OC , BC , SC , ST Caste లు Convert అయితే ఏ RESERVATION లు వర్తిస్తాయి? - Suprime Court judgements

----------------------
• RESERVATION అవసరమా ?? ...
----------------------
(Part - 2)
BC - C లోకి వస్తె నష్టాలేంటి?? వాటితో పాటు... లాభాలు ఎంటి?
*క్రైస్తవులకు reservation లు అవసరం లేదా?
సమాజంలో నిజంగా జరిగేది..ఎంటి?
ఒళ్లు గగుర్పొడిచే అద్భుతమైన వివరణ
----------------------
• IPC (INDIAN PENAL CODE...
----------------------
మతోన్మాదులకి దిమ్మ తిరిగే... చట్టాలు
IPC (INDIAN PENAL CODE) , HINDHU MARRIAGE ACTS, ADOPTION REGULATION ACTS - TRUTH & FALSE తెలుసుకోండి.
----------------------
• OC , BC , SC , ST Cast...
----------------------
OC, BC, SC, ST ........ ( BC C ఇవ్వరు)
Caste లు Convert అయితే ఏ RESERVATION లు వర్తిస్తాయి? - Suprime Court judgements.

Пікірлер: 590

  • @allaganeshkumar7412
    @allaganeshkumar74123 жыл бұрын

    సూపర్ అన్న చాలా బాగాచెప్పారు మీ వాయిస్ కూడా చాలా బాగుంది

  • @rasasavara5727
    @rasasavara57273 жыл бұрын

    బ్రదర్, కులాల గురించి మతాల గురించి రిజర్వేషన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.

  • @emmanuelraju6234
    @emmanuelraju62343 жыл бұрын

    ముందు రిజర్వేషన్ లు మత ప్రాతిపదికన ఇస్తున్నారా లేక కుల పాతిప్రదికన ఇస్తున్నారా అని సమాచార హక్కు చట్టము క్రింద కేంద్ర దేశవ్యవహారాల శాఖను ప్రశ్నిస్తే అసలు రంగు బయట పడుతుంది!

  • @pramanaiah6196

    @pramanaiah6196

    2 жыл бұрын

    Yes

  • @RajKumar-tr5hj

    @RajKumar-tr5hj

    7 ай бұрын

    Kulam puttindhi Hindu lo ne kadha

  • @prabhuu7456
    @prabhuu7456 Жыл бұрын

    అన్న బాగా చెప్పారు ఇది అందరూ తెలుసుకునే లాగా భారతదేశం అంతా తెలియాలి అందర్నీ ఈ విధంగా ధైర్య వస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు

  • @vrjcreativethings3581
    @vrjcreativethings35813 жыл бұрын

    Thanks you Bro చాలా విలువైన సమాచారాన్ని చెప్పావు ఇప్పుడే నీ ఛానెల్ ని మొదటిసారి చూసాను నువ్వు ఇంకా మరిన్ని వీడియోలు చేసి వీక్షకులకు తోడుగా ఉండాలి 👏👏👏👏👍👍👍👌👌👌👌🙏🙏

  • @ravim7649
    @ravim76493 жыл бұрын

    చాలా మందికి CAST మీద అవగాహన లేదు మీరు బాగా అర్థం అయినట్లు చెప్పారు. ధన్యవాదాలు🙏👍😀👌

  • @geethanjalithadangi4065

    @geethanjalithadangi4065

    Жыл бұрын

    Good inpramisson

  • @ravim7649

    @ravim7649

    Жыл бұрын

    @@geethanjalithadangi4065 Hi

  • @DanDan-pk8nz
    @DanDan-pk8nz3 жыл бұрын

    వివరించి చెప్పినందుకు వందనాలు బ్రదర్

  • @maheshgoggilla6345
    @maheshgoggilla63453 жыл бұрын

    Nenu sc Anna devuni gurinchi tekusukuna job vachina raka poina eepudu bc c loki vellthanu god bless u

  • @ashash-fo5oo
    @ashash-fo5ooАй бұрын

    రాజ్యాంగం చదవని ప్రతి ఒక్కలు కూడా చాలా చక్కగా మాట్లాడతారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు క్రైస్తవ మతంలోకి మారలేదు మతం వ్యక్తిగతం అయినప్పుడు కులం కూడా వ్యక్తిగత విషయమే కదా మరి అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎందుకు రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తి మెసేజ్ చేయొచ్చు కదా అలాంటప్పుడు ఎందుకు పార్సిల్ చూపించండి

  • @swamySFX

    @swamySFX

    Күн бұрын

    evadi prayojanalanu evadu vadaludu bayya....andulo kuda vanni thokkestunnaru annatu chupistaru but cast system rajyamgam nunchi tiseyyandi ante tiyyaru.swatantram vacchi inni samvatsaralu atina inka resevations inti bro....income base paina prathi variki reservations evvali kani cast base anti bayya...venkabadina varu a kulam lo leru

  • @rajeshgottipati7434
    @rajeshgottipati74343 жыл бұрын

    మంచి క్లారిటీ ఇచ్చారు బ్రదర్ థాంక్యూ థాంక్యూ బ్రదర్

  • @lydiasudhir2559
    @lydiasudhir25593 жыл бұрын

    Nice explanation sir as Christian s we don’t want any reservations we want to be called as OC s because our God is king of kings and lord of lords

  • @vijayanand492

    @vijayanand492

    2 жыл бұрын

    Yes brother,we are true christians

  • @Vicky-br3cw

    @Vicky-br3cw

    Жыл бұрын

    Good sir please educate pastord there are 250000+ pastors in Telugu States please educate them 90% are still Hindu Sc in certificates for the benefits of reservations please guide and motivate them in the name of god

  • @jaffanyam8326

    @jaffanyam8326

    Жыл бұрын

    100 percentage right brother

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju77293 жыл бұрын

    నేను మీ తదుపరి వీడియో కోసం ఎదురు చూస్తున్నాను ...........🙏

  • @ashokbashipaka7500
    @ashokbashipaka75003 жыл бұрын

    Good message part 2 kosamu vating bro

  • @naveenesala2453
    @naveenesala24533 жыл бұрын

    మతం అనేది ఒక నమ్మకం మన జీవితంలో నమ్మే ప్రతి విషయానికి క్యాస్ట్ మరుస్తే ఇక దేశం బాగుపడ్డాటె

  • @Abhilashsandepaga
    @Abhilashsandepaga Жыл бұрын

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు అందుకు మీకు వందనాలు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం

  • @shankarbuttadi7718
    @shankarbuttadi77182 жыл бұрын

    చాలా బాగా చెప్పారు brother. దేవుడు నిన్ను దివించును గాక.

  • @premarajutadepalli4296
    @premarajutadepalli42963 жыл бұрын

    Thank you brother,good clarity given.praise the lord.

  • @padmadharmaji1896
    @padmadharmaji18963 жыл бұрын

    ఛాలా బాగా వివారంగా chepparu 🙏🙏🙏 brother

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik13803 жыл бұрын

    వందనాలు బ్రదర్. చాలా బాగా చెప్పారు

  • @ramakrishnatallurit7077
    @ramakrishnatallurit70773 жыл бұрын

    బ్రదర్ చాలా ఉపయోగకరమైన విషయాలువివరంగా చెప్పినారు మీకు నా ధన్యవాదాలు,👍👌👌💐💐💐💐👍

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 Жыл бұрын

    వందనాలు బ్రదర్ 🙏 చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 👌👍💐

  • @nirmalacandy5390
    @nirmalacandy53903 жыл бұрын

    మీరు ఇచ్చిన మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది నాలుగు సంవత్సరాలుగా నేను ఎంతో మంది అధికారులతో టీచరు దగ్గర చాలా చెప్పాను కానీ ఎవరూ పట్టించుకోలేదు మా పాప పేరు ఎలిజిబెత్ రాణి అని పెట్టిన కారణంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇయ్యలేదు స్టడీ కోసం బీసీ సర్టిఫికెట్ తీసుకు రమ్మన్నారు మధ్యవర్తి కి డబ్బులు ఇచ్చి చూపించవలసి వచ్చింది.

  • @puliprasad3516
    @puliprasad3516 Жыл бұрын

    చాలా బాగా వివరించారు.Sir thankq. Good information.

  • @karunasagar5884
    @karunasagar58842 жыл бұрын

    Brother, very very nice & perfect explanation. What you is true reality. Impressive analysis and information with supporting evidences. All the best.

  • @yesupadamdarla8390
    @yesupadamdarla83903 жыл бұрын

    అద్బుతంగావివరించారు సార్ నమస్తే‌🙏

  • @ashash-fo5oo
    @ashash-fo5ooАй бұрын

    అగ్ర కులాలలో కూడా పేదలు ఉన్నారు కదా కాబట్టి పేదరికం బట్టే రిజర్వేషన్ ఇవ్వాలి కానీ కులాలు బట్టు మతాలు పట్టు కాదు కదా అలాంటప్పుడు ఆర్థిక స్తోమత బట్టి రిజర్వేషన్ ఇవ్వండి

  • @rehamansheksha
    @rehamansheksha3 жыл бұрын

    మతం అన్నది పూర్తీగా వక్తిగతం ఎవరు ఏ మతం అయిన స్వీకరించవచ్చు మతం మారితే కోటీశ్వరులు అయిపోరు తమిళనాడు govt తప్పుగా తీర్పు ఇచ్చిందని నా అభిప్రాయం

  • @yuvayuvi8726

    @yuvayuvi8726

    3 жыл бұрын

    Yes dro

  • @jayapaulreddymotatireddy

    @jayapaulreddymotatireddy

    Жыл бұрын

    Tamil Nadu court always give wrong Judgement

  • @sumannama9211

    @sumannama9211

    5 ай бұрын

    No one will stop u... U can change ur religion any time.... But Schedule caste is given only for hindu... Sikh and Buddhist.... Other than this religion if u convert ur social status is changed.. According to presidential order 1950.. More powerful than court...

  • @user-km7gv7bm8k

    @user-km7gv7bm8k

    3 ай бұрын

    మతం మారె హక్కు తో పటు బాధ్యత తీసుకోవాలి మతం మారితే కులం ఉండదు మైనార్టీ అవుతారు

  • @suresh.savara9886
    @suresh.savara9886 Жыл бұрын

    మతోన్మాదులు అజ్ఞానంగా వ్యవరిస్తు,నాన ఇబ్బందులు గురి చేస్తున్నా తరుణంలో- క్రైస్తవులకు రాజ్యాంగ పరమైన హక్కులు ఏమిటో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్యూ బ్రదర్

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda25923 жыл бұрын

    Good information. You gave good clarity on caste and religion and effect of conversions on reservations. Many of our Christian leaders do not have even basic knowledge on this subject of caste and religion and reservations. Next time in part 2, you please bring out relavant articles and previous cases dealt by Supreme Court. There is a case pending in Supreme Court since 2004 filed along with Ranganath Misra and Mandal commission reports to treat Dalit Christians equivalent to SCs in reservations. Please talk about this subject also. Excellent job you are doing. Keep doing good service to Dalit Christians. 👍

  • @sujathabonigala565
    @sujathabonigala5653 жыл бұрын

    Good message brother part -2 kosam waiting

  • @limmakaramulu4143
    @limmakaramulu4143 Жыл бұрын

    Praise the Lord anma gaaru manchi gaa explain chesaru, part 2 realise cheyyu anna waiting...

  • @sathishreddy0978
    @sathishreddy09783 жыл бұрын

    Thankyou brother. మంచి క్లారిటీ ఇచ్చారు. మా ఊరిలో ఒక RSS కి చెందిన వ్యక్తి మద్రాస్ కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చెలరేగిపొతున్నాడు.వాడికి ఈ మెసేజ్ వెంటనే షేర్ చేశాను. ధన్యవాదాలు బ్రదర్. దేవుడు మిమ్మును దీవించును గాక......🙏🙏🙏🙏

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 Жыл бұрын

    All Glory to God. Christianity is not the religion. It is the way to go to the Heaven through Jesus Christ what is written in the Bible. Thank God . Brother you have given a very good description about cast and reservations. Thank you. God bless you.

  • @Vicky-br3cw

    @Vicky-br3cw

    Жыл бұрын

    Bhagavad Gita 9:18 Krishna Says " I am the Supreme Goal of all living beings, and I am the Only Sustainer, Master, Witness, Abode, Shelter, and Friend.I am the way, I am the truth,the truth and the life.i am the father of universe without beginning and end, the origin of all, and the cause of all causes.” He the only sustainer of our sins miru tappu padutunaru nijam teluskondi please read Bhagavad Gita Krishna always bless you abundantly Thank you Hari bol🙌 Jai shree Ram 🙌

  • @drb.sreenivasnaik6842

    @drb.sreenivasnaik6842

    Жыл бұрын

    Bible clearly says Lord Jehovah is God of gods,Bible is historical

  • @ramanapenumala7884
    @ramanapenumala78843 жыл бұрын

    Brother very good clarification, thank you ...

  • @volivavoli1475
    @volivavoli14753 жыл бұрын

    Thank you so much brother....chala clear ga na doubt clarify chesaru

  • @gracekuram5261
    @gracekuram52613 жыл бұрын

    Thank you for clarifying brother 👌👍🙏

  • @moshemutyala.3915
    @moshemutyala.39153 жыл бұрын

    Excellent information brother.Thank you so much.

  • @RajuRaju-xs8mf

    @RajuRaju-xs8mf

    2 жыл бұрын

    Excellent informationsuparmeesge

  • @chepalaveerababu7763
    @chepalaveerababu77633 жыл бұрын

    వందనాలు బ్రదర్... సత్యాన్ని తెలుపినందుకు...

  • @vijayanand492
    @vijayanand4922 жыл бұрын

    Very good information brother.GOD Bless You.

  • @rajeshkalapala3372
    @rajeshkalapala33723 жыл бұрын

    Good information brother thank you so much 😊

  • @dasannagarisuresh5224
    @dasannagarisuresh52243 жыл бұрын

    TQ brother Sending to all Waiting for next video God bless you

  • @suneetaorisi7936
    @suneetaorisi79362 жыл бұрын

    Good explanation bro, got a clarity on this

  • @joshuagundala6417
    @joshuagundala64173 жыл бұрын

    Chaala baaga chepparu anna. Ea Vishayam chaala mandiki telidu. I'm. Also a BC-C Candidate. Chaala mandiki avagahana ledu Avagaahana unna valaki Ekkada reservation potado ani BC-C Certificate Cheyinchukovatledu but idi maarali. Live for Christ and believe in him not in the Reservation. Thank you

  • @AJTECH45

    @AJTECH45

    2 жыл бұрын

    Hloo bro number isthara I want to talk with you about BC c certificate

  • @yashyash1642
    @yashyash16423 жыл бұрын

    Tq brother for your information..

  • @jyothiyerramala6156
    @jyothiyerramala61563 жыл бұрын

    Thanku brother good message to describe about these castes problems

  • @godsgrace5364
    @godsgrace53643 жыл бұрын

    Useful information Anna thank u

  • @embadiashok831
    @embadiashok8312 жыл бұрын

    Chaala baaga chepparu brother thanks for your good information

  • @balarajuyadala618
    @balarajuyadala6183 жыл бұрын

    Good information thank you

  • @vijayv9157
    @vijayv91573 жыл бұрын

    Nice clarification...👍

  • @vamshikrishnakanikarapu462
    @vamshikrishnakanikarapu4623 жыл бұрын

    Good topic, very useful sir 👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

  • @injetibenhurtilakjoseph5503

    @injetibenhurtilakjoseph5503

    3 жыл бұрын

    Tq sir 🙏🙏🙏

  • @bropramod9477
    @bropramod94773 жыл бұрын

    Praise the lord brother 🙏 ✝️👍✝️ God bless you

  • @Blocktigers309

    @Blocktigers309

    2 жыл бұрын

    Bongu ra bongu

  • @naveenakumari816
    @naveenakumari8163 жыл бұрын

    Praise the Lord... anna.

  • @chittibabugurram7790
    @chittibabugurram77903 жыл бұрын

    బాగా క్లియర్ గా చెప్పారు. మీ లాగా ఎవరు చెప్పలేదు.. నేను SC C .ఇప్పుడు BC C లోకి మారబోతున్న ను.🙏🙏🙏

  • @maheshgoggilla6345

    @maheshgoggilla6345

    3 жыл бұрын

    Devudu neeku thoduga untadu bro

  • @VamsiSpeaks

    @VamsiSpeaks

    Жыл бұрын

    if u are really loving jesus, u should not have any castes and consider yourself as a general category human

  • @ramapuramsam

    @ramapuramsam

    Жыл бұрын

    Sir plz 🙏 one doubt me

  • @sujji28suji59

    @sujji28suji59

    Жыл бұрын

    Brother meeru BC c lo maarinara Ela confirm ga cheppandi plz

  • @chandu6654

    @chandu6654

    Жыл бұрын

    Anna miru ala chenge ainaru maku cheppandi

  • @samueldadi7766
    @samueldadi77663 жыл бұрын

    థాంక్యూ బ్రదర్ చాలా క్లారిటీ గా చెప్పారు

  • @thebiblepreachingsquiz4851

    @thebiblepreachingsquiz4851

    3 жыл бұрын

    అవును అన్న

  • @asolomonraju
    @asolomonraju2 жыл бұрын

    Very good message. Caste & religion are different and it should not be linked up as our nation is secular. The citizens of India can opt any religion as per his faith. But his cast ever be changed.Reservations are basing on castes as per constitution, not as per religion. The govt. should realise it and do justice to SCs.

  • @VamsiSpeaks

    @VamsiSpeaks

    Жыл бұрын

    who said there is no relation between castes and religions? castes only exist or dominantly exist in hinduism only. because in that religion only caste was invented. christians does'nt have any caste system.

  • @trinathreddy1611

    @trinathreddy1611

    Жыл бұрын

    The team of Indian intellectuals under

  • @trinathreddy1611

    @trinathreddy1611

    Жыл бұрын

    The team of Indian intellectuals under the chairmanship of the super Indian intellectual and the first Law Minister of India, Bhimrao Ramji Ambedkar, made a herculean exercise for drafting the Constitution for this vast land comprising of 560 independent nations (!!) prior to the formation of the UNION OF INDIA, and it was approved, accepted on 26-11-1949 for implementation from 26-01-1950, which we are celebrating as the Republic Day for Indian Union!! Every individual citizen of this country including lakhs of Lawyers, practising Law professionals/Advocates, jurists including junior most civil judge to the seniormost supreme court judge, CJI, are very well aware that the reservations in every field in Indian Republic should be terminated after FIFTEEN YEARS OF THE IMPLEMENTATION OF THE CONSTITUTION! Can any one answer the shameful social system of continuing the DIVIDE AND RULE brutal culture in this vast land comprising of more than 2000 caste segments, without annulling the segregation of the citizenry by disbanding and banning the caste names in this backward social set up after 26-01-1965?? It is shameful for a guy who is possessing assets and properties worth thousands of crores and still competing with the fellowmen by robbing the food from their bowls by claiming the status of SC, ST, OBC and the newly invented EBC!! Is it not a shameful life? The constitution should be amended TODAY, for removing the caste and religion based reservations for the citizens who are in government service and other comfortable positions and are living a life of MIDDLE CLASS INDIAN CITIZENS AND ABOVE!!

  • @bhaskardanthapu6995
    @bhaskardanthapu69953 жыл бұрын

    Thank you very much for your good information

  • @vijayabodapati2143
    @vijayabodapati21433 жыл бұрын

    Good information brother waiting for second video

  • @user-Ravindra5050
    @user-Ravindra50503 жыл бұрын

    Good message brother 🙂.

  • @kiranguvera589
    @kiranguvera5893 жыл бұрын

    Sir nenu sc caste but naku cristianity loki marchukovalante avitundha na age 23 years and maa family motham reservations rakapoina avasaram ledhu naa certificates lo hindu ani unte honest ga anipinchatledhu kabatti part 2 kuda full awareness ivvagalaru thank you praise the lord

  • @joshuagundala6417

    @joshuagundala6417

    3 жыл бұрын

    Brother. Tappakunda avutadi. First meru velle Church lo Community Certificate tesukondi istaru daani tho meeseva lo apply cheyyandi ayipotadi. Me nundi me further generations anni BC-C ga untundi.. Naadi kuda BC-C ye.

  • @kprasad1064

    @kprasad1064

    3 жыл бұрын

    @@joshuagundala6417 community means baptism certificate na leka verena

  • @joshuagundala6417

    @joshuagundala6417

    3 жыл бұрын

    @@kprasad1064 Community Certificate Separate ga untundi. Usual ga Sangam Certificate antaru.

  • @Mamatha267

    @Mamatha267

    3 жыл бұрын

    Thanks annayya manchi information icharu. Am also sc-c ika ee panilo untanu. At least na biddaki anni cristian ga undali. Devude anni samakurchi thanani chadivisthadu

  • @shivatelugutechdudes6532

    @shivatelugutechdudes6532

    3 жыл бұрын

    @@Mamatha267 haha Jai goree

  • @pastorsamuel9524
    @pastorsamuel95243 жыл бұрын

    Bro . Chaala bhaaga vivarincharu thanks praise the lord

  • @vinodbabu7696
    @vinodbabu76963 жыл бұрын

    Good analysis brother.

  • @Raj-gi9qp
    @Raj-gi9qp Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ క్యాస్ట్ గురించి చక్కగా వివరించారు మాకు తెలిసిన ఇలా వీడియో చేయలేకపోయాం మీరు చేసినందుకు ధన్యవాదాలు

  • @b.r.cthataji9218
    @b.r.cthataji92183 жыл бұрын

    Praise the LORD Brother.. Good massage &Explanation.,,✍️

  • @rameshmotam801
    @rameshmotam801 Жыл бұрын

    Thank you brother chalo Baga super Chhapra చాలామందికి ఈ విషయాలు తెలవదు కానీ మీరు చాలా బాగా చెప్పారు

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela3 жыл бұрын

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @shalemraju3770
    @shalemraju3770 Жыл бұрын

    Good information brother. Thank you.

  • @ravipalaparthi3017
    @ravipalaparthi30173 жыл бұрын

    Praise the lord Anna 🙏🙏🙏

  • @rajuj5258
    @rajuj52583 жыл бұрын

    Good brother super clarity, please don't waste time for 2 nd vedio

  • @dsudheer1852
    @dsudheer18523 жыл бұрын

    Thanks you brother good impression

  • @prasad.7p189
    @prasad.7p1893 жыл бұрын

    Good clarity ఇచ్చారు brother

  • @samudralaphinehas
    @samudralaphinehas3 жыл бұрын

    Thanks you well cleared boss.

  • @bhaskararaopalla5775
    @bhaskararaopalla57753 жыл бұрын

    Nice information sir 👍🙏

  • @nirmalacandy5390
    @nirmalacandy53903 жыл бұрын

    Thanks for good information brother...

  • @harshavardhan9570

    @harshavardhan9570

    3 жыл бұрын

    Madam Madi oc st lo convert havvocha caste certificate gurinchi please reply

  • @emoshemoshei1346
    @emoshemoshei13463 жыл бұрын

    Very very very good massage thank you sir God bless you

  • @pravalikaealakapalli4938
    @pravalikaealakapalli49382 жыл бұрын

    Thq soo much gud information sir manchiga chepparu sir 🙏🙏🙏🙏👌👌👌

  • @sureshlutukurthi9978
    @sureshlutukurthi99783 жыл бұрын

    Good information brother ......

  • @jesusmypsalmpraveenatejas2529
    @jesusmypsalmpraveenatejas25293 жыл бұрын

    Insightful message anna...pls make soon part 2 waiting anna😊 very helpful👏

  • @puppalayesuraktham5726
    @puppalayesuraktham57263 жыл бұрын

    Thank u Brother God bless you

  • @johnpaul1404
    @johnpaul1404 Жыл бұрын

    Yes Thank you Brother

  • @sivagovindunaidu6722
    @sivagovindunaidu67223 жыл бұрын

    Praise the Lord

  • @patinadhikumar1484
    @patinadhikumar148410 күн бұрын

    Anna chala chakkaga cheppavu.maku ardhamainatlu cheppavu. Thank you

  • @mahanandhimahanandhi3720
    @mahanandhimahanandhi37203 жыл бұрын

    Thankyou sir super message pamparu

  • @hifengineering7266
    @hifengineering72662 жыл бұрын

    Very Good msg brother

  • @prabhudevgaddam7321
    @prabhudevgaddam73213 жыл бұрын

    Good job Brother good information

  • @gaddamsheebarani1824
    @gaddamsheebarani18243 жыл бұрын

    Nice explanation brother

  • @shivatelugutechdudes6532

    @shivatelugutechdudes6532

    3 жыл бұрын

    Religion marandhi

  • @INDIAN-lk4lu
    @INDIAN-lk4lu3 жыл бұрын

    Caste ki religion ki andhuku mudipettaru dini store cheppandi anna.mi video s chala use full ga vuntunnai thanks anna

  • @godishalavikki1707
    @godishalavikki17072 жыл бұрын

    Very Nice & Clear Super Sir

  • @yellamellilakshmikumari5622
    @yellamellilakshmikumari5622 Жыл бұрын

    Thank you for your explanation

  • @yohanulakavarapu6089
    @yohanulakavarapu60893 жыл бұрын

    Thanks brother very clarity ga cheparu.

  • @ey.giey.o305

    @ey.giey.o305

    2 жыл бұрын

    Sir nenu sc b . nenu devunni yesuprabhuvunu angikrinchanu devumilo nadustunnadu maku bc c certificate kindiki.vastama?

  • @jacobvara4372
    @jacobvara43723 жыл бұрын

    చాలా ఓపికగా చెప్పారు, మీకు వందనాలు, 2015 Petition Pai ,2016 లో సుప్రీం కోర్టు తీర్పు దళిత క్రైస్తవులకు అనుకూల మైన తీర్పు ఇచ్చింది కదా!, మతం మారినా కులం మారదని. మరి అది ఒక వ్యక్తికి సంబంధించినదా!, అందరికీ వర్తిస్తుందా!, ఒకవేళ ఒక వ్యక్తికే వర్తిస్తే, మరి మద్రాస్ హై కోర్టు తీర్పు కూడా ఒక వ్యక్తికే ఇచ్చినట్లు కదా!. మన దళితుల్లోనే కొంతమంది దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా మీడియా ముందుకు వస్తున్నారు. మీరు చాలా క్లారిటీ గా చెప్పారు. ధన్యవాదాలు. 🙏

  • @harikrishna2088
    @harikrishna20883 жыл бұрын

    tq bro good informetion

  • @vinodkumartk7538
    @vinodkumartk75383 жыл бұрын

    Very useful information brother

  • @Kavithadoma37
    @Kavithadoma373 жыл бұрын

    Good information ... 🙏

  • @bro.thukaram6798
    @bro.thukaram67983 жыл бұрын

    Thanks for your information

  • @vishwan6186
    @vishwan61863 жыл бұрын

    Thank you anna maaku theliyani maku thikamaka pettesthunnaru nee videos valla chala mandhi chala thelusu kontaru..!!!

  • @enugantisanjeevenuganti6621
    @enugantisanjeevenuganti6621 Жыл бұрын

    Super tapic god bless broth....tq

  • @ashokvutukuri9722
    @ashokvutukuri97223 жыл бұрын

    Praise the lord Namasthe baba ambedkar ji thanku brother

  • @Iam_Nile_07
    @Iam_Nile_073 жыл бұрын

    Nice explanation.bro....tq

  • @stanjivarma5087
    @stanjivarma50873 жыл бұрын

    Good explain sir.

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 Жыл бұрын

    Good information. thankyou

Келесі