ఆ ఒక్క నిర్ణయం టీడీపీ మనుగడకే ప్రమాదం తెచ్చిందా? | Off The Record | NTV

Special Story over TDP Failure in 2019 Elections
#NTVOffTheRecord #TDP #BJP
Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 794

  • @acracr1238
    @acracr12383 жыл бұрын

    NTV చాలా క్లియర్ గా చెప్పారు ఎం జరిగిందో

  • @dsmccdsd
    @dsmccdsd3 жыл бұрын

    టీడీపీ కాంగ్రెస్ తో కలవటం జగన్ కి మంచిది అయింది. టీడీపీ బీజేపీ తో విడిపోవడం కూడా జగన్ కి మంచిది అయింది.

  • @jahanviyoutub5220

    @jahanviyoutub5220

    3 жыл бұрын

    Jagan gadi otu vace modda gudepencharu meru

  • @mallikarjunasidda7970

    @mallikarjunasidda7970

    3 жыл бұрын

    @@jahanviyoutub5220 s bro

  • @user-og4cu6zf7t

    @user-og4cu6zf7t

    3 жыл бұрын

    నేను కూడా నమ్ముతున్నా...

  • @mahidharreddy7256

    @mahidharreddy7256

    3 жыл бұрын

    @@jahanviyoutub5220 are lanjakodaka mari evm cm ani me amma nu bengadaniki antunara

  • @ramireddych7830

    @ramireddych7830

    3 жыл бұрын

    Kaala rageni modda gudipincharu antunnavu Kada yavaru modda gudichavura

  • @prabhuo129
    @prabhuo1293 жыл бұрын

    శివరామ కృష్ణన్ చెప్పినట్టు చేసి ఉంటే ఈ రోజు బాబు పరిస్థితి ఇలా ఉండేది కాదు. బినామీ లతో అవినీతి డబ్బుతో అమరావతిలో భూములు కొని, అమరావతి రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా టీడీపీ పని చేసింది. అందుకే ప్రజలు తిరస్కరించారు

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz3 жыл бұрын

    ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు రాజకీయాలలో అపరచాణిక్యుడా లేక కాట్రవల్లీ నా ?

  • @nagendrareddy9255

    @nagendrareddy9255

    3 жыл бұрын

    Morals leni Rajakeeya nayakuduga Guinness book lo ekke satta vunnodu

  • @rayalaseemaloves5907

    @rayalaseemaloves5907

    3 жыл бұрын

    Sare, ayana kalisadu, mari jagan anna kalavakundane, 150 seats vachaya.

  • @edukondaluchinnapareddy9721

    @edukondaluchinnapareddy9721

    3 жыл бұрын

    Super punch bro 'katravalli '

  • @indianfighters1689

    @indianfighters1689

    3 жыл бұрын

    కట్రావల్లినే

  • @kishoren5181

    @kishoren5181

    3 жыл бұрын

    Katravalli kooda kaadu, Chandravalli!!

  • @ArunKumarMrMoneymachine1988
    @ArunKumarMrMoneymachine19883 жыл бұрын

    TDP was born to fight against congress. He slept with congress 🤦‍♂️🤷‍♂️

  • @rohitr12345

    @rohitr12345

    3 жыл бұрын

    టిడిపి will sleep with anyone...if required

  • @aniltripura4400

    @aniltripura4400

    3 жыл бұрын

    @@rohitr12345 ysrcp and janesena cotton seeds aa

  • @rohitr12345

    @rohitr12345

    3 жыл бұрын

    @@aniltripura4400 what??

  • @saire1th627

    @saire1th627

    3 жыл бұрын

    @@rohitr12345 pathi ittula ani

  • @rohitr12345

    @rohitr12345

    3 жыл бұрын

    @@saire1th627 అందుకే 23

  • @ManiKanta-mv9qg
    @ManiKanta-mv9qg3 жыл бұрын

    ఎనకటికి ఒక సామెత ఉంది ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు😉

  • @siva61166
    @siva611663 жыл бұрын

    నేను కూడా. 48 గంటలు. టైం ఇస్తున్న నా తో సన్నీ లియోన్ వచ్చి పడుకోవాలి లేదా మోడీ రాజీనామా చెయ్యాలి🤗🤗

  • @santosharika5839

    @santosharika5839

    3 жыл бұрын

    😇😇😇😇

  • @kondetinaresh7278

    @kondetinaresh7278

    3 жыл бұрын

    Super.. Bhayya...

  • @brahmareddy6426

    @brahmareddy6426

    3 жыл бұрын

    Super...

  • @jadduravi101

    @jadduravi101

    3 жыл бұрын

    🤣🤣🤣🤣🤣🤣🤣

  • @riyazkhan9463

    @riyazkhan9463

    3 жыл бұрын

    😂😂😂

  • @brahmareddy6426
    @brahmareddy64263 жыл бұрын

    ఈరోజు అమరావతి కోసం అక్కడ ఎవడూ గుడ్డలు ఊడదీసుకొని రాద్ధాంతం చేసేంత sean అక్కడ లేదు...ఈ టీవీ5 ,ABN owla గాళ్ళు గోల గోల చేయడం తప్ప... హోదా కోసం ఉద్యమాలు చేసినపుడు ,జనం బయటకి వచ్చినపుడు హోదా వస్తే ఎం వస్తాది package కావాలని స్టూడెంట్స్ మీద కేస్ లు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ...ఈ ఈరోజు అమరావతి ఉద్యమాన్ని మేము పూసుకోని protest లు చేయాలా..

  • @jesuscomingsoon1636

    @jesuscomingsoon1636

    3 жыл бұрын

    వెరి గుడ్ బయ్య

  • @siva61166

    @siva61166

    3 жыл бұрын

    226 రోజులు టిఫిన్లు, భోజనాలు,టెంట్లు లిప్స్టిక్ లు, కూలీ డబ్బులు బొక్కా.....

  • @chiranjeevirajubuddaraju5301

    @chiranjeevirajubuddaraju5301

    3 жыл бұрын

    Correct bro e pachcha kukkalaki matrame amaravathi capital ga kavaali broker vedavalu

  • @gangadharvutukuri2929

    @gangadharvutukuri2929

    3 жыл бұрын

    Ibbandhi emi ledhu ikkada vunna kulagajji gallu thamaku vunna bhoomulu lo sagam ekara 2 kotlu choppuna ammukonnaru, veella maya matalu vere kulasthulu bakaralu ayyaru Dheeni ki mundhu rajadhani nujividu vaddha ani pukarulu puttinchi ardhikam chala mandhi nastapoyaru Veella andhari vusuru 40years industry ki thagulthundhi

  • @giribabu2956

    @giribabu2956

    3 жыл бұрын

    Super chepparu sure ga 100% right

  • @mooolaa7222
    @mooolaa72223 жыл бұрын

    First of all cbn is not a leader, not a politician, not an administrator..he is a broker,businessman, commission agent,above all highly corrupt,most unbelievable, undependable person..he don't bother to kill his own people, his mama for his selfish mind...it's time to throw him in dustbin, jail or bay of Bengal

  • @goruganthusubrahmanyam5873

    @goruganthusubrahmanyam5873

    3 жыл бұрын

    మీరు చెప్పింది అక్షర సత్యం, నో డౌట్

  • @pathrimahanthesh444

    @pathrimahanthesh444

    3 жыл бұрын

    👌👌👌👌👌👍

  • @nagursharif9358

    @nagursharif9358

    3 жыл бұрын

    Well said bro

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    NTR chane poadanek karanam yevaru sir...

  • @rksiriitphysics3652
    @rksiriitphysics36523 жыл бұрын

    If Amaravati people say fee house sites for AP people every one expects but they are doing real-estate business so partiality in remaining people so they support three capitals

  • @k.naveen5175

    @k.naveen5175

    3 жыл бұрын

    Ground level ki velli chudu public pulse telisiddi

  • @praveendande3620

    @praveendande3620

    3 жыл бұрын

    @భారత్ మాత కి జై : but Modi Garu ye Nipppu Babji moham chudataniki Kuda istapadatam ledhu

  • @S_r_k_96

    @S_r_k_96

    3 жыл бұрын

    @భారత్ మాత కి జై సోది చప్పకు మరి CBN mama ki potu esadu lokesh ki atm laga dochesadu ani morigina bodi mari polavaram lo am dorkayi? bodii am pathitha kadu

  • @devareddybhimababu389
    @devareddybhimababu3893 жыл бұрын

    హలో మేడమ్ 2014 లో జగాన్ దే నైతిక విజయం 1% ఓటు బ్యాంక్ గెలిశాడు చంద్ర బాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రైతు ఋణ మాఫీ ఒక్క హామీ తో నే గెలిసాడు

  • @sangeethahyd8418

    @sangeethahyd8418

    3 жыл бұрын

    Mari runamafi chesada namalu pettadu.

  • @purnnachandraraokantamneni7591

    @purnnachandraraokantamneni7591

    3 жыл бұрын

    యస్ .నిజమే బ్రదర్ చనిపోయిన వైస్సార్ ఫొటోకి ఎంత పవర్ ఉందో చంద్రబాబు కు అర్ధం అయింది.2014 లో మోడీ .పవన్ .ఎన్నో హామీలు ముఖ్యంగా రుణమాఫీ .ఇన్ని రకాలుగా కలిసిన ఒక్క శాతం తేడా.జగన్ ఆ రోజున 25000 రుణమాఫీ అన్నా ఆరోజే సీఎం.టీడీపీ అప్పుడే తెరమరుగు అయ్యేది. మా బోటి వాళ్ళం నాయకులకు మొరపెట్టుకున్నాం.4 లక్షల బాకీ వున్నాడు మొదలు 5 వేలు బాకీ వున్నాడు వరకు కొందరు ఆశతో cbn అంటే ఇష్టం లేకున్నా ఓట్లు వేసిన పరిస్థితి.

  • @knagarajugoud4724

    @knagarajugoud4724

    3 жыл бұрын

    @@sangeethahyd8418 Hii

  • @edukondaluchinnapareddy9721

    @edukondaluchinnapareddy9721

    3 жыл бұрын

    @@purnnachandraraokantamneni7591 correct bro I feel same. I enquired 1k ysr followers. They told we need loan weaving hence voted tdp

  • @NitishKumar-qz7bn

    @NitishKumar-qz7bn

    3 жыл бұрын

    Arey 2014 lo tdp ki 23,00,000 majority approx ippudu ycp ki 23,00,000 majority approx rendu okate inka vote share anedi anni constituencies base ayyi untadi vAtito pedaga paniledu poyi results chusaka malli comment petu broo

  • @acracr1238
    @acracr12383 жыл бұрын

    ఈ న్యూస్ అక్షరాల సత్యం

  • @b.v.s.vardhini6779
    @b.v.s.vardhini67793 жыл бұрын

    టిడిపి ఇక కనుమరుగే

  • @amg8414
    @amg84143 жыл бұрын

    బాబు కు అవసరం కనిపిస్తే యవరికాళు పటుకొడానికి రెడీ అయిన అప్పుడు నందమూరి తారక రామారావు గారి కాళు పటి వెన్నుపోటు పొడిచాడు మిరి ఇప్పుడు యమరి కాళు పటి లాగుతాడొ మరి తెలీదు

  • @ramanjaneyuluparisekshatri2243

    @ramanjaneyuluparisekshatri2243

    3 жыл бұрын

    Chachchipoina vaalla nayana kaallu pattukomani cheppu naakodukuni.

  • @babubandela6731
    @babubandela67313 жыл бұрын

    మూడు రాజధానులు వల్ల ప్రజలందరికీ అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుంది

  • @dr.jathindev2381

    @dr.jathindev2381

    3 жыл бұрын

    Ela???

  • @srinivasthumula9004

    @srinivasthumula9004

    3 жыл бұрын

    Super

  • @kattakoteswararao5122

    @kattakoteswararao5122

    3 жыл бұрын

    @@dr.jathindev2381 అమరావతి ఎలా?

  • @raghu2727

    @raghu2727

    3 жыл бұрын

    Yes 100,%

  • @Raju-qw6hl

    @Raju-qw6hl

    3 жыл бұрын

    Jillaki oka rajadhani kavali

  • @user-ei2qf3by2e
    @user-ei2qf3by2e3 жыл бұрын

    1. రాజధాని వస్తే Development వచ్చినట్లు కాదు అని కొందరి అభిప్రాయం. అటువంటపుడు రాజధాని ఎక్కడవున్నా వారు అంగీకరించాలి. 2. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులలో ఎక్కడక్కడ ఏమిపెడతారో బ్లూప్రింట్ చెప్పాలట. ఆ విషయం ముందుగా లీక్ చేస్తే, Insider Trading కు అవకాశం కల్పించినట్లు కాదా! 3.ప్రభుత్వ చర్యలవలన నష్టపోతున్న నిజమైన రైతులు కలసికట్టుగా ప్రభుత్వాన్ని సంప్రదించి వారికి కావలసిన న్యాయం గురించి చర్చలు చేసి విఫలమైనట్లు రాష్ట్రప్రజలకు అర్ధమైతే వారి తరపున పోరాడడానికి అందరూ ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం గ్రహిస్తే సదరు రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలా కాకుండా రాజకీయ నాయకుల Trap లో పడితే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంటుందని నా అభిప్రాయం

  • @nagarajucg927

    @nagarajucg927

    3 жыл бұрын

    Very constructive thought, AMARAVATHI FARMERS OR REAL ESTATE BROKERS SHOULD COME OUT OF TDP TRAP

  • @msri-yv4qe
    @msri-yv4qe3 жыл бұрын

    Rest thesukondi babu ,maku jagan anna unnaru

  • @rohanramlife4378
    @rohanramlife43783 жыл бұрын

    Alliance with BJP or Congress might be loss to tdp .but now AP people lost the development and growth. Also in 1 year ycp rule shown it real face to people in next 4 year god only save the people.

  • @lokeshch1493
    @lokeshch14933 жыл бұрын

    ఎవడి ఛానెలకి తోసింది వాడు వేసుకుంటున్నారు...జనాలు అలాగే వున్నారు....పండగే పండగ

  • @commonman8229
    @commonman82293 жыл бұрын

    ఈయనగారిని నమ్మితే మన గోతి మనం తేసూకొన్నట్లే.... అందుకే బీజేపీ దోస్త్ వద్దనుకొంది....

  • @madhu.madhu1455
    @madhu.madhu14553 жыл бұрын

    తుపాకీ లేదుగానీ లపాకీ కావాలంట ఎవడి బాధ వాడిది

  • @sallukhan7540

    @sallukhan7540

    3 жыл бұрын

    Nice joke bro

  • @madhu.madhu1455

    @madhu.madhu1455

    3 жыл бұрын

    Tq bro

  • @chandrakiran7501
    @chandrakiran75013 жыл бұрын

    టీడీపీ కు క్యాడర్ ఉంది... బాబు గారు ఈ వయసులో దూకుడుగా మాట్లాడగలరు కానీ ప్రజల దగ్గరకు పాదయాత్ర ద్వారా పోలేరు... కనుక ఎక్కడికక్కడ యువనాయకత్వం తయారు చేస్కోవాలి.... లోకేష్ గారు బాగా మాట్లాడం నేర్చుకోవాలి... డబ్బులతో మాత్రమే గెలవలేరు... యువకులకు నాయకత్వం ఇచ్చి ప్రజలతో నిత్యం ఉండాలి... ఇంకో 6 నెలల్లో కరోనా కు విరుగుడు వస్తుంది... తర్వాత నిజమైన రాజకీయం మొదలవుతది.. అప్పటికి సిద్ధం చేసుకుంటే మంచిది... ఓడిపోతామని తెలిసిన కొన్ని సార్లు నమ్ముకున్న వాళ్లకు టికెట్స్ ఇవ్వాలి... కనుక మహారాష్ట్ర లో పవార్ గారు పోరాడినట్ల ఇక్కడా బాబు గారు పోరాడాలి.... ఎన్నో పనులు చేసిన వైస్సార్ గారు కూడా రెండవ సారి తక్కువ మెజారిటీ తో గెలిచారు 2009 lo... 2024 లో ఏపీ లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది... కనుక కష్టకాలం లో జగన్ గారి లాగా పోరాడాలి.... ఒక్క సారి గెలుస్తాం అన్న భావన వొస్తే క్యాడర్ గొప్పగా పోరాడుతుంది... అది కల్పించాల్సింది నాయకత్వమే.... ఈసారి పవన్ కళ్యాణ్ కి వచ్చిన ఓట్లు next టైం ఆయనకు రావు... సో పోరాడితే poyedem లేదు.... ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటే కచ్చితంగా ఆదరిస్తారు....

  • @bhaskarrai4881

    @bhaskarrai4881

    3 жыл бұрын

    Joke baghudi aana super

  • @chandrakiran7501

    @chandrakiran7501

    3 жыл бұрын

    @@bhaskarrai4881 kani Mee antha kadule tammudu

  • @varahalababu1499
    @varahalababu14993 жыл бұрын

    Close yellow section

  • @narayananarayana2830

    @narayananarayana2830

    3 жыл бұрын

    Abbo

  • @RaviPrakash-fd9lj
    @RaviPrakash-fd9lj3 жыл бұрын

    బాబు కేమి కావాలి.. తను చేయాల్సింది చేశారు!తేల్చకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు..."అప్పులు..రాజధానులు..పథకాలు" అభివృద్ధి ఎలా ఆలోచించుకోవాలి!!

  • @avrbroadcast2043

    @avrbroadcast2043

    3 жыл бұрын

    eeraa mee bolligaadu appulu cheyyakundane stateki 250000 crores appu migilchadu aditeliyada neeku

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    AP bagu padadhu develop avadhu anne telepoyendi le bro... adhe ayenapud manam chusenapateke

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    @@avrbroadcast2043 5 years antha chesthe me anna 1 year ke 90000crs chesdau kada swamy

  • @avrbroadcast2043

    @avrbroadcast2043

    3 жыл бұрын

    @@techinfocareerguidance meelanti chetta batchki konchamkuda buddi jnanam unte ee vidhinga maatladarura mee bolligaadu digipoye timeki 100 cr khajanalo unchadu 60000 crs bills payments pending pettadura bokullara ivanni evvadu teerustadura bookullara vaaduchesina araachakam ee statelo ee CM kuda cheyyaledu financial status param neechanga chesaadu ainakaani meelanti chetta batchgaallu vaadini encourage chestaru adi meekharmara mee Eenadu paperlone raasaadura pramanasweekaram roju khajanalo 100 cr undi employees salaries elaa istarani adi mee vaadi kutrara verrinaayallara ippatikaina telusukondira

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    @@avrbroadcast2043 arey babu epudu yedo peddda bagunatu chebuthunnav... state lo vunna vallaku salaries kuda evaleni paresthe lo vunchadu ga pension vallaku kuda money evaledhu inka valla pension peke padesadu entha kante daredram chesada... cbn vunnapudu andareke salaries theche echadu mare me vadene evamanu vadte malli lands for sales anne petatdam yenduku ... antha vunte generate cheyamanu 1st mudnu meru marandi... yendukante nenu ycp ke vote veyale TDP ke vote veyale Nota ke vesa kabate... me vadu yem chesadu vunna funds sc st bc and other funds anne divert chese yem chesado cheppu malli matladuthunnav swamy mundu me vade mata meda nelabada mane cheppu 1st june 5th kala Ap spl status annadu adhe poye mare andaru rajinama chestham annadu chesara... evane chudu ... 33k land chepindi me vadega opukunnadu mare epudu yem antunnardu... bjp tho poithe ledhu annadu mare epudu yevarethe pothutho vunnadu.. ella chala vunnai kani babi enjoy chey nuvu

  • @srinuergl462
    @srinuergl4623 жыл бұрын

    Zoom zoomed zooming 😂😂😂

  • @sivajinadiminti1087
    @sivajinadiminti10873 жыл бұрын

    Jai jagan

  • @nagarajudomana6682
    @nagarajudomana66823 жыл бұрын

    Sakshi 2

  • @hsjsuzhhz9002
    @hsjsuzhhz90023 жыл бұрын

    TDP close

  • @sathyamurthy7913
    @sathyamurthy79133 жыл бұрын

    Appara babu420 broker amatavati okkate kadugaa vizag kuda vndaliii

  • @indomedia6677
    @indomedia66773 жыл бұрын

    Yeah true

  • @sraghukumar77
    @sraghukumar773 жыл бұрын

    Every thing is online, what else AP needs for future of people.

  • @anukarri8977

    @anukarri8977

    3 жыл бұрын

    Jobs

  • @brahmareddy6426

    @brahmareddy6426

    3 жыл бұрын

    Online లోనే కొట్టు అన్నం కావాలి అని అదే పెడుతుంది..

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    anne vuntai repu meru vunna me peru vundadhu anthe andi inka yem vunadhu hahahah

  • @vadlapatiraju8322
    @vadlapatiraju83223 жыл бұрын

    25 villages kosame 13 Dt S nee loss kavali chandrababu garu mereu eka retirement plan cheyamdi

  • @ThePramod123456

    @ThePramod123456

    3 жыл бұрын

    Raajdhani anedhi rastrani kaina okate vuntundi.samnayudiki evonomy,judicial, legislature ani kalisi oka chota vunteney rajadhani AP ki oka capital city lekunda chesindi jagan nirnayam.vizag already developed court vala rayalaseema ki origedhi yemi vundadu amaravathi ki assembly tho ye vupoyogam ledu.AP prajalanu guddi valani chesthu YCP dabulu yeraga vesi pedha kutra cheyabothundi.AP bhavishyathu andhakaram.

  • @nraja4139

    @nraja4139

    3 жыл бұрын

    @@ThePramod123456 Bro nee badha ardam aindi, but ippatiki andhrulani madras vallu, telangana vallu vella gottaru, so malli okate Capital chesthe amaravathi prajalu vellagodthe migilina jillala prajalu ekkadiki povali , konchem kastam aina 3 capitals tho develop chesukunte better ani naa opinion.

  • @ThePramod123456

    @ThePramod123456

    3 жыл бұрын

    @@nraja4139 brother kani jagan thana rajarika maruyu kaksha purithamaina palana tho petubadulu venaki vellayi 3 capitals AP lo peruki matrame kani total failed and disasterous subject.yepudo vidipothundi ani bayapadithe AP lo chaduvukuna valu yepatiki valasa veli hyd lo bangalore lo panicheyalsindhe.

  • @nraja4139

    @nraja4139

    3 жыл бұрын

    @@ThePramod123456 5 years cbn undi emi cheyaledu kada, anni tatkalikamaina bhavanalu kattadu, appude permanent ga kattiunte ippudu e situation vachedi kaadu, inka Jagan 1 term avakundane pettubadulu levu ani ante yela, 1 term chance ichi chudam ippudu corona valla development konchem late avthundi anthe

  • @letitbe8444

    @letitbe8444

    3 жыл бұрын

    @@ThePramod123456 bro India lo 23 states lo Anni oke daggara levu.and huge amount of money anedhi okeddaggara peditey what about remaining districts..Avi develope avvaliga...okevala Telangana vallalaga seperate state kavali ani Amravati capital ga unna part adigitey remaining places lo vallu AP elagaitey emi lekunda migilipoyindo atle aypotundi..

  • @rambabuch5709
    @rambabuch57093 жыл бұрын

    NTV baaga digajaruthundi, ippudu TDP ki vachina problem emi ledu gaani state roju rojuki enthagaa digajaruthundo daani meeda focus cheyandi

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    sir avane vellaku yenduku sir yedo okka news vesthe ap ppl chustharu anthe

  • @shivb2877
    @shivb28773 жыл бұрын

    Cha.. YSRCP lo unnavallu congress vallu kaada? Main ga Bothsa, Raghuveera pratheyeka telangana kosam baaga supoort chesaru.. Telangana vidipote AP cm padavi kosam Bothsa, Raghuveera poti paddaru oka pakka samaikyandra udyam jarugutunte.. Congress nundi bayataki vachina Jagan mari aa congress bothsa ni mari inkontha congress members ni join chesukunnadu...ilanti vallu ni pettukunna YSRCP ni emanali...

  • @nayanram9070
    @nayanram90703 жыл бұрын

    Modi Shah team already decided to suppress TDP, even though they are in tieup ... , కలిసి ఉన్నా ఓదార్పు పార్టీ తో తెరవెనుక భంధం తో గెలిపించాలని వ్యూహం 2017లోనే మోదలైంది....., 1% vote bank కూడా లేని పార్టీ 'తోడు లేకపోతే ఓడిపోవడం' అంటే అర్థం EVM అని

  • @PradeepKumar-dz8yz
    @PradeepKumar-dz8yz3 жыл бұрын

    Elections appudu gurthuku raaledhu emo PM ani kuda chudakunda thittaru.. TDP party history lo undipovalsindhi... Jai Modi Jai BJP...

  • @saideepak1229
    @saideepak12293 жыл бұрын

    Congess ki pattina gathe tdp ki padutundi ( bistaapidam)

  • @sadivireddymallikarjun3965
    @sadivireddymallikarjun39653 жыл бұрын

    BJP ni vaddu ani congress tho cheradam thone, otami kayam ayendhi.

  • @gudipudikoteswararao8713
    @gudipudikoteswararao87133 жыл бұрын

    ఎప్పుడూ ఎవడిదో ఒకడిదీ పట్టుకొనిదీ బాబు బతుకూ తెల్లరాదు అంటునవూ అంతేనా..

  • @polimerasrinivas289
    @polimerasrinivas2893 жыл бұрын

    Very gd analysis

  • @srisri-iv3cz
    @srisri-iv3cz3 жыл бұрын

    TDP fall reason s * Not completing irrigation projects in Anantapur. * Every scheme reached to minimum people ,, max beneficiars are left to suffer without any reason . * Slowing down the polavaram project.... * involving in Telangana election without proper preparation. * Joining hands with mamata banerjee ..even though her reputation is as a anti national in the country .... * Wasting money for temperory admin setup in Amaravati. * Taking capital based decision for benifitting only one community.

  • @bhargavvytla3038

    @bhargavvytla3038

    3 жыл бұрын

    Siggu undali benificiary to one community anadaniki

  • @prashanth2971
    @prashanth29713 жыл бұрын

    CBN powar loki ravadam Eka kastame

  • @manojkumar-wh7kh

    @manojkumar-wh7kh

    3 жыл бұрын

    Kastam kadu bro impossible

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    @@manojkumar-wh7kh impossible anne word lone possible vundi bro

  • @manojkumar-wh7kh

    @manojkumar-wh7kh

    3 жыл бұрын

    US Tech info 😁👍🏻

  • @Anilkumar-kp8ee
    @Anilkumar-kp8ee3 жыл бұрын

    Oke okka abaddham RUNAMAFI. Vaadi kompa munchindi

  • @shyamnalla7796
    @shyamnalla77963 жыл бұрын

    Very good analysis 👍🏻👍🏻

  • @merabharatmahaan2917
    @merabharatmahaan29173 жыл бұрын

    జగన్, kcr ల కుతంత్రానికి, బీజేపీ, జనసేనల చెత్త రాజకీయాలకు ఆంధ్రా అల్లల్లాడిపోతొంది.. వారి కుటిలత్వానికి టీడీపీ నిజాయితీ నిలువ లేక పోతొంది. ఆ కష్టాలు, బుద్ధిలేక ఓటు వేసిన ఆంధ్రా ప్రజలకు ఇప్పుడు అర్ధం అవుతోంది. అవినీతి party తో కలసిన బీజేపీ కి ఆంధ్ర లో నూకలు చెల్లాయి. టీడీపీ తో కలసిన పుడు ఉన్న గౌరవం ఇపుడు బీజేపీ కి లేవనే చెప్పవచ్చు.

  • @merabharatmahaan2917

    @merabharatmahaan2917

    3 жыл бұрын

    ఎప్పటికైనా అమరావతి రూపకర్త సీబీన్ గారే...

  • @veeruyadav680
    @veeruyadav6803 жыл бұрын

    In India best knowledge CM one and only Chandra Babu Naidu other leaders are waste for society

  • @techcnu
    @techcnu3 жыл бұрын

    Tdp tappu pappu ni cm chestaremo ani public bayapaddaru

  • @oyotelugu1204
    @oyotelugu12043 жыл бұрын

    Thanks medem correctga cheparu

  • @msm6940
    @msm69403 жыл бұрын

    JAI CM YS JAGAN ANNA

  • @dhruthinaidu90
    @dhruthinaidu903 жыл бұрын

    Self respect and individuality are more than political gains for a person of honesty.

  • @pushpateresaraju4486
    @pushpateresaraju44863 жыл бұрын

    చంద్రబాబు టీడీపీ పార్టీ కంటే కమ్మ కులం అంటే అమితమైన ప్రేమ...టీడీపీ వీడితో సమాధి అవ్వడం ఖాయం...

  • @anilprasad5120
    @anilprasad51203 жыл бұрын

    Manalo manaki godavalu petti centre special category status evvataledu . man nayakulu unity ga vunte special category status vastundhi .

  • @b.surendragoudsuri1980
    @b.surendragoudsuri19803 жыл бұрын

    పొత్తు లేకుండా సీబీన్ ఎప్పుడు కూడా గెలవలేరు.సీబీన్ మగోడు అయితే ఒంటరిగా గెలవమను చాలు

  • @ravindraa6417
    @ravindraa64173 жыл бұрын

    Jai jagan anna

  • @g.skumar5000
    @g.skumar50003 жыл бұрын

    Why TV9 & Sakshi & ntv aren't questioning govt on SCS any fear

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    vallake money vosthe yem question chestharu sir

  • @eshcol2083
    @eshcol20833 жыл бұрын

    Your analysis is correct

  • @abdulnazeer1930
    @abdulnazeer19303 жыл бұрын

    Good analysis

  • @sreenu99style
    @sreenu99style3 жыл бұрын

    Bad luck to AP, loosing one of the world class capital to make a big city for trade in India, with single capital creates huge buzz in corporate system.. all educated people in this generation might blow very hard to survive with minimum guarantee jobs.. this is not bcoz of any party I'm supporting this is real as per global competition in jobs, if Vizag only capital no issue bcoz that is single one but issue is capital should always in middle of the state, after some years AP people will realize but no use after realizing bcoz AP might in last bench in jobs & other sectors, see Telangana is running like a rocket with single capital with huge potential in jobs providing as well tax system itself huge due to everyone wants to live in city to develop their business, also Chennai & Bangalore.. It's my view and fact will be seen AP after few years for sure with lost and bad impact.

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna61893 жыл бұрын

    Nara thatha 2019 lo PM avudam anukunadu delhi lo chakram tippadu😜😜

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    cbn ke 2 times vosthe ne sorry annadu bro pm avalani vunte yepudo ayevadu epuda

  • @nalajalaprasanna6189

    @nalajalaprasanna6189

    3 жыл бұрын

    @@techinfocareerguidance nenu amaina varri vagalapa kanapaduthunana vadu pm anti pothu lakunda election ki velladu vadu pm antra evadaina vinta navvi potharu

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    @@nalajalaprasanna6189 ahhaahahha

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta45333 жыл бұрын

    ప్రత్యేక హోదా తేవడం ఎవరి వల్ల కాదు

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh13913 жыл бұрын

    BJP ki anta seen ledu

  • @sureshkumarkuncham9935
    @sureshkumarkuncham99353 жыл бұрын

    అలా ఉంటే ఇలా ఉండేది ఇలా ఉంటె అలా ఉండేదంటే అమాటకొస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటె ఇవన్నీ ఉండేవా నిజానికి జగన్ హీరో కానీ ఆయన్ను స్టార్ ను చేసింది చంద్రబాబు గారే థాంక్స్ బాబు గారూ జై జగన్

  • @mahaachryabalajirayudu
    @mahaachryabalajirayudu3 жыл бұрын

    హోటల్ విష్ణుప్రియ నుండి మొదలై..... చివరికి భ్రమరావతిలో సమాధి తానే తవ్వుకున్నాడు అపరచాణుక్యుడు

  • @sriramarao4740
    @sriramarao47403 жыл бұрын

    రాత్రికి రాత్రే రాజీనామాలు చేసేసారా? 4సంవత్సరాలు పదవి అనుభవించిన తరువాత రాజీనామా చేసారు. కొంచెం కూడా క్రెడిబిలీటీ అన్నది లేకుండా యాక్టింగ్ చేసారు చంద్రబాబు గారు, కేసీఆర్ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా జాయిన్ అయ్యారు. సంవత్సరన్నర తరువాత కాంగ్రెస్ తెలంగాణ గురించి ఎటూ తేల్చడంలేదని వెంటనే రాజీనామా చేసి భయటకి వచ్చేసారు. 4న్నర సంవత్సరాలు వాళ్లు ఏమంటే అలా తల వూపి లాస్ట్ ఆరు నెలలు ధర్మాపోరాటం అని ప్రతి జిల్లాకి దీక్ష పెట్టి డబ్బుని దుబారా చేసి జనాలను పిచ్చోళ్ళని చెయ్యాలని చూశాడు.

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    adhe yendi sir ante anna chependi madama theputhadu anne na ayyo...

  • @tswrsjcbgadwal.5131
    @tswrsjcbgadwal.51313 жыл бұрын

    Junior NTR onte party position ila ondedhi kadhu

  • @anilkumarsatyayadav3216
    @anilkumarsatyayadav32163 жыл бұрын

    Present ap future life leader CBN .

  • @srinivasarao4249
    @srinivasarao42493 жыл бұрын

    Corona సంగతేంటి?ఇది పోతేనే మిగతావి ఆలోచించండి.

  • @dadinanutshell
    @dadinanutshell3 жыл бұрын

    Thumbnail adirindi👌🏻😂

  • @mohammedyakub3677
    @mohammedyakub36773 жыл бұрын

    TDP. అమ్మాయి లా పార్టీ

  • @srinivasveesam750
    @srinivasveesam7503 жыл бұрын

    వీడు చాణక్యుడు ఏంది. ప్రాస కోసం అలా అంటున్నారు గాని అంతలేదు.

  • @guruprasaad8770
    @guruprasaad8770 Жыл бұрын

    పోత్తు లేక పోతే స్వంత బలం తో ఏనాడు టిడిపి గెలువలేదు అదే NT R Jr టిడిపి లో ఉంటే ఆపరిస్థితి వేరు లోకేష్ మటాష్ అందుకే Jr NTR ని దూరం పెట్టి ఏదో సాధిస్తామని అనుకుంటే మరేదో అయింది.

  • @jaganm9372
    @jaganm93723 жыл бұрын

    Hyderabad lo konni lakhs members roju oka annam muddha tintunnarante adi cbn chaluve.. IT companies. Nijamyna Educated person cbn gurunchi tappu ga matladadu... Every dog has its own day... Alage ipudu adikara party chestundi.... Enthavatikyna bad time vastundi.... i don't like cbn personally but he is a good leader.. Ap needs him.

  • @praveen7d

    @praveen7d

    3 жыл бұрын

    Babu, is second step, Dani tharvatha chala jarigayi, hyd development ipudu ring road, and airport, trs govt lo flyovers, metro etc and etc Babu is second step, first is nizam, kindly knew that

  • @praveen7d

    @praveen7d

    3 жыл бұрын

    Babu only hitec city matrame kattadu, ysr govt and mainly trs govt chala IT companies, bavilo kappa undaku, telsuko

  • @mahithegameryt7853
    @mahithegameryt78533 жыл бұрын

    Jai jagan❤️

  • @sivareddykoyya4259
    @sivareddykoyya42593 жыл бұрын

    Babu di goda meeda pilli vatam

  • @mohansikhakolli
    @mohansikhakolli3 жыл бұрын

    Exactly..

  • @VENU-d7t
    @VENU-d7t3 жыл бұрын

    TDP Party BC laku anyam cheyadam vallane 2019 MLA Electionslo TDP Pathanam ayyindi.👍😊

  • @saimandela9076
    @saimandela90763 жыл бұрын

    20 MLA lu rajinama chesi 15 gelavandi amaravathi rajadhani avthadhi

  • @rajendra6699
    @rajendra66993 жыл бұрын

    6 th tarvatha tdp merge in bjp this is pakka

  • @rambabupervela2521
    @rambabupervela25213 жыл бұрын

    cut off with BJP is one issue. people may hardly digest. joining hands with congress is another issue. not only NTR but people also cursed. BJP knows what people think.

  • @bashabhai3627
    @bashabhai36273 жыл бұрын

    నిజమే రాజకీయాల్లో హత్యలు০డవు, ఆత్మహత్యసే

  • @annamnaiduburada114
    @annamnaiduburada1143 жыл бұрын

    Yes

  • @kishorebalagam
    @kishorebalagam3 жыл бұрын

    1 big mistake is expecting Lokesh as CM

  • @raghavendergoud6443

    @raghavendergoud6443

    3 жыл бұрын

    Vadu pappu gadu

  • @rdpatro6416

    @rdpatro6416

    3 жыл бұрын

    లోకేష్ ని సి ఎమ్. చేయాలని చంద్రబాబు భావించినప్పుడే తెలుగుదేశం పతనానికి బీజం పడిపోయింది. అక్కడ కెటిఆర్ తనని తాను ప్రూవ్ చేసుకుంటే (బల్దియా ఎన్నికల్లో), ఇక్కడ లోకేష్ ఫెయిల్ అయ్యాడు. బాబు మనసులో ఉన్నది గ్రహించిన భజన బృందం బాబు ఆలోచనల్ని తమకు అనుకూలంగా హైజాక్ చేసుకుని పూర్తిగా భ్రష్టు పట్టించారు. తొలి విడత బాబు అడ్మినిస్ట్రేషన్ కి రెండో విడతకి పోలికే లేదు. నారా రామమూర్తి నాయుడునే చిత్తూరు రాజకీయాలలో నియంత్రించగలిగిన బాబు, ... చింతమనేని లాంటి వాళ్లను పల్లెత్తు మాటలాడక పోవడంతోనే ... ... దుర్యోధనుని మీద వాత్సల్యంతో దృతరాష్ట్రుడిలా.... ఎన్నెన్నో అకృత్యాలలో రాజీ పడినట్లు ... అర్ధమౌతుంది

  • @tarunm2776
    @tarunm27763 жыл бұрын

    మీరు చదివే న్యూస్ వెభిచారులుకు తేడా ఏముంది ఏగడ్డి తినటానికినా రెడీ మీకురాష్టం బాగుతో పనిలెదు మీగడ్డి మీకు పెట్టరాలేదా అదే మీకు

  • @stalinpaleti8468
    @stalinpaleti84683 жыл бұрын

    సిబియన్ ది ఎప్పుడూ రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు కొబ్బరి చిప్పలు,అందితే జుట్టు అందకపోతే కాళు, యూటర్న్, అబౌట్టర్న సిద్ధాంత మే ,రాజకీయ వ్యభిచారి ఇతనివలనే కమ్మ జాతి పరువు పోయింది ఇంకేమైనా ఉంటే ఆ కాస్త ఈ దెబ్బతో గంగలో కలిసి పోతుంది గోవిందా గోవింద

  • @ramakrishnanaidu5255
    @ramakrishnanaidu52553 жыл бұрын

    ✌️✌️

  • @bhavanarushiandey4101
    @bhavanarushiandey41013 жыл бұрын

    This is not the correct analysis , BJP own by one issue pulsama incident .. if it not happend the situation should be different. BJP is good for only north not for south .. if you think in logically you will understand that easily .. observe karnataka politics .. BJP strictly want the power ..try to keep all the things in its hand .. south india will loss their funds and rights very soon .. they plan to establish American system,entire the country the decisions appear to be good but once you see state wise you know the real facts .. see in telangana .. bjp try to lead as a strongest opposition, even in ap also , they try to develope the states based on their political and power earning strategy.. finally .. please encourage the local community educated leaders , I hope they will try to solve our problems without comparing the party and caste .. visionary wise cbn is good ,daring decisions, but sole wise jagan is good

  • @saire1th627
    @saire1th6273 жыл бұрын

    Maybe Ika TDP adhikaram loki ravadam chala kastam vache elections lo

  • @krbinskalingains7635
    @krbinskalingains76353 жыл бұрын

    ముసలాడికి అనుభవం ఉంది కదా అని వోటేసం గెలిచాక తెలిసింది పెద్ద పోటుగాడు కాదని అందుకే మళ్లీ ఓడించాం

  • @lakshmiaekapadam551
    @lakshmiaekapadam5513 жыл бұрын

    Me NTV fake first.....CBN always legend... Meru marandi first

  • @rahulguptha3131
    @rahulguptha31313 жыл бұрын

    Cbn has developed ap according 2020 standards and gdp of ap in times of cbn has good and reached to vision 2020 after post biferication Ap has reached to a standard economic position education,investments,a stable govt and made ap as a good tourist sopt now we are missing all the benefits cbn sir we are loosing hope on this govt and about ap future is

  • @truth9346

    @truth9346

    3 жыл бұрын

    Ur comment it is joke, cbn did not do anything for state, cbn conducted investment summit in Vizag, none of the companies came forward to invest in AP, it is only on paper, tourism is same as before bifurcation of AP, cbn concentrated on amravathi, to get master design took him 3 years, went to Singapore, china, UK, Japan, finally called Raj Mouli film director to design of amravathi, that fellow is not architect to design, only build temporary building in five years, tax payers money has to pay for lease amount for farmers of amravathi, amavarthi is not the right choice there are large junks of government land available surrounding Vijayawada, so much of government money is wasted for charted fights etc, nothing is done for economy, borrowed loans from banks, cbn did not build proper schools and hospitals, we can clearly see in Covid, health infrastructure is poor, to build amravathi it requires more than one llakh crores for period of 30 years,, same money is used for all three regions for building infrastructure like schools and hospitals.

  • @rahulguptha3131

    @rahulguptha3131

    3 жыл бұрын

    Rome isn't build in one day but he created revenue for new state and tried to develop infrastructure and welcomed nris forigen investment even ease doing bussiness rank is excellent in cbn period this time he fought lonely without bjp support he made ap as an economic and geo contender in south region so many universities has arrived and he is always a good policy maker he has shown us a way even he policy welcomed gani(solar plant) kurnool has airport for future it or pharma corridor three capital is better idea but now proposing it is very difficult now our india economy is in tight position so we should think about it our country need more new cities with good infrastructure and modren planing

  • @truth9346

    @truth9346

    3 жыл бұрын

    @@rahulguptha3131 my friend, ease of doing business on paper , but investors did not come forward to invest in amravathi or Vizag to develop basic infrastructure from scratch it will take another 30 years, till then govt has to pay lease amount to every farmers for 30,000 acres. And also converted the most fertile land into concrete jungle, central government gave funds to build only buildings for assembly, sectariate, high etc, not to build city, amravathi is not right choice to build, where connectivity to Vijayawada or guntur is not available, need to build from scratch and don't build that in five years. New Pharma companies did not come to AP , pharma city in Vizag is developed during period from 2005, due to ysr, YSR had managed to move 25 %, pharma to Vizag, and else where in AP, before Pharma is concentrated in Hyderabad surrounding. Jagan came into power just more than year completed, ur too earlier to jump into conclusion, jagan is smart knows what to do, now what ever available resources for jagan is utilising properly and due to covid economy is going down. Most important is building schools, ensure that every child goes to school and people get developed and automatically state will be developed.

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    @@truth9346 my dear friend you know due to jagan only hyd is developing we are happy now atleast hyd is developing... he is not smart.. he already fall in trap in kcr... next 30 to 40 years Ap will not develop this is sure... Ap is just like that bro...

  • @truth9346

    @truth9346

    3 жыл бұрын

    @@techinfocareerguidance my friend, hyderabad is not developing, Hyderabad is already developed , how can u judge 15months rule of jagan, why cbn failed to bring investments to amravathi or failed to bring IT companies to Vizag, Jagan didn't fall in KCR, irrigation project in rayaseema to increase the height of dam, KCR is opposing to it... , jagan is smart and bringing changes in governance

  • @balajichbalaji1204
    @balajichbalaji12043 жыл бұрын

    అనాడు యన్ టి ర్ వెన్నుపోటు ఇనాడుకి నిప్పు గాడుని వెంటడుతుంది ఇంక పతలనికే తప్ప లేగిసేది లేదు

  • @balagopalch7232
    @balagopalch72323 жыл бұрын

    Jagan target cbn pawan kaylan target cbn modi target cbn

  • @hima7182
    @hima71823 жыл бұрын

    Ee Jagan CM ga thana full term 5 years complete chesinapudu matladukundam..., Chesthuna thapulu anni kendram lekkapedthundi..

  • @nikki4746

    @nikki4746

    3 жыл бұрын

    Chaaa

  • @08981A0222

    @08981A0222

    3 жыл бұрын

    Next 5 years kuda jagan ye ani andaruu fix ayipote meeru matram ee 5 years gurinchi alochistunnara.. I pity on you

  • @techinfocareerguidance

    @techinfocareerguidance

    3 жыл бұрын

    paina bjp vuduthade UAE govt pressure esthade ekkada Ap lo okka nayakuda UAE ke vellasevosthade anthe inka

  • @ramuravella
    @ramuravella3 жыл бұрын

    మీ బొంద... ప్రత్యేకహోదా తేలేకపోయారని టిడిపి ని పక్కన పెట్టారు... రేపు వైసీపీ ని పక్కన పెడతారు... అప్పుడే చంకలు గుద్దుకోవటం ఎందుకు... బీజేపీ వాళ్ళు టీడీపీ ని నిట్టనిలువునా మోసం చేశారు... రేపు జగన్ పరిస్థితి అదే... జగన్ వలన రాష్ట్రానికి జరగబోయే మేలు ఏమి లేదు... మోడీ అమరావతిని చంపేస్తాడు... వాళ్ళ ధోలేర నగరానికి పోటీ వచ్చే ఏ నగరానికయినా ఇలాంటి గతే పడుతుంది... రైతుల నోట్లో మట్టి కొడితే ఎంత పెద్ద సామ్రాజ్యమయినా నేలమట్టం అవ్వాల్సిందే...

  • @ddasu446
    @ddasu4463 жыл бұрын

    Super

  • @Saradhagakakinadalo
    @Saradhagakakinadalo3 жыл бұрын

    Mari Jagan techada package

  • @rajajohnraaj4900
    @rajajohnraaj49003 жыл бұрын

    ఊసరవెళ్లి ఇక బాబు గారిని యెవ్వరూ నమ్మలేరు

  • @varshiammu3598
    @varshiammu35983 жыл бұрын

    Already HYDERABAD LOSSS AYENAM DEVELOPMENT MEDHA CONCENTRATION CHEYYAKA E CAPITAL GODAVENDHI 3 KAKA POTHE 13 CHEYYANDI FULL DEVELOPMENT MANA PICHI POLITICS VALLA TELANGANA VALLU FULL HAPPY

  • @ramaraomadala55
    @ramaraomadala553 жыл бұрын

    Amma andaru kalisi ap state ni demolish chesaru. Meru mi political analysis.

Келесі