No video

ఆ ఒక్క విషయం BRS కి మింగుడు పడడం లేదా! | Off The Record | hmtv

ఆ ఒక్క విషయం BRS కి మింగుడు పడడం లేదా! | Off The Record | hmtv
#offtherecord #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 99

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948Ай бұрын

    ఆ ఒక్క తప్పు కాదురా నాయనా! నువ్వు చేసినవి అన్నీ తప్పులే. 1) అహంకారం 2) అవినీతి 3) అధికార మదం 4) ఆలోచనా రాహిత్యం 5) అత్యుచ్చాహం 6) బందు ప్రీతి 7) కవిత కున్న డబ్బు పిచ్చి. 7) కేటీఆర్ అవగాహనా రాహిత్యం.ఇవన్నీ కలసినదే BRS పార్టీ. చేతులు కాలిన తరువాత ఆకులకోసం వెతికినట్లు చేసుకున్నాడు KCR.

  • @aoutalaxman3021

    @aoutalaxman3021

    Ай бұрын

    అక్షరాల

  • @ramuvaradi6774

    @ramuvaradi6774

    Ай бұрын

    👏

  • @nasarshaik7573

    @nasarshaik7573

    Ай бұрын

    Yes, dorathanam kudaa kaarnam

  • @JRVReddy

    @JRVReddy

    29 күн бұрын

    Good

  • @narsireddy746

    @narsireddy746

    25 күн бұрын

    కాంగ్రెస్ పార్టీ BRS పార్టీ కంటే danger ముందు కాంగ్రెస్ పార్టీ దేశం నుండి నామరూపాలు లేకుండా పో వాలి

  • @sridharnyalamadugu7917
    @sridharnyalamadugu7917Ай бұрын

    తనదాకా వస్తేగాని ఆ నొప్పి తెలియదు ఆ దరిద్రపు పార్టీ నామరూపాలు లేకుండా పోవాలి. రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు ఆ పార్టీ

  • @ByebabyHi

    @ByebabyHi

    25 күн бұрын

    Party poina Veray party lo kuda viley mala MLAs Pandaga Roju Kuda Patha Mogudey 😂

  • @kudukuntlavenkataswamy
    @kudukuntlavenkataswamy27 күн бұрын

    ప్రశ్నించే వాడే ఉండకూడదు, బంగారు తెలంగాణ లో నీవు నేర్పిన విద్య నీరజాక్ష

  • @gourishankargoudkaki7823
    @gourishankargoudkaki782328 күн бұрын

    కర్మ ఎవరిని వదిలిపెట్టదు

  • @onepluslatest
    @onepluslatest29 күн бұрын

    తెలంగాణా రాజకీయాల్లో BRS ఇక ముగిసిన అధ్యాయం

  • @narayanraosridhara707
    @narayanraosridhara70727 күн бұрын

    ప్రతి కర్మకు కర్మ ఫలీతం సిద్ధాంతం ఉన్నది.

  • @chevitolaswamy8814
    @chevitolaswamy8814Ай бұрын

    తప్పు కాదు రా... తప్పులు చేశారు.... మీ తప్పులు లెక్క పెడితే వెయ్యి... ఒక వెయ్యి దాటుతాయిరా.. 👍👍👍👍

  • @sadurajaiah1174
    @sadurajaiah117427 күн бұрын

    బీయారెస్ నేతలు ముఖ్యంగా కేటీయార్, కేటీయార్,హరీష్ రావు&బాల్కసుమన్ లు తమనోటిదూలను పూర్తిగా తగ్గించుకుని,వైసీపీతో అంటకాగడం మాని,పార్టీపేరును తిరిగి టీయారెస్ గా మార్చుకుంటేతప్ప,పార్టీకి మనుగడ శూన్యం!, నష్టనివారణచర్యలు యుధ్ధప్రాతిపదికన చేపట్టకుంటే,పార్టీలో ఆ ఆరుగురుతప్ప మిగతావారెవ్వరూ మిగలరు!, ఇది 100%వాస్తవం!, ఇక మీ ఇష్టం!

  • @srinathp4486
    @srinathp4486Ай бұрын

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను ..తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను జీవితాలను ఆగం చేస్తున్నారు ...స్కాంగ్రేస్ పార్టీ ని నమ్మద్దురా నాయనల్లారా అంటే విన్నారా? ఇప్పుడు అనుభవించుండ్రి

  • @Ravirommula

    @Ravirommula

    Ай бұрын

    కెసిఆర్ ఏం పీకాడు వాని ఫ్యామిలీ దోచుకున్నారు

  • @krishnak7

    @krishnak7

    29 күн бұрын

    KCR time lo 1. kamleshwar scam 2. Phone tapping 3. liquor scam 4. Unemployment 5.Mega krishna Reddy looting 6.Kcr not available to people 7.Brs mla's scams ekkuva ayunvi 8. Double bedroom 9. Farmhouse ruling 10.Dalit bandhu scheme 11. Tspsc question paper leak 12. Increase of wines shop.

  • @krishnak7

    @krishnak7

    29 күн бұрын

    KCR daridraalu. 1.కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అమలు కాలేదు. 2. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పినం, ఊరికి ఒకటి కూడా ఇయ్యకపోతిమి. 3.ఇండ్లు , ఇళ్ల స్థలాలు ఇయ్యలే 4. ఇంటింటికీ సర్వే నిర్వహించాము. కానీ ఏమీ చెయ్యలేదు... 5. కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేయలే. 6. వాళ్లకు కనీస వేతనాలు అమలు చేయలే. 7. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతం అన్నాం 8. టాంక్ బండ్ ను మంచి నీటి సరస్సుగా మారుస్తాం అన్నాం. 9. ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయలే. 11. హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితిని చక్కదిద్దుతం అన్నాం 12. హైదరాబాద్ లో వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తాం అని చెప్పాం 13. హైదరాబాద్ లో పరిశ్రమలు స్థాపన చేసి వేల మంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తాం అన్నాం 14. హైదరాబాద్ లో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాం అనీ చెప్పినం 15. మూసి సుందరీకరణ పనులకు 3,000 కోట్లు కేటాయిస్తం అన్నాం... 16. SRSP ఆయకట్టు రైతులను ఏడిపించినం 17. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ హబ్ గా మారుస్తాం అన్నాం 18. అక్రమ సరఫరా చేస్తున్న వారిని శిక్షిస్తం అన్నాం 19. నకిలీ తయారిల పైన ఉక్కుపాదం మోపుతం అన్నాం 20. నాయిం, కేసు ను పూర్తిగా పక్కదారి పట్టించం 21. మియాపూర్ భు కుంభకోణం లో అసలు నిందితుల్ని శిక్షిస్తామని చెప్పాం.. 22. టాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా ముయించం 23. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే కటినంగా శిక్షిస్తాo అన్నాం 24.ఇసుక మాఫియా కు అడ్డుకట్ట వేస్తాం అన్నాం 25. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు.. 26. హైదరాబాద్ లో ఉచిత వైఫై కల్పిస్తాం అన్నాం 27. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చాం.. 28. ఉద్యమ కారులకు మొండి చెయ్యి చూపించాం.. 29. హైదరాబాద్ లో నకిలీ తయారిలా పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు 30. తెలంగాణ లో ఆస్పత్రిల గతిని మార్చలేదు.... 31. రెవెన్యూ శాఖ లో భారీగా అక్రమలు చోటు చేసుకున్నాయి... 32. జిహెచ్ఎంసి లో అక్రమాలు చాలా వున్నాయి.. 33. చదువుకున్న యువతకు గొర్రెలు బర్రెలు మేకలు చేపలు ఇచ్చి వారి భవిష్యత్ నాశనం చేశాం... 34. అక్రమ వలుసదరుల పైన చర్యలు తీసుకోలేదు.. 35. బంగారు తెలంగాణ అనీ చెప్పి అప్పుల తెలంగాణను చేశాం.. 36. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు చేయలేదు... 37.ఒక్క నీటి ప్రాజెక్ట్ కట్టలేదు... 38. నిజాం షుగర్స్ మరియు సిర్పూర్ కగజ్ నగర్ పేపర్ మిల్లు పరిశ్రమలు తెప్పించలేదు.... 39. తెలంగాణ లో ఎక్కడ చూసిన అవినీతి 40. ఉత్తమ మద్యం పాలసీ ద్వారా పేద కుటుంబ జీవనం ప్రశ్నార్థకం 41. హైదరాబాద్ ను డల్లాస్ సిటీ కి ధీటుగా మారుస్తాం అన్నాం 42. కరీంనగర్ ను లండన్ గా మారుస్తాం అన్నాం 43. వరంగల్ ను రెండో స్మార్ట్ సిటీ గా మారుస్తాం అన్నాం.... 44.పాతభస్తీ ఇస్తాంభుల్ చేస్తమంటిమి 45.కోటి ఏకరాలకు నీళ్ళు చెప్పి వేలకోట్ల కమీషన్ల దందా పెట్టినం 46.100 పడకల ఆస్పత్రులు అటకెక్కినయి 47. కరెంట్ ఉత్పత్తి చేయకుండా ప్రైవేట్ దందాల కోనుక్కునుడుతోటి వేలకోట్ల భారం ప్రజల మీద ఏసినం 48.గిరిజన మైనారిటీ లకు 12% రిజర్వేషను ఇస్తా అని మోసం చేసినం 49. విత్తన భాండాగారం చేస్తామని నకిలీ విత్తనాల కేంద్రంగా చేసితిమి 50. గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలు వేసి కోట్టించినం. 51. గిరిజనుల కోసం పార్లమెంటు చేసిన అటవిహక్కుల చట్టం తెలంగాణలో అమలు చేయలేదు. 3 ఎకరాల భూమిని ఇవ్వకపోగా, సాగులో ఉన్న భూముల్లో కందకాలు తవ్వి వ్యవసాయం నాశనం చేసాము. ఒక్క ఎకరానికి కూడా పట్టా ఇవ్వలేదు. పైగా పేదలను, గిరిజనుల భూములపైకి పోలీసులను కూడా పంపి, కేసులు పెట్టి, జైళ్లకు పంపి వాళ్లకు నిరంతరం నరకం చూపించాము. వాళ్లకు రైతుబంధు కూడా ఇవ్వము అని తెగేసి చెప్పాము. వాళ్ళు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వెయ్యరు. పైగా తంతారు కూడా.

  • @user-ig3bc7ws9t
    @user-ig3bc7ws9tАй бұрын

    జై పిరైపులు.

  • @madhavdaakhore1876
    @madhavdaakhore187623 күн бұрын

    తక్కువ నీటి కారణంగా కప్పలు జలకల జలసా తక్కువ కాబట్టి ఎక్కువ నీటి గుంతల్లొకి చెరుతాయి....హాఃహాఃహా!????

  • @user-yu5cu4mi3u
    @user-yu5cu4mi3u27 күн бұрын

    చెసుకునొడీకిచెసుకు. న్నంతమహదెవ

  • @kishanrao7711
    @kishanrao771128 күн бұрын

    Inka BRS leche paristiti ledu.

  • @crazyvenky1258
    @crazyvenky125829 күн бұрын

    Brs realise ayaina marli vallaki votes veyaru realisation okati unte saripodhu ahamkaram undakudadhu.

  • @MyLearnExplor
    @MyLearnExplor29 күн бұрын

    Ksr parti lo పోలీస్ ట్రాఫిక్ జరిమానాల దందా లు..

  • @VidyasagarGaddala-rg5hv
    @VidyasagarGaddala-rg5hv27 күн бұрын

    భరించలేని నొప్పి అనుభూతి relief is party closure .

  • @Am42644
    @Am42644Ай бұрын

    This will completely disappear in a year or two. Regional parties are dangerous too

  • @nageswarasarma3206
    @nageswarasarma320623 күн бұрын

    This(party change) is a eign of improvement!

  • @LaxmanDurgam-cf8qu
    @LaxmanDurgam-cf8qu24 күн бұрын

    Jai brs Jai KCR jai telangana

  • @satishkonni5076
    @satishkonni507625 күн бұрын

    Dirty politician kcr and ktr

  • @nagarajuthadakamadla6133
    @nagarajuthadakamadla6133Ай бұрын

    Midle class vaallaku shop lice e feeze lu house tax lu enka chaala unnai b r s odipoendi

  • @MuraliKrishna-fx5um
    @MuraliKrishna-fx5umАй бұрын

    Avnu malli buthulu vinali kada unemployment penchalante brs ravali

  • @seshubkl
    @seshubklАй бұрын

    జగన్ మొ kudavandira.. బీజేపీ లో brs velenam ఖాయం 111

  • @MallikarjunaRaoPapolu

    @MallikarjunaRaoPapolu

    27 күн бұрын

    Sedhu Babu, Deeni ardham endi Tirumalesa?

  • @ammayyatalasila7770
    @ammayyatalasila777028 күн бұрын

    Joining the political party in power is the new normal of Indian democracy……and all this takes the electorate for granted……….Public tab large is divided by caste, community, SC, ST, OBC………..May God save Indian democracy, because politicians can’t save it

  • @ravimuttaram1444
    @ravimuttaram1444Ай бұрын

    Maa vishwakarma gosaTakindhi Kcr ku Televenerepende Jayasakaru sir 🙏

  • @lourdumary5915
    @lourdumary591525 күн бұрын

    పార్టీ పిరాయింపులు అతి సాధారణమై పోయాయి.ఇవేమి రాజకీయాలో. కర్మ ఫలాలు తప్పవు.

  • @venkatasivaprasadtangirala8535
    @venkatasivaprasadtangirala853524 күн бұрын

    NUVVU CHESINA KARMA NUVVU ANUBHAVINCHALI KCR

  • @ravimuttaram1444
    @ravimuttaram1444Ай бұрын

    Maa vishwakarma problem s Kcr patenchukole Andukay Kcr ku kashtalu Jai vishwakarma ❤❤❤❤❤

  • @Reddygu

    @Reddygu

    28 күн бұрын

    Kulamendira chaduvukunnara nevu

  • @Anonymous_Introvert_26

    @Anonymous_Introvert_26

    25 күн бұрын

    @@Reddygu Anni kulaallo ilaanti vallu untaru, raboye generations ayina maraali. Kaani nee user name lo kuda kulam undhi kadha, mari dhanikemi samadhanam chepthav?

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula945928 күн бұрын

    Kcr ధారి chupinchadu

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p24 күн бұрын

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p24 күн бұрын

    డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!

  • @cosscloudsolutions
    @cosscloudsolutions24 күн бұрын

    Ami chesdham antavu mari

  • @rajurk9305
    @rajurk930528 күн бұрын

    hmtv vonni ikkadi nundi vellagottalira first

  • @adapadhasharatham6205
    @adapadhasharatham620525 күн бұрын

    Pothe poni ranunna kaalam manchi nayakuly thayaru howtharu.. kanakapu simhasanam meeda sunakam koorchinda bettina KCR. vaalla gunam marakapaya viilnnara sumathi....

  • @msr70241
    @msr7024124 күн бұрын

    IN all aspects BRS or TRS Party Totally Failed. Because , in these Ten years , They Collapse There: 1 Cherecter 2 Cherecter ship 3 Discipline 4 Honest 5 Way of Talking and corruption ETC. Then Only people Totally not believing BRS Party and Chepter closed.

  • @venkatgundabolu6291
    @venkatgundabolu629128 күн бұрын

    Kcr good in reverse strategy and now the time to face the same spirit from farm house as usual.

  • @uma5330
    @uma5330Ай бұрын

    KCR destroyed the TELANGANA culture in last 10 years , he made "BHUTHU PURANAM" as OFFICAL language.... , he destroyed culture of giving respect to others through his "LANGUAGE".In the past all CMs are accessible to public to listen their problems, but KCR never interacted with public when there is a need. He always stay in "FORUM HOUSE" and became a famous FORUM HOUSE CM. KCR never came to SECRATARIAT to Govern the state but he demolished the same building and constructed new building with crores of rupees. He never explained why he is not coming to OFFICE. After defeat also he is not coming to SECRATARIAT, he didn't changed his life style. So with this kind of arrogance there is no point of TRS existence they can close the party and stay in FORUM HOUSE.

  • @chepurisathish7876
    @chepurisathish787629 күн бұрын

    Eyipuduadarubaley.pravachanaleyvinalichavali

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI26 күн бұрын

    BRS MLA lu cherithe 14 mandi oke saari cong lo ventane cherandi.supreme court itche theerpu mee padavulake muppu thebothundi....jagartha.quick

  • @anandaraobaratam9202
    @anandaraobaratam920226 күн бұрын

    అయ్య గారికి ఇప్పుడు బుద్ధి వచ్చినట్లుంది. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను 2018 లో కలుపు కోవడం తప్పు కదా, ఇంకో వారం రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ లో కేసీఆర్ మరియు కేటీఆర్ లే మిగులు తారు

  • @user-ld5zk3ds5h
    @user-ld5zk3ds5h26 күн бұрын

    Ray donga na kodakulara meeru 2014 and 2018 chesandi edira

  • @swapnaswapna9783
    @swapnaswapna978328 күн бұрын

    Pirkipandhalu mathrame revanth redy ki bayapadi.brs partyni vadhilindhi congress lo ki p0thunnaru kani appatikayna brs party vasthundhi mana kcr sir cm ga vasthadu jai kcr

  • @palchamvenkateshgoud4533
    @palchamvenkateshgoud453328 күн бұрын

    ❤❤జై కేసీఆర్ ముఖ్యమంత్రి జైజై కేసీఆర్ 2028లో brs దే హవా

  • @jaibheem2505
    @jaibheem2505Ай бұрын

    KTR ni Telangana nundi pampeyandi ...party bagupaduthundi

  • @naimalum

    @naimalum

    24 күн бұрын

    And what's your reasoning for your argument?

  • @balub444
    @balub444Ай бұрын

    వచ్చే ఎలక్షన్ లో టిఆర్ఎస్ గన్ షాట్ కొడుతుంది 💪💪

  • @erlahari2042

    @erlahari2042

    Ай бұрын

    Pakka 10

  • @syedghouse7129

    @syedghouse7129

    Ай бұрын

    ​@@erlahari204266666666666⁶666⁶⁶666666666666666666666⁶666666⁶6666666666⁶6⁶6666666666666666666666⁶66

  • @srinathp4486

    @srinathp4486

    Ай бұрын

    JAI KCR...JAI TELANGANA

  • @RK-fn9tv

    @RK-fn9tv

    Ай бұрын

    OUT OF TG TRS AND OUT OF AP YCP 😢😢😢😢😢😢😢😢😢😢😅😅😅

  • @esrsankar

    @esrsankar

    Ай бұрын

    1000% pakka BRS ku 3 MLA seats

  • @RajeshBhargava7
    @RajeshBhargava729 күн бұрын

    Brs won 2 times but this congress cant win next election

  • @krishnak7

    @krishnak7

    29 күн бұрын

    Pinkies comedy bagundhi.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI26 күн бұрын

    KCR cherchukunna thappu ledhu..congress cherchukovadam thappantunnadu KTR.supreme court ku kuda velthadata

  • @srinathp4486
    @srinathp4486Ай бұрын

    TELNAGANA కు BRS పార్టీ KCR మాత్రమే శ్రీరామ రక్షా

  • @sridharm1282

    @sridharm1282

    27 күн бұрын

    Dochukovadanika?

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947Ай бұрын

    Next TRS 100 seats guarantee

  • @erlahari2042

    @erlahari2042

    Ай бұрын

    Pakka 10

  • @user-bs6xm8pk6p

    @user-bs6xm8pk6p

    Ай бұрын

    Correct…RRR chalu Scamgress ku deposits kuda ravu

  • @krishnak7

    @krishnak7

    29 күн бұрын

    100 seats raavali ante entha voting % raavalo thelusaa?

  • @user-ig3bc7ws9t
    @user-ig3bc7ws9tАй бұрын

    brs కి పట్టిన గతి కాంగ్రెస్ కి పట్టిద్ది

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi138425 күн бұрын

    Kcr last 10y meeru chesindemiti eeroju kanneeru karchutunnaru sigguleda meeku

  • @jagadishkondaveeti2602
    @jagadishkondaveeti260228 күн бұрын

    Trs nu brs ga marchi bokkaborla paddaru ekamga Central elalani

  • @ssg3695
    @ssg3695Ай бұрын

    తెలంగాణ లో 2029 లో సంకీర్ణ ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది..

Келесі