Nuvvo Raayi Neno Shilpi Latest Telugu Motivational Song 2021|

///All Copy Rights Reserved///
------------------:BVM Team Works Presents:-----------
BVM Production team: Subbu,Giri,Jaya,Sai,
BVM Creations
&
in Association With G M C Telivision
Concept-Direction : #Suresh Surya
Cinematographer : #Vinee Choppari
Lyirics-Singer-Music : #Charan Arjun
CAST : #BVM Siva Shankar
Ast-Cinematographer:U.S vijay
Music Production Manager: Malya Kandukuri
Recorded,Mixed & Mastered At G Miracles crew By Mahie
నువ్వో రాయి.. 🕳
నేనొ శిల్పి... 🔨
చెక్కుతున్నంతసేపు...
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు........
ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని....... 🙏
నేనో అంటారానివాడిని..... 😓
కానీ నిన్నుతాకే భాగ్యం లేదా...? 👈
నేనెం పాపం జెస్తినీ......
Nuvvo Raayi Neno Shilpi Latest Full Song 2019:BVM TeamWorks|CharanArjun|BvmSivaShankar|Bvm Creations
Click here to watch: Inspirational and Motivational Speeches
For latest Updates : / bvmcreations
Like Us on Facebook- / bvmcreation
Follow Us on Twitter - / creationsbvm
Follow Us on Google+ -plus.google.com/+BvmCreations

Пікірлер: 23 000

  • @BVMCreationsOfficial
    @BVMCreationsOfficial4 күн бұрын

    Join Bvm creations what’s app Chennal whatsapp.com/channel/0029VakLEHwHQbS40xc8j80E

  • @tukaramurati8237
    @tukaramurati82373 ай бұрын

    2024 e song entha mandi vintunnaru like me

  • @veerareddy886

    @veerareddy886

    2 ай бұрын

    I am

  • @srijalove9949

    @srijalove9949

    2 ай бұрын

    Ss nenu vinthunna

  • @Minicanteen

    @Minicanteen

    Ай бұрын

    Memu vinutunnamu

  • @chinni1306

    @chinni1306

    Ай бұрын

    L

  • @vemulaveerachandu633

    @vemulaveerachandu633

    Ай бұрын

    ​@😢😢😢😮😂😅😊srijalove9735

  • @BaluAnnabattula
    @BaluAnnabattula8 ай бұрын

    ప్రాణం లేని రాళ్లకు ఉన్న విలువ ప్రాణం ఉన్న పేదవాళ్ళకీ లేదు నా భారత దేశం లో 🙏

  • @iascult6141
    @iascult6141 Жыл бұрын

    ఈ పాట రాసిన మహానుభావుడికి , పాడిన వారికి , నటించిన వారికి , కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకోవాలి అని ఉంది , సబ్బండ వర్ణాలు మేల్కోవాలి

  • @bhaskarreddy2176

    @bhaskarreddy2176

    9 ай бұрын

    ఆహా!! చాలా అద్భుతమైన పాట,, రచించిన వారికి,, పాడిన వారికి ,,,నటించిన వారికి నా శతకోటి పాదాబి వందనాలు 💯💯💯👌👌👌🙏🙏🙏

  • @rajeesweety....1065
    @rajeesweety....10652 ай бұрын

    ఇప్పుడు సమాజం అలా తయారైయింది....... లిరిక్స్ సూపర్.... 👌

  • @Asif_Shaik_
    @Asif_Shaik_4 жыл бұрын

    సూటిగా గుండెల్ని తాకి ఆలోచింపజేసే పాట రాశారు ..ఎంత పొగిడినా తక్కువే 👏👏👏

  • @ravikumarcherukuri8130

    @ravikumarcherukuri8130

    4 жыл бұрын

    Really great bro

  • @rangarauthuprashanthi1198

    @rangarauthuprashanthi1198

    4 жыл бұрын

    S

  • @luckystone2599

    @luckystone2599

    4 жыл бұрын

    Yes

  • @suryaprakasarao4353

    @suryaprakasarao4353

    4 жыл бұрын

    It's... Superb.. As a singer I'm telling

  • @iamnotyou6465

    @iamnotyou6465

    4 жыл бұрын

    Also we want songs on muslims cruelty, love jihad, etc

  • @saifulraheman9514
    @saifulraheman95145 жыл бұрын

    ఉన్నోడు లెనోడంటు తేడాలు చుపి నువ్వు కూడ మనిషివి ఐతివి. Super lyrics 👏👏👏

  • @krishnaveninani1165

    @krishnaveninani1165

    5 жыл бұрын

    Assalu Ee okka lyrics cheppalenu nenu Entha goppaga rasaru

  • @rajeshmeduri960

    @rajeshmeduri960

    5 жыл бұрын

    It's true... Good always human

  • @m.giribabu.girigiri4582

    @m.giribabu.girigiri4582

    5 жыл бұрын

    lallu amans

  • @krishnaindian3932

    @krishnaindian3932

    5 жыл бұрын

    Wow excellent word bro

  • @kagithaasokashok2833

    @kagithaasokashok2833

    5 жыл бұрын

    Suerrrrrrrr

  • @user-zu4hm9eh6m
    @user-zu4hm9eh6m10 ай бұрын

    (హరి హరా, హా ఆ ఆ) నువ్వో రాయి నేనో శిల్పీ చెక్కుతున్నంత సేపూ నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడనీ నేనో అంటరానివాడిని నువ్వో రాయి… నేనో శిల్పీ చెక్కుతున్నంత సేపూ నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ ఆ తరువాతా అంటారంతా నిన్ను దేవుడనీ నేనో అంటరానివాడిని నీ గర్భగుడినే కట్టేటపుడు నేను పెద్ద మేస్త్రి అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే నన్ను బయటికి తోస్తివి నిన్ను మేలు కొలుపగ డోలు సన్నాయి… నేనే వాయిస్తిని కాని నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తినీ (అయ్యో, దేవా) నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నిను చూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదామని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడిన వాడివంటూ దూరంగా ఉండాలంటివి నీ ముందు వెలిగే దీపంటలు నా చెమటతో చేస్తినీ కానీ ఎందుకో మా మట్టి బ్రతుకున ఏ దీపం పెట్టవైతివి (ఏ ఏ ఏ ఏ) నోరే లేని మూగజీవాలను గాయమని గోసీ ఓ గొంగడి ఇస్తివి ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవన్నట్లు సులకనగా వెనకబడేస్తివి తల్లీ పాల వంటి… తాటి కల్లు గీసే నా గోసలు చూడవైతివి వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి నీ పల్లకీ చేసిన చేతులకు పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే నా బ్రతుకే క్షవరం చేస్తివి మా పుట్టుక బట్టీ… చేసే పని బట్టీ ఏవేవో పేర్లు పెడితో కానీ ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి నువ్ కూడా మనిషై పోతివి

  • @veerareddy886

    @veerareddy886

    2 ай бұрын

    Tq bro❤

  • @user-zt9mi8eb5g

    @user-zt9mi8eb5g

    2 ай бұрын

    ❤❤

  • @gajushirisha8190

    @gajushirisha8190

    Ай бұрын

    Good ,nice song❤❤❤❤❤❤❤

  • @mounikasanthosh5658

    @mounikasanthosh5658

    Ай бұрын

    Thank you bro

  • @rajeswarimallipudi

    @rajeswarimallipudi

    Ай бұрын

    Amazing brother

  • @sannakkimadhuri
    @sannakkimadhuri Жыл бұрын

    ""కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి""... ఈ లిరిక్స్ వినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ....... ఈ పాటను రాసిన వారికి❤️❤️🙏🏻🙏🏻🙏🏻 .......thank u so much 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gopinath-teluguteacher5431

    @gopinath-teluguteacher5431

    8 ай бұрын

    నాకు కూడా mam

  • @HarshaVardhan-jw9mc

    @HarshaVardhan-jw9mc

    6 ай бұрын

    Same Naku kuda akkade chala bhada anipimchindi

  • @user-xw5im9sw2y

    @user-xw5im9sw2y

    5 ай бұрын

    Hi

  • @Maanasadeviputra

    @Maanasadeviputra

    4 ай бұрын

    Same coment nenu petta mdm

  • @anjireddy7929

    @anjireddy7929

    4 ай бұрын

    5:54

  • @funkyboy2275
    @funkyboy22754 жыл бұрын

    గుండెల్ని పిండేసే పాట అన్న🥰🥰 ఎంత అందంగా పాడావో ..ధన్యవాదములు 👌👌👌

  • @malleshnarsetty5972
    @malleshnarsetty59725 жыл бұрын

    ఒక్కప్పుడు బ్రతనికి వృత్తులట, ఇప్పుడు మనుషుల మధ్య గోడలట...😏 మహాద్భుతంగా రాసిండు పాట, పర్యాయ పదాలు లేవట...! అధునాతన యువకులకు చెరుతుంది ఈ పాట// మనసును కదిపేసిండు....!! 👌👌 ఇప్పటి సమాజానికి ఆలోచింపజేసే ఓ 5 నిమిషాల కథను తయారుచేసిండు !!

  • @ravalasamark166
    @ravalasamark166 Жыл бұрын

    చరణ్ అర్జున్ అన్న మీరు రాసి పాడిన ఈ పాటలో ప్రతి ఒక్క చరణం సమాజాన్ని మేల్కొలిపేలా ఉంది. మీ పాటతో మీకు నేను వీరాభిమానిని అయ్యానని చెప్పుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.... మీ కలం నుండి ఎన్నో, ఎన్నెన్నో సమాజాన్ని మార్చే మాటలు పాటల రూపంలో మా ముందుకు రావాలని కోరుకుంటూ.... ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని వేడుకుంటూ.... మిమ్మల్ని అభిమానించే... మీ తమ్ముడు.

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 Жыл бұрын

    చాలా మంచి పాట ఈ పాటను ప్రజలలో మనసుగా హత్తుకపోయేటట్లు రాసిన రచయిత కు నటించిన నటునికి గానం చేసిన గాయకునికి సంగీత మందించిన సంగీత సంగీతం మాస్టర్ కు మా ధన్యవాదములు

  • @spenugo

    @spenugo

    9 ай бұрын

    As soon as you are born you are given a name a religion a nationality and a race you spend the rest of your life defending a fictional identity

  • @rajudharavath6657
    @rajudharavath66575 жыл бұрын

    Comments పెట్టాలంటే కూడా మాటలు రావడం లేదు అంతా బాగుంది సాంగ్ ,,🙏🙏🙏🙏👏👏👏👋

  • @a.anjali265

    @a.anjali265

    5 жыл бұрын

    Super anna

  • @Gopi_SoLiD369

    @Gopi_SoLiD369

    5 жыл бұрын

    Yes

  • @swamymuddangula2802

    @swamymuddangula2802

    5 жыл бұрын

    Yes bro

  • @ganeshs5041

    @ganeshs5041

    5 жыл бұрын

    exactly bro...

  • @rjprabha2911
    @rjprabha29115 жыл бұрын

    దయచేసి మీరు ఇలాంటి చక్కటి / తీయని పదాలతో చాలా ఆల్బమ్స్ చే యాలని కొరుతున్నాను, మనిషి మనసు ల ఆలోచనలు మార్పు రావటం కొంతవరకు సాధ్యమవుతుంది అని నా అభిప్రాయం and మీకు నా ధన్యవాదాలు...

  • @Adithyapochiraju
    @Adithyapochiraju10 ай бұрын

    చనిపోయిన వారు మహానుబావులు, వారితో ఉన్న అనుబంధాలు మనకు మిగిలిన జ్ఞాపకాలు

  • @devarajuch1099
    @devarajuch109928 күн бұрын

    పాట రాసిన వారికి మరియు ఇంత గొప్పగా ఆక్షన్ చేసినవారి వందనాలు

  • @diaplusclinicbengaluru2598
    @diaplusclinicbengaluru25985 жыл бұрын

    కులం అని కొట్టుకునే వాళ్లకు మంచి గుణపాఠం చెప్పావు.నువ్వు సూపర్ ..BOSS

  • @NAGAYADAV033

    @NAGAYADAV033

    5 жыл бұрын

    Soo super

  • @dr.sashikanth6469

    @dr.sashikanth6469

    4 жыл бұрын

    Boss akkada kullam antey padham hindhu looney kadhu chritian and Muslim looo kuda vundhi ....dammu vuntey valla gurinchi kuda padaamannu.....

  • @mynameisrakeshchowdary4089

    @mynameisrakeshchowdary4089

    4 жыл бұрын

    కులం కులం ఏందీ రా అందరు. ముందు తిసుర్వేషన్స్ tiseyamanu అప్పు డు చేర్పు కులగజ్జి అని

  • @erappaphilipraj2285

    @erappaphilipraj2285

    4 жыл бұрын

    @@mynameisrakeshchowdary4089 అరే పుల్కా కులాల వల్లే గీ రిజర్వేషన్లు వచ్చింది.. ముందు దమ్ముంటే ఆ కులాలు తీసేసి రిజర్వేషన్ జోలికి రండి దమ్ముంటే...

  • @chantisingam
    @chantisingam5 жыл бұрын

    ఇంతమంచి పాటకి ప్రాణం పోసి, రాసిన కవికి, పాడిన గాయకుడికి, వెలుగులోకి తీసుకువచ్చిన ఖన్నా అండ్ కేసవి కి వందనం...🙏

  • @JosephMary16

    @JosephMary16

    5 жыл бұрын

    Superb lyrics. Hatsoff to the writer

  • @menugamallesh6328

    @menugamallesh6328

    5 жыл бұрын

    Chanti Singam yes 👍

  • @chinnakrk1017

    @chinnakrk1017

    5 жыл бұрын

    Lekkalenanni vandanalu

  • @ravisatyanarayana4297

    @ravisatyanarayana4297

    5 жыл бұрын

    s

  • @Anilkumar-ko3sf

    @Anilkumar-ko3sf

    5 жыл бұрын

    D Jodi lo kanna dance chusena tarvata chusa e vedio Chala bagundi song. Writer ke big hat's off u have a bright future 😍🤗😇

  • @thirusocialpostforthepeopl8796
    @thirusocialpostforthepeopl87966 ай бұрын

    ఈ నీచ సంసృతి ని మార్చడానికి దేవుడు నీరూపములో ఈ పాట రూపం లో వచ్చాడు అనుకుంటున్నా బ్రదర్ ఈ నీచ సమాజం మారేంతవరకు మీరు ఇలాంటి వీడియోలు చెయ్యాలని ఆ దేవుణ్ణి నిన్ను మనసుపూర్తిగా కోరుకుంటున్న.

  • @NaveenKumar-cp7ov
    @NaveenKumar-cp7ov Жыл бұрын

    ఈ పాట రాసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు💖💗 మనసులో వున్న భావాలు చక్కగా అమర్చి పాట అంకితం చేశారు సూపర్ 😍

  • @vikranths1
    @vikranths15 жыл бұрын

    After "kanna" performance in "D promo" I have seen this song it is having really deep meaning really wonderful 🎶 song

  • @VarmaK89

    @VarmaK89

    5 жыл бұрын

    Mee tooo

  • @gadamsettiprasanth745

    @gadamsettiprasanth745

    5 жыл бұрын

    Mee too bro

  • @rameshkumaryajjala2039

    @rameshkumaryajjala2039

    5 жыл бұрын

    Me also

  • @varshinivlogs29

    @varshinivlogs29

    5 жыл бұрын

    Yes

  • @BVMCreationsOfficial

    @BVMCreationsOfficial

    Жыл бұрын

    నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @ramakrishna-vw3qv
    @ramakrishna-vw3qv5 жыл бұрын

    ఉణ్ణోఢు లేణ్ణోఢు అంటూ తేడాలు చూపి నువ్ కూడా మనిషి య్ఇపొథివీ చాల మంచి పాట నా జన్మ ధన్యం అయ్యింది

  • @abvpsrinu1157

    @abvpsrinu1157

    5 жыл бұрын

    .

  • @slalitha7303

    @slalitha7303

    5 жыл бұрын

    Super👍👍👍👏👏👏👏👏👍👍

  • @AnilKumar-vk4ku
    @AnilKumar-vk4ku Жыл бұрын

    భారతదేశం మీద ఉన్న ప్రేమ మనదేశంలో ఇలాంటి వారి మీద లేదు... కులాన్ని ప్రేమించే వాడు ఎవ్వడు దేశాన్ని ప్రేమించలేడు...

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana203710 ай бұрын

    జైశ్రీరామ్ అన్నయ్యగారు చాలా బాగా పాడారు చాలా బాగా నటించారు మన హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా పాడారు మన భారతదేశం చాలా గొప్పది ఇంత మంచి పాటలు ఇంత మంచి యాక్టింగ్ వావ్ సూపర్ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్

  • @baleashwitha7832

    @baleashwitha7832

    2 ай бұрын

    Ramunni adagara baabu... Malli jai antaventi

  • @pagayonaa7824

    @pagayonaa7824

    2 ай бұрын

    జైశ్రీరామ్ అనే పేరు బాగాలేదు శిల్పాలు చెక్కేది దళితులు చెప్పులు కుట్టేది దళితులు గుడిలోకి రానీయ లేనిది అగ్రవర్ణ వాళ్లు దళితులు ఓన్లీ చేతి పనులు ఇల్లు కట్టేది వాళ్లే బొమ్మలు వేసేది వాళ్లే శిల్పాలు చెక్కి చెప్పులు కుట్టేది వాళ్లే ఇడ్లల్లో పని చేసేది చివరకు మిగిలేది చెప్పకూడదు చివరకు అంటరానితనం తప్ప అంటరానితనం కుల వివక్షత అంట కట్టారు దళితులను ఈ మను మను మనువాదం అనే వాడు శూద్రులు అందరూ ఒకటే సూదులు కాళ్ళ కింద పుట్టినవాడు దళితులని అన్నాడు ఈ మను మనువాదం ఈ భారతదేశంలో శూద్రులు హిందువులే భారతీయులే మను అనే వాడు కుల వ్యవస్థకు నాశనం చేశాడు కులాలుగా విభజించాడు ఈ మను అందరు ఒకటే మనం భారతీయులం

  • @vinodgunduka3053
    @vinodgunduka30534 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి అభినందనలు. అర్థం చేసుకునే వారికి ప్రతి ఒక line గుండెల్ని పిండేసేలా ఉంది, Hats off,👏👏👏👏

  • @cherukurianji1180

    @cherukurianji1180

    4 жыл бұрын

    Good

  • @DileepDileep-ss8eh

    @DileepDileep-ss8eh

    4 жыл бұрын

    Good song

  • @jesinthajessye9012

    @jesinthajessye9012

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @kvijaykumar6054

    @kvijaykumar6054

    4 жыл бұрын

    Super bro

  • @vinodgunduka3053

    @vinodgunduka3053

    4 жыл бұрын

    @@kvijaykumar6054 tq

  • @naniaddanki9830
    @naniaddanki98303 жыл бұрын

    Wow wonderful అర్ధవంతమైన పాట బ్రధర్ . రాయికి ఉన్న విలువ మనిషికి లేదు మన దేశంలో. 😭😭🙏🙏

  • @sravanthisony6574

    @sravanthisony6574

    2 жыл бұрын

    S. Nijam

  • @naniaddanki9830

    @naniaddanki9830

    2 жыл бұрын

    @@sravanthisony6574 yah .

  • @DeepuFoodie
    @DeepuFoodie8 ай бұрын

    As a Christian I love this❤ my mother also listen this more than 100 times

  • @annasarammahesh5565

    @annasarammahesh5565

    8 ай бұрын

    Nice

  • @vinaykumarkumpati8870

    @vinaykumarkumpati8870

    7 ай бұрын

    నేను కుడా

  • @vestigegopibudutha1428
    @vestigegopibudutha142810 ай бұрын

    ఈపాట అర్థం తెలియడానికి 4 సంవత్సరాలు పట్టింది, ఇంత అర్థం ఉంది అని ఈరోజు విని తెలుసుకున్న 👌🏾👌🏾,

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati50004 жыл бұрын

    కానీ ఉన్నాడు లెనోడు అంటూ తేడాలు చూపి...నువ్వు కూడా మనిషయిపోతివి!!!heart touching stanza!!!!

  • @shahstandfortruth5691

    @shahstandfortruth5691

    2 жыл бұрын

    దేవుడు మనిషివైతివి..... ఎందుకంటే మనిషి చేసిన దేవుడు కాబట్టే కదా

  • @parinithaparinitha7462

    @parinithaparinitha7462

    2 жыл бұрын

    Correct e Madhya devudu kudaa unnolla ke suffort చేస్తున్నాడు

  • @kmanmadarao391

    @kmanmadarao391

    2 жыл бұрын

    ఈ పదం చాలా గోప్పగా ఉంది

  • @kravindra3018

    @kravindra3018

    2 жыл бұрын

    Super song

  • @user-tc6xd8zc1k
    @user-tc6xd8zc1k5 жыл бұрын

    పాట వింటున్నంత సేపు రక్తం మరుగుతూనే ఉంది... ప్రాణం పెట్టి రాసారు.. మనసుకు హత్తుకపోతుంది..

  • @matetirajitha5868

    @matetirajitha5868

    5 жыл бұрын

    Yes

  • @lakshmijaya5716

    @lakshmijaya5716

    5 жыл бұрын

    Yes correct oka shilphi thana praanani kuda dhaaraposthadu oka andhamaina raathi bommanu chesenduku

  • @user-tc6xd8zc1k

    @user-tc6xd8zc1k

    5 жыл бұрын

    @@lakshmijaya5716 శిల్పాన్ని గుర్తించినంతగా శిల్పిని గుర్తించడం లేదు ఈ లోకం

  • @margemprashanth7346

    @margemprashanth7346

    5 жыл бұрын

    Nijam alage undhi

  • @balakrishnapasunoori5329

    @balakrishnapasunoori5329

    5 жыл бұрын

    Super excited bro

  • @user-wv5pr8qv8z
    @user-wv5pr8qv8z5 ай бұрын

    పాట చాలా బాగుంది భాయ్య అర్థం కూడా ఉంది ఇది జనాలకు అర్థం అయింతే చాలు

  • @palabuga
    @palabuga4 ай бұрын

    2024 chuse vlu oka like vesukondi ❤

  • @srinubadugu8045
    @srinubadugu80455 жыл бұрын

    ఈ పాటకి ఎన్ని లైకులు కొట్టినా తక్కువెే అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswaribandapalli4371
    @rajeswaribandapalli43715 жыл бұрын

    దేవునికి లేని కులము మనుషులకు ఎందుకు... కులము మతము అని కొట్టుకు చస్తున్నారు.. ఈ సమాజం కుల రహిత దేశంగా ఎపుడు మారుతుందో...పాట చాలా అద్భుతంగా పాడారు..👏👏👏🙏🙏🙏🙏🙏

  • @manavoorimuchata2668

    @manavoorimuchata2668

    5 жыл бұрын

    Reservations tisentha varaku matram kaadu

  • @nagababus31

    @nagababus31

    5 жыл бұрын

    ఖచ్చితంగా మనం మాత్రం చూడలేం

  • @nagababus31

    @nagababus31

    5 жыл бұрын

    @@manavoorimuchata2668 నీలాంటి వారి mindset మారనంత వరకు పోదు

  • @Nanii008

    @Nanii008

    5 жыл бұрын

    impossible bro ashalu vadluko

  • @lovemyindia5725

    @lovemyindia5725

    5 жыл бұрын

    Super ga cheparu bro

  • @sai78026
    @sai78026 Жыл бұрын

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సోదరా ఈ పాట... ప్రాణం పెట్టి రాసావేమో.. కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు.. ❤❣️❤

  • @sharathpower2398
    @sharathpower2398 Жыл бұрын

    3 years back vinnanu and shridevi drama company lo kooda vinnanu malli ippudu vintunna vintune unta,one of the divine spirit for me😍🙏

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati50004 жыл бұрын

    అన్నా ఈ పాట రాసిన వారికి మా మనస్ఫూర్తిగా అభినందనలు....

  • @totoshrisunder2799

    @totoshrisunder2799

    2 жыл бұрын

    Raju

  • @gollamallesham5969

    @gollamallesham5969

    2 жыл бұрын

    Ana.rachia.patta.challa.bhagundhi

  • @kumaripyla8499

    @kumaripyla8499

    2 жыл бұрын

    Supper

  • @BVMCreationsOfficial

    @BVMCreationsOfficial

    Жыл бұрын

    నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @kranthikumar2800
    @kranthikumar28005 жыл бұрын

    ఈ సాంగ్ కి కోట్ల వందనాలు .ఎన్ని సంవత్సరాలు అయిన ఈ సాంగ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.hats off brother .

  • @sainani8368

    @sainani8368

    5 жыл бұрын

    Currect bro

  • @venkatsuresh5645

    @venkatsuresh5645

    5 жыл бұрын

    100% correct

  • @VinayKumar-gk4jw

    @VinayKumar-gk4jw

    5 жыл бұрын

    Super song anna

  • @venugopaltalabathula476

    @venugopaltalabathula476

    5 жыл бұрын

    Super song

  • @jagadhishbhollaram8507

    @jagadhishbhollaram8507

    5 жыл бұрын

    SUPER

  • @satyagrahi-99
    @satyagrahi-9910 ай бұрын

    సనాతన ధర్మం పేరున ఇంకా కొనసాగుతున్న అసామజిక దూరచారాలని ఎత్తి చూపి సామజిక సమానత్వం కోసం గొoత్తెత్తిన మీకు, మీ పాటకు వందనాలు. ఇలాంటి సామజిక స్పృహ కలిగించే పాటలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నా.

  • @karthikc8992
    @karthikc89924 жыл бұрын

    ఉన్నొడు లెనోడని తేడాలు చూపి నువ్కుడా మనిషై పోతివి Wttt ah lyrics Very very heart touching voice God bless u people

  • @ramur6264

    @ramur6264

    4 жыл бұрын

    Super lyrics కదా మనసును తాకింది

  • @karthikc8992

    @karthikc8992

    4 жыл бұрын

    @@ramur6264 haa yeah one of the best song this year

  • @gangadharvenkatesh8534

    @gangadharvenkatesh8534

    4 жыл бұрын

    It is super , superb, awesome , excellent , outstanding very very nice 😇😇❤❤

  • @priyankach367

    @priyankach367

    4 жыл бұрын

    E line awsome endukante a restrictions devudu pettaledu, devudi peru cheppukoni kontha mandi manushule pettaru.. Anduke devudu kuda manishi la kanabaduthunnadu.

  • @karthikc8992

    @karthikc8992

    4 жыл бұрын

    @@priyankach367 exactly

  • @bojjasrikanth121
    @bojjasrikanth1215 жыл бұрын

    పాట పాడిన అన్నకు ఒక like వేసుకోండి...

  • @hareeshfavouritekitchen6870

    @hareeshfavouritekitchen6870

    5 жыл бұрын

    Very good lirics and acting is super bro

  • @aluvalamahendar7928

    @aluvalamahendar7928

    5 жыл бұрын

    Supar

  • @jaypancard8494

    @jaypancard8494

    5 жыл бұрын

    oka like yeni like okatina thakkuvee brother

  • @gaddimounika9157

    @gaddimounika9157

    5 жыл бұрын

    Nice song

  • @veerankipadmavathi174

    @veerankipadmavathi174

    5 жыл бұрын

    Super

  • @jsp2083
    @jsp2083 Жыл бұрын

    నా కనిపించింది.. భగవంతుని రూపాన్ని, వస్రాలను, పాద రక్షలను తయారు చేసి నువ్వే భగవంతుని ప్రతి సృష్టించావు. అటువంటి నువ్వు కూడా భగవంతునివే... చాలా వరకు ఇప్పుడు అంటరాని తనం రూపు మాసి పోయింది.. అందరూ సమానులే..

  • @sanjana7807
    @sanjana78072 ай бұрын

    5 yrs ga vintunna appudu spcl gane untadi e song lyrics rasina vallu compose chesinavallu each and every person who involved in this team made this song very beautiful 😊👌👌👌

  • @ramur6264
    @ramur62645 жыл бұрын

    కుల గజ్జి లేనివాళ్ళు ఒక like కొట్టండి...👍👍👌👌😢😢😭😭

  • @dvrmurthy001

    @dvrmurthy001

    5 жыл бұрын

    కులగజ్జి ఎలక్షన్ ముందు వస్తుంది. ఇప్పుడు అందరూ ఒక్కటే అంటాం .

  • @Vandebharathmata

    @Vandebharathmata

    5 жыл бұрын

    👍

  • @phani2739

    @phani2739

    4 жыл бұрын

    Reservation potene caste feeling poyyidhi bayya

  • @joshuacarlton9451

    @joshuacarlton9451

    4 жыл бұрын

    @@phani2739avunu Anni sakalalo reservations teseyali Kani caste feeling assalu podu Chala factors vunai

  • @Pharmasage

    @Pharmasage

    4 жыл бұрын

    @@joshuacarlton9451 factories talented people tiskuntadhi. A factory same caste Ani talent Leni employees ni tiskoni free ga salary evaru .

  • @klaxminarayanaklaxminaraya1157
    @klaxminarayanaklaxminaraya11574 жыл бұрын

    కులం మతం అనే భేదాలు లేకుండా అన్నీ మతాల అన్న‌దమ్ములకు ఈ పాట అంకితం ....అలాంటి పాట రాసిన వారికి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను..........🙏🙏🙏🙏

  • @shaikmubarak4876

    @shaikmubarak4876

    2 жыл бұрын

    Yes

  • @anjireddyvundyala313

    @anjireddyvundyala313

    2 жыл бұрын

    Nenu kuda

  • @anjireddyvundyala313

    @anjireddyvundyala313

    2 жыл бұрын

    Mathalu vadhu

  • @mohammadtaher4173

    @mohammadtaher4173

    2 жыл бұрын

    Yes bro

  • @nagendrak6876

    @nagendrak6876

    2 жыл бұрын

    బాగా చెప్పారు సార్ కులం బేధం లేకుంటే అంటే బాగుంటుంది మతం అనే మాటే వద్దు

  • @rameshbandela5051
    @rameshbandela50512 ай бұрын

    నా చిన్నతనంలో అనుభవాలు జ్ఞాపకాలు పాత రోజులు గుర్తుకు వచ్చాయి 🙏🙏🙏🙏

  • @narashimachintu8327
    @narashimachintu83274 ай бұрын

    ఈరోజు వాస్తవంగ నేను ఒక మూర్ఖునికి ఈ పాట వినిపించి ఇకనుండికులం పిచ్చి లేకుండా ఉండు అని బుద్ధి చెప్పాను ఈ సందర్భంగా మీకు రచయిత కు కళాభివందనాలు

  • @rajubhukya7258
    @rajubhukya72585 жыл бұрын

    కులం అని కొట్టుకునే వాళ్లకు మంచి గుణపాఠం చెప్పావు.నువ్వు సూపర్ అన్న👌👌👌

  • @johnfernandez4415

    @johnfernandez4415

    5 жыл бұрын

    Raju kzread.info/dash/bejne/g4Fso5asZpm5hbQ.html

  • @nikki.....4323

    @nikki.....4323

    5 жыл бұрын

    It's true

  • @shaik866

    @shaik866

    5 жыл бұрын

    Correct brother.

  • @ashokcharan8990

    @ashokcharan8990

    5 жыл бұрын

    ఇలాంటి వంద పాటలు వచ్చినా ఎవరు మారరు అన్నా మనమే మార్పు తేవాలి

  • @kbbabu2824
    @kbbabu28245 жыл бұрын

    అద్భుతం ఈ పాట, నా జన్మ ధన్యం అయ్యింది. మీకు నా పాదాభివందనం.

  • @skarifhaa3096

    @skarifhaa3096

    4 жыл бұрын

    Hi

  • @santhivardhanvardhan6276
    @santhivardhanvardhan62763 ай бұрын

    మానవత్వానికి కళ్ళు తెరిపించే పాట సూపర్

  • @evinodkumar8651
    @evinodkumar8651 Жыл бұрын

    ఏమి సాంగ్ అన్నా ప్రాణం లేసి వస్తున్నది ఈ పాటకి 👌👌👌👌👌👌👌👌 మాటల్లేవ్ చాలా అద్భుతం గా వుంది

  • @Charitrakarudu
    @Charitrakarudu5 жыл бұрын

    మీ ప్రతి అక్షరం,ప్రతి సన్నివేశాన్ని తీసిన విదానం,గాయకుని గాత్రం ప్రతిదీ అద్బుతం మిత్రమా... రాయిలో పరిపూర్ణ మైన మనిషిని చూపించారు...

  • @sureshsurya253

    @sureshsurya253

    5 жыл бұрын

    Tq sir tq so much

  • @bathinirramesh9562

    @bathinirramesh9562

    5 жыл бұрын

    Reyali great brother 🙏🙏🙏

  • @jennegopal7450

    @jennegopal7450

    5 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @sathyanaryana5048

    @sathyanaryana5048

    5 жыл бұрын

    Nice Song

  • @chawanRaghunayak

    @chawanRaghunayak

    5 жыл бұрын

    సూపర్ బ్రో

  • @sudheeshnamalleneni9879
    @sudheeshnamalleneni98795 жыл бұрын

    Singer ki,writer ki,technicians ki andarriki who makes this song wonderful 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏a big salute

  • @venkataramakrishnasastryye9647
    @venkataramakrishnasastryye96476 ай бұрын

    ఇంత గొప్ప పాటను రాసిన వారికి, పాడిన వారికి, నటించిన వారికి, వాళ్ళందరికీ సహకరించిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు 🙏👏🙏. IT CONTAINS A LOT OF MEANING AND WHENEVER I LISTEN OR SEE IT AT ANY TIME THE FIRST THING WHICH HAPPENS TO ME IS TEARS ROLL OUT OF MY EYES, DO NOT KNOW WHY!! REALLY GREAT WORK BY ALL ARTISTS INSLUDING THE CHOREOGRAPHER.

  • @DATTUJAKKULA12712
    @DATTUJAKKULA127123 ай бұрын

    అద్భుతం అంటే ఇదే మరి, అద్భుతాలు సృష్టించే శక్తి మనకు ఉంది, చాలా గొప్ప ఆలోచన గొప్ప పాట, thank you somuch.....

  • @infra5engineersbuilders313
    @infra5engineersbuilders3134 жыл бұрын

    మిత్రమా నీకేమి ఇవ్వగలను నేను రాసిన కలానికి, కదిలించిన రాగానికి నేనేమిఇవ్వగలను కదిలించే దృశ్యాలను చితరించిన కెమెరాకి,అద్భుత నటనకి నేనేమిఇవ్వగలను చెయ్యెత్తి జైకొడతాను ప్రపంచం చూడాలని ... ఇదొక అద్భుత కళాఖండం

  • @sandyarani8336

    @sandyarani8336

    2 жыл бұрын

    Avunu

  • @induvalki

    @induvalki

    2 жыл бұрын

    Meru Super Ga Comment chesaru Meru Quotations Rasthara...? Rasthe..., Continue Cheyandi... Rayaka pothey Rayadaniki Try Cheyandi...Bro😊

  • @infra5engineersbuilders313

    @infra5engineersbuilders313

    2 жыл бұрын

    @@induvalki yes sir I'm writer and poet

  • @erellireddy4910
    @erellireddy49105 жыл бұрын

    After watching this song in dhee?? Who r watching? Song matram super 👌😍🥰

  • @sivadhanalkota6197
    @sivadhanalkota619710 ай бұрын

    అన్నా మీరు నా పాడిన పాటకు నా పాదాభివందనం అలాగే అందరికీ ఈ పాటలో ఇన్వాల్వ్ అయిన అందరికీ పాదాభి పాదవి వందనం అందరూ కూడా సూపర్ చాలా చాలా చాలా చాలా బాగుంది

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree10 ай бұрын

    అందమైన ఈ సృష్ఠికి లేదు ఏ బేదం..ఉందల్లా ఈ స్వార్థ పరుల మస్థిష్కంలో పుట్టిన దురంహకారమే వ్యవస్థ కు అంటించారు..అర్థవంతమైన ఈ పాట రచన పాడిన తీరు గొప్పగా ఉందండీ..💯🙏🍍🌻

  • @NatureMathmatics
    @NatureMathmatics5 жыл бұрын

    *హ్రృదయాన్ని పిండేసింది* సోదరా...! ఈ పాట మన వ్యవస్థ మార్పునకు తొలిఅడుగు కావాలనే ఆశతో...!

  • @vasanthdevarakonda354

    @vasanthdevarakonda354

    5 жыл бұрын

    హృదయాన్ని కదిలించింది.అద్భుతం

  • @BVMCreationsOfficial

    @BVMCreationsOfficial

    Жыл бұрын

    నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @cloudlearn2181
    @cloudlearn21812 жыл бұрын

    హృదయాన్ని కదిలించే శక్తి ఒక అక్షరానికి మాత్రమే ఉంది🙏

  • @BVMCreationsOfficial

    @BVMCreationsOfficial

    Жыл бұрын

    నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @nagireddyganesh8538

    @nagireddyganesh8538

    Жыл бұрын

    Super

  • @parsapraveenpraveen

    @parsapraveenpraveen

    Жыл бұрын

    Mmm

  • @nagalakshmichebrolu2702

    @nagalakshmichebrolu2702

    Жыл бұрын

    Yes, it's real.

  • @padakantikavitharani2529
    @padakantikavitharani2529 Жыл бұрын

    ఈ పాట రాసిన వారు గాయకుడు music డైరెక్టర్ గారికి నటులకు అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ManugondaPushpa
    @ManugondaPushpaАй бұрын

    Tanks Charan sir e lanti patani Naa jivitham lo chudaledu 😊

  • @narendarreddyk.4226
    @narendarreddyk.42264 жыл бұрын

    ప్రతి అక్షరం ఒక ఆయుధంలా ఉంది, ఇది ఆ దేవుడిమీద ఈ సమాజం మీద ఎక్కు పెట్టినట్టుంది, hats off all of you who contributed in this..

  • @Trancemeher
    @Trancemeher5 жыл бұрын

    ఈ పాటకి లక్ష లైక్స్ కొట్టే అవకాశాన్ని నాకు ప్రసాదించండి, ఎందుకంటే మనిషిని,మనసుని కదిలించే శక్తి సంగీత సాహిత్యానికి ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్షనం ఈ పాట...

  • @yanamsivaiah3337

    @yanamsivaiah3337

    5 жыл бұрын

    Very meaning full song

  • @rkraju202

    @rkraju202

    5 жыл бұрын

    Nice song

  • @abhilash5520

    @abhilash5520

    5 жыл бұрын

    Yes

  • @venukumar7377

    @venukumar7377

    5 жыл бұрын

    Nijanaga super bro motham cast gurinchi chapavvi

  • @Trancemeher

    @Trancemeher

    5 жыл бұрын

    @@venukumar7377 Yes bro u are right

  • @kiranmayee3439
    @kiranmayee3439 Жыл бұрын

    Super song lyrics Really true,ఇంత మంచి పాట ఇది వింటుంటే నిజంగా ఆ అనుభవం చాలా గొప్పది

  • @bhupathibanavath8869
    @bhupathibanavath88694 ай бұрын

    Charan Arjun Anna inka elanti songs rayali miru ❤❤

  • @DHANYA.MOKSHITH
    @DHANYA.MOKSHITH4 жыл бұрын

    చేపడనికి ఏమి లేదు సార్ మీ సాంగ్. మీరు పాడిన పాట మనసుని పిండేసే లగవుంది just like bro

  • @g.abarahamujalawade5674
    @g.abarahamujalawade56745 жыл бұрын

    కులం కులం అని కొట్టుకునే వాళ్లకి మంచి గుణపాఠం లా ఉంది ఈ సాంగ్

  • @gvenkatesh7672

    @gvenkatesh7672

    5 жыл бұрын

    Avunu bro

  • @kumaraswamyboggara5204

    @kumaraswamyboggara5204

    5 жыл бұрын

    Andaroo choodalsina pata

  • @sahakargoud8949

    @sahakargoud8949

    5 жыл бұрын

    Super

  • @kotagirisubash6428

    @kotagirisubash6428

    5 жыл бұрын

    supar bro

  • @rameshu50

    @rameshu50

    5 жыл бұрын

    Super comment

  • @SaiKodi-gs1jv
    @SaiKodi-gs1jv2 ай бұрын

    Devude vacchi thana kosam song vrasinattu vunnadi..... Awesome song. ❤️

  • @yaswanthsukumar5406
    @yaswanthsukumar5406 Жыл бұрын

    What a meaning This type of song did not come in the last 100years. Words fail me to express my feelings

  • @pattabiram9347
    @pattabiram93475 жыл бұрын

    గుడి కట్టినవాడికి గల్లోకి ప్రవేశం లేదు....super ga rasaru

  • @chandut2610

    @chandut2610

    3 жыл бұрын

    😀వ్రాసిన వాడో పిచ్చి వెధవ. నువ్వు అంతకంటేనూ

  • @ajaykumarboini2357
    @ajaykumarboini23575 жыл бұрын

    👍 Who are watching after Dhee Jodi Kanna & Keshavi performance Super Lyrics

  • @vamsitirunagari7979

    @vamsitirunagari7979

    5 жыл бұрын

    Me

  • @reddygayathri031

    @reddygayathri031

    5 жыл бұрын

    Me too

  • @varshinivlogs29

    @varshinivlogs29

    5 жыл бұрын

    Me too

  • @srinivasp7332

    @srinivasp7332

    5 жыл бұрын

    Me too

  • @dhilleswararaogokarla3465

    @dhilleswararaogokarla3465

    5 жыл бұрын

    Mee to

  • @hifriends3607
    @hifriends36072 ай бұрын

    మనస్సు ని కదిలించేలా ఉంది ఈ పాట చక్కని అర్థం ఉంది☀ ఈ పాట రాసిన రచయితకి 🙏 ఈ పాట పాడిన వారికి మనస్సు పూర్తిగా అభినందనలు ☀ అందరూ చూడండి 🙏

  • @shiva70131
    @shiva7013111 ай бұрын

    So many times I ignored this song but this is masterpiece ❤

  • @sivak3135
    @sivak31355 жыл бұрын

    ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించింది.... ప్రాణం పెట్టి చేశారు చాలా బాగుంది కళ్ల లో నీరు ఆగలేదు సోదర 🙏🙏🙏🙏

  • @AbhiAbhi-jt6um

    @AbhiAbhi-jt6um

    5 жыл бұрын

    Yes bro

  • @sriharib5275

    @sriharib5275

    5 жыл бұрын

    Siva K

  • @srinadhpilla3889

    @srinadhpilla3889

    5 жыл бұрын

    Yes bro

  • @rayeeshettisambashivudu7714

    @rayeeshettisambashivudu7714

    5 жыл бұрын

    Yes bro

  • @madivirambabu4522

    @madivirambabu4522

    5 жыл бұрын

    Yes bro

  • @nem3203
    @nem32035 жыл бұрын

    I'm feeling proud now that I had listened to dis song before D-Jodi.. Speechless 🙏♥️

  • @sadhanayeligeti7022

    @sadhanayeligeti7022

    5 жыл бұрын

    Me too

  • @nem3203

    @nem3203

    5 жыл бұрын

    😊

  • @Bot-km7ox

    @Bot-km7ox

    5 жыл бұрын

    Same 😊😇

  • @srinivasreddy2040

    @srinivasreddy2040

    5 жыл бұрын

    Me too

  • @mummymanasvi7

    @mummymanasvi7

    5 жыл бұрын

    Nice song

  • @yaswanthsukumar5406
    @yaswanthsukumar5406 Жыл бұрын

    This song truly deserves the world class Oscar award

  • @ramavathsala
    @ramavathsala Жыл бұрын

    ఈ పాట రాసినవారికే నా నమస్కారములు ఓం మమ శివాయ

  • @user-zn7sp2jq1b
    @user-zn7sp2jq1b5 жыл бұрын

    I think this is the best song in 2019 # with excellent lyrics;# singing & direction.. ఇంత మంచి పాటను ఆదరించక పోతే మన విలువలు అర్థరహితం ...plz support and share massage to all Telugu peoples

  • @sureshgujarathi8393
    @sureshgujarathi83935 жыл бұрын

    Last line of this song "నువ్వు కూడా మనిషివైతివి" super finishing Heads-up Ur thought

  • @TryNewThings3502
    @TryNewThings35022 ай бұрын

    అసలు మీకు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అన్న ఈ పాట విన్న తరువాత లైక్ కొట్టకుండా ఎలా ఉంటారు అన్న..❤

  • @user-qg5uk5xu1o
    @user-qg5uk5xu1o24 күн бұрын

    మీరు mla కావాలి మీ నటనకి 😢😢😢😢😢😢😢😢,నిజంగా రోజూ చూడాలని పిస్తుంది సూపర్ సార్ నా హీరో మీరు

  • @sammanollavijaykumar3010
    @sammanollavijaykumar30105 жыл бұрын

    శిల్పాన్ని గుర్తించిన ఈ లోకం శిల్పిని గుర్తించలేదు

  • @kranthikumar1255

    @kranthikumar1255

    5 жыл бұрын

    Keka

  • @deepakdhane9473

    @deepakdhane9473

    5 жыл бұрын

    Wah... 👌👌

  • @mukesharmur9828

    @mukesharmur9828

    5 жыл бұрын

    Manishini gurtinchaledu

  • @ventikasuresh5615

    @ventikasuresh5615

    5 жыл бұрын

    exactly

  • @balakrishna5340

    @balakrishna5340

    5 жыл бұрын

    Nijam anna

  • @prasadlankalapalli2546
    @prasadlankalapalli254610 күн бұрын

    Song excellent chala chala baga padaru

  • @baluiti9017
    @baluiti90173 ай бұрын

    Mind blowing lyrics 👌👍 Devudu ki andaru okkate please understand everyone 🙏

  • @DrSeethaa
    @DrSeethaa5 жыл бұрын

    మన భారత దేశం 🇮🇳 కుల రహిత దేశం అవుతే, చూడాలని ఉంది ❤❣❤

  • @hindureddy1600

    @hindureddy1600

    5 жыл бұрын

    Seetha SM kastam antha manchi jaragadu kulam rogam undi mana india lo

  • @thegreatindiankitchen91

    @thegreatindiankitchen91

    5 жыл бұрын

    For this we need to vanish tdp in our state

  • @nag07luky89

    @nag07luky89

    5 жыл бұрын

    Mee 2 🇮🇳

  • @vijayadurgameeseva5480

    @vijayadurgameeseva5480

    5 жыл бұрын

    ha ha ha ha ha nice joke annagaru andhuke kadha miru Hindu Reddy ani pettukumaru

  • @arunreddypingili9864

    @arunreddypingili9864

    5 жыл бұрын

    First change u r attitude about Hindu

  • @SrinivasReddy-sd2nq
    @SrinivasReddy-sd2nq4 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నా 🙏💐🙏

  • @theactionhits4109

    @theactionhits4109

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/Z3ikmailg6ncopM.html

  • @errolachitti2376

    @errolachitti2376

    3 жыл бұрын

    E patta rasinavariki na hrudhayapuruvaka vandhanalu

  • @SARASWATHIJALLENI-bo8zo
    @SARASWATHIJALLENI-bo8zoАй бұрын

    ఏమి చెప్పాలో, జీవిత సత్యం గురించి 🙏🙏🙏👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌹

  • @srinivaskarri9831
    @srinivaskarri98312 ай бұрын

    Charan Garu, chala baaga padarandi. Desanni melukolpu paata. Hatsup andi. ❤❤❤

  • @kkarthiknaik4597
    @kkarthiknaik45975 жыл бұрын

    నేను ఇప్పటి వరకు ఏ ఒక్క వీడియో కి comment పెట్టలేదు కాని ఈ వీడియో కి మాటల్లో చెప్పలేనంత బాగుంది నికు కృతజ్ఞతలు చెప్పాలని KZread lo మొదటిసారిగా నా కామెంట్స్ చేస్తున్నాను... Hats off to u.. Awesome lirics wonderful meanings... Thank you very much!

  • @sreekardjalok...5096

    @sreekardjalok...5096

    5 жыл бұрын

    Thank you brother

  • @nerellarajendar5719

    @nerellarajendar5719

    5 жыл бұрын

    K KARTHIK NAIK Nice karthik

  • @bhagyasree2113

    @bhagyasree2113

    5 жыл бұрын

    Avunu. Sir.....manasuku thakidhi

  • @anilkumargudla2006

    @anilkumargudla2006

    5 жыл бұрын

    Good message thanku👍👍👍👍👌👌👌👌💐💐💐💐👍👍👌🏽👌💐

  • @kkarthiknaik4597

    @kkarthiknaik4597

    5 жыл бұрын

    @@bhagyasree2113 yaa

  • @jsatya9600
    @jsatya96005 жыл бұрын

    అన్నయ్య ఈ పాట వింటుంటే వొళ్ళు జలదరిస్తుంది ..... I seen lot of times....

  • @filetrajumadgularajeshkuma5408

    @filetrajumadgularajeshkuma5408

    5 жыл бұрын

    అన్నయ్య మీ పాటలో చాలా అద్భుతం ఉంది

  • @naninani7598

    @naninani7598

    5 жыл бұрын

    Nijanga

  • @khaleelshaik4115

    @khaleelshaik4115

    5 жыл бұрын

    Avunu annaya

  • @sushmitaallev5709
    @sushmitaallev5709 Жыл бұрын

    నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడినావాడివంటూ దూరంగా ఉండాలంటివి నీ ముందు వెలిగే దీపంతలు నాచెమటతో చేస్తిని కానీ ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టవైతివి నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగలి ఇస్తివి ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి తల్లిపాలవంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చుడవైతివి వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి మా పుట్టుకమాట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి ువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని

  • @raawanaasurudu5924
    @raawanaasurudu59244 күн бұрын

    Anna kanneellu pettinchesaav anna ee song tho...matalu raavatle elaa cheppaalo theleeka..hatsoff 🫡🙏

  • @sanjeevthetraveller
    @sanjeevthetraveller5 жыл бұрын

    Bvm team ki చాలా ధన్యవాదములు ఇలాంటి అర్థవంతమైన పాటను ఈ సమాజానికి అందించినందుకు

  • @raghukr3

    @raghukr3

    5 жыл бұрын

    👌 Super. nice to watch after long time..

  • @chinnarao9812

    @chinnarao9812

    5 жыл бұрын

    Bvm team super

  • @sandhyabonthala1840
    @sandhyabonthala18402 жыл бұрын

    లిరిక్స్ రాసిన వారిని ఎలా, ఎంతలా ప్రశంసించాలో అర్థం కాలేదు...సింగర్ కూడా అద్భుతంగా పాడారు...మనసును పిండేసింది పిక్చరైజేషన్ కూడా..శత కోటి అభినందనలు,వందనాలు🙏👌💐

  • @BVMCreationsOfficial

    @BVMCreationsOfficial

    Жыл бұрын

    నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @chandchand9103

    @chandchand9103

    Жыл бұрын

    Hi mam

  • @bala123sa

    @bala123sa

    Жыл бұрын

    Writer and songer okkare

  • @powerstarseenutruckvloges

    @powerstarseenutruckvloges

    Жыл бұрын

    Writer singer music... One man only

  • @Mahi-nani

    @Mahi-nani

    Жыл бұрын

    E song ki singr and direct and produsar aniie charan garu

  • @pentakotasrinuvasroa6065
    @pentakotasrinuvasroa6065 Жыл бұрын

    Wonderful song bro ee kula gajji smajamu lo ittanti songs chala avasaramu bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @user-lm4vv9bp5k
    @user-lm4vv9bp5k Жыл бұрын

    What a song .song vintunte manasuku hattukupotundi.❤

  • @venkateshimmadi2951
    @venkateshimmadi29515 жыл бұрын

    సూపర్ సాంగ్ మన భారతదేశంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ గురించి చాలా బాగా చక్కగా వివరించారు... నైస్ సాంగ్...👌👌👌👍👍👍

  • @saisai30

    @saisai30

    5 жыл бұрын

    Super songs BRo

  • @muddamalaramudeepak7414

    @muddamalaramudeepak7414

    5 жыл бұрын

    Correct brother 🙏

  • @valuramavath

    @valuramavath

    5 жыл бұрын

    👍

  • @bureddyraju9044

    @bureddyraju9044

    5 жыл бұрын

    Hello asalu ee rojullo andharu gudiloki velthunnaru

  • @Gnikenots

    @Gnikenots

    5 жыл бұрын

    Excellent work bro

Келесі