963 ss

  • @prasanthtirumalasetty3336

    @prasanthtirumalasetty3336

    3 жыл бұрын

    Bro nammaku entho mandi life poyindi ok na tana valla

  • @maddiletikarrimaddela9614

    @maddiletikarrimaddela9614

    2 жыл бұрын

    @@santhiraju8761 c b

  • @rambabupowerboy3407
    @rambabupowerboy34073 жыл бұрын

    మీ లాంటి గొప్ప గాయకున్ని కోల్పోవడం చాలా భాదా కరం, మీ పాట రూపంలోప్రతి మనస్సులో నిలిచివుంటారు

  • @gusidikesava7444
    @gusidikesava74442 жыл бұрын

    జీవిత సత్యం ...........ప్రాణం పెట్టి పాడారు సార్ sp గారు కానీ మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు మాకు.......Miss you sir

  • @narasimharaoparuchuri4766
    @narasimharaoparuchuri4766 Жыл бұрын

    ధనం, మదమ్,గర్వం,అహం, అడ్డోస్తు బ్రతికే ప్రతి ధనికునికి ఈ పాట అంకితం

  • @arunaram7576

    @arunaram7576

    Жыл бұрын

    Super sir good

  • @laxmitota4924

    @laxmitota4924

    Жыл бұрын

    🎉🎉🎉supper chepparandi meeru hetshof❤❤❤❤❤❤❤❤❤

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99623 жыл бұрын

    ఒక్కడై రావడం. ....ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము. జీవితం గురించి ....తెలిపే పాట. చివరకు మిగిలేది ఇదే.

  • @prasadpavan6387

    @prasadpavan6387

    3 жыл бұрын

    అవును నిజమే ❤️❤️🙏🙏🙏🙏🙏 చాలా చాలా మిస్ అవుతున్నాను నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 🙏🙏🙏🙏🙏

  • @Raja-gw9th

    @Raja-gw9th

    3 жыл бұрын

    Super sar

  • @tazincomputerstazinfocompu8326

    @tazincomputerstazinfocompu8326

    3 жыл бұрын

    చాలా బాగుంటుంది

  • @kanna4ru

    @kanna4ru

    2 жыл бұрын

    I experienced this when my dad passed away .....seen this clearly .....his humanity and goodness remained with many of his friends.....esplly he was carried by that only "aaaaa naluguru"

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99622 жыл бұрын

    ఈ పాట వింటుంటే జీవితం అంటే ఇంతే కదా. .....అనే ఒక భాద మెదలవుతుంది. బాలుగారు పాడటం వలననే ఈ పాట ఇంత గొప్పగా ఉంది.

  • @gudavallirajesh8003
    @gudavallirajesh80032 жыл бұрын

    ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ఈ పాటను తెలుగు వారు మరిచి పోవడం జరగదు ఆ సందర్భం రాదు

  • @lakshmipathigs6250
    @lakshmipathigs62503 жыл бұрын

    😭😭😭కన్నీళ్లు రానివారు ఉండరు అనుకుంటా ఈ పాట విన్న తరువాత....🙏🙏🙏🙏. Miss u balu sir.

  • @somaraju2499

    @somaraju2499

    Жыл бұрын

    Yes, it's correct

  • @somaraju2499

    @somaraju2499

    Жыл бұрын

    Life is not only ourself, but it's includes everyone around us, we should not feel selfish.

  • @durgasprasad
    @durgasprasad3 жыл бұрын

    ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీలా... వెంటయే బంధము రక్త సంబంధమూ... తోడుగా రాదుగా తుదివేళా.... మరణమనేది ఖాయమని... మిగిలెను కీర్తికాయమని... నీ బరువూ...నీ పరువూ.... మోసేదీ...... ఆ నలుగురూ.... ఆ నలుగురూ..... ఆ నలుగురూ... ఆ నలు-గురూ...... రాజనీ ...పేదని.... మంచనీ.....చెడ్డనీ.. భేదమే యెఱుఁగదీ యమపాశం.. కోట్ల ఐశ్వర్యము.. కటిక దారిద్ర్యము..... హద్దులే చేరిపెలే మరుభూమీ.... మూటలలోని మూలధనం... చేయదునేడు సహగమనం... మన వెంటా... కడ కంటా...నడిచేదీ..... ఆ నలుగురూ.... ఆ నలుగురూ..... ఆ నలుగురూ... ఆ..నలు-గురూ...... నలుగురూ..మెచ్చిన నలుగురూ తిట్టినా... విలువలే శిలువగా మోశావూ..... అందరూ సుఖపడే.... సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావూ... బతికిన నాడు బాసటగా... పోయిన నాడు ఊరటగా... అభిమానం అనురాగం చాటేదీ..... ఆ నలుగురూ.... ఆ నలుగురూ..... ఆ నలుగురూ... ఆ నలు-గురూ...... పోయిరా నేస్తమా... పోయిరా ప్రియతమా... నీవు మా గుండెలో నిలిచావూ... ఆత్మయే నిత్యము.. జీవితం... సత్యము.. చేతలే నిలుచురా చిరకాలం... నలుగురు నేడు పదుగురిగా.... పదుగురు వేలు వందలుగా... నీ వెనకే...అనుచరులై...నడిచారూ..... ఆ నలుగురూ.... ఆ నలుగురూ..... ఆ నలుగురూ... ఆ నలు-గురూ......

  • @saiprasad9132

    @saiprasad9132

    3 жыл бұрын

    😢😢😢😢😢😢😢😢😰😰😰😰😰😰😓😓

  • @yadlasvrt7662

    @yadlasvrt7662

    3 жыл бұрын

    గొప్ప సాహిత్యం. మీలాంటి గాయకుడుని మళ్ళీ చూడలేం

  • @prasanthk1428

    @prasanthk1428

    3 жыл бұрын

    Tq sir లిరిక్స్ పెట్టారు

  • @rushikyarramsetty7204

    @rushikyarramsetty7204

    3 жыл бұрын

    Thank U sir

  • @sivamanimani8055

    @sivamanimani8055

    3 жыл бұрын

    Sooper

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 Жыл бұрын

    నట కిరీటి గారి నటన అద్భుతం. పాట రచించిన వారు, పాడిన వారు అత్యద్భుతం. ఇలాంటి వారు ఉండటం మన అదృష్టం.

  • @kendharlanarsimha4315
    @kendharlanarsimha4315 Жыл бұрын

    ఈ పాట రాసిన మహానుభావునికి నా హృదయపూర్వక అభివందనాలు

  • @SVSAsreedhar.
    @SVSAsreedhar.3 жыл бұрын

    పాటకు ప్రాణం పోసిన, మా ప్రాణం లో ప్రాణం గా నిలిచిన అమర గాయకుడు బాలు గారికి అశ్రు నివాళి 🙏🙏🙏

  • @meghanabikkanoori933

    @meghanabikkanoori933

    Жыл бұрын

    Super

  • @madenukamesh9541

    @madenukamesh9541

    Жыл бұрын

    @@meghanabikkanoori933 supar

  • @bashyamsiva

    @bashyamsiva

    Жыл бұрын

    Chusara ee song padina mahanubavudu kuuda leeru....dhevudu ayana swaramtho manushulaku e song rupam lo missage ichii vellinaaru...

  • @dandugulaajay6557

    @dandugulaajay6557

    Жыл бұрын

  • @praveengoud9050

    @praveengoud9050

    Жыл бұрын

    ​@@madenukamesh9541 aqq

  • @youthtigernaveen1498
    @youthtigernaveen14983 жыл бұрын

    ಬಾಲಸುಬ್ರಮಣ್ಯ ಅವರೇ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ಸ್ಫೂರ್ತಿದಾಯಕ 💐💐💐

  • @ChandraNayak-li6vr

    @ChandraNayak-li6vr

    Жыл бұрын

    Hi

  • @avantsaprasad7370
    @avantsaprasad73703 жыл бұрын

    ఈ పాట వింటూ ఉంటే కన్నీళ్లు రానివారెవ్వరూ ఉండరు. అద్భుతమైన పాట

  • @papabathinichiranjivi9759

    @papabathinichiranjivi9759

    3 жыл бұрын

    Super Anna love songs

  • @hashiniharsha1912

    @hashiniharsha1912

    3 жыл бұрын

    Aas

  • @shaiknoor3026

    @shaiknoor3026

    3 жыл бұрын

    @@hashiniharsha1912 .y. l. Ho.. O. Hk

  • @chandrashekarreddy4328

    @chandrashekarreddy4328

    2 жыл бұрын

    @@hashiniharsha1912 l

  • @satishkumarsalapu2519

    @satishkumarsalapu2519

    2 жыл бұрын

    Z

  • @chakricreations9362
    @chakricreations93623 жыл бұрын

    R .p పట్నాయక్ under rated music director 😥 మనిషి జీవితం గురించి ఒక్క పాట లో తెలియచేశారు...జీవితంలో ఏదీ శాశ్వతం కాదు..కానీ ఈ పాట శాశ్వతం గా నిలిచి పోవాలి🙏

  • @maladikarthik3518

    @maladikarthik3518

    2 жыл бұрын

    7

  • @asifsmasif1634

    @asifsmasif1634

    2 жыл бұрын

    Ohi

  • @rajuchittirt4854

    @rajuchittirt4854

    2 жыл бұрын

    @@maladikarthik3518 X. X. C x.

  • @rajuchittirt4854

    @rajuchittirt4854

    2 жыл бұрын

    X.c

  • @rajuchittirt4854

    @rajuchittirt4854

    2 жыл бұрын

    X.

  • @rojaganesh4520
    @rojaganesh45202 жыл бұрын

    ఈ పాట రాసిన మహానుభావుడు కి నిజంగా పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @ravulavenugoud8070

    @ravulavenugoud8070

    2 жыл бұрын

    Nijamga sis. 🙏🙏🙏

  • @lifeline9855

    @lifeline9855

    2 жыл бұрын

    S.p balasubramanyam

  • @riderboy46_

    @riderboy46_

    2 жыл бұрын

    💯

  • @awarsrinivas1344

    @awarsrinivas1344

    2 жыл бұрын

    Meaning artam chesukonte vollu jaladaristundi kada

  • @InspirewithBhanu

    @InspirewithBhanu

    Жыл бұрын

    Yes.....

  • @thaneeshtutta7211
    @thaneeshtutta72113 жыл бұрын

    R. I. P. Sir మీ లాంటి ఓ గొప్ప గాయకుడిని మేము ఇక చూడలేము.... మీరు పాడిన ప్రతి పాటలో మిమ్మల్ని మేము గుర్తుకు ఉంచు కుంటాం... Sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mutcherlanageswararaonagud2300

    @mutcherlanageswararaonagud2300

    3 жыл бұрын

    Yes

  • @My_channel_4383

    @My_channel_4383

    3 жыл бұрын

    @@mutcherlanageswararaonagud2300 we ààpp0pp

  • @sreevanip6808

    @sreevanip6808

    3 жыл бұрын

    Super 👌

  • @hajibashahazishakshun7870

    @hajibashahazishakshun7870

    3 жыл бұрын

    🙏🙏🙏👌

  • @Manimani-je3um

    @Manimani-je3um

    3 жыл бұрын

    @@mutcherlanageswararaonagud2300 a@aa

  • @durgasprasad
    @durgasprasad3 жыл бұрын

    గొప్ప సాహిత్యం... పదికాలాలపాటు నిలిచిపోయే గొప్ప పాట...ఆ బృందం యొక్క మంచి శ్రమ..

  • @veladrichannel2608

    @veladrichannel2608

    3 жыл бұрын

    Yes

  • @ritwik99-Ancha
    @ritwik99-Ancha2 жыл бұрын

    ఈ పాట వింటున్నతసేపు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ప్రతి ఒక్కరికి.నేను ఈ సినిమా చూసిన ప్రతిసారి ఏడుస్తాను.బాలు గారు మీరు లేని లోటు మాకు తీర్చలేనిది,పూడ్చలేనిది.మేము చాలా కోల్పోతున్నాము మిమ్మల్ని.😭😭😭😭😭

  • @dsh2317

    @dsh2317

    Жыл бұрын

    Hi

  • @dsh2317

    @dsh2317

    Жыл бұрын

    😞😭😭😭😭😭😭

  • @babadasarwar2245

    @babadasarwar2245

    Жыл бұрын

    Very Very Great song

  • @ramananaik6017
    @ramananaik60172 жыл бұрын

    ఈ పాట రాసిన. రచయిత కు శతకోటి వందనాలు

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya3 жыл бұрын

    సంగీతం , సాహిత్యం , గానం .. అన్ని అద్భుతం !!

  • @kiranedulla8310
    @kiranedulla83103 жыл бұрын

    జీవిత సత్యం తెలిపే అద్భుతమైన పాట

  • @kothapalliriya3855
    @kothapalliriya3855 Жыл бұрын

    బాలుగారు మా మధ్య మీరు లేకపోయినా మీ గొంతు ఎప్పుడు వింటూనే ఉంటాము థాంక్స్ బాలు గారు

  • @rameshgoud382
    @rameshgoud3822 жыл бұрын

    బాలు గారు మీ గాత్రానికి దాసోహం.🙏

  • @nagamalli1258
    @nagamalli12582 жыл бұрын

    Great Legend SPB garu.. Great Voice Great Lirics Great Song.... song vinna prathi okkariki jeevitham ante ento ardhamavthundhi..👌👌👍👍🙏🙏

  • @Santhosh_DSK
    @Santhosh_DSK3 жыл бұрын

    We miss u Balu sir... What an amazing composition by R.P.Patnaik garu... Great lyrics by Chaitanya Prasad garu... Finally on screen Rajendrudu....

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 Жыл бұрын

    మనిషికి ఎన్ని ఉన్న ఆదాన్ని కాటివరికి తుది వరకు వచ్చేది మనం చేసిన మంచి అని సాటి చెప్పిన చిత్రం

  • @user-rj1ys5mf3c
    @user-rj1ys5mf3c3 ай бұрын

    In 2024... anyone..❤

  • @ajmeeraugendar
    @ajmeeraugendar3 жыл бұрын

    Miss you Sir...SP Balu garu...you are forever in our hearts..Mee Pavithra Athma ku Shanti Chekuralani devudini pradhistu....

  • @nravikumar9229

    @nravikumar9229

    3 жыл бұрын

    Miss you Balu Sir

  • @tghganesh8024
    @tghganesh80243 жыл бұрын

    మీలాంటి singer పోగోటుకుOనదుకు ఛాలా బడపడుతున్నా0. 'Balu Gaaru 😭😭 miss you Sir 🙏🙏

  • @thegamerboy3647
    @thegamerboy36473 жыл бұрын

    ఎంత బ్రతుకు ఇంతేనా అనిపిస్తుంది ఈ పాట వింటే

  • @tonych5737

    @tonych5737

    3 жыл бұрын

    Avunu bro

  • @bhanurinagaraju4118

    @bhanurinagaraju4118

    2 жыл бұрын

    Yes bro

  • @omnamahsivaya7808
    @omnamahsivaya78083 жыл бұрын

    ఈ పాట ఎప్పుడు విన్నా మన జీవితం ఇంతే గా అనిపిస్తుంది but ఇప్పుడు కరోనా దయ వల్ల మన లైఫ్ లో ఏదో ఒకటి అందరికోసం చేయాలి కదా

  • @santhoshinis6088
    @santhoshinis60883 жыл бұрын

    We miss you sir.. 😭when I listen to your voice I can't accept that you are no more... Really we miss you a lot sir 😔😔😞

  • @anvithadommati1067

    @anvithadommati1067

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerabhadraraosaladi3628

    @veerabhadraraosaladi3628

    2 жыл бұрын

    @@anvithadommati1067 hi

  • @itsshowtime8020

    @itsshowtime8020

    Жыл бұрын

    Naku chalabadhaga undi sir

  • @veerabhadraraosaladi3628

    @veerabhadraraosaladi3628

    Жыл бұрын

    ekkada location

  • @itsshowtime8020

    @itsshowtime8020

    Жыл бұрын

    @@divyadivya2106 manthly entha

  • @prasadpavan6387
    @prasadpavan63873 жыл бұрын

    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా మిస్ అవుతున్నాను నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సార్ 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psankar8442
    @psankar84428 күн бұрын

    నాకు Rp పట్నాయక్ music చాలా ఇష్టం ఈ song super స్పెషల్ బాలు గారు

  • @techguyinfo
    @techguyinfo Жыл бұрын

    ధనవంతుడైన,పేదవాడైన అందరి జీవితంలో జరిగేది ఒక పాట రూపంలో చెప్పేశారు.

  • @yelchurusreedharbabu653
    @yelchurusreedharbabu6533 жыл бұрын

    బాలు గారు మిమ్మల్ని చాల miss అవుతున్నాము.

  • @vnrrajuwriter1752
    @vnrrajuwriter17523 жыл бұрын

    ఈ పాట విన్న ప్రతి సారీ మా నాన్న.నాకు .గుర్తుకు వస్తాడుi miss naana😢😢😢😢😢😢😢

  • @Suricreations430

    @Suricreations430

    3 жыл бұрын

    😭😭😭

  • @kanna4ru

    @kanna4ru

    2 жыл бұрын

    Same bro Naku kuda ....tears 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @nayaznayaz4539

    @nayaznayaz4539

    Жыл бұрын

    Ma nanna ante pichi naku

  • @user-nd5ff7pf1t
    @user-nd5ff7pf1t3 жыл бұрын

    ఏది ఏమైనా ఈ పాట రాసిన ఆ కవి గొప్పోడయ్యా

  • @ugangunaidunaidu5367

    @ugangunaidunaidu5367

    3 жыл бұрын

    Miss you spb

  • @bodasingiswetha2526

    @bodasingiswetha2526

    3 жыл бұрын

    Super song

  • @bodasingiswetha2526

    @bodasingiswetha2526

    3 жыл бұрын

    Miss you spb sir prasad

  • @mohandasch5147

    @mohandasch5147

    3 жыл бұрын

    Mulanni vetiki na niku padabhi vandham.

  • @rvsrajesh7694

    @rvsrajesh7694

    3 жыл бұрын

    Chaitanya prasad garu is really great writer, 🙏🙏🙏 may god bless him

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 Жыл бұрын

    ఈ పాట వ్రాసిన వారికి , సుస్వరముతొ ఆలపించిన వారికి , సంగీతం సమకూర్చిన వారికి , కొరస్ పాడిన వారికి నా హృదయ పూర్వక శత సహస్ర కోటి ప్రణామాలు ❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹

  • @syedabdulsaleem1304
    @syedabdulsaleem13043 жыл бұрын

    హ్యాట్సాఫ్ బాలు సార్

  • @gantasathibabu8571

    @gantasathibabu8571

    3 жыл бұрын

    Hatsupsir

  • @ravin_vlogger
    @ravin_vlogger3 жыл бұрын

    I still get tears whenever I listen to this song..🙏

  • @candgmemories2149

    @candgmemories2149

    Жыл бұрын

    Me too....

  • @abdulfaiser7755

    @abdulfaiser7755

    Жыл бұрын

    Mee to.. Naku badaga unnappudu vintu aduchutha 😢😢

  • @koneruapparao9744

    @koneruapparao9744

    Жыл бұрын

    We have to proudl of Andhras

  • @sudharanikasara9095

    @sudharanikasara9095

    Жыл бұрын

    U r real human

  • @rathayyasoggadu7111
    @rathayyasoggadu71119 ай бұрын

    నాకోసం ఎప్పుడు పెడతారో ఈపాట చాలా బాగుంది....

  • @ashwini8087

    @ashwini8087

    2 ай бұрын

    😢😢

  • @somashekar.c1329
    @somashekar.c1329 Жыл бұрын

    ಈ ಹಾಡು ರಚನೆ ಮಾಡಿದ ಕಲೆಗಾರನಿಗೆ ನನ್ನ ನಮನ, ಜೀವನದಲ್ಲಿ ಕೊನೆಗೆ ಸಂಬಂಧಗಳು ಶೂನ್ಯ. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾತ್ರ ಇಲ್ಲ ನೆನಪು ಈ ಹಾಡು ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಅನುಸುತ್ತೆ...❤️❤️❤️

  • @rajendraprasaddondapati8739
    @rajendraprasaddondapati87393 жыл бұрын

    I love this song very much. Wonderful Lyrics , balu added value to this song through his melodies voice. Excellent song. When our dear YSR died in accident this heart touching song repeated many times. I like this song very much. Balu where are you ? You left this world but your voice still live among us.

  • @gkk2215
    @gkk22153 жыл бұрын

    Every body praising singer, but Lyricist never comes to limelight in India, I salute to Lyricist Chaitanya Prasad for this literature philosophical beauty 🙏🙏🙏

  • @RavindraKumar-jg2bw

    @RavindraKumar-jg2bw

    3 жыл бұрын

    It's true

  • @lathachinni8582

    @lathachinni8582

    3 жыл бұрын

    🙏

  • @naveenbendi6895

    @naveenbendi6895

    3 жыл бұрын

    @Dominic pp 😃😃😃😃

  • @ANILKUMAR-zz4we

    @ANILKUMAR-zz4we

    2 жыл бұрын

    U r right....but we can't an another singer like SPB....

  • @prasad2241

    @prasad2241

    2 жыл бұрын

    @Dominic q

  • @shivabandarisp3318
    @shivabandarisp33183 жыл бұрын

    నాటకం అనే జీవితంలో బ్రతికి పోవడమే మనిషి తనువు

  • @SimmySuryavamshi
    @SimmySuryavamshi Жыл бұрын

    No words but my dady 1yr back death... Nenu chudaledu ma dadyne chanipoyka...😥😥😥😥😥.last kuda esong vinagna emotional..really ga m radu poyaka unapudy ane happy sad everything frnds.... Great lines true...............

  • @lalitha9218
    @lalitha92183 жыл бұрын

    Neevu maa gundello eppatiki nilichavu this is correct spb garu meeru leka poina mee patalu ma hearts lo untai ekkada unna me soul santham ga undali

  • @ravishankaraleti7120
    @ravishankaraleti71203 жыл бұрын

    Excellent lyrics by writer, singer, composer of music

  • @rayapudij
    @rayapudij2 жыл бұрын

    Such meaningful : real life truths in the lyrics 👌- nice music :& singing by SPB garu 🙏- jayaR

  • @kanakalajayaram30
    @kanakalajayaram304 күн бұрын

    జీవనతరంగాలు చిత్రంలో ఆచార్య ఆత్రేయ రాసిన ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో అనే పాత తర్వాత అంత సరళంగా, స్పష్టంగా, నర్మగర్భంగా వెలువడిన జీవిత సత్య పాట.

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu32723 жыл бұрын

    Goppa Jeevitha Sathyam cheppinanduku namasthe sir

  • @nsrinu9182
    @nsrinu91822 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి మళ్లీ పాడిన వారికి నిజంగా పాదాభివందనాలు🙏🙏

  • @RamaKrishna-gx5ee

    @RamaKrishna-gx5ee

    Жыл бұрын

    Yes

  • @mahesh_created
    @mahesh_created Жыл бұрын

    ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ... రక్త సంబంధమూ... తోడుగా రాదుగా మరణమనేది ఖాయమనీ... మిగిలెను కీర్తి కాయమనీ నీ బరువూ... నీ పరువూ... మోసేదీ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...ఆ నలుగురూ... రాజనీ...పేదనీ, మంచనీ... చెడ్డనీ... భేదమే ఎరుగదీ యమపాశం కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ... హద్దులే చెరిపెనీ మరుభూమి మూటలలోని మూలధనం... చేయదు నేడు సహగమనం నీ వెంట...కడకంటా...నడిచేదీ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూ అందరూ సుఖపడే... సంఘమే కోరుతూ... మందిలో మార్గమే వేశావూ నలుగురు నేడు పదుగురిగా... పదుగురు వేలు వందలుగా నీ వెనకే... అనుచరులై ...నడిచారూ... ఆ నలుగురూ...ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా.... నీవు మా గుండెలో నిలిచావు ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ... చేతలే నిలుచురా చిరకాలం బతికిన నాడు బాసటగా... పోయిన నాడు ఊరటగా అభిమానం...అనురాగం... చాటేదీ..... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... Subscribe my chanal Mahesh.Kedari

  • @ratnapriyakusuma6122
    @ratnapriyakusuma612211 ай бұрын

    Great song🎵 We're miss you balu sir 🙏 Chanipoyina varu Manchollu Love this song ❤

  • @satwik005
    @satwik0053 жыл бұрын

    కన్నీళ్ళు రాన్నివలకు కూడా ఈ పాట వింటే కన్నీళ్లు వస్తాయి.

  • @kmli8008

    @kmli8008

    3 жыл бұрын

    Kannilemokani pakkaga emotional avutharu

  • @CREATORGB
    @CREATORGB3 жыл бұрын

    Super song .......epata vinte pratiokkari edupu vastundi.........life's real facts chepparu........

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Жыл бұрын

    కళాకారులు భౌతికంగా మనకు దూరమైనా వారినుండి ఉద్భవించిన కళకు మరణం లేదు. SPB గారి గాత్రం బ్రతికే ఉంది. దానికి మరణం లేదు.

  • @faheemakhther7801
    @faheemakhther7801 Жыл бұрын

    All ultimate facts , in this lyrics , heart felt, touching , soulful, sensible, emotional right now, Telugu literature was so precious, hat's off to Telugu literature n the great actor living legend our own rajendra Prasad , i have watched this movie many times, great movie , with great values, of a family n friends. Great message to the viewer's proud of Telugu movies n literature 🎉🎉🎉🎉❤

  • @satishkumarify
    @satishkumarify2 жыл бұрын

    Legend always be always in our heart🙏🙏🙏🙏

  • @vamulachennaanna5965
    @vamulachennaanna59652 жыл бұрын

    జీవితంలో ఏదీ శాశ్వతం కానీ ఈ పాట ద్వారా తెలిసింది

  • @venkatashivat5630
    @venkatashivat56303 жыл бұрын

    Everyone knows, you are the greatest singer in the world and cannot replace / imagine in your place.. You always with us but missed at

  • @suryatejaduguta7613
    @suryatejaduguta76132 жыл бұрын

    exceptional acting by rajendra prasad...he lived in this character

  • @reddyrakesh1695
    @reddyrakesh16953 жыл бұрын

    E song world unnanta sepati varaki untadi life mottam song lo kanipistundi kannillu agavu e song vinte 😭😭😭

  • @XarzyBro1
    @XarzyBro1Ай бұрын

    Lyrics are the soul for this song and S P Gaaru pranam petti paadaru.... Excellent Song...

  • @tvenkateshwarlu4768
    @tvenkateshwarlu47683 жыл бұрын

    ,🙏,,బాలూగారికిఅంకితం

  • @varaprasad8104
    @varaprasad81043 жыл бұрын

    Pata ki pranam... Mee swaram Balu garu... We miss sir.. 😭😭

  • @vamsiroyal3678

    @vamsiroyal3678

    3 жыл бұрын

    Nijam sir

  • @kavuruprakash5796

    @kavuruprakash5796

    3 жыл бұрын

    À

  • @p.n.hanumanchannel8565
    @p.n.hanumanchannel85653 жыл бұрын

    Sir, you are one of the greatest commemorates in India.

  • @mandaraju5567
    @mandaraju55672 жыл бұрын

    ఈ భూమి మీద సంగీతం ఉన్నంత వరకు SP బాలు గారు బ్రతికే ఉంటారు.... పాటలు పాడే "ఆ నలుగురు" స్వరం లో ఆయన కనపడుతూ ఉంటారు

  • @kavyapinninti6939
    @kavyapinninti69393 жыл бұрын

    Balu sir mimallnni life long marchipolenu

  • @ramanakankipati5676

    @ramanakankipati5676

    3 жыл бұрын

    🙏🙏

  • @VinayKumar-yn9tq

    @VinayKumar-yn9tq

    3 жыл бұрын

    Hiii

  • @VinayKumar-yn9tq

    @VinayKumar-yn9tq

    3 жыл бұрын

    Hiii

  • @thummalaakash6752

    @thummalaakash6752

    2 жыл бұрын

    Yes rip

  • @rakeshkambhampati206
    @rakeshkambhampati2063 жыл бұрын

    Great lirics Great song Great voice

  • @bojjamamatha1049
    @bojjamamatha104910 ай бұрын

    Sammajam manchiga maralante machi movies and songs vunte bagundhu, e song best song .

  • @ganeshrongala203
    @ganeshrongala2033 жыл бұрын

    Ee pata vintunnappudu corona valla chanipoina maa bavagare gurtuku vastaru. Aa naluguru kuda lenanduku chala badhava vundhi. We miss u.

  • @srinugoutham6124
    @srinugoutham61243 жыл бұрын

    RIP SP BALU GARU 😭

  • @lakkojuprakash5341
    @lakkojuprakash53412 жыл бұрын

    ee.. pata vintunte chanipoyina maa.. annayya gurthukosthunadhu excellent song sir

  • @user-rr4ts6wv6v
    @user-rr4ts6wv6v9 ай бұрын

    ఈ పాటలో ఎన్ని అర్థాలు చూపించిన ఈ పాట పాడిన మహానుభావుడికి రెండు చేతులెత్తి పాదాభివందనం చేసుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mittapallyrajendhar3525
    @mittapallyrajendhar35253 жыл бұрын

    ఒక్కడై రావడం ఒక్కడై పోవడం ఇదే జీవితం

  • @vydetiapparao9058

    @vydetiapparao9058

    3 жыл бұрын

    4

  • @saiprasad9132

    @saiprasad9132

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikrishna1222
    @srikrishna12223 жыл бұрын

    We miss you SPB sir, but until our breath off we never miss your songs, we love you SPB Sir 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Rambabu-cartoons.
    @Rambabu-cartoons.Ай бұрын

    అద్భుతమైన గీతం, అమోఘమైనా గానం, సంగీతం.

  • @palivelamounikamouni3236
    @palivelamounikamouni32362 жыл бұрын

    Good singing sp balu garu,Kalamata kanilu vachesae 👌👌👌

  • @karunyabob419
    @karunyabob4193 жыл бұрын

    While listening to this song I remember all those people who died due to COVID. Vaalaki paapam Aa Naluguru lekunda poyaru. 😥

  • @RajuEttam

    @RajuEttam

    2 жыл бұрын

    Avunu Bro 😔😔

  • @psudha100

    @psudha100

    2 жыл бұрын

    Avunu really soo sad

  • @rupeshkanna6477
    @rupeshkanna64773 жыл бұрын

    మా మంచి బాలు గారు ఈ పాట తో మన కళ్ళలో నీళ్ళు రప్పించారు

  • @lebakulanagamani5400

    @lebakulanagamani5400

    3 жыл бұрын

    😭😭😭

  • @Harishkumar-zp4uv

    @Harishkumar-zp4uv

    3 жыл бұрын

    Super bro

  • @jangaiahjangaiah6151

    @jangaiahjangaiah6151

    3 жыл бұрын

    Jangaiah tapeeti

  • @littlesoldier9332

    @littlesoldier9332

    3 жыл бұрын

    Correct ga chepparu When I listening this song

  • @ramanakankipati5676

    @ramanakankipati5676

    3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562Ай бұрын

    రాజేంద్ర ప్రసాద్ నటుడు గా ధన్యుడు. జీవితం లో పెళ్లి ఒక అద్భుతం దానికి అనుగుణంగా శ్రీరస్తు శుభమస్తు పాట పెళ్లి పుస్తకం సినిమాలోని పాట, అలాగే జీవిత చరమంక దశలో ఈ పాట తప్పనిసరిగా వినిపిస్తుంది.

  • @amruthagopi2241

    @amruthagopi2241

    6 күн бұрын

    Chirunavulatho brathakali song kuda important

  • @challa2199
    @challa21993 жыл бұрын

    Balu garu meru padina prathi song meke ankitham sir. I respect you sir

  • @divyamahesh5048
    @divyamahesh50483 жыл бұрын

    Excellent 👌 lyrics. I love this song so much.

  • @bhaskarboya4124

    @bhaskarboya4124

    3 жыл бұрын

    S

  • @bhymavathi277
    @bhymavathi2773 жыл бұрын

    ఇది ఒక పాట కాదు నగ్న సత్యం

  • @birrusrinivas5571

    @birrusrinivas5571

    3 жыл бұрын

    Yes this jeneration

  • @sidhuff2063

    @sidhuff2063

    2 жыл бұрын

    Yes

  • @myideasms6451
    @myideasms64512 жыл бұрын

    బాలు సర్, ఈ పాట మీకోసం మీరే పడుకున్నట్టుంది.. మిస్ యూ సర్

  • @gedamnaresh9606
    @gedamnaresh96062 жыл бұрын

    అద్భుతమైన అక్షరనిజ జీవిత సాహిత్యాన్ని రాసి అందించిన సాహిత్య రథసారదునికి వందనం...

  • @rvsrajesh7694
    @rvsrajesh76943 жыл бұрын

    To my understanding Chaitanya Prasad garu's contribution for the sucess of this song is to the extent of 40 % RP Patnaik garu contributed another 30%and SPB garu's contributed another 30%

  • @kunnerlasuneel9307
    @kunnerlasuneel93073 жыл бұрын

    బాలు గారు మీరు మమ్మల్ని ఎంతో మోసం చేశారు సార్ 😥 మొన్న హాస్పిటల్ లో ఉన్నపుడు కూడా నేను మళ్ళీ మాములుగా ఆరోగ్యంగా తిరిగి వస్తారని చెప్పిన మీ మాట విని, అది మరువక ముందే మీరు తిరిగిరాని లోకాలకు వెళతారని మేము ఊహించలేదు. 16 భాషలలో, 40 వేలకు పైగా పాటలు పాడడం అనితర సాధ్యం. 12 గంటలలో 21 పాటలు పాడి అసాధ్యం అన్నది సుసాధ్యం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఎన్నెన్నో.... కానీ ఇప్పుడు మీరు లేరని ఊహించుకొనుట చాలా కష్టంగా ఉంది.... 😭😭😭

  • @ramakrishnadevarakonda1023

    @ramakrishnadevarakonda1023

    3 жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭

  • @ramadheviapparao3067

    @ramadheviapparao3067

    3 жыл бұрын

    Avunu 😭😭😭😭

  • @fathimafathima9199

    @fathimafathima9199

    3 жыл бұрын

    S its true song every life 😂😂😂

  • @vijayatelikepalli123

    @vijayatelikepalli123

    3 жыл бұрын

    Balu garu physically u are not in this world but you will live in the form of your voice.

  • @chilaganigagana7b339

    @chilaganigagana7b339

    3 жыл бұрын

    😭😭

  • @Abdulrajak2512
    @Abdulrajak2512 Жыл бұрын

    Okka dai raavadam,okka dai pooovadam song is my very very liked song in my life ❤️❤️❤️❤️❤️

  • @sridharraosandhay3337
    @sridharraosandhay33373 жыл бұрын

    SP sir ani sarlu vina .enka enka vinalani vundi . V all miss you sir I love u

  • @gopigopigagz9703
    @gopigopigagz97033 жыл бұрын

    One of the most of my favorite song true line😭😭😭

  • @sravaniseelam5032
    @sravaniseelam50323 жыл бұрын

    Rasina vadiki1000, music andinchina vadiki 100000,padina vadiki 10000000 namaskaralu

  • @viralshorts9097
    @viralshorts9097 Жыл бұрын

    ఇ పాట వింటే నాకు నేనే మర్చిపోతా love sir