No video

ఒంటరి మహిళలు జాగ్రత్తగా వుండాలి || మీ పిల్లలు గురించి ఆలోచించండి ||

#telugumotivationalvedios #motivation #trandingvideo #sujathagoparaju #

Пікірлер: 202

  • @sadireddypavani5427
    @sadireddypavani542722 күн бұрын

    చాలా బాగా చెబుతున్నారు అక్క సూపర్ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ లోకంలో తీరు కూడా అలాగే ఉంది

  • @harikrishna-rl1vb
    @harikrishna-rl1vbАй бұрын

    చాలా థాంక్స్ మేడం కరెక్ట్ గా జరుగుతుంది ఇలాంటివన్నీ

  • @serials5916
    @serials5916Ай бұрын

    వాళ్ళు చేయడం తప్పు కాదు మేడం మొగుళ్ళు ఉండేవాళ్లే ఈ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు

  • @RajeshIdha

    @RajeshIdha

    Ай бұрын

    Nijame

  • @bogurampetasrinivasreddy2374

    @bogurampetasrinivasreddy2374

    Ай бұрын

    10000%

  • @user-rx3zj4vb9r

    @user-rx3zj4vb9r

    Ай бұрын

    Not only catching illegal contuct,this type of ladies grow Evil Eyes towards innocent Ladies and create Bad Stories and tease them for nothing and enables Themselves to appear as Hole some House Wives.BLudy bit chs.

  • @bogurampetasrinivasreddy2374

    @bogurampetasrinivasreddy2374

    25 күн бұрын

    Naku same swichvation

  • @user-wq8us5wx8z

    @user-wq8us5wx8z

    19 күн бұрын

    S

  • @lakshmigosu2234
    @lakshmigosu2234Ай бұрын

    Chala baga chepparu madam 100%correct chala Manchi vedio pettaru madam

  • @pulanageswararao1851
    @pulanageswararao1851Ай бұрын

    బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు

  • @Venni-sh7nq
    @Venni-sh7nqАй бұрын

    Meru chepindi chala correct madam

  • @RajeshIdha
    @RajeshIdhaАй бұрын

    Chala manchi message ammagaru thank u👍👍👍

  • @honey12463
    @honey12463Ай бұрын

    Chala correct ga chepparu andi

  • @Kiran-o4o
    @Kiran-o4oАй бұрын

    Chala baga chepparu❤❤❤

  • @vutukurirenuka7061
    @vutukurirenuka706127 күн бұрын

    Manchi maatalu chepparu

  • @HanumanthaRaoEarla
    @HanumanthaRaoEarlaАй бұрын

    Good massage to society Thank u madam

  • @user-qy9en9lg5t
    @user-qy9en9lg5t21 күн бұрын

    భర్త వుండే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నా రు ఒక ఆడది నా భర్తను వలో వేసుకుని నా జీవితం నాశనం చేస్తుంది మేడం రోజు దాని వల్ల నా భర్త నను కొడుతున్నాడు దాని వల్ల నేను చాలా నష్ట పోయిన

  • @sailusailu2090

    @sailusailu2090

    17 күн бұрын

    Ami adagakandi madam Happy gaundandi. Bagupadadhu

  • @gajivinikarsowmya7248

    @gajivinikarsowmya7248

    16 күн бұрын

    Same problem

  • @user-qd2vi4so8e

    @user-qd2vi4so8e

    10 күн бұрын

    Intlo wife ni mosam chestu vere adadanni chustunaru , oka Vela vere adavallu life loki velli , ameki conditions pette rights yekkadivi , but good msg madam edi

  • @user-qd2vi4so8e

    @user-qd2vi4so8e

    10 күн бұрын

    Ma life loki kuda oka aunty vachindi , Naku divos kuda , echey ani ma varu ki cheppindi , ma eddariki 2 mounts duram chesindi , enta happyga unde ma life ni godavalu tho marchesindi , daniki gold , ellu , pillalu manchi housbend. Unnaru but nenu matram daniki tocher petti mari ma life lo nunchi delete chesanu , ippudu ma eddaram chala happyga unnam

  • @user-qd2vi4so8e

    @user-qd2vi4so8e

    10 күн бұрын

    Sisterem kadu meru dhairyanga undadndi , naku kuda elage aindi , daniki budhi cheppi , tocher petti mari ma life lo lekunda chesanu ippudu happyga unnam

  • @badathalaindrani6661
    @badathalaindrani6661Ай бұрын

    💯 persant correct sujatha garu chala baga cheparu, epudu mari akuva ipoyayi andi,adavalu ela erukunu papam chala safar avutunaru anitiki money & relationship avutunayi elantivi chesapdu okatiki padisarlu alochinchli😮

  • @murajyothi1912
    @murajyothi191216 күн бұрын

    Challa baga cheparu amma tq so much

  • @user-zv1to8ij7x
    @user-zv1to8ij7xАй бұрын

    పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడి జోలికి రాకుండా ..ఉండాలి అంటే.. అలాటి ఆడదానికి గట్టిగా శిక్ష పడేలా చెయ్యాలి..పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడితో. 2 పెళ్ళి చెల్లదు..అనీ తెలిసి కూడా..వాళ్ళు చేసే తప్పుడు పనికి వాళ్ళు పెట్టే పేరు...2 పెళ్ళి అని చెల్లదు అని తెలిసి కూడా.. వివిచారం అనీ వొప్పుకో లేక..శిక్ష మనుష్యులు కాదు దేముడు వేస్తాడు ఇలాటి ఆడదానికి..మగాడికి

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    అవును అండీ అలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చప్తుంది

  • @JohnsonKomaanapalli
    @JohnsonKomaanapalliАй бұрын

    Super గా చెప్పారు 😊😊

  • @easwarammam6994
    @easwarammam699422 күн бұрын

    Chala manchi msg chepparu madam chala thanks

  • @MadhaviVenkat-ur2fz
    @MadhaviVenkat-ur2fzАй бұрын

    Super akka chalabaaga chepparu tq akka

  • @Kalavathicreatevelogs
    @KalavathicreatevelogsАй бұрын

    బాగా చెప్పారు మేడం

  • @user-hi2hy3ww9y
    @user-hi2hy3ww9yАй бұрын

    Chala baga chapparamma tq,,

  • @Psukanya325
    @Psukanya32522 күн бұрын

    Supper ga chepparu akka

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    22 күн бұрын

    Tq amma

  • @user-ok9oh1pl3g
    @user-ok9oh1pl3g4 күн бұрын

    Super akka chala Baga chepparu

  • @adellyvijayalakshmi2729
    @adellyvijayalakshmi272914 күн бұрын

    Chala baga chepparu madam unna vastham chepparu madam

  • @user-eq6vm7xl2c
    @user-eq6vm7xl2c28 күн бұрын

    Chala bagachiparu amma👌👌👍

  • @mallikaannaya1240
    @mallikaannaya12403 күн бұрын

    100% correcte mam mana chaluva tone valu mana jeevitam to adukuntaru

  • @shobhatalluru649
    @shobhatalluru64925 күн бұрын

    Chaala baagacheppaaru.

  • @user-vw7nz2xg1d
    @user-vw7nz2xg1d15 күн бұрын

    చాలా చాలా ఉపయోగం గా చెప్పారు మేడం 🙏🙏

  • @hanvikaJeevanBandela
    @hanvikaJeevanBandelaАй бұрын

    100 పర్సెంట్ కరెక్ట్

  • @user-cj6hc4pw6k
    @user-cj6hc4pw6k10 күн бұрын

    Chala manchi madalu cheparu tq Amma 🙏

  • @user-rz7ck5qj2b
    @user-rz7ck5qj2b21 күн бұрын

    నిజం చెప్పారు

  • @chveenaraj6684
    @chveenaraj6684Ай бұрын

    మేడమ్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ కరోన వచ్చి చాలా మంది చనిపోయారు వయసు తో సంబందం లేకుండా చాల చిన్న వయసు తో ఆడ పీల్లలు భర్త లేకుండా బతకాలంటే కష్టం కదా ఒక పక్క పిల్లలు ఒక బరువు ఒక పక్క బాధ్యత కానీ వాలకి మనుసు ఉంటుంది కదా ఏని సవసరాలు మనసు చప్పుకొని బ్రతకాలి పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని వాళ్ళు చూడరు కదా.

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    కొన్నాళ్ళు కి వీళ్ళు కూడా మోసం చేస్తారు కదా

  • @chveenaraj6684

    @chveenaraj6684

    Ай бұрын

    Reply eevadi medam please

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    కొన్నాళ్ళు బాగుంటుంది తరవాత చాలా ఇబ్బందులు వస్తాయ్

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    @@chveenaraj6684 మీ పిల్లలు అడిగితే ఏం చేప్తారు

  • @chveenaraj6684

    @chveenaraj6684

    Ай бұрын

    పెద్దలు చేసిన పెళ్లి కి కాలం శిక్ష వేసింది పెళ్లి చేసుకున్నాడు వాడు కలకాలం ఉంటాడు అనుకుంటే లేడు కదా మేడమ్ మధ్యలో వాళ్లు మాత్రం ఏoదుకు ఉoటారు.

  • @SaripatheSaripathe-ir7xt
    @SaripatheSaripathe-ir7xtАй бұрын

    Correctga chepparu medum

  • @ponnanavenkateswari1701
    @ponnanavenkateswari1701Ай бұрын

    Chala baaga chapparu andi mee video chusaka chaala mandi amayukulu jeevithalu bagupadathayi

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    అవును అండీ ఈమధ్య ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి

  • @user-jt3hk4it7i
    @user-jt3hk4it7i19 күн бұрын

    Chala baga chepparu akka

  • @Sharuff123
    @Sharuff12317 күн бұрын

    Good msg for the society ❤

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex21 күн бұрын

    govt కూడా ఇలాంటివాటివాళ్ళకి తగినశిక్షలువేస్తేనే ఇలాంటివాళ్ళకి కనువిప్పుకలులుగుతుంది

  • @haritha4549
    @haritha4549Ай бұрын

    Good information sister

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex21 күн бұрын

    ఇలాంటి మోటివేషన్సే ఈనాటిసమాజంలో కొంతమంది స్త్రీలకు ముఖ్యంగా అక్రమసంబధాలుపెట్టుకొని మరొకస్త్రీజీవితాన్ని నరకంగా మార్చేస్తూ కాపురాలుకూలిపోవడానికి కారణమవుతున్న కొంతమందిస్త్రీలకి ఇలాంటి మాటలు అత్యవసరం....

  • @epcservices6018

    @epcservices6018

    18 күн бұрын

    ఎన్నో రకాల నీతులు నియమాలు ధర్మాల తో నిండియున్న ఈ సనాతన సమాజంలో మనుషులకు ఇలాంటి ఆలోచనలు, బుద్దులు ఎందుకు కలుగుతున్నట్లు!? ఇలాంటి పనులు చేసి మూట కట్టుకునేది ఏముంటుంది!?

  • @deviyelisetty638
    @deviyelisetty638Ай бұрын

    Meru correct ga cheparu 👃

  • @gopika-zm1nj
    @gopika-zm1nj7 күн бұрын

    Supr ga chepparu ❤❤❤❤

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    7 күн бұрын

    🙏🏼🙏🏼

  • @kodatilakitha
    @kodatilakitha12 күн бұрын

    Chala bhaga ceaparu medam

  • @itsmethaheertc46
    @itsmethaheertc4625 күн бұрын

    Super medam 😢😢

  • @Sharuff123
    @Sharuff12317 күн бұрын

    Chala baga chepparu amma🎉🎉

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    17 күн бұрын

    Tq sir 🙏🏼

  • @AnuDeep-o4q
    @AnuDeep-o4q22 күн бұрын

    Correct ga chepparu

  • @SoundaryaMupparthi
    @SoundaryaMupparthi22 күн бұрын

    అవును అక్క 😭😭😭😭😭నా జీవితం అలాగే వుంది 😭😭😭😭

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    22 күн бұрын

    ఎవ్వరిని నమ్మకండి చిక్కుల్లో పడతారు

  • @AnandmahenderAnandmahender

    @AnandmahenderAnandmahender

    16 күн бұрын

    My name is Mahender living alone in hyd single interested to marry reply me yes or no

  • @user-if6vd7hs4n
    @user-if6vd7hs4n23 күн бұрын

    Chala manchi, real talks yivi, yilage jarugutunnadi yippudu,

  • @siveriaruna1001
    @siveriaruna100123 күн бұрын

    Super Amma God bless you ma ❤❤❤❤❤❤

  • @Hanumanjee999
    @Hanumanjee999Ай бұрын

    చాలా బాగా చెప్పారు మేడం. సమాజానికి ఉపయోగపడే సందేశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మందికైనా కనువిప్పు కలుగుతుంది. లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని కుటుంబం అంతా ఆనందoగా వుండమని చాలా బాగా చెప్పారు.

  • @srinusrinivas7151
    @srinusrinivas715120 күн бұрын

    Super

  • @DivyaDivya-sm2bd
    @DivyaDivya-sm2bd24 күн бұрын

    Chala baga chepparu

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    24 күн бұрын

    tq అండీ 🙏🏼

  • @shivapatti1217
    @shivapatti1217Ай бұрын

    Mam na barya nannu vadelashi velli poindi vere vaditho akrama samadam petukundi Naku muguru pellalu amchyali madam

  • @user-uu4tm9qv6r
    @user-uu4tm9qv6rАй бұрын

    Super amma

  • @LakshmiLakshmi-e3p
    @LakshmiLakshmi-e3p13 күн бұрын

    Superga chepparu madem

  • @Chinu525
    @Chinu52524 күн бұрын

    Chala Baga chepparu akka

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    24 күн бұрын

    Tq అమ్మ

  • @gouthamimgk990
    @gouthamimgk99024 күн бұрын

    Chala dhanyavadalu madam manchi vishayalu cheparu

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    24 күн бұрын

    tq andi 🙏🏼

  • @prasuprasuna5231
    @prasuprasuna523127 күн бұрын

    Cirectga chepparu akka

  • @user-br4gj3cq7l
    @user-br4gj3cq7l23 күн бұрын

    Super madam 😢😢

  • @user-qg8oe6mp8i
    @user-qg8oe6mp8iАй бұрын

    కరెక్టుగా చెప్పారు అమ్మ

  • @NavyafintasKwtnew5566
    @NavyafintasKwtnew556621 күн бұрын

    💯👍👌msg. Sister 💯 chala Baga chyparu🙏🙏😭

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    21 күн бұрын

    tq andi 🙏🏼

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tfАй бұрын

    Meru correct ga chaparu

  • @user-iz8hd2he2i
    @user-iz8hd2he2iАй бұрын

    Tq amma.❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peddatulasi
    @peddatulasi18 күн бұрын

    T q amma 👃👃

  • @pusulurinarsimhachary-to7ev
    @pusulurinarsimhachary-to7ev23 күн бұрын

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏100%curect

  • @memmyvlogs9570
    @memmyvlogs9570Ай бұрын

    Tq amma

  • @akulabalakrishna9263
    @akulabalakrishna926310 күн бұрын

    Superakkameero💯💯💐💐💐💐🙏🏻

  • @akulamanga7496
    @akulamanga7496Ай бұрын

    అవును మేడం 🙏🙏🙏🙏👍

  • @user-ci9nd9ih3g
    @user-ci9nd9ih3g21 күн бұрын

    Meeru cheppadhi 💯

  • @mallikaannaya1240
    @mallikaannaya12403 күн бұрын

    Avnu mam.na barta oka papato vadilesi inko mrg cheskunna du divorce evvaledu enthalo govt job pondanu oka vedava eyes nunchi padi mrg cheskuntani kukkaka tirigi ipdu vere nurse dorakagame hpyga mrg cheskunnadu nen malli mosapoyanu .meru correctega cheptunnaru.me matalu vinte nijmgane kallilu vastunai

  • @bharathibharathi5927
    @bharathibharathi59278 күн бұрын

    Yes sister

  • @priyav6562
    @priyav65626 күн бұрын

    Ji

  • @DNeelufar
    @DNeelufar15 күн бұрын

    Super advice

  • @krishnakumarinarumalla
    @krishnakumarinarumallaАй бұрын

    Thank you so much Aunty....for your Advice

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    Tq అమ్మ

  • @bharathslice1797
    @bharathslice179714 күн бұрын

    1000% Correct madam.

  • @SubhaPenki
    @SubhaPenki12 күн бұрын

    Super ga chepparu akka

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    12 күн бұрын

    Tq అమ్మ 🙏🏼

  • @user-lc3ih6ft2c
    @user-lc3ih6ft2c10 күн бұрын

    🔥👌maa

  • @MadhaviTalupula
    @MadhaviTalupulaАй бұрын

    Medam naku amma nana leru ma nana vala cheleku thokalodiki ichi marge chesidhi 17years lo marge chesaru na life motham inte na inka

  • @dhruvmishra5948
    @dhruvmishra594811 күн бұрын

    U r absolutely right mam. 🙏🙏

  • @dhruvmishra5948

    @dhruvmishra5948

    10 күн бұрын

    💙❤💙❤🙏🙏🙏🙏

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zhАй бұрын

    బర్త్ ఇంకో దాని మోజులోపడి తల్లి బిడ్డల్ని వదిలేసి పోతారు. వంటారి ఆడది సొసైటీ పిల్లలు తల్లి తండ్రి అవసరలు ఇవన్నీ పైగా వంటారతనం. మద్యలో పెళ్లాం వుండీ పెళ్ళాంతో సహా వంట రీ ఆడ దాన్ని నాశనం చేస్తారు. మొగుడు నాశనం చేసి. పరాయి వదు 6మోసం చేసి నిందలు దెబ్బలు బూతులు. వంటార ఆడదాన్ని పీకుతిని పెళ్ళాం తో ఎంజాయ్ చేస్తూ ఉండే పశువులు ఉన్నాయి. పిల్లలు ఎదురు పరువు తీసి మొత్తం నాశనం చేసి అప్పుడు పెళ్ళాం మీద ప్రేమ పుట్టిద్ది వాడికీ. ఒక తోడు కావాలి అని ఈగత్ వావాలి. డబ్బుకోసం రోజూ ఒకడితో వుండేవి హాేపీ గా ఉన్నారు. కాలు పట్టుకొని చివరికి మొత్తం నాశనం చేసి పోతారు

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    మీరు చెప్పింది కూడా నిజమే

  • @user-kd7nt9tp7e

    @user-kd7nt9tp7e

    2 сағат бұрын

    Kontha mandhi ladies money kosam yedhaina chestaru..alanti videos cheyandi.ladies kosam

  • @pavanmohit9100
    @pavanmohit910011 күн бұрын

    Yes, 100,correct

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex21 күн бұрын

    వాళ్ళువీళ్ళేకాదు ఏస్త్రీయైనా.....ఇలాంటివి చేయడం నైతికపతనమే......

  • @ramaboina1674
    @ramaboina16742 күн бұрын

    Kondaru padukonni akrama sambandam petukontaru kondaru matalatho akrama sambandam petukontaru eddariki teda ledu

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1lАй бұрын

    Amma bhartha undi pillalu unna adavale ekkuva akrama samdhalu petukuntaru. Elanti adavalaku siggu sheram undadhu. Pakka vari givithala tho adukuntaru. Elanti vala valla entho mandhi bhariyala givithalu nasham aithunnai.

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    అవును అండీ అలాంటి వాళ్ళు కూడా వున్నారు

  • @user-zb5ih1ul8q
    @user-zb5ih1ul8qАй бұрын

    Bhartha leni vallaku kadu unna valle bari theginchinru vallaki cheppandi mundu

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    Ай бұрын

    వాళ్ళ కూడా

  • @ramadevi07
    @ramadevi0715 күн бұрын

    ❤❤❤❤❤ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏

  • @ReactionXperieance
    @ReactionXperieance12 күн бұрын

    Correct andi

  • @krishnap9745
    @krishnap9745Ай бұрын

    Correct, madam

  • @salmashaik3354
    @salmashaik335417 күн бұрын

    💯 correct

  • @RajuP-l8d
    @RajuP-l8d23 күн бұрын

    Avunu medam meru cheppedi nijam

  • @sunandadevireddy1012
    @sunandadevireddy101216 күн бұрын

  • @user-fy4kl9jg9r
    @user-fy4kl9jg9r15 күн бұрын

    🙏

  • @user-vn9hz9yg9m
    @user-vn9hz9yg9m22 күн бұрын

    Elanti vallani vadilinchukone salaha evvandi madam

  • @sriramjyothi3697
    @sriramjyothi36979 күн бұрын

    Second marriage ayina first marriage ayina gantelendi ,unchukunnodayina ante yevvarni namme kaalam ledu

  • @Jaydeeptheeditor2.0
    @Jaydeeptheeditor2.0Ай бұрын

    Maku chala anniyayam chesi velipoyadu medam

  • @user-np2fr7pn1q
    @user-np2fr7pn1qАй бұрын

    Tq

  • @SRPalleChithralu
    @SRPalleChithralu25 күн бұрын

    Super medam

  • @sujathafunnytalks

    @sujathafunnytalks

    25 күн бұрын

    tq 🙏🏼

  • @sunithagunji2664
    @sunithagunji2664Ай бұрын

    Chala mandi bayata padaru varavadu kanna barta akkuva mosa chastunnaru

  • @SrinivasGannavarapu-u7y

    @SrinivasGannavarapu-u7y

    27 күн бұрын

    Neevu. Mosapoyava talli

  • @kumarisandadi7955
    @kumarisandadi795522 күн бұрын

    Meerannadi100 percent correct madam

  • @chintu2900
    @chintu290012 күн бұрын

    Karma nudi evaru thappinchukoleru e anantha viswam mananu cc la gamanistune untadhi edho roju tirigi ichestadhi pakka

  • @dsulochanadaram7461
    @dsulochanadaram7461Ай бұрын

    Kani katukuna barathane ala bevae chesthe adadhani parisidhi eamiti

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1lАй бұрын

    Alanti pani endhuku cheyali chakkaga brathakali.

  • @gouthamimgk990

    @gouthamimgk990

    24 күн бұрын

    Edi ashinchakunda sayam chesevaru leka ala chakkaga brathakadam chala kastatarame chepi antha easy kadhu . Kanisam appu echi manchi ga vaddi tisukoni manalni prashatanga unniche nadulu leru . Appu echi valla sodi epudu vinali annatu phn chestharu mainly magavallu .

Келесі